No video

Jayasudha singing "Kondalalo Loyalalo" for the First Time - Telugu Christian Song (2019)

  Рет қаралды 13,479,297

Gifton Elias

Gifton Elias

Күн бұрын

With due respect to the Original Composer & Lyricist of this song, this is a prayerful rendition by Dr. Jayasudha Kapoor & all other technicians with utmost respect & devotion..!!
God bless u all..!!
#jayasudhasinging #kondalalo #firsttime #1millionviews # trending #teluguchristiansong

Пікірлер: 3 500
@pomithachannel
@pomithachannel Жыл бұрын
కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో (2) నన్ను గమనించినావా నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా|| యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా (2) యేసయ్య యేసయ్య యేసయ్యా… ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులు నన్ను అపహసించగా (2) అండ నీవైతివయ్యా నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా|| మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2) నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా|| వంచెన వంతెన ఒదిగిన భారాన ఒసగక విసిగిన విసిరె కెరటాన (2) కలలా కడతేర్చినావా నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా||
@RrRr-sf8rz
@RrRr-sf8rz 8 ай бұрын
Good song and good ❤🎉😊
@user-gi3bo9ri1j
@user-gi3bo9ri1j 7 ай бұрын
Happy Nvxc chanc BC hvdcbcc😊❤❤😂😂❤😂😢😅😊😊🎉❤😅😅😊❤😂🎉😮😊
@SudharaniJanga-yq7cq
@SudharaniJanga-yq7cq 7 ай бұрын
Prise the Lord
@rajendraprasadpuli844
@rajendraprasadpuli844 7 ай бұрын
Super madam
@s.johan8143
@s.johan8143 7 ай бұрын
Very nice song❤❤
@7hillsyadavdega876
@7hillsyadavdega876 3 жыл бұрын
నేను హిందువు అయినా నాకు జీసస్ అంటే చాలా గౌరవం ఉంది. Song is melodious. Very good.
@polraj7999
@polraj7999 3 жыл бұрын
Nenu kuda Hindu ne brother Jesus wonderful god saviour real god manalanu enthagano premistunnadu aayana chala manchivadu manam ante chala istam aayanaku meeru jesusu gurinchi inka chala thelusukovalani aasapaduthunnanu god bless you brother......🙏
@puvvalamurali
@puvvalamurali 3 жыл бұрын
👍👍👍
@abhishekvinnakoti236
@abhishekvinnakoti236 3 жыл бұрын
@@polraj7999 ur correct bro
@kambampatisatishbabu8043
@kambampatisatishbabu8043 3 жыл бұрын
Love you annya
@fireministriesmangalagiri4476
@fireministriesmangalagiri4476 3 жыл бұрын
Jesus loves you
@kandhalakrishnakishore5587
@kandhalakrishnakishore5587 2 ай бұрын
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా (2) యేసయ్య యేసయ్య యేసయ్యా… కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో (2) నన్ను గమనించినావా నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా|| ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులు నన్ను అపహసించగా (2) అండ నీవైతివయ్యా నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా|| మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2) నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా|| వంచెన వంతెన ఒదిగిన భారాన ఒసగక విసిగిన విసిరె కెరటాన (2) కలలా కడతేర్చినావా నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా||
@daraabbanna8073
@daraabbanna8073 Ай бұрын
సూపర్
@PodapatiMadhu
@PodapatiMadhu 25 күн бұрын
🎉❤😂😢😊😅😮
@sivarathrisammakka1913
@sivarathrisammakka1913 21 күн бұрын
❤❤
@YakobuMondithoka
@YakobuMondithoka 18 күн бұрын
❤❤❤❤
@user-fp4md1ei5r
@user-fp4md1ei5r 14 күн бұрын
⛪⛪⛪
@gouthamiv5566
@gouthamiv5566 4 жыл бұрын
కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో (2) నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్యా నిన్నే నిన్నే నే కొలతునయ్య నీవే నీవే నా రాజువయ్యా(2) యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్యా ఆత్మీయులే నన్ను అవమానించగ అన్యులే నన్ను అపహాసించగా (2) అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా (2) యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్యా నిన్నే నిన్నే నే కొలతునయ్య నీవే నీవే నా రాజువయ్యా (2) యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్యా మరణఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2) నన్ను బలపరిచెనయ్య నిన్ను ఘన పరతునయ్య(2) యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్యా నిన్నే నిన్నే నే కొలతునయ్య నీవే నీవే నా రాజువయ్యా (2) యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్యా
@ooruveldama
@ooruveldama 4 жыл бұрын
Thanks goutham
@gouthamiv5566
@gouthamiv5566 4 жыл бұрын
@@ooruveldama God bless you brother
@siree727krishnamohan7
@siree727krishnamohan7 4 жыл бұрын
Tanq brother
@gouthamiv5566
