JIO Face BY BSNL | జియోకి బిఎస్ ఎన్ ఎల్ ఝలక్

  Рет қаралды 87,019

journalist sai

journalist sai

2 жыл бұрын

#JIO #BSNL #JournalistSai #JournalistSaiNews #TheTruth
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on LinkedIn: www.linkedln.com/in/journalis...
Follow us on Instagram: journalistsai?i....
Follow us on Pinterest: / journalistsai
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews

Пікірлер: 299
@bnr431
@bnr431 2 жыл бұрын
BSNL తక్కువ ఖర్చుతో మంచి ప్లాన్స్ ఉన్నాయి కానీ , నెట్వర్క్ కవరేజీ సరీగ్గా లేదు, నాది BSNL network, ఏదైనా ప్రాబ్లం వచ్చి కంప్లేట్ చేస్తే సారైనా స్పందన ఉండదు.
@pradeepreddy5772
@pradeepreddy5772 2 жыл бұрын
Yes, Iam also using Bsnl...other problem power cut aynappudu signal radu.
@Navarathnam92
@Navarathnam92 2 жыл бұрын
Yes
@ramiseettigopi966
@ramiseettigopi966 2 жыл бұрын
Yes
@rajaverse
@rajaverse 2 жыл бұрын
@@pradeepreddy5772 jio kuda anthe
@vijaykumarvijju4732
@vijaykumarvijju4732 2 жыл бұрын
BSNL packs ela untay bro???
@satyanarayanapothu4691
@satyanarayanapothu4691 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు సాయి గారు. అవసరం లేకపోయినా ఎడిక్ట్ అయిపోయాము.
@udayashekhar7076
@udayashekhar7076 2 жыл бұрын
ఇక్కడ ముందునుండి bsnl నెట్వర్క్ బాగుండుండుంటే ఈ బాధ లండుండేది కాదు, ఎన్ని ఏళ్ళయినా నెట్వర్క్ మంచిగా అందిస్తే ఎవ్వరు నెట్వర్క్ మార్చరు. మొదలు bsnl తను సర్వీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి.
@dantalajagadeeshwar6681
@dantalajagadeeshwar6681 2 жыл бұрын
నెట్వర్క్ డెవలప్ చేస్తామని అధికారులకు ఉంటుంది కానీ నాయకులే చేయనివ్వరు. అలా చేస్తే పార్టీలకు ఫండ్ రూపంలో కమిషన్లు దండిగా రావు కాబట్టి
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 2 жыл бұрын
అసలు బీఎస్ఎన్ఎల్ ఉందా అని అనుమానం ఉంది... ఎక్కడ చూసినా జియో నే ఉంది అక్కడక్కడా ఎయిర్ టెల్ వీ ఉన్ళాయి
@Sams_voice
@Sams_voice 2 жыл бұрын
Anumanam untundi enduku undadu.. Epudauna bsnl office ki vellava nuvu kaneesam enquiry cheyataniki aina..
@yugandharreddy5241
@yugandharreddy5241 2 жыл бұрын
@@Sams_voice network a radu enka enduku vellali
@futureprobabilities3628
@futureprobabilities3628 2 жыл бұрын
Beggers attitude gone to gio for free offer one year , even educated and rich people changed to gio, first of all govt did not given permission for 4g , now some 4g reputed networks also slow , for govt also changed to gio and calls r barred to other network , so many properties of bsnl was sold out , people blaming bsnl .no responsible people .in carona period any body reduced rates of 4g poor students and labour's, employees forcibly made on line for every work , digital education is less this impact of side effects also to be think
@BrahmaGoud
@BrahmaGoud 2 жыл бұрын
దిన్నీ ఎవడు పటించుకొడు,,కానీ పెట్రోల్ డీజిల్ ధరలు అంటూ రోడ్ల పై కి వస్తారు,,
@govindarao2538
@govindarao2538 2 жыл бұрын
100% నిజం చెప్పారు సాయి గారు
@moolisairam9553
@moolisairam9553 2 жыл бұрын
మంచి అనాలిసిస్ ఇచ్చారు సాయిగారు
@PavanKumar-jj3dp
@PavanKumar-jj3dp 2 жыл бұрын
If BSNL maintain signal strength BSNL is better because it has be less tariffs
@repalasatynarayana7944
@repalasatynarayana7944 2 жыл бұрын
BSNL has to first introduce 5G .
