జేడీ వెనుక జగన్? JD Lakshmi Narayana Exclusive Interview With Jaffar | PawanKalyan | Itlu Mee Jaffar

  Рет қаралды 438,971

Itlu Mee Jaffar

Itlu Mee Jaffar

Күн бұрын

#journalistjaffar #janasenaparty #cmjagan #chandrababu #ipsofficer
జేడీ వెనుక జగన్? JD Lakshmi Narayana Exclusive Interview With Jaffar | PawanKalyan | Itlu Mee Jaffar
Former ips officer Lakshminarayana established a new party called Jai Bharat (N). He explained the party's ambitions in a special interview given to journalist Jaffar. He revealed why he came out of Jana Sena
Download Mobile App :: play.google.co...
Facebook :: / jaffar.reporter

Пікірлер: 1 200
@yesu_ratnam
@yesu_ratnam 6 ай бұрын
జేడీ లక్ష్మీనారాయణ గారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
@kishorekamineni.r.2764
@kishorekamineni.r.2764 8 ай бұрын
ఎవరిని నమ్మాలో తెలియడం లేదు. మనుషుల మీద ఎక్కువ అభిమానం పెంచుకోకూడదు
@fiazsyed5621
@fiazsyed5621 8 ай бұрын
Yes
@saikishore-wo2jc
@saikishore-wo2jc 7 ай бұрын
nammithe marpu.., nammakapothe odharpu., JD garini nenu nammuthunnanu.
@veer1062
@veer1062 6 ай бұрын
Simple vepa chettu . And sugar....matalu...ee difference telustey chalu
@Techcherry877
@Techcherry877 8 ай бұрын
లోక్ సత్త పార్టీ గుర్తు ఉందా సార్ japrakash Narayana Chala kalam ga me kanna mundhu unna ideology person Ayyaney prajalu namma ledhu inka memmalani em nammutharu sir
@satya-5979
@satya-5979 8 ай бұрын
ఈయన ఏదో భ్రమలో ఉండి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ల లో దిగితే ఆ భ్రమలు మొత్తం తొలగిపోతాయి.
@venarha
@venarha 7 ай бұрын
అప్పట్లో ప్రజారాజ్యం టైంలో పరకాల ప్రభాకర్, Dr మిత్ర. ఇపుడు జనసేనలో జేడీ repeat కాకుండా PK బాగానే జాగ్రత్త పడ్డారు. అనుభవం నేర్పిన పాఠాలు 🙏🙏
@gokavaraputhirumalamaniraj1630
@gokavaraputhirumalamaniraj1630 8 ай бұрын
Jaffer : Do you want water ? JD Lak : it will decide by the people whether i will drink or not.
@aurshadullamohammad5810
@aurshadullamohammad5810 8 ай бұрын
He mean to say he is not only decision maker in party..his party has a team and decision will be taken by all party people's decision
@Nenu_Niku_Gurthu_Raleda
@Nenu_Niku_Gurthu_Raleda 8 ай бұрын
ఈ Interview మొత్తం సారాంశం. మీ కామెంట్ ఒక్కటి చాలు. ఈ మాత్రం దానికి interwe ఎందుకో
@Viva-07
@Viva-07 8 ай бұрын
​@@aurshadullamohammad5810 But as people, we need to know who are thise ppl right..we are trusting and voting..the whole point of voting is based on assumption, trust that elected person ll do good...for trusting that we should know who are the people who ll be elected..we cant just go by 1 person..
@krishnashauzshenikala9240
@krishnashauzshenikala9240 7 ай бұрын
😅 alage matladali sir kani prajalu mararuga development oppukoruga
@sivaKumar-rm5iy
@sivaKumar-rm5iy 8 ай бұрын
ఎంతో జీవితాన్ని చదివిన మీకు , దేశం గురుంచి మీ కెంతో తెలుసనుకున్న కానీ మరీ కలల్లో తెలుతున్నట్లు మాట్లాడుతుంటే మీ మీద నాకు అభిమానం స్థానంలో జాలేస్తుంది 😢
@MrDev-truth
@MrDev-truth 8 ай бұрын
నమ్మకం అమ్మకం... అయింది
@shivagudipati735
@shivagudipati735 8 ай бұрын
తప్పు ఏముంది jd గారు మనసుకు నచ్చినట్లు.. ప్రజలకు మేలు చేసే విధంగా పని చేస్తాము అని చెప్తున్నారు... అందులో తప్పు ఎక్కడ ఉంది... He was 100% currect
@P2Tmedia
@P2Tmedia 6 ай бұрын
నిజంగా అంత జాలి ఉంటే మీ వరకు ఎవ్వరికీ చెప్పకుండా ఓటు వేయ్యోచు అదే నిజమైన డెమోక్రసీ
@dailogkottu279
@dailogkottu279 8 ай бұрын
Meereppudu fulltime unnaru politicslo?.channello tappa mimmalni yekkada chudaledu sir
@habeebsahebbadeghar1858
@habeebsahebbadeghar1858 8 ай бұрын
మంచివాళ్ళకి మర్యాద ఇవ్వరు. కనుక మీకు డిపాజిట్ వచ్చేది కష్టమే. జయప్రకాశ్ నారాయన్ గతి ఏమైంది ? రాజకీయం నీచమైన రంగం.
