Jillellamudi AMMA Tho Ma Anubhavalu - Sri Sri Sri Siddheswarananda Bharathi Swamy (Courtallam)

  Рет қаралды 300,594

Sree Viswajananee Parishat Trust - Jillellamudi

Sree Viswajananee Parishat Trust - Jillellamudi

5 жыл бұрын

అందరికీ నమస్కారం,
దశాబ్దాల కాలంగా జిల్లెళ్ళమూడి అమ్మను దర్శించి, అవ్యాజకరుణను, ఆధ్మాత్మికానుభూతులను పొందిన వారిలో మాన్యులు, సామాన్యులు, అసామాన్యులు... అనేకులు ఉన్నారు. అమ్మ వారికి ప్రసాదించిన అనేక అనుభూతులను.... ఈ ఇంటర్వ్యూల ద్వారా, అందరికీ అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నాము. అమ్మ అనుగ్రహంతో మీ అందరి ఆదరణతో ఈ సంకల్పం సఫలీకృతం కావాలని ఆకాంక్షిస్తూ... అమ్మను ప్రార్థిస్తూ...
సదా అమ్మ సేవలో
శ్రీ విశ్వజననీ పరిషత్‌,
జిల్లెళ్ళమూడి,
బాపట్ల మండలం,
గుంటూరు జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్‌ - 522113.
Telephone: +91 8643 227324, 227492
WhatsApp: +91 94903 07364
Email: contact@viswajanani.org
Website: www.viswajanani.org

Пікірлер: 183
@komiresathyanarayana6882
@komiresathyanarayana6882 Жыл бұрын
అమ్మ పాదాలకు శత కోటి వందనాలు
@snramakrishnudu5187
@snramakrishnudu5187 4 жыл бұрын
జి ల్లే ళ్ల మూ డి అమ్మలాంటి అమ్మను మళ్లీ చూడలేము. ఈ జన్మకు ఇ దే భాగ్యం. రామకృష్ణ మాస్టర్. టీపీ గూడెం
@ArunKumar-zv4kt
@ArunKumar-zv4kt 4 жыл бұрын
అమ్మ ఆశీస్సులు, మీ ఆశీస్సులు మాకు ఎల్లపుడు ఉండాలి అని ప్రాతిస్త్తు,,🙏
@athellirajuyadav
@athellirajuyadav 5 жыл бұрын
స్వామి !!!మీరు ఇంటర్వ్యూ చేసే విధానం చూసి నేటి యాంకర్లు చాలా నేర్చుకోవాలి. ఒక స్వామిజీ గారిని ఎలా ఇంటర్వ్యూ చేయాలో. శ్రీ గురుభ్యోన్నమః
@radhakrishnamacharyulunand9430
@radhakrishnamacharyulunand9430 3 жыл бұрын
Jai srimannarayana
@DrJNReddy
@DrJNReddy 3 жыл бұрын
Wonderful. Enlightening.
@koteswaraodevarakonda1171
@koteswaraodevarakonda1171 Жыл бұрын
Maha nu bavalu prabhodamulu sada sirodharyalu.
@Sri_Chakra_Ayurveda
@Sri_Chakra_Ayurveda 5 жыл бұрын
మహాత్ములకు పాదాభివందనం . వారి లీలలు వినటం అది నా చిన్న తనసమయం నాకు గర్వించదగ్గ ఐనా నేను ఆ తల్లి ని ధర్శించలేక పోయానని బాద ఉంది . ఐతే గురువులు శ్రీ శ్రీ సిద్దేశ్వర స్వామి ని మాత్రం తప్పకుండా దర్శస్తాను . 🙏🙏🙏
@raoba4109
@raoba4109 5 жыл бұрын
మంచి ప్రయత్నం....శుభాభివందనాలు....ఆ మాత ఆశీస్సులు అందరికి కలగాలని కోరుకుంటూ......
