సార్ మీరు ఇలాంటి చర్చలు జరుపుతూ సమాజం లో మరింత పురోగాభివృద్ధి తీసుకురావాలని కోరుకొంటూనాను మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు 💐💐🙏🙏😀😀
@Drsrikanthyadav2 жыл бұрын
ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ చేసినందుకు ధన్యవాదాలు లక్ష్మీ నారాయణ సార్
@jayalakshmidevi40272 жыл бұрын
Very good discussion manamandaram alochinchali Tq Sir
@surukantibalreddy78532 жыл бұрын
Arjun reddy movie la hero medico student and topper of the college, manam enduku adi chusi manam kuda medicen lo top cheyyali anukovachu kda, instead of kiss and love, so it's all about what we take, and people are always attractive for negative things,don't blame movies unnecessarily, the interview pannel is talking all nonsense, they don't have a single piece of knowledge, the major problem is diversion ,we should divert the children towards the money earning, skill development , skills, music, dance ect, it is fact that 75 percent children will study for examination before 1 or 2 months of examination, and majority of the people don't like to remember some stuff, so they are diverting towards love ect ect, iam not against love, but they need a pure love and supportive love, we should say above 18 children to earn them self, buy doing various jobs,this will break there comfort zone and they start thinking about there future,children has to face tough situations, problems from the age of 16 instead of after 22.but our indian parents will not allow them to do such type of works because of prestige issue finally oka book chadivithe student ki motivation radu, ado sollu ani anukuntadu but ha book lo author anubavinchina kastalu chadivevadu anubavinchi unte ,appudu ha book Or author yokka value thelusukuntadu, mana culture 100% western lo maruthundi danni avvaru apaleru,danni em cheyalemu because majority of the people ki estam, so manam chesedi antante children ki tough situations kaliginchadam matrame cheyali vade 100 percent vadi goal achieve chesthadu and success avuthadu
@ganeshrao75262 жыл бұрын
@@surukantibalreddy7853 *Okarini okaru CHAMPUKUNTU Veltharu* 🤣🤣🤣 _Okokaru Q Line Lo SUCIDE chesukovadaniki READY ga Vuntaru_ 🤭🤭🤭 *INDIA Lo WESTERN CULTURE VASTHAY Jarigedhi Adhey* 🤗🤗🤗 *Ne WESTERN CULTURE SODHI & DRAMA Kodiga Muslims COUNTRIES Lo Cheppu & TRY Chey* 🤣🤣🤣 _Final ga Foriegn Business MAN FULL HAPPY_ 😂😂😂
@sirisri7672 жыл бұрын
@@surukantibalreddy7853 chesu mind ki ekkinantha easy ga manchi ekkadu. Arjun Reddy movie ante evarikaina first gurtukuvachedi romance and kissing. Its an undeniable truth
@cooking-m2k2 жыл бұрын
Mam your words are super mam
@prabhakarraoboora28202 жыл бұрын
Priya Chowdhary gariki namaskaralu Mee voice 100percent correct ok thanks 🙏🙏🙏🙏💐💐💐💐💐
@berasrinu41672 жыл бұрын
ఖడ్గం ప్రోగ్రాం ఇస్తున్న లక్ష్మీనారాయణ వారికి వీరనారి ప్రియా చౌదరి గారికి టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు
@chandramohan9292 жыл бұрын
లక్ష్మీ నారాయణ సార్ ఖడ్గం ప్రొగ్రాం ద్వారా సమాజాన్ని మత్తు లెదా నిద్ర అవస్థ నుండి బయటకి తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు 🙏🇮🇳
@deepikareddy3912 жыл бұрын