@praveenkodavati9505
@praveenkodavati9505 8 ай бұрын
Cm.jagan is far better than old Cbn and unrecognisable puppets like Pk & rest.
@rajunr4556
@rajunr4556 8 ай бұрын
Definitely 😊
@shyambhaskark3111
@shyambhaskark3111 8 ай бұрын
Comedy fellow.... politics ante ucha veediki....dhyryam ga question cheyyaledu.....ycp question cheyyaledu...waste fellow...manaki jarige vati gurunchi matladadu 😂😂😂
@satya-5979
@satya-5979 8 ай бұрын
ఒకప్పుడు ఈయన అంటే మంచి గౌరవం ఉండేది. జనసేన తరపున పోటీ చేసినప్పుడు ఇటువంటి వారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామం అని సంతోషించాను.కానీ ,గాజువాక ఎలక్షన్ తరువాత వీరు ప్రజా సమస్యలపై చేసిన పోరాటాలు ఏమిటో నాకైతే తెలియదు. కనీసం ప్రస్తుతం రాష్ట్రం లోని సమస్యలపై ఏనాడు ప్రజల మధ్యకు వచ్చి, వారిని ముందుండి నడిపించిన ఉద్యమం చేసిన దాఖలాలు కూడా ఏమి కనిపించవు. కొన్ని రోజుల నిశ్శబ్దం తరువాత రైతుల కోసం, వారి బాగుకోసం గ్రామాలలో కనిపించేవారు. మరి వారు ఎంతవరకు సఫలీకృతం అయ్యారో వారే శెలవియ్యాలి. ఇప్పుడు తానే ఒక పొలిటికల్ పార్టీని స్థాపించి, ఇది ప్రజలనుండి పుట్టిన పార్టీ అంటున్నారు. ఆప్రజలు ఎవరు? మేధావులు టీవీ డిబేట్స్ లలో కూర్చుని చెప్పినంత సులువు కాదు తాము డిబేట్స్ లలో చెప్పిన విషయాలను ఆచరణలో చేసి చూపించడం. ఈయన కనీసం జేపీ గారు లోక్ సత్తా పార్టీ పెట్టి ప్రజలను చైతన్యపరచడానికి చేసిన కృషిలో ఇప్పటివరకు చేసింది ఎంత? సాధించపోయేది ఎంత? మన గురించి మనం ఎంతైనా ఊహించుకోవచ్చు. ఏదైనా దిగతే కానీ లోతు తెలియదంటారు.
@kumarp9374
@kumarp9374 8 ай бұрын
Same like pawan.. pawan left bhimavaram, gajuwaka people..
@satya-5979
@satya-5979 8 ай бұрын
@@kumarp9374 sorry to remind... He's in the public and not confined to the mentioned constituencies. If to remind you when few shipping boats were got gutted in Vizag shipping harbor he not only went there but also made some financial assistance too. Earlier he was there in Vizag by his Varahi yaatra. Been to some village (if I'm not wrong it's Pendurti) when one volunteer murdered an old lady (she is the mother of the owner at whose fast food centre he's working) at her residence. So before making a comment try to get some feedback. Maybe if it was not in your information/knowledge I can understand.
@dandlurikarthik2122
@dandlurikarthik2122 8 ай бұрын
@@kumarp9374arey yerri hooka pawan oka party president ra ippudu kalyan gaariki vote veyanamdhuku aaa gajuwaka,bhimavaram prajaley bhadhapaduthunnaru madyalo nee paytm gallu vaagudu emdhira
@nkn987
@nkn987 8 ай бұрын
Satya ప్రజలు ఎందుకు ఇంత నిజాయితీ,మంచితనం,credibility ఉన్న person నీ గెలించలేకపోయారు.may be that made him to re think and taken his time to comeback.ఒక్కోసారి నువ్వు గెలుస్తావు అనే ధీమా ప్రజలు ఇచి మళ్లీ ఎలక్షన్స్ లో ఒడినప్పుడు ఎవరికైనా అసలు వ్యవస్థ లో voting ఎలా పోతుంది అనేది అర్థం కాదు.may be he passed that stage 😂 and realised it.Our public mindset is Atypical, they are aspiring for Good, Credible, Honest Leader but they are voting for Corrupted politicians. దీని నీ లోక్సత్తా జేపీ గారు కూడా break చేయలేకపోయారు.lets see JD గారు అయిన బ్రేక్ చేస్తారో....
@rajarathnamnaidu1702
@rajarathnamnaidu1702 8 ай бұрын
Zafar good questions
@nedunurinukaraju7728
@nedunurinukaraju7728 8 ай бұрын
❤❤❤❤❤jaffer garu questions excellent 👏
@jallilaxminarasimha7091
@jallilaxminarasimha7091 8 ай бұрын
జెడి లక్ష్మీనారాయణ గారు ప్రభుత్వ పనితీరుపైన ఘాటుగా స్పందించలేరు
@alluvijay9730
@alluvijay9730 8 ай бұрын
Pawan Kalyan chesinattaaa😅
@suryakatamala
@suryakatamala 8 ай бұрын
Sometimes I feel like KA Paul is talking.
