నేను నమ్మక అందర్నీ దూరం చేసుకున్నాను పైకి నమ్మాలి లోపల నమ్మకూడదు అని అర్దం చేసుకున్నాను ధన్యవాదాలు మిత్రమా
@sagarbotla55152 жыл бұрын
Coract. Bro
@rkfactsstories2 жыл бұрын
😂😆😆😂🙏 experience tho vastadi sir
@mukalasrinu41762 жыл бұрын
🙏👍
@kannappareddy40778 ай бұрын
Yes
@ashokmoka85223 жыл бұрын
Yes bro my philosophy ఎందుకు ఏమిటి ఎలా? జననం ఎలా? జీవనం ఏమిటి? మరణం ఎందుకు? జననం ఒక ఆశ్చర్యం జీవనం ఒక కళ మరణం ఊహ జనితం ఆశ్చర్యానికి మాటలు రావు కళ నిరంతరం పరితపిస్తుంది ఆశ్చర్యం,కళ రెండూ కలిసినపుడు ఊహాజనితంగా సాగుతుంది
@kanumurisivasatish92952 жыл бұрын
Good ... Try somemore
@abhishikthudu Жыл бұрын
బాబూ, అన్నీ కృసించినపుడు నీకు మరణము vuhaajanithamo కాదో అర్థమౌతాది
@ashokmoka8522 Жыл бұрын
@@abhishikthudu మన తల్లి,తండ్రి కృషించడం వలనే మనం బయటకు వచ్చి ఉంటాము బ్రో
@TONANGIRAJU7 ай бұрын
Super bro
@jagapathikakarlapudi366618 күн бұрын
ఫిలాసఫీ గురించి గురించి కవితాత్మకంగా ఆలోచించే వాడికి వాస్తవ జీవితం ఊహాజనితంగా కాకుండా ఊహాతీతంగా ఉండే అవకాశం ఉంది.
@babusivaprasadgbsp83132 жыл бұрын
ధన్యవాదాలు చెప్పాలనుకున్న విషయాన్ని పూర్తి అవగాహనతో సూటిగా తెలిపారు
@మెతుకుసీమబిడ్డ2 жыл бұрын
అందరూ నా వాళ్ళు అనే నమ్మకం సమయం వస్తే గానీ తెలియదు వాళ్ళ మీద పెట్టుకున్నది అపనమ్మకం అని 😭😭 Jiddu 🤗🤗🙏🙏🙏 #Think telugu Podcast Tq broo 🙏🙏
@squealer7235 Жыл бұрын
మంచి ఉదాహరణ చెప్పావు మెతుకు సీమ బిడ్డ.
@Manalibrary373 жыл бұрын
Akkada unnavu sir inni rojulu great vedios Chala addict ayyam sir
@karunasrimathukumilli99293 жыл бұрын
Addiction vere level
@vamsibalanthu22342 жыл бұрын
Avunu sir
@TELANGANAPRAJAPARTY_KS2 ай бұрын
Super sir 👌 Great Analysis *☝️అందులో ఐకమత్యం లేదంటేనే భేదాలు ఉన్నాయి అని కనుక ఎవరు నిజాయితీగా ఫాలో అవరు అవసరానికి వాడుకుంటారు అంతే అందరూ నీతో పాటు అంటే నువ్వు చెప్పేంత గొప్ప కథలు లేవు తమ్మీ. దాని వల్ల లాభం పొందితే సనాతన పురాతన ఆగమన అంటారు లేదంటే మర్చిపోతారు. దాని వల్ల లాభం పొందుంతుంది ఒక బ్రాహ్మణ బనీయ తో పాటు కుల వృత్తినే నమ్ముకునే బ్రతికే కొందరు అంటే 6% కన్నా తక్కువ మంది మిగతా ఎవ్వడైనా మతాన్ని లెక్క చెయ్యడు కారణం అందులో వాడికి గౌరవం లేదు సమానత్వం లేదు. అందుకే నిన్ను తన్నిన ఏ హిందువూ నీ కొరకు రాడు అదే వేరే మతం అయితే సాటి మతస్తునికొరకు ఏమైనా చేస్తాడు. ఏది వేల ఏళ్ల పీకులాట.. నువ్వు నేను మన సొంత దమ్ముతో బ్రతకాలి. BC SC ST లను ఐస్క్రీం పుల్ల