Jithender Reddy Real Life Story | Biography | ABVP | Reflection News

  Рет қаралды 54,017

Reflection News

Reflection News

Күн бұрын

Пікірлер: 275
@srikanthutturi8614
@srikanthutturi8614 Ай бұрын
నేను ఒక కట్టర్ హిందువుని అయినప్పటికీ ఇంతగొప్ప యోదుని పేరు మరియు తన చరిత్ర ఈ రోజు వరకి కూడా నాకు తెలియకపోవడం సిగ్గుచేటు అనుకుంటున్నాను😢😢
@thokalanagaraju1592
@thokalanagaraju1592 Ай бұрын
అంత ఏమి లేదు అతను గ్రామీణ ప్రజలపై సాగించిన అరాచకాలు గ్రామీణ ప్రజలు ఇప్పటికీ మరచి పోలేదు
@ashokkasarapu6804
@ashokkasarapu6804 Ай бұрын
​@@thokalanagaraju1592నీలాంటి సంకరజాతి కుక్కలు దేశభక్తుల మీద తప్పుడు ప్రచారం సృష్టించడం సహజం
@NarsimhaReddy-y8k
@NarsimhaReddy-y8k Ай бұрын
​@@thokalanagaraju1592avunaa, maanasika unmaadhulaina scycolu saaginchina ugravaadhaniki Bali Aina dhesha bhakthudu anukunname. Chaina pempudu kukkalu chese hathyalu, arachakala gurinchi chepithe baguntundhi.
@CAShankarvlogs
@CAShankarvlogs Ай бұрын
కట్టర్ హిందు అంటే ఏమిటి అన్న...హిందు అనే పదానికి అర్థం ఏమిటో కాస్తా చెప్పుతారా
@srikanthutturi8614
@srikanthutturi8614 Ай бұрын
@@CAShankarvlogs కట్టర్ అనే పదం సనాతన ధర్మానికి చెందినది కాదు నిజానికి కట్టర్ అంటే తీవ్రమైన లేక డై హార్డ్ అనే అర్థం వస్తుంది కొంతమంది మతం మారిన క్రాస్ బ్రీడ్లు కొంతమంది జీహాదీగాళ్ళు హిందూత్వ భావజాలం కలిగిన వ్యక్తులని కట్టర్ అనే పేరు తగిలించి పలకడం మొదలుపెట్టారు అలాంటి ఎదవలకి అర్థం అవడానికి నేను కట్టర్ అనే వాడవలసి వచ్చింది ఇక హిందూ అనే పదంతో మాకు పనిలేదు సనాతన ధర్మం ఆచరించే వాళ్ళని రాజ్యాంగం హిందువులుగా గుర్తించింది సో రాజ్యాంగం ప్రకారం నేను హిందువుని వ్యక్తిగతంగా సనాతన వాదిని
@Gopimalathi1234
@Gopimalathi1234 Ай бұрын
కచ్చితంగా ఈ చిత్రం చూస్తాను జై శ్రీ రామ జై హనుమాన్
@SambaMurthyRajupeta
@SambaMurthyRajupeta Ай бұрын
టైగర్ జితేందర్ రెడ్డి అమర్ హై 🙏 ఏచూరి శీనన్న అమర్ హై 🙏
@sridevibadugu5418
@sridevibadugu5418 Ай бұрын
టైగర్ జితేందర్
@gangadharamnaidu2553
@gangadharamnaidu2553 Ай бұрын
🌹🙏🏾 జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
@lakshmil9427
@lakshmil9427 Ай бұрын
జితేందర్ రెడ్డి గారి జీవిత చరిత్ర గురించి చాలా గొప్పగా చెప్పారు మీకు ధన్యవాదములు
@shudumbumartialarts4484
@shudumbumartialarts4484 Ай бұрын
జాతీయవాదాన్ని సమర్ధించే ప్రతి ఒక్క విద్యార్థి ఈ చిత్రాన్ని చూడాలి .భారత్ మాతాకీ జై
@srinivasrao6105
@srinivasrao6105 Ай бұрын
బ్రదర్ ప్రస్తుత సమాజంలో పుట్టి పెరుగుతున్న నాపూసక యువత కు చాలా బాగా అర్థం అయ్యేటట్లు వివరించిన్నావు tq
@lakshmil9427
@lakshmil9427 Ай бұрын
జోహార్లు భారతమాత ముద్దుబిడ్డ దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు అర్పించిన స్వర్గీయ జితేందర్ రెడ్డి గారు
@Iron_things
@Iron_things Ай бұрын
జితేందర్ రెడ్డి రియల్ హీరో ఇలాంటి హీరో గురించి నీటి ప్రజల కి యువతకి ఈయన జీవిత చరిత్ర తెలియాల్సిన అవసరం ఉంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి
@Kakisudhakar
@Kakisudhakar Ай бұрын
జైశ్రీరామ్ జైహింద్ జై భారత్ జై జవాన్
@ravitata7542
@ravitata7542 Ай бұрын
దేశం కోసం ధర్మం కోసం అసువులు బాసిన వీర సింహం జితేందర్ రెడ్డి 🎉🎉
@YousufKhan-o4w
@YousufKhan-o4w Ай бұрын
Faltou gadu
@udayasankarmaddi1756
@udayasankarmaddi1756 Ай бұрын
భగవంతుడా, ఈ దేశపు తిండి తింటూ, ఈ దేశంలో బతుకుతూ, ఈ దేశాన్ని, దేశ ధర్మమైన హైందవ ధర్మాన్ని నాశనం చేద్దామనుకున్న వారందరినీ సర్వనాశనం చేయి తండ్రి. దేశద్రోహుల ధర్మద్రోహుల అరాచకాలను భరించలేకున్నాము. మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జైశ్రీరామ్.
