Most challenging interview for RK in his career..!
@dheerendrarajasimha8645 ай бұрын
Yes you are right.....👍
@JangamRajasekhar-b8s3 ай бұрын
Rk గారికి సరైన మొగుడు వచ్చాడు 😂😂
@Naveen_Y1232 жыл бұрын
RK sir asking questions to "25 marks " but KA Paul sir giving answers to "250 marks"
@manognasettipalli29742 жыл бұрын
Rk sirAaara Adie parii vadu vedava
@DilSedekhoghost Жыл бұрын
super man😎 to intelligent KAP
@DineshAdala2 жыл бұрын
KA Paul dominated RK through out. KAP rocked the show 👌
@DineshAdala2 жыл бұрын
He seems much more confident than before
@keerthisureshseelam2 жыл бұрын
I think there is certain honesty and integrity in KA Paul. We may not agree with his exaggeration but he is consistent. He believes what he says he is true, so he speaks confidently. At the end of the day kalmasham leni manishi.
@pandu123pandu92 жыл бұрын
Re lucha ka Paul ga yerragaddalo cherura
@anandkintada27632 жыл бұрын
Yes endless laughing . నిజంగా నే కమ్మెర్రి(కమ్మ+ఎర్రి)తో మైండ్ దొబ్బింది కిరోసిన్ కిట్టు గాడికి . ఇంతకీ కీరోసిన్ కిట్టు గాడి చదువు ఏం చదివాడో ఎవ్వరూ చెప్పలేదు వీడు చెప్పడు . కిరోసిన్ కిట్టు నీ క్వాలిఫికేషన్ ఏమిటో ??? నువ్వు ఎలా ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించావు ???. ఆంధ్రజ్యోతి ఎలా సంపాదించావు ??? . Now I respect to KA PAUL . Excellent counters to ABN AndhraJyothi KITTU . RK was big foolished by KA PAUL.
@pandu123pandu92 жыл бұрын
Vadi bonda waste fellow
@naveenchary34548 ай бұрын
Open heart with RK❌ KA PAUL open heart surgery to RK ✅ 😂😂
@chandu07237 ай бұрын
Ee comment chadivi navvutu sachchipothanemo anipinchindhi bro.
@udayrajthota4547 ай бұрын
😂😂😂😂👌👌
@nanicreativesmasspublictal77977 ай бұрын
😂Right
@Drsaiteja5 ай бұрын
😂😂😂😂😂😂
@yegneshwar14 ай бұрын
😂
@Indira_sunil2 жыл бұрын
ABN RK situation ఎలా ఉంది అంటే సబ్జెక్ట్ మీద కనీస అవగాహన లేక నవ్వలేక ఏడుస్తున్నట్టు గా ఉంది
@chantichanti3812 жыл бұрын
Hahahaha 😜
@gopisetty75312 жыл бұрын
K.a Paul joker
@dataprobm6022 жыл бұрын
Yes
@salmanshaik12988 ай бұрын
Avunu andi😂
@cherrysurendra46708 ай бұрын
@@gopisetty7531 ori erii pvuva joker nv ga 😊😅
@vijayg6242 жыл бұрын
KA PAUL A Magician, A confident person ever ...
@sujatharani56162 жыл бұрын
KA paul చెప్పేది మొత్తం కరెక్ట్.. కావాలని జోకర్ గా క్రియేట్ చేసారు..
@hhtkt84722 жыл бұрын
Hahaha
@chandut26102 жыл бұрын
🤣
@bhimrajd20962 жыл бұрын
చక్కగా వివరించారు
@anandkintada27632 жыл бұрын
Yes endless laughing . నిజంగా నే కమ్మెర్రి(కమ్మ+ఎర్రి)తో మైండ్ దొబ్బింది కిరోసిన్ కిట్టు గాడికి . ఇంతకీ కీరోసిన్ కిట్టు గాడి చదువు ఏం చదివాడో ఎవ్వరూ చెప్పలేదు వీడు చెప్పడు . కిరోసిన్ కిట్టు నీ క్వాలిఫికేషన్ ఏమిటో ??? నువ్వు ఎలా ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించావు ???. ఆంధ్రజ్యోతి ఎలా సంపాదించావు ??? . Now I respect to KA PAUL . Excellent counters to ABN AndhraJyothi KITTU . RK was big foolished by KA PAUL.
