పాస్టర్ అంటే ఎవరు? || Who is the Pastor? || Corporate Pastors || False Preachers || Pastor JOHN PAUL

  Рет қаралды 25,778

JESUS CHRIST THE ONLY SOLUTION

JESUS CHRIST THE ONLY SOLUTION

Күн бұрын

Пікірлер: 279
@heartwisdom1526
@heartwisdom1526 2 жыл бұрын
Praise the Lord with your word of God 🙏🙏 ఆత్మ చెప్పు చున్న సంగతులను చెవిగల వాడు వినును గాక... ఆమెన్
@beulahsundar238
@beulahsundar238 2 жыл бұрын
kzbin.info/www/bejne/n2a7h6Cior2aj5o
@MBShalemsbr2012
@MBShalemsbr2012 2 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక సూపర్ చెప్పారు అన్నా... ఇలాంటి ముక్కుసూటి మెసేజ్ ఎప్పుడు ఎక్కడ చూడలేదు అన్న... నీ వెంట దేవుడున్నాడు...
@tallurianilkumar2712
@tallurianilkumar2712 2 жыл бұрын
Good message.. చాలా చక్కగా వివరించారు బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఇంకా మంచి ఆరోగ్యాన్ని కృపను ఇచ్చి బహు బలంగా వాడుకొను గాక..
@kumarchandramalla
@kumarchandramalla 2 жыл бұрын
చిన్న సేవకులు ఎంతో మందికి ఆదరణ కలిగించే సువార్తను చాలా బాగా చెప్పారు అన్న. పాస్టర్.కుమార్ (రావులపాలెం)
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION 2 жыл бұрын
Thank you Pastors garu.. 🙏
@gopithotada5124
@gopithotada5124 2 жыл бұрын
చిన్న పాస్టర్స్ కాదు వాక్యంతో ఉన్న పాస్టర్కి వర్తిస్తుంది
@gunthappaumesh2862
@gunthappaumesh2862 3 сағат бұрын
వందనాలన్న దేవాది దేవుడు మిమ్మల్ని చాలా చక్కగా వాడుకుంటున్నాడు అదును. బటి.దేవుని స్తుతిస్తున్నాను పాస్టర్ అంటే ఎవరు అనే అంశం మీద మీరు చాలా బాగా మాట్లాడారు. సత్య వాక్యాన్ని ప్రకటిస్తున్న మిమ్ములను దేవుడు ఇంకా మరింత బలంగా వాడుకోవాలని దేవుని ప్రార్థిస్తాను
@anandchoppala1487
@anandchoppala1487 2 жыл бұрын
బ్రదర్ మీరు చేప్పిన ఈ వాక్యం చాలా మంచి సందేశం చాలా మంది కనులు తేరవాలని దేవుని ప్రార్దిస్తున్నాను ఈ కడవరి దినములలో మీలాంటి దైవజనులు సమాజానికి ఉపయోగం దేవుడు మీపరిచర్యను దివించును గాక ఆమెన్
@anandchoppala1487
@anandchoppala1487 2 жыл бұрын
నేను కువైట్లో వుంటా బ్రదర్
@udayakumari4593
@udayakumari4593 Жыл бұрын
Praise the lord annaiah me lanti sevakunni thalusukunañduku aa davuniki vandhanalu
@ythiskolavarid5128
@ythiskolavarid5128 2 жыл бұрын
Praise the Lord Brother🙏 ప్రజలు కట్టిన మట్టి గోడ పై ప్రవక్తల గచ్చుపూత గురించి doubt clear చేసినందుకు thank you brother
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION 2 жыл бұрын
Thank you Anna
@heavenlygospelprayerhouse9151
@heavenlygospelprayerhouse9151 Жыл бұрын
Praise the Lord brother, thank God for the perfect messages 🙏
@danielnimmithi6947
@danielnimmithi6947 Жыл бұрын
అన్నా మీరు చెప్పేది 100%కరెక్ట్ చాలామంది మంటి గోడకు గచ్చు పూత పూస్తున్నరు చాలా మంది తమకుటింబికులకు తామే దూపము వేస్తున్నారు ఇది నేటి పాస్టర్ల పని తీరు
@shanmukashanmuka8325
@shanmukashanmuka8325 Жыл бұрын
Praise the lord amen God bless you
@ramakrishnanandyal
@ramakrishnanandyal 2 жыл бұрын
అన్నా కృతజ్ఞతలు ఈ స్వచ్ఛమైన వాక్యము విని వాస్తవ సేవకులైన వారిని గుర్తించి వారిని కష్టపెట్టకయుండునట్లుగా విశ్వాసులు, పెద్ద సేవకులు గా అనిపించుకొనువారు మారు నట్లు ప్రార్థన చేద్దాం🙏
@lanilkumar6932
@lanilkumar6932 2 жыл бұрын
ఇలా ఉన్నది వున్నట్టు చెప్పే వారిని మనం ప్రోత్సహించా లి Thank you brother Good message
@isaacekusuma
@isaacekusuma 10 ай бұрын
పాస్టర్లను నమ్మి పాతాళానికి పోకండి www.aotle-india.org/sp/2009_10.pdf
@chekurisolomonnarayanaraju9468
@chekurisolomonnarayanaraju9468 27 күн бұрын