లెక్క వాడి వదిలేస్తారు. అసలు నీ బ్రతుక్కు విలువే లేదు ఆ మతంలో నిన్ను పట్టించుకున్న గాడిది లేదు మిత్రమా. ప్రపంచంలో స్వంత మతం వాళ్లకు నష్టం తెచ్చే మతమేదైనా ఉందా అంటే అది ఇదే ఇంకెక్కడ బాగుపడతారు. స్వంత మతస్తులను నాశనం చేసే మతం ఇదే. మనుషులకు గౌరవం లేనిది కాలానికి అనుగుణంగా మారనిది అంతరించి పోతుంది. ఇక గప్పాలు ఆపు మూడవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏ మతం మిగులుతదో ఆ గదే మనగల్గుతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలలో మన ఆయుధ సంపత్తి ఎంత ఎన్ని మనం కొనుక్కున్నవి ఎన్ని తయారు చేసినవి. అమెరికా నో రాష్యానో మనల్ని కాపాడరు మనమే యుద్ధం చెయ్యాల్సిన పరిస్థితి. Ok చూద్దాం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ ☝️🙏🇮🇳*
@gbalijepalli16 күн бұрын
Bharat Maatha blessed so many greate people on this land and undoubtedly he is the one among. In Hinduisum basic phylosophy is based on 'TRUST' only. After birth how come one recognised his biological father, because of the mother showed and we trusted her started calling him as father. To prosper in life one should be trusted and move forward. Optimisum is always better than passimist for any developments. God bless you all, Bharat mathaki jai.
@thirumaleshaj88362 жыл бұрын
Sir i am from bengaluru I realized the life after watching your videos
@prakashmalyala36323 жыл бұрын
బుద్ధుడు చెప్పింది కూడా అదే గా సత్యాన్ని సత్యం గా,అసత్యాన్ని అసత్యంగా చూడమని చెప్పాడు,,,,, సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా,చూడవద్దు అన్నాడు
@kanumurisivasatish92952 жыл бұрын
Edi satyam evaru adi satyam annaru?
@jagapathikakarlapudi366618 күн бұрын
జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ గురించిన పుస్తకాలు ఇదివరకు ఎన్నడూ చదవలేదు.. కానీ ఈ వీడియో అద్భుతం.. నాకు బాగా నచ్చింది.
@prabhakarkmv41353 жыл бұрын
🌹He was simply terrific!One must listen to his lectures! But his philosophy is more or less followed in western world! 💕
@R.K.Patriji.Meditation Жыл бұрын
జిడ్డు చెప్పింది సగం నిజం, యేదైనా నమ్మాలి నమ్మ కూడదు, that's correct
@hrk72152 жыл бұрын
చాల బాగుంది. అభినందనలు.
@balrajamaravadi2 жыл бұрын
Your podcasts are simply superb sir. Your podcast of about 5 minutes or so goes deeper than other lectures/stories/philosophies etc.