@vemaihadara8611
@vemaihadara8611 2 жыл бұрын
Yes 👍💯👍
@chaitanyaentertainmentworl8444
@chaitanyaentertainmentworl8444 Күн бұрын
💯 percent correct truth
@cacvsuryam3820
@cacvsuryam3820 2 жыл бұрын
ఈ పాపం అంతా ప్రభుత్వాలదే
@veerjavvaji
@veerjavvaji 2 жыл бұрын
Good
@SKumar-mu5mw
@SKumar-mu5mw 2 жыл бұрын
నేను ఈ మధ్యే Airtel నుండి BSNL ki మారాను sir, best offers in BSNL
@vijaykumarvijju4732
@vijaykumarvijju4732 2 жыл бұрын
Signals unnaya manchiga???
@yellenaresh5542
@yellenaresh5542 2 жыл бұрын
Before Jio emerged BSNL and Airtel charged almost the same amount, they charged huge amount of money. I rememer to have paid 250 rupees for 1 GB. Just imagine work from home if Jio weren't exist now. Now internet charges are too low.
@bhrao4665
@bhrao4665 2 жыл бұрын
👌👌👌👌
@sanjaych8450
@sanjaych8450 2 жыл бұрын
I still remember the GoldSpot taste in my childhood which is the best when compared to any drinks available now.
@rajendherraana
@rajendherraana 2 жыл бұрын
BSNL నెట్వర్క్ 4G కి అప్ డేట్ కాగానే.. నేను.. BSNL కి.
@dantalajagadeeshwar6681
@dantalajagadeeshwar6681 2 жыл бұрын
నెట్వర్క్ డెవలప్ చేస్తామని అధికారులకు ఉంటుంది కానీ నాయకులే చేయనివ్వరు. అలా చేస్తే పార్టీలకు ఫండ్ రూపంలో కమిషన్లు దండిగా రావు కాబట్టి. ఎందుకంటే BSNL ఖాతాలో డబ్బులు చేరితే, ఆ డబ్బుకు లెక్కలు నాయకులు ప్రజలకు అదీ పార్లమెంట్లో జవాబు చెప్పాల్సి ఉంటుంది.
@gyvsr
@gyvsr 2 жыл бұрын
Problem With Govt services is lack of marketing and publicity of their products and services. They are still following the legacy methods of marketing. I am using BSNL Fibernet Broadband connection, which is good in both quality and price aspects. But, i don't know how good are they doing the marketing side of the same.
@gnrajugnraju6118
@gnrajugnraju6118 2 жыл бұрын
🙏
@Sams_voice
@Sams_voice 2 жыл бұрын
Present unna anni networks lo bsnl is offering less price...
@k.k.l.swamykoti2155
@k.k.l.swamykoti2155 2 жыл бұрын
నిజమే కానీ bsnl నెటవర్క్ అన్ని ప్రాంతాల్లో పనిచేయదు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బంది గా ఉంటుంది.
@ravikirankattamuri3909
@ravikirankattamuri3909 2 жыл бұрын
చీప్ గానే ఉంటది, ధరలో మాత్రమే కాదు, సర్వీస్ లో కూడా 😉
@user-1234abcd5
@user-1234abcd5 2 жыл бұрын
But service is not good.
@user-1234abcd5
@user-1234abcd5 2 жыл бұрын
@@MsAravind1234 bro .. telephone ma village loo maku ravadaniki 3mnths patimdhi 25yrs back. Working is good once problem aithay ..takes long time. Private companies ki pooti ga wat BSNL took the steps ?? Here problem is government employees working is too bad. Andhukay central government going to privatisation .. because of purely govt employees service poor. Aa mata bayatiki raaniyakunda government is doing annaru ..it is true wen Congress government time not in BJP time but government employees are not changed.