@mekalashekar7373
@mekalashekar7373 5 жыл бұрын
జిల్లెళ్ళ మూడి అమ్మ గుర్చి ఇంకా విషయాలను తెలియచెయoడి
@rajeshp82
@rajeshp82 Жыл бұрын
శ్రీ సిద్దేశ్వరనంద భారతి మహా స్వామి వారిపాద పద్మాలకు నమస్కారం
@CHANDRAMOHAN-jr1ve
@CHANDRAMOHAN-jr1ve 3 жыл бұрын
🙏🙏🙏💐 జిల్లెళ్ళమూడి అమ్మ గురించిన విషయాలు చాలా వివరంగా అర్థం అయినాయి. శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారికి పాదాభివందనాలు 🙏💐
@bellamkondamallikharjunara8740
@bellamkondamallikharjunara8740 Жыл бұрын
ఓంశ్రీగురుభ్యోనమః....🙏🙏🙏🙏🙏🙏
@swathikishore4948
@swathikishore4948 3 жыл бұрын
జయహో మాత శ్రీ అనసూయ 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌸🌸🌸🌸🌸
@srivani1957
@srivani1957 4 жыл бұрын
Amma nannu daggariki teeyamma amma amma ammaaaa
@NS-uj6wj
@NS-uj6wj 2 жыл бұрын
The love for amma in your heart is amma herself glowing inside your heart 🙏
@mkraomulpur7030
@mkraomulpur7030 3 жыл бұрын
Shree Siddheswaraanand Bharthi Swami Guru Parampara ku naa Vinaya Poorvaka Pranaamamulu. 🌿🌱🌿🌱🌿🌱🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌱🌱🌿🌱🌿🌱🌿
@priyankaravikiran1408
@priyankaravikiran1408 5 жыл бұрын
Siddheshwar Swamy Garu ke namaskaramulu.
@sivareddysivareddy7315
@sivareddysivareddy7315 4 жыл бұрын
Om
@rraghavendrarao6219
@rraghavendrarao6219 3 жыл бұрын
అమ్మ ఆదివేదమూలహృదయస్పంద ప్రేమనయనవాత్సల్యసింధు ఉధృతజీవామృతసకలప్రాణైక్య సంజీవనీహిమజ్వాల
@prassupavan
@prassupavan 4 жыл бұрын
My mom visited Amma and she added Hyma in my name. I Now just realized by watching this video. I am really feeling so happy that I just remembered my name as hyma jnana prasunambika. Thank you for this amazing video.
@kiran306
@kiran306 3 жыл бұрын
May I know why u mentioned your name as prasuna hema
@nagamalli2958
@nagamalli2958 5 жыл бұрын
Guru devulu sakshath daiva swaroopulu. Pojinchandi tharinchandi. Idi na anubhavam. Me ishtam meedi. Maa guru devula padaalaku naa sirasabhi vandanaalu.
