Jayaprakash Narayana reaction About IAS Smita Comments | Smita Sabharwal | iDream Araku

  Рет қаралды 24,045

iDream Araku

iDream Araku

Күн бұрын

Jayaprakash Narayana reaction About IAS Smita Comments | Smita Sabharwal | iDream Araku
#jayaprakashnarayana #smithasabarwal #ias #idreamnews #idreamaraku
iDream Araku is an Official KZbin Channel Which Will Constantly Keep you Updated with the Latest Breaking News, Latest Political News, Trending Topics, Entertainment Videos, Viral Videos and others. Stay updated with Araku Latest Happenings and Other News on iDream Araku.
🔔 Subscribe To Our Channel For More Content of Exclusive news, Breaking News, and Politics:
#iDreamAraku #iDreamArakulatestnews #iDreamArakuupdates
SUBSCRIBE NOW and Never Miss An UPDATES!
#iDAraku #iDreamArakuupdates #OnArakulatest

Пікірлер: 36
@mrkmurthy9152
@mrkmurthy9152 Ай бұрын
శ్రీ జేపీ గారు నిబద్ధత తో కూడిన నిజాయతీ, నిర్భీతి, కల వ్యక్తి ! భారతజాతి గౌరవించాల్సిన రాజ్యాంగ అంశాలు మాత్రమే వక్కాణిస్తారు ! ఇలాంటి ఉన్నత విద్యావంతులను ,పరిపాలనా దక్షత కలిగినవారిని ఈ రాజకీయ సమాజం అభివృద్ధి కోసం ఉపయోగించుకోదు! ఇది సామాన్య ప్రజల తల రాత!! జై హింద్ జై భారత్ !!
@gkr1649
@gkr1649 Ай бұрын
కూర్చున్న స్థానానికే గౌరవం, విలువ, వ్యక్తులకు కాదు. ఒక ఊరి కరణం, ఊరు దాటితే సాధారణ మనిషే. ఒక డిపార్ట్మెంట్ బాస్, వేరే డిపార్ట్మెంట్ ప్యూన్ కు కూడా లోకువే. లోకం తీరు ఇలానే ఉంటుంది. రిటైర్డ్ ఆఫీసర్ పాట్లు ట్రెజరీ ఆఫీస్ దగ్గర చూడాలి. కాబట్టి ఏదీ శాశ్వతం కాదని అధికారులు గుర్తు పెట్టుకొని ఉద్యోగాని బాధ్యతతో చేసుకుపోవాలి.
@kurayellappa3053
@kurayellappa3053 Ай бұрын
నమస్తే సారు బాగా వివరించారు దేహాన్ని చూసే వాళ్ళు ఇకపైన ప్రతిభ చూస్తారని అనుకుంటున్నా
@seshagirivaddadi5991
@seshagirivaddadi5991 Ай бұрын
It is a rare quality to keep the aspirations and inspiration alive even after having been in the service and living in the public for such a long time. JP sir's attitude epitomises never say die spirit.
@koteshkoniki7537
@koteshkoniki7537 Ай бұрын
Jayaprakash is True. I strongly feel very few( many are better) IAS officers would compromise professional Ethics, Ineffective and INSENSITIVE. The same very few are showing Anti Social and Anti People behaviour. And YIELDING to the Local CRIMINAL Elements. They are going against the same Society that has given them an opportunity to get the best jobs in the Country. We experience an IAS officer, yielding to pressure from unwanted Sources, taking up pre-biased decisions and picking up invisible and self build Rules to protect their stupid logic leading to the heavy loss of targeted persons.
@bravikumar8950
@bravikumar8950 Ай бұрын
Politicians should allow the big officials to do their duties freely without influence of politicians.
@krishnareddy9895
@krishnareddy9895 Ай бұрын
మంచి విశ్లేషణ సర్.
@One_Year_MLA
@One_Year_MLA Ай бұрын
బ్రిటీష్ కాలం నాటి పర్మినెంట్ ఉద్యోగం పద్దతికి ఇక గుడ్ బై చెప్పాలి. మనుషుల్లో నిజాయితి తగ్గింది. స్వార్థం పెరిగింది. అగ్నిపథ్ పద్ధతి బెటర్. నాలుగేళ్ల కాంట్రాక్టు ఉద్యోగం చాలు.
@umathandra4322
@umathandra4322 Ай бұрын
Smita sabharwal policy wise react ayyaru not against differently abled The same is stated by you also sir but Smitha mam ni politics Loki laguthunnaru
@VenkateswarluThanneeru
