Пікірлер
@sidsriram8381
@sidsriram8381 5 күн бұрын
Tq bro
@Flyingbird1485
@Flyingbird1485 5 күн бұрын
You are welcome 😍.
@penchalaiahp8968
@penchalaiahp8968 8 күн бұрын
Super
@Flyingbird1485
@Flyingbird1485 8 күн бұрын
Thank You 😍.
@DilliNandupilli-v4l
@DilliNandupilli-v4l 8 күн бұрын
థాంక్స్ anna
@Flyingbird1485
@Flyingbird1485 8 күн бұрын
It's my pleasure 😍.
@chennusai3338
@chennusai3338 12 күн бұрын
Open aavadamu ledu bro nevu chapunatu adi
@Flyingbird1485
@Flyingbird1485 12 күн бұрын
ప్రస్తుతం ఏదైనా టెక్నికల్ సమస్య ఉండవచ్చు. ఇతర సైట్లలో ప్రయత్నించండి బ్లూడార్ట్ ట్రాక్ ట్రేస్. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@varudusivakumar7138
@varudusivakumar7138 12 күн бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్ ❤
@Flyingbird1485
@Flyingbird1485 12 күн бұрын
Thank You 😍.
@nuluveera3704
@nuluveera3704 13 күн бұрын
రాజమండ్రి ఏరియా లో ఫుల్ 4గా వస్తుంది. కానీ ఇందులో చూపించడం లేదు
@Flyingbird1485
@Flyingbird1485 13 күн бұрын
రాజమండ్రిలో ఫోర్ జీ నెట్‌వర్క్ ఉంది కదా ! ఆరేంజ్ కలర్ లో ఉన్నది ఫోర్ జీ నెట్‌వర్క్ , మీరు ఉండే ప్రదేశంలో ఒక నెట్‌వర్క్ ఉన్నా ఫుల్ గానే వస్తుంది కదా. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@NasakiMohanrao
@NasakiMohanrao 13 күн бұрын
Em cheppev asali... download chupiyakunda vachesindi
@BhavamCreations
@BhavamCreations 13 күн бұрын
nice
@Flyingbird1485
@Flyingbird1485 13 күн бұрын
Thank you 😍.
@ravisarmavemuri6186
@ravisarmavemuri6186 14 күн бұрын
voice is so poor so could not understand
@Flyingbird1485
@Flyingbird1485 14 күн бұрын
అవునా ! సరే మేము దానిని తరువాత వీడియో నుండి సరిచేస్తాము. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@makthalanarasimha5857
@makthalanarasimha5857 15 күн бұрын
ఫోన్ స్క్రీన్ లాక్ మర్చిపోయాను అందులో నాకు కావలసినవి కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ స్క్రీన్ ఎలా ఓపెన్ చేయాలో ఏమైనా యాప్ ఉంటే చెప్పండి బ్రో
@Flyingbird1485
@Flyingbird1485 15 күн бұрын
మీకు ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది కదా ! ఒకవేళ లేకపోతే ఎక్కువ సార్లు తప్పుగా లాక్ ఎంటర్ చేస్తే కొన్ని మొబైల్ ఫోన్లలో చూపిస్తుంది. ఒకవేళ అది మీకు చూపకపోతే గూగుల్ నుండి ఫైండ్ మై డివైస్ ద్వారా టెంపరరీ లాక్ వేసి మళ్లీ అన్‌లాక్ చేయండి ఇది కొన్ని మొబైల్స్‌లో పని చేస్తుంది. అలాగే మీరు ఎ.డి.బి ( ఆండ్రాయిడ్ డీబగ్గింగ్ బ్రిడ్జ్ ) ద్వార కూడ మీరు మొబైల్‌ని అన్‌లాక్ చేసుకోవచ్చు దీనికి మొబైల్ లో యు.ఎస్.బి డీబగ్గింగ్ ఆన్ లో ఉండాలి. ఇది చెయ్యాలంటే దీని గురించి మీకు కొంత అవగాహన ఉండాలి. యాప్స్ ఉంటాయి కాని చాల వరకు ఫేక్ ఉంటాయి, మరికొన్ని డేటాను డిలిట్ చేస్తాయి. కాబట్టి మొబైల్ సర్వీస్ సెంటర్ లో ఇవ్వడం మంచిది. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@makthalanarasimha5857
@makthalanarasimha5857 15 күн бұрын
Super brother
@laxminaidu8302
@laxminaidu8302 16 күн бұрын
No dl details found
@Flyingbird1485
@Flyingbird1485 16 күн бұрын
మీరు డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ తప్పు ఫార్మాట్‌లో ఎంటర్ చేసి ఉండవచ్చు. ఈ ఛానెల్‌లో మరొక వీడియో ఉంది చూడండి. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@venkatesvararavgannavarapu3593
@venkatesvararavgannavarapu3593 20 күн бұрын
Komerapudi Netwark ravatam Ledu BSNL to no cignal
@Flyingbird1485
@Flyingbird1485 20 күн бұрын
ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ అన్ని ప్రాంతాలను కవర్ చేయడం లేదు, అందుకు సమయం పడుతుంది. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@Ipotebaburao
@Ipotebaburao 21 күн бұрын
ఆ భాషేంట్రా బాబు
@Flyingbird1485
@Flyingbird1485 21 күн бұрын
తెలుగు 😊.