@padinarannaidu5456
@padinarannaidu5456 Ай бұрын
తమ్ముడూ! కమ్యునిష్టులు మేక వన్నె పులులు అన్న విషయం చాలా చక్కగా వివరించారు.వాళ్లు సమానత్వం అనే ముసుగులో ప్రేమ-దేశ భక్తి-మంచితనం వంటి లక్షణాలకు బద్ధ శత్రువు లు.అహంకారం-స్వార్ధం - ఈర్ష్యా-ద్వేషం-హింస వంటి దుర్గుణాలకు చిరునామ ఈ కమ్యునిష్టులే. ఇంకెవరూ మంచి చేసినా,ఇంకెవరికీ మంచి పేరు వచ్చినా వీరు సహించలేరు. ఈ కమ్యూనిజం వెర్రి తలలు వేసి వేయి ముక్కలై నక్షలిజం-మావొయిజం వంటి టెర్రరిజముతో ఈ దేశాన్ని అభివృధ్ధి కాకుండా అడ్డుకుంటున్నారు. వీటిని left పార్టీలు అంటారు.అందుకే ప్రజలు ఆ పార్టీలను left చేశారు.
@ashokkasarapu6804
@ashokkasarapu6804 Ай бұрын
100%👍
@venkatalaxmi703
@venkatalaxmi703 Ай бұрын
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ జై శ్రీ జితేంద్ర రెడ్డి గారు హిందువుల ఐక్యత వర్ధిల్లాలి కాంగ్రెస్ కంపునికృష్టులు అంతం కావాలి జై ఆర్ఎస్ఎస్ జయహో భారత మాతకు జయహో జయహో భారత మాతకు ముద్దుబిడ్డ జితేంద్ర రెడ్డిగారు జయహో జై హింద్
@M.narasimham-gf1xk
@M.narasimham-gf1xk Ай бұрын
రియల్ హీరో సింహం
@vallikameswariyeeranki6240
@vallikameswariyeeranki6240 Ай бұрын
ఇలాంటి వీరుల చరిత్రలు ఇన్నాళ్ళు మనకు తెలియకపోవడం మన దౌర్భాగ్యం జై శ్రీరామ్ 🙏🙏🙏
@malleshamt3989
@malleshamt3989 Ай бұрын
జితేందర్ రెడ్డీ గారికి ఘనంగా నివాళి అర్పిస్తున్నాం. జై హిందూ. జై భారత్.
@lucky.gaming1954
@lucky.gaming1954 Ай бұрын
Thanks sir
@subhash7588
@subhash7588 Ай бұрын
జై శ్రీ రామ్ రవి కిరణ్ , ఇలాంటివి ఎన్నో ఎన్నో ఎన్నో బయటికి రావాలి హిందువులు కళ్ళు తెరవాలి గాఢ నిద్ర నుండి మేలు కోవాలి . నక్సలిజం ఒక బూటకపు లిజం , దేశ ద్రోహులు నక్సల్స్ మరియు కమ్యూనిస్టు లు . అమరుడైన జితేందర్ రెడ్డి గారి కి జోహార్లు అర్పిస్తూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@bgopinath1002
@bgopinath1002 Ай бұрын
I am also ABVP member while in my college days
@premsagargollapally
@premsagargollapally Ай бұрын
జయహో జితేందరరెడ్డి 💐🚩🙏🙏
@Rukmangada_Reddy
@Rukmangada_Reddy Ай бұрын
జై జితేంద్ర! జై శ్రీ రామ్! జై హింద్!
