జయ జయ దేవసుతా || అలనాటి మధుర గీతం ||SONG BY BRO.SHALEM RAJ||

  Рет қаралды 50,589

THANDRI SANNIDHI MINISTRIES

THANDRI SANNIDHI MINISTRIES

Күн бұрын

Пікірлер: 97
@AJAYUDUSR
@AJAYUDUSR 3 ай бұрын
జయహే.. జయహే.. జయహే.. జయహే.. జయ జయ దేవసుతా జయ జయ విజయసుతా 1. సిలువలో పాపికి విడుదల కలిగెనువిడుదల కలిగెను కలువరిలో నవ జీవన మొదవెను జీవన మొదవెను సిలువ పతాకము జయమును గూర్చెను జయమని పాడెదనునా విజయము పాడెదను నా విజయము పాడెదను 2. మరణపు కోటలో మరణమే సమసెను మరణమే సమసెను ధరణిలో జీవిత భయములు దీరెను భయములు దీరెను మరణములో సహ జయములు నావే (2) 3. శోదనలో ప్రభుసన్నిది దొరికెను సన్నిది దొరికెను వేధనలే రణభూమిగా మారెను భూమిగ మారెను శోధన భాధలు బలమును గూర్చెను (2) 4. ప్రార్ధనకాలము బహుప్రియమాయెను బహుప్రియమాయెను సార్ధకమాయెను దేవుని వాక్యము దేవునివాక్యము ప్రార్ధనలే భలి పీఠములాయెను (2) 5. పరిశుద్ధాత్ముని ప్రాపక మొదవెను ప్రాపక మొదవెను వరుడగు యేసుని వధువుగ మారితి వధువుగ మారితి పరిశుద్ధుడు నను సాక్షిగ పిలచెను (2)
@ShailajaManda-q9q
@ShailajaManda-q9q 3 ай бұрын
Nice and lovely song pastor garu 😊😊😊
@Lakshmi-m8z
@Lakshmi-m8z 2 ай бұрын
Praise the lord
@muralib4528
@muralib4528 2 ай бұрын
❤haqqy😊
@thatigirijyothi4633
@thatigirijyothi4633 2 ай бұрын
Praise tha lord బ్రదర్ నాకు ఈ పాట చాలా ఇష్టం
@geetharanikatakam9677
@geetharanikatakam9677 2 ай бұрын
Thank you for liricks
@ParnaParna-s5i
@ParnaParna-s5i 5 күн бұрын
Good song Anna Tq annayya 🙏🙏🙏🙏🙏
@PunnaGeetha-z7d
@PunnaGeetha-z7d Ай бұрын
Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@palivelausharani1095
@palivelausharani1095 2 ай бұрын
ఈ పాట వింటుంటే రెండో రాకడ లోదేవుడు మన కోసం వచ్చి మనమంతా పరలోక రాజ్యంలో చేర్చబడిన అంతా ఆనందం కలిగింది అన్నయ్య✝️✝️✝️🙏🙏😅😅😅😅😅💯💯💯💯💯👌👌👌👏👏👏👏👏👏
@వెంకట్మేకల
@వెంకట్మేకల 3 ай бұрын
జయహే.. జయహే.. జయహే.. జయహే.. జయ జయ దేవసుతా జయ జయ విజయసుతా 1. సిలువలో పాపికి విడుదల కలిగెనువిడుదల కలిగెను కలువరిలో నవ జీవన మొదవెను జీవన మొదవెను సిలువ పతాకము జయమును గూర్చెను జయమని పాడెదనునా విజయము పాడెదను నా విజయము పాడెదను 2. మరణపు కోటలో మరణమే సమసెను మరణమే సమసెను ధరణిలో జీవిత భయములు దీరెను భయములు దీరెను మరణములో సహ జయములు నావే (2) 3. శోదనలో ప్రభుసన్నిది దొరికెను సన్నిది దొరికెను వేధనలే రణభూమిగా మారెను భూమిగ మారెను శోధన భాధలు బలమును గూర్చెను (2) 4. ప్రార్ధనకాలము బహుప్రియమాయెను బహుప్రియ మాయెను సార్ధకమాయెను దేవుని వాక్యము దేవుని వాక్యము ప్రార్ధనలే భలి పీఠములాయెను (2) 5. పరిశుద్ధాత్ముని ప్రాపక మొదవెను ప్రాపక మొదవెను వరుడగు యేసుని వధువుగ మారితి వధువుగ మారితి పరిశుద్ధుడు నను సాక్షిగ పిలచెను (2)
@b.srinusrinu5864
@b.srinusrinu5864 2 ай бұрын
Tq bro
@GummaAswini
@GummaAswini 3 ай бұрын
Vandhanalu ayagaru ✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏
@sureshkalakota9292
@sureshkalakota9292 3 ай бұрын
Nee vioce tho a pata padina maduranga untadi annaya Glory to God
@tatenenivijayalakshmi7325
@tatenenivijayalakshmi7325 2 ай бұрын
Vandamulu ayya 🎉😮😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@eswarnelaballi
@eswarnelaballi 2 ай бұрын
యేసయ్యా నీ నామనికే మహిమ
@SubbaLakshmiGOGULA
@SubbaLakshmiGOGULA 25 күн бұрын
అలనాటి పాట అమృ
@kodaboinavenkatesh-v9j
@kodaboinavenkatesh-v9j 2 ай бұрын
Sothram yesayya.