@ravikirankattamuri3909
@ravikirankattamuri3909 2 жыл бұрын
@@MsAravind1234 😂 టెలికాం సర్వీస్ లో BSNL మోనోపోలీ గా ఉన్నప్పుడు వాళ్ళు పెట్టిన టార్చర్ ని స్వయంగా అనుభవించిన వాడిని, కొత్త కనెక్షన్ ఇవ్వడానికి టార్చర్, ఇచ్చినాక యాక్టివేట్ చేయడానికి టార్చర్, ఫోన్ డెడ్ అయితే కరెక్ట్ చేయడానికి టార్చర్, సరే టెక్నాలజీ లో మాత్రమే కాదు, మా పెదనాన గారు మొబైల్ ఫోన్ లో BSNL నంబర్ ఒకటి, జియో నంబర్ ఒకటి ఉంది ఆయన చనిపోయాక, ఫోన్ పోతే, అదే నంబర్ లు తీసుకోడానికి జియో ఏమో కైకలూరు లో వెంటనే అక్కడికక్కడే మా పెద్దమ్మ పేరుతో పాత నంబర్ తో కొత్త సిం ఇచ్చారు, BSNL వాళ్ళు 70 ఏళ్ల ఆవిడ విజయవాడ BSNL ఆఫీస్ కి వెళ్తే గానీ ఇవ్వలేదు కొత్త సిం పాత నంబర్ తో
@abrahamlincolnchallagali3868
@abrahamlincolnchallagali3868 2 жыл бұрын
అందుకే Sai గారు..నేను ఇప్పటికీ ఎప్పటికీ మన BSNL subscriber ను.నాకు తెలిసి ఎవరైనా కొంటానంటే వద్దని చెప్తాను.
@shareefshaikimam9702
@shareefshaikimam9702 2 жыл бұрын
చాలా correct గా చెప్పారు
@naiduparuvada3704
@naiduparuvada3704 2 жыл бұрын
Jai BSNL ❤️
@sarathchandra3138
@sarathchandra3138 2 жыл бұрын
మీరు చెప్పినది చాలా వాస్తవం.
@ganeshks7759
@ganeshks7759 2 жыл бұрын
Good mess 🙏
@phanindra4359
@phanindra4359 2 жыл бұрын
Bsnl చాలా గొప్ప సంస్థ కానీ సర్వీస్ లో దీని అంత చెత్త సర్వీస్ ఎక్కడ ఉండదు కంప్లైంట్ ఇచ్చిన పట్టించు కునే వారుండరు
@dantalajagadeeshwar6681
@dantalajagadeeshwar6681 2 жыл бұрын
నెట్వర్క్ డెవలప్ చేస్తామని అధికారులకు ఉంటుంది కానీ నాయకులే చేయనివ్వరు. అలా చేస్తే పార్టీలకు ఫండ్ రూపంలో కమిషన్లు దండిగా రావు కాబట్టి. ఎందుకంటే BSNL ఖాతాలో డబ్బులు చేరితే, ఆ డబ్బుకు లెక్కలు నాయకులు ప్రజలకు అదీ పార్లమెంట్లో జవాబు చెప్పాల్సి ఉంటుంది.