@JajjerimounikaMounika
@JajjerimounikaMounika 24 күн бұрын
Sir apply chesina enni days ki vastadi
@Flyingbird1485
@Flyingbird1485 24 күн бұрын
ఒక వారంలోపు మీ అడ్రస్ కు వస్తుంది. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@SkRasool-i5i
@SkRasool-i5i 27 күн бұрын
Naku h+vastundhi dro
@Flyingbird1485
@Flyingbird1485 27 күн бұрын
దీని అర్థం ఫోర్ జి కంటే కొంచెం నెమ్మదిగా ఉంటుంది అని. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@SmalliBarre
@SmalliBarre 27 күн бұрын
In progras default
@Flyingbird1485
@Flyingbird1485 27 күн бұрын
wait for approval. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@chinnupandu6220
@chinnupandu6220 28 күн бұрын
This process Not working
@Flyingbird1485
@Flyingbird1485 28 күн бұрын
Have you tried?.
@ChaitanyaSampangi
@ChaitanyaSampangi Ай бұрын
Ye number ina estara
@Flyingbird1485
@Flyingbird1485 Ай бұрын
మీకు కావాల్సిన నంబర్‌లో ఐదు అంకెలు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@prasadnaidu5597
@prasadnaidu5597 Ай бұрын
Bro its showing default (processing ) but still 5 to 6 hours completed but not coiming download option .what will we do .still ahowing default pending 😢
@Flyingbird1485
@Flyingbird1485 Ай бұрын
Don't worry brother it will take one day time, So wait for approval and then you will get download option. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@prasadnaidu5597
@prasadnaidu5597 Ай бұрын
@@Flyingbird1485 k bro waiting
@prasadnaidu5597
@prasadnaidu5597 Ай бұрын
@@Flyingbird1485 bro is these e _pan number work to binance account kyc purpose ? It works to binance kyc bro ?
@truegamer2792
@truegamer2792 Ай бұрын
Bro nenu telekunda jio choice lo 499 pay chesi postpaid sim book chesa naku postpaid sim vaddu bro inka order raledu 499 poyina parledu order vachaka cancel cheyocha lekapotha kachithamga tesukovali ani delivery boy emina pressure chestada (Activation avvakapothe postpaid sim naa perumeda lenatte kada)
@Flyingbird1485
@Flyingbird1485 Ай бұрын
కంగారు పడకు బ్రదర్ మీరు రెండు లేదా మూడు రోజుల తరువాత ఆ సిమ్ కార్డ్‌ని ప్రీపెయిడ్‌గా మార్చుకోవచ్చు. మీకు సిమ్ కార్డ్ అస్సలు అవసరం లేకపోతే మీరు దానిని కాన్సల్ చేయవచ్చు కాని మీకు ప్రస్తుతం చెల్లించిన అమౌంట్ ఖచ్చితంగా రిఫండ్ అవుతుందా అని చెప్పలేము, ఏమైనప్పటికి రిఫండ్ కోసం ప్రయత్నించండి దానికి మీరు గూగుల్ లో జియో సిమ్ రిఫండ్ క్లెయిమ్ ఎంటర్ చేసి మొదటిదానిపై క్లిక్ చేయండి. అప్పుడు జియో సైట్ ఓపెన్ అవుతుంది, అక్కడ కాన్సల్ ఆర్డర్ సెలెక్ట్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేయండి తరువాత మొబైల్ నంబర్ లేదా ఆర్డర్ రిఫరెన్స్ నంబర్ ఎంటర్ చేసి జెనరేట్ ఓటిపి పై క్లిక్ చేయండి.....ఇలా రిఫండ్ కోసం ప్రయత్నించవచ్చు, లేదా కస్టమర్ కేర్‌ను సంప్రదించండి వారు మీకు సహాయం చేస్తారు. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@gorripatisanyasirao5132