@RameshBukya-sq3hu
@RameshBukya-sq3hu 3 ай бұрын
స్తోత్రం. నాకు గడ్డలున్నవి అవి తొలగి పోవాలని ప్రర్తించండి.. ఆమేన్...
@Suresh.g1
@Suresh.g1 3 ай бұрын
Sthotram hallelujah amen
@AnjalideviKolli-fu9ns
@AnjalideviKolli-fu9ns 2 ай бұрын
మహిమ నీకే యేసయ్య 👏🏻🛐🛐🛐
@SudhakarMogili-q6f
@SudhakarMogili-q6f 3 ай бұрын
🙏🙏🙏🙏🙏👏
@RaviKumar-gb3sb
@RaviKumar-gb3sb 3 ай бұрын
Praise the lord anna 🙏halaluya amen amen amen
@korukkupettaikilladigal5895
@korukkupettaikilladigal5895 Ай бұрын
❤💯🎵🎵🎵🎶🎹👌✝️🛐
@వెంకట్మేకల
@వెంకట్మేకల 3 ай бұрын
దేవునికి స్తోత్రం 🙏🙏❤️
@medivimalarani7350
@medivimalarani7350 Ай бұрын
Old song now gold song thammudu meeru padinanku
@Deva20007
@Deva20007 3 ай бұрын
జయహే✊దేవునికే మహిమ గానత ప్రభావములు చెల్లునుగాక🙏.పాట చాలా బాగుంది అన్నయ్య ఒక్కసారి వినగానే పాడటానికి ఒచ్చేసింది అన్నయ్య..దేవుడు ఇంకా అద్భుతమైన కీర్తనలు మీ నోట నుండీ పాడిచ్చును గాక అలగే యెంతోమంది బిడ్డలకి ఆధారణ కలుగునుగాక..ఆమెన్🙏🙂
@RajiVattipulusu
@RajiVattipulusu 2 ай бұрын
Anna chala adbhuthamaina songs paduthu maaku jwevithallo jayamu nimputhunnaru vandanalu anna
@anilbkala9474
@anilbkala9474 3 ай бұрын
మా ఆత్మీయమైన అన్నయ్య గారికి హృదయపూర్వక మైన వందనాలు 🙏🙏🙏❤️❤️❤️✝️✝️✝️♥️♥️🛐🛐👏👏♥️♥️🙏🙏
@roseleaneduri9911
@roseleaneduri9911 3 ай бұрын
Pràise to be god brother
@SurendarVasamalla-t6h
@SurendarVasamalla-t6h 3 ай бұрын
Pradhana le bhali pitamulu ❤❤❤❤
@SantiKumari-u6v
@SantiKumari-u6v 2 ай бұрын
Praisethelord,,,, daddygaru🙏🙏🙏👏👏👏💐💐💐
@marypriyadharshini8725
@marypriyadharshini8725 3 ай бұрын
Thank you for your ministry and song's annaiah 🙏 may God bless your service with his precious blood and give you good health and happiness for your ministry amen 🙏
@SatyanarayanaPuppala-ny3wp
@SatyanarayanaPuppala-ny3wp 3 ай бұрын
నా ఇద్దరు పిల్లలు హస్టల్ చదువున్నారు ఇంటర్ 1 ఇంటర్ 2 వ ళ్ళు కొరకు నా భర్తవ్యపారం కొరకు నాకుటుంబం ఆరోగ్యం కొరకు ప్రార్ధన చేయండి అయ్యగారు
@vangepuramsamel3405
@vangepuramsamel3405 3 ай бұрын
🛐🕎✝️🙏🙏🙏👏👌🛐✝️🛐
@NareshKorva-vx9hx
@NareshKorva-vx9hx 2 ай бұрын
Vandanalu hallelujah main the 🖑🖑👏👏👏👏👏👏👏
@sumalathakola6610
@sumalathakola6610 3 ай бұрын
Praise the lord amen 🙏
@likhithaaalikhithaaa4591
@likhithaaalikhithaaa4591 3 ай бұрын
Mana yesu goppavaadu annaya
@GiriThepalapodi
@GiriThepalapodi 3 ай бұрын
Amen✝️🛐🛐🛐🙏🙏🙏🙏👏👏
@PembulaLaxman
@PembulaLaxman 2 ай бұрын
Anna pres the lord song chala baghundi anna diryamu vasthundanna vinte
@md.fareenamdfareena2725
@md.fareenamdfareena2725 2 ай бұрын
Praise the Lord Annaya Song chala bagundhi Anna🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@lavanyagurindapalli12345