@VenkateswarluThanneeru Ай бұрын
Don't comment on senior IAs officer,that is her fundamental right.healthy discussion and healthy criticism is essential that is nothing but founder of real democracy. Thanneeru venkateswarlu.
@lakshmisudhakar4827
@lakshmisudhakar4827 Ай бұрын
IAS/IPS are not all India service.UPSC selection at all India level, selected & allotted to a state ,he/she will become as a state officer.There are no transfers in between States.
@ncvsnravivarma
@ncvsnravivarma Ай бұрын
There will be transfers in between states also special posts will be alloted like pmo office and central services like CBI, Cabinet sectratery,IB etc central services so it is all india services according to experience of candidates
@rajithadaggupati4324
@rajithadaggupati4324 Ай бұрын
Thank you so much sir 🙏
@JinukuntlaKavya-s5m
@JinukuntlaKavya-s5m Ай бұрын
Super sir
@prasadgutta3387
@prasadgutta3387 Ай бұрын
మొదటిసారిగా సూటిగా మాట్లాడారు సార్. ఆంధ్రాలో, తెలంగాణాలో సాగిన నియంతృత్వ శకం ముగిసిన తరవాత మీక్కూడా ధైర్యం ఒచ్చినట్లుంది.
@sobhanadriviswanadha3305
@sobhanadriviswanadha3305 Ай бұрын
He deserves BHARATARATNA
@sunny8672
@sunny8672 Ай бұрын
ఆమె మెంటల్లీ రిటార్డెడ్ ఆఫీసర్
@swamydachepally9042
@swamydachepally9042 Ай бұрын
Like shakaran
@narenreddy5125
@narenreddy5125 Ай бұрын
డా. జయప్రకాష్ గారు ఒక గొప్ప రాజకీయ ఎన్సైక్లోపీడియా.
@sunny8672
@sunny8672 Ай бұрын
సబర్వాల్‌ కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఏకపక్ష చర్య తీసుకున్నందుకు ఆమెపై పరువు నష్టం దావా వేసాను. ఈ కేసు కరీంనగర్ ఫ్యామిలీ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఆమె ఖచ్చితంగా శిక్షించబడుతుంది డాక్టర్ సూర్య న్యూరో సర్జన్ న్యూరాలజిస్ట్
@tollywoodupdates4639
@tollywoodupdates4639 Ай бұрын
Nijama sir
@mulamcs
@mulamcs Ай бұрын
Every debate around this topic is a dilution of argument. A public servant (including IAS officials) cannot take a stand against public policy / law of the land and per service conduct rules, they are not entitled to express opinions and go to press / non conventional media or forums. Probably the bureaucrats off late have come to think they are kings and queens and freely expressing their views in public. The UPSC has got to explain to the country as to where this is all heading with the issues with officers. The violations include talking in public, wilfully cooperating with politicos to violate rule of law and now even cheating the system with false affidavits, faking caste and disability. I would have thought the learned administrator could have taken a view on the fundamental view about serving and retired staff going public against governmental policy (right or wrong). Rest all is gossip
@umathandra4322
@umathandra4322 Ай бұрын
Mari Modi garu India ki iche rankulanni abaddalena sir
@vsubramani9131
@vsubramani9131 Ай бұрын
వెంగళ రావు అందరిలో మంచి ముఖ్యమంత్రి , ఆయన వున్నపుడే పరిశ్రము ఎక్కువ వచ్చాయి
@sambasivarao98
@sambasivarao98 Ай бұрын
Recent trend is I a s &i p s lady officers dressing.I a s is a respectable post ,behavior,dressing ,shall be respectable.Then only the person in that post/dress will be respted.i a s posting and attending meetings/public is not a fashion show.
@user-ro6lz3kq3w