@gouthamiv5566 4 жыл бұрын
@@siree727krishnamohan7 God bless you brother
@yasaswyyamarthi925
@yasaswyyamarthi925 4 жыл бұрын
Good job 🙏🏻
@ChanduChandu-zg3zg
@ChanduChandu-zg3zg 3 жыл бұрын
I'm hindhu but I love Jesus because Jesus save my mother in big incident
@5.STAR.JTIS9937
@5.STAR.JTIS9937 Жыл бұрын
Lord Jesus Christ player K
@inabdiel
@inabdiel Жыл бұрын
Praise God ! Jesus is only the true God. ❤️🙏🏻
@Amulyatechnologyvidos
@Amulyatechnologyvidos Жыл бұрын
Jesus is real God bro
@sureshnaidu2608
@sureshnaidu2608 Жыл бұрын
Congratulations ra...,......😮I'm
@sureshnaidu2608
@sureshnaidu2608 Жыл бұрын
Congratulations ra........ How...... I'm Hindu always Hindu jai shree ram 🙏 🚩
@lorventech7729
@lorventech7729 2 жыл бұрын
I am bramhin and following ancient traditional culture , orthodox Hindu.....still I like this song sung by madam Jayasudha Garu,,,,great madam,,,,praise the lord
@banothuramanna189
@banothuramanna189 Жыл бұрын
❤💞
@dandiPrabhu6754
@dandiPrabhu6754 Жыл бұрын
Hii sir
@stylishoreo5995
@stylishoreo5995 Жыл бұрын
@@banothuramanna189 j
@vivananand147
@vivananand147 4 ай бұрын
God bless you
@ReddyrajuSankar-bx8he
@ReddyrajuSankar-bx8he Ай бұрын
Nuvvu bhramhin vena ani naa bought. You know about our vedas. You forget Draupathi matha, sathya bhama, rukmini, seetha mata, nuvvu double games adaku. Neeku istam ayithe poyi valla dhani cheru no problem. Yendhuku religion thesthunav.
@Time___pass___channel_24
@Time___pass___channel_24 Жыл бұрын
అద్భుతమైన బీట్ వాయించారు అలాగే పాట అద్భుతంగా పాడారు 😍😍 💥
@UnkonwUnkonw
@UnkonwUnkonw 2 ай бұрын
😢😅😊
@BelieversMediaMinistries
@BelieversMediaMinistries Жыл бұрын
కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో (2) నన్ను గమనించినావా నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా|| ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులు నన్ను అపహసించగా (2) అండ నీవైతివయ్యా నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా|| మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2) నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా|| వంచెన వంతెన ఒదిగిన భారాన ఒసగక విసిగిన విసిరె కెరటాన (2) కలలా కడతేర్చినావా నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా||
@gracech5647
@gracech5647 11 ай бұрын
Yesayya yesayyaaaa.....
@gracech5647
@gracech5647 11 ай бұрын
Yesayya yesayyaaaa.....
@yesaiahtanneeru4872
@yesaiahtanneeru4872 10 ай бұрын
👏💐🏵️🌵🌈🍆🎆🎇🎉
@nanipandu7757
@nanipandu7757 10 ай бұрын
Very nice song god bless you
@ratnakumari8191
@ratnakumari8191 10 ай бұрын
😍😍😍
@shivashankar9178
@shivashankar9178 8 ай бұрын
Iam Hindu but I love 💝💝💝 Jesus❤❤❤ song is fantastic super so melodious 🎉🎉🎉
@psrinu4237
@psrinu4237 Жыл бұрын
నాన్న మీరు గొప్ప దేవుడు,జయ సుధకి ఇంకో పాట పాడే కృప నివ్వండి తండ్రి అమెన్
@AnjiAnji-fk9kq
@AnjiAnji-fk9kq 2 ай бұрын
Anji
@vaddikasulut2232
@vaddikasulut2232 2 ай бұрын
❤❤song😊😊
@B.LakshmiBhagavan
@B.LakshmiBhagavan Ай бұрын
Dxcc​@@AnjiAnji-fk9kq
@yesuratnammotru8048
@yesuratnammotru8048 4 жыл бұрын
అద్భుతముగా పాడినారు అమ్మ రాజబాబు గారు ఏవిదంగా పాడిరో డిటో దేవుని సేవలో బహు బలముగా వాడబడాలని ప్రార్ధన చేస్తాము
@sridevikammari2979
@sridevikammari2979 2 жыл бұрын
Super💐💐💐💐💐💐💐💐💐 exalented💐💐💐💐💐
@sivasivar6580
@sivasivar6580 Жыл бұрын
👌🏽👍🙏🏻🙏🏻
@avinashnallapu8987
@avinashnallapu8987 Ай бұрын
Rajababu anna tho polchakandi rajababu garu yesanna garu ilanti vallu malli raru valla Ghana madhuryam jeevam tho kudinadi...tappuga chepthe sorry
@chrajuchraju2046
@chrajuchraju2046 2 жыл бұрын
దేవున్నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ నా జీవితంలో బంధువులు నన్ను అవమానించారు అన్యులు నన్ను అపహసించారు అయినా నన్ను నా దేవుడు విడిచిపెట్టలేదు ఆమెన్
@gochipathalabarnabas3890
@gochipathalabarnabas3890 4 жыл бұрын
యెస్సయ్య నీకు వందనాలు నీవు గొప్ప దెవుడవు తండ్రి జయసుధ గారికి మీరు తోడుగా ఉండండి దేవా అమెన్
@dhonikishor9249
@dhonikishor9249 4 жыл бұрын
Super song 🙏🙏🙏 ☝️ 👌
@vallabhanenigangamma7526
@vallabhanenigangamma7526 7 ай бұрын
❤❤❤❤❤
@hunya1827
@hunya1827 7 ай бұрын
Huyapata
@bhagyadev6246
@bhagyadev6246 2 ай бұрын
❤❤❤❤
@user-ec9jf2wy3t
@user-ec9jf2wy3t Ай бұрын
❤❤
@rajeshkalapala4869
@rajeshkalapala4869 4 жыл бұрын
అద్భుతంగా పాడారు జయసుధ గారు... ఈ పాట ను చూస్తుంటే మీలో నటి జయసుధ గారు కన్పించలేదు... క్రీస్తు ను పూర్ణ హృదయంతో శ్వీకరించిన విస్వాసి కన్పించారు...