@lavanyagurindapalli12345 3 ай бұрын
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🥰👌👌👌👌👌🙏🙏🙏🙏🙏 Amen 🙋🙋🙋🙏
@DhanababuDhanababu
@DhanababuDhanababu 3 ай бұрын
Praise the lord Shalem Anna 🙏🙌❤️
@SulchonaPathipati
@SulchonaPathipati 3 ай бұрын
Prieselordpastorgaru❤
@srinivasraokomera8161
@srinivasraokomera8161 3 ай бұрын
పరలోకపు తండ్రికినీకు వందనాలు స్తోత్రంలు చెల్లించుకుంటున్నాము
@chimakurthikeerthana1041
@chimakurthikeerthana1041 3 ай бұрын
Soo super song 🙏🙏nice anna glory to lord amen 🙏🙏
@visranthi.t4897
@visranthi.t4897 3 ай бұрын
మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు 🙏🙏🙏🙏👏👏👏👏👏🎉🎉
@pushpalathashyam51
@pushpalathashyam51 3 ай бұрын
Praise the lord 🙏 Annayya
@lakshmip6114
@lakshmip6114 3 ай бұрын
దేవుని కి స్తోత్రం
@prabhajangam4534
@prabhajangam4534 2 ай бұрын
Wonderful song 👌feels like listening again and again 🙏
@kodaboinavenkatesh-v9j
@kodaboinavenkatesh-v9j 2 ай бұрын
Praise the lord ayya.
@PrashanthKumar-rd8lg
@PrashanthKumar-rd8lg 3 ай бұрын
Amen🎉🎉🎉🎉🎉🎉
@Jesusjesus-t3q
@Jesusjesus-t3q 3 ай бұрын
Praise the lord Anna 🙏🙏🙏🙌🙏🖐️
@vakadasubrahmanyam364
@vakadasubrahmanyam364 2 ай бұрын
అన్నా ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక
@apkapk6461
@apkapk6461 3 ай бұрын
🙏🏻🙏🏻👏👏👏👏👌👌🇰🇼
@ramachandraramu2029
@ramachandraramu2029 2 ай бұрын
Praise the lord Jesus God bless you brother super song amen amen
@SUBBARAOUNNAVA.-kr9kw
@SUBBARAOUNNAVA.-kr9kw 2 ай бұрын
praise the lord God.god bless you brother salem Anna garu
@srinuvasulu4314
@srinuvasulu4314 2 ай бұрын
Praise the Lord
@rambabucharpa6589
@rambabucharpa6589 3 ай бұрын
Praise the lord 🛐✝️🎚️🙏❤️
@mattakoyyaprathap2454
@mattakoyyaprathap2454 3 ай бұрын
Praise the Lord ayyagaru
@firudhienn1757
@firudhienn1757 3 ай бұрын
Praise the Lord halaluya
@ShailajaManda-q9q
@ShailajaManda-q9q 3 ай бұрын
Nice and lovely song pastor garu 😊😊😊😊😊
@SumaLatha-rp2cx
@SumaLatha-rp2cx 3 ай бұрын
Praise tha lord. Anna ma kutambam Koraku prayer cheyadi anna🙏🙏🙏🙏
@snkbujji34
@snkbujji34 3 ай бұрын
Amen amen amen amen 💙 🙏 🙌 👏🏼
@t.madannalectureineconomic3424
@t.madannalectureineconomic3424 2 ай бұрын
Praise the lord God bless u brother
@KumariThummalagunta-d2g
@KumariThummalagunta-d2g 3 ай бұрын
Deva neeku sthotram
@dileepkumarkumar3079
@dileepkumarkumar3079 2 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@swathiManda-pz2pd
@swathiManda-pz2pd 3 ай бұрын
Praise the lord anna 🙏🙏
@SaradhiJayakar
