Listen to "Dhamaka - Jinthaak Chithaka" Song on your favorite Streaming Platforms Gaana - bit.ly/3QHuTKq Spotify - spoti.fi/3Ow3Jnp Apple Music - apple.co/443Ko2G iTunes - apple.co/443Ko2G Resso - bit.ly/3OyesNU Amazon Music - amzn.to/47q8dV7 KZbin Music - bit.ly/3OuDPQS JioSaavn - bit.ly/45pBIEy Hungama - bit.ly/3OuDMoa Wynk - bit.ly/3DSdXJN Raaga - bit.ly/3QSwKsR Insta - bit.ly/3DXOwGx
@vijayak4051 Жыл бұрын
Oops h
@nh_47__rider75 Жыл бұрын
Please dubb this song in hindi in Hindi version
@prashanthkumar5404 Жыл бұрын
Hbbnnbn.nnjhhnhjhbb2 namaste 4050888ubbykķikkp
@lbfm3108 Жыл бұрын
😂
@PawanKalavakuri-xc5od Жыл бұрын
9
@vinodhrk2 жыл бұрын
First time a heroine giving a heavy competition for Ravi Teja for dancing heavy steps.. Waiting for Sreeleela dancing with Allu Arjun - it will be a fire cracker... Love from Tamil Nadu, Chennai..
@gorantlanarayana99292 жыл бұрын
Sreelela డాన్స్ సంపేసింది మా రవన్నతో ఈ సిన్మ మా రవన్న కెరీర్లో పెద్ద హిట్ అవుతుంది jai mass maharaj 🔥
@andhriyakondru93742 жыл бұрын
😂😂😂
@preminsta86302 жыл бұрын
🤮54yr Ravi Teja middle age old man dancing romancing with 21yr Sreeleela daughter like age girl🤮
@nallabothulachandrasekhar45592 жыл бұрын
True andi
@geethamadhuri4.0332 жыл бұрын
🤣
@venkatadurga79972 жыл бұрын
@@preminsta8630 Mari chiru ki balayya ki old people ki vayasu kanapada sir
@ShannuMania2 жыл бұрын
ఉర మాస్ సాంగ్.. కరెక్ట్ సాంగ్ పడ్డది రవి అన్న కు ALL THE BEST ANNA..😍🥳
@pavan26422 жыл бұрын
Theatre lo ee song undhi bhayyya... 💥💯 Sree leela dance raammppp ayyyya..... 💥💥💥 Repeated anthey.... Song matram..... Theatre lo punakaaalu.... Theppinchaaru.. Sree leela matram chimpesindhi... Dance 😍..... 💙🙇♂️ Em vundhi bahyya sree leela.... 💙💯🙇♂️
@luckyrose10072 жыл бұрын
(F) ఎంకన్న తీర్థంలో యాళ్ళ పొద్దు మూర్తంలో పూల జడ ఎత్తుతుంటే పుస్తె నువ్వు కడుతుంటే ఏ కన్ను సూడకుండా కన్ను నాకు కొడుతుంటే ఎఏ…ఎఏ.. ఎఏ హే… నిన్ను సూడబుద్దైతాంది రాజిగో మాటాడా బుద్దయితాంది రాజిగో.. (M chorus) జింతక జింతక జింతక జజ్జన జింతక జింతక జింతక (F) చెయ్యి పట్టబుద్ధాయితాంది రాజిగో ముద్దు పెట్ట బుద్ధయితాంది రాజిగో (M chorus) జింతక జింతక జింతక జజ్జన జింతక జింతక జింతక (M)అట్టా అంటుంటే మస్తుందే ఓ పిల్లో లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో.. భూమి పూజ చేసుకుంటా బుగ్గల్లో కొంప గోడు కట్టుకుంటా కౌగిళ్ళో.. (F) నిన్ను జూత్తే... నిన్ను జూత్తే నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగ కొట్టేసుకుంటాది (M chorus) జింతక జింతక జింతక జజ్జన జింతక జింతక జింతక (M) నన్ను సూత్తే అట్నే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది (M chorus) జింతక జింతక జింతక జజ్జన జింతక జింతక జింతక Charanam - - 1 (F)నా బెత్తెడంత నడుమొంపుల్లో ఉంగరాలో.. బొంగరాలో.. నీ సూపుతాడు సుట్టి తిరగాలో గింగిరాలో.. (M) నా ఛాతి మీద వాలి ఊగాలే ఉయ్యాలో జంపాలో నువ్వు చెమట చుక్కల్లెక్క పెట్టాలే.. ఇయ్యాలో (F) రోజు మార్చాలిరా చేతి గాజులు 😚నలిగి ముల్గాలిరా సన్నజాజులు (M) పట్టు పట్టినట్టు చేస్తే తప్పులు పట్టె మంచంకే పుట్టే నొప్పులు (F) హా.. నిన్ను జూత్తే..