@GuruPrasad-wv4zo2 жыл бұрын
yes
@karthikjanasena48339 ай бұрын
E interview valla telisindi enti ante telugu state's mida ka paul ki unnantha knowledge evariki ledu what he's talking about himself absolutely correct
@krishnas72872 жыл бұрын
రాధా కృష్ణ కే చెమటలు పట్టించాడు .ఐ లవ్ యూ అన్నా
@muralidevineni76532 жыл бұрын
పాల్ గారి కాన్పిడెన్స్ చూస్తే చాలా ఆశ్చర్యం గా వుంది... ఆయన మాట్లాడుతోంది ఎంత నిజమో తెలియదు గానీ...RK గారు కూడా కొన్నింటికి అవునంటూ ఒప్పుకుంటున్నారు...ఇంటర్వ్యూ ఆసక్తి కరంగా వుంది
@RK-xu9kn2 жыл бұрын
Athaniki nijamgaane flight undhi aa flight world lo evariki ledhu first undhi ithani daggare undhi
@hemanthrk6212 жыл бұрын
All are correct
@nishwanprince37892 жыл бұрын
@@RK-xu9kn s undhi brother boui747 flight
@Badvelbatasari2 жыл бұрын
పిచ్చోడు రాజుకన్నా మొండి వాడు అంటారు అలానే వీడు పాల్ గాడు కాదు పాగల్ గాడు
@chandut26102 жыл бұрын
పిచ్చొళ్ళకంతే🤣🤣
@bethesdaabraham30272 жыл бұрын
ఈ interview ద్వారా పాల్ గారి గొప్పతనాన్ని తెలియచేసినందుకు Thanks
@sureshakunuri28222 жыл бұрын
Yes
@sampathyadav576710 ай бұрын
Ni bondara
@srimayeemeka173610 ай бұрын
Pure smile....💐💐💐 Interview chala bavundhi.
@dadakhalander70422 жыл бұрын
The way K.A Paul speaks is too amazing.One interesting thing about him is the way he presents regarding dates and years is awesome.I couldn't understand how it is possible.
@schandrad42772 жыл бұрын
even i struck at there, i think he randomly picks the dates
@anudeepmogili6062 жыл бұрын
@@schandrad4277 cross verify the dates when in doubt .
@udayjohn56232 жыл бұрын
For the first time, a guest did not allow RK to dominate. 🤣🤣🤣 Watching the interview twice. Fully enjoyed. Superb questions.
@tarakrama2 жыл бұрын
Awesome Awesome
@anandkintada27632 жыл бұрын
Yes endless laughing . నిజంగా నే కమ్మెర్రి(కమ్మ+ఎర్రి)తో మైండ్ దొబ్బింది కిరోసిన్ కిట్టు గాడికి . ఇంతకీ కీరోసిన్ కిట్టు గాడి చదువు ఏం చదివాడో ఎవ్వరూ చెప్పలేదు వీడు చెప్పడు . కిరోసిన్ కిట్టు నీ క్వాలిఫికేషన్ ఏమిటో ??? నువ్వు ఎలా ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించావు ???. ఆంధ్రజ్యోతి ఎలా సంపాదించావు ??? . Now I respect to KA PAUL . Excellent counters to ABN AndhraJyothi KITTU . RK was big foolished by KA PAUL.