సూపర్ ప్రియా గారు అర్జున్ రెడ్డి సినిమా పేరు చెప్పారు పుష్ప పేరు కూడా చెప్పి ఉంటే బాగుండేది దరిద్రమైన సినిమాల వల్ల 99% పిల్లలు చెడిపోతున్నారు
@saibabachanna60542 жыл бұрын
Again caste problem
@bhaveshreddy32062 жыл бұрын
నిజమండీ వెనుకటి ఎన్ టి ఆర్ ఏఎన్నార్ కృష్ణ శోభన్ బాబు రేలంగి రాజబాబు రమాప్రభ ఆ సినిమాలు చాలా పద్ధతిగా ఉంటాయి,ఇప్పడేమో చెడిపోండమ్మా,మత్తు పదార్థాలు తీసుకోండమ్మా రేప్ లు చేయండిరా అనే సినిమాలు, తల్లిదండ్రులు పిల్లల్ని అబ్బాయిలను కూడా ఆధ్యాత్మికం వైపు నడిపించాలి,లలితా విష్ణు తిరుప్పావై ఇలాంటి వన్నీ నేర్పించాలి వేదాలు యజ్ఞాలూ గురించి చెప్పాలి, జీవహింస చేయకూడదని చెప్పాలి, ముందు తల్లి తండ్రులు ఆచరించి తరువాత పిల్లలకు నేర్పించాలి,గురువు స్మరణ చేయాలి గురువే రక్షించ గలరు,మంచి గురువు ను ఎన్నుకోవాలి,వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ వేంకట రమణా చాగంటి గారి కీ జైజైజైజైజైజైజైజైజై, శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా, మీకందరి కీ జైజైజైజైజైజైజైజైజై 🥰🙌🙌🙌🙌🙌🥰
@satishbabudamparala83592 жыл бұрын
Correct
@anitharamesh68252 жыл бұрын
Y ur correct madam arjun reddy wrost movie nd puspa also
@fshiekhbaba55832 жыл бұрын
I totally agree with you Priya madam...Actually good movies like Nandi..are going flop or Average.. worst movies like arjun reddy and Pushpa are block bluster..This is the kind of community we are living in..
@thumuprathyusha65522 жыл бұрын
Super sir manchi program
@vasanthich7230 Жыл бұрын
Wow great platform of present situations in society
@రాధేశ్యామ్2 жыл бұрын
ప్రియ చౌదరి అమ్మ🙏🏻.. మీరు బాగా చెప్పారు... దీనికి .. సొల్యూషన్ చిన్నప్పటి నుంచి పిల్లల్ని "ఆధ్యాత్మికథ # వైపు తీసుకెళ్లడం ద్వారా తగ్గించవచ్చు...మన పెద్దవాళ్ళు ముందుగానే చెప్పారు....జై శ్రీరామ్ జై హింద్...
@gk3492 жыл бұрын
Chala correct
@రాధేశ్యామ్2 жыл бұрын
@@gk349 🙏🏻..
@ganeshrao75262 жыл бұрын
*ARJUN REDDY & RX 100 Lanti PORN Movies THEATERS HIT inapudey Daridram START iendhi Ani CHALA Mandhi Chepparu* 🤣🤣🤣 *RTC BUS Pina ARJUN REDDY Movie Kiss POSTER Vesinapudey TEGLANA Govt C.M Relative HERO VIJAY PORN KONDA HERO Ani Sailent ga Vunaru TEGLANA GORREY People's* 🤭🤭🤭 *Eka Disha & PUB Lo RAPES Jaraga kunda Em JARUGUTHAY* 🤣🤣🤣 _Enka Allu Arjun PUSHPA The Flower Heroine Rs1000 Puja Dialogue_ 🤗🤗🤗
@sagarkumar75092 жыл бұрын
30 ఏళ్ల క్రితం ఇంట్లో నానమ్మ తాతయ్య వల్ల ఉంటే వారు వారు నీతి కథలు చెప్పేవారు ఇప్పుడు ఉమ్మడు కుటుంబాలు లేవు
@Motivationforourlife2 жыл бұрын
సినిమాలు యువత మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి
@balasada95542 жыл бұрын
100 %
@satishbabudamparala83592 жыл бұрын
Yes
@Jaggu123902 жыл бұрын
Social media faster than...movies Bevarse ga thirige vallu andharu KGF bgm tho heroes anukuntunnaru
@sripadavisweswarasarma10522 жыл бұрын
Avunu ee madya vachina oka movie lo kanna koduku choosthundaga vilan amna ni rape chese scene vundhi ilanti movies ni ban cheyyali
@mohanlalithabylu85092 жыл бұрын
Yes
@chandramoulisativilli96022 жыл бұрын
ఈ సమాజానికి విద్యను ఎవరు అందిస్తున్నారో వాళ్ళందరికి నాదొక విన్నపము, (నేను మీకు చెప్పేటంతటి వాడిని కాదు) దయచేసి ఇకనుంచి అయిన పాఠ్యాంశాలలో మన గ్రంధాలు భగవద్గీత, రామాయణం ఇంకా మహా భారతం అనేక గ్రంథాలు జత చేయండి. తప్పకుండా మార్పు వస్తుందని నా నమ్మకం.