నిన్ను జూత్తే.. నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగ కొట్టేసుకుంటాది😁😁 (M chorus) జింతక్ జింతక్ జింతక్ జజ్జన జింతక్ జింతక్ జింతక్ (M) నన్ను సూత్తే.. అట్నే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది.. ఏయ్. (M chorus) జింతక జింతక జింతక జజ్జన జింతక జింతక జింతక Charanam - - - 2 (F)నే నీళ్లు పోసుకొని తిరగాలో అత్తింట్లో పుట్టింట్లో నువ్వు కవల పిల్లలెత్తుకోవాలో నట్టింట్లో (M) ఎన్ని ఏండ్లు గాని సంటి పోరడ్నే ఓ పిల్లో నీ ఒళ్ళో నీ కొంగు పట్టుకొని ఉంటాలే నూరేళ్ళో (F) నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు నే తప్పుతు ఉంటా.. మాసాలు (M) అయితే నిద్దర్లు మానేసి తెల్లార్లు ఇంకా చద్దర్లో చేద్దామే తిరునాళ్ళు (F) హా.. నిన్ను జూత్తే..నిన్ను జూత్తే.. నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది.. గుండె గట్టిగ కొట్టేసుకుంటాది (M chorus) జింతక జింతక జింతక జజ్జన జింతక జింతక జింతక (M) నన్ను సూత్తే అట్నే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది.. ఏయ్. (M chorus) జింతక జింతక జింతక జజ్జన జింతక జింతక జింతక (F) నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది.. గుండె గట్టిగ కొట్టేసుకుంటాది (M) నన్ను సూత్తే అట్నే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది
@BheemsCeciroleo99992 жыл бұрын
thankyou somuch lucky
@venkateshalluri70722 жыл бұрын
CDs ok I have been in touch d ch
@m.jessiejessie52042 жыл бұрын
@@BheemsCeciroleo9999 super singing and music exlent sir
@crazyboy-Krishna_2 жыл бұрын
Thanks
@rameshkumar-fl4ws2 жыл бұрын
Mi lyrics ki hats off
@arunaphotography99012 жыл бұрын
ఈ పాటలో కనిపిస్తుంది అసలైన massmaharaj ❤️❤️🥰🥰😘😘😘
@htvjobsandstudy2 жыл бұрын
రవితేజ విక్రమార్కుడు సినిమా లో జింతాతా ఎంత హిట్ ధమాకా కూడా బ్లాక్ బస్టర్👍👍👍🔥🔥🔥🔥🔥
@preminsta86302 жыл бұрын
🤮54yr Ravi Teja middle age old man dancing romancing with 21yr Sreeleela daughter like age girl🤮
@srikanthreddy86002 жыл бұрын
@@preminsta8630 then what's your problem ?
@movie_lovers10012 жыл бұрын
@@preminsta8630 Neeku Am dengindhi
@sri57582 жыл бұрын
@@preminsta8630 then what about chiranjeevi and kajal in kaidhi no :150 ? Appdu ee doubt raledha
@narasimharaju96752 жыл бұрын
@@preminsta8630 neeku emaina problem unte chudaku ok😄😄😄😄😄
@dileepkarre5623 Жыл бұрын
Music director bheems, 👏👏👏👏
@mdimrankhan96672 жыл бұрын
ఈ పాట వింటే నాకు విక్రమార్కుడు లో ఉన్న పాట జింతాత గుర్తొచ్చింది😍😍🔥
@rajaraotalagathotirajarao23642 жыл бұрын
Nimm.. Aasawasooo
@praveenkumarbegari35472 жыл бұрын
మా మాస్ రాజా అన్నయ్య ఫ్యాన్స్ కి థియేటర్లో ఇంకా పండగే అలాగే జింతాకే.... కచ్చితంగా చెబుతున్న రాసిపెట్టుకోండి ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పక్క..✊✊👍👍 జై మాస్ మహారాజా రవితేజ అన్నయ్య✊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Jameelur2 жыл бұрын
E sari Ravi Teja Anna movie 🎥 Blockbuster Hit Pakka sound vinipistundhii 🔥🔥🔥 Artam kavatam leda🔥🔥🔥🔥 Ravi Teja fans Ekkada
@shobhanarayanaswamy17372 жыл бұрын
Seeing someone who can match Raviteja's Energy ... Superb Sreeleela Garu
@ramAmar1432 жыл бұрын
ఈ సినిమా అయినా రవితేజ అన్నకి .. మంచి క్రాక్ లాంటి హిట్ కొట్టాలి అని మనసు స్ఫూర్తిగా కోరుకుంటున్నాము ..From NTR FAN ...