@phanindra4359
@phanindra4359 2 жыл бұрын
@@dantalajagadeeshwar6681 సార్ మీరు చెప్పేది నిజమే కావచ్చు కానీ మనకు వచ్చిన సమస్యను పదే పదే చెబుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సంస్థ పేరు పడుచెయ్యడం మంచి పనేనా.. రాజకీయ నాయకులు అలా చెయ్యమన్నారా అప్పుడుఆఫీస్ లో పడుకోవాలి యాడ్ ఇచ్చి బెస్ట్ ప్లేన్ అని చెప్పి తరువాత జనాలతో అడుకోకూడదు
@dantalajagadeeshwar6681
@dantalajagadeeshwar6681 2 жыл бұрын
@@phanindra4359 అంతరార్థం మీకు బోధ పడలేదు. ప్రభుత్వమైనా, ప్రైవేట్ సంస్థ అయినా ఫోన్ వాడితే వినియోగదారుడు చెల్లించిన డబ్బుల్లో కొంత సంస్థ నడపడానికి ఖర్చు అయినా మిగిలింది అంతా ఎక్కడికి ప్రభుత్వానికే కదా. అక్కడ డబ్బు పంపకాలు చేసేది నాయకులే కదా, ముందు వాళ్లకు, అధికారులకు, దిగువ స్థాయి సిబ్బందికి చెల్లిస్తారు. మొదట్లో దిగువ స్థాయి సిబ్బందికి తక్కువ ఇచ్చినా మెల్ల మెల్లగా పెరుగుతాయి, అది చివరకు సంస్థ మనుగడను దెబ్బ తీసేలా ఉంటాయి. ఈ పరిణామం (హెరిటేజ్ లాంటి) ప్రైవేట్ సంస్థలకు కూడా వచ్చి అంతకంటే పెద్ద సంస్థ (బిగ్ బజార్) చేజిక్కించుకుంటుంది. తర్వాత ఈ సమస్యలు ఆ సంస్థ మెడకు చుట్టుకుని అదీ చేతులు ఎత్తేస్తుంది. దానికంటే పెద్దది (రిలయన్స్) చేజిక్కించుకుంటుంది. మరి వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు. సింపుల్ షేర్ మార్కెట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అక్కడ అడ్డంగా సంపాదించే సొమ్ముతో జీతాలు చెల్లించి, నాయకులను, న్యాయస్థానాలను కూడా ఆడిస్తారు. ఒక్కసారి రిలయన్స్ మీద పకడ్బందీ కేసు వేయండి. కేసు పడిందని తెలియగానే అరగంటలో మీ ఇంటి ముందు గుండాలు, లేదా డబ్బు సంచులు పట్టుకున్న వ్యక్తులు మీ ఇంటి ముందు వాలుతారు.
@achiachi1215
@achiachi1215 2 жыл бұрын
Yes I am also
@sriramapeddirajukurella9124
@sriramapeddirajukurella9124 2 жыл бұрын
Solu sai garu
@garrevani9487
@garrevani9487 2 жыл бұрын
నమస్కారం సార్ చాలా మంచిగా చెప్పారు ధన్యవాదాలు
@renuvu9033
@renuvu9033 2 жыл бұрын
Oho aha
@repallevenkateshmovies456
@repallevenkateshmovies456 2 жыл бұрын
భారతీయ నాయకులు మారనంత కాలం ఇది ఇంతే పార్టీ ఫండ్ పర్సనల్ ఫండ్ తీసుకుని కంపెనీలకు లైసెన్స్ లు ఇచ్చే గవర్నమెంట్ ఉద్యోగులకు పాపం తగలక మానదు ఇది గరుడపురాణం.
@PavanKumar-pi7fy
@PavanKumar-pi7fy 2 жыл бұрын
Marpu modalai 6 years datindi brother
@TheGiriganga
@TheGiriganga 2 жыл бұрын
మరి ఎన్నికల్లో ఓట్లు అమ్ముకొనే ప్రజలకి ఏ పాపం తగులుతుందో గరుడపురాణంలో ఉందా? :)
@PavanKumar-pi7fy
@PavanKumar-pi7fy 2 жыл бұрын
Votes ammukoni ibbandulu paduthunnaru ga ade rasi untundi thappu chesthe edo oka vidam ga ibbandi padatharu ani
@repallevenkateshmovies456
@repallevenkateshmovies456 2 жыл бұрын
@@TheGiriganga తప్పకుండా... వారి పిల్లల భావితరాల భవిష్యత్తు చేజేతులా నాశనం చేస్తున్నారు... ఇది విష సంస్కృతి తప్పదు కడుపు బాధ......ఎంతవారికి అంతశిక్ష చాలా మందికి తగిలింది ఇంకా తగలబోతోంది దీనికి డబ్బు కులం తో సంబంధం లేకుండా పాపపు ఖొడి ఎవ్వరినీ విడిచి పెట్టదు.