@weightlifting2703
@weightlifting2703 8 ай бұрын
he is an ias officer not a paoster like ka paul
@suryakatamala
@suryakatamala 8 ай бұрын
@@weightlifting2703 I know buddy he's an IAS officer and I respect him. I never disrespected him, I just said sometimes I feel like KA Paul is talking. What is disrespectful in that? Meanwhile, before pastor KA Paul was an Indian citizen, Yogi Aditya Nath was a saint and he became CM for a state.
@mrk9539
@mrk9539 6 ай бұрын
IPS officer not IAS
@prakashgoud2045
@prakashgoud2045 6 ай бұрын
Jaffar sir RS praveen gaaritho interview cheyandi sir please BRS lo cherikanu jeer inchukolekapothunnaamu! Rsp ni jayaprakash narana sir tho, jd laxminarayana sir tho compare chekuninti! Kaani ma nammakaani vammu chesthaadanukoledu.🙏🙏
@Prasadbdhijsw
@Prasadbdhijsw 8 ай бұрын
E sari 10000 votes kuda Rau sir chudandi meru
@vvsudhirpeddireddy
@vvsudhirpeddireddy 8 ай бұрын
You are good at sodi kaburlu
@dorababurekapalli8750
@dorababurekapalli8750 8 ай бұрын
2,85,000 otlu vachayi annaru epudu malli poti chesi 50velu techuko chuddam
@harigaaduneneharigaadu4169
@harigaaduneneharigaadu4169 6 ай бұрын
👌👌👌నా మాట విని.. తియ్యగా మాట్లాడుతారు.. అంతే అంతకు మించి మీ వల్ల ఎవ్వడికి ఏ ప్రయోజనం ఒరిగేదే లేదు 🙏కాబట్టి మోటివేషన్ స్పీకర్ job చేసుకోండి మెస్టారు 🙏AP ఆర్థిక వ్యవస్థ సంక నాకి పోయింది అని.. చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు & జయప్రకాశ్ నారాయణాయ లాంటి నిజాయితీ పరులు..AP ఆర్థిక పరిస్థితి ఎందుకు సంక నాకి పోయింది అని దాని గురించి సోషల్ మీడియాలో చాలా చక్కగా వివరించారు.. అక్షరం ముక్కు రానివాడికి కూడా అర్థమయ్యేలా వివరించారు.. అది నిజాయితీ అంటే మీరేమో.. నీతి, న్యాయం, ధర్మం గురించి ప్రవచనాలు చెపుతారు.. పాటించరు.. మీలాంటి వల్లే సమాజానికి చాలా ప్రమాదం sir 🙏ప్రజలు మీ అసలు రూపం చూసి అద్భుతమైన సమాధానం చెపుతారు వెళ్ళండి 🙏జై హింద్ 🇮🇳
@kp.artist916
@kp.artist916 8 ай бұрын
KA paul serious version la undhi😂😂😂
@ziadeensyed5556
@ziadeensyed5556 4 ай бұрын
నాడి తెలుసుకోలేని వాడు నాయకుడు కాలేడు హడావిడిగా నాయకుడు కావాలనుకున్నవాడు అంతా తేలిగ్గా నాడి తెలుసుకోలేడు.
@AnilKumar-lb4tq
@AnilKumar-lb4tq 8 ай бұрын
Im very disappointed with JD sir ,im observing him for long time.He could'nt able to make one comment against any one of the leaders.
@umajagadam5770
@umajagadam5770 6 ай бұрын
I think, to lead a successful party ., that too 7 days party, it should tell the public what it's going to do to the development of state or nation rather talking about others.
@Saradhi6566
@Saradhi6566 4 ай бұрын
Commenting against the other party members is the real politics that people needed right.... 😂😂😂😂
@pinnaclebusinessassociates5098
@pinnaclebusinessassociates5098 8 ай бұрын
Nuvvu pawan kalyan venakaala thiriginappude nuvventha thingorodivo అర్ధం ayipoyindhi
@yekojivlogs2593
@yekojivlogs2593 8 ай бұрын
He lost his CREDIBILITY. No one believes his words.WASTE DIALOGUES. No CADRE BEHIND him.VALUE LESS PARTY100%.
