కదిరి కృష్ణకి లైవ్లో కాల్ చేసిన రాధామనోహర్ దాస్ | RadhaManohar Das Sensational Interview | TreeMedia

  Рет қаралды 55,195

Tree Media Devotion

Tree Media Devotion

Күн бұрын

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media Devotion Channel is The Home of God.
Subscribe for Good Devotional Videos.
#treemediadevotion
కదిరి కృష్ణకి లైవ్లో కాల్ చేసిన రాధామనోహర్ దాస్ | RadhaManohar Das Sensational Interview | TreeMedia
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemediadevotion
Twitter : / treemedianews
#kadirikrishna #sonusood #radhamanohardas #christianity #bible #ttdchairman #ysjagan #chandrababu #pawankalyan #ysrcp #tdp #janasena #yssharmila #venuswami #rajeshmahasena #christianity #hinduism #tirumala #sriradhamanohardas #devotionalsongs
#telugudevotional #devotionaltree #devotion #devotionalvideos #devotionalsong #devotionalmusic #hindu #hinduism #hindutva #hindudeity #hindugod #hindustan #hindutemple #hindufestival #hindurashtra #hindumythology #god #godisgood #godmessage #hindutemple #hindutemples #hindutemplesandhra #hindutemplestelanga #lord #lordrama #lordshiva #lordkrishna #lordhanuman #lordganesha #lordvishnu #lordvenkateshwara #lordlakshmi #lakshmi #parvati #sarswati #saibaba #saibabablessings #sai #tirupati #yadagirigutta #andrapradesh #telangana
#treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Пікірлер: 232
@mlnmurthy123
@mlnmurthy123 Ай бұрын
ప్రతి హిందువుని మంచి సమాచారం తో మేల్కొలిపే మీకు అభివందనం
@Gmehodl
@Gmehodl Ай бұрын
హరే కృష్ణ గురువుగారు. చాలా అద్భుతంగా చెప్పారు. సనాతన ధర్మం ఇంకా బ్రతికి ఉంది అంటే మీలాంటి వల్ల. ప్రభుత్వానికి మతం తో సంబంధం లేనప్పుడు ఈ హజ్ యాత్రల సబ్సిడీ తీసేసి ప్రజా వికాసం కోసం వాడాలి.
@govardhanlagishetty5108
@govardhanlagishetty5108 21 күн бұрын
L❤😅😅😅
@anjaiahbudiga9570
@anjaiahbudiga9570 Ай бұрын
తిరుపతి, తిరుమల దేవస్థానం కు వచ్చిన విరాళాలు హిందూ ధార్మిక సంఘాలకే కేటాయించి ఖర్చు చేయాలి, ఇతర మైనారిటీ లకు ఎందుకు ఇవ్వడం?
@Kattarhindu12-e3m
@Kattarhindu12-e3m Ай бұрын
Vote la kosam Ee Congress anta lucha govt
@udayascientist9835
@udayascientist9835 Ай бұрын
అలా ఇస్తే ఎలా? అదక్క తినే వాళ్లకు, సిగ్గు శరం రోషం లేని జాతులు ఎలా బతకాలి? హిందువుల సొమ్ము తింటూ హిందువులను హేళన చేసే వాళ్ళు కూడా బతకాలి... తేళ్ళు పాములు కూడా ఉంటేనే అడివి.... ఇంత విశాల హృదయం ఉంది కాబట్టే హిందువులు గొప్ప వాళ్ళు.... అనేది నిజమే... కదా
@pramodbandari1391
@pramodbandari1391 Ай бұрын
చాలామంది చదువుకున్నా కూడా అజ్ఞానులే ఉన్నారు చదువుకున్నవారు కూడా బానిసలుగా బ్రతుకుతున్నారు మీరు మన దేశంలోయువకులకు అవసరమైన జ్ఞానాన్ని పంచుతూ మాలో చాలా చైతన్యం నింపుతున్నారు సనాతన ధర్మం ఇంకా బ్రతికి ఉంది అంటే మీలాంటి వారి వల్ల హరే కృష్ణ గురువుగారు 👏🏻👌🏻🙏
@Royal-1992
@Royal-1992 Ай бұрын
కదిరె కృష్ణ వాళ్ల నాయన పేరు చెప్పలేడు... కదిరె కృష్ణ యేసయ్యలా పరిశుద్ధాత్మకు వారి అమ్మ కు జన్మించారు...
@janardhanreddy6446
@janardhanreddy6446 Ай бұрын
100% correct
@Kattar_Hindu1986
@Kattar_Hindu1986 Ай бұрын
​@@bmjb1726me naayana peru guarantee ga na pere.