@gopalmadiraju175
@gopalmadiraju175 Ай бұрын
జైహింద్ జితేందర్ రెడ్డి
@sridharkandukuri7614
@sridharkandukuri7614 Ай бұрын
అన్నా సూపర్ మెసేజ్ అన్న
@praveenreddy9312
@praveenreddy9312 Ай бұрын
Thanks for sharing this🙏🙏🙏 real Hero life story 🙏🙏🙏
@madhusudhanvemula6946
@madhusudhanvemula6946 Ай бұрын
జై శ్రీరామ్ హార హార మహా దేవా.
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 Ай бұрын
Jai జితేందర్ reddy. Jai భారత్
@rajureddykavvam4571
@rajureddykavvam4571 Ай бұрын
వెలుగులోకి రాని ఒక వీరుడి చరిత్ర... మూవీ వచ్చే వరకు ఈ ఈ వీరుడి గురించి తెలియనందుకు సిగ్గు పడుతున్నాను... Thanks to director
@chakridhari2060
@chakridhari2060 Ай бұрын
జితేందర్ రెడ్డి... నక్సలైట్, కమ్యూనిస్ట్, దేశ ద్రోహులకు యముడు అయ్యాడు.... ఈలాంటి దేశ భక్తుడి గురించి తెలియాలంటే ప్రతి ఒక్కరు జితేందర్ రెడ్డి సినిమాను తప్పక చూడాలి. ఆడరించాలి.
@rmnjhi7742
@rmnjhi7742 Ай бұрын
జై శ్రీరామ్ జై భారత్ రియల్ హీరో 💐🙏
@BloodArtsUppal
@BloodArtsUppal Ай бұрын
1 st half chusi common story ne అనుకుంటారు but climax చూసి ఇలాంటి సినిమా miss అవ్వకూడదు అనుకుంటారు. Total emotionally connect అయిపోతారు sir..
@Sri_yoga
@Sri_yoga Ай бұрын
Excellent
@Mallikarjunb-g8m
@Mallikarjunb-g8m Ай бұрын
Good news great Indian hero
@srinivasachary997
@srinivasachary997 Ай бұрын
Jai shree Ram 🚩🚩🚩🚩🚩 *వేరే పార్టీ వాళ్ళు హిందువులు కారా.* *హిందూ పుట్టుక పుట్టలేదా* *మీరు ఎందుకు వస్తలేరు ప్రశ్నిస్తలెరు. మన మీద ధాడులు జరిగితే. కేవలం బీజేపీనే పోరాడాలా ప్రతి దానికి. బీజేపీ నే ప్రజలకి అండగా ఉండాలా. దైర్యం చెప్పాల. వేరే పార్టీ వాళ్ళు వస్తే వద్దు అంటుర్రా ఏవరైనా.?* *మీరు ఎందుకు రారు హిందూ పుట్టుక పుట్టి ఎం లాభం రా మన హిందు జాతికి మీరు.* *మీ మీద దాడులు అయితే బీజేపీ రావాలి కాని బీజేపీ అంటే మత తత్వ పార్టీ అని ముద్ర వేస్తారు మరి వెరె పార్టీ వాళ్ళుకి మీరు ఏమైపోయిన అవసరం లేదా...* *సిగ్గు ఉండాలి ఇంకో సారి బీజేపీ ని తప్పుగా మాట్లాడితే. రేపు నీకు కూడా ఏమైనా అయినా ని పార్టీ రాదు మల్లి బీజేపీనే వస్తారు... వేరే పార్టీలు పట్టించుకోవు. నువ్వు సచ్చిన కాని అప్పుడూ అర్థం అవుతాది బీజేపీ ఎందుకు పుట్టిందో* Jai shree Ram 🚩 🚩 🙏 శ్రీకాంత్ బీజేవైఎం ప్రెసిడెంట్ పోచంపల్లి మున్సిపల్
@nvshnvsh278
@nvshnvsh278 Ай бұрын
Jai shree జితెందెర్రెడ్డి
@chandut2610
@chandut2610 Ай бұрын
వీరుడిగా చనిపోయిన వాడు వీరస్వర్గం పొందుతాడు. పోరాడుతూ చనిపోయిన వాడు జీవన సాఫల్యం సిద్ధించిన వాడు.🙏 జయహి జితేందర్ రెడ్డి 🙏
@ravitata7542
@ravitata7542 Ай бұрын
భరతమాత ముద్దుబిడ్డ మా జితేందర్ రెడ్డి 🎉🎉🎉🎉
@venkatreddychinthala3667
@venkatreddychinthala3667 Ай бұрын
దేశం కోసం ధర్మం ప్రాణాలు అర్పించిన వీరుడు జితేందర్ రెడ్డి
@sateeshnayaka5754
@sateeshnayaka5754 Ай бұрын
జై శ్రీ రామ్🚩
@Pulicherlareddy
@Pulicherlareddy Ай бұрын