@rvdmalli7260
@rvdmalli7260 8 ай бұрын
జాఫర్ గారు మళ్ళీ మీరు జర్నలిజం కోర్స్ చెయ్యవలసిన అవసరం చాలా వుంది
@SAIRAM-e7f
@SAIRAM-e7f 8 ай бұрын
దేనికి? జాఫర్ ఒక క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్డ్& ఇంటలెక్చువల్ జర్నలిస్ట్. ఆయనే జర్నలిజం స్కూల్ నడపగలడు
@naren5439
@naren5439 8 ай бұрын
JD malli IPS chadavali
@chandrareddy7652
@chandrareddy7652 8 ай бұрын
THONUROGAM BASTERED CHANDRA BABU GAADU IS TDP420 TDP.JSP BJP JBNP CONG.KOMU BASTERDS ARE NEVER GET THERE DEPOSITS BACK TO THERE ACCOUNT IN 2024 ELECTION IN ANDHRAPRADESH IS
@fruitbunch
@fruitbunch 8 ай бұрын
He should have started this 1 year ago and strongly explained his manifesto to people using tours. For 2024 election it is too late.🙁
@pinnaclebusinessassociates5098
@pinnaclebusinessassociates5098 8 ай бұрын
ఒకప్పుడు Chiranjivi కూడ same to same యివే మాటలు మాట్లాడెడు. Maro chirajivi la Vunnadu. Package pattukuni merge ayipoyi central ministry ne యీయన target.
@singamlogics4773
@singamlogics4773 8 ай бұрын
Old jaffar kanipinchatledu Edo celebrities tho interview sagipothunde....
@tadalahanuma
@tadalahanuma 5 ай бұрын
Yes...i am more worried for JD defeat... But recently know he was acted for our CM...great jagan
@MrArika116
@MrArika116 8 ай бұрын
Great job Mr. Jaffer Khan. Your enquires are all very good.
@pinnaclebusinessassociates5098
@pinnaclebusinessassociates5098 8 ай бұрын
Sollu aparaa బాబు.mi party cm abyardhi యెవరు ante nene nani okka maata Cheppalekha pothunnadu. Yidhi యీయన paristhithi. Same chiranjivi speach. Last lo ma amma twist kuda same chiranjivi మాటలు. ప్రజలు నమ్మరు sir యిల. Yedho oka party lo cheri first seva cheyandi... Mi పని yenthavaruku Nadusthundo chuddam
@AmarenderBandari_.
@AmarenderBandari_. 8 ай бұрын
జాఫర్ గాడికి 30 నిమిషాలు బొక్క 😅...
@jyotsnamuddana8467
@jyotsnamuddana8467 8 ай бұрын
మీరంటే.... చాలా... గౌరవం... ఉండేది.... సార్... మీ... ఇంటర్వ్యూ లు... చూసి, నమ్మి నాము... కానీ... మీరు... చాలా.... సార్లు... కులగజ్జి... లేదు... అని... చెప్పారు... కానీ.... హైదరాబాద్... లో.... కాపు... సంఘము... కు... వెళ్లి... కులం... పేరుతో.... రెచ్చగొట్టారు... వైజాగ్.... కాంపెయిన్... లో... కూడా... కులం.. పేరుతో.... Provoke.... చేసారు... 😄😄😄😄😄😄.
@jaganr13
@jaganr13 8 ай бұрын
Most boring interview ayintundi... Jaffer ki 😂
@praveenThandra
@praveenThandra 8 ай бұрын
Hello AP bye bye ycp 👋
@satishkumar2688
@satishkumar2688 8 ай бұрын
Jd garu oka jagan case lo thapa vara case dhanelo manaku taleyadhu manam alla namalle
@kp.artist916
@kp.artist916 8 ай бұрын
Ori new sollu aaparooo Point ki raaaa,,,,
@kishorechintada7778
@kishorechintada7778 8 ай бұрын
Pavan Kalyan sir CM avvaliii...... aithe Andhra Pradesh state development Baguntundiii....
@koteswarareddychelikam1236
@koteswarareddychelikam1236 8 ай бұрын
Are sainik Inka ayina appandi ra me vurrq thakkuva thoughts ..vadu package ku mimalni thakattu pettesadu.😅😅😅😂😂😂
@gsr7779
@gsr7779 8 ай бұрын
Brother pawan garu sincere e but TDP ni ellapudu support chyatam tappu. He should have contested in 175 constituencies himself.
