Voice distebence vastundi 😢😢😢😢😢 clarity assalu ledu
@kanuriapparao413226 күн бұрын
బ్రదర్ మేము ఉండేది విశాఖపట్నంలో. మేము కూడా ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్ వాడుతున్నాం. సెటప్ బాక్స్ లో ఏదైనా టెక్నికల్గా ప్రాబ్లం వస్తే. కేబుల్ ఆపరేటర్ ఇంటికి వచ్చి సర్వీస్ ఇస్తున్నప్పుడు. 200 రుపీస్. సర్వీస్ చార్జి తీసుకుంటున్నాడు ఫ్రీగా చేయకూడదు అది మాకు సంబంధం లేదు అని అంటున్నాడు
@Vijaytechbasket26 күн бұрын
బ్రదర్ అది వాళ్ళు కావాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు ఒకసారి గట్టిగ అడగండి. అది మీ right. ప్రాబ్లెమ్ వస్తే అది వాళ్ళే క్లియర్ చేయాలి
@Vikramasena198412 күн бұрын
ఎలా కనెక్షన్ తీసుకోవాలి
@Vijaytechbasket12 күн бұрын
Jio fiber aithe me daggaralo unna jio office ki vellandi. Ap fiber aithe me area cable operater ni adagandi
@nageshgorige27 күн бұрын
In my area ap fiber is 1500 anna in viswanagar and three months recharge plan
@Vijaytechbasket27 күн бұрын
👍👍
@bhargav842726 күн бұрын
AP fiber lo speed problems em leva bro
@Vijaytechbasket26 күн бұрын
ఉంటాయి బ్రదర్.. కామన్ అది
@DarkSoul66527 күн бұрын
Bro 24 hours box on lo undala
@Vijaytechbasket27 күн бұрын
Jio fiber aithe on undali ani rule em ledhu bro. Signals anevi taggadam, peragadam jarugutai kabbatti. On lo unchamani cheptaru
@DarkSoul66527 күн бұрын
@Vijaytechbasket ap fibre bro
@Vijaytechbasket27 күн бұрын
Ap fiber box on lo undali bro. Endukante once signal off aithe tvaraga connect avvataniki time padutundhi