@tiruvaipatichantichanti52312 жыл бұрын
నిన్ను ట్రోల్ చేసే వారిని ఈ సినిమా గుణపాఠం కావాలి అన్నయ్య ఆల్ ది బెస్ట్ ❤️❤️❤️
@mekalashivashankar57642 жыл бұрын
S mass anna ni evadu emi pekaledu brooo
@shivadismart72032 жыл бұрын
Maku adhe kavali bro
@shivadismart72032 жыл бұрын
Troll dheniki chestharo telsa bro Anna thise mass movie meedha maximum expectations pettukuni movie ki veltharu Vallu pettukuna maximum lo minimum kuda kanapadakapothe dhaniki troll chestharu 200 petti ticket koni theera lopalaki vellaka movie bagokapothe ela untundhi bro Adhi okati rendu movies ayithe ok but varusaga adhe flops continue ayithe movie chudalanna ibbandhi ga untadhi So adhi dhrushti lo pettukuni ravi anna movies select cheskovali
@tiruvaipatichantichanti52312 жыл бұрын
@@shivadismart7203 avunu bro
@kiran9698-y2z2 жыл бұрын
పాట మోత మొగుతుందిగా... Bheems Magic Is Back 👌👌👌👍👍💐💐💐
@alumulahadvinraj15682 жыл бұрын
Enni sarlu vinna borkottadam ledu nice song 💞💞💐💞💞💐💞💞💐💞💞
@eravi59312 жыл бұрын
సాంగ్ సూపర్ .....అదిరిపోయింది..👌👌👌శ్రీ లీల 🥰🥰డాన్స్ వేరే లెవెల్....👌 .రవి తేజ గారికి ఈసారి అయిన ధమాకా తో హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను...ALL THE BEST FROM NTR FANS ❤️❤️
@deepadeepali37752 жыл бұрын
Lllkkjmkjjj
@deepadeepali37752 жыл бұрын
Mmm.....kk
@vamsikrishnadaggupati49492 жыл бұрын
@@deepadeepali3775 hi baby
@skullproduction6662 жыл бұрын
I made another version of jinthaak kzbin.info/www/bejne/ape7p4eBfJyZd6c
@nareshhendwretinglyrics74592 жыл бұрын
మన రవితేజ అన్న సినిమా మంచి విజయం సాధించాలాన్ని మనస్ఫూరిగా కోరుకుంటున్నాను జై రవితేజ అన్న 🔥🔥
@SaiRam-eh4uy2 жыл бұрын
🎶🎶🎵Song🎵🎶🎶 వింటే ఎట్నో ఉంటుంది...గుండె డీజే లు కొట్టేసుకుంటుంది...🥰🥰🥰😘😘😘❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@KavithaKavitha-oh8fj2 жыл бұрын
I'm big fan of raviteja
@pavankumarkp89682 жыл бұрын
Mangli Smile between 1:59 to 2:06 is simply superb... I can die for her smile...
@prasaanthmaniyala3422 жыл бұрын
నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు🔥🔥🔥 నేను తప్పుతా ఉండాలి మాసాలు🔥🔥🔥 లిరిక్స్ అదుర్స్ బొమ్మ బ్లాక్ బాస్టర్
@swapnamanthena2 жыл бұрын
👌👌👌 lyrics...... music 🌹🌹 ఆ:- ఎంకన్న తీర్థంలో యెల్ల పొద్దు ముహూర్తం లో పూల జడ యెత్తుతుంటే పుస్తే నువ్వు కడుతుంటే యే కన్ను సూడకుండా కన్ను నాకు కొడుతుంటే యే..ఆ…హే నిన్ను సూడ బుద్ధైతాంది రాజీగో మాటాడా బుద్దైతాంది రాజిగో........ ఓ కోరస్:- యమ.. జింతక జితాకా జింతాక జింజినా జింతాకా జింతాకా ఆ:- చెయ్యి పట్ట బుద్ధైతాంధి రాజీగో ముద్దు పెట్ట బుద్దైతాంధి రాజీగో కోరస్:- యమ జింతాకా జింతాకా జింతాక జింతాకా జింతాక జితాకా అ:- అత్తా అంటుంటే మస్థుందే ఓ పిల్లో తన్నుల్లో లవ్వూ తన్నుకు వస్తుంది భూమి పూజ చేసుకుంటా బుగ్గలో కౌగిల్లో కొంప గూడు కట్టుకుంట ఆ:-నిన్ను జూత్తే, నిన్ను జోత్తే నిన్ను జోత్తే ఇంకా ఉంటాంధి గుండె గట్టిగ కొట్టేసుకుంటాంది