@repallevenkateshmovies456
@repallevenkateshmovies456 2 жыл бұрын
@@PavanKumar-pi7fy అవును సార్ ఈరోజు మన ఇంట్లో అన్నం ఉడికిందా లేదా అనుకున్న నాయకులు కూడా రేపటి భావి భారత పౌరుల తలరాతలపై ప్రభావం చూపిస్తారు మారాలి మార్పు రావాలి అంటే వ్యక్తుల పార్టీల పై అభిమానం ఆరాధన మానేసి నిజానికి మనకోసం మనం ఓటు వేసుకునేందుకు పరిస్థితి మనమే సాధించుకోవాలి 🙏🏼👍
@muralilakshmi9065
@muralilakshmi9065 2 жыл бұрын
👍🏻👍🏻👌🏻👌🏻
@kakamvenkatesh7864
@kakamvenkatesh7864 2 жыл бұрын
Yes, mee too Jio to BSNL ❤️
@babjihse2402
@babjihse2402 2 жыл бұрын
Jio #bigfraud
@malliarjun2958
@malliarjun2958 2 жыл бұрын
Good morning sir.
@sivaramr603
@sivaramr603 2 жыл бұрын
beautiful analysis with facts sir.
@dprasad2874
@dprasad2874 2 жыл бұрын
BSNL కి signal strength లేదు.
@trinendragade7640
@trinendragade7640 2 жыл бұрын
I am also changed my Vodafone number to BSNL
@user-ww4dy7pl3e
@user-ww4dy7pl3e 2 жыл бұрын
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము) 🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩 🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇 చైనా కరోనా 🇨🇳🥇 జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏 జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳🕉🚩
@venkatasatyanaraynapallapo8826
@venkatasatyanaraynapallapo8826 2 жыл бұрын
Shock given by users
@singamnani5887
@singamnani5887 2 жыл бұрын
సాయన్న ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు దోచుకొండ్రా అని వదిలేసారు. Bsnl unlimted లోకల్ కాల్స్ 2gb నెట్ 90డేస్, ఈ ప్యాక్ airtel jio లో లేదు. మనకి అవసరం లేకపోయినా jio airtel with std తో రీఛార్జ్ చేసుకోవాలి 100 లో 10 మంది కూడా std మాట్లాడరు. కాని jio airtel లో లోకల్ ప్యాక్ లేదు. ఒక bsnl లోనే ఉంది. ట్రోయ్ ఏం పీకుతుందో తెలియదు.
@mallikarjun8157
@mallikarjun8157 14 сағат бұрын
ప్రభుత్వ నిబంధన పెట్టాలి అన్ని ప్రైవేట్ కంపెనీలు తప్పనిసరిగా BSNL నెట్ వర్క్ ఉపయోగించాలి
@dantalajagadeeshwar6681
@dantalajagadeeshwar6681 2 жыл бұрын
ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒక వ్యాపారాన్ని చేతులు మార్చుకుంటూ దోచేస్తారని నాకు ముందే తెలుసు అందుకే ఇప్పటికి నేను వాడుతున్నది ఐడియా సిమ్. ఫ్రీగా ఇస్తున్నారు కదా అని నాకు చాలామంది సూచించారు. నేను అదే వాడాను. ఐడియా మూసేస్తే bsnl కు వెళతాను కానీ జియో కు వెళ్ళను.
