Рет қаралды 133
Jehovah Jirah
my Provider
his grace is sufficient for me .2
My God shall supply all my needs
according to His riches in Glory .2.
He will give His angels
Charge over me
Jehovah Jirah cares for me..2.
యెహోవా యీరే నా పోషకుడు
తన కృప నాకు చాలు .2.
నా ప్రతి అవసరము తన ఐశ్వర్యం చొప్పున
తన దూతలను పంపుచూ
యెహోవా యీరే చూచుకొనును. 2
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హా..ల్లెలోయ హల్లెలూయ.2.
పాట పాడేదం ఆరాధించెదము
స్తుతి గీతాలు పాడేదమ్