@anushs31042 жыл бұрын
When Talking unrelated noone likes to talk
@prasannavemireddy2502 жыл бұрын
పాపం అబ్బా.......RK గారికి మాట్లాడే ఛాన్స్ అసలు ఇవ్వలేదు పాల్ గారు ....సూపర్ అబ్బా👏👏👏👏👏
@rocky__ravindra8 ай бұрын
K A paul fan yanthamandhi unaruuu 🔥🔥🔥
@ratanana-oo4fr Жыл бұрын
Unbeatable facts/attempt by KAP Sir..such a sound knowledge and sharp edged counters...
@karun5372 жыл бұрын
Really I'm impressed about his knowledge....and current updates......I previously used to make fun of him.....but he is so better when compared to many others and especially with PK
@oreymava91622 жыл бұрын
KA... పాల్ గారిపై గౌరవం పెరిగింది..ఈ ఇంటర్వ్యూ చూసక.. గ్రేట్ మ్యాన్ పాల్ గారు... 🙏
Rk.గాడి కుత్త పగలాడెన్గాడు ka poual garu.. Great sir 10 th పాస్ కాకుండా 7 భాషలు నేర్చుకోవటం అంటే గ్రేట్.. సూపర్ ka poual garu.. 🔥🔥🔥
@ashokapunem2 жыл бұрын
Rk గారినే మీరు ఇంటర్వ్యూ చేసినట్టుంది పౌల్ గారు మీరు గ్రేట్....మీకు తెల్సు ఎక్కడ ఎలా మాట్లాడాలో....మీరు చాలా తెలివైన వారు కావాలనే అలా మాట్లాడుతున్నారు అని అర్థమౌతుంది
@pranavgoud57092 жыл бұрын
Lol paul joker na koduku thu
@Entertainment-ci2le2 жыл бұрын
@@pranavgoud5709 ni koduku epudaiyadu ayana, give respect and take respect Mister thandri garu
@pranavgoud57092 жыл бұрын
@@Entertainment-ci2le lol look here another paul joker
@petalakshmi53982 жыл бұрын
@@pranavgoud5709 J po pooku
@hari-id5po2 жыл бұрын
👌
@TKReddy452 жыл бұрын
K.A.Paul గారు Rocks 👈👈👈 ABN RK shocks 😜🤙🤙👈 నిజం ఏపుడు నిజం after interview I am became fan of K.A.Paul గారు 🙏🙏🙏
@vinayakdhanavath2 жыл бұрын
😂😂😂fan aa 🙏🙏🙏
@bharanirockzz37292 жыл бұрын
Jai ka paul🥰
@munigantisudhakar4652 жыл бұрын
Jai Paul jai modi
@munigantisudhakar4652 жыл бұрын
@Yohan Gaddam jai Paul jai modi
@jahnu36032 жыл бұрын
u r crazy
@yushakiran55672 жыл бұрын
RK ప్రతి ఒక్కరినీ వేళాకోళంగా చూడడం అవమానం చేయడం నిరసనగా చూడడమే ధ్యేయంగా ఇంటర్వూలు చేస్తారు. ఆసహ్యమేస్తుంది.
@qwert98652 жыл бұрын
KULA/dhana AHANKARAM KAVOCHU
@sureshyanamala13342 жыл бұрын
Avunu.Kirasanoilu kittigadu
@johnprabhakarpedagarla88652 жыл бұрын
Correct
@CMYsjagan1432 жыл бұрын
Avunu bro waste anchor fellows ...rk is Little best thn all
@manognasettipalli29742 жыл бұрын
Rk gadey navula palu Autadu
@mohammedsiddiq590610 ай бұрын
We want one more open heart meeting with RK and KA Paul .. Great combination 🎉🎉
@krishnashivaji55232 жыл бұрын
ఇది ఓపెన్ హార్ట్ విత్ RK కాదు... Paul's ఓపెన్ హార్ట్ సర్జరీ అఫ్ RK.