@waytonirvana7315
@waytonirvana7315 Ай бұрын
😂
@Rebalrajesh8280
@Rebalrajesh8280 Ай бұрын
Super anna 😂
@nagarajthalluri7436
@nagarajthalluri7436 Ай бұрын
Ante.... 😅
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Ай бұрын
స్వామి వారి పాద పద్మాలకు శతకోటి నమస్కారాలు... ఎంతో అధ్బుతంగా అపూర్వంగా అమోఘంగా చెప్తున్నా బొందు గాళ్ళకు అర్దం కావటం లేదు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🗡️
@chkameswarao6323
@chkameswarao6323 Ай бұрын
జై శ్రీరామ రక్ష గోవింద ✊️👋💪🚩🦚🇮🇳🤝👌💯❤️👏👍🌹🕉🙏⛳️🛕
@prajwalram3088
@prajwalram3088 Ай бұрын
Om namashivaya 🔱
@manoharmanu152
@manoharmanu152 Ай бұрын
Jai shree krishna 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
@143BHARAT
@143BHARAT Ай бұрын
గురువు గారికి నమస్కారం... ఈ మధ్య తిరుపతి వెళ్ళాం కుటుంబ సామెతంగా అలిపిరి మెట్లు మీదుగా నడిచి వెళ్ళాం.... అక్కడ మేము గమనించిన దరిద్రం ఒకటి మీకు విన్నవించుకోవాలి స్వామీ... చెక్కా గాళ్లు దారుణంగా భక్తులను ఇబ్బంది పెడుతున్నారు...భక్తులు పైకి వెళ్లే దగ్గర డబ్బులు demand చేస్తున్నారు....అంతవరకూ బానే ఉండి కానీ డబ్బులు ఇవ్వలేని వారిని... దారుణంగా బూతులు తిడుతున్నారు... స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్లి వారితో బూతులు తిట్టించుకోవాల్సి వస్తుంది😢😢😢😢..... స్త్రీ లు వున్నారు అని కూడా చూడకుండా చెండాలంగా బూతులు తిడుతున్నారు... అంతటితో అయిపొయింది అనుకుంటే..... వెళ్లి waiting compartment లో కూర్చున్నాక... లోపల ఇంకొంతమంది వున్నారు.. వాళ్లయితే ఇంకా దారుణం.. పక్కన వుండే మగపిల్లలను దగ్గరికి తీసుకుని sex చేయించుకున్నట్లుగా బంగిమలు పెడుతున్నారు... ఒక మనవి స్వామీ... అన్ని చోట్లా భక్తులకు సౌకర్యాంగా online complaint numbers ఉంచితే... Atleast మేము బయటకు వచ్చాక complaint అయినా lodge చేస్తాం స్వామీ 🙏
@sarithar9549
@sarithar9549 Ай бұрын
Ayyo elantevi kuda jaruguthunnaya.
@venkataprasadyadamakallu2893
@venkataprasadyadamakallu2893 Ай бұрын
మీరు ఏమి చేశారు సార్.... చూసి 🚩
@PushkaraoK
@PushkaraoK Ай бұрын
Idi ikyathaleni hinduvula dowrbhagyam..
@Kattar_Hindu1986
@Kattar_Hindu1986 Ай бұрын
Idekkada daridram andi. Inka swayaana bhagavantude vachi ee daridrulani anthamondhinchali 🙏🙏
@sajanswaroopkuchanapally3591
@sajanswaroopkuchanapally3591 Ай бұрын
Jai shree Ram
@nagaratnam9391
@nagaratnam9391 Ай бұрын
హరే కృష్ణ
@Tsrinivas1965
@Tsrinivas1965 Ай бұрын
గురువు గారికి నమస్కారం
@katarisanthosh1910
@katarisanthosh1910 Ай бұрын
Radhamanohardhash gariki 🙏🙏🙏
@user-iv7wz1bu8v
@user-iv7wz1bu8v Ай бұрын
ప్రణామాలు స్వామీజీ! మీలాంటి స్వధర్మ అభిమానులు, రక్షకులు భారతదేశంలోని ముఖ్యమైన భాషలలో ఒక్కొక్క భాషకు ఒక్కొక్కరైనా కావాలి. బొందుగాల్ల(ఆత్మాభిమానంలేని హిందువుల)లోతమ స్వధర్మాభిమానం మేలుకొలపాలి. తమ ఉనికికి వాటిల్లుచున్న ప్రమాదాన్ని గుర్తించే జాగ్రతం తీసుకురావాలి. దేవరాజు మహారాజు లాంటి స్వధర్మఘాతకులకు బుద్ధి చెప్పాలి (వెగ్గలం సత్యనారాయణ,కరీంనగర్).