@naninani62342 жыл бұрын
Yes correct chepparu
@8956deep2 жыл бұрын
adi chepari villu adi vinte india bagupadthadi ga adi follow ayina vallu prathi sthree loni ammavarine chustaru
@nutulapatijayapaul5302 жыл бұрын
అన్ని మత గ్రంధాలలో ఉన్న మంచి విషయాలు నేర్పాలి. కేవలం హిందూ గ్రంధాలనుంచే కాదు.
@chandramoulisativilli96022 жыл бұрын
@@nutulapatijayapaul530 అవును, మీరు చెప్పినట్లు అన్ని మత గ్రంథాలలో విషయాలు వివరంగా చెప్పి పిల్లలకు నేర్పించాలి.
@narmadapapeti92982 жыл бұрын
Avunu
@jayasrichemudu39252 жыл бұрын
Sir mee way of taking excellent chala nidhanmga vuntundi anyways excellent programme 👏👏👌👌🙏🙏
@geetharadha8377 Жыл бұрын
Chala manchi program conduct chestunnanduku JD . Lakshiminarayana gariki dhanyavadhamulu sir 🙏
@krishnapriya9548 Жыл бұрын
🙏This Debate and Discussion are very very important and useful to change and get better not better I think best society will arises like Sun breaks the darkness of clouds and brings Brightness to this world.Of course ,Some times Movies, serials ,,and environment of friends also changing minds of Youth .It bad culture of Western adoption leave it.Good culture of our Indian culture is good.Thank you to all.Let change minds of atleast some people with this debate.👍.Very very Good discussion.Thank you to Madams and Sir and Youth Participants 🙏🙏🙏🙏🙏🙏
పిల్లలకు దేశభక్తి, ప్రాథమిక హక్కులు మరియు విధులు చిన్నప్పటినుంచి నేరపాలి, భారతీయ సంస్కృతి ఆచార వ్యవహారములు ఏమిటో తెలియచేప్పాలి.
@bharathiprasanna82302 жыл бұрын
నా విషయం లొ నా సొంత అక్క నీకు boy friend లేదు అని రోజు బాధ కలిగించింది.
@surukantibalreddy78532 жыл бұрын
Arjun reddy movie la hero medico student and topper of the college, manam enduku adi chusi manam kuda medicen lo top cheyyali anukovachu kda, instead of kiss and love, so it's all about what we take, and people are always attractive for negative things,don't blame movies unnecessarily, the interview pannel is talking all nonsense, they don't have a single piece of knowledge, the major problem is diversion ,we should divert the children towards the money earning, skill development , skills, music, dance ect, it is fact that 75 percent children will study for examination before 1 or 2 months of examination, and majority of the people don't like to remember some stuff, so they are diverting towards love ect ect, iam not against love, but they need a pure love and supportive love, we should say above 18 children to earn them self, buy doing various jobs,this will break there comfort zone and they start thinking about there future,children has to face tough situations, problems from the age of 16 instead of after 22.but our indian parents will not allow them to do such type of works because of prestige issue finally oka book chadivithe student ki motivation radu, ado sollu ani anukuntadu but ha book lo author anubavinchina kastalu chadivevadu anubavinchi unte ,appudu ha book Or author yokka value thelusukuntadu, mana culture 100% western lo maruthundi danni avvaru apaleru,danni em cheyalemu because majority of the people ki estam, so manam chesedi antante children ki tough situations kaliginchadam matrame cheyali vade 100 percent vadi goal achieve chesthadu and success avuthadu
@ganeshrao75262 жыл бұрын
@@surukantibalreddy7853 *Okarini okaru CHAMPUKUNTU Veltharu* 🤣🤣🤣 _Okokaru Q Line Lo SUCIDE chesukovadaniki READY ga Vuntaru_ 🤭🤭🤭 *INDIA Lo WESTERN CULTURE VASTHAY Jarigedhi Adhey* 🤗🤗🤗 *Ne WESTERN CULTURE SODHI & DRAMA Kodiga Muslims COUNTRIES Lo Cheppu & TRY Chey* 🤣🤣🤣 _Final ga Foriegn Business MAN FULL HAPPY_ 😂😂😂
@harinandandakoji44822 жыл бұрын
Medavula meeting super thanks you for uploading video
@vijayalakshmikorada24232 жыл бұрын
Very good program.I appreciate the entire team.pls continue sir Namaste.