@kishorekumarpeelakrrish6981
@kishorekumarpeelakrrish6981 2 жыл бұрын
Jai bsnl
@dchandrakdck4090
@dchandrakdck4090 2 жыл бұрын
Sai Garu Ippatikaina oppukuntara formers bill Enduku oppose cheyalo ?? 😜😉
@ramakrishnagude6390
@ramakrishnagude6390 2 жыл бұрын
Govt.update ఐతే jio ఉండేది కాదు
@bhanug4058
@bhanug4058 2 жыл бұрын
Ippudu e Phone lekapote mi Videos evaru chuustaaru sir Garu 😀😀😀😀
@SYesVlogs
@SYesVlogs 2 жыл бұрын
Jio midha intha negativity na idhem journalism sai garu Okappudu 400 pedithey nelaki 2gb 4g internet ichedi calls ki kuda chala dabbulu pettindhi airtel aroju Vallandarni dopidi bayata pettindhi jio valla debbaki eroju adey rate ki anthakanna takkuva rate ki rojuki 2gb internet istunnaru Evaru dopidi Gallo ikdey ardham avtundhi Enti jio ni aney mundhu oka sari athma vimarsha cheskondi sir India mobile network tarrifs dopidi ni kapadindhi lekapothey aslu ipdu rates ela vundevo
@sra1354
@sra1354 2 жыл бұрын
Eroju digital usage ibthala vundadanimi karanam jio
@ambeersfamilyvlogs4571
@ambeersfamilyvlogs4571 2 жыл бұрын
Better బిఎస్ఎన్ఎల్ but signal and internet very slow
@chandrashekar4570
@chandrashekar4570 2 жыл бұрын
Coroprate company is best , jio lekapothe e roju technology ela undedhi, tprathivaadu phone pay googlepay use chesevaara, asalu bsnl correct ga service cheste jio idea airtel enduku veltharu, RTC baga service iste praivate bus laki evadu veltharu, asalu desham develop avvalante corporate companies undaali ardamainda , ni thokkalo sodhi apu
@sra1354
@sra1354 2 жыл бұрын
Correct ga chepparu
@sarathchandra3138
@sarathchandra3138 2 жыл бұрын
మీ మాట లో చాలా వాస్తవాలు ఉన్నాయి.ఈ విషయం అందరూ గ్రహించాలి.ఈ మధ్య కార్పోరేట్ సంస్థలు దోచుకోవడం మొదలు పెట్టారు.దీనిని అందరూ గ్రహించి మార్పు రావడానికి ప్రయత్నించాలి.
@rameshpanta7788
@rameshpanta7788 2 жыл бұрын
Sir... 13 months per year for pre-paid users... Every month recharge validity 28 days 12x28=336.. 365-336=29 days so.. 13 months per year..!!!!
@Vbj93
@Vbj93 2 жыл бұрын
Mari troi ఎంచేస్తుంది అన్నగారు..
@sivap6837
@sivap6837 2 жыл бұрын
Present BSNL is better than other networks
@pullareddyreddy6021
@pullareddyreddy6021 2 жыл бұрын
Super sir jio ni tokkeseyali close cheyali I love BSNL
@rajendrabiswal3379
@rajendrabiswal3379 2 жыл бұрын
There is need focus on bsnl by central government for good service
@sivasankar7890
@sivasankar7890 2 жыл бұрын
BSNLnetwork chaala takkuva
@johnkevin4542
@johnkevin4542 2 жыл бұрын
Bsnl ki marala manchi., rojulu ravali.. Manam andaram kooda support chyali
@SanthankumarPadhi
@SanthankumarPadhi 3 күн бұрын
నేను ఇప్పుడు tisukunna
@ramakrishnan352
@ramakrishnan352 2 жыл бұрын
BSNL network bagaledu ani andaru antaru. But, Govt. private company laku ichina subsidies bank loan facilities bsnl ki ivvatam ledu. Government bsnl ki support ivvali. appudu kani private network companies control loki ravu.
@devendargoud9400
@devendargoud9400 2 жыл бұрын
Jai bjp jai modi jai barathamatha jai sanathana darma jai Sriram jai Hindu 🕉
@kothimchantibabu5813
@kothimchantibabu5813 2 жыл бұрын
మీ మనసు వామపక్షం, కానీ ఎందకలా????