@SayannaBotla-qr3mq
@SayannaBotla-qr3mq Ай бұрын
Jai sree gurudav.nice
@devallaumauma6033
@devallaumauma6033 Ай бұрын
Gurugaru ki namasakaram
@neelakanteswarareddy5522
@neelakanteswarareddy5522 Ай бұрын
Daring hero. We full support to you swamy
@ompsnreddyreddy9767
@ompsnreddyreddy9767 Ай бұрын
Hare Krishna
@devallaumauma6033
@devallaumauma6033 Ай бұрын
జై shree ram
@Himasri1992
@Himasri1992 Ай бұрын
దేవాదాయశాఖ పైన కూడా షార్ట్ ఫిల్మ్ తీయండి అన్న
@Vinay-m2h
@Vinay-m2h Ай бұрын
Om Bhagavate VasuDevaya..🙏🙏🙏
@Mkr-worldd
@Mkr-worldd Ай бұрын
గురువు గారు మీరు చెప్పినట్టు ఈ సంకర జాతి హిందువులు ముందు మారాలి
@Sanatanarao
@Sanatanarao Ай бұрын
సంకరజాతివాళ్లే క్రైస్తవులుగా మారుతున్నారు.😂😂😂
@hemasundararaoduppada3614
@hemasundararaoduppada3614 Ай бұрын
గురువుగారూ!ఈ దేశంలో నేను ముస్లింను అని గర్వంగా తలపై టోపీ పెట్టుకొని, గెడ్డం పెంచుకొని,ముస్లిం ఆడవాళ్లు బురఖా ధరించుకొని గర్వపడి ఏదేశ్చగా జీవిస్తున్నారు. క్రైస్తవులు సిలువలు మెడలో వేసుకొని తప్పనిసరిగా చర్చి లకు వెళుతూ బాహాటంగా బెరుకు లేకుండా తిరుగుతున్నారు. మరి హిందువులు బొట్టు పెట్టుకోడానికి మొగమాటం, గుడికివెళ్ళడానికి తీరికుండదు. నేను హిందువును అని గర్వంగా చెప్పుకోరు దౌర్భాగ్యం ఏమిటంటే 80%వున్న హిందువులు భయం, భయంగా బ్రతుకుతున్న పరిస్థితి. అందువల్ల ఎడారి మతాలు డామినేట్ చేయగలుగుతున్నాయి. హింవులలో చాలా మార్పు రావలసి వుంది. ఎప్పుడొస్తుందో!.
@gundavenivikas2037
@gundavenivikas2037 Ай бұрын
గురూజీ మోడి మాన దేశానికి ప్రధానమంత్రి అవ్వడం మాన హిందువుల అదృష్టం ఎందుకంటే మాన భాగవత్ గీత సౌదీ అరేబియాలో అరేబిక్ లో పదిహేను కోట్ల ప్రింట్లు చేసి భగవత్ గీత స్కూలల్లో చదివిస్తున్నారు అట్లానే మందిరాలు కూడా నిర్మిస్తున్నారు మళ్ళీ మాన సనాతన ధర్మం వికసిస్తుంది దిన్ని చూసి ముస్లిమ్ కంట్రీలు ఏడుస్తున్నారు కానీ మోడి మాన ప్రధానమంత్రిగా వుండడం మాన అదృష్టం జై భగవత్ గీత జై సనాతన ధర్మం 🚩🕉️🛐🙏
@lakshmivallabhajosyula4133
@lakshmivallabhajosyula4133 Ай бұрын
ఆంధ్రాకు అన్యాయం చేసి, మోస చేసిన మోడీ మన అదృష్టమా
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 Ай бұрын
Namaskaram guruvu garu
@anasurisrinivas7700
@anasurisrinivas7700 Ай бұрын
జై శ్రీరామ్
@pranaymarigalapranay3716
@pranaymarigalapranay3716 Ай бұрын
Om namashivay 🔱🔱🔱
@chandraraodevaguptapu-zb1tl
@chandraraodevaguptapu-zb1tl Ай бұрын
గురువు గారికి నమస్కారం నాకు ఒక అనుమానం దయచేసి క్లార్టి ఇవ్వగలరు.మనది హిందూ దేశమా? ముస్లిం దేశమా? మనం మన హిందుదేవుళ్ళని దర్శించుకోవాలంటే డబ్బులు(టికెట్)సమర్పి చుకోవాలి .ముస్లింలు మక్కా వెళ్ళడానికి ప్రభుత్వం ఫండ్స్ ఇస్తుంది ఈ తీరు మారదా? స్వామి
@pranaymarigalapranay3716
@pranaymarigalapranay3716 Ай бұрын
Har har mahadev 🔱🔱🔱🚩🚩
@RPK55555
@RPK55555 Ай бұрын
Good explanation!