@nandiniv3015
@nandiniv3015 4 жыл бұрын
Naga Malli mi anubavam chepagalara
@komiresathyanarayana6882
@komiresathyanarayana6882 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@yoursbangarubabu
@yoursbangarubabu 5 жыл бұрын
We bow and say thanks to everyone who brought such noble experiences make available on KZbin. Being in current generation , we could feel AMMATHVAM by listening and watching all these experiences via digital media. I’m sure one day we will definitely see a Jillellamudi AMMA 24hrs live TV channel like SVBC. Just saying Thankyou under KZbin video is easy. Bringing such a videos available online is not easy- again thanks to everyone who are directly or indirectly part of this noble cause
@sharmamrl8354
@sharmamrl8354 5 жыл бұрын
Present young press people should please watch this video how to do interview with swamijis or with any one A great legendary person in print media style of questing To swamy great great great By respected Sri P. venetakswalu sir Tks
@potharajujanakidevi9587
@potharajujanakidevi9587 5 жыл бұрын
S.He is a great legendary and most experience person in print media.🙏🙏🙏to swamiji
@snramakrishnudu5187
@snramakrishnudu5187 4 жыл бұрын
మొదటిసారి1969లోగుంటూరు పుర వీ ధు ల్లో అమ్మ గారు వూరే గింపులో అమ్మకూడాపాల్గొని మొదటి సారిగా దర్శించుకొని అమ్మపాద ములకుసిరసు ఆనించినమ స్కరించగా నాన్న వ స్తూ ఉండూ అని పలకరించి తీర్థ ప్రసాదాలు ఇ చ్చి అమ్మగారు నన్ను వె న్ను తట్టి లేపుతుంటే నాజన్మ తరించింది.రెండోసారి నందిగామ కర్ణం రమణ గారి అబ్బాయి నేను వె ళ్లి దర్శించు కున్నాము.మామిడిపళ్ళు నిండు బాగ్ ఇ చ్చి నుడుట బొట్టు పెట్టి పళ్లెం నిండా హారతి ఇచ్చినాము.అమ్మరెండు పాదా లు నాసిరసు పై వుంచి మామిడి పండు ఇచ్చి బొట్టు పేట్టి ఆశీర్వదించి ల లితాసహస్రం చదువుకో ఆని ఆశీ ర్వ దించిభోజనంపెట్టి పంపించారు గతిలేని నాజీ వితం సఫలం కావడం జరిగింది. నేను ఎ ప్పుడూ శ్యా మలా దండకం చదువు తూ ఉండగా లలితా సహస్రం చదువుకోమని ఉపడేసొచారు. మూడ వ దర్శనం 1982దశరాలలో మా ఇ ద్ద రు ఆడపి ల్ల ల కు అక్షరాభ్యాసం చేసి చిన్నపిల్లలకు లలిత అని నామ క ర ణ o. చే సి మా దంపతులకు జంట గా ఒ కే దండ వేసి తల ల పై చేతుల తో నిమిరి నిండు గా ఆ సీ ర్వచనం ఇ చ్చి వ స్తూంటే ,నాన్నగారు గుంటూరు లో ప ని ఉందని మా కారు లో పంపుతూ బాల్కనీ మీ ద ని లబ డి అభయ హస్తం తో ఆ సీ సు చెపుతూ పంపించి నారు. సా మాన్య మై న మా జీవనా లు ఏ లో టు లేకుండా ఆ ధ్మా త్మికం గా అమ్మ దయ తో సాగు తూ త రిం చు తున్నా ము. అంతా అమ్మ దయ. జయహో మాతా శ్రీ అనసూయ రా జ రా జే శ్వరి. విశ్రాం త జెడ్పీ హై స్కూలు ప్రథా నో పా ద్యా యు డు. Tadepallgugudem సెల్: 9492703801
@jayamallu3701
@jayamallu3701 2 жыл бұрын
Sri Sri sri sdiswaranandha barathi swami ki 🙏🙏 Jiledi amma vari ki 🙏🙏🌹🌹
@kalyanivasanth3607
@kalyanivasanth3607 3 жыл бұрын
Ammaa. Meeku vandanam 🙏🙏🙏
@mandapllynageswararao8917
@mandapllynageswararao8917 5 жыл бұрын
Amma ku, swamiji ki padhabi vandhanam 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@adileepkumarsingh6487
@adileepkumarsingh6487 5 жыл бұрын
jai jillellamudi ammaki ...
@ramesh0156
@ramesh0156 3 жыл бұрын
అమ్మ గారికి నమస్కారం 💐💐👌👌
@laxmanaraoyelugula2242
@laxmanaraoyelugula2242 4 жыл бұрын
Maa vati pamarulaku idi oka adbhutaaina kanuvippu ...sree gurunyonamaha
@v.kaliprasad3064
@v.kaliprasad3064 3 жыл бұрын
అమ్మ అన్నపూర్ణ పాదాభివందనం
@gottipativenkateswarrao1655
@gottipativenkateswarrao1655 3 жыл бұрын
Jay gurudeva Datta Datta Sri jellylamudi ammavarikinamaskaramulu Sri siddheswarananda Bharati Maha swamulavare ki manahaspurtito namaskaramul
@balajipraveenkumar856
@balajipraveenkumar856 5 жыл бұрын
Jai Jai Jillellamudi AMMA & Sri Raauvuri Prasad gariki Chala Chala Dhanyavadamulu
@8956deep
@8956deep 5 жыл бұрын
Thali annapurneswari swarupam
@bhavanidevi7917
@bhavanidevi7917 3 жыл бұрын
Ammanu ennosarlu chusina dhanyuraalini. Kallathadi amma Darsanam..