@రాజి9033-d7v2 жыл бұрын
😆😆😆
@kommajosyulamahi9242 жыл бұрын
😂😂😂😂 baga navvinchav bro..good one
@anandkintada27632 жыл бұрын
Yes endless laughing . నిజంగా నే కమ్మెర్రి(కమ్మ+ఎర్రి)తో మైండ్ దొబ్బింది కిరోసిన్ కిట్టు గాడికి . ఇంతకీ కీరోసిన్ కిట్టు గాడి చదువు ఏం చదివాడో ఎవ్వరూ చెప్పలేదు వీడు చెప్పడు . కిరోసిన్ కిట్టు నీ క్వాలిఫికేషన్ ఏమిటో ??? నువ్వు ఎలా ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించావు ???. ఆంధ్రజ్యోతి ఎలా సంపాదించావు ??? . Now I respect to KA PAUL . Excellent counters to ABN AndhraJyothi KITTU . RK was big foolished by KA PAUL.
@sjnaidu2 жыл бұрын
😆😆😆😆😆🙏
@Godhavari_sankranthi2 жыл бұрын
😂😂😂
@kranthi2899 Жыл бұрын
100% genius ! KA Paul for ever !
@SrinivasBuddha692 жыл бұрын
I Love KA.Paul coz i love his confidence.. Only man in the world who is so confident of what he speaks.
@anushs31042 жыл бұрын
Unrelated huh
@Naveenkumar-vm2zj2 жыл бұрын
Amen
@anithama32012 жыл бұрын
@@anushs3104 i think you don't understand English
@anithama32012 жыл бұрын
@@anushs3104 i have a suggestion for you please go to spoken English class in Ameerpet. Ill pay the fee.
@veenareddy97329 ай бұрын
Paul is taking interview with RK😅😮😊
@srinuvandhana89152 жыл бұрын
ఇంటర్యూ మొత్తం చూసాను చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది
@swarnachowdary39182 жыл бұрын
ఆర్ కే గారూ మిమ్మల్ని పర్సనల్ గా కలిసి మా బాధలు చెప్పుకోవాలి . ప్లీజ్ సర్
@sreenivaspuduri97772 жыл бұрын
RK గారినే మాట్లాడకుండా చేశాడు అంటే...మహానుభావుడు...KA పాల్ 😂😂😂😂😂😂😂😂😂😂
@chakravarthybalusupati18642 жыл бұрын
Rk garu super debete మాకు ఛా లా సరదాగా వుంది మీరు పనికి రారు పాల్ ముందు
@prakashrao39982 жыл бұрын
చెత్త కొడకా ఏమి మాటలు. K.A. Paul ఒక జోకర్. వాడిని పోగుడుడు ఏందిరా బోకా
@ganeshrao75262 жыл бұрын
*KA PAL* 😂😂😂 _COMEDY PAL_ 🤣🤣🤣 *Like CHURCH PASTOR* 🤭🤭🤭
@sumanthkumarmarri64612 жыл бұрын
@@ganeshrao7526 rk gaadu enti mari pedda palera
@nandireddycumbum47032 жыл бұрын
@@ganeshrao7526 neeku interview mottam lo alaa anipinchinda comedy person RK or KA Paul? KA paul is far better than RK.
@aravindareddygarlapati39812 жыл бұрын
RK IS OPENED HIS HEART WITH GREAT KA PAL..... HATS OFF TO KA PAL🌹🌹👍👍🙏🙏🌹🌹
@AlMuheetPools9 ай бұрын
Great interview...RK gaaru & Paul gaaru....Super❤❤
@tadapakapraveenkumar44082 жыл бұрын
ఇలాటి ఇన్టర్వు చూడలేదు 👍👌ABN👏👍👌
@kumarreddy21932 жыл бұрын
చావా దొబ్బు తున్నావు కదరా
@GP-tg5cc2 жыл бұрын
KA Paul…a most confident speaker the world has ever witnessed. Though he knows people won’t believe his words he absolutely rocks every speech or debate.