Very powerful and eye-opening message , brother. Praise God
@bagaprasanthkumar6148
@bagaprasanthkumar6148 2 жыл бұрын
వందనములు అన్న 🙏 మీ ద్వారా చాలా మంచి వర్తమానములు వింటున్నాను
@aparachitudu5983
@aparachitudu5983 Жыл бұрын
Never heard such a message about being a Prophet,Preacher or a Pastor, wow how wonderful and excellent presentation of the Word! Straight from the heart piercing through the hearts of serious believers but not to unbelievers or make-believers who have itching ears, God bless you brother. We know that nobody except God is Perfect but the thirst for righteousness is all that matters through faith. Praise the Lord and all glory to God alone in the name of Jesus Christ Amen 🙏
@venumaheshpallapu
@venumaheshpallapu Жыл бұрын
Brother meeku vandanalu... Chaala lothaina vishayalu bodhistunnaaru... Mana orrilo kooda chaalamandi pastorlu ani chepukuntoo church lo naatakalu aadutunnaaru. Nijanga Bible ki anukoolanga unde vakyanni unnadi unnattu bodhinchevaarandaru pastors ye ani chakkaga bodhinchaaru.
@prabhukumariaremanda9983
@prabhukumariaremanda9983 2 жыл бұрын
Praise the lord brother 🤱👐👏 glory to almighty God hallelujah Amen and keep it up may God bless you abundantly and your family thank you
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION 2 жыл бұрын
Thank you sister 🙏.. How are you?
@prabhukumariaremanda9983
@prabhukumariaremanda9983 2 жыл бұрын
Fine brother 🤱☺️
@beulahsundar238
@beulahsundar238 2 жыл бұрын
kzbin.info/www/bejne/qKmWZ3tqh6isgtk
@shanmukhamatturti2316
@shanmukhamatturti2316 Жыл бұрын
Praise the Lord amen mee parecharynu devudu devenchunu gaka yasunamamulo amen
@kanakadurga3133
@kanakadurga3133 Жыл бұрын
మీ వాక్యం కోసం ఎదురు చూసే వాళ్ళలో నేను నెంబర్ బ్రదర్🙏🙂
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION Жыл бұрын
Thank you sister
@kolaganireddanna6893
@kolaganireddanna6893 Жыл бұрын
Pastor garu neelanti manasthatvam naadi kuda brathakaleka chastunna naakutambam antha churchki pour aina nenu velutha kaani prathi vaaram dasama bhagalu upavasa prardanalu cheppe pastorlu manchiga vadukunnaru brother iam with you I'm impressed your message same to you this time god bless you you my son
@pggeetha2370
@pggeetha2370 2 жыл бұрын
Good Morning John paul brother..Praise the Lord Jesus Christ🙏 As always, Please Continue to preach the true word of God among many false preachers today who suppress the truth and gain for themselves. Thank you for your ministry. May God bless you brother. We are praying for you🙏
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION 2 жыл бұрын
Thank you sister 🙏
@beulahsundar238
@beulahsundar238 2 жыл бұрын
kzbin.info/www/bejne/hXO0qWafpc6ApLc
@gracekumarapu199
@gracekumarapu199 2 жыл бұрын
Praise the lord pastor garu. Thank you for the spiritual message. I always eagerly wait for your messages. God be with you and give you more strength and wisdom to prosper the real gospel of our Lord Jesus 🙏
@rajeswariboyina7897
@rajeswariboyina7897 Жыл бұрын
Good message anna me msg spiritual goppa diryam vastundi comingdays andaru vintaru ardam chesukuntaru devudu mimmalni enka bless cheyala I preyar chestunam amen.