@harishharsha729
@harishharsha729 8 ай бұрын
​@@koteswarareddychelikam1236anna em anukoku ..nvu oka Amma ki abbaki putivunte pk package tisukunadu ani oka proof petu challu
@Pkrgv
@Pkrgv 8 ай бұрын
​@@harishharsha729nv amma ki abba ki putti unte jagan 1 lakhs kottulu, babhai ni champinadu ani a court judgements echaro chepu ra , nv emi anukunna paravaal 😅
@harishharsha729
@harishharsha729 8 ай бұрын
@@Pkrgv na question neku asala ardham iyenda nenu yemi nilaga erripapalaga jagan laksha kotlu babai murder analedhu ga ..nvu anav package ani so dhaneki samadhanam cheppu anthe kanni Mee ycp leaders laga question ki inko question chepaku ok na
@Andrew-eh3qi
@Andrew-eh3qi 8 ай бұрын
Jaffer garu: Interview madyalo doddi ki vastundi..Veltuna JD garu JD garu: Wait jaffar garu.. prajalu nirnayistaru kasepu apukondi🔥
@-itsRam
@-itsRam 8 ай бұрын
సార్ మీరు ఒక ఇండిపెండెంట్ సంస్థ పెట్టి సిద్ధాంతాల పునాదులు నిర్మంచి తప్పులు చేసే రాజకీయ నాయలను ప్రశ్నించి సమాజంలో విలువలు మంచి సిద్దాంతాలు తీసుకుపోయే లా చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది.అంతే కానీ ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి ఓట్లు ఆడుకోవడం మీ విలువ తగ్గుతుంది
@praveenbonagiri6318
@praveenbonagiri6318 8 ай бұрын
ఈ జాఫర్ కార్డు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం మనిషి ఆ పసుపు లోగో
@drrajaramkota6850
@drrajaramkota6850 8 ай бұрын
He is not clear in answer, escaping and not clear cut answer. More on theory based which is not deep in thinking and not practical also
@LokeshtheSolider
@LokeshtheSolider 8 ай бұрын
Pawan as CM in 2024 for 2.5 years ❤
@leelakrishnavamasani5227
@leelakrishnavamasani5227 8 ай бұрын
😂😂😂
@bodytransformationpt3068
@bodytransformationpt3068 8 ай бұрын
😂🤣😅😂🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@rakeshmaster6181
@rakeshmaster6181 8 ай бұрын
😂😂😂
@rajeshpenumudi5296
@rajeshpenumudi5296 8 ай бұрын
Kala
@shabbeerahmadshaik1974
@shabbeerahmadshaik1974 8 ай бұрын
Ohoho😂😂😂😂😂
@hitmanshow9732
@hitmanshow9732 7 ай бұрын
Pawan Kalyan tho Okka Interview Chai Jafar Bhaya.... Please
@RCGOUD-oc9ml
@RCGOUD-oc9ml 8 ай бұрын
జె డి గారు, సిబిఐ లో ఉన్నంత వరకు మీరంటే చాలా గౌరంగా వుండేది, ఓడిపోయి, ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత ఛానెల్స్ కు, ఏవో కతలు చెప్పి మీ గౌరవం పోగొట్టుకోవద్దు అని మనవి 🙏
@ks9072
@ks9072 8 ай бұрын
noting wrong with jd , start his own political party
@satya-5979
@satya-5979 8 ай бұрын
He already lost his credibility. His claims of garnering 2.85 lakhs votes is in his individual capacity and not even giving a fraction of credit to Pawan Kalyan/Jana Sena shows his over estimation of his image. Let's see how many votes he's going to garner in the coming elactions.
@ragnrhs
@ragnrhs 8 ай бұрын
కామెడి చెస్తూన్నారు సారు మీరు .........
@karunakarmvp
@karunakarmvp 8 ай бұрын
Lakshmi Narayana Garu, you were a dynamic and terrific CBI officer who showed lot of courage and never stepped back from your responsibilities. You have been a role model for many!! You starting your own party is definitely welcoming as long as you don’t collude with corrupt people and parties (you know who I was referring to). If you do so, people will lose complete trust on our government establishments such as CBI, ED. People already lost trust on state CIDs. We are staunch followers of people like you , so pls don’t indulge into partnering with corrupt people and parties. Rather support someone who has vision to develop AP.
@koradavenkataramana8736
@koradavenkataramana8736 8 ай бұрын
Sir, Meeru JD, CBI ga Jagan gari meeda peettuna cases Anni honest ga pettinava or Congress party pressure tho emi genuinity lekunda kevalam in obedience of superior orders ga pettinavaa? Leka aa timelo future ni dhrustilo pettukoni familiar ayyara?
@rakeshsai7460
@rakeshsai7460 8 ай бұрын
Ee interview chuse antha varaku thelidhu naku ayana party pettadu ani.
@sasankkick4316
@sasankkick4316 8 ай бұрын
Media coverage cut chesesaru ayanaku.....
@rppurru3251
@rppurru3251 7 ай бұрын
same here
@KiranKommu
@KiranKommu 8 ай бұрын
Jaffer Garu....meeru JD lakshmi Narayana Interview teesukunaru kaani ayaana party peru decription lo ayina thumb nail lo ayina promote cheyalekapothunaru.. enduku.... Please answer this Jaffer bhai.. Jai Baharth....Jai Bharath...
@saibaba5958
@saibaba5958 6 ай бұрын
నిప్పు కి చెదలు పడతాయా అనే సామెత ఉంది అంటే దాని అర్థం నిప్పు కి చెదలు పట్టవు మాడి మసై పోతాయి అని అదే నిజం అనుకున్నాం ఇన్నాళ్లు ఈయన్ని చూసిన తర్వాత నిప్పుకు కూడా చెదలు పడతాయి అని నమ్మాల్సి వస్తుంది గత కొంతకాలంగా ఈయన కదలికలు ఈయన మాటలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటున్నాయి లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ గారి లాగా ఈయన కూడా మాలాంటి వాళ్ళు ఎంతోమంది పిచ్చిగా అభిమానం పెంచుకున్నాం గత కొంతకాలంగా ఈయన వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఇలాంటి వాళ్ల మీద ఎందుకు ఇంత అభిమానం పెంచు కున్నాము అనిపించింది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారు తెలియడం లేదు
@naveenarepalli772
@naveenarepalli772 8 ай бұрын
I admire ur ideas & thought but ur confidence makes me laugh 🙏🏻
@gowthamsiddhu
@gowthamsiddhu 8 ай бұрын
okappudu PK garu ilane leader laga matladaru..! Kaani konni rojulaki ayana kuda politician lage maaripoyaru..! Atleast miru aina leader gane undandi sir..!
