JD Lakshmi Narayana Comments On Pawan Kalyan Political Life | Janasena | Daily Culture

  Рет қаралды 232,060

Daily Culture

Daily Culture

29 күн бұрын

JD Lakshmi Narayana Comments On Pawan Kalyan Political Life | Janasena
#jdlakshminarayana #pawankalyan #janasena
Thank You For 2 Million Subscribers😍
'Daily Culture' is purely Entertainment based digital media channel. All Tollywood Movie Updates, Latest Telugu Trailers, Promos, Teasers, Gossips, Celebrities immediate news & much more can be found in this channel. Additionally to see EXCLUSIVE CELEBRITY INTERVIEWS Please follow our another channel " rb.gy/ycicoy "
To get Updated Faster, visit our official website: rb.gy/r7apjm
For more interesting updates like & follow: 👇👇👇
Subscribe : goo.gl/4MRq8m
Facebook : rb.gy/fbcffg
Instagram : rb.gy/dc9gib
Twitter : rb.gy/hduxvd

Пікірлер: 458
@gurugubellichakradharrao2852
@gurugubellichakradharrao2852 27 күн бұрын
మీరు కళ్యాణ్ గారి విషయం లో తప్పు చేసారు సినిమాలో నటిస్తానన్నాడు అందుకే జనసేన పార్టీ నుంచి వెల్లిపోతున్నాను అన్నారు. సినిమాల్లో నటించబట్టే కౌలు రైతులకు లక్షరూపాయిలు ఇవ్వాగలిగారు ఇప్పటికైనా మీతప్పు తెలుసుకోండి
@NausadAlam-pd1zm
@NausadAlam-pd1zm 24 күн бұрын
.me Qo❤😅 😅😅😅lolol
@devarapallinirmaladevi8255
@devarapallinirmaladevi8255 24 күн бұрын
Adi vote 😢konadame Antaka😢nana o oka service centre open chesi Dani dwara seva karyakramalu cheste gentlemen laga undedi, blood Bank laga.
@knowledgehub4735
@knowledgehub4735 24 күн бұрын
మీరు చెప్పిన దాని బట్టి సంక్షేమం చేసే ప్రతి ప్రభుత్వం డబ్బుచ్చి ఓట్ కొనుక్కున్నట్టే
@thementor5233
@thementor5233 23 күн бұрын
Jaga. Garu ammavadi drara vote kobara
@ramanakumarchv
@ramanakumarchv 23 күн бұрын
మీ ఆలోచనలు ఇప్పటి రౌడి రాజ్యం లో వీలవుతుందా? చక్కటి ప్రజా సేవ, దేశ సేవ చేసే ఉద్యోగం వదిలి , ప్రజా సంపదను దోచే వాళ్ళను శిక్షించి, ప్రజలకు ఉపయోగ పడకుండా ముఖ్యంగా AP కి ద్రోహం చేసారు
@sudhapandu3392
@sudhapandu3392 25 күн бұрын
JD గారికి జ్ఞానం వుంది, మంచితనం వుంది, కానీ తెగింపు లేదు... రాజకీయాలులో ఉండాలిసింది అదే... అది పవన్ కళ్యాణ్ లో మెండుగా ఉంది.... జనసేన సెనతో మీరు ఉండాలసింది... 💙
@eswar7653
@eswar7653 13 күн бұрын
Super excited pavan
@kandregulavenkataapparao7186
@kandregulavenkataapparao7186 27 күн бұрын
సార్ నేను మీకు ఓటు వేసాను, మీ నిర్ణయం చాల బాధ అనిపించింది మీ మీద గౌరవం తగ్గింది ఇదే నిజం..మీరు 10 సంవత్సరాలు పార్టీ నడపండి డబ్బు లేకుండా ఆ కష్టం తెలుస్తుంది
@Guy-kl1om
@Guy-kl1om 24 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@venkateshg1785
@venkateshg1785 21 күн бұрын
Vadiki antha seen ledu... After June 4th edo party pettadu kada undadu ... Ilantivallu matalu matrame ,, chethullo emi undadu
@ramukandukuri8190
@ramukandukuri8190 16 күн бұрын
సర్ బాగచెప్పరు
@sravann9819
@sravann9819 27 күн бұрын
జేడీలక్ష్మీనారాయణ - మీరు మంచి ఆఫీసర్ అయ్యుండచ్చు కానీ ఎప్పటికీ... రాజకీయ నాయకుడు కాలేరు మీరు.