@challakolusunagarajuyadav.59013 жыл бұрын
చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. 🙏🙏♥️🙏🙏
@brahmaiahchinna6966 Жыл бұрын
ప్రస్తుతానికి మీ మానసిక స్థితి అలా ఉందని........ 🎉
@nagarjuna1354 Жыл бұрын
Thank you BhAAi Chala Baga Cheapparu
@saikumar.99093 жыл бұрын
I'm eagerly waiting for more videos about JK philosophy. U always rocks
@aadinarayanareddy23005 күн бұрын
నేను ఒకప్పుడు తేలు కాటుకు మంత్రం వేసేవాడిని. ఈ నేపథ్యంలో ఒకనాడు ఒకతను తేలు కుట్టిన బాధతో నా దగ్గరకు వచ్చినాడు. ఆసమయంలో నేను వ్యవసాయం సంబంధించిన నా పనిలో ఉన్నాను. మధ్యలో ఆ వ్యక్తి రావడంతో పూర్తిగా వ్యవసాయపు పనిలో నిమగ్నమై ఉన్న నేను మంత్రం మరిచిపోయాను. కానీ పని మానేసి ఆ వ్యక్తికి ఏదో మంత్రించినట్లుగా వేపాకుమండతో కొడుతూ ఏదో గొణుగుతున్నాను... కొంచెం సేపు మంత్రం నటించి... విషం ఎంత వరకు దిగింది అని అడిగినాను. అతను ఇంతకుముందు సంకలో సలుపు ఉండింది. ఇప్పుడు మోచేయి వరకు దిగి వచ్చింది అన్నాడు. అలాగే నేను మరికొంత సేపు నటించి ఇప్పుడు ఎంతవరకు దిగింది అన్నాను. మణికట్టు వరకు దిగింది అన్నాడు ఆ వ్యక్తి. మరి కొద్దిసేపు నటించాను. ఇప్పుడు కుట్టిన చోట మాత్రమే మండుతోంది అన్నాడు ఆ వ్యక్తి. ఇంకొక కొద్దిసేపటికి ఆ మంట కూడా కొద్దికొద్దిగా తగ్గిపోతుంది పో. అన్నాను నేను. ఆ వ్యక్తి పెద్ద బాధ నుండి విముక్తి పొందడంతో సంతోషంతో వెళ్ళిపోయాడు. తర్వాత ఆ సాయంత్రానికి కూడా నాకు మంత్రము గుర్తుకు రాలేదు. అట్లా ఉంటుంది మనుషులకు ఏర్పడిన నమ్మకం అనేది.
@AGNIVEERUDU Жыл бұрын
JK is the Universal Philospher. Unique. Uncomparable.
@nagarajgajengi4143 Жыл бұрын
Superb
@mahanteshmp80813 жыл бұрын
Iam ur longtime subscriber...@ಎಡೆದೊರೆ ನಾಡ ಕನ್ನಡಿಗರು.....👍
@War_ediz2 жыл бұрын
Thank you very much sir
@shahidavali_syed3 жыл бұрын
Nammaku Nammaku ante mana vallu wife's ni kuda nammaru...!😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
👍 దేన్నీ గుడ్డిగా నమ్మొద్దు. గుడ్డిగా ఆచరించే వారుగా కాకుండా ఆలోచించేవారుగా ఉందాం. జై భీమ్ ( జ్ఞానం వర్ధిల్లాలి )
@pavankalyan39062 жыл бұрын
Jiddu krishnamuurthi philosophy great
@వంశీ-ఱ7ఞ10 ай бұрын
Belief has no place where truth is concerned 🙏
@RathnamMelodies3 жыл бұрын
"Freedom from known" Is telling more details..
@venkateshlatha1 Жыл бұрын
Thank you for impermation sir
@shaikhaneef49203 жыл бұрын
Jiddu krishnamoorthi videos inka cheyyandi.
@gnaneshwaryadav1373 жыл бұрын
Following all ur podcasts from when had 20k subscribers.....this is one of the best channel I had ever seen ....tysm bro❤😍
@ThinkTeluguPodcast3 жыл бұрын
❤️🎧
@ramaraocheepi78472 жыл бұрын
Insightful and thoughtul provoking -laudable.
@shashikumarp3693 жыл бұрын
You are contributing a lot to people of India with your informative videos super anna.
@srinivasreddy2288 ай бұрын
రెండుకాళ్ల జంతువైన మనిషికి నమ్మకం, విశ్వాసం అనే రెండుపాదముద్రలు ప్రయత్నయాత్రలో ప్రయాణించకపోతే తన జీవనపాత్ర జీర్ణమైపోతున్న జీవిత యాత్రనే అవుతుంది. అపనమ్మకం ఆశావాదాన్ని ఆవిరిచేస్తుంది. ఆరిపోని ఆశాదీపం ఆఖరిమజిలీవరకు వెలుగుతుందంటే ఆశయ తైలం అడుగంటేవరకు కర్మచర్మాన్ని కడుగుతూనే ఉంటుంది. అనుకున్న లక్ష్యం చేరేవరకు. కనిపించే కార్యంలో కళ్లుచూడని సత్యాన్ని అగుపించేవరకు అనునిత్యం అడుగిడుతూనే ఉంటుంది అంతరాత్మగా...