@GK0_
@GK0_ 2 жыл бұрын
Also me in bsnl
@peesari1862
@peesari1862 2 жыл бұрын
భాయ్ మీ వీడియో కూడా ఫోన్లోనే చూస్తున్నాము!!!🤔
@chaitanyaentertainmentworl8444
@chaitanyaentertainmentworl8444 Күн бұрын
Iam paid 25000 rupees single payment in the year 2016 to idea for 40 gb data for every month one year
@phanikumar7834
@phanikumar7834 2 жыл бұрын
Sir ARTOS DRINK IS STILL GIVE FIGHT SINCE 1919
@SunilBhai-vz2mx
@SunilBhai-vz2mx 2 жыл бұрын
Sir public also consider the singal availability also not just price
@Hramz
@Hramz 2 жыл бұрын
BSNL లో ఇప్పటికి ఇంకా 4G లేదు 🤦🏻‍♂️
@syam4979
@syam4979 2 жыл бұрын
BSNL lo Sim Tesukovalie Anna chala kastam
@josh6454
@josh6454 2 жыл бұрын
1) current bill 2) dish Bill 3) shopping 4) entertainment 5) calls 6) reservation booking train and bus 🚌 ✈ 7)banking Transactions 8) videos & photos This is the uses .. Yedaina manchiki vupayogisthe machine.. Bad ki vupayogisthe bad ke avuthundi
@grandhigovindakrishna6124
@grandhigovindakrishna6124 2 жыл бұрын
Sai garu ala cheyadam valla meeru chese videos in utube lo choostunaam. :)
@ramkishore3005
@ramkishore3005 2 жыл бұрын
Please do Video's on Viveka case
@seshasai6849
@seshasai6849 2 жыл бұрын
ఒకే ఇంట్లో రూం నుండి రూం కి కూడా అలవాటు అయిపోయింది సారు.
@venkateswarakumarchalla5888
@venkateswarakumarchalla5888 2 жыл бұрын
ఎవరి వ్యాపారం వాళ్ళది ప్రభుత్వాలకి ఏం సంబంధం సాయి గారు... ప్రభుత్వానికి ఏం సంబంధం రేట్లు నిర్ణయించడానికి మూవీ టికెట్స్ అయిన , రీఛార్జ్ అయిన కూరగాయలు అయిన ... ఇష్టం ఉంటే కొంటారు లేకపోతే లేదు పెట్రోల్ లాంటివి పెరిగితే పేదవాడు నడిచి వెళ్లలేడా ఏంటి ... వాళ్ళు పెట్టే బడ్జెట్ ని బట్టి రేట్లు వాళ్ళు నిర్ణయించుకుంటే ఏ ప్రభుత్వానికి అయిన ఏం సంబంధం చెప్పండి
@satyasaibababokka6836
@satyasaibababokka6836 2 жыл бұрын
Bsnl నుండి ఏప్పుడు4 .5 g వస్తాది
@birrubabu8619
@birrubabu8619 2 жыл бұрын
I am also interested to move BSNL
@ajmeeraugendar
@ajmeeraugendar 2 жыл бұрын
BSNL నెట్వర్క్ సరిగా ఉండదు.
@commonman4377
@commonman4377 2 жыл бұрын
ఫోన్ కాదండీ... జియో ముందుగా ఉచిత ఇంటర్నెట్ వల వేసింది, అవసరం లేని వారు కూడా సాదా ఫోన్ నుండి స్మార్ట్ ఫోన్ వైపు మళ్లారు. అందరూ అలవాటు పడ్డాక రీఛార్జ్ ప్లాన్లు పెట్టి గతంలో ఇచ్చిన ఆవగింజకి బదులు గుమ్మడి కాయ సైజ్ లో ముక్కు పిండి వసూల్ చేస్తున్నారు. మరొక కోణం ఏంటంటే జియో వచ్చాక ఇంటర్నెట్ కోసం వినియోగదారులు అప్పటివరకు ఎయిర్ టెల్, ఐడియా, బీ ఎస్ ఎం ఎల్ వంటి ఆపరేటర్ల తాము ఎంత దోపిడీకి గురైనదీ తెలిసొచ్చింది, ఆ ఆపరేటర్లు కూడా జియో తాకిడి తట్టుకునేందుకు వాళ్ళ మధ్య ఉన్న వ్యాపార వైరాన్ని పక్కన పెట్టి వొడాఫోన్ ఐడియా విలీనం అయి రంగంలోకి దిగాయి, ఎయిర్ టెల్ సరే సరి. ఇప్పుడు బీ ఎస్ ఎన్ ఎల్ వంతు అంతే, ఎటు పోయి వినియోగదారునికి చవక ధరలతో నాణ్యమైన మొబైల్ సేవలు అందితే చాలును.