@tinythingsbyjv
@tinythingsbyjv 27 күн бұрын
Correct. Pawan Kalyanam lagane.
@chandrasekhar4483
@chandrasekhar4483 27 күн бұрын
yes, ఈయన జగ్గూ అవినీతి సొమ్ముతో ఓపార్టీ పెట్టి కాపులవోట్లు చీల్చాలనే కుతంత్రం జగ్గూతో పన్నాడు. but total plan తల్లకిందులైందిగా. వీనికి రాజకీయ సమాప్తి అలాగే వైచీపీకి అధికార సమాప్తిని ప్రజలు తమ వోటుతో ప్రసాదించారు. . అందుకే జగ్గూ అతిత్వరలో జైల్ లో pernanent గా 32 అవినీతి criminal cases లో శిక్షలు పడి తిష్టవేయబొతున్నాడు ఇది పచ్చి నిజం
@kamalgk1644
@kamalgk1644 25 күн бұрын
OFFICER ANNA EGO NE ITHANI KOMPA MUNCHUNDI....AAAYANA RESPECT NI THAGGINCHINDI
@knowledgetopperkondapallil6264
@knowledgetopperkondapallil6264 24 күн бұрын
నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ అంటే పవన్ కళ్యాణ్ పోరాటం అంటే పవన్ కళ్యాణ్ నిలబడటం అంటే పవన్ కళ్యాణ్ (ప్రజల కోసం) జై జనసేన జై ఆమంచి స్వాములు అన్న జై చిరంజీవ 💞💚💞💚💞
@prabhakararao4403
@prabhakararao4403 27 күн бұрын
Anchor గారు మీరు జెడి గారిని మంచి ప్రశ్న వేసారు ఇద్దరూనెం 1 గా ఉండరు అని అలాగే జనసేనలో ఉంటే MP అయ్యవారు అని అది పచ్చినిజం దీనికి జెడి సరియైన సమాధానం చెప్పలేదు పార్టీనడపడం ఎంత కష్టం మో మనసుతో చూస్తే అర్థం అవుతుంది జై జనసేన
@sumanthmaligesumanth2899
@sumanthmaligesumanth2899 27 күн бұрын
కలిసి పని చేస్తే పార్టీలు ఎందుకు సార్ పవన్ గారి ఆలోచన విధానం మీ ఆలోచన విధానం ఒకటే మీరు జనసేన ఉంటే చాలా బాగుండు సార్ 🙏
@chandrakala9454
@chandrakala9454 23 күн бұрын
He knows without CBN no deposites Pavan
@tvvinay7838
@tvvinay7838 26 күн бұрын
మీకు అన్నయ్య చాలా గౌరవం ఇచ్చారు కానీ మీరు ఓడిపోగానే ఒక తూపాస్ రిజన్ ఇచ్చి జనసేన పార్టీ వదిలి వెళ్ళారు. ఇదే మీరు చేసిన తప్పు. అన్నయ్య ఉన్నత శిఖరాలకు ఎదిగారు ఈ 5 సంవత్సరాలలో.
@premkumar-cx6ti
@premkumar-cx6ti 24 күн бұрын
ఏదేమైనా మీ అతి తెలివి వల్ల జెనసేనా నుంచి బయటకు వచ్చేశారు...పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ తో మీకు కూడా బొమ్మ కనిపించి ఉండొచ్చు ఎందుకంటే జెనసేనా తో ఉంటే కచ్చితంగా విశాఖ M.P స్థానం మీకు దక్కేది
@bmr1725
@bmr1725 26 күн бұрын
JD Garu మంచి వారే కానీ.. ఎగోయిస్టిక్ మనిషీ అనీ ఇప్పుడు అర్థం అయింది. అందువల్లే అతను జనసేన లో ఉండలేకపోయారు
@vanamsrinivasarao
@vanamsrinivasarao 23 күн бұрын
భా.జ.పా గురించి మీ అభిప్రాయం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది...