@Badanarudra
@Badanarudra 8 ай бұрын
Your correct bro but that is not possible particularly in this generation and not easy
@bathanapallikirankumar4353
@bathanapallikirankumar4353 8 ай бұрын
I really like JD Lakshmi Narayana garu, but we are expecting straight answers from you. I believe that JD Lakshmi narayana garu and Pawan Kalyan garu will make a lot of changes and developments in our state. Kindly try to understand and work together. We really like both of your ideologies.
@KvvsMurthy-nu1ct
@KvvsMurthy-nu1ct 8 ай бұрын
ముందు జేడీ చెప్పే అవకాశం ఇవ్వకుండా వేరే క్వశ్చన్ వేయడం Jafher మంచిది కాదు.జేడీ గారిని ఆన్సర్ పూర్తిగా చెప్పిన తరువాత క్వశ్చన్ చేయి.JAFHER తో ఇంటర్వ్యూ అంటే బాబోయ్ అని భయం తో అనుకోవలని JAFHER ఉదేశ్యం అని భావించా లా
@SaiKumar-xx8pu
@SaiKumar-xx8pu 8 ай бұрын
Jaffer: Gali lo deepam pedithey aripothundha veluguthundha ? JD : Adhi ma party & prajalu nirnaistharu. Jaffer: Aripothey malli veligisthara sir? JD : Adhi ma party & prajalu nirnaistharu. Jaffer: Naku mimalni interview cheyalantey chiraku ga undhi sir. JD : Sorry, Adhi ma party & prajalu cheparu. Me : 😭
@vravikumar007
@vravikumar007 8 ай бұрын
Same feeling
@BezawadaAbbayi_
@BezawadaAbbayi_ 7 ай бұрын
Super ra babu, 😅😅😅😅😂😂😂 He is Just another money maker and bljnd folded typical civil servant who just want to cash out with the political drama goes in the state Can't take a single decision on his own and he. Wants to change the entire country 😭😔😅😅😅
@mdazaharuddin
@mdazaharuddin 7 ай бұрын
Nellore City' lo kuda mi party ravali sir nennu mi fans sir
@k.bacharya5700
@k.bacharya5700 8 ай бұрын
Every one promised like that.
@GALLI2GLOBAL
@GALLI2GLOBAL 8 ай бұрын
Panikirani item kuda... Velli Jagan ki bhajana chesuko
@kondruchittibabu9142
@kondruchittibabu9142 8 ай бұрын
చట్టం ముందు అందరూ సమానమే అతి పెద్ద జోక్ 😂😂😂 డబ్బు ఉన్న వాడు కొంచెం ఎక్కువ సమానం 😂😂😂
@maheshwaramambadas5382
@maheshwaramambadas5382 8 ай бұрын
ఇప్పుడున్న సమాజములో అడుక్కోని తినేవారు, అడిగి తినేవారు,గుంజుకొని తినేవారు, భయపెట్టి తినేవారు,మోసగించి తినే వారు,ఆశపెట్టి తినేవారు,దొంగిలించి తినేవారు, దొర తనాన్ని ప్రదర్శించి తినేవారు,కులము, మతము, అతి తెల్వి ,ఆధ్యాత్మిక తెలివి ఛూపి తినేవాళ్ళు,మొత్తానికి చెమటను,తెలివిని విని యోగించకుండ జీవనము సాగించే ప్రజలు ఉన్నారన్న విషయం తెలిసి యుండి కూడా సా మాన్యునికి పరిచయం లేని వ్యక్తుల నిర్వచనాలను చెప్తూ, ఆదర్శాలను అజ్ఞానులకు బోధిస్తూ నీవు రాజకీయ పార్టీని నడుపాలనుకుంటే నీమీద లోకం జాలిపడుతుందే తప్ప నీ మాటలు వింటూ, నీ బాటలో నడువరు మేధావి! ప్రయోగాలు ప్రజల పైన చేస్తే సంబద్దమైన ఫలితాలు రావు! నీ ఖర్మ!
@Detailed_Freak
@Detailed_Freak 6 ай бұрын
🪄Nice word...👏....debate with various dynamic politicians like JAYAPRAKASH NARAYANA - LSP., J.D.LAXMI NARAYANA - JBP., Vundavalli Arun Kumar - INCP., ....nani kodali.....- YSRCP., Nara lokesh.... Tdp., NADHENDLA MANOHAR - JSP.,
@0910203
@0910203 8 ай бұрын
Jaffar dont try to be like Arnab 🙂
@Rhinosaurs363
@Rhinosaurs363 8 ай бұрын
Meru KA Paul laga matladutunaru, Koncham Reality loa chudandi Sir... Ipudu 3rd Party Congress vuntundi...