కోరస్:-యమ.. జింతాకా జింతాకా జింతాక జింతాకా జింతాకా జింతాకా అ:- నన్ను సూత్తే అట్నే ఉంటాది దిళ్లు డజ్ లు పెట్టేసుకుంటాది కోరస్:- యమ జింతాకా జింతాకా జింతాక జింజినా జింతాకా జింతాకా కోరస్:-గుంగురే గురే గుంగురే గురే గుంగురే గురే గుంగురే.. కోరస్:-గుంగురే గురే గుంగురే గురే గుంగురే గురే గుంగురే.. ఆ:- నడుమొంపుల్లో నా బేతేడంత ఉంగరాలో బొంగరాలో నీ సూపుతాడు సుత్తి తిర్గలో గింగిరాలో అ:- నా చాతి మీద వాలి ఊగాలే ఉయ్యాలో జంపాలో నువ్వు చెమట చుక్కలెక్క పెట్టాలె ఇయ్యాలో ఆ:- రోజు మార్చాలి రా చేతి గాజులు నలిగి ముల్గాలిరా సన్న జాజులు అ:- పట్టు పట్టినట్లు చేస్తే తప్పులు పట్టె మంచమ్కే పుట్టె నొప్పులు హాయ్.. నిన్ను జోత్తే నిన్ను జోత్తే నిన్ను జోత్తే ఇంకా ఉంటది గుండె గట్టిగ కొట్టు హ్మ్మ్ హహా.. కోరస్:-యమ జింతాకా జింతాకా జింతాక జింతాకా జింతాకా జింతాకా ఆ:- నన్ను సూతే అట్నే ఉంటాది దిల్లు డీజే లు పెట్టేసుకుంటాది యాయీ.. కోరస్:- యమ జింతాకా జింతాకా జింతాక జింతాకా జింతాకా జింతాకా ఆ:- నేయ్ నీళ్ళు పోసుకొని తిరగలో అత్తింట్లో పుట్టింట్లో నత్తింట్లో నువ్వు కావలా పిల్లలెత్తుకోవాలో అ:- యెన్ని యెల్లు గానీ శాంతి పోరాడ్నే ఊ పిల్లో నీ వొళ్ళో నీ కొంగు పట్టుకుని ఉంటాలే నూరెళ్లూ ఆ:-నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు నీ తప్పుతూ ఉంటా మాసాలు అ:- ఐతే నిద్దర్లు మానేసి తెల్లార్లు ఇంకా చద్దర్లూ చేద్దాం తిరనాళ్లు ఆ:- హ్మ్మ్.... నిన్ను జోత్తే నిన్ను జోత్తే నిన్ను జోత్తే ఇంకా ఉంటది గుండె గట్టిగ కొట్టేసుకుంటాది కోరస్:- యమ జింతాకా జింతాకా జింతాక జింతాకా జింతాకా జింతాకా ఆ:- నన్ను సూత్తే అట్నే ఉంటుంది దిల్లు డీజే లు పెట్టేసుకుంటాది యాయీ.. కోరస్:-జింతాకా జింతాకా జింతాక జింతాకా జింతాకా జింతాకా ఆ:- నిన్ను జూత్తే ఇంకా ఉంటాంది గుండె గట్టిగ కొట్టేసుకుంటాంది అ:- నన్ను సూత్తే అట్నే ఉంటాది దిల్లు డీజే లు పెట్టేసుకుంటాది....
@bijjajeevankumar79122 жыл бұрын
Super miru
@karumanchiabdulla7252 жыл бұрын
Tq
@SandeepReddyLakka2 жыл бұрын
నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు నీ తప్పుతూ ఉంటా మాసాలు ikkada maasalu thappadam usage correct eh na, nela thappadam ane vinnanu, masam thappadam ani vinaledhu. rhyming kosam kakapothe mamulga adhi correct ah
@mukeshgowda26162 жыл бұрын
@@SandeepReddyLakka Maasam antey nelalu ani ardam kadha
@SandeepReddyLakka2 жыл бұрын
@@mukeshgowda2616 yes but nela thappadam anedhi vinnam, ila masam thappadam vinaledhu adhi correct usage eh na ani doubt
@rajuraghu9082 жыл бұрын
Best wishes from Bangalore Sreeleela Kannada fans😍😍😍
@rajeshpallikonda81252 жыл бұрын
ఈ సాంగ్ లో శ్రీలీలా ఒక ఊపు ఉపేసేంది డాన్స్ డీజే ల కూడా ఒక ఊపు ఉపేశాతది బ్రో చాలా నచ్చింది సాంగ్ ఐ లైక్ థిస్ సాంగ్
@nenesurya6742 жыл бұрын
2:00 కావాలని నవ్విందో అలా వచ్చిందో తెలియదు కాని.. సూపర్ గా సెట్ అయ్యింది
@vinodkumarbangaru31402 жыл бұрын
Yes correct bro🎉
@mattareddy63142 жыл бұрын
భీమ్స్ పాట మధురామృతం , మంగ్లి మాటలు ఆణిముత్యాలు , పదికాలాలపాటు నిలిచిపోతుంది ఈ పాట జనం గుండెలనిండా, పాటలో యతి ప్రాసలు సూపర్ !!