@vinodkumar-qh1mk
@vinodkumar-qh1mk 27 күн бұрын
ఒకప్పుడు చాలా గౌరవం ఉండేది మీ మీద , ఇప్పటికీ ఉంది కానీ , ఎప్పుడైతే అసంపూర్ణ సమాధానం చెప్పి జనసేన నుండి బయటకు వచ్చారో ( మనిషిని అర్థం చేసుకోకుండా ) మీ మర్యాద మీరే తగ్గించుకున్నారు. దూరంగా ఉన్న మేమే ఆయన విదానాలు , పద్ధతులు అర్ధం చేసుకోగలుగుతున్నాం, అంత దగ్గరగా ఉన్న మీరు అర్థం చేసుకోలేకపోయారు అనిపించింది.
@mindgame7492
@mindgame7492 24 күн бұрын
Yes
@yarramnaidud4095
@yarramnaidud4095 21 күн бұрын
Yes
@lovababu4908
@lovababu4908 16 күн бұрын
Yes
@balumohan8466
@balumohan8466 16 күн бұрын
👍🙏
@narayanagurram7591
@narayanagurram7591 24 күн бұрын
జెడి లక్ష్మీనారాయణ గారికి భారతీయ చట్టాల మీద పూర్తి అవగాహన ఉంది. కానీ రాజకీయ పరిజ్ఞానం లేదు. భారత రాజకీయ తత్వము ఆయనకు తెలియదు. పాపం ఆయన జనసేన ఎంపీగా విశాఖపట్నం నుంచి 2 లక్షల మెజారిటీతో గెలిచే అవకాశం పోగొట్టుకున్నాడు. 2019 ఎన్నికల్లో 2 లక్షల 70 వేల మంది ఓటర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓట్లు వేశారు, ఆ ఓట్ల విలువను జెడి గారు తెలుసుకోలేకపోయారు.
@prasadneeluster
@prasadneeluster 27 күн бұрын
చాలా మంది లా మీరు కూడా ఆలోచించారు. మీరు దగ్గర నుండి చూసి కూడా ఇలా ఆలోచించారు.
@RajeshKumar-cr4kq
@RajeshKumar-cr4kq 25 күн бұрын
Sir మీరు ఉంది ఉంటే ఈ రోజు సిట్యుయేషన్ సూపర్ ఉండేది..
@vbroyal-70279
@vbroyal-70279 24 күн бұрын
సార్ దయచేసి మీరు మళ్లీ జనసేన పార్టీ లో చేరేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యం... మీరు అవకాశవాది... పవన్ గారు యథార్థ వాది... మీకు ఆయనకు నక్కకు నాగలోకం కు ఉన్నంత తేడా... మీరు ప్రజలకు మేలు చేసేకన్నా మీ ఓవర్ థింకింగ్ ఆహా ఓహో.. ఉపయోగం తుస్..
@nandukumar4757
@nandukumar4757 27 күн бұрын
Jd నీకు ఈ జన్మలో రాజకీయం చేయడం రాదులే ఇగ...... వదిలేయ్ నువు రాజకీయాలను.....
@reddivenkataramana7889
@reddivenkataramana7889 27 күн бұрын
సెల్ఫ్ డబ్బా jD గారు అంతే అంత కు మించి jD గారు nothing
@thirupathivanga1393
@thirupathivanga1393 12 күн бұрын
ఇంత నాలెడ్జ్ ఉన్న ఏమి లాభం...ఓపిక లేదు...పదవి కావాలి... ఇప్పుడు చూడండి...21/21 2/2..
@sankojiprasad303
@sankojiprasad303 27 күн бұрын
సార్ మీరు, లోక్ సత్తా నారాయణ గారు, పవన్ గారు రాజకీయాల్లో ఉండాలి.