@gorripatisanyasirao5132 Ай бұрын
Not found ani vasthundhi
@Flyingbird1485
@Flyingbird1485 Ай бұрын
మీరు వివరాలను తప్పుగా ఎంటర్ చేసి ఉండవచ్చు. మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ఫార్మాట్ స‌రిగ్గా ఎంటర్ చెయ్యండి అలాగే పుట్టిన తేది కూడా. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@saidulubandi7846
@saidulubandi7846 Ай бұрын
Trin.app.lo.chuavachhaaa
@Flyingbird1485
@Flyingbird1485 Ай бұрын
మీరు ఐ.ఆర్.సి.టి.సి యాప్ లో చూసుకోవచ్చు. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@nandinimudiraj7375
@nandinimudiraj7375 Ай бұрын
Sir deggarlo office ki call chesthe manaki call kalavatledu.... Ela sir ippudu ?
@Flyingbird1485
@Flyingbird1485 Ай бұрын
మీరు నేరుగా వెళ్లి కలవండి, కొరియర్ వ్యక్తి కేవలం రిజిస్టర్ మొబైల్ నంబర్ కు మాత్రమే కాల్ చేస్తారు. బ్లూడార్ట్ కస్టమర్ సపోర్ట్ సరిగ్గ ఉండదు. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@venkatakrishna131
@venkatakrishna131 Ай бұрын
Last update is 2023 year bro. We need latest data right ?
@Flyingbird1485
@Flyingbird1485 Ай бұрын
బ్రదర్ కొన్ని రోజుల తరువాత మళ్ళీ చెక్ చేయండి, అప్పుడు సరిగ్గా చూపిస్తుంది. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@prasadkoribilli190
@prasadkoribilli190 Ай бұрын
Super ana..........😊😊
@Flyingbird1485
@Flyingbird1485 Ай бұрын
Thank You 😍.
@vemugantiprasad-g7k
@vemugantiprasad-g7k Ай бұрын
Bsnl west bsnl sim vaddu
@Flyingbird1485
@Flyingbird1485 Ай бұрын
సమయం పడుతుంది.
@Vinayffofficial_01
@Vinayffofficial_01 Ай бұрын
Anna all the best for New video's
@myy8167
@myy8167 Ай бұрын
Hello sir just i watched ur video Eroju sim tiskunnanu book cheskundi extra fee 200 tiskunnaru Malli deposit ani 549 kattinchukunaru Naku ardham kaledu koncham cheptara
@Flyingbird1485
@Flyingbird1485 Ай бұрын
ఇది పోస్ట్‌పెయిడ్ సిమ్‌కార్డ్, వారు ప్రాసెసింగ్ ఫీజు కోసం వంద రూపాయలు తీసుకుంటారు ! రెండు వందల రూపాయలు కాదు. అలాగే ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కోసం అంటే ఒకవేళ మీరు నెల బిల్లు అమౌంట్ చెల్లించకపోతే అందులో నుండి కట్ చేసుకుంటారు. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@myy8167
@myy8167 Ай бұрын
@@Flyingbird1485 ha process fee 200 + deposit ki 549 tiskunnaruu Adi ardham kavatam ledu compalsary pay cheyyala?
@Flyingbird1485
@Flyingbird1485 Ай бұрын
ప్రాసెసింగ్ ఫీజు వేరు మరియు సెక్యూరిటీ డిపాజిట్ వేరు, మీరు ఖచ్చితంగా చెల్లించాలి ఆ అమౌంట్ మీ అకౌంట్ లో ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు. మీరు ప్రీపెయిడ్ సిమ్ కార్డ్‌లోకి పోర్ట్ చేసినప్పుడు ఇది వాపసు చేయబడుతుంది.