@BheemsCeciroleo99992 жыл бұрын
loveyouu sirrrrr
@pharmaguru11542 жыл бұрын
Kasarla shyam anna🎉
@Gaisureshpatel2 жыл бұрын
అన్న నువ్వు రవితేజం లా ఎప్పుడు ఒకరికి ఆదర్శంగా ఉంటావ్ జై రవితేజ
@smartkitchen42892 жыл бұрын
Sri Leela , wow full of energy, I have never saw this kind of energetic heroine these days, she will rule the Tollywood
@tejagaming89092 жыл бұрын
Anna movie kosam kadhu anna nekosam wait chestham anna 💝💝💝💝from nzb ♥️♥️hit or flop always with you anna.. ❤️❤️
@jayaramrathod51102 жыл бұрын
Me also anna die heart fan Same hit or flop always fan of mass Maha Raj Annaya ❤️💪💖💖
🔥Mass song dhadharillipoidi 💥super song movie pakka block buster kavali ani korukuntunnanu jai raviteja annaya🙏
@nareshaliyasnareshaliyas40892 жыл бұрын
Mass song blasteyyyy.....🥳🥳🔥🔥 All the best MaSS MAHARAJ anna From Mahesh Babu Fans.....🙌 MB_❤_RT Ee sari mass maharaj fans jathini mingabothunar.....🤙🤙🤙🔥
@onworldbgms61382 жыл бұрын
kzbin.info/www/bejne/p4aqephri7B6bNk
@saiharshithguduri70932 жыл бұрын
jaiiiiiiiiiiiiiiiiiii mahesh anna jaiiiiiiiiiiiiiiiiiii ravi anna
@kumarraviteja45662 жыл бұрын
TnQ a lot to price fans😍
@saralasarum2 ай бұрын
😅😅😅
@mythilireddy8492 Жыл бұрын
Such a awesome song Asal oopu vasthundi oka mass tollywood song ante ela undalo chopincharuu.. Srileela you are awesome definitely you will have bright future Asalu Ravi teja gari pakkana aa GRACE maintain cheyyadam Super asalu ⚡🥳
@anilyadavp16712 жыл бұрын
మాస్ మహరాజ్.కీ ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి ( power star 🔯🔯🔯 ఫ్యాన్స్ తరుపున )🔥🔥🔥🔥🔥🔥
@Kuruma_kings____2 жыл бұрын
ఈ పాటల్ని అర్థం అవుతుంది సినిమా ఎంత బాగుడబోతుందో🔥 ఈసారి మాత్రం పక్క బ్లాక్ బస్టర్ కొట్టాలి అన్న 😘జై మస్ మహారాజ్ ❣️💪💥
@sunkari.32782 жыл бұрын
జై మాస్ క బాస్ 😍😍😍🔥🔥🔥🤩🥳🥳❣️❣️❣️❣️❣️🥳🤩🔥🔥😍💐💐👌🏻👌🏻👌🏻👌🏻
@ganeshsomireddi32682 жыл бұрын
Super song BOSS on fire 🔥💯 jai Ravi Teja ANNA 💖😍💪 jai RTF 💪✊💯
@saiharshithguduri70932 жыл бұрын
blockbuster movie ⚡⚡☄☄☄
@temperffgaming73482 жыл бұрын
Super song ✋
@ganeshsomireddi32682 жыл бұрын
@@saiharshithguduri7093 anthega Anthegaa
@VijayGoparaju2 жыл бұрын
Theatre lo Ramp for this Song...Mass Maharaja Ravi Teja and Sree Leela Energy Levels Extra Ordinary...❤❤❤
@Tiger_Woods122 жыл бұрын
🎥రవితేజ అన్న ధమాకా సినిమా హిట్ కాదు సూపర్ హిట్ కాదు బ్లాక్ బస్టర్ కావాలి అని అన్న అభిమానులు కోరుకొంటున్నాము💥
@onworldbgms61382 жыл бұрын
kzbin.info/www/bejne/p4aqephri7B6bNk
@bandilasrinivas24192 жыл бұрын
Super
@Cherry1-k1r2 жыл бұрын
confident on Trinadh and massraj
@satishmopada85532 жыл бұрын
First flop Aavaka potey sari
@vizagsrinivas3522 жыл бұрын
Confirm
@mnani20702 жыл бұрын
🎼Anna song chala bagundi💯 jai ravi teja anna fans😍 like vesukondi🔥
@srimahasrimaha33082 жыл бұрын
ఈ సాంగ్ ఎంత హిట్ అయిందో మూవీ కూడా అంతే హిట్ ఆవలి అని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ అన్న ఫాన్స్ 🔥🔥🔥🔥
@akumar33792 жыл бұрын
Watched this 10 times for Ravi Teja and 20 times for sreeleela.. for the first time I am seeing heroine is having equal energy to Ravi teja
@PVKRUSHNA2 жыл бұрын
