Anna, jio sim ( Choice number ) teskunte adhi postpaid lo istaru kadaa Ayte mari aa postpaid nunchi prepaid ki enni days tarvata marchukovacchu Jio choice number teskunnaka ?? Ventane marchavacha leda time padathadaa ??
@Flyingbird14853 ай бұрын
మీరు రెండు లేదా మూడు రోజుల్లో మార్చుకోవచ్చు కాని సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వాపసు పొందడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@Dr.B.Viswanadh...3 ай бұрын
@@Flyingbird1485 Thanks Anna 🙂🙂
@Flyingbird14853 ай бұрын
You are welcome 😍.
@srinukanna0002 ай бұрын
Bro postpaid lo 79.89 somthing ala vachindhi same meru cheppinatte chesa ha 79.89 pay chesa allready na sim lo balance unndhi Mari enntha kattali ninu 🤔🤔 meru 149 pay chesaru 1gb vachinndhi kadha Mari 5g unlimited radhu ga dhani kosam malli extra vesukovalaa 🤔🤔
@Flyingbird14852 ай бұрын
మీరు మీ పోస్ట్‌పెయిడ్ సిమ్‌కార్డ్‌ను ప్రీపెయిడ్‌గా మార్చాలనుకుంటే, మీరు ఏదైనా మీకు నచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్‌ని రీఛార్జ్ చేయాలి అంతే. మీ అకౌంట్ లో ఏదైనా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఉంటే, మీరు దానిని క్లెయిమ్ చేసుకోవాలి వేరే విధంగా. మీరు ఎందుకు 79.89 చెల్లించారో మాకు అర్థం కాలేదు. అది పోస్ట్‌పెయిడ్ బిల్లు అమౌంట్ కావచ్చు అవునా ?. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.