@sreematrenamaha6211
@sreematrenamaha6211 5 жыл бұрын
There is a super power sometimes its shown acc to our poorvajanma punyam Jilkellamudi amma priya sishyuraalu mellachervu kusumaamaba maa amma We r lucky we got these MOTHERS
@user-rf4ni9rd7t
@user-rf4ni9rd7t 5 жыл бұрын
AMMA GURUVU GAARIKI kI NA PADHABI VANDANAMULU
@sudheerreddy5640
@sudheerreddy5640 4 жыл бұрын
Jai chivatam amma
@ramupulaparthi13456
@ramupulaparthi13456 5 жыл бұрын
Amma pls show u r love and blessings on me
@RamaKrishna-cv7uh
@RamaKrishna-cv7uh 4 жыл бұрын
Swamy there is no substitute for u in this eara my humble pranamams
@ShilpamukuralaSharma
@ShilpamukuralaSharma 3 жыл бұрын
Meru chala baga chestunnaru.handsoff🙏🙏🙏🙏🙏🙏
@dubbakarangachary1567
@dubbakarangachary1567 3 жыл бұрын
విశ్వమంతా విశ్వాత్మ విభూతియే
@guruprasad1189
@guruprasad1189 4 жыл бұрын
Pranamalu Swamy !
@vinodhboddu6241
@vinodhboddu6241 4 жыл бұрын
Narayana narayana
@gowtham8171
@gowtham8171 3 жыл бұрын
Om sri siddeshwarayanamaha
@Hyma656
@Hyma656 5 жыл бұрын
Excellent video . Jayahomata
@t.vramanamurthy1958
@t.vramanamurthy1958 5 жыл бұрын
ఈ పాటల లిరిక్ స్ కూడా పె టవలెను
@darimireddyeswar7383
@darimireddyeswar7383 5 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@chandrikamenda6909
@chandrikamenda6909 5 жыл бұрын
Ai jillelumudi amma gariki na shirassu vanchi paadhabhivandanam chesthunnanu....nenu me kosam eppudu eppude thelusukuntunna...me mahima gurinchi thelisaka...me bhakthuraluga maripoya🙏🙏🙏
@Hariomteluguvizag
@Hariomteluguvizag 4 жыл бұрын
Sri sri sri siddheswarananda swami vari ki satakoti paadabivandanamulu
@swathikishore4948
@swathikishore4948 5 жыл бұрын
Jai mathaji
@azothdsrlifes2027
@azothdsrlifes2027 5 жыл бұрын
Ammaku pranaamalu
@gopisetti2864
@gopisetti2864 3 жыл бұрын
జయహో మాత
@captainpawan
@captainpawan 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Amma Padalaku, Swami vari padalaku veyi vela namaskaramulu
@user-rf4ni9rd7t
@user-rf4ni9rd7t 5 жыл бұрын
GURUVU GARIKI NA PADHABI VANDANAMULU
@niharikareddy2054
@niharikareddy2054 3 жыл бұрын
Inta manchi vishayalu maku chupinchinanduku dhanyavadalu 🙏
@chvenkatramana4661
@chvenkatramana4661 5 жыл бұрын
Ee rojulalo bhakti bagavantudu eee visayaluu patinchukokunndaa vunnavariki ee video's chalaa upaayogapadatavi
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 5 жыл бұрын
Dhanyavadamulu swami varitho vedio chesinanduku
@nota1949
@nota1949 4 жыл бұрын
🙏తల్లి
@srikanthjadala8998
@srikanthjadala8998 5 жыл бұрын
Jillelamudi amma ke jai 🙏🙏🙏
@nareshom4666
@nareshom4666 5 жыл бұрын
Guru Deva koti koti namaskaralu
@madhukumar9464
@madhukumar9464 4 жыл бұрын
Jai Jaganmatha
@padmakumar8231
@padmakumar8231 5 жыл бұрын