@gangavaramharitha69852 жыл бұрын
Really Super sir meeru Elanti programs chestu undali sir 🙏🙏 sir
@Samantha-u4x2 жыл бұрын
1. Parenting is the basic thing to all.... 2. అబ్బాయిలు అమ్మాయిలను ఒక వస్తువు లా చూడడం కరెక్ట్ కాదు.. 3. ఎన్ని సినిమాలు చూసిన స్వంతగా ఆలోచించే స్వభావం ఉండాలి. 4. అమ్మాయిలు ఈ ఇంటర్నెట్ యుగంలో గతం కంటే చాలా అభివృద్ధి చెందారు .. అంటే వారు మాట్లాడే తీరు గాని బట్టలు గాని ఏదైనా కానీ ... అయితే అబ్బాయిలు దానిని చాలా తప్పుగా చూడడం మాత్రం మారడం లేదు..!
@SaiSeshadrischoolRampakhana2 жыл бұрын
తప్పులేదు, పిల్లలు తల్లితండ్రులను చూడకపోవడం, తల్లితండ్రులు పిల్లలను గారాబంగా పెంచడం, వాళ్ళు ఎవరికైనా సహాయం చెయ్యటానికి వెళితే తల్లితండ్రులు నియంత్రిస్తారు... Sir మీ team కు నా శతకోటి 🙏🙏🙏🙏sir, I really appreciate your programs, THIS IS THE REAL WAY OF BRINGING CHANGE IN THE SOCIETY....... GREAT 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌🙏🙏🙏🙏
@rekharao17812 жыл бұрын
Very nice and informative show for youth and parents also.,hats off to you JD Lakami narayana sir for conducting this valuable show.."GROW".
@sharadachereddy52522 жыл бұрын
Sir good discussion. Thank you so much💐 🙏🙏
@danaboinapadmvati92372 жыл бұрын
ప్రియాచౌదరి గారు చాలా బాగా చెప్పారు
@patakotisrinivas19182 жыл бұрын
Very useful discussion..this should throw some light on the ignorance and innocence of the present youth....
@satyakokila25162 жыл бұрын
👏👏👏👏jd garu nice program sir elnti program eppati samajaniki chala avasaram
@venkataramani27412 жыл бұрын
Good message in priya mam
@tsunanda56122 жыл бұрын
Very good program,very informative for youth👍👍👍
@ram-vg2tr2 жыл бұрын
ఖడ్గం మంచి కార్యక్రమం.సమస్యలు ప్రేరేపించే విషయాలపై చర్చిస్తున్నందుకు ధన్యవాదాలు.అసభ్యకరమైన సినిమాల వలన చడిపోతున్నారు.అలాగే అసభ్యకరమైన ఎంటర్టైన్మెంట్ షోలు.వాటిలో ముఖ్యంగా జబర్దస్త్ అసభ్యకరమైన విషయాలపై షోలు చేస్తున్నారు. జబర్దస్త్ టీమ్ వాళ్ళు పోయినచోటల్ల చేసేది చండాలమె. ప్రియాచౌదరి గారు వీటిపై మీ స్పందన తెలియజేయండి.
@zareenabegum32672 жыл бұрын
Very sensible discussion really happy to se such programs
@batchudhilleswararao53842 жыл бұрын
Sri. లక్ష్మి నారాయణ గారు మీరు అంటే మా మందరికి చాలా గౌరవం, ఈ కార్యక్రమం వలన కొంత మంచి ప్రభావం సమాజము లో కలుగుతుంది, అంతే కాకుండా మీరు చేసిన art of living foudation వారు రూపొందించిన చాలా (like HAPPINESS PROGRAM, AMC, DSN, AND YOUTH LEADERSHIP TRAINING PROGRAM), కార్యక్రమాలను మీలాంటివాళ్ళు ప్రమోట్ చేస్తే బాగుంటుంది.