@NavinKumar-ws5tn
@NavinKumar-ws5tn 2 жыл бұрын
Glory to God almighty only who is useing you to open his people's eyes by true word of God.
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION 2 жыл бұрын
థ్యాంక్యూ అన్నా
@beulahsundar238
@beulahsundar238 2 жыл бұрын
kzbin.info/www/bejne/qKmWZ3tqh6isgtk
@SivaLoveNature
@SivaLoveNature 5 ай бұрын
Vandanalu Brother 👌🙏❤
@m.marigrass1096
@m.marigrass1096 2 жыл бұрын
Praise the Lord brother 🙏 🙌 davuni vakyanni maatramaa chabutunna meku nindu vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pratapkumarhanumanthu5496
@pratapkumarhanumanthu5496 2 жыл бұрын
Brother...మీరు చెప్పే దేవుని మాటలు ...దేవుని సత్యపు మాటలు.వ్యక్తులను కాదు దేవున్ని మహిమపరచాలి! ఇది సత్యము! చివరివరకు కొనసాగించండి, బ్రదర్ !అట్టి శక్తి దేవుడు మీకు అనుగ్రహించును గాక !ఆమెన్🙏
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION 2 жыл бұрын
థ్యాంక్యూ అన్నా 🙏🙏
@jogirushisailaja
@jogirushisailaja 2 жыл бұрын
బ్రదర్ వందనములు 👏 దేవుడు మిమ్మల్ని దీవించు గాక !
@danicar7862
@danicar7862 Ай бұрын
ఆ దేవుడు మిమ్మును మీ పరిచర్యను దీవించును గాక ఆమె❤
@wilmashashikala2631
@wilmashashikala2631 2 жыл бұрын
Your message is like Bible study for me. God bless you brother.
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION 2 жыл бұрын
Thank you sister Shashi garu 🙏🙏
@beulahsundar238
@beulahsundar238 2 жыл бұрын
kzbin.info/www/bejne/hXO0qWafpc6ApLc
@ramaraokbp2686
@ramaraokbp2686 Жыл бұрын
Annaa nee viswasulu meeku teliyakunda Anekamandhi vunnaru praise the Lord annagaru.
@sankuradha6901
@sankuradha6901 Жыл бұрын
🙏🙏
@SahukarCreations3899
@SahukarCreations3899 2 жыл бұрын
అన్నా... మీ ద్వారా దేవుడు అధ్బుతంగా మాట్లాడుతున్నారు.. మీరు ఇలాగే పరిశుధ్ధాత్మ సహాయం తో దైవావేశం తో తో భోధించండి.. నేటి అబద్ధ భోదకుల కల్పన కథలు పిట్ట కధలు మధ్య లో మాలాంటి విశ్వాసులు కు మీరే చిరుదీపం లా కనిపిస్తున్నారు.. దేవుని దీవెనలు కృప మీకు మెండుగా దేవుని బలం శక్తి సహకారం నిండుగా ఉండాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాం అన్నా..
@kanchibhushan3953
@kanchibhushan3953 2 жыл бұрын
God bless you.God is behind you.Goahead.