@myy8167
@myy8167 Ай бұрын
@@Flyingbird1485 thank you andi
@Flyingbird1485
@Flyingbird1485 Ай бұрын
You are welcome 😍.
@GunisettiSrihari
@GunisettiSrihari Ай бұрын
How many days this Pan card activate sir
@Flyingbird1485
@Flyingbird1485 Ай бұрын
It will be approved within one day if everything is right and after that you have to download this pancard. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@lahari0939
@lahari0939 Ай бұрын
How much days come my address
@Flyingbird1485
@Flyingbird1485 Ай бұрын
ఇది డిజిటల్ పాన్‌కార్డ్ మీ అడ్రస్ కు రాదు, మీకు పాన్‌కార్డ్ అప్రూవల్ వచ్చిన తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాగే మీరు కొన్ని రోజుల తరువాత రీప్రింట్ కు అప్లై చేయవచ్చు అప్పుడు అడ్రస్ కు వస్తుంది. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@sagarbommadri4139
@sagarbommadri4139 2 ай бұрын
Annaya nadhi pan card print undhi orignal card rale annaya
@Flyingbird1485
@Flyingbird1485 2 ай бұрын
పాన్‌కార్డ్ ప్రింట్ ఆధార్ చిరునామాకు వస్తుంది, కొన్నిసార్లు రావడానికి వారం కూడా పడుతుంది ! అలాగే మీరు పోస్ట్‌మాన్‌ను అడగండి. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@Vinay__Vlogs22
@Vinay__Vlogs22 2 ай бұрын
Bro Hyderabad lo BSNL single vastunda
@Flyingbird1485
@Flyingbird1485 2 ай бұрын
వస్తుంది !.
@VEMPAAADINARAYANA-h5i
@VEMPAAADINARAYANA-h5i 2 ай бұрын
వాయిస్ కొంచెం పెంచు సార్
@Flyingbird1485
@Flyingbird1485 2 ай бұрын
సరే తప్పకుండగా చేస్తాము !. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@ilaiahmulkalapelly2044
@ilaiahmulkalapelly2044 2 ай бұрын
Torcher
@Flyingbird1485
@Flyingbird1485 2 ай бұрын
మీ టార్చర్ ఇరవై మరియు ఇరవై ఐదు నాటికి అదృశ్యమవుతుంది నెట్‌వర్క్ కవరేజ్ విషయంలో 😊. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@SureshChsuresh-dh8ig
@SureshChsuresh-dh8ig 2 ай бұрын
మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ కి ఎలా లింక్ చేయాలి
@Flyingbird1485
@Flyingbird1485 2 ай бұрын
మొబైల్ నంబర్‌ని లింక్ చేయడానికి మీకు సంబంధించిన బ్రాంచ్ లో ఒక రిక్వెస్ట్ ఫారమ్‌ను నింపి ఇవ్వాలి అప్పుడు అవుతుంది మొదటిసారి అయితే. ఒకవేళ మీరు ఇప్పటికే ఏదైనా మొబైల్ నంబర్‌ను లింక్ చేసి ఉంటే మార్చడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకి :- ఎ.టి.ఎమ్, ఇంటర్నెట్ బ్యాంక్, యోనో బ్యాంక్. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@KalisetticharanyaCharanya
@KalisetticharanyaCharanya 2 ай бұрын
Anna nadi delivering licence poyndi Dani teluchukovadan ala
@Flyingbird1485
@Flyingbird1485 2 ай бұрын
మీరు డూప్లికేట్ లైసెన్స్ అప్లై చేసుకోవాలి. అలాగే మీరు ప్రస్తుతానికి డిజిటల్ లైసెన్స్ వాడుకోండి దాని గురించి ఈ ఛానెల్‌లో వీడియో ఉంది చూడండి. వీడియో లింక్ :- kzbin.info/www/bejne/lYuuo4mvnq98l9U Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@jnarasimharaorao4405
@jnarasimharaorao4405 2 ай бұрын
Bro sim card poindi same number tho tesukovalani potey sim card name wrong vundhi change chesukondi ani chepperu adhar tho ala cheyali
@Flyingbird1485
@Flyingbird1485 2 ай бұрын
మీ పేరు మీద ఆ సిమ్ కార్డు ఉందా ? లేదంటే ఇంతక ముందు మీకు తెలిసిన వారి పేరుపైన తీసుకున్నారా ?. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@gopikrishnabolem3865
@gopikrishnabolem3865 2 ай бұрын
OTP vellakunda address Ela telusukovali bro Indian gas loo
@Flyingbird1485
@Flyingbird1485 2 ай бұрын
అలా కుదరదు బ్రదర్ 😊 ! కాని మీ దగ్గర ఇన్వాయిస్ లింక్ ఉంటే అవుతుంది.