@lakshmip32332 жыл бұрын
Exlent speech Priya garu
@patlollaanjaneyulu90292 жыл бұрын
నేటి సమాజంలో యువత పై సినిమా ల ప్రభావం చాలా ఉంది.
@guru93672 жыл бұрын
చాలా మంచి ప్రోగ్రామ్ సార్, పేరెంట్స్ లో అవగాహన , విద్యార్థుల లో పూర్తి స్థాయి అవగాహన కల్పించే విధంగా ఈ ప్రోగ్రాం ని ముందుకు కొనసాగించండి 🙏
@indiranair7557 Жыл бұрын
This is very important program JD garu. But it is limited in social media only. Better to hv this kind of debates to b conducted in colleges even in schools. You are doing wonderful Job sir.
@Satyanarayana-gj5po2 жыл бұрын
లక్ష్మీనారాయణ గారు, ప్రియా చౌదరి గారు మీకు ధన్యవాదములు. ఇప్పటి సమాజ పరిస్థితుల గురించి చాలా బాగా వివరించారు, కొంత సమాజం మారినా మీరు చేసిన ప్రయత్నం ఉపయోగపడుతుంది
@ravindard89332 жыл бұрын
Excellent best program
@janardhanreddy46602 жыл бұрын
Very good program 🙏
@laddukavali33242 жыл бұрын
We need this programs ..
@vasps74722 жыл бұрын
Ms. Priya Chowdhary is speaking truth about these generation youth.
@sairamakrishnanampalli4932 жыл бұрын
JD sir and priya garu ..great video
@yeerankikalyani44652 жыл бұрын
జై లక్ష్మి నారాయణ గారు 🙏🙏👍
@peacefulchintu94402 жыл бұрын
Salute to JD Garu, Remaining People and Suman TV
@vaddadirambabu98962 жыл бұрын
🙏 మనుషులులో మానవత్వం తగ్గుతుందీ ఈరోజులలో సినిమా ప్ర బావంచాలఎక్కువ గా ఉంది కాబట్టి అందులోనే పిల్లలను ఎలా పెంచాలి పిల్లలుఎలా పెరగాలీ కుటుంబ సభ్యులతో ఎలాఉండాలి ఈరోజులలోఎలాపెరిగితే వాళ్ల భవిష్యత్ బాగుంటాదో అలాంటి సీనిమాలు తీయమని చెప్ప డి తల్లి తండ్రిని పిల్లలు చూస్తూ న్న ట్‌లు అలాంటివీ చూపించి తేచాలమంచిది 🙏
@sanakarrao14432 жыл бұрын
Priya madam super, I really inspire madam
@sivatekkali4952 жыл бұрын
ముందుగా లక్ష్మి నారాయణ గారికి ధన్యవాదాలు సార్. ప్రియా చౌదరి గారు, మీరు, సర్ చాలా మంచి టాపిక్స్ పై చర్చ చేస్తున్నారు. కొన్ని సినిమాలు పిల్లలతో వెళ్లి ముందుగా తెలియక అసభ్య సీన్లతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటువంటి సీన్లు తీస్తున్నవారికి వారికి బుద్ది లేదు. సెన్సార్ ఏమయ్యింది సార్, మాడం ? మాకు మాత్రం తెలియక వెళ్లి బాలయ్యిపోతున్నాము.
@Shreshta_sahasra22 жыл бұрын
ఈ రోజులల్లో పిల్లలు తమ తల్లీ తండ్రుల మాట వినడం కష్టం. ఎందుకంటే ఈ రోజులలూ ప్రతి అబ్బాఇ వద్ద మరియు అమ్మయి వద్ద ఫోన్లు. ఫోన్లో ఉన్నటువంటి U tub చైడు ప్రోగ్రాంను ఆపాలి.