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION 2 жыл бұрын
Thank you Anna
@naniourman1489
@naniourman1489 2 жыл бұрын
Yes thank you praise the lord annaya 🙏👍
@abhishekthunisangam1480
@abhishekthunisangam1480 Жыл бұрын
Good message brother వందనాలు
@sigireddyvardhan3464
@sigireddyvardhan3464 Жыл бұрын
సారీ అన్న
@vinaykumarpilli962
@vinaykumarpilli962 2 жыл бұрын
Thank you brother for the message
@Chinna-ol4ks
@Chinna-ol4ks 2 жыл бұрын
ఈ రోజుల్లో వ్యక్తి పూజ ఎక్కువై ఒక్కొక్కడు బలిసి కొట్టుకుంటున్నారు తెల్ల గుడ్డలు కట్టుకొని బయటికి విలన్ మాదిరిగా క్రైస్తవ గుండాలు చొరబడ్డారు sir iam a Hindu brahmin you are a real pastor sir వాక్యం ఉన్నది ఉన్నట్లు చెప్తున్నారు keep it up sir
@prabhukumariaremanda9983
@prabhukumariaremanda9983 2 жыл бұрын
Thank you brother mee lanti vaaru nija devunni telusukovali Praise the lord of Jesus Amen
@Jesus_grace689
@Jesus_grace689 Жыл бұрын
దేవుని ఆత్మ కలిగిన సేవకుడా🙏🙏🙏🙏😭😭😭😭😭
@BallaNagaraju
@BallaNagaraju Ай бұрын
సేవకుడు పాస్టర్ లు యేసు క్రీస్తు కు మాదిరిగా నడవాలి ,సేవకులు సేవకుడు అంటే వాక్యాలు చెప్పాలి క్రియలు కలిగిన విశ్వాసం ఉండాలి క్రియలు అంటే వాక్యను సారం ,,మృత విశ్వాసం పనికి రాదు నేటి సమాజంలో క్రయస్తవియం చాలా బిన్నంగా ఉంది సార్ మీరు చెప్పిన విషయాలు సరైన వే
@goodinformation9004
@goodinformation9004 10 ай бұрын
బ్రదర్ వందనాలు .ఇటువంటి వాక్యము మీరు ఇచ్చి సంవత్సరం అయింది కానీ అయెగ్యుడైన నా దగ్గరకు ఇప్పుడు వచ్చింది ఈ రీతిగా జీవించటానికి సహాయం చేయండి ప్రభు.. వందనాలు బ్రదర్ మీ పరిచర్యలు అంతము వరకు నమ్మకంగా ఉండునట్లు నా ప్రార్థన నేహేమ్య భీమవరం
@lokesh5718
@lokesh5718 Жыл бұрын
వాక్యం ఇంత క్లారిటీ గా చెప్పే ఒక pastor ని నేను ఇప్పటివరకు ఎవరిని చూడలేదు నా జీవితంలో మొదటి సరిగా మిమ్మల్ని చూస్తున్న అన్నా ఇంత అర్థవంతగా చెప్తున్నారు మీ చర్చి ఎక్కడ ఉంది అన్నా 🙏🙏🙏
@lokesh5718
@lokesh5718 Жыл бұрын
I have never seen like true god words by brother john paul thank you brother🙏🙏🙏
@MaheshMechiri
@MaheshMechiri 26 күн бұрын
Nijanni nammani vallu chala mandi unnaru pastor gaaru varandaru mi vedeos chusi satyanni chetanattalani chala mandiki share chesa vari mano netralu teravabadunu gaaka amen
@ChandraShekar56565
@ChandraShekar56565 Жыл бұрын
Wanderfull msg. Anna God bless you
@laxman8034
@laxman8034 Жыл бұрын
🙏🙏🙏సూపర్ బ్రదర్ మట్టి గోడ కి గచ్చు పూత సూపర్ గా వివరించారు బ్రదర్ ఈ రోజుల్లో జరుగుతున్న 100%తప్పుడు బోధ. మీలాంటి వారు చాలా ముఖ్యం గాడ్ బ్లెస్స్ యూ బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION Жыл бұрын
🙏🙏
@gsrinivasarao962
@gsrinivasarao962 26 күн бұрын
Praise the lord brother False pasters changees through your explanation by word of God I like and follow bible also my family Iam Ex Army Really you are great continue....
@kandirelliveerababu4194
@kandirelliveerababu4194 Жыл бұрын
Exlent massage Anna God bless you from dwarapudi
@devamanapati619
@devamanapati619 Жыл бұрын
Nijamina vaakyam andisthunnaru brother Glory to God
@vennadaniel9689
@vennadaniel9689 2 жыл бұрын
Praise the lord brother 🙏🏻 Good message God bless you
@ganjamvenkatesh8126
@ganjamvenkatesh8126 2 жыл бұрын
బ్రదర్ వందనాలు వాక్యానుసారమా నా మాటలు దేవుడు నిన్ను దీవించును గాక
@beulahsundar238
@beulahsundar238 2 жыл бұрын
kzbin.info/www/bejne/hXO0qWafpc6ApLc
@sandeepkumar-hx8mn
@sandeepkumar-hx8mn 2 жыл бұрын
salutes to you for the clarity. you are not a compromising pastor , you are true and truth.you did not come to earn money and live luxuriously like cheaters
@g.praveen1378
@g.praveen1378 2 жыл бұрын
Praise the Lord ,,🙏🙏🙏
@tekusalomi22
@tekusalomi22 2 жыл бұрын
Praise the lord brother I'm really waiting for the true words of Lord Jesus. plz keep posting your videos.