@RPK55555
@RPK55555 Ай бұрын
You are correct guru garu🙏
@ayyagaru3317
@ayyagaru3317 Ай бұрын
టాఛ్. అని కుంటివాళ్ళను పరిగెత్తించ గలిగిన పాస్టర్లు, టాఛ్ అని గురువు గారి ని ఎందుకు మతం మార్చలేకపోతున్నారో తెలుసుకోవచ్చా? జై శ్రీరామ్.
@sundarrajuk9402
@sundarrajuk9402 Ай бұрын
విశ్వాసమును బట్టి స్వస్థత కలుగుతుంది కఠినమైన హృదయమును బట్టి కలగదు థాంక్యూ ఫర్ యువర్ క్వశ్చన్
@srinevasulu358
@srinevasulu358 Ай бұрын
Ediki bale visvasam undi
@ayyagaru3317
@ayyagaru3317 Ай бұрын
@@sundarrajuk9402 పేదవారిలో పూర్తి విశ్వాసంతో ఉన్న విశ్వాసులు చాలా మంది ఉన్నారు. వారు ఆర్థిక సమస్యలతో మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ కు వెళ్లి ఖర్చు పెట్టుకోలేని పరిస్తితులతో సతమతం అవుతున్నారు. రైల్వే స్టేషన్ లలో, బస్టాండ్ వద్ద బిచ్చం ఎత్తుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. ధనవంతుల పరిస్థితి కూడా చాలా మంది అనారోగ్యం కారణంగా బాధలు పడుతున్నారు. ఒక్క పాస్టర్లు మాత్రం ఆర్ధికంగా బలంగా తయారు అవుతున్నారు తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. విశ్వాసం ఉంటే అన్నీ సాధ్యం అనేది క్రైస్తవులు చెప్పే విషయం తప్ప అనుభవం లో ఇవి అన్నీ అబధ్ధాలే కదా.
@vijaypratapregu645
@vijaypratapregu645 Ай бұрын
సార్ స్వామీజీ గారు మీకు వస్తున్న కామెంట్స్ ను ఏదో ఒక రోజు తీరిక కలిపించుకొని తప్పకుండా చూడండి సార్. మీకు ప్రజలలో ఉన్న ఆదరణ మరియు మంచి, చెడులు ప్రజలలో మీకున్న విలువేంటో తెలుస్తుంది. తప్పకుండా చూడండి స్వామి. 🙏🙏🙏
@vijaypratapregu645
@vijaypratapregu645 Ай бұрын
ఇతర మతాలలో లేని కులాలు, అంటరానితనం కేవలం మన భారతదేశంలోనే ఎందుకున్నాయి. కులవివక్షత, అంటరానితనం లేని భారతదేశం నిర్మించి చూపించండి స్వామి గారు. అప్పుడు మన హిందూ మతం గొప్పది అని అందరూ ఒప్పుకుంటారు. లేదంటే మీరు చెప్పిందంతా కేవలం సొల్లని మీరు ఒప్పుకున్నట్టే. 👍
@kashinath92463
@kashinath92463 Ай бұрын
స్వామీజీ 🙏
@cvrhanuman7049
@cvrhanuman7049 Ай бұрын
సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఇటు ప్రజలకు దైవభక్తి నేర్పి సన్మార్గం వైపు నడిపిస్తూ అందరికీ జీవనోపాధి కల్పిస్తుంది
@vijaypratapregu645
@vijaypratapregu645 27 күн бұрын
స్వామి గారు మీకు వస్తున్న కామెంట్స్ లైవ్లో ఒక్కొక్కటిగా చదివి వినిపిస్తారని కోరుకుంటున్నాము స్వామి. మీకు అనుకూలమైన వాటినే లైవ్లో చూపించడం కాదు. మీకు వ్యతిరేకంగా వచ్చినవాటిని కూడా కాస్త లైవ్లో చూపించండి స్వామీ. దయచేసి మా యొక్క కోరిక నెరవేర్చండి స్వామీ. 👍
@venkatsailesh2542
@venkatsailesh2542 Ай бұрын
Jai shree ram🙏
@pranaymarigalapranay3716
@pranaymarigalapranay3716 Ай бұрын
Jai shree Ram 🚩🚩🚩🚩🚩
@PushkaraoK
@PushkaraoK Ай бұрын
Guruji good answer for sonu
@Vinay-m2h
@Vinay-m2h Ай бұрын
Angaranga Vybhavam ga unde Tirumala ante world anta ulikkipade Wonderful Spritual place ga TTD develop cheyali,Baga Infrastructure mida karchu pettali,Andariki vasati kalipinchali..Chuste World Shock ayye vidamga development undali Guruji enduku ante Kaliyuga Adipathi...Sri Venkateswara swamy varu...