@ganeshrao75262 жыл бұрын
*ARJUN REDDY & RX 100 Lanti PORN Movies THEATERS HIT inapudey Daridram START iendhi Ani CHALA Mandhi Chepparu* 🤣🤣🤣 *RTC BUS Pina ARJUN REDDY Movie Kiss POSTER Vesinapudey TEGLANA Govt C.M Relative HERO VIJAY PORN KONDA HERO Ani Sailent ga Vunaru TEGLANA GORREY People's* 🤭🤭🤭 *Eka Disha & PUB Lo RAPES Jaraga kunda Em JARUGUTHAY* 🤣🤣🤣 _Enka Allu Arjun PUSHPA The Flower Heroine Rs1000 Puja Dialogue_ 🤗🤗🤗
@lakshminaga24402 жыл бұрын
Super program ituvantivi share chat app Lo unchandi.
@chunduriraghavendra7162 жыл бұрын
Priya madam is correct all political leaders great actor s
@kollurukrishnakumari75612 жыл бұрын
Excellent program
@srikrishnajanga617110 ай бұрын
❤❤❤👃👃👃Inspire with U P Cm Yogi Adityanath👃👃👃♥️♥️♥️
@karunakarreddy17312 жыл бұрын
Chaytha movies kuda one of Reason. Correct chayparu madam.
@neeluneelu77772 жыл бұрын
Priya chowdary mam 👏👏👏🙏🙏🙏🙏
@lekshaavanii18222 жыл бұрын
Gutsy strong woman.🌶🌶🌶🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹
@susheelas64872 жыл бұрын
Excellent video super facts originality is said
@bommisk88732 жыл бұрын
Hats off to you, Priya chowdary garu!! You are so gutsy lady who can address heroes or politicians or big shots!! I bow you!!
@StandbySD2 жыл бұрын
Yes 100% your right madam
@rajalasatyanarayana21562 жыл бұрын
దీనికి నేటి సినిమాలు, సీరియల్స్, ఆడపిల్లలు వేసుకునే డ్రెస్సులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ముఖ్యంగా సెల్ ఫోన్లు ఇ వన్ని కూడా నేటి యువత చెడి పోవడానికి ముఖ్యమైన కారణాలు.
@rainbow76532 жыл бұрын
Ave dress lu foreign lo kuda veskuntunnarulendi..akkadem avvatledu
@shaikshamshadbegum95872 жыл бұрын
Brocken of extended families is also one of the reason
@ranikotapuri36802 жыл бұрын
Good morning everyone. Very nice programme
@shivaganesh5122 жыл бұрын
భయం ela వస్తుంది ante తప్పు chesina బడా బాబుల పిల్లలను ముందు encounter cheste అప్పుడు తప్పు cheyataniki భయం పుడుతుంది. Appudu rich & poor anna difference వుండదు. Chattam అందరకి సమానం.
@bhaveshreddy32062 жыл бұрын
ప్రతీరోజూ పేపర్ తీయాలంటే భయం ఇవే న్యూస్,కలికాలం అంటే ఇలా ఉంటుంది అని అర్ధం ఔతోంది 🙏🙏🙏
@chennakrishnareddy15922 жыл бұрын
Don't read newspaper because the paper oneside political paper and channels
@ushasuseela67552 жыл бұрын
ఎన్ని ప్రోగ్రాంలు జరిగినా సమాజం , చట్టం, రాజకీయాలు మార్చలేక పోతున్నాం 🤦
@laxmiddevi79102 жыл бұрын
Good massage sir
@ssaihtc89222 жыл бұрын
Interesting topic ☺️☺️☺️
@jalireddy75322 жыл бұрын
Super... excellent ga chepparu
@gangollalaxmi14702 жыл бұрын
SUPER Program 👌 👍 😍
@pushpalathabandaru80502 жыл бұрын
Exlent very very good program
@lassyakshainie32192 жыл бұрын
Superb madam
@user-ip9wy1vr7h2 жыл бұрын
నేరాలు ఘోరాలు జరుగుతున్నయి అంటే బాధ్యులు కేవలం గవర్న్మెంట్, కోర్టులు ఎందుకంటే ప్రజలు తప్పుత్రోవ పట్టకుండా వాళ్లకు రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అందుకే కదా వాళ్ళు ఉన్నది... సమాన న్యాయం అందించవలసిన న్యాయస్థానాలు సరైన శిక్షలు లేక పెద్దవాడు తప్పించుకుపోతున్నాడు పేదవాడు బలైపోతున్నాడు అసలు ప్రజలు ముఖ్యంగా యువత పాడైపోవడనికి ములకారణలు ఐనా అవుతున్న ... వైన్, సినిమాలు ,పబ్బులు ప్రభావం ఉన్నా అవి ఎందుకు బ్యాన్ చెయ్యడం లేదు... అప్పుడు ప్రభుత్వాలు కోర్టులు ప్రజరక్షనకోసం అని ఎలా అనగలరు.. ఉదాహరణకు... మొన్న జరిగిన రేప్ సినిమాలు చూసే చేశాం అన్నారు అంటే... సినిమాలు ఎంతప్రభవం చూపుతున్నాయో...
