చాలా బాగా చెప్పారు. మీరు చెప్పే విధానం ఏమీ తెలియని వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది. థాంక్స్
@KarunaKakarla-i6c4 ай бұрын
Akka meeru chala baga చేస్తున్నారు thank you
@baddaashok244 Жыл бұрын
వంటలు మీరు చాలా సులభంగా చేస్తున్నారు. అదే ఇంటిలో అయితే చాలా టైమ్ పడుతుంది. మా చిన్నప్పుడు ( 50 సం ల క్రితం) మాఅమ్మ మా కోసం చేసేది. ఆ రోజులు గుర్తుకు వచ్చాయి అమ్మా. వీడియో, ఆడియో బాగుంది.ఎం డిస్టర్బ్ కాలేదు. ఎండ మూలంగా మాకేమి ఇబ్బంది కలుగలేదు. పిక్చర్ బాగానే కనిపిస్తుంది. హైదరాబాద్ నుండి.
@nageswararaomacherla4912 Жыл бұрын
జిలేబి చాలా ఈజీ గా చేసే విధానం చూపించారు థ్యాంక్సమ్మ
@chandrakalabhimanadham1678 Жыл бұрын
చాల నైపుణ్యం సంపాదించావమ్మా. ప్రతి పిండివంట సులువుగా చేసేస్తున్నావు బంగారుతల్లీ!!
సూపర్గా చేసారండి చాలా బాగా అర్థం అయింది మాది నెల్లూరు రండి నేను అన్నీ వీడియోలు చూస్తూ ఉంటాను మీరు బాగా చాలా బాగా చెబుతున్నారు నేను అన్ని పిండివంటలు చేశాను బాగా వచ్చాయి
@TEJA-vq7qq Жыл бұрын
వెంకట లక్ష్మీ గారు మీ రెసిపీస్ చాలా బాగున్నాయి
@sudhatumuluri334523 күн бұрын
Baga explain cheserandi,Gilebilu bagunnai,Lakshmi garu TQ
@darshikprabhas_579 ай бұрын
చాలా బాగా చేసారండి
@gundaneeraja3762Ай бұрын
Mee recipe s Anni chusthanandi chala baga vivaristharu meeru very nice and thank you so much andi
@srirangadevotional9441Ай бұрын
బాగా చెప్పారు వెంకట లక్ష్మి గారు...... మీ కష్టానికి ప్రతి ఫలం ఇవ్వాలి అని దేవుడిని ప్రార్థిస్తున్నా 🙏🙏🙏
@Jasmine-sd6bz Жыл бұрын
Vedio Baga vachindi tention paddaru meeru super
@kaladar5377 Жыл бұрын
జిలేబి పోత వేసే విధానం చాలా బాగుంది అమ్మ
@allamprathapreddy1354 Жыл бұрын
మేము అడిగే డౌట్స్ అన్ని మీరు ముందే ఊహించి క్లియర్ చేయడం సూపర్
@challamohitchowdary9474 ай бұрын
అక్క, చాలాబాగా చెప్పారు
@nandanurseries29 күн бұрын
Vedio clear gaane vochindi. Baaga chepparu. Meeru andarikee arthamayyettu Intha easy na Anna feeling vochettu chepthunnaru. Good
@magantikaruna9655 Жыл бұрын
Super Chala Baga chesaru.
@vijaylaxmi2635 Жыл бұрын
వీడియో చాలా బాగా వచ్చింది.కంగారు పడకండి.
@prasunakanumuri35 Жыл бұрын
చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారండీ...జాంగ్రీ లు కూడా ఎలా చెయ్యాలో చెప్పరా...కంగారు లేదు ఎండలు తగ్గాక చెప్పండి...
@g.l.saradaappari88223 ай бұрын
వీడియో బాగుంది.
@rajyamskitchen9695 Жыл бұрын
Miru cheppe vidhanam chala baguntundi.👌
@padminiganti37408 ай бұрын
అక్క, చాలా బాగా చేసారు
@raniindirachandika6797 Жыл бұрын
బాగా వివరంగా తెలిపారు👌
@Aesthetic_vibes_7 Жыл бұрын
చాలా బాగా వివరించారు...tips కూడా చెప్పారు..ఇలా అన్ని చేసి స్వీట్స్ nd hots చేసి మాకు కనువిందు చేయగలరు..
చాలా చక్కగా చూపించారు లక్ష్మి గారు. స్వీట్ షాప్ లో చేతి చెక్కలు చూపించండి.
@BJaganjyothi-lj9ok Жыл бұрын
మీ విడియో లు అన్నీ నేను తప్పకుండ చూస్తాను ఛాలా బాగుంటయి
@nageswari.allada1221 Жыл бұрын
మేము ఇత్తడిపల్లిలో నూనె పోసి చేసుకోవచ్చు అండిమీరు చాలా బాగా చేశారు అండి
@CHAPPIDIHANUMANHTRAO10 ай бұрын
Thanks super ga chepparu medam
@padma.3308 Жыл бұрын
జిలేబిల్ క్లాతు సపరేట్ గా ఉంటుందా ఏ క్లాత్ అయినా పరవాలేదా అమ్మ.... కలర్ ఎక్కువ వేయటం వల్ల.అవి జాంగ్రీ కలర్ వచ్చేసినవి జిలేబిలు.. అవి తెల్లగా ఉంటేనే బాగుంటాయి చూడటానికి జిలేబి ❤️