@manoharthummapudi44612 жыл бұрын
Because, he believes what he is saying irrespective of the truth or logic. He is ignorant
@mrnobody97622 жыл бұрын
RGV AND KA PAUL ARE NEXT LEVEL IN CONFIDENCE, కాకపోతే వీళ్ళ ఇంటర్వ్యూస్ లో ఉండే పస వాళ్ళ పార్టీ ల్లోనూ సినిమాల్లోనూ ఉండవు అంతే
@dvsvarma74452 жыл бұрын
K A Palji very open out clashed....
@mythilisuresh75622 жыл бұрын
Comedian 🤣🤣🤣🤣🤣🤣
@mallikarjunroyal68782 жыл бұрын
@@mrnobody9762 RGV manchi movies unnayi
@AjithKumar-ik7pv2 жыл бұрын
ఆర్కె గారు కె ఏ పాల్ ని ఆడుకుందాం అని షో కి పిలిపించుకున్నారు గాని కె ఏ పాల్ గారే ఆర్కె ని ఒక ఆట ఆడకున్నడు..🤣🤣🤣
@ashokkumar.n67422 жыл бұрын
Correct
@sanjeevkumarp84722 жыл бұрын
🤣
@dadapeer20112 жыл бұрын
RK must be feeling : ento mandini edipincha ee KA Paul nanne edipinchesadu
@thirumalravula2212 жыл бұрын
Yes
@thirumalravula2212 жыл бұрын
అసలు పాల్ ఏ కే ను intarw చేసిన
@DynesTech9 ай бұрын
Asalu em feel undi mowa ee interview loo .....one of the best interviews I've seen ❤️....K.A.Paul sir way of talking may be different ga vundi emo but cheppe mater seems true...Choodam elections lo em avtadooo
@kannayyayajjala81692 жыл бұрын
K A పాల్ గారు మీరు సూపర్ 🙏🙏 మీరు గ్రేట్ 👍👍
@Shiva-nh3xk Жыл бұрын
Jai Paul Garu. Great interview with RK Garu. One of the underrated video. Finally completed watching the full episode. Now I felt so relaxed. Thank you so much for both of you. Both of them deserve the best entertainment 🏆
@anilpendota47302 жыл бұрын
Ka Paul is not a joker ka Paul is really great I'm impressed by his experience knowledge social service In this interview 🙌 real joker is RK
@ambatirenuka49352 жыл бұрын
🤔😳KA Paul గారి ఇటీవలి నాయకులతో ఫోటోలు (ఇది ఎంత వరకు నిజం😆) kzbin.info/www/bejne/fpuWY5eZhqqSrq8
@ambatirenuka49352 жыл бұрын
🤔😳KA Paul గారి ఇటీవలి నాయకులతో ఫోటోలు (ఇది ఎంత వరకు నిజం😆) kzbin.info/www/bejne/fpuWY5eZhqqSrq8
@Harikrishna-icon-Vizag10 ай бұрын
2024 low chusina valu 👍
@srtmediacreations75318 ай бұрын
Nenu now seeing
@ponnakayalaadigovinda8188 ай бұрын
Nenu now seeing
@jyothishyaconsciousbyshiva68918 ай бұрын
Cheers buddies 😂
@Harikrishna-icon-Vizag8 ай бұрын
@@srtmediacreations7531 Good 😂👍
@Harikrishna-icon-Vizag8 ай бұрын
@@ponnakayalaadigovinda818 Good 😂👍
@commonman-bharath45122 жыл бұрын
Clear cut interview.. ఆయన రాజకీయ నాయకులకు తెరచాటున చేసిన ఆర్థిక సాయం అందరికీ తెలిసిందే. RK garu మీరు తేలిపోయారు..😁
@chandut26102 жыл бұрын
నీకే చూపించి ఇచ్చినట్టున్నాడు🤣🤣
@anandkintada27632 жыл бұрын
Yes endless laughing . నిజంగా నే కమ్మెర్రి(కమ్మ+ఎర్రి)తో మైండ్ దొబ్బింది కిరోసిన్ కిట్టు గాడికి . ఇంతకీ కీరోసిన్ కిట్టు గాడి చదువు ఏం చదివాడో ఎవ్వరూ చెప్పలేదు వీడు చెప్పడు . కిరోసిన్ కిట్టు నీ క్వాలిఫికేషన్ ఏమిటో ??? నువ్వు ఎలా ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించావు ???. ఆంధ్రజ్యోతి ఎలా సంపాదించావు ??? . Now I respect to KA PAUL . Excellent counters to ABN AndhraJyothi KITTU . RK was big foolished by KA PAUL.