How many people have u seen this song ....After BB6 final episod Srileela's dance ........❤️❤️❤️❤️
@devamunna11362 жыл бұрын
Bhoom baddal tarvata Inko baddalu kotte song 🔥
@baburaosudheerfan32022 жыл бұрын
ఈ సినిమా మరియు ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సుడిగాలి సుధీర్ అన్న ఫ్యాన్స్ ❤️❤️🙏🙏
@Surya-sv6mq2 жыл бұрын
Sudheer Anna Fans and Ravi Anna Fans all are equal
@baburaosudheerfan32022 жыл бұрын
@@Surya-sv6mq only sudheer Anna fans 🔥🔥
@Surya-sv6mq2 жыл бұрын
@@baburaosudheerfan3202 that's your opinion bro but i am fan of Ravi Anna and sudheer Anna
@vamshikrishna7692 жыл бұрын
Thank you bro
@baburaosudheerfan32022 жыл бұрын
@@Surya-sv6mq k 👍👍👍
@Ajith-Raj7 Жыл бұрын
"MANGLI" Akka smile super💓💓💓
@localboyrocky21002 жыл бұрын
Super song movie blockbuster ante Ravi teja fans jithak jithak 😇🔥👍
@rajashekarbada292 жыл бұрын
Mass ka baap🔥🔥🔥
@mr.melody3562 жыл бұрын
Wow musician are great how he blown drums in slowmo as per the tune perfect👌
@skullproduction6662 жыл бұрын
I made another version of jinthaak kzbin.info/www/bejne/ape7p4eBfJyZd6c
@rowdyking86202 жыл бұрын
Ki
@rowdyking86202 жыл бұрын
Kq
@k_itchen8605 Жыл бұрын
kzbin.info/www/bejne/a4XQfmqlgdCsiat1mala rice recipe easy to make/gooseberry rice
@jajay03 Жыл бұрын
This is thaman style.
@ReactionsWithTeefoooo2 жыл бұрын
ayo this song is amazing!!! big love from denmark!!!
@shaikpspk57062 жыл бұрын
ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాము 💐💐 FROM 🇵 🇸 🇵 🇰 FANS .. ✊️🙏
@karthikthegamer--42772 жыл бұрын
Love you 💗 bro 💙
@kumarraviteja45662 жыл бұрын
Thank You PspK anna Fans😍
@dhanunjayavelamala49482 жыл бұрын
Tq pspk fans
@kantharao68652 жыл бұрын
Thanks bro
@pothalasatyavaraprasad10192 жыл бұрын
Mass raja fans tharupuna thank q anna
@ravitejaofficial1432 жыл бұрын
మా అన్నయ కు పక్క బ్లాక్ బస్టర్ హిట్👌👌Song
@venuvalki98322 жыл бұрын
Dhinamma song keka..... 🤗 Ravi Teja Anna on 🔥
@ARRehman802 Жыл бұрын
I'm from Africa living in USA I came across this song on KZbin now it's on repeat mode on my Spotify especially the female singer voice and the laughter. I wish I could have the full studio song just for Mangli
@kanneboinasumanth96442 жыл бұрын
Super super mass song ❤️ 🤩🤩🤩 🤩 Anna ki hit పక్క jai mass maha Raj Ravi Teja
@srimurthy822 жыл бұрын
Shreeleela from kannada industry, she is awesome 👌, everyone talking about hero none talking about heroin
@zooomthesquirrel37072 жыл бұрын
Oh no, believe me , she has very good fan base in Andhra too
@user359052 жыл бұрын
Sreeleela born to pure telugu family parents and studied in banglore n also she was more fluent in telugu compare to kannada
@rebel52872 жыл бұрын
Leave it sir. Our kannada girls now a days going behind quick fame name and MONEY . Also in Telugu people are movie crazy . And there is lack of fair,beautiful and talented girls in Telugu States.So when outside girls go to their industry these telgu people go crazy over actresses. And all these actresses fb,insta and KZbin is filled with this desperate ,hungry Telugu guys. So these actresses also encourage them so she can get more fan following..