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 Ай бұрын
Correct guruji 😊
@PsangareddyPatolla
@PsangareddyPatolla Ай бұрын
Jai shree Ram jai hanuman jai shree krishna
@umadevivegesna6432
@umadevivegesna6432 Ай бұрын
Radhamanohar Das gariki namaskaram. Mee matalu anni Rashtrala prabhuthwala vallu vini aalochinchi Saraina samskaranalu cheyyali
@svanisvoice448
@svanisvoice448 Ай бұрын
🙏🙏🙏
@sudheerreddy2824
@sudheerreddy2824 Ай бұрын
🙏 HARE KRISHNA PRABHUJI
@lewisconroy8561
@lewisconroy8561 Ай бұрын
Please interview Bellampally Pastor and take the callers on board.
@sitaramarajupenmetsa2648
@sitaramarajupenmetsa2648 Ай бұрын
Ram
@laxmimani1253
@laxmimani1253 Ай бұрын
Jai sriram
@vijaypratapregu645
@vijaypratapregu645 Ай бұрын
ఇటువంటి ఇంటర్వూలు ఇచ్చి ఇతర మతాలువారి దగ్గర మన హిందూ మతం యొక్క పరువు తీయకండి స్వామి.. 👍
@badnakantiparsharamulu6336
@badnakantiparsharamulu6336 Ай бұрын
Jai Shree Ram Guruji 🎉🎉❤❤
@ch.manojkumar0007
@ch.manojkumar0007 Ай бұрын
Radha Manohar Das Chala Manchi Pani Chestunaru .... ❤❤❤
@sunv8500
@sunv8500 Ай бұрын
Meeru correctgaa chepparu SIr, mana samkruthini vekkirinchadaaniki annatlu vuntundhi yedari daridram veshaalu...mana sommu ichhi vallatho mana dharmanni avamaanisthunnaru
@lollasomasekhar4623
@lollasomasekhar4623 Ай бұрын
గ్రామ గ్రామాలలో మీ ఇంటర్ వ్యూస్ నే మాట్లాడు కుంటున్నారు సర్.. ఆఫీసు లలో కూడా ఉద్యోగులు మీ ప్రశ్నలతో గొర్రెలను కుమ్ముతునారాట సర్....
@RadhaManoharDas108
@RadhaManoharDas108 Ай бұрын
❤❤❤❤❤🙏🙏🙏
@Faithful888
@Faithful888 Ай бұрын
Govulanu Bangladesh lo kumutunaru anta
@RajuGompa-ob9zr
@RajuGompa-ob9zr Ай бұрын
Radha Manohar das garu on 🔥
@user-ch2xb9mj8e
@user-ch2xb9mj8e 27 күн бұрын
Carect gugaru Jai sriram.
@user-my1kp1wj4k
@user-my1kp1wj4k Ай бұрын
Jaisreeram
@eswararaob8940
@eswararaob8940 Ай бұрын
గురువుగారు ఇదేశంలో హిందువూ జడ్జిలు గుడిలో శీఘ్ర దర్శనం చేసుకొని ప్రసాదం కండువా దేముడి వద్ద అశ్వరవాడాలు ప్రీగా పొడుతారే గానీ దేముడికి జరిగే అపాచారలు దోపిడినికాని అరికట్టే చర్యల్లో కనీస శ్రద్ధ చూపరు వీళ్ళన మీరు సుమొటొ కేసు
@sandeepgingidi2842
@sandeepgingidi2842 Ай бұрын
Me sooper guru garu
@YJayGoud
@YJayGoud Ай бұрын
Jai sriram
@babukuralla3106
@babukuralla3106 Ай бұрын
Guruvugari ki padhabinandhanam
@kishorekumar6928
@kishorekumar6928 16 күн бұрын
Guruvugaru meeru oka adbutham .