@kiranhindu
@kiranhindu 25 күн бұрын
💯💯💯💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ameshladdika8805
@ameshladdika8805 27 күн бұрын
Yes జనసేన lonchi bayataku ravadam mistake meeru and pavan nice combo
@chvjayadurgacharychirravur5727
@chvjayadurgacharychirravur5727 26 күн бұрын
మీ అభిప్రాయాలు వినడానికి బాగుంటాయి...ఆచరణలోనే కష్టం...ఏమైనా మీరు పవన్ కళ్యాణ్ నీ వదిలి తప్పు చేసారు...ప్రజలు ఒక వ్యక్తిని చూసే ఓట్లు వేస్తారు..లోకల్ అభ్యర్ధులను చూసి కాదు..పార్టీలను బట్టి ఓటు వేస్తారు
@sivasaikalpanagudapati3897
@sivasaikalpanagudapati3897 25 күн бұрын
అన్ని సవ్యముగా జరిగి వుంటే పొత్తు లో ఈయన home minister అయ్యేవోడు, జనాలు కి మంచి జరిగేది..
@NadupuruLokesh
@NadupuruLokesh 23 күн бұрын
పార్టీ ని నడపడం అంత సులభమైన పని కాదు అని 2019 తరువాత పవన్ కళ్యాణ్ గారికి అర్థమయ్యింది. 2024 తరువాత మీకు అర్థమవుతుంది
@varukutisrinivas5899
@varukutisrinivas5899 27 күн бұрын
మీరు పవన్ కళ్యాణ్ గారు తో మళ్ళీ కలిసి పనిచేసిన తరువాత చెప్పండి...... No.1 తరవాత అలోచన చేయండి
@Im.the.DemiGod
@Im.the.DemiGod 26 күн бұрын
3:00 దగ్గర మీతో విభేదిస్తాను సర్. భారతీయ జనతా పార్టీలో కూడా మంచి గొంతుకలు ఉన్నాయి. అప్పట్లో మోడీ హయాంలో సుష్మ స్వరాజ్ గారి దగ్గరనుండి, ఇప్పుడు నిర్మలా సీతారామన్, ఎస్ జయశంకర్, రాజనాథ్ సింగ్, నితిన్ గడ్కరి వరకు హేమహేమిలు దేశాన్ని నడిపిస్తున్నారు.. దయచేసి మీ అభిప్రాయాన్ని సవరించుకోగలరు!
@IELTSPTE_Hyderabad
@IELTSPTE_Hyderabad 16 күн бұрын
He is joining Congress soon
@sreenivasu_143
@sreenivasu_143 27 күн бұрын
మీకంటే పాల్ బెటర్ 😅
@anjaneyuludasari4072
@anjaneyuludasari4072 27 күн бұрын
మీ మంచితనం మీ మేధస్సు జనసేనకు ఉపయోగించితే మంచిది. వ్యాపారాలు ఇతర పనులు చేసి రాజకీయాలు చేస్తున్నపుడు సినిమాలో నటించి ప్రజాసేవ చేస్తే తప్పేమి
@nandukumar4757
@nandukumar4757 27 күн бұрын
ఒక ఇంట్లో 10మంది ఉంటే 10మంది 10రకాల నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబం బాగుపడదు ఇదే నీకు అర్ధం కావాలి mr. Jd
@sagarbkkkd9191
@sagarbkkkd9191 27 күн бұрын
Cm అయిపోదామనా కొత్త పార్టీ?
@peelakrishnaprasad7862
@peelakrishnaprasad7862 26 күн бұрын
జీవితకాలం లో MLA గా కూడా గెలవలేరు . ఎందుకంటే ఆయన నీతి మంతుడైతే అందరి తప్పుల్ని బయట పెట్టాలి. కానీ జగన్ ఒక్కడినే అవినీతి పరుడిగా చిత్రీకరించడం ద్వారా జేడీ లక్ష్మీనారాయణ ఎంత అవినీతి పరుడో జనానికి తెలిసిపోయింది.
@Jakkula-Rajendhar.