@manikondasyamala89692 жыл бұрын
అతను వదులుకోకపోతే.k.a.paul ki counter enduku ivvadam ledhu
The best interview ever. He made RK maunder. Please make part 2 of this duo
@KALYAN-1435-7 ай бұрын
Paal : ఎరా మళ్ళీ రమంటావా RK గాడు : ఇంత విన్నాక మళ్ళీ ఎవడైనా పిలుస్తాడా 🤦♂️🤦♂️🤦♂️ 🤣🤣🤣
@vrrtutorials2 жыл бұрын
ఎవరిని ఎవరు చేస్తున్నారు ఇంటర్వ్యూ నాకేం అర్థం కాలేదు. ఓపెన్ టాక్ విత్ పాల్ అన్నట్టుంది.
@raghuraghu47392 жыл бұрын
🤣🤣🤣🤣🤣
@dhanasaiteja61972 жыл бұрын
I respect his journey,memory power
@syam6102 жыл бұрын
RK గారు మేము KA Pual గారిని పూర్తి గా నమ్ముతున్నాము
@anandkumar-nv9yn2 жыл бұрын
@@yanjaneyulu1439 ప్రమాదకరమైన పులి లాంటి రాజకీయనాయకుల కన్న ఏ హాని తలపెట్టని గొర్రే లాంటి పాల్ గారే మిన్న! ఆయన ఏక్కడో బ్యాలన్స్ తప్పచ్చు. కాని ఆయన మాట్లాడినదాంట్రో ఏంతో కొంత వాస్తవం ఉంది.
@lakshmirevathi4542 жыл бұрын
@@anandkumar-nv9yn exactly
@lakshmirevathi4542 жыл бұрын
@@yanjaneyulu1439 please don't say like that
@thuglord.0072 жыл бұрын
@@anandkumar-nv9yn politics ki gorrelu paniki raaru eedni chusi telengana lo chicken center vodu kuda vote kaadu kada oka oka bokka kuda eyadu
@Jeremiahjayakumar2 жыл бұрын
@@thuglord.007 పందులు ok నా 🐖👈👍
@cham.669 ай бұрын
Love you RK garu for this interview. We enjoyed a lot sir...
@jwalapuramchakravarthy22592 жыл бұрын
Most hilarious episode I've ever seen... KA Paul rocked it all the way💪🔥
@anudeepmogili6062 жыл бұрын
This video is even more hilarious kzbin.info/www/bejne/f2q3eWCdibV5fqs
@Raju-zz8xl2 жыл бұрын
E videos inka funny untayi mana Paul mama vi kzbin.info/www/bejne/q3mkd6KEaL2AeJo kzbin.info/www/bejne/kJ6cpnmCaq2Zi7s kzbin.info/www/bejne/f2q3eWCdibV5fqs
@ramkumarananthapalli71512 жыл бұрын
I felt the same 😂😂
@santhosh4832 Жыл бұрын
Nijam telsisina vallaki RK joker ... Nijam nammani vallaki KA Paul joker.. 👍 Most hilarious episode really... 😂
@bogajagdish Жыл бұрын
100 Trillion Tikafu.**..***
@dr.rameshdalavaim.sc.ph.d46002 жыл бұрын
Even I am Hindu strong believer... I like Dr. Paul Garu...
@SS-km6yz2 жыл бұрын
no,you are a gorre
@yesu90702 жыл бұрын
No religion only only human being
@SS-km6yz2 жыл бұрын
@@yesu9070 but your pastors say Hindus are idolaters, sinners who need to be converted.