@user-ro6lz3kq3w Ай бұрын
20 / marks to select ayina shanti endonments dept com.ga vacchi loo cr sa.padi chindi
@user-ro6lz3kq3w
@user-ro6lz3kq3w Ай бұрын
Well said sir
@NageswaraoRam
@NageswaraoRam Ай бұрын
U should have joined tdp to do better service
@gurajalavenu9836
@gurajalavenu9836 Ай бұрын
Manishi ki angavayikalyam undochu kani budhiki undakodadhu for example stephinhocking sir thanapani thanu chysukoleru kani ayana nakshatra samuhanni kanugonadu mari deniki am antaru friends💪🙏
@MadhavJK
@MadhavJK Ай бұрын
23:28 స్మితా సబర్వాల్, బాల లత గార్ల వివాదం ఏంటో తెలియని జేపీ గారిని, సోషల్ మీడియాను ఫాలో కానటువంట జేపీ గారిని ఆవిషయంపై ప్రశ్న అడగటం, ఆయన దానిపై మాట్లాడటం… రెండూ సమంజసం కాదు.
@nandunandy7066
@nandunandy7066 Ай бұрын
IAD, IPD FATHER TO MOGADU MLA TO 🔗LINKS KCR, FAMILY LO ASTULU INQUIRY'S IMMEDIATELY FOLLOWING IT'S CBI, CID, ED, IT'S,, ASTULU LIFE GAMES😂😂😂😂😂
@kamarajut1682
@kamarajut1682 Ай бұрын
మేడం, ఖా ధీ బo డా గా ర ము నుండి ఐఏఎస్ ifs, ircs and ఐపీస్ ఉ త్ప త్తి అయినా రు, అందుకే వి క లాంగు లు ఐఏఎస్ అనర్హులు కీ తా బు,మా వ ల్ల భా ర త దే శ ము సా మ్రా జ్య ము ప్ర పంచ ము లో ఓ క ట వ స్థా న ము చే రు తుంది, హో చి మి న్ వి య త్నం ఏ దు గు ద ల కు భా ర త దే శ పు మ ను గ డ గ లు గు తుంది. వీ ళ్ళ వ ల్లె రా జ కీ య ము న కు అవి నీ తి స్పూన్ feeding కా ర ణ ము perverted జీ ని య స్ ness ఆక లి ద ప్పు లు పో వు ట కు మ రో (50)సం వ త్స రా లు గ డు వు కో రు తు న్నా రు ఈ స ల హ దా రు లు క ను క, ని ష్టా తు లు, నై పు ణ్య ము గ ల వాళ్ళు ఎన్ని క కు ఓ క కో లమా న ము upsc భా ర త దే శ ము పా లి స్తు న్న ది.దే శ ము లో శు ష్క ప్ర సంగా లు లి చ్చే వాళ్ళు జర్నలిస్ట్ ల తో పో టి మంచి రెమ్యూనరేషన్ ము ట్టు తుంది. కో రే కా ల వ్య వ ది జ న ము క్రాంతి సాంకే తి క ము గా వృ ద్ధి పా ల న యాంత్రాంగం పో టి యి చ్చి అవి నీ తి మ య మై న మే ద స్సు ను బాంబ్స్ తో పో రా డు తుంది సాంకే తి క మా ర్గ ము లో ఉ న్న యువత.ఎందుకంటె, ట్రైనింగ్ సం స్థ లో ప రి జ్ఞాన ము కు చ్చి త రా జ కీ య నా యు కు ల చే తి లో తో లు బొమ్మలై న వాళ్ళు న్యా యా ధి ప తు ల స మ క్ష ము లో దో షు లు గా ని ల బ డి త మ ఆస్తి త్వ ము పో గో ట్టు కో ని వ య స్సు క న్న అను భ వ ముమెండుగా ఉ న్న ది. అందుకే కార్పొరేట్ ర o గ ము ప రి పా ల న శా స్తు న్న దని కా ర్మి కు లు రో ద న ఏ వ్వ రు వి ను ట లేదు, మూ డ వ ప్ర పంచ యు ద్ద ము వ స్తే కార్పొరేట్ రంగ ము ప్ర శా o త మై న దీ వు లు వెళ్లి పో తా రు, అందు కు డాలర్ ఆడుకొంటుంది. ఇ దే నే టి globalization పు నా ది. మా న వ వా ళి ని వాళ్ళు క ర్మ కు వ ద లి పో తుంది నే టి రా జ్య పా ల న. జై హింద్.
@satheeshakula6709
@satheeshakula6709 Ай бұрын
ఆ వివాదం గురించి ఏం తెలియ కుండా .... విశ్లేషకి ఎందుకొచ్చారు sir ....miru edi sutiga చెప్పలేరు
@nageswararaorayasam1123
@nageswararaorayasam1123 Ай бұрын
Why need reservation on jobs for caste based...if they are getting scholarship for education that's ok but why on competition exams also..
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 27 МЛН
1ОШБ Да Вінчі навчання
00:14
AIRSOFT BALAN
Рет қаралды 6 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 4,4 МЛН
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
Dear IAS officers...|| Dr. Jayaprakash Narayan
36:01
JP Loksatta
Рет қаралды 57 М.
When Elitism Meets Ignorance: Smita Sabharwal's Masterclass in Insensitivity #upscscam #ias #ips
17:53
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 27 МЛН