@vijaykrish5327
@vijaykrish5327 2 жыл бұрын
Praise the lord brother good job God Blas's you thank you so Munch I am vijay rk Beach vizag
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION 2 жыл бұрын
Thank you Vijay
@beulahsundar238
@beulahsundar238 2 жыл бұрын
kzbin.info/www/bejne/qKmWZ3tqh6isgtk
@micheala8164
@micheala8164 Жыл бұрын
Good message pastar garu
@anandchoppala1487
@anandchoppala1487 2 жыл бұрын
ఈనాడు సమాజంలో జరుగుతున్న సంఘాల పరిస్థితి ఇదే దేశ విదేశలలో కూడా జరుగుతుంది ఇదే
@sureshk6072
@sureshk6072 2 жыл бұрын
Price the Lord brother God bless you
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION 2 жыл бұрын
Praise the lord anna
@sureshk6072
@sureshk6072 2 жыл бұрын
💓
@patilpatilvikas3897
@patilpatilvikas3897 2 жыл бұрын
Praise the Lord Anna 100% ans 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kolaganireddanna6893
@kolaganireddanna6893 Жыл бұрын
What a message brother may god bless you continue your journey Ian impressed iam with you same thing me
@rameshravda
@rameshravda 2 жыл бұрын
Praise the lord brother...🙌🙏
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION 2 жыл бұрын
Praise the lord anna
@beulahsundar238
@beulahsundar238 2 жыл бұрын
kzbin.info/www/bejne/n2a7h6Cior2aj5o
@kancharlavinodkumar5226
@kancharlavinodkumar5226 2 жыл бұрын
చాలా మంచి సందేశం అన్నయ్య 💐💐
@solomonraj137
@solomonraj137 Жыл бұрын
Your right brother God bles you
@sujathasavaram9729
@sujathasavaram9729 2 жыл бұрын
Praise the God brother. mi Gospel correct. Bible chakkaha bodhisthunnaru.🙏🙏🙏
@sakkinaresh9528
@sakkinaresh9528 2 жыл бұрын
Glory of God. వందనలూ అన్నయ్య.
@rojarani7950
@rojarani7950 Жыл бұрын
Praise the Lord brother, good message 👌🏻🙏🏻
@rameshbaburamesh5304
@rameshbaburamesh5304 Жыл бұрын
Praise the lord brother 🙏🙏🙏
@senapathirajesh3126
@senapathirajesh3126 2 жыл бұрын
Thanks for the lesson my dear brother
@gjvijayaraj6052
@gjvijayaraj6052 2 жыл бұрын
Of late, I am listening to your message. I listened till the end. I am a senior citizen ( Christian). Now, I place before you my opinion on what you said. You started with Prophets and their job to Preach to the Israelites. They were stubborn, didn't listen to Prophets. Jesus Christ, came himself to say that He came to say that He is the Son of God -Crucified- His disciples left him after His crucifixion. Disciples preached, but they were all killed. They died for the Lord. But, the Gospel spread- if I look back, how Gospel spread in India. Missionaries came to India and started Schools, Hospitals, Churches. Downtrodden poor were given education, medicine then Gospel in the church. Many Hindus were converted, they were from different castes. After, Missionary services, Denominational churches came up in India. After that Bhakth Singh, Joshua Daniel like persons came with their churches. They attracted many and till their life they did serve God as per the word of God. Denominational churches were good as long as Missionaries were the Heads. Groups, elections, infighting, Gospel was neglected. Later, independent churches came up every where. Then started big pastors, small pastors. Corporate Churches attracted many. Big churches were constructed. Some started Colleges, NGOs. minted money, started digital churches. Maintained their nexus with politics. How many were saved is not important. What is the number is important. More the number, more the collection. Bhakth Singh, preached "Born again" Finally, after his death, two groups are fighting to occupy Hebron, who is the real vaarasulu. As you said who is a Pastor or God servant, or Evangelist or Brother etc. Now, recent pastors are independent, to safe guard their property, they have their heirs ( Vaarasulu). Missionaries gave properties for the Bishops, Elected committees to sell and get benefits, so elections became major event in Denominational churches. Independent Corporate churches like Karunya, Dhinakarans, Calvary Sathish, Many more, have their childre to carry on the the work. You spoke well. " Preach the Gospel, let people believe and let the Lord act on the word preached by you. Most of the Corporate churches are more interested in earning money. Commercial centres to earn money.