@samapras
@samapras 4 жыл бұрын
She has converted long back kadha
@ravip9891
@ravip9891 4 жыл бұрын
Rajesh Kalapala bro why Jews are huntng by chstns across world... why still Isreal hve no large popltn of chstns...
@vasubeeram1789
@vasubeeram1789 4 жыл бұрын
Chala baga padaru medam super
@tolapusuresh7062
@tolapusuresh7062 4 жыл бұрын
Amen
@ravip9891
@ravip9891 4 жыл бұрын
Tolapu Suresh bro Vandematatam...Jai Hind...
@VEERAPANENI_VISHNU_VARDHAN
@VEERAPANENI_VISHNU_VARDHAN Жыл бұрын
I'm hindu but i love Jesus ❤and i love Jesus song
@earthtoheaven3497
@earthtoheaven3497 Жыл бұрын
Please read Bible for getting the truth.
@arunakota9660
@arunakota9660 Жыл бұрын
V see
@Akuthinu
@Akuthinu Жыл бұрын
​@@earthtoheaven3497go nd read bhagavat Geetha first , you realise more truth words 😊
@jhmeleesha6313
@jhmeleesha6313 11 ай бұрын
Q
@anandarajpaigeri
@anandarajpaigeri 7 ай бұрын
​@earthtoheaven3 😮😮6455 Rz497
@beulahevangeline1885
@beulahevangeline1885 4 жыл бұрын
She is not singing for fame or something else..she is praising God whole heartedly.she was mesmerized in the Love of God.experiencing God's love while singing..love her attitude ♥️
@ytyt8442
@ytyt8442 2 жыл бұрын
Tyifkh zfnxb
@ytyt8442
@ytyt8442 2 жыл бұрын
Y Qq Rffgghfhjdnmx xzsfioffnv,
@keesararavikumar68
@keesararavikumar68 2 жыл бұрын
Futdyfukoh
@keerthich7571
@keerthich7571 2 жыл бұрын
@@ytyt8442 9999999999
@keerthich7571
@keerthich7571 2 жыл бұрын
@@ytyt8442 999999
@umamaheswari9361
@umamaheswari9361 Жыл бұрын
తండ్రికి స్తోత్రం హల్లెలూయ యేసయ్య నామం లో అందరూ ఆరోగ్యంగా ఉండేలా మాకు ఆశీర్వాదం ఇవ్వండి తండ్రి ఆమేన్ ఆమేన్
@bapiraju-fd5yn
@bapiraju-fd5yn Жыл бұрын
Wow fentestek ❤❤
@user-sl1my9xh8y
@user-sl1my9xh8y 5 ай бұрын
😂 ​@@bapiraju-fd5yn
@charan_kumar_
@charan_kumar_ Жыл бұрын
3 years avuthunna non stop goosebumps vasthunnay prise the Lord haleluya
@saralabadam2704
@saralabadam2704 4 ай бұрын
అమ్మ ఎంత ఉజ్జీవంగా పాడారు.ప్రతిరోజూ వింటాను. ఎన్నిసార్లు విన్నా ఉజ్జీవం గానే ఉంటుంది దేవునికే మహిమ కలుగునుగాక.మీ voice చాలా బాగుంది.చక్కగా పాడారు.రోజు వినే వారు లైక్ చేయండి
@sobcherry5710
@sobcherry5710 2 жыл бұрын
ఇదీ నా ఫేవరేట్ సాంగ్ 💖 చాలా బాగా పాడారు ✝️🙏
@mohammadhafeezuddin9930
@mohammadhafeezuddin9930 Жыл бұрын
h yk. k. he h 7lhp
@mohammadhafeezuddin9930
@mohammadhafeezuddin9930 Жыл бұрын
PppaBig. Ga. U want. U That. G see P🐩pop vzjdwfwgh u no Dr. W. A. U s is. N. Byhahqgh ahwjt.