@DIMMAGUDIhahari
@DIMMAGUDIhahari 2 жыл бұрын
Bsnl network village lo ledu anna
@pradeepreddy5772
@pradeepreddy5772 2 жыл бұрын
Nenu bsnl use chestunna ,bsnl atleast division arealo 4g service iste bagundu ,bsnl konchem concentrate cheste Number one network avtundi
@gsathish5739
@gsathish5739 2 жыл бұрын
This is corporate strategy sir
@nagesh123ist
@nagesh123ist 2 жыл бұрын
Bsnl ni develop cheyali ,network improve cheyali, signal network baga work chesetatu speed penchali
@MsSrivatsav
@MsSrivatsav 2 жыл бұрын
I use bsnl still it's good
@muralilakshmi9065
@muralilakshmi9065 2 жыл бұрын
😷😷
@jldehllortq
@jldehllortq 2 жыл бұрын
2005 or 06 lo BSNL sim konna 1,000 rs ki 225 sim rs 775 recharge cheste 100 balance income 1.50 out going 2 daani to poliste jio chaala better BSNL ni alaa vadi leste ippudu 4000 ki ade sim ammutaaru sir
@nagarajularanag
@nagarajularanag 2 жыл бұрын
2001 lo Airtel incoming 9/- out going collect 18/-
@jldehllortq
@jldehllortq 2 жыл бұрын
Maku 2001 lo Airtel teleedu maaku 25 kms dooram lo BSNL tower vundedi daani signal kosam meda paiki velle vallam leka pote voori vayataku velle vallam
@muralikrishnayenepalli967
@muralikrishnayenepalli967 2 жыл бұрын
That the reason why PSB's should not be handover to private corporate houses. Better u suugest to PM and its batch who r striving hard to handover everything to Corporste houses.
@NONAME-zf7nn
@NONAME-zf7nn 2 жыл бұрын
Starting very lengthy
@chandrasgoli5236
@chandrasgoli5236 2 жыл бұрын
Andaru bsnl connection tesukondi
@rajukokkarakonda7368
@rajukokkarakonda7368 2 жыл бұрын
Network in not village's and no responding BSNL
@macharlasiva1978
@macharlasiva1978 2 жыл бұрын
Sir Sai Garu meeru cheppe ennalasis kuda TV lo enthamandhy chusthunaro meeke theliyali
@VIJAYKUMAR-tj6rv
@VIJAYKUMAR-tj6rv 2 жыл бұрын
Bsnl plese improve
@ambatiprashanth1318
@ambatiprashanth1318 2 жыл бұрын
Bsnl plans needs to be checked. In the past it was more and was not cheap. Because jio gave for less prices. Many companies reduced all their plans. Otherwise I remember for incoming also charge.
@phanivarma5014
@phanivarma5014 2 жыл бұрын
Still i am bsnl customer
@maddarajaraveendrakumar2096
@maddarajaraveendrakumar2096 2 жыл бұрын
Pramod mahajanto Bsnl prayanam konasagutu vrs la parvalato mugimchi ,jaluk ivvatam ane varta vukrain yuddam kala anipinchelagundi sir e varta.
@jcsemmo
@jcsemmo 2 жыл бұрын
Main point 3:55
@shivakumars3204
@shivakumars3204 2 жыл бұрын
Bsnl offers good network weak
@somuamigos
@somuamigos 2 жыл бұрын
Bsnl pakkane undi call chesina kalavadu Oka sari customer care number call chesi complaints register chesi mi problem resolved cheyinchandi
@dnaathiest537
@dnaathiest537 2 жыл бұрын
ఎక్కడ తగ్గితే అక్కడా ......
@vamsikumar4923
@vamsikumar4923 2 жыл бұрын
Sai gaaru basic phone konna vaaru 3 years vaadithe, vaalu thesukuna Rs.1500 return chestham anaru... Mari ndhuku intha dhaaka ivaledhu.... Dhani gurinchi topic cheyandi.... Chaala mandi andhukosam konna vaaru unaaru.... Mari vaalu chepinate amount return ivaali gaa....???
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 8 МЛН
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 11 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 76 МЛН
Дерзость муфтията против Аллаха
20:19
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 8 МЛН