@bskm53222 жыл бұрын
@@SS-km6yz 👍👍
@SS-km6yz2 жыл бұрын
@@justopnet751 as far as i know, the central theme of both old and new testaments is hatred against idolaters. Coming to this buffoon Paul , you think he made his fortune by preaching "all religions are same" , so funny !!
@ramprasadkada18472 жыл бұрын
RK hold on🤘🤘🤘.......Ikada Tiger talking... KA Paul unte "war oneside" aipodhii.... kA Paul everywhere...
@murali4a22 жыл бұрын
War one side aaa only usa
@Pavanireviews-n2p7 ай бұрын
Skip cheyakunda interview chusa ka paul garu👌👌
@venkateshtelugu29842 жыл бұрын
పాల్: చంద్రబాబు కర్మ పిఎం ఐపోయి కొడుకును సిఎం చేద్దామని మోడీ తో ఢీ కొన్నాడు నేనొద్దన పోతావ్ అన్న పోయాడు ఆర్ కె: కానీ గ్లోబల్ లీడర్ చెప్పుకుంటున్న మీరు పాల్: చెప్పుకోవట్లేదు Fact (TMT Rodd)🤣🤣🤣 పాల్: మరి 9 మంది ప్రెసిడెంట్ లు ఎందుకు కలుస్తారు RK: పనిపాట లేక Pal: American president లకు పని పాట లేదు, మీరు నేను busy. ( TMT Rodd) 🤣🤣🤣
@Rama_deekshi17082 жыл бұрын
😂😂😂😂😂
@raghuraghu47392 жыл бұрын
🤣🤣
@Nirudyogifarmer2 жыл бұрын
😀😀
@nageshbujji61572 жыл бұрын
😃😃😃😃
@vemanayadav4382 жыл бұрын
😂😂😂😂 telugu text lo rasinandhuku thnx bro
@Beadyboyworld2 жыл бұрын
Only KA Paul can keep me glued without skipping for a second
@ksdnsdkumar13752 жыл бұрын
What about Bandla Ganesh?
@rajeshd40722 жыл бұрын
Not even missed a single sec in my busy schedule..
@rajeshd40722 жыл бұрын
@@ksdnsdkumar1375 beaten bandla Ganesh records
@mrgveronica68162 жыл бұрын
No one can beat k.A.paul... ఆయనకు ఆయనే సాటి...ఆయనతో మాటలాడి గెలవడం నీకు అసాధ్యం..... Hatsoff K.A.Paul.
@saipranithbompali75782 жыл бұрын
@mrg veronica...... oh its very good comedy
@tejkumarta1452 жыл бұрын
Truth matters here
@hemadurga4327 Жыл бұрын
పిచ్చి
@Usa98123 Жыл бұрын
Last election lo deposit kuda enduku raaledu???
@kalyans63199 ай бұрын
Super KA paul… super interview
@sunnystylestv2 жыл бұрын
Best interview so for my family 12 votes 🗳 for Ka Paul in next elections [ TS ]for his honesty and clear wider look for developing Telugu states and India.
@OkhilYT12 жыл бұрын
Highlight 54:00 , super interview !! Ka Paul rocks!! RK shockzz !!
@srinucnu7127 Жыл бұрын
Hats off KA Paul ... please all be see ka Paul in different way ..iam fan of his mamory and taking power
@MalleswararaoSirisetty3 ай бұрын
❤️❤️పాల్ గారు we love ❤️❤️😊
@asamvinay47482 жыл бұрын
It's really amazing almost 54% polls for Dr. KA paul.
@DKRLMK Жыл бұрын
Exceptionally talented creature on this Planet Earth ! Thanks RK sir to let the viewers know this talent.
@shanthythangavelu2204 Жыл бұрын
Happened to watch it recently and it's hilarious..A stress buster.......