@AnilKumar-ok7hw2 жыл бұрын
Super sir... Great words...
@anilreddy9694 Жыл бұрын
Simply super
@rajeshkanna81443 жыл бұрын
Anna thanks . Murthi gaari philosophy artham kaledu kani e video dwara artham indi
@ThinkTeluguPodcast3 жыл бұрын
❤️🎧
@raviy83122 жыл бұрын
Best marketing technique...
@sharanbasappadesaiarthisto37683 жыл бұрын
Thank you 🙏
@matapvaibhavreddy19973 жыл бұрын
Excellent information about the philosophy
@RajaraoThurram19 күн бұрын
TS Sir Ur information... O N S 🥦💚💖🇳🇪🕉🔱🕉
@anveshravipati62223 жыл бұрын
Jiddu krish bro thopu
@CharvakaNandyala16 күн бұрын
Hats off bro..
@GOD-d2i4e3 жыл бұрын
Excellent
@venkatdusa63593 жыл бұрын
Sir excellent message
@mallareddy9085 Жыл бұрын
Philosophy of JK is understood by himself only and rarely experienced by others. Dry and unpopular philosophy devoid of God,love and faith. Any philosophy that doesn't explain about the Creator,creation and it's timeline is of no use to human society.
@muralikarthik44183 жыл бұрын
My great philosopher jiddu Krishnamurthy
@harikrishna53873 жыл бұрын
Bro do more videos on jiddu krishnamurthi
@bhaskarkothala48062 жыл бұрын
Na drustilo idi best video anna midi...
@VijayVarma63722 жыл бұрын
link between the truth and belief....🙏
@pativadaramachandrarao37332 жыл бұрын
Good videos 👍
@AmmuAmmu-oz3bn3 жыл бұрын
Nice 👍
@evolve25103 жыл бұрын
Wow it's nice see you growing great. I'm hearing you after long time. I heard you in spotify.
@ramanathota5389 Жыл бұрын
నమ్మకం అనేది జీవితం. నమ్మకమే లేకుంటే జీవితం లేదు. జీవితం ఉంటేనే సిద్ధాంతాలు. సిద్ధాంతాలతో జీవితం ఉండదు. హాన్షి
@arunboddu4705 ай бұрын
Subconscious mind gurinchi oka podcast chey sir
@seshagiriraocheedella22162 жыл бұрын
Thankyou Master 💐
@sankararaoyelisetti84163 ай бұрын
అబ్బా ఎంత గొప్ప గా చెప్పారు గురువు గారు అందరూ దొంగలే మనం కూడా మహా దొంగలం 😅😅😅
@livingwell3793 жыл бұрын
Great bro Neelaanti vaadu mana telugu videos cheyyaatam ma adhrustam Kani neku adhe duradhrustam Because e channel ni evaruu encourage cheyyatledhu subscribers thakkuva unnaaru But we supporting you👏👏
@laxmidevi-pj5lw Жыл бұрын
Aunu nijeme sir....tq
@suryavaraprasadneerudi60512 жыл бұрын
E matter motham Typing Chesi kinda add chesthe inka Baguntundhi sir chadavadaniki
@radhikat22212 жыл бұрын
Nilanti manishi maku you tube lo dorikinadhuku full happy annayya meeru elanti videos enka cheyalani na korika all the best annayya
@srikanthchary39683 жыл бұрын
Super sir mi videos ani chusthanu..
@chalapathiraju60148 ай бұрын
super podcast
@dnaresh5483 жыл бұрын
Thanks Sir
@sravankumar-wp2nf2 жыл бұрын
Good conclusion
@konekumar52602 жыл бұрын
Very interesting.
@TharunBattula Жыл бұрын
Bro! Good work make videos on Alan watts philosophy if you find it interesting!
