Рет қаралды 18,047
జయహే.. జయహే.. జయహే.. జయహే..
జయ జయ దేవసుతా జయ జయ విజయసుతా
1. సిలువలో పాపికి విడుదల కలిగెనువిడుదల కలిగెను
కలువరిలో నవ జీవన మొదవెను జీవన మొదవెను
సిలువ పతాకము జయమును గూర్చెను
జయమని పాడెదనునా విజయము పాడెదను
నా విజయము పాడెదను
2. మరణపు కోటలో మరణమే సమసెను మరణమే సమసెను
ధరణిలో జీవిత భయములు దీరెను భయములు దీరెను
మరణములో సహ జయములు నావే (2)
3. శోదనలో ప్రభుసన్నిది దొరికెను సన్నిది దొరికెను
వేధనలే రణభూమిగా మారెను భూమిగ మారెను
శోధన భాధలు బలమును గూర్చెను (2)
4. ప్రార్ధనకాలము బహుప్రియమాయెను బహుప్రియ మాయెను
సార్ధకమాయెను దేవుని వాక్యము దేవుని వాక్యము
ప్రార్ధనలే భలి పీఠములాయెను (2)
5. పరిశుద్ధాత్ముని ప్రాపక మొదవెను ప్రాపక మొదవెను
వరుడగు యేసుని వధువుగ మారితి వధువుగ మారితి
పరిశుద్ధుడు నను సాక్షిగ పిలచెను (2)