@-pandu-yt-13mxt
@-pandu-yt-13mxt 2 ай бұрын
Bro I sent the return request of my mobile it's overheating so I need replacement or refund on my mobile they r saying we will call but nothing happened Please say step by step process to get my replacement on mobile
@Flyingbird1485
@Flyingbird1485 2 ай бұрын
Brother do as we showed in this video and do you have return policy period or completed ?. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@-pandu-yt-13mxt
@-pandu-yt-13mxt 2 ай бұрын
@@Flyingbird1485 not completed
@-pandu-yt-13mxt
@-pandu-yt-13mxt 2 ай бұрын
@@Flyingbird1485 my actual problem is overheating of device if I keep another reason do they give me refund or replacement
@-pandu-yt-13mxt
@-pandu-yt-13mxt 2 ай бұрын
@@Flyingbird1485 bro return policy period complete avvaledu nennu return request pedute neeku chupinchinatu naku replacement or refund chupiyatledu you will get call from executive ani chupistunddhi but not received any call
@Flyingbird1485
@Flyingbird1485 2 ай бұрын
Do not lie brother, convey the truth with customer care team and they will solve your problem as soon as possible through either replacement or refund. You don't need to lie.
@srinukanna000
@srinukanna000 2 ай бұрын
Bro postpaid lo 79.89 somthing ala vachindhi same meru cheppinatte chesa ha 79.89 pay chesa allready na sim lo balance unndhi Mari enntha kattali ninu 🤔🤔 meru 149 pay chesaru 1gb vachinndhi kadha Mari 5g unlimited radhu ga dhani kosam malli extra vesukovalaa 🤔🤔
@Flyingbird1485
@Flyingbird1485 2 ай бұрын
మీరు మీ పోస్ట్‌పెయిడ్ సిమ్‌కార్డ్‌ను ప్రీపెయిడ్‌గా మార్చాలనుకుంటే, మీరు ఏదైనా మీకు నచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్‌ని రీఛార్జ్ చేయాలి అంతే. మీ అకౌంట్ లో ఏదైనా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఉంటే, మీరు దానిని క్లెయిమ్ చేసుకోవాలి వేరే విధంగా. మీరు ఎందుకు 79.89 చెల్లించారో మాకు అర్థం కాలేదు. అది పోస్ట్‌పెయిడ్ బిల్లు అమౌంట్ కావచ్చు అవునా ?. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@Jayakar99
@Jayakar99 2 ай бұрын
పని కార్డు నెంబర్ లేదు bro
@Flyingbird1485
@Flyingbird1485 2 ай бұрын
పాన్‌కార్డ్ నంబర్ ఉండాలి !. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@TekkaliChaitanya-g2q
@TekkaliChaitanya-g2q 2 ай бұрын
Anna how can remove watsapp spam message
@Flyingbird1485
@Flyingbird1485 2 ай бұрын
ఆ మెస్సేజ్ ని నొక్కి పట్టుకోండి అప్పుడు మీకు అది సెలెక్ట్ అవుతుంది, తరువాత పైన కుడి వైపు మూడు చుక్కలు ఉంటాయి దానిపై కూడా క్లిక్ చేయండి. అక్కడ మీకు క్రింద బ్లాక్ ఆప్షన్ చూపుతుంది దానిపై క్లిక్ చేస్తే రిపోర్ట్ కాంటాక్ట్ అనే చెక్ బాక్స్ చూపిస్తుంది దానికి టిక్ చేసి, క్రింద ఉన్న బ్లాక్ ఆప్షన్ క్లిక్ చేయండి. డిలీట్ అవుతుంది అంతే ఆ నంబర్ నుండి మళ్ళీ మీకు ఎలాంటి మెసేజ్‌లు రావు. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@Vadlashivakumarchary-l6s
@Vadlashivakumarchary-l6s 2 ай бұрын