@Jakkula-Rajendhar. 27 күн бұрын
శర్మిల పార్టి లొకి వెళ్ళడం మంచిది
@upppada81
@upppada81 26 күн бұрын
😂😂
@CSKme
@CSKme 3 күн бұрын
hahaha
@ssrajui0075
@ssrajui0075 11 күн бұрын
చదువు కన్నా జ్ఞానం గొప్పదని తెలుసుకున్నారు ఇప్పటికైనా సంతోషం
@kasiviswanadham8710
@kasiviswanadham8710 27 күн бұрын
మెురటోళ్ళకు ఏమితెలుసు మెుగిలిపువ్వువాసన
@chittimaddukuri9365
@chittimaddukuri9365 3 күн бұрын
Chalaa baga matladeru sir 🎉🎉
@user-yh4lm4ti7l
@user-yh4lm4ti7l 27 күн бұрын
Sooper sir
@anandbotla4848
@anandbotla4848 24 күн бұрын
ఈయన అంటే చాలా గౌరవం ఉండేది. అయన జనసేన లో జాయిన్ అవ్వకూడదు. జనసేనను వదిలేటప్పుడు చెప్పే కారణం ఇప్పటికీ సమర్దించుకోలేక పోతున్నారు. నాకు పవన్కళ్యాణ్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని గొప్పగా చెప్పుకొనే వారు. ఇప్పుడేమిటి పరిస్థితి. పార్టీ నపడమంటే కస్టమని ఇప్పుడర్ధమయ్యింది. మాటలు మాట్లాడటం తేలిక కాదు అని అర్ధమయ్యింది. ఏమైనా ఈయన తప్పు చేసారు..
@govindarajuitdept4239
@govindarajuitdept4239 26 күн бұрын
కాపుల్లో ఎక్కువ మంది పాలేర్లు పెద్ద పాలేర్లుగా ఉండటానికే ఇష్ట పడుతున్నారు, ఇందులో లక్ష్మీ నారాయణ గారు అతీతులు కాదనుకుంటున్నాను, అందులో కారణజన్ములు కొందరు ఉన్నారు, కాపు యువతలో మంచి మనసు, సేవాభావం పుష్కలంగా ఉన్నాయి , తెగువ, తొందర పాటు వీరి బలహీనతలు .మేల్కొంది కాపు యువత. ఎవరు నక్క ఎవరు కుక్క ఎవరు తోడేలు ఎవరు ఊసరవెల్లి తెలిసిపోయింది వారికి 😊
@cheemalasamuelraju4591
@cheemalasamuelraju4591 26 күн бұрын
రాజకీయాలకు పనికిరాని, అవకాశ వాది కాదు గాని పచ్చి అవకాశ మాటలు వాగే ఒక పెద్ద వేస్టే వ్యక్తి
@user-zl6xi9de4g
@user-zl6xi9de4g 27 күн бұрын
Supar Sir
@bevarakameswararao9708
@bevarakameswararao9708 2 күн бұрын
Super sir 🙏🏾🙏🏾🙏🏾
@user-hq4ll5yx8x
@user-hq4ll5yx8x 22 күн бұрын
Super
@vasuelectronics33
@vasuelectronics33 3 күн бұрын
లీడర్స్ కు ఎప్పుడూ ఓటమి ఉండదు, వారు చెప్పింది అనుసరిస్తే మనకు ఓటమి ఉఃడదు ( ఈ మాట మీలాంటి Real leaders కు మాత్రమే వర్తిస్తుంది) రియల్ లీడర్స్ ఎప్పుడు కూడా వాళ్లు ఎలక్షన్ లో గెలిచిన గెలవకపోయినా వాళ్ళు చేయవలసిన అభివృద్ధి ఏదో రూపంలో జరిగితే చాలు అనుకుంటారు. అభివృద్ధి ముఖ్యం గాని అనడం ముఖ్యం కాదు.
@krishnamurty869
@krishnamurty869 6 күн бұрын
JD Laxminarayana and Jai Prakash Narayana Jana Sena Advisory Committee join ayyithe baguntundi. Their intelligence will be helpful to State Development.
@krishnamedida5810
@krishnamedida5810 26 күн бұрын
Mee speech ki behavior ki chala Theda undhi
@user-er6zc8kh6f
@user-er6zc8kh6f 24 күн бұрын
Sir Meera avaro naaku telidu correct ga chapparu
@Astockguru
@Astockguru 20 күн бұрын
Jd garu... great speech ❤❤
@VijayKumar-mo8rv
@VijayKumar-mo8rv 23 күн бұрын
మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు గొప్ప నాయకుడు అని ఒప్పుకోవడం లేదు....తెలివిగా మీరు మి మాటలు...