@SaradhiJayakar 2 ай бұрын
Amen
@SaranyaEsther8626Godsgift
@SaranyaEsther8626Godsgift 3 ай бұрын
Praise the lord annayya
@RajuRaju-dc3mz
@RajuRaju-dc3mz 3 ай бұрын
Amen
@PrajuHarllapur
@PrajuHarllapur 2 ай бұрын
Hallelujah hallelujah hallelujah hallelujah
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 2 ай бұрын
సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యెహోవానాదేవ రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ఎల్
@SubbaLakshmiGOGULA
@SubbaLakshmiGOGULA 25 күн бұрын
అలనాటి పాట మధురం
@kodaboinavenkatesh-v9j
@kodaboinavenkatesh-v9j 2 ай бұрын
Vandhanalu ayya.
@md.fareenamdfareena2725
@md.fareenamdfareena2725 2 ай бұрын
❤❤❤❤❤
@its_me_ilove_you
@its_me_ilove_you 3 ай бұрын
Praise the lord Annya
@kadadirghasanthaparudu
@kadadirghasanthaparudu 3 ай бұрын
❤❤❤❤❤❤
@francism4475
@francism4475 2 ай бұрын
Super song ❤
@RibakaRavi
@RibakaRavi 3 ай бұрын
🙏🙏🙏
@venuseshu7005
@venuseshu7005 3 ай бұрын
మా కు, ఇద్దరు అబ్బాయిలు, నా నీ, మనోజ్ కుమార్ పిల్లల గురించి ప్లే చేయండి అన్నయ్యగారు వాళ్ల భవిష్యత్తు బాగుండాలి
@jesussoldiers4980
@jesussoldiers4980 3 ай бұрын
Ok....తప్పకుండా చేస్తాం..
@mrs.vyjayanthisteven8590
@mrs.vyjayanthisteven8590 3 ай бұрын
Halleluiah
@Babu0424
@Babu0424 2 ай бұрын
@MaiyammaMarlapudi
@MaiyammaMarlapudi 3 ай бұрын
🙏
@SujithaSujatha
@SujithaSujatha 3 ай бұрын
నాకుపాటరాదునాతి
@roseleaneduri9911
@roseleaneduri9911 3 ай бұрын
E song vinnavaru andariki share cheyyandi plz
@sara-j5o6g
@sara-j5o6g 2 ай бұрын
👨‍👨‍👧‍👧✍️🙏🙏🙏🙏🙏
@nermianermiya5007
@nermianermiya5007 2 ай бұрын
Shani Dev Ki Mahima 23 July
@Venkatarao-wl4nv
@Venkatarao-wl4nv 3 ай бұрын
Song chaalaaa bagumdi anna😅😅😅😅😅😅
@Yogendera5
@Yogendera5 2 ай бұрын
Ma😔 nana thagade vadle petalle paster ಪ್ರತಾನ್ chie paster
@NagarajuT.nagaraju-ig3om
@NagarajuT.nagaraju-ig3om 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭👏👏👏👏👏💗👏
@mohandharamavarpu7332
@mohandharamavarpu7332 2 ай бұрын
Anna ma family gurunchi prayer chayandi annaya
@angelanu.2903
@angelanu.2903 3 ай бұрын
❤❤❤
«Жат бауыр» телехикаясы І 30 - бөлім | Соңғы бөлім
52:59
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 340 М.
Почему Катар богатый? #shorts
0:45
Послезавтра
Рет қаралды 2 МЛН
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН
Priyuda Yesayya Ninnu Chudalani | Bro Shalem Raju | Thandri Sannidhi Ministries
18:42
యేసు నాకు చాలిన దేవుడు
Рет қаралды 15 М.
«Жат бауыр» телехикаясы І 30 - бөлім | Соңғы бөлім
52:59
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 340 М.