@maheshennarapu8743
@maheshennarapu8743 Ай бұрын
Guruvugaru padabhi vandanam🙏
@shankarsriram8794
@shankarsriram8794 Ай бұрын
జై శ్రీరామ్, జై గురూజీ, జాగో హిందూ
@janardhanreddyvhshop9641
@janardhanreddyvhshop9641 Ай бұрын
దేవాదయ శాఖకు వచ్చిన ఆదాయం హిందువుల వాటా ఎంత వుంటే అంత హిందూ దేవాలయాలకు ధర్మ ప్రచార సంస్థలకు హిందువుల తీర్థ యార్థలకు ఖర్చు చేయాలి హిందూ దేశమైన భారతదేశములో అన్యమతాలకు ప్రాధాన్యత ఇవ్వడం శోచనీయం గురువు గారు మీరు చేస్తున్న ధర్మ పోరాటానికి ఒక హైందవుడిగా మీ పాదాలకు నమస్కారాలు జై గురు దేవ్
@vijaypratapregu645
@vijaypratapregu645 Ай бұрын
స్వామి గారు మీకు వస్తున్న కామెంట్స్ అన్నింటిని ఒక్కటి కూడా వదలకుండా చదివి వాటిపై మీ యొక్క వ్యక్తిగత స్పందన వీడియో రూపంలో యూట్యూబ్ లో పెట్టండి స్వామి. ఒకసారి తనివితీరా చూడాలని ఉంది స్వామీ. ప్రజలు యొక్క కోరిక తప్పకుండా తీరుస్తారని ఆశిస్తున్నాము స్వామి. 👍
@vijaypratapregu645
@vijaypratapregu645 Ай бұрын
మీకు అనుకూలమైన కామెంట్స్ మాత్రమే కామెంట్స్ బాక్సులో ముందు కనిపించేటట్లు పెట్టారు ఏంటి స్వామి. కామెంట్స్ బాక్సులో ముందు వరుస క్రమం పాటించండి స్వామి. 👍
@eswarkadali3873
@eswarkadali3873 Ай бұрын
Jai shree ram 🚩🚩🚩🕉️🕉️🕉️🕉️
@anilk4872
@anilk4872 Ай бұрын
Worst khangress
@mlnreddymlnreddy6362
@mlnreddymlnreddy6362 6 күн бұрын
ప్రతి ఒక్క డు హిందూ మీ ద ఆదారపడి బతుకు తు వాళ్ల ను విమర్శించారు
@nayaryamin5676
@nayaryamin5676 6 күн бұрын
🕉️🕉️🕉️
@srinivasgoud2649
@srinivasgoud2649 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nandivadapadmavathi301
@nandivadapadmavathi301 15 күн бұрын
Miru chepimdi chala Nigam guruvugaru
@meetkiran5
@meetkiran5 Ай бұрын
Can anyone tell, what are the minority welfare programmes , on which governments spend so much money?
@user-my8tn6lu5g
@user-my8tn6lu5g Ай бұрын
రాధా మనోహర్ దాస్ ప్ప్పుడు చల్లగా ఉండాలి మీరు గురువుగారు హరే కృష్ణ హరే కృష్ణ రామ రామ హరే హరే
@srinivasbudarapu4197
@srinivasbudarapu4197 Ай бұрын
Supar
@talentinfluencer9157
@talentinfluencer9157 Ай бұрын
Guruvu Gaaru meeru nijamaina Hinduvu...meeru Hindu community ki entho seva chesthunnaru... mana Hindu thammulu annalaku eppudu kallu therustharo
@Brokenheart-vp9up
@Brokenheart-vp9up Ай бұрын
🙏🙏🙏🙏🙏
@buchilingamkunchakuri2605
@buchilingamkunchakuri2605 Ай бұрын
దుర్మారుగులైన పాలకులు చేసిన దురాగతాలుఇన్నన్ని కావు .ప్రాణాలర్పించి త్యాగధనులు సాధిస్తే వచ్చిన స్వాతంత్రం, క్షణాల్లో మట్టిపాలు చేసి హిందువుల వినాశనానికి పూనుకున్నారు.బ్రిటిష్ వారికంటే ద్రోహులైన పాలకులు, వారికి వత్తాసుపలికే ప్రజలు బానిసకులుగా బ్రతకాలనుకుంటే స్వాతంత్ర్యం ఎప్పటికీ రాదు. వచ్చిందనుకోవడం భ్రమ.
@venugopalaraochigilipalli8994
@venugopalaraochigilipalli8994 Ай бұрын
మీరు గొప్పవారు మరియు RMDకి అభినందనలు.