@vantaramvenkat
@vantaramvenkat 25 күн бұрын
పాపం మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది రెస్ట్ తీసుకోండి ఈ పాట ఎవరు వినరు
@abusid6000
@abusid6000 27 күн бұрын
Sir we had respect once upon a time but not happy sir the way you moved no use how good you are so it's a closed chapter for us Wish you good luck for your future endeavours
@SrinivasFamilyLife-sf2ck
@SrinivasFamilyLife-sf2ck 11 күн бұрын
మీరు జనసేన లో ఉండి ఉంటే ఈ రోజు కేంద్ర మంత్రి అయ్యి వుండేవారు, అయిన మీరు అంటే చాలా ఇష్టం❤
@MrAkshith16
@MrAkshith16 23 күн бұрын
Harikatha chaala bagundi
@allalaxminarayana6166
@allalaxminarayana6166 24 күн бұрын
Pawan anna vodli meeru ravadham chala pedda thappu meru good person pavan anna tho unte eroju andhariki manchi cheyananki bhaga undedhi Jai janasena Jai Hind Jai pavan anna
@kamathamramana2188
@kamathamramana2188 22 күн бұрын
Nanda, Smruti Irani, raaj naath singh. Jayasankar, gadkari gonthulu vinipinchalaedhaa . Selective deafness vachhindha😂🎉😢😮😅😊😊
@srinirao6104
@srinirao6104 24 күн бұрын
ఇప్పడు గుర్తుకు వచ్చినట్టుంది ఈయనకి..... షార్ట్ టైం లో ఎదిగి పోవాలి...... ఇప్పుడు ఏమైంది పొలిటికల్ కారియర్ పాడుచేసుకున్నారు... ఒక్క 5 years wait చేయటానికి ఓపిక లేదు......
@kiran9859
@kiran9859 25 күн бұрын
that is how you should work consistently on the same thing. really JD Sir has missed the opportunity to become MP.
@timebanking164
@timebanking164 26 күн бұрын
politics lo ideas veru .. implementation chese teeru different ga untadi sir.
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 27 күн бұрын
JD garu,mee mentality politics ki saripodu.Meeru ilage vundatam manchidi.
@msnraju6972
@msnraju6972 14 күн бұрын
Congratulations pitapuram MLA garu
@raajsaig4835
@raajsaig4835 24 күн бұрын
JD గారు మీకు లాస్ట్ టైం , మీరు జెనసేన లో ఉన్నపుడు వొచ్చిన ఓట్స్ ఏ ఉన్నాయో ఇప్పుడు అందులో సగం కూడా రావు ఇది రాసిపెట్టుకొండి... ఇది పక్కా గా confirm .. జై భారత్
@srinukurma6592
@srinukurma6592 26 күн бұрын
Sir I'm Telangana meru malli join to jansena
@madhavrao381
@madhavrao381 24 күн бұрын
Pavan is a dedicated n committed great leader 👏
@lakshmijampani681
@lakshmijampani681 27 күн бұрын
అనవసరంగా పవన్ దగ్గరనుంచి బయటకి వచ్చారు
@2002sai
@2002sai 24 күн бұрын
JD గారు ఇప్పటికైనా ఒక మంచి వ్యక్తి మీద అన్యాయంగా నిందలు వేసానని, తప్పు చేసానని, ఒక party నడపటం అదీ విలువలు తో అంత easy కాదని public గా ఒప్పుకోండి. ఆ రోజు మీరు వేసిన నిందలకు Pavan Kalyan గారు ఎంత బాధ పడి ఉంటారో?
@timebanking164
@timebanking164 26 күн бұрын
JD garu speech lu interview lu manchi kaburlu cheptaru.. PK danni practical ga chesadu.