@thekitchenrecipes1753 Жыл бұрын
మీలాంటి వాళ్ళు ఉండాలి సార్ 🙏🙏
@jayasrichemudu39252 жыл бұрын
Priyaji meeku really hatsoff 👌👌👍
@santhakumari76312 жыл бұрын
Priya chowdary mam always right Excellent ga matladutharu Actchesi vachina heros families Mature ga untunnayi Chusina samajam nasanam avuthundhi
Madam Priya choudary hats of to U madam. U please conduct like this meetings in schools n colleges. Ur agony is very honest. It came from ur depth of ur heart. Please coe to politics madam. Iam not joking. We need honest speakers like U. Social media is only for few people only as u know. Please do some good practically in society. Great person JD garu help You all can take. Thanq madam.
@school.t47012 жыл бұрын
Priya gaari speech 100 persent cerrot heros story Utube videos and friend's styles valla pillalu Bad avothunaaru
@bhavaninaidu29092 жыл бұрын
Priya chowdary amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@koteeshwarachary29332 жыл бұрын
యువత చెడి పోవటానికి ఈ రోజుల్లో సినిమాలు కారణం. సినిమా పరిశ్రమ రద్దు కావాలి
@chandrakalabada9372 жыл бұрын
Supper Priya madam 🙏🙏🙏🙏🙏
@fshiekhbaba55832 жыл бұрын
Nice Show..Hope this show will impact the society in a good manner..
@fshiekhbaba55832 жыл бұрын
Priya madam said 100% true..about heros are responsible for today's youth condition..
@divyasriofficial1067 Жыл бұрын
Nice message
@padmap54932 жыл бұрын
Excelent speech by priya chowdary madam
@cherukurisunitha38072 жыл бұрын
Sir this generation youth needs your advice.....
@varalakshmimanukonda47052 жыл бұрын
Very good valuable program
@nittalanagaprasad55292 жыл бұрын
ఈ ప్రోగ్రాం లో ఉన్న లేడీస్ ని ఒక్కటే అడుగుతున్నా. అడవిరాముడు సినిమా లో శ్రీదేవి పాటల్లో వేసిన వేషాల్ని అంగీకరించిన రోజే ... మనకి ఈ విషయం మీద మాట్లాడే హక్కు పోయింది. సర్లే సర్లే... ఓవరాల్ గా సినిమా బాగుందిగా.. అని ఆ 4 నిమిషాల ని వదిలేసారు. కానీ డైరెక్టర్స్ ఆ వదిలేయడాన్నే గట్టిగా పట్టుకున్నారు.
@jspkaasheesh14202 жыл бұрын
great JD sir discussing superb topics
@bindoobhargavi75202 жыл бұрын
👌🙏
@nagarjunaanthati72652 жыл бұрын
Correct answer
@rukminichary51432 жыл бұрын
👏👏👏👏👏👌👌👌👌
@vinaykrishna30872 жыл бұрын
Good debet.... Thank you sir
@lakshminaga24402 жыл бұрын
Bayam creat cheyandi
@narenderbabu81662 жыл бұрын
Good programme... Actually the main reason due to globalization... Education syllabus collapsed... Only earn purpose. Ethical moral education very important.
@Motivationforourlife2 жыл бұрын
చాలా బాగా చెప్పారు ప్రియ గారు
@nagalalitha15512 жыл бұрын
Yes priya chowdary garu baaga chepaaru. Ade chetito aa cinema paina case veste inkaa baavuntaadi