@thokalanagarajusuperhitold89382 жыл бұрын
Wery nice sagetion s
@samuelvadala21202 жыл бұрын
Thanq 🙏
@Gandham-ku7jh3 жыл бұрын
Bro miru pette titles matram vere level bro
@ThinkTeluguPodcast3 жыл бұрын
Thank you
@TheScorpio19382 күн бұрын
That's the reason JK used to tell "Belief is Deniel of the truth "
@geethakrishnafilmschools79012 жыл бұрын
Good luck for your channel go-ahead my best compliments to you. I love J. Krisjnamurthy from my school days. Who is God Who made God.. Is Man made God or God made Man??? Very thought provoking philosopher 🙏🙏🙏
@PernetiBR533 жыл бұрын
Nice video 👌
@ananthapadmanabharao7015 Жыл бұрын
Good one...
@anandreddy45893 жыл бұрын
I am following you from 9k subscribers
@Divyagoldy3 жыл бұрын
Na feelig chala undi ee video lo 🙃
@shaikbasha33922 жыл бұрын
It's my sincere request to you bro make complete videos on AYN RAND BOOKS FOUNTAIN HEAD AND ATLAS SHRUGGED.......so many people want to know about this books. When you are adding voice to the information (books) it's like magic.i am expecting your next video will be on this topic .if it is not now when it will be i want to know please reply.........if you want money i will send you.............
@nageswararaokondamuri86503 ай бұрын
It's very true
@UdayBhanukumar111-nb5jw3 ай бұрын
Super
@komatlanagavenkataganapath43552 жыл бұрын
Mind's effects body meedha body's effects mind's meedha vuntayee idhi manandharu ku thelisindhe , so students mindsets & body's reap ki guri aiyayee , so good example aiyyaru , Mana ku common ga body & mind's kakunda vere outer options levu maree , veetiki atheetam ga JK garu vellaru ,
@RamaKrishna-ks3sc3 жыл бұрын
Super bro
@sanathansatya16672 жыл бұрын
Belief is part of evolution of life. Even a false belief also is a driving force of evolution. Not to believe anything is also belief that attempts to realize truth by not believing. By agreeing with JK we are believing his idea. So it is impossible to get away from beliefs. People are not sheep as believed by some . Their inner scrutiny is always awake and it poses questions against all that is offered as knowledge. Unscrutinised and unconditional belief is qualitatively different from conditional scrutinized belief.
@ravikiran91762 жыл бұрын
you got the essence of jiddu krishnamurthy pphilosophy
@manikiran362 жыл бұрын
అయితే మీరు చెప్పింది వాడు చెప్పింది, ఏది నమ్మక్కర లేదు.. right. Actually no one have ever seen an atom but we believe it is existed and invented many inventions. Like wise relations can only built on trust n belief. Don't be deceived n ruin your life.
@bhaascer2 жыл бұрын
I agree with you
@bharathgn6083 жыл бұрын
Bro Your Like Radical ❤️
@KiranPinnamaneni9 Жыл бұрын
జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక విఫల యోగి. ఒక test case. చిన్నతనం నుంచి విదేశీ సంస్థలు, అమెరికన్ సీక్రెట్ సొసైటీ ల కనుసన్నల్లో పెంచి పోషించిన ఒక అరుదైన వ్యక్తి. ఎన్నో పుస్తకాలు చదివి సనాతన ధర్మాన్ని సరిగా అర్దం చేసుకోవడంలో విఫలం అయ్యి తనకు తెలిసిన మిడి మిడి జ్ఞానాన్ని లోకానికి పెంచిన ఒక మేధావి. ఇందులో ఆయన తప్పేమీ లేదు.
@Prathapashiva3 жыл бұрын
Jk Philosophy is normal people can't understand. U have to read jk and ug philosophy thank you for videos on jk ug krishnamurthi mida kuda thiyandi sir
@prasadjilla12 жыл бұрын
Pls make a video on all religions
@ajaydg552 жыл бұрын
Same here..once believed all ..
@rakeshyerpula9771 Жыл бұрын
Belief is dirty word _ Osho
@ramajonnada233 жыл бұрын
Following ur videos from 6k subscribers🙏
@maheshvaluvai12632 жыл бұрын
Love gurinchi podcast cheyyandi bro pls
@janakiram24032 жыл бұрын
Wonderful brother 👏👏👏💐
@Humanist_kv2 жыл бұрын
Bro videos are too good! Video tho patu prathi video lo last ki meeru cheppina concept ki sambandichina book name mention cheyyandi! It will be more helpful to learn