@bantupalliram5685
@bantupalliram5685 11 ай бұрын
Mmmmmmmpmm0mmmm😅😅m😊😊😊m😊 M😊m😊m😊 😊😊 😊 😊😊
@marapogusudhakar6584
@marapogusudhakar6584 Жыл бұрын
I am bramhin and following ancieent traditional culture,orrhodox hindu still llike this song sund vy madamjayasudha garu
@nagendranissey1764
@nagendranissey1764 4 жыл бұрын
దేవుని దాసు రాలైన జయసుధ గారికి నా హృదయపూర్వక వందనములు. చాల చాలా చక్కగా పాడినారు. మీ లాంటి వారు ఎంతో మంది కి ఆదర్శం కావాలి.
@ajetk1771
@ajetk1771 4 жыл бұрын
ఆవిడ దేవుని దాసురాలు కాదు brother అంత పెద్ద ప్రశంస అవసరంలేదు ఎందుకంటే.. దేవుడు కూడా బైబిల్ లో కొంతమందిని మాత్రమే "నా దాసుడు" అన్నాడు దేవుని దాసులు అంటే అర్థం దేవునికి దాసోహం అయిన వారు దేవుడు చెప్పిన పని, దేవుని చిత్తం "మాత్రమే చేసేవారు" ఇప్పటి కాలంలో దేవుని చిత్తానుసారంగా నీతిగా వుండి, సత్య బోధ చేస్తున్న దైవజనులు మాత్రమే "దేవుని దాసులు" brother మారుమనస్సు పొంది, రక్షణ తీసుకుని, దేవుని సన్నిధి కి వెల్తూ, నీతిగా వున్న వారంతా దేవుని బిడ్డలు, విశ్వాసులు. వాటిలో ఏఒక్కటి చేయకుండా ఆవిడ దేవుని దాసురాలు ఎలా అయ్యింది brother?? ఆవిడ దేవునికి ఎప్పుడు దాసోహం అయింది??దేవుడు చెప్పినవి మాత్రమే ఆవిడ చేస్తున్నారా? మీ ఉద్దేశ్యం లో దేవుని దాసురాలు అనేది అంత చిన్న పదమా brother?? దేవుని దాసులు అంటే మారుమనస్సు లేకుండా అలా ఒక పాట పాడేసి తిరిగి లోకంలోనే ఉంటే సరిపోతుందా?? బైబిల్ లో ఉన్న భక్తులు, ప్రవక్తలు, దైవజనులు, ఆయన కోసం హతసాక్షులు అయిన వారు ఇప్పటికీ అవుతున్నవారు మరి వీళ్ళంతా ఎవరు brother? వీళ్ళ పనికి వీళ్ళ త్యాగానికి మీ ఉద్దేశ్యం లో ఏవిలువ లేదా?? ఆ భక్తులు ఆవిడ ఒకటేనా?? దేవుని సిలువ త్యాగం విలువ పూర్తిగా తెలుసుకుని అన్యులకి "దేవుని విమర్శించే అవకాశం లేకుండా మాట్లాడుదాం brother" God bless you
@purnaraosaride3856
@purnaraosaride3856 4 жыл бұрын
Super song
@marykaripalli2526
@marykaripalli2526 4 жыл бұрын
Super
@VijayVijay-cv5qu
@VijayVijay-cv5qu 3 жыл бұрын
Thank mom melanti varu church lu avasarm.mom Prise the lord mom
@classic_musical_2243
@classic_musical_2243 3 жыл бұрын
Sai Kumar bhai
@paulbaburao6883
@paulbaburao6883 Жыл бұрын
అద్భుతమైన సాక్ష్యంతో నిండిన సాంగ్. చాలా బాగా పాడారు జయసుధ గారు 🙏🙏🙏
@mangamingytcharge3684
@mangamingytcharge3684 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pradeepm.b.h.s6739
@pradeepm.b.h.s6739 Жыл бұрын
One day every knee shell bow down before him,n very toungh must confess that he is the real god almighty his name is Jesus Christ.hallelujah,,,,, praise the lord 🙏
@kiranrk143
@kiranrk143 4 жыл бұрын
Glory to God.thank you Lord such great love and kind towards your people🙏🙏🙏. We always praise and worship you Lord..
@jobinjohn9207
@jobinjohn9207 11 ай бұрын
I'm from Kerala. I love this song ❣️ jaya sudha very well sung❤
@thinkingmadhu7030
@thinkingmadhu7030 3 жыл бұрын
Chala adbuthanga padaaru jayasudha garu prise the lord
@gracecreationsyesanna992
@gracecreationsyesanna992 4 жыл бұрын
ఆత్మకు కావలసిన ఊరట, దైర్యం, విశ్వాసం ఇచ్చే పాట పాస్టర్ రాజబాబు గారికి, మీకు దేవుని పేరట వందనాలు
@santoshrao5814
@santoshrao5814 4 жыл бұрын
Hdjkjfddl
@santoshrao5814
@santoshrao5814 4 жыл бұрын
GDI it TB by HF
@sidhuroy3623
@sidhuroy3623 3 жыл бұрын
Nice
@sidhuroy3623
@sidhuroy3623 3 жыл бұрын
Nice ❤️
@das2355
@das2355 4 жыл бұрын
Excellent jayasudhagaru
@3fcompany608
@3fcompany608 4 жыл бұрын
Unbelievable voice jayasuda garu I fifa year wawawawaw
@bandarukiran8485
@bandarukiran8485 2 жыл бұрын
God bless you jaysudhagaru jesus blessings meku me family members andhariki vunnayi keep it up life long jesus serves andhariki Maranatha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@killoradhamma5049
@killoradhamma5049 2 жыл бұрын
Amma gaaru meeru dheevunni paatalu paada taanikii meeku oka adhbuthamayenaa swaramu meekichaadu ..meeru enkaa paadaalani koruthunnanu my god bless you amma
@nagarisrinivasulusiri3173
@nagarisrinivasulusiri3173 3 жыл бұрын
Iam a hindu , but even i too love the great jesus
@mandalamarymani3763
@mandalamarymani3763 3 жыл бұрын
That's a very very happy thing to hear 😊
@emmyjoel
@emmyjoel 3 жыл бұрын
God bless your brother.