@prasadpalika5360
@prasadpalika5360 8 ай бұрын
నోటు తీసుకోకుండా ఓటు వేద్దాం, మన ఓటు విలువను కాపాడుకుందాం.
@RamanaJanga
@RamanaJanga 7 ай бұрын
Notu andaridaggara teeskuntaru vote nachinavariki vestharu..idi reality
@saibaba5958
@saibaba5958 6 ай бұрын
ఈయన మాటలు వాగ్దాటి చూస్తుంటే కే ఏ పాల్ కూడా పనికిరాడు
@ejjapureddivenkateswararao2052
@ejjapureddivenkateswararao2052 8 ай бұрын
Sir, You are a great person with all good qualities and so much I love you very much but this is not the right time to start a new party sir. God bless you success and lead you in right way. ❤
@shreenarayanaastronumerolo7240
@shreenarayanaastronumerolo7240 8 ай бұрын
Not this correct time ఇప్పుడు పార్టీ పెట్టడం తెలివి తక్కువ తనం
@nareshkumardivi4109
@nareshkumardivi4109 8 ай бұрын
Jai janasena❤❤❤❤❤
@lekhanakondisetty8212
@lekhanakondisetty8212 8 ай бұрын
Jai janasena vote for glass please
@rajeshpenumudi5296
@rajeshpenumudi5296 8 ай бұрын
Anna glass veddamanna maku glass gurthu ledhu cycle ki veyyamantunnaru
@lekhanakondisetty8212
@lekhanakondisetty8212 8 ай бұрын
​@@rajeshpenumudi5296Ora 42o veadhava gurthu gurinchi nikendhukura
@lekhanakondisetty8212
@lekhanakondisetty8212 8 ай бұрын
​@@rajeshpenumudi5296jaggadi ki poakalam dhaggrapadindhi
@lekhanakondisetty8212
@lekhanakondisetty8212 8 ай бұрын
​@@rajeshpenumudi5296jaggadu 42o gadu vadu Rastaniki pattina sani
@bajji9966
@bajji9966 8 ай бұрын
I don't understand why Jaffa is discouraging JDL
@Rao7789p
@Rao7789p 8 ай бұрын
మీరు కూడా అమ్ముడు పోయారు ఇది కలియు గo కదా
@pulitharun9530
@pulitharun9530 8 ай бұрын
Jafar ga nuvu baga over denguthunav ardhm avuthundi TDP ki pakka support ani ardhm avuthundi niku una value kuda dengabettukunttunav
@ManjumanjunathPeddayappari
@ManjumanjunathPeddayappari 8 ай бұрын
సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు జయ ప్రకాష్ నారాయణ గారు గుర్తువస్తున్నరు సార్
@adaparamachandrarao697
@adaparamachandrarao697 8 ай бұрын
Present ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చేలా vundi రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు meeru chala srama పడాల్సి వస్తోందని
@svscreations45
@svscreations45 8 ай бұрын
Great interview with real leader
@nookarajuknr3339
@nookarajuknr3339 8 ай бұрын
JD ki antha scene ledhu... kavalante chudandi JD ycp lo join ayipotaru..... 100% sure.... YCP vundhi
@Akshitha023
@Akshitha023 8 ай бұрын
Jai janasena ✊
@weightlifting2703
@weightlifting2703 8 ай бұрын
sir mancholani avvaru nammaru sir
@pavan.929
@pavan.929 8 ай бұрын
Vote for glass
@rajunr4556
@rajunr4556 8 ай бұрын
Glass🍷 for సైకిల్ 🚲
@santoshkumarsuru9352
@santoshkumarsuru9352 8 ай бұрын
సార్ స్ట్రైట్ క్వషన్ మీరు నిజం గా సిన్సియర్ ఆఫీసర్ ఓకే గాని మీరు నిజం గా మీరు రిటైరమెంట్ లోపల మీ సిబిఐ డిపార్ట్మెంట్ లో లోపాలు చూపించి వ్యవస్థలో మార్పు తెచ్చేవారు ఇలా పార్టీ పెట్టి సొసైటీ మార్చే పని చెయ్యరు అని నా వ్యక్తిగత ఆలోచన
@musicvibes7954
@musicvibes7954 8 ай бұрын
Sir సూచించిన " తెల్ల కార్డు లేకుండా చేయడం " అనేది, ఎన్నో రిసోర్సెస్ మనకే ఉన్నాయని, అప్పు చేయక్కరలేదని, మీరు సూచించిన జ్ఞాన మార్గం అమోహం, ఇప్పటివరకు ఎవరికీ ఈ ఆలోచన రాకపోవడం విచారకరం !