@__A_WISE_ONE__9 ай бұрын
Search about his history girl
@ImtiyazKhan-w3e8 ай бұрын
Hi
@SumanSuman-gc5ux10 ай бұрын
R k sir meku చాలా ఓపిక అండి hatsof 🙏🙏🙏🙏
@jakkaniraju81112 жыл бұрын
Ka. paul చాలా great. Rk గారు హేళన చేస్తున్నారు.
@User-37692 жыл бұрын
56:41 Rk: agree to disagre Paul: no. Agree to agree Rk: దీనమ్మ జీవితం అనవసరంగా అన్నా
@User-37692 жыл бұрын
Paul: iam not joker I know under taker😂😂😂😂😂😂 RK: 🙏🤬🤐🥵
@vettidinesh395310 ай бұрын
Correct ga mee Cmnt chusthunnappude ah Discussion vachindhi .. dheenamma , Emi Fun bruh..... Ah R K Gariki maatal raaka Navvesthunnadu Madhya madhyalo 😂😂🤣🤣🤣🤣😂
@sriram37992 жыл бұрын
Rk గారు మీరు అందరిని ఒకలాగా interview మరియు KA పాల్ గారిని ఒకలా interview చేస్తున్నారు ఇది మీకు మీ మనస్సాక్షి కీ ఎంతవరకు కర్రెక్ట్
@dryash8662 жыл бұрын
Yes biased media and biased people believe in Paul once nd for all
@srinivasulu90542 жыл бұрын
అద్దం ముందు నిలబడితే ఎవరు వారికి వారి లాగే కనిపించాల్సిదే మరీ
@harikonidala29222 жыл бұрын
True
@ourlocaltv60862 жыл бұрын
Brother please theda cheppandi
@kalyankoneti67262 жыл бұрын
😂😂😂😂😂
@appalarajuteketi274311 ай бұрын
నాకు తెలిసి RK గారు షో లో నుండి ఒక్కసారైనా లేగిసిపోయి వుంటాడు
@beautifulbutterfly35612 жыл бұрын
What ever rk asked But Paul sir is answering very politely And at last he gave blessings also ( he said God bless u)👍👍👍👍👍, super chempa debba kottinattu ayyindi ABN ki ,,He is not joker Media is portraying him as a joker
@sripavanch40852 жыл бұрын
🤣🤣ok
@Rambabu-js5og Жыл бұрын
KA Paul is the most powerful Man, very knowledgeable and dynamic, kind heart person ❤
@GODSON20248 ай бұрын
💯💯💯💯💯
@durgaraopasupuleti12622 жыл бұрын
RK గారి నే తడబాటు పెడుతున్న KAపాల్ గారి కి వందనం... మీరు ఎంత గొప్పవారొ మల్లీ అర్థమౌతుంది. మీ మాటల చాతుర్యం తొ ప్రపంచాన్నే జయించారు.
@rameshm383810 ай бұрын
KA Paul గారు చాలా గొప్పవారు. ఆయన ముందు RK గారు చిన్నవారు. కానీ RK గారు Paul గారిని చాలా చులకనగా చూస్తున్నారు. Paul is the World Peace Ambassador.
@saraswati64427 ай бұрын
Ayana navvu chudandi.. entha asahyamesthunnado.. pilichi avamanisthunnaru papam ayanni..
@shekarbidarkota25412 жыл бұрын
He is very clear about him, he is perfectly alright
@saralaboska28222 жыл бұрын
08:05 The way that he said about God... Out standing also very true...🙏❤️
@sudheerchittipothula49802 жыл бұрын
నేను ఈ వీడియో చూస్తున్నంత సేపు నాకు RK గారు పిచ్చి వారిలా కనిపించారు.... It's true'
@candgmemories21492 жыл бұрын
well said
@rajasekharpilli42532 жыл бұрын
Ssssssss😃😃😃
@janandswamy2 жыл бұрын
True
@rudruvenkat16372 жыл бұрын
Yes bro
@Aarush1042 жыл бұрын
yes
@madhukarv52679 ай бұрын
Absolute stress buster...awesome ...completely enjoyed it