@rockybhaigaming2860
@rockybhaigaming2860 3 жыл бұрын
God bless you brother.......
@graju1001
@graju1001 3 жыл бұрын
Happy 😀😀
@hydragamingraj3800
@hydragamingraj3800 3 жыл бұрын
That's the power of god
@poojarinaresh2157
@poojarinaresh2157 2 жыл бұрын
Jayasudha gaaru chaala baaga padaru meeru... God bless your entire family members.glory to Jesus christ forever... aamain...
@devammamandepollu4710
@devammamandepollu4710 4 жыл бұрын
Wonderful. Songs excellent Thanksgiving. Message sent automatically generated based upon message sent. Seen
@ramanareddy1637
@ramanareddy1637 9 ай бұрын
I am christian I like this song roju podane e pate peti paduthu untanu adi chusi ma family padutaru
@somasekharish
@somasekharish 2 жыл бұрын
Simply superb.Sudha ma'am sang with her heart. The music and the lyrics are the true soul of this song.
@gouthamiv5566
@gouthamiv5566 4 жыл бұрын
Hallelujah. Glory to the Lord Jesus Christ. Thank you Jesus
@love-my8xp
@love-my8xp 3 жыл бұрын
Mmķl
@paulglory2338
@paulglory2338 4 жыл бұрын
Beautiful testimony . Pray God lord Jesus will use mightily for his glory
@kezaiahabelshesham6153
@kezaiahabelshesham6153 2 жыл бұрын
Prices the lord Akka 🙏🙏👌 song
@RamaKrishna-rz1go
@RamaKrishna-rz1go 2 жыл бұрын
Beautiful
@govindana1894
@govindana1894 2 жыл бұрын
RK
@jyothikakoliki8447
@jyothikakoliki8447 3 жыл бұрын
I am hindi but I like this song ❤️
@Raitheraju631
@Raitheraju631 Жыл бұрын
Great brother
@earthtoheaven3497
@earthtoheaven3497 Жыл бұрын
Please read Bible ma, for find the truth.
@ReddyrajuSankar-bx8he
@ReddyrajuSankar-bx8he Жыл бұрын
Hindi kadhu Hindu🕉️
@nandrupriyanka3747
@nandrupriyanka3747 Жыл бұрын
*అబ్ధ్బుతంగా పాడారు సాంగ్ thanku for Jesu song *
@evogamers9173
@evogamers9173 3 жыл бұрын
Yes if we are any place god will be with us and heal us What a sweet voice mam pray for all Christian family's
@yatheesh9500
@yatheesh9500 3 жыл бұрын
✝️Amen hallelujah ✝️❤🙏💐nanna nadesuvathane nanna rajaadi rajane yesayya nimage stotra ❤🙏💐😭
@priscillak2191
@priscillak2191 3 жыл бұрын
Great witness of our saviour Jesus Christ...God be glorified Mam.....heart touching..... thank you Jesus
@Natureshorts9999
@Natureshorts9999 4 жыл бұрын
హృదయపు లోతుల్లో నుండి వచ్చిన భావంతో గానం చేసారు మేడమ్ మీరు. మీకు వందనాలు. క్రిస్మస్ పర్వ దిన శుభాకాంక్షలు......👏👏
@ponnanasanthi8958
@ponnanasanthi8958 4 жыл бұрын
Shalomammasupersong
@jhn2716
@jhn2716 4 жыл бұрын
I vant
@kasturich6406
@kasturich6406 4 жыл бұрын
Glory God bless you sister
@guggilasamelu4278
@guggilasamelu4278 4 жыл бұрын
Super song🎶
@ganapurambagaiahganapuramb6178
@ganapurambagaiahganapuramb6178 4 жыл бұрын
TQ madam God bless you
@pratapkumarmatta771
@pratapkumarmatta771 3 жыл бұрын
అక్కా! మీరు దేవుని కీర్తనను చాలా బాగా ఆలపించారు. మీరంటే నాకు చాలా ఇష్టం. అవకాశం దొరికితే ఒక్కసారైనా కలవాలనేది నా ఆశ.