@prasanthkamatam5696
@prasanthkamatam5696 13 күн бұрын
✊✊✊✊
@srichanduee
@srichanduee 20 күн бұрын
BJP lo popular leaders Dr.S Jaya shankar, JP nadda Nirmala sitharaman Yogi adithyanad Nithin Gadkari Devandar Fadnavis Rajnath singh Annamali Ashwini vishnaw Inka chala mandi vunnaru best team lo But all teams need a captain and vice captain like Modi and Amith sha
@narasimharajuraju1051
@narasimharajuraju1051 20 күн бұрын
Nice explanation bro 👏
@gummidisankararao6548
@gummidisankararao6548 23 күн бұрын
మీకు మీరే తెలివైన వారిగా ఊహించుకుంటారు.. బిజెపిని విమర్శిస్తూ కాంగ్రెస్ ను పొగుడుతున్నారు... సూపర్ జేడీ గారు...... మీరు కేఏ పాల్ పార్టీలో చేరితే మంచి స్థానం లభిస్తుంది అనుకుంటున్నాను...
@user-bv4fc7rr3s
@user-bv4fc7rr3s 26 күн бұрын
Jd రాజకీయ భవిష్యత్తు ముగిసింది. అయితే అవినీతి వైసిపి లోకి పోవాలి లేదా రాజకీయాలకు దూరం అవ్వాలి. ఏదో ఒకటి జరుగుతుంది సమీప భవిష్యత్తులో
@pm....8496
@pm....8496 23 күн бұрын
జె డి గారు పవన్ గారిని కొంచెం తగ్గుగా అంచనా వేసారు కొంచెం ఓపికగా ఉండాల్సింది any way come back
@rrb0898
@rrb0898 23 күн бұрын
నాయకుడు ఒక్కడే ఉండాలి అతను మంచివాడై ఉండాలి అన్ని విధాలా
@madhusudanraomaruthota6905
@madhusudanraomaruthota6905 21 күн бұрын
అబ్బా నిజమా సర్. మీ ఐడియా వర్కౌట్ కాదు సర్. 100% మార్పు ఒకేసారి జరగదు సర్. స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. అదీ మాకన్నా మీకే బాగాతెలుసు.
@ketyls4266
@ketyls4266 5 күн бұрын
JD..u would have become MP..vizag...
@jagadheeshk9633
@jagadheeshk9633 14 күн бұрын
కళ్యాణ్ గారి విషయం లో తప్పు చేసారు jd గారు
@Abhi-rd1wt
@Abhi-rd1wt 11 күн бұрын
Pk గారు అందరికి పైకి తేవాలనే ఉంది ఆలోచన అని నా అభిప్రాయం
@nnaveenzinkumar1694
@nnaveenzinkumar1694 12 күн бұрын
it looks like congress party has better democratic structure like what JD sir said...we should agree on this point..
@kkrstudioo
@kkrstudioo 23 күн бұрын
Same nenu kuda adeantunnanu,
@SivaKumar-zn7fy
@SivaKumar-zn7fy 18 күн бұрын
Okka mata rashtram no 1ga undali 😊
@bashahussain5517
@bashahussain5517 5 күн бұрын
లేకపోతే నీకు మల్లె పార్టీలు మారదా అది కదా 🎉pspk
@KrishnaShivajiAR
@KrishnaShivajiAR 25 күн бұрын
JD గారు గొప్ప ఉన్నతమైన వ్యక్తి! కానీ ఉన్నత విలువలు గల రాజకీయాలకు ఎట్టి పరిస్తితుల్లోనూ పనికిరాడు. తనలో ఉన్న అహంకార వ్యక్తియే తన నాశనముకు నాంది!!!
@rajup4188
@rajup4188 26 күн бұрын
Pls JD. Anna coming janasena party🎉
@anilhod
@anilhod 27 күн бұрын
Very interesting to here that congress party is having multiple leaders in the party.....sir!