@rebel52872 жыл бұрын
But one thing is for sure once they go to telugu industry these Actresses will lose their dignity. Because in their movies so much sexual content will be there. Forcing kisses. Navel shows. Forced romance all those they keep so that this desperate telugu guys can enjoy. Then automatically these actresses becomes target of trolls.
@pranx1252 жыл бұрын
@@rebel5287 Kannada movies are more vulgar. Don't blame Telugu audiences for kannada actresses promiscuous attitude. There were very vulgar kannada movies in 1980s and 90s by Kashinath. All his movies are freaking down right vulgar. Should we blame the kannada audiences. Be it Telugu or Kannada, Don't blame the audiences, they don't ask for vulgarity in the movies.
@vlcmahi67112 жыл бұрын
ఊర మాస్ సాంగ్ and ఊర మాస్ డాన్స్ ❤️❤️ బ్లాక్ బస్టర్ సాంగ్ and బ్లాక్ బస్టర్ మూవీ ❤️❤️❤️🙏🙏🙏🙏
@rockseshuvlogs2 жыл бұрын
Ravi teja anna nuvvu ante maku chala estam All the best anna great position lo vumdali god bless you 🤗🔥💛
@lakshmanthanneeru10972 жыл бұрын
Sree leela expressions and dance moves are excellent.
@Srikanth-iu8el2 жыл бұрын
SONG CRAZY VOICE SUPER MUSIC 🎼🎼 SUPER BEEMS MAWA DOUBLE IMPACT 💥💥
@kavyanannuri4579 Жыл бұрын
J
@alekhyaachary8756 Жыл бұрын
@@kavyanannuri4579 in llllll
@meegadasrinath26032 жыл бұрын
ఈ సాంగ్ బాగా నచ్చి.. రోజు వినేవాళ్ళు ఎంత మంది ఉన్నారు..... ❤️❤️ సూపర్ సాంగ్. And సూపర్ వాయిస్'" మంగ్లీ గారు....
@satishsuryapaludi3832 жыл бұрын
I'm the person nen 115 times vinna bro 😍🖤
@reddykiranreddykiran91742 жыл бұрын
@@satishsuryapaludi383 c xcx
@rakeshmanthu84502 жыл бұрын
@@satishsuryapaludi383 1¹¹¹¹¹¹¹¹¹¹¹1¹q1q1q1qqq1q I q the district headquarters of ¹and the district headquarters of q¹1¹11q ¹q¹¹¹¹¹111¹¹¹1¹¹¹¹¹1¹¹
@rajamallubuchherla88812 жыл бұрын
Uu
@s.indhumathi04-112 жыл бұрын
I'm daily listening this song😍😍I love so much this song.....
@MirajIslam-t7i Жыл бұрын
Great Song & Great Dance Quality..... 💖💝💙💚🤎🖤
@truemansiva88852 жыл бұрын
Waiting for block buster movie #DHAMAKA 😍🔥🍿
@sanjaykumarbingi61472 жыл бұрын
మంగ్లీ గారు సాంగ్ మధ్యలో నవ్వడం చాలా బాగుంది😍😍😍
@jagank89612 жыл бұрын
The way she dance brings us to see again and again. mesmerizing dance
@SUMESHAYLARA2 жыл бұрын
Singer...... Chummaa 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥♥️♥️♥️KIDILAN♥️♥️♥️
@nanihemanth88792 жыл бұрын
Repeat Mode 🔥 Mass Maharaj back with Massy song Nannu Chusthe DJ lu Kotteskuntadi👌
@jayaramrathod51102 жыл бұрын
Nice Song ❤️ Tq Mangli Bai proud to be a Banjara ❤️🙏🙏🙏 Jai Sevalal
@preminsta86302 жыл бұрын
🤮54yr Ravi Teja middle age old man dancing romancing with 21yr Sreeleela daughter like age girl🤮
@@EMahesh5054 but they don't kiss in movies but raviteja do
@rathoddasharth18632 жыл бұрын
Jai sevalal
@iamvenkat182 жыл бұрын
Definitely srileela ki turning point avutundi ee movie to saraina time lo saraina movie dorikindi srileela ki 🔥🔥🔥
@byashwanth3745 Жыл бұрын
The best song of ravetejas carrier regarding tunning and dancing new variety steps
@antoneczarajanayagam3572 жыл бұрын
Pretty catchy song. Mangli and Bheem's voice are matching each other in this folk song.