@subhashinisankranthi7763
@subhashinisankranthi7763 4 жыл бұрын
Wow wonderful, dear Jayasudha Garu, please keep singing for Jesus. Praise God.
@ProfAbraham4741
@ProfAbraham4741 4 жыл бұрын
Ammaaaa.....chala chala...manchigaa...wonderful gaa...padaru. Really I am so glad to hear your great voice. Your voice is very good ...Through your song GOD is glorifying in front of all the peoples. So, please sing so many songs for GODD GLORY and HONOR. GOD bless you Medam....in the name of our LORD and SAVIOUR JESUS CHRIST.
@chandinibalivada4708
@chandinibalivada4708 4 жыл бұрын
Avunu jasudha garu
@NagarajuVanum-rb5rv
@NagarajuVanum-rb5rv Жыл бұрын
I love Jesus Christ ❤❤❤❤ l love this song super ga padaru thankyou Jesus l love you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shainymundru6956
@shainymundru6956 4 жыл бұрын
చాలా చక్కగా పాడారు అమ్మ దేవుడు మీకు తోడైవుడునుగక
@arunarrow3695
@arunarrow3695 3 жыл бұрын
👌
@ramram-sk3nc
@ramram-sk3nc 2 жыл бұрын
@@arunarrow3695,
@subarao4556
@subarao4556 2 жыл бұрын
Amen
@nathanieloguri2350
@nathanieloguri2350 4 жыл бұрын
Greetings in the most Precious name of Lord and Savior Jesus Christ. చాలా వరకు మరిచిపోతున్న పాటలను మరల జ్ఞాపకం చేసారు . ఇంకా మరికొన్ని పాటలు పాడాలని కోరుతున్నాము May God Grace be with you for ever and ever
@SudheerKumar-xm1qd
@SudheerKumar-xm1qd 3 жыл бұрын
Praise the lord jayasudha garu......Great job..... God bless u.
@gudisakishore7817
@gudisakishore7817 3 жыл бұрын
nowadays every early hours this song fills my home with gods worship. jayasudha garu u done it.
@sridevijoseph5463
@sridevijoseph5463 3 жыл бұрын
1
@thimutimoluguri8278
@thimutimoluguri8278 3 жыл бұрын
@@sridevijoseph5463 11
@reachchandu786
@reachchandu786 4 жыл бұрын
AMMA ..Superb Song Please Continue to the songs...I LOVE YOU, MOM
@prasanthiprasanthi2250
@prasanthiprasanthi2250 2 жыл бұрын
T9wwwwtwutwopGroaprjpkeosRpsPJEpejopp
@prasanthiprasanthi2250
@prasanthiprasanthi2250 2 жыл бұрын
PeuwtPDHJßPRHAOGDp PEJpejpyprjproèprjapieprjroapyrjop
@prasanthiprasanthi2250
@prasanthiprasanthi2250 2 жыл бұрын
JeqhutooOKpfsjsjjjjjjjjjjjj
@prasanthiprasanthi2250
@prasanthiprasanthi2250 2 жыл бұрын
9itiwropirapurarja
@prasanthiprasanthi2250
@prasanthiprasanthi2250 2 жыл бұрын
R us
@kandaswamykanagaraj4847
@kandaswamykanagaraj4847 3 жыл бұрын
அருமையான பாடலாக உள்ளது. நல்ல குரல் வளம். மீண்டும் மீண்டும் கேட்கத் தோன்றுகிறது. நான் இந்துவாக இருந்த போதிலும், இப்பாடல் எனக்கு மிகவும் பிடித்திருந்தது. இவருடைய பிற மொழி பாடல்களையும் கேட்க மிகவும் ஆவல் உள்ளவனாக இருக்கிறேன். மிக்க மகிழ்ச்சி, மிக்க நன்றி Madam 🙏
@vallabhanenigangamma7526
@vallabhanenigangamma7526 7 ай бұрын
❤👍👍👍🥰
@teluguworshiptv3182
@teluguworshiptv3182 4 жыл бұрын
చాలా అద్బుతంగా పాడారు జయసుధ గారు.. awesome song jayasudha garu..
@sailakshmi9115
@sailakshmi9115 3 жыл бұрын
@maryr8572
@maryr8572 4 жыл бұрын
Chala baga adhindharu Edi naa favourite song super song
@emmadikoteswararaoyadav5446
@emmadikoteswararaoyadav5446 3 жыл бұрын
అమ్మ చాలా చక్కగా పాదారు మీకు నా నిండు వందనాలు షాలోమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@amarthamma2786
@amarthamma2786 2 жыл бұрын
👍😭👍😭👍🙏
@pullesunitha5801
@pullesunitha5801 4 жыл бұрын
Wonderful song. All Glory to Jesus.
