ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నా శత కోటి నమస్కారములు చేస్తున్నాను ఓం శ్రీ కృష్ణ యా నమో నమః ఓం శ్రీ కృష్ణ భగవానుడు నమో నమః ఓం శ్రీ కృష్ణ దేవయా నమో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ కేశవ ముకుందా మురారీ మాధవా గోవిందా నమః జయా జయా జనార్దన రాదే పతి కృష్ణ నమః హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే నమః ఓం శ్రీ బలరామ కృష్ణులు అన్నద్ములుగా నమో నమః ఇద్దరు యాదవుల పిల్లలు తో ఆడుతూ పాడుతూ గోవులను సంరక్షించి కాపాడుతూ పేరు పేరున పిలుస్తూ ఉంటారు గోమాత పూజ చేసి కథ చెప్పుకొని మీకు మంచి పలితము కలుగుతుంది దేవకీ యశోద ల ప్రియ కుమారులు బలరాముడు కృష్ణా నమో నమః కృష్ణ యాదవుల పిల్లలు తో పాటు అందరి ఇళ్లలో కి వెళ్లి వెన్న ముద్ద లు అందరితో పాటు తను తిని అత్త కోడళ్ళ కు మూతికి వ్రాసి వాళ్ళు తిన్నట్లు కనపడే ట్టూ ఉండేది అష్ట భార్యలకు పతి యేన మురారి నమో నమః గురువు గారు మీ ప్రవచనములు వింటూ ఉంటే నాకు చాలా కన్నీళ్లు పెట్టుకున్నాను కథ ఎంతో ఆసక్తిగా ఉంది కృష్ణుడు కథలు విన్నే కొని ఇంకా వినాలి అనిపిస్తుంది జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః గురువు గారు మీ పాదముల దగ్గర నా శిరస్సు వంచి నేను నా నమస్కారములు చేస్తున్నాను మీరు నన్ను ఆశీర్వాదం ఇవ్వండి 🙏🤚🕉️🚩🦚🌿🐚🏹🍌🪔🥥🪷🌹🏵️🌺🌷🌼💮🌸🇺🇲🇺🇲🇺🇲🇺🇲
@joshivijayalaxmi477615 сағат бұрын
గురువు గారు చాలాచక్కటి విషయాలు తెలుసుకున్నము మీరు చెప్పే విధానం వినాలి ఆచరించాలి అనిపిస్తుంది తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఎందరో మహానుభావులు అందరికీ 🙏🙏🙏👏👏