@vijaypratapregu645
@vijaypratapregu645 Ай бұрын
సార్ రాధా మనోహర్ దాస్ గారు మీకు స్వామీజీలకు ఉండవలసిన ఒక్క మంచి లక్షణం కూడా మీలో లేదు. మీ బాడీ లాంగ్వేజ్, మీ హావభావాలు ఒక కామాంధుడికి ఉండవలసిన లక్షణాలు అన్నీ మీలో ఉన్నాయి స్వామి. మీరెట్లా స్వామీజీ అయ్యారండీ. చెప్పుకోడానికి మాకు చాలా సిగ్గుగా ఉంది సార్. దీనికి మీరు సమాధానం చెప్పి తీరాలి స్వామి. 👍
@vijaypratapregu645
@vijaypratapregu645 Ай бұрын
నువ్వు ఏదో పెద్ద తోపుగాడివని ప్రజలు అనుకుంటున్నారు స్వామి . నీకు విషయం లేదని వాళ్లకి ఇంకా తెలీదు.ఇతర మతాలు వారు నిన్ను డిబేట్లకు పిలుస్తుంటే నీవు వెళ్లకుండా, నీ అజ్ఞానంతో వాళ్ళను గెలవలేక కుంటే సాకులు చెప్తూ, కాలాన్ని వెళ్ళదీస్తున్నావు. యుద్దానికి వెళ్తే కదా ఎవరు గెలిచారో ప్రజలకు తెలుస్తుంది. మీరు అసలు యుద్దానికే వెళ్లకుండా నాతో ఎవరు కూడా గెలవలేరు అని అంటే ఎలా స్వామి. ఇతర మతాలవారి మధ్యలో మీరు కూర్చొని, మీ ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేకపోతే అప్పుడు మీరు గెలిచినట్లు స్వామి. లేదంటే మీరు నిజంగా ఫిఫ్టీ ఫిఫ్టీ నే అని ఒప్పుకున్నట్టే స్వామీ. 👍
@user-my1kp1wj4k
@user-my1kp1wj4k Ай бұрын
Jaisreeram. Jai. B. J. P. Anantapur. Dist. Guntakal. Mandal.. Nelagonda. Village
@mulluyallamnaidu
@mulluyallamnaidu Ай бұрын
🙏🚩👍
@Vasili_venugopal
@Vasili_venugopal Ай бұрын
రోజు రోజుకి దాసుగారు గొర్రెలను మటన్ కొట్టి పారేస్తున్నారు😂😂😂
@kammaribramham8967
@kammaribramham8967 Ай бұрын
స్వామి వారు గొర్రెలను మటన్ కొట్టరు.పచ్చి మేత,గడ్డి పెడతారు.
@Vasili_venugopal
@Vasili_venugopal Ай бұрын
@@kammaribramham8967 😂😂
@Vasili_venugopal
@Vasili_venugopal Ай бұрын
@@bmjb1726 అవును సార్ ఈదేశంలో క్రైస్తవం అనేది ఒక దరిద్రం
@Vasili_venugopal
@Vasili_venugopal Ай бұрын
@@bmjb1726 అవును సార్ ఈ దేశం కి పట్టిన ఒక చీడ పురుగు సార్ క్రైస్తవం
@Giridhar-Somanchi
@Giridhar-Somanchi Ай бұрын
​@@Vasili_venugopalNot only for this country for entire world
@vijaypratapregu645
@vijaypratapregu645 Ай бұрын
స్వామీజీ గారు మీ యొక్క రాసలీలలు, మీ కామం చేష్టలు,మీతో సంసారం చేస్తే 100 మంది పిల్లలను కంటామనడం ఇవన్నీ ఈ మధ్య కాలంలో చాలా లేటుగా యూట్యూబులో చూసాము స్వామి. అప్పటికి గాని మీ యొక్క గొప్పతనం మరియు మీ కామం యొక్క పనితనం మాకు తెలీయలేదు స్వామీ. అదికూడా అన్యమతస్తులు యూట్యూబులో పెట్టడం ద్యారా చూడగలిగాం స్వామి. హిందూ మతం ముసుగులో మీరు చేస్తున్న అరాచకాలు ప్రజలందరికి తెలియాలి స్వామి.లేదంటే మీరేదో హిందూ మతాన్ని ఉద్దరించడానికి వచ్చారని మేమంతా భ్రమలో ఉంటాము స్వామి. ఇప్పటికైనా మీరు ఒక పెద్ద దొంగ స్వామీజీ అని ఒప్పుకోండి. లేదంటే ప్రజలే మీకు బుద్ది చెప్తారు. 👍🙏🙏🙏
@bobburigopinadh1470
@bobburigopinadh1470 Ай бұрын
❤❤❤❤❤
@vijaypratapregu645
@vijaypratapregu645 Ай бұрын
ముందు మీకు ఉన్న జ్ఞానంతో కదిరి కృష్ణ గారు లేవనేత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పి, కదిరి. కృష్ణ గారి నోరు మూయించండి స్వామి గారు. అతను లేవనేత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఈ సొల్లంతా మాకు దేనికి. 🙏🙏🙏
@meetkiran5
@meetkiran5 Ай бұрын
Muslims sabari kaadhu...manamu Ramudu kaadhu. So, not correct comparison
@NarayanrRediy-zo9vp
@NarayanrRediy-zo9vp Ай бұрын
🕉️🕉️🙏🙏🛕
@user-fm9me9px1l
@user-fm9me9px1l Ай бұрын
Mana hinduvula samsayalu ala pareshkaram avuthde grugaru
@yadagiritirunagari9397
@yadagiritirunagari9397 Ай бұрын
ఛాయా సోమేశ్వర ఆలయం పానగల్లు , నల్గొండ జిల్లా నగరానికి దగ్గరలో ఉంది . స్వామి వారు మీరు దర్శించారా ? చాలా గొప్ప గుడి , 1000 క్రితం కాంతి పరవర్తనం అనే భౌతిక శాస్త్రం ఆధారంగా నిర్మించారని తెలుపుతారు .