@tatavarthitarun27392 жыл бұрын
Back to Back good songs for Mangli Akka , Nazar Na Lage 🙏
@tirumalarowthuchinna35622 жыл бұрын
ఈ సాంగ్ పాడిన వారికిధన్యవాదములు మాస్ మహారాజా జాతర సినిమా పక్క బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.. RC...
@Prasad068402 жыл бұрын
Song enduku ra hit ayndhi ankuna.. Sheker master Ha 😍
@Amzad-e9k012 жыл бұрын
Sreeleela comfortable actor for Any.. Action
@glaxman57292 жыл бұрын
చాలా బాగుంది సాంగ్ సూపర్ అన్నా నువ్వు గ్రేట్ సినిమా ఇందారస్త్రీ లో one అండ్ ఓన్లీ బిగ్ herro
@sandeepsunny222 жыл бұрын
Hii
@shivadismart72032 жыл бұрын
1:51 i like the step 💃
@kavaliasanji86272 жыл бұрын
ఇప్పటికి 72 సార్లు విన్నా... ఏమి సాంగ్ రా బాబు.... ఊపు మాములుగా లేదు.... ❤️💞❤️
@nagarajumanchala1834 Жыл бұрын
Nenu kuda chihanu anna 80 ors
@rajeshsirigiri8762 Жыл бұрын
Oka 1M vachedaka chudu mawa bro😂
@sathishsaadhan1762 жыл бұрын
❤️❤️❤️mass maharaj ki..Maas taste unna music director bheems Anna💐💐jinthak jinthak song super
@asneha24782 жыл бұрын
Who watched this song more than 10 times 🥰🥰🥳🥳
@allinonechannel72572 жыл бұрын
E cinema Blockbuster avva Lani korukuntu from prabhas Anna Fan's 🔥😍 All the best to all team members 👍😘
@santhoshdeverakonda57102 жыл бұрын
2:03 loop the smile !!!Mangali mind-blowing!!! Smile 😁😁❤️😍
@ambreshyadav62962 жыл бұрын
What a song Motham jinthak jinthake..... I Love it.....
@merigojuranjith77952 жыл бұрын
Aaaaat Ravanna ki apt song, bheems anna music sampeshnav🔥🔥jai mass raja
@ajayravithejafan70182 жыл бұрын
Song blockbuster 💥 movie kuda blockbuster 💥 avvali......jai raviteja........
@samathachikku74122 жыл бұрын
Kirak movie nd kirak songs fidda 🥳🥳🥳
@bgrpallemedia76612 жыл бұрын
Bheems ceciroleo అన్న fans ఇక్కడ పాట అదుర్స్ అన్న voice👌 సూపర్ సెట్ అయింది పాటకి ❤❤❤
@muralikrishna-tg7wx2 жыл бұрын
ఆడు సామీ నువ్వు ఆడాలా🕺 మెము సూడల 😍 జనం తరలిరవాలా...
@Vassu-Mahesh2 жыл бұрын
Mahesh anna❤️
@SnpSandheep2 жыл бұрын
Only for sreeleela darling 😍😍
@srinukasireddy2256 Жыл бұрын
ravi anna energy yelago mass see dhaniki thaggakuda heroine erragadhisindhi
@chirubabu26762 жыл бұрын
Sree leela what a dance 💃. And the song was simply awsome and the voice of both the singer had simply matched for this sort of mass song. Hope movie becomes a blockbuster. 🥵🔥
@mohanmajjiga84932 жыл бұрын
mass song ra anna is Back jai raviteja anna ❣️😍😍
@Thirus-x2o2 жыл бұрын
If You Listen To This Song,You Will Understand How Much This Movie Will Be A Hit🔥🔥🔥
@mohanstudio1552 Жыл бұрын
62 millian viewers reached. superrrr good combination ravi teja garu and sreelela garu . congratulations
@sindhesrikanth2892 жыл бұрын
జానపద పాటకి ప్రాణం పోయాడానికి వచ్చిన modern కవి ..kasarla shyam
@asreenu92432 жыл бұрын
Ceciroleo and Mangli Voice added double Dhamaka to the romantic lyrics of Shyam, Ultimately andaru kalisi ichipadesaru👌👌👌👌👌👌👌👌👌
@sonusinghtaank33702 жыл бұрын
Best mass song Don't disappoint audience this time..
@goluvlogs1m950 Жыл бұрын
No understand song but like 🥰🥰🥰😘😘😘
@Naag10062 жыл бұрын
Bheems Next Top Music Director in Tollywood.. Song next level 🔥🔥🔥