@logisasantosh7619
@logisasantosh7619 27 күн бұрын
Jai janasena jai pavan kalyan
@pasupuletigsvn3221
@pasupuletigsvn3221 23 күн бұрын
Sir Mee lanti manchi manushulu inko manchi manishi tho undali sir... Pawan tho
@user-ni3tj7qn3l
@user-ni3tj7qn3l 27 күн бұрын
Jai jenasena jai tdp
@divakarmarpu231
@divakarmarpu231 27 күн бұрын
Sir meeru tappu యోగి, కిషన్ రెడ్డి, వెంకయ్య నాయుడు, లడ్డా
@RKGoldenNUGGETS
@RKGoldenNUGGETS 26 күн бұрын
That means, whi ever will come to the power, you will go and join them to your benefit, that's what your inner intention right
@TRINITY9999
@TRINITY9999 27 күн бұрын
Mundu JD ni 10 years patu ayana party ni nadapamanandi,,,,, elections party ni nadapatam antha easy kadu,,,,kallu bairlu kammai JD ki monna
@avinashbalakrishna1927
@avinashbalakrishna1927 11 күн бұрын
సరి సరిలే... అవకాసవాది🤷. లీడర్ అంటే అన్నామలై IPS, ఓడినా పోరాడుతూనే ఉన్నాడు, ఇలాంటోడు కాదు🙋.
@buddalapaparao7090
@buddalapaparao7090 25 күн бұрын
Jai JAGAN MOHAN READY CM next CM 2024
@myvillagevideos4833
@myvillagevideos4833 25 күн бұрын
Mp గా చూసేవాళ్ళం కాని ఈయన తప్పు చేసారు. ఇంక ఏదో ఒకపర్టీ తరుపున తప్ప సింగల్ గా గెలవలేరు
@sivaganeshk3106
@sivaganeshk3106 27 күн бұрын
Nelakada unte ipataki mere mp
@skchinna111
@skchinna111 23 күн бұрын
Yes sir andaram kalisi rastram kosam pani cheste baguntundi
@Chaitu.B
@Chaitu.B 25 күн бұрын
Sir you shld have stayed with Janasena,You were an asset to Janasena.Hope you change your decision soon.
@pydirajukarnam922
@pydirajukarnam922 27 күн бұрын
4:00
@venkatkondamuri201
@venkatkondamuri201 22 күн бұрын
JD గారు... మీలాంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు వెంట నడవాలి...అప్పుడే ఒక నిజాయితీ పరుడు కి అధికారం ఇస్తే రాష్ట్రం ఏవిధంగా డెవలప్ అవుతుందో చూడగలం..
@gopalakrishna6491
@gopalakrishna6491 23 күн бұрын
ఈయన పార్టీలో చేరారు కబట్టి ,ఈయనకి పార్టీ అధ్యక్షుడు పదవీ ఇచ్చెయాలి. ఈయన మాటలు అలా వున్నయ్
@srtwsrtw1735
@srtwsrtw1735 27 күн бұрын
JD Lakshminarayana garu You are an honest officer & I respect you. But you misunderstand CBN in what context he said that. He said that when YCP members & ministers were talking about his wife in assembly.
@seshunarendra6832
@seshunarendra6832 25 күн бұрын
Braveheart undali
@kirannaidu4811
@kirannaidu4811 26 күн бұрын
Sir meeru party loo vundi vuntey mp eyivaru sir jd garu please come Jana sena party ❤ pawan gariki suggest cheyse mee lantii ias officers avasaram vundhi
@eswarraomutha741
@eswarraomutha741 23 күн бұрын
సత్య కాలంలో లాగా కలికాలంలో ఉంటే కుదరదు కొడాలి నాని ఉన్న దగ్గర కొడాలి నాని లాగే ఎదుట వ్యక్తి ఉండాలి మీ ఆలోచనలు అమలు పరచాలంటే ముందుగా మీరు ఎలక్షన్లో రావాలి గెలవాలి
Increíble final 😱
00:37
Juan De Dios Pantoja 2
Рет қаралды 77 МЛН
Why didn’t Nika like my long and beautiful nails? #cat #cats
0:25
Princess Nika cat
Рет қаралды 4 МЛН
GET DIRTY ON ONE’S CARDBOARD POTATO CHIPS!#asmr
0:28
HAYATAKU はやたく
Рет қаралды 20 МЛН
Эдуарда сырғалым атанды!
1:24:11
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 319 М.
Этого никто не должен был видеть😱
0:59
Следы времени
Рет қаралды 3,2 МЛН