@ashishkorlapati383
@ashishkorlapati383 2 жыл бұрын
Hii
@karunas.p2253
@karunas.p2253 2 жыл бұрын
Madem chalabagundi
@vinaykumarpidudula
@vinaykumarpidudula 4 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు మేడం
@pragathividyanikethan2950
@pragathividyanikethan2950 Жыл бұрын
This song chalabhavondi
@BBhargavi-ek8oj
@BBhargavi-ek8oj Ай бұрын
జయసుధ గారు గాడ్ బ్లెస్స్ యు మీ పాట వింటే నాకు కళ్ళమ్మట నీళ్ళు వచ్చినాయి యేసయ్య అంటే నాకు చాలా చాలా ఇష్టం మీరు ఎప్పుడూ దేవుని పాటలు ఇలానే పాడాలి బ్లెస్స్ యు యేసయ్య కి మహిమ ఆమెన్😂🙏🙏🙏♥️♥️
@prathapvarma94prathapvarma81
@prathapvarma94prathapvarma81 4 жыл бұрын
Smile give energy and silent give knowledge, really ur face happiness jayasuda madam Garu Jesus loves u.God bless all ur family's.
@jeswinvaarkr9297
@jeswinvaarkr9297 4 жыл бұрын
Nice
@jengineers7574
@jengineers7574 4 жыл бұрын
Is
@bhargaviyangaladasu8902
@bhargaviyangaladasu8902 4 жыл бұрын
Nice bro
@arajendra8097
@arajendra8097 4 жыл бұрын
@@jeswinvaarkr9297 hshjjjyee
@arajendra8097
@arajendra8097 4 жыл бұрын
Sandeep
@Jesuslovesyou9581
@Jesuslovesyou9581 4 жыл бұрын
God bless you medam very nice voice and singing praise God devudu meemalni enka assirvadhinchali nee na prardhana
@g.sampathkumar6085
@g.sampathkumar6085 2 жыл бұрын
"యేసయ్యా యేసయ్యా"... Ani vachinapudu song lo body gousbomss vasthunaiiii... 🙏 ❤️
@mathivijayasekhar2165
@mathivijayasekhar2165 Жыл бұрын
Yes brother
@anand.lamani74
@anand.lamani74 3 жыл бұрын
I love Jesus Amen sister super singing super 👌👌👌👌👌👌
@BharathKumar-ll5bd
@BharathKumar-ll5bd 4 жыл бұрын
Praise the Lord Madam Chla Baga Padaru Madam ..when iam listening this somg i just getting Goosebumps... Love u Mam
@nagayangala6987
@nagayangala6987 2 жыл бұрын
Confirmation
@vijayabharathi5504
@vijayabharathi5504 3 жыл бұрын
wonderful,beautiful song 🎵 ❤ heart touching song and lyrics
@priyanilin
@priyanilin 4 жыл бұрын
Jaya Suda garu we are fans of you .... you sang with a beautiful heart mind and soul...., most importantly love for your belief.,,,!!!!!Beautiful song.....!! I believe and love my Hinduism.... but I respect other people’s beliefs....!! Stay blessed !!
@emmyjoel
@emmyjoel 4 жыл бұрын
God is great for bringing the transformation in the life of celebrity who was entertaining the worldy people. How beautifully glorifying God through her beautiful voice. May the Lord Jesus Christ use her powerfully to bring many souls to the kingdom of God.
@dayanandjangid1920
@dayanandjangid1920 3 жыл бұрын
Very nice
@queenoftheworld9079
@queenoftheworld9079 3 жыл бұрын
Good song🎵 I love Jesus Christ songs ✝✝✝💖
@paulglory2338
@paulglory2338 4 жыл бұрын
Praise the lord. Beautiful voice and meaningful song. Thanks for your testing and god is using you for his kingdom.
@joshuaerramasu7325
@joshuaerramasu7325 4 жыл бұрын
అద్భుతం గా పాడారు God bless you ఆమేన్ jayasudagaru
@ushadp552
@ushadp552 3 жыл бұрын
Htdfgghvxz
@daviddonilisagodiswithyou530
@daviddonilisagodiswithyou530 10 ай бұрын
Peace AG Church keelapalur Melapalur Ariyalur Jesus Christ Jesus Christ Jesus name Amen alleluia thanks bro God bless you all the best time Jesus is lord
@daddyprincess9982
@daddyprincess9982 4 жыл бұрын
Nice song I LOVE it praise the Lord
@pragathividyanikethan2950
@pragathividyanikethan2950 Жыл бұрын
This song like so much nice praise the lord 💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗
@subbarayudu1353
@subbarayudu1353 4 жыл бұрын
Prise the Lord God bless you
@veerendranathalthi7082
@veerendranathalthi7082 Жыл бұрын
Praise the lord, really heart full singing of Jasudha garu , blessings of God with your always
@hagajendra7276
@hagajendra7276 4 жыл бұрын
Akkagaru Really Really ❤️ touching song . Glory to Only Living Lovely Jesus Christ
@thanumantharayudu2477
@thanumantharayudu2477 3 жыл бұрын
Superbbbbbbbbbbbbb
@satyams.ssework4082
@satyams.ssework4082 4 жыл бұрын
దేవుని యందు బహుగా దీవించబడుదురు గాక ఆమెన్
@bodapatilillygraceeunice7407
@bodapatilillygraceeunice7407 3 жыл бұрын
God bless you Jayasudha garu. Praise the LORD you are blessed for millions of people of our country who followed you as actresses. Let us pray for all your fans also should realise the Love of our savior Jesus Christ. Amen
@udayalakshmi
@udayalakshmi 4 жыл бұрын
జయసుధ గారూ, మీకు మంచి ఫ్యూచర్ ఉందండీ !