@pavan.929
@pavan.929 8 ай бұрын
Jai janasena
@rajunr4556
@rajunr4556 8 ай бұрын
Bro మనం పొత్తులో ఉన్నాం కదా జై టిడిపి,జై,లోకేష్,జై దెవన్ష్,జై చంద్రబాబు పొత్తు ధర్మం మర్చిపోకు బ్రో
@pavan.929
@pavan.929 8 ай бұрын
@@rajunr4556 pottu vunte tappu enti bro TDP vallu kuda janasena kanduva veskuntunnaruga cbn garu kuda veskunnaruga.a time lo YSR garu pottu PETTUKUNNARU andulo tappu enti
@pettasairam5336
@pettasairam5336 6 ай бұрын
Independent గా పోటీ చేసుంటే బాగుండేది సార్.. మీ మీద ఉండే అభిమానం రోజు రోజుకీ తగ్గిపోతుంది సార్..
@proudindian3920
@proudindian3920 8 ай бұрын
ప్రజలు విజ్ఞులు ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల ఆకాంక్ష ప్రజల మద్దతు ప్రజల కోసం... మీరు పవన్ కళ్యాణ్ గారి తో ఉంటేనే బాగుండేది sir ఇది ప్రజల నుండి చెప్తున్న మాట...
@thammisettihari5105
@thammisettihari5105 8 ай бұрын
జాఫర్ పవన్ దగ్గర ప్యాకేజీ తీసుకున్నరేమో పవన్ కు అనుకూలంగా చెబుతున్నారు
@nagamsaibaba7395
@nagamsaibaba7395 8 ай бұрын
After a long time a good interview. Mirror image of my views.I Wish Success to Jai Bharat .
@jeswikhaejp4192
@jeswikhaejp4192 7 ай бұрын
ఏ సమస్య కోసం మీరు పోరాడారు? మీరు జనాల్లో ఎక్కడ తిరుగుతున్నారు?
@chakrapanitvr6886
@chakrapanitvr6886 8 ай бұрын
I strongly believe that VV.Lakshmi Narayana garu is truly secular and a man of every religion, caste and creed. Everyone should know that he is Civils (UPSC) 1st Ranker in the year 1990, but joined IPS. He can be a good administrator in developing our State Andhra Pradesh. He seems to be strongly committed. We need to support such a leader.
@Naveen-d7k
@Naveen-d7k 8 ай бұрын
Bokka support chestaru fake matalatho sodhi kaburlu tho vote cheyaru commitment asalu ledu
@Pkrgv
@Pkrgv 8 ай бұрын
​@@Naveen-d7kante pk gadi laga avutharu antava enti bro😅
@tofrocourierservice3913
@tofrocourierservice3913 8 ай бұрын
Vaadi bokka
@satyanarayanaalamuru8266
@satyanarayanaalamuru8266 8 ай бұрын
అమ్ముడు పోయినా ఐటెమ్ కాకపోయినా, వైసీపీకి బానిసత్వం చేసే కీలుబొమ్మ
@Redd841
@Redd841 8 ай бұрын
Jai jenasena ❤❤
@nagendrababu5740
@nagendrababu5740 8 ай бұрын
Yes
@raviaguva1
@raviaguva1 8 ай бұрын
పెద్ద గందరగోళం కాండిడేట్. పైపెచ్చు, లేని ఇంపార్టెన్స్ ఫీల్ అవుతాడు. పిలిచి టికెట్ ఇస్తారు, అని అనుకున్నాడు. మాటలు, మరిన్ని మాటలు, అంతే.
@kishorevallabhaneni4769
@kishorevallabhaneni4769 8 ай бұрын
He is Supporyed By Jagan No doubt Like JP by Congress..👍
@sudhakard1411
@sudhakard1411 8 ай бұрын
సూపర్ సార్ మీరు చెప్పింది కానీ రుద్రమదేవి బాహుబలి మరో వాళ్లకి ఏం చెప్పాలి దోచుకోవడం దాచుకోవడం క్లారిటీ లేదు
@vasundhara48
@vasundhara48 8 ай бұрын
జాఫర్! మీరు నిజంగా ధైర్యవంతులు!పిచ్చోడి ఎదురుగా మంచి ప్రశ్నలు వేశారు.
@mohangupta8630
@mohangupta8630 6 ай бұрын
ఈ పోలీస్ ఆఫీసర్ కి దమ్ము చూపించడం ఆనాడు లేదు ఈనాడు లేదు ఆనాడు గాని ఆ దమ్ము చూపించి ఉంటే ఈరోజు ఏపీ ఈ స్థితికి వచ్చేది కాదుఈ పోలీస్ ఆఫీసర్ కి దమ్ము చూపించడం ఆనాడు లేదు ఈనాడు లేదు ఆనాడు గాని ఆ దమ్ము చూపించి ఉంటే ఈరోజు ఏపీ ఈ స్థితికి వచ్చేది కాదు
@Hari-ll4xw
@Hari-ll4xw 8 ай бұрын
Ts lo RS Praveen Kumar garilane memmalni munchestaru😂
@tadalahanuma
@tadalahanuma 5 ай бұрын
వ్యక్తి ఆరాధన ...మా YCP..లో చూద్దామన్నా ...ఎక్కడా కనిపించదు
@sankararao5956
@sankararao5956 8 ай бұрын
జై జనసేన
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 104 МЛН
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 70 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 13 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 104 МЛН