@meetkiran5
@meetkiran5 Ай бұрын
In general welfare programmes, people of all religions are covered. Why again, minority welfare, this is unnessary extra welfare? Wastage of public money
@kaleshahshaik7394
@kaleshahshaik7394 Ай бұрын
Minority meaning is Muslim, Jain,Sikh, christian, Parsi, Buddhist, Sindh.....these all are called minorities in India as per constituency.... minority fund in budget means for all minority religions...
@vijaypratapregu645
@vijaypratapregu645 Ай бұрын
అయ్యా స్వామి రాధా మనోహర్ దాస్ గారు మీ పేరు లోని రాధా + మనోహర్ అంటే మీరు ఇంతకి ఆడా లేకపోతే మగా ఏదో ఒకటి ఖచ్చితంగా ప్రజలకు చెప్పండి సార్. 👍
@Vinay-m2h
@Vinay-m2h Ай бұрын
Akhanda Bharat lo unna Afghanistan,Pakistan and Bangladesh lands ni Dongalu Pattikelipoyaru....
@neelakanteswarareddy5522
@neelakanteswarareddy5522 Ай бұрын
Jai hindu
@kotinaguluri4443
@kotinaguluri4443 Ай бұрын
Temple funds minarty ki icche wallu wedawalu tisikunnewallu double wadawalu
@wvkmurthy5115
@wvkmurthy5115 Ай бұрын
శబరి రాములవారికి తను రుచి చూసిన ఎంగిలి పళ్ళు పెట్టలేదు. అది అంతా కల్పితం. మనమూ మామిడి,సపొటా మొ.లైన పళ్ళు కొన్నప్పుడు అవి పండినవా, పచ్చివా అని టెలుసుకొటానికి వాటిని రుచి చూసి కొంటున్నామా వాసన చూసినా, మామూలుగా చూసినా తెలుస్తుంది అలాంటి పళ్ళు కొంటాం. మాములు వాళ్ళం మనమే అలా తెలుసుకుంటే అడవిలో పెరిగి రోజు పళ్లనే ఆహారంగా తినే శబరి మాత పండువా పచ్చివా అని తెలుసుకొలేదా! అసలు ఎంగిలి పదార్ధం నిషిద్దం. మతంగ మహర్షి శిష్యురాలు ఎంగిలి చెసినా పళ్ళు రాములవారికి ఇస్తుందా! కాస్త ఆలోచిస్తే తెలుసుకోవచ్చు. నోటితో కొరికి రుచి చూసింది అనేది సినిమా వాళ్ళు,మిగిలిన వాళ్ళు కలిపించిన అభూత కల్పన. దయచేసి విజ్నులు ఇది తెలుసుకుంటారని నమ్ముతున్నాను.
@vijaypratapregu645
@vijaypratapregu645 Ай бұрын
సార్ భారతదేశం మొత్తం మీ యొక్క గొప్పతనం తెలుసు కోవాలని చూస్తుంది. మన 3,33,33,333 మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మన హిందూ ముక్కోటి దేవతల పేర్లు మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిధి, నక్షత్రం, జన్మ నామం చెప్పి మీ గొప్పతనం నిరూపించుకోండి స్వామీ. లేదంటే మీరు దొంగ స్వామీజీ అని ఒప్పుకున్నట్టే. 👍
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
15:17
Signature Studios
Рет қаралды 2 М.
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 120 МЛН
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 53 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 103 МЛН