@shaikmunna5372
@shaikmunna5372 4 жыл бұрын
My love song 🙏🙏🙏🙏🙏🙏👌👌👌💟💞⛪⛪🎹🎄🎄🌹🌹
@umakatla2113
@umakatla2113 4 жыл бұрын
So nggoof
@purnapurna7859
@purnapurna7859 4 жыл бұрын
Super song soo much we are impressed so much cute voice madam
@venkannakedasi572
@venkannakedasi572 2 жыл бұрын
Na jevitham lo viswasam nimpina song......exlent song varnimchadaniki matalu saripovu...
@bhumireddysreelatha4616
@bhumireddysreelatha4616 4 жыл бұрын
Yes it's a blessed life in jesus amen 🙏
@praveenadams7708
@praveenadams7708 4 жыл бұрын
Beautifully sung.
@SATHISHKUMAR-pi6dx
@SATHISHKUMAR-pi6dx 3 жыл бұрын
Nice Song Mam Hearing always... Love from TamilNadu 💐💕💐💐💕
@premjsplaytime9851
@premjsplaytime9851 4 жыл бұрын
God bless u jayasudha garu...Gifton elias garu super composition...GOD BLESS whole team...Praise The Lord Jesus Christ
@rhemasamantha2885
@rhemasamantha2885 4 жыл бұрын
Anointed song, anointed voice madam
@vamsivamsivamsi333
@vamsivamsivamsi333 Жыл бұрын
Medam nenu first KZbin on chesethe e song daily lo 10 times chusthnu chala istam
@Stephan19474
@Stephan19474 4 жыл бұрын
Praise to the Ultimate living God. Happy to be in the same Christ's family madamgaaru.
@gtjayaraju6890
@gtjayaraju6890 2 жыл бұрын
Mind blowing song .madam sang as a regjular singer god bless here
@pastorrajuadj8828
@pastorrajuadj8828 4 жыл бұрын
Glory to God What a beautiful voice...... My sister God bless you my sister
@poojarinaresh2157
@poojarinaresh2157 2 жыл бұрын
Such a great and beautiful lyrics always... Glory to God always... praise the Lord always... aamain...
@dannanasantoshi4676
@dannanasantoshi4676 4 жыл бұрын
యేసయ్య లో లీన మ య్యి జయ సుధ గారు పాడారు ... Super.... And i love your acting
@sulochanasarilla7287
@sulochanasarilla7287 4 жыл бұрын
Eapatdnena
@madipallikarunakar6782
@madipallikarunakar6782 4 жыл бұрын
Super song🎶🎵🎵
@raji1357
@raji1357 11 ай бұрын
Paata raasina vaariki hatts 🎉❤offf🎉🎉 Singing also beautiful 🤩 praise the lord JÊSÛS ✝️
@charlikorukonda4395
@charlikorukonda4395 3 жыл бұрын
Wonderful voice... Praise the lord...
@sampathkumartallapally5691
@sampathkumartallapally5691 4 жыл бұрын
Please continue singing to rejoice in lord Amen
@nihalvakanthula3383
@nihalvakanthula3383 Жыл бұрын
jayasudhagaru naku ne laga song Nerpisthara, jayasudha garu super Ga, padaru thankyou mam
@bskmathclasses580
@bskmathclasses580 4 жыл бұрын
Praise the lord mam excellent voice culture
@poojarinaresh2157
@poojarinaresh2157 2 жыл бұрын
Such a meaningful song always... Glory to Jesus christ forever... aamain...
@smili5030
@smili5030 2 жыл бұрын
నేను హిందువు కానీ నాకు jesus ante chala గౌరవం ఉంది songs aythe chala Melody ga untay enni badhalu unna యేసయ్య songs vinte manasu chala prashanthaga avuthundi
@saralabadam2704
@saralabadam2704 4 ай бұрын
God bless u
@venkatpower940
@venkatpower940 3 жыл бұрын
I love Jesus ❤️
@gnagamani9438
@gnagamani9438 3 жыл бұрын
Ilove Jesus♥️♥️
@kommujyothi4271
@kommujyothi4271 2 жыл бұрын
Madam your a cinema actor but your voice suits to this song. Thank you for singing Jesus song 😇🙏. Perfect voice really I like this song by your voice mam 😊☺
@pullayaluckylukky7181
@pullayaluckylukky7181 2 жыл бұрын
Super song devuniki krutagnyata vandanalu amen🙏🙏
@suma4868
@suma4868 2 жыл бұрын
T
@dandiPrabhu6754
@dandiPrabhu6754 Жыл бұрын
@@suma4868 Hii
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,1 МЛН
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 13 МЛН
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 52 МЛН
Ebenesarae | John Jebaraj | Tamil Christian song #johnjebaraj  #tamilchristiansongs
7:53
John Jebaraj - Levi Ministries - Official Channel
Рет қаралды 32 МЛН