Excellent interview
@naveenkumarreddy983
@naveenkumarreddy983 5 жыл бұрын
Thank you for this video Sri maathre namaha
@SB-dg5hu
@SB-dg5hu 3 жыл бұрын
నమస్తే 🌹మాత పరమేశ్వరి 🇮🇳🚩🌹
@raocs9180
@raocs9180 5 жыл бұрын
Very enlightening message
@tejachowdary8382
@tejachowdary8382 5 жыл бұрын
Jai matha ji
@viswanathamvempati8159
@viswanathamvempati8159 3 жыл бұрын
The concept of giving presence in their earlier shape & form & content is well explained with authority & illustrations in a most convincing manner . Thanks to the living saint of Kurthalam petham , my GURJEE .
@erukaarivu6404
@erukaarivu6404 2 жыл бұрын
Song rendering is divine
@sivareddysivareddy7315
@sivareddysivareddy7315 4 жыл бұрын
Om namo gurubho namaha
@madhukumar9464
@madhukumar9464 4 жыл бұрын
Jai Amma
@swarnakumar116
@swarnakumar116 5 жыл бұрын
Jai Mata Di
@b.bipinchandrababu3610
@b.bipinchandrababu3610 5 жыл бұрын
Excellent video
@dubbakarangachary1567
@dubbakarangachary1567 3 жыл бұрын
సర్వం దైవమయం
@chakri1111
@chakri1111 5 жыл бұрын
Swamiji is great
@g.raghunathreddy4632
@g.raghunathreddy4632 2 жыл бұрын
Sri sri sri Siddeshwarananada Bharathi swamyji padapadmalaku anathakoti pranamalu 🙏🙏🙏🙏🙏
@sudheerreddy5640
@sudheerreddy5640 4 жыл бұрын
Jai amma
@narasimharao4830
@narasimharao4830 5 жыл бұрын
Jai amma...
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 5 жыл бұрын
Nice vedio
@sivareddysivareddy7315
@sivareddysivareddy7315 4 жыл бұрын
Good
@tvnsivaprasad4709
@tvnsivaprasad4709 5 жыл бұрын
thanks to you for great information
@padmaaallu2856
@padmaaallu2856 3 жыл бұрын
Ome Sri maathrenamaha.
@kunchamsriharisrihari9715
@kunchamsriharisrihari9715 2 жыл бұрын
Om sri gurubhyonamaha guruvugari padapamamulaku vandanum
@nageswararaokalla1051
@nageswararaokalla1051 4 жыл бұрын
Sri Gurubhyo Namaha
@varahakrishnachesetti6149
@varahakrishnachesetti6149 5 жыл бұрын
jai matha ji..
@Sigma11007
@Sigma11007 5 жыл бұрын
jai ho mathaji
@leelarekala556
@leelarekala556 4 жыл бұрын
Etuvanti goppa goppa vallu....e bharayha maata geddapai undadam mulamgane....e rojiki darmam bratiki undi.....jai gurubyo namah 🙏🙏🙏🙏
@whitesnow9293
@whitesnow9293 5 жыл бұрын
viswanji gariki namaskarams-about amma
@realizenowyogaandspiritual2490
@realizenowyogaandspiritual2490 3 жыл бұрын
Dhanyavadhalu
@shobhatondupally8021
@shobhatondupally8021 2 жыл бұрын
Ee Amma maa Amma ku oka saree ichindhi appudu nenu chal chinnaghavunanu ippudu 50 vundhandhi hyd ki vacchinappudu maa Amma chala years dachipettukundhi ippudu maa ammagaru swarghastrallu aiendhi. Naaku challa gurthuvundhi
@madhukumar9464
@madhukumar9464 4 жыл бұрын
Jai Kalki Amma
@narasimharao4830
@narasimharao4830 5 жыл бұрын
Jai matha..