@prabhukumariaremanda9983
@prabhukumariaremanda9983 2 жыл бұрын
Yes sir but Gospel is spreading as water under the mat like by this pastor rightiues honesty and most biblically as I know
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION 2 жыл бұрын
Thank you Anna for your valuable analysis.. God bless you 🙏🙏
@christgalilaya6551
@christgalilaya6551 2 жыл бұрын
May God bless dear pastor John !
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION 2 жыл бұрын
Thank you Anna.. 🙏
@beulahsundar238
@beulahsundar238 2 жыл бұрын
kzbin.info/www/bejne/n2a7h6Cior2aj5o
@Krishna-ew7ww
@Krishna-ew7ww Жыл бұрын
Brother... దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@raghub6862
@raghub6862 Жыл бұрын
Ptaise the Lord sir
@sharagottemukkula8145
@sharagottemukkula8145 Жыл бұрын
Chalaabagachepparu....anna
@DivakarPrakash
@DivakarPrakash Жыл бұрын
Keep it pastor garu
@rajinikanth5942
@rajinikanth5942 2 жыл бұрын
This is what we need now a days
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION 2 жыл бұрын
Thank you Rajini kanth.. 🙏🙏
@beulahsundar238
@beulahsundar238 2 жыл бұрын
kzbin.info/www/bejne/n2a7h6Cior2aj5o
@drdr3471
@drdr3471 2 жыл бұрын
Goppa marmmalu chepparu anna...god bless you
@bhavanaeduru9437
@bhavanaeduru9437 2 жыл бұрын
Vanthanalu brother
@kanchibhushan3953
@kanchibhushan3953 2 жыл бұрын
God bless you.God is behind you.Goahead.
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION 2 жыл бұрын
Thank you Anna.. 🙏
@harshabandi.harsha829
@harshabandi.harsha829 2 жыл бұрын
Anna... Nenu mi vakyamunu estapadathanu.. Vunnadi vunnatuga cheppavaru miru matrame vunnaru... Thanks annaya... Ma vuru kakinada..
@PRAKASH-zw8iw
@PRAKASH-zw8iw 2 жыл бұрын
Praise the Lord brother.🙏
@erapogunathanielu4976
@erapogunathanielu4976 2 жыл бұрын
Vandanamulu🙏 Sir
@raghub6862
@raghub6862 Жыл бұрын
Super message sir
@erapogunathanielu4976
@erapogunathanielu4976 2 жыл бұрын
ప్రభువువుకు sthothram meeku vandanamulu🙏
@naniourman1489
@naniourman1489 2 жыл бұрын
Praise the lord annaya 🙏👍
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION 2 жыл бұрын
Praise the lord anna
@TeluguBible1215
@TeluguBible1215 2 жыл бұрын
Praise The Lord 🙏 Anna
@sudheeryedla9677
@sudheeryedla9677 2 жыл бұрын
Praise the Lord Anna 🙏🙏🙏🙏🙏
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION 2 жыл бұрын
Praise the lord Sudheer garu
@beulahsundar238
@beulahsundar238 2 жыл бұрын
kzbin.info/www/bejne/qKmWZ3tqh6isgtk
@Mishealraj20
@Mishealraj20 2 жыл бұрын
#Q2JP అన్నా (1కోరింథీయులకు 11: 6 స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించు కొనుటయైనను స్త్రీ కవమానమైతే ఆమె ముసుకు వేసికొనవలెను ). (1కోరింథీయులకు 11: 15 స్త్రీకి తల వెండ్రుకలు పైటచెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తలవెండ్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము.) (1కోరింథీయులకు 11: 16 ఎవడైనను కలహప్రియుడుగా కనబడినయెడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారములేదని వాడు తెలిసికొనవలెను.) అన్నా బైబిల్లో ఇలా ఉంది. అన్న కానీ మన ఇండియా లో మాత్రమే తలపై మూసుకు వేసుకుంటారు వేరే కంట్రీ క్రైస్తవులు ఎందుకని వేసుకురు. కొంచం వివరించండి అన్నా.