registration number tellsu kovadm ela
@Flyingbird1485
@Flyingbird1485 2 ай бұрын
రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. వీడియో లింక్ :- kzbin.info/www/bejne/iZKXfqNui96qe8U Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@Suneethasatya
@Suneethasatya 2 ай бұрын
Anna port yela cancel pettali please reply anna
@Flyingbird1485
@Flyingbird1485 2 ай бұрын
మీరు క్యాపిటల్ లెటర్స్ లో కాన్సల్ అని ఎంటర్ చేసి కొద్దిగా స్పేస్ ఇచ్చి మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి పంతొమ్మిది మరియు సున్నా సున్నా కి మెసేజ్ చెయ్యండి. ఉదా:- CANCEL 99XXXXXXXX 1900 బాగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియో చూడండి. వీడియో లింక్ :- kzbin.info/www/bejne/jaKxo4NroM-gn7c Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@PraveenKumarPraveenKumar-d4q
@PraveenKumarPraveenKumar-d4q 2 ай бұрын
Rahul 😊
@Flyingbird1485
@Flyingbird1485 2 ай бұрын
😍 Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@vinodgoud362
@vinodgoud362 2 ай бұрын
Em cheyyali plz bro
@Flyingbird1485
@Flyingbird1485 2 ай бұрын
మీరు మొబైల్ సెట్టింగ్‌ లోకి వెళ్లి యాప్స్ మరియు మేనేజ్‌మెంట్ ద్వారా అన్‌ఇన్‌స్టాల్ చెయ్యండి లేదా మొబైల్ స్క్రీన్ పైనుండి చెయ్యండి. అప్పటికి కూడా కాకపోతే అన్‌ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు అది ఏమి చూపిస్తుంది చెప్పండి. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@Varalakshmi-n8n
@Varalakshmi-n8n 2 ай бұрын
Couldn't uninstall ani chupistundi
@Flyingbird1485
@Flyingbird1485 2 ай бұрын
ఒకసారి మీరు మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి తరువాత మొబైల్ స్క్రీన్ పైనుండి అన్‌ఇన్‌స్టాల్ చెయ్యండి. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@vinodgoud362
@vinodgoud362 2 ай бұрын
Uninstall kavadam ledu bro
@abibhaskar8554
@abibhaskar8554 3 ай бұрын
Wast bro don't apply
@Flyingbird1485
@Flyingbird1485 2 ай бұрын
బ్రదర్ ఇది వేస్ట్ పాన్‌కార్డ్ అని ఎవరు చెప్పారు!. ఈ పాన్‌కార్డ్ ఫిజికల్ పాన్‌కార్డ్ కి సమానం మీరు ఇలా అప్లై చేస్తే ఫిజికల్ పాన్‌కార్డ్ రాదు అంతే. మీకు ఫిజికల్ పాన్‌కార్డ్ కావాలంటే మీరు తరువాత మళ్ళీ రీ ప్రింట్ తీసుకుంటే ఫిజికల్ పాన్‌కార్డ్ ఇంటికి వస్తుంది. ఈ దేశంలో పాన్‌కార్డ్ ఎవ్వరికి ఇవ్వాలి ఎవ్వరికి ఇవ్వకూడదు అని నిర్ణయించేది ఇన్‌కామ్ టాక్స్ డిపార్ట్మెంట్ అలాంటి డిపార్ట్మెంట్ ఇచ్చింది వేస్ట్ అంటున్నారు?. మీకు పాన్‌కార్డ్ అందించే ఇతర సైట్లు అన్నింటికి ఈ డిపార్ట్మెంట్ అనుమతే కావాలి. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.
@Ravikumar-yn4oq
@Ravikumar-yn4oq 3 ай бұрын
Pan card address ki vasthundha bro
@Flyingbird1485
@Flyingbird1485 3 ай бұрын
ఇది ఫిసికల్ పాన్‌కార్డ్ కాదు ఇ పాన్‌కార్డ్ మీ మెయిల్ కు వస్తుంది, మీరు దానిని ప్రింట్ తీసుకోవచ్చు. మీకు ఇప్పటికే పాన్‌కార్డ్ ఉంటే ఫిసికల్ పాన్‌కార్డ్ రీ ప్రింట్ ఎలా తీసుకోవాలో ఈ ఛానెల్‌లో వీడియో ఉంది చూడండి అర్థం అవుతుంది. Thank you for watching this video Flying Bird always at your services Team Flying Bird 😍.