@janardhanjan7371
@janardhanjan7371 2 жыл бұрын
Entorahasyam jeevitam ento srusti💐💐💐💐amma
@blsureshbabu5159
@blsureshbabu5159 4 жыл бұрын
Jai gurudev
@prasannapeddi
@prasannapeddi 3 жыл бұрын
🙏🙏🙏 OOM Sree Matha Nama Haha....
@ramanakumar9234
@ramanakumar9234 Жыл бұрын
Swamiji padabhivandanam
@viswanathamvempati8159
@viswanathamvempati8159 3 жыл бұрын
A wonderful interview never witnessed before . The interviewer & the interviewed are reached heights in life both physical & philosophical & spiritual lines . From New Mexico USA camp .
@user-pp2gz6ed8i
@user-pp2gz6ed8i 4 жыл бұрын
OM Namo laxmi narayana Namo namaha
@c2025q
@c2025q 5 жыл бұрын
Namaskram
@HemanthReddyBharatiya
@HemanthReddyBharatiya 5 жыл бұрын
Sri gurubhyo namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yadagirireddyp7378
@yadagirireddyp7378 3 жыл бұрын
🌱🙏 Interview Chesina Pothuri Venkateshwar Rao Gariki Koti Namaskaramulu!. 🙏🌱
@b.shankarachari3662
@b.shankarachari3662 3 жыл бұрын
Jai guru dev
@rajun3214
@rajun3214 4 жыл бұрын
Master C V V Namaskaram
@shanthinagalla2914
@shanthinagalla2914 5 жыл бұрын
Sri matrenamaha
@sekharsekhar5758
@sekharsekhar5758 3 жыл бұрын
Sri gurubho nama
@lankaayyappaswamy3592
@lankaayyappaswamy3592 4 жыл бұрын
నాకర్మాణానప్రజయా ధనేన త్యాగి .
@mohanpoloju732
@mohanpoloju732 5 жыл бұрын
Sri gurubyo namaha
@user-pp2gz6ed8i
@user-pp2gz6ed8i 4 жыл бұрын
jai mata ki jai
Jillellamudi AMMA Tho Ma Anubhavalu - Kondamudhi Bala Gopala Krishna Murthy
1:46:58
Sree Viswajananee Parishat Trust - Jillellamudi
Рет қаралды 11 М.
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 32 МЛН
Неприятная Встреча На Мосту - Полярная звезда #shorts
00:59
Полярная звезда - Kuzey Yıldızı
Рет қаралды 7 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 23 МЛН
Yellapragada Venkata Sriramamurthy's Experiences with "Jillellamudi AMMA"
54:15
Jillellamudi AMMA Documentary - Telugu with English Subtitles
1:14:43
Sree Viswajananee Parishat Trust - Jillellamudi
Рет қаралды 247 М.
Jillellamudi AMMA Tho Ma Anubhavalu - Rajupalepu Venkata Seshagiri Rao
1:38:35
Sree Viswajananee Parishat Trust - Jillellamudi
Рет қаралды 8 М.
Jillellamudi AMMA Tho Ma Anubhavalu - Ravuri Sesha Prabhavathi
57:49
Sree Viswajananee Parishat Trust - Jillellamudi
Рет қаралды 9 М.
Discourses Day 1
2:03:02
Siddheswari Peetham
Рет қаралды 148 М.
Jillellamudi AMMA Tho Ma Anubhavalu - Sri Potturi Venkateswara Rao
1:33:04
Sree Viswajananee Parishat Trust - Jillellamudi
Рет қаралды 15 М.
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 32 МЛН