@rajeshyedla3833
@rajeshyedla3833 2 жыл бұрын
Praise the lord Anna
@sagaryandamuri8502
@sagaryandamuri8502 2 жыл бұрын
Praise the lord 🙏 brother
@pottanagaraju7790
@pottanagaraju7790 Жыл бұрын
ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు బ్రదర్ నన్ను గుర్తు పట్టారా నా పేరు నాగరాజు మాది నల్లగొండ జిల్లా నేను మీకు ఒకరోజు ఫోన్ చేసి మీతో మాట్లాడాను నేను ఆత్మీయంగా బలపడటానికి ప్రార్దన సహాయం మిమ్ములను కోరాను దయచేసి నేను ఆత్మీయంగా బలపడటానికి ప్రార్దన చేయండి అన్నగారు 🙏🙏🙏 దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించును గాక
@sudhakarpaul9314
@sudhakarpaul9314 2 жыл бұрын
what you told is correct,but also see these words also Who is paster & his qualities Titus1:7. ఎందు కనగా అధ్యక్షుడు దేవుని గృహనిర్వాహకునివలె నిందా రహితుడై యుండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక 8. అతిథిప్రియుడును, సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధిగలవాడును, నీతిమంతుడును, పవి త్రుడును, ఆశానిగ్రహముగలవాడునై యుండి, 9. తాను హితబోధవిషయమై జనులను హెచ్చరించుటకును, ఎదు రాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను.
@rajasekharjupalli8232
@rajasekharjupalli8232 2 жыл бұрын
Sincerely good speaker
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION 2 жыл бұрын
Thank you Shekhar Garu.. 🙏🙏
@beulahsundar238
@beulahsundar238 2 жыл бұрын
kzbin.info/www/bejne/hXO0qWafpc6ApLc
@Craju-n3n
@Craju-n3n 11 ай бұрын
వందనములు అన్నా
@sudheer6919
@sudheer6919 2 жыл бұрын
Praise the Lord Brother
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION 2 жыл бұрын
Praise the lord Sudheer 🙏.. How are you?
@beulahsundar238
@beulahsundar238 2 жыл бұрын
kzbin.info/www/bejne/hXO0qWafpc6ApLc
@veeranjaneyuludevarakonda4475
@veeranjaneyuludevarakonda4475 2 жыл бұрын
Super message tammudu may God bless you and your family
@beulahsundar238
@beulahsundar238 2 жыл бұрын
kzbin.info/www/bejne/n2a7h6Cior2aj5o
@prabhukumariaremanda9983
@prabhukumariaremanda9983 2 жыл бұрын
Brother nenu sonthaga decide ina sametha that is abaddaalu anekachotla vasthavam okkachote.nice massage
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION 2 жыл бұрын
Thank you sister..
@rameshguraja198
@rameshguraja198 2 жыл бұрын
Wonderful message
@intetiravikiran6352
@intetiravikiran6352 2 жыл бұрын
మీరు దేవుని సేవ చేసి ప్రజలని మంచి మార్గంలో నడిపించండి, అనవాసరంగా ఎదుటవారి గురుంచి ఎందుకు brother? దేవునికి వదిలేయండి అన్ని ఆయన చూసుకుంటాడు
@karunamalakarunamala4870
@karunamalakarunamala4870 Жыл бұрын
Devuniki ishtamina vaadivi. Pravakta analo paster analo Bro analo theliyadu. Thappuga chebithe kshaminchanndi. Devuniki mahima meelanti vallanundi.
@vimalamanchili4635
@vimalamanchili4635 6 ай бұрын
వందనాలు అన్న..
మారు మనస్సు | REPENTANCE |PASTOR JOHN PAUL.
38:38
JESUS CHRIST THE ONLY SOLUTION
Рет қаралды 8 М.
the balloon deflated while it was flying #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 16 МЛН
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 262 #shorts
00:20
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 12 МЛН
the balloon deflated while it was flying #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 16 МЛН