నేను ఇంత వరకు మీ చరిత్ర తెలుసుకోలేదు భారత మత బిడ్డ నన్ను క్షమించు😢😢 జై జితేందర్ రెడ్డి
@neligondaramesh5737
@neligondaramesh5737 Ай бұрын
మాకు జిత్తన్న ఆదర్శం
@ashokkasarapu6804
@ashokkasarapu6804 Ай бұрын
జితేందర్ రెడ్డి కేవలం సినిమా మాత్రమే కాదు భారతదేశానికి ఒక అద్దంలాంటిది జై హింద్🚩✊
@sriranganathaswamytemple9301
@sriranganathaswamytemple9301 Ай бұрын
ఇలాంటి రెడ్డి వారు కదా నేటి రెడ్ల పిల్లలకు ఆదర్శం
@maheswaramshyam3581
@maheswaramshyam3581 Ай бұрын
వీరుడు ఒకేసారి మరణిస్తాడు పిరికివాడు క్షణక్షణం మరణిస్తాడు
@MalliKarjun-u8x
@MalliKarjun-u8x Ай бұрын
జోహార్.హిందూ.టైగర్.జితేందర్.రెడ్డి అన్నగారు జై.శ్రీరామ్.జయహో.భారత్
@GorlaNarsimha
@GorlaNarsimha Ай бұрын
జోహార్ జితేందర్ రెడ్డి
@ysr5474
@ysr5474 Ай бұрын
ఇతను కదా వీరుడు అంటే 🙏🏻🚩🇮🇳
@Tsrinivas1965
@Tsrinivas1965 Ай бұрын
భారత్ మాతాకీ జై
@BharathReddy-mk9yt
@BharathReddy-mk9yt Ай бұрын
మరో భగత్ సింగ్
@subbareddy4126
@subbareddy4126 Ай бұрын
Jai hindh
@umamaheswarimalasani
@umamaheswarimalasani Ай бұрын
జై శ్రీ రామ
@SiriG-sw6ci
@SiriG-sw6ci Ай бұрын
సార్ సినిమా ఏపుడు రిలీజ్ అవుతుంది జై హింద్ జై శ్రీరామ్ జై భారత్
@Ram295
@Ram295 Ай бұрын
Nov8th
@korrabhanu5735
@korrabhanu5735 Ай бұрын
8-11-24
@aithamdevaraju369
@aithamdevaraju369 Ай бұрын
Jai Sri ram 🎉🎉🎉🎉🎉🎉
@boyaeranna4703
@boyaeranna4703 Ай бұрын
ఇండియన్ టైగర్ జితేందర్ రెడ్డి
@kpnaidu9999
@kpnaidu9999 Ай бұрын
ఇతని చరిత్ర ను సినిమా గా తీసుకొని ఈనాటి యువతకు స్ఫూర్తి నింపాల ❤️🧡💚
@thallasathish5902
@thallasathish5902 Ай бұрын
Jitendra Reddy Amar rahe Jay Bharat Jay Hind
@vaaraahiconsultants9685
@vaaraahiconsultants9685 Ай бұрын
చాల బాగుంది. అలె నరేంద్ర, పుల్లారెడ్డి గార్ల గురించి వీడియో చెయ్యండి సోదరా.
@velagalabalaramakrishnared3827
@velagalabalaramakrishnared3827 Ай бұрын
JAI SRIRAM
@PrabhakarareddyG-fb3xu
@PrabhakarareddyG-fb3xu Ай бұрын
Jaihind
@venkatballampally8994
@venkatballampally8994 Ай бұрын
❤JAI Jithunder Reddy Anna 🎉❤🎉❤JAI SRI RAM🙏 JAI SRI BAJRANG BALI KI JAI 🐅 🐯 🙏
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 Ай бұрын
Dear Sir, Jai Sri Ram ! Your narration is very good. Your commentary is very clear. Your explanation is exemplary. You gave many important details about our HERO - Late Sri Mudhuganti Jithendar Reddy garu (S/o Sri Mudhuganti Mallaa Reddy garu) - Jagityala Tiger. His Life is Exciting. His Life is Thrilling. His Life is Impressive. His Life is Inspiring. His Life is mesmerizing. His Life is Patriotic. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
@GaneshKumar-ih7rj
@GaneshKumar-ih7rj Ай бұрын
జై హింద్ జై శ్రీరామ్
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 Ай бұрын
Jai
@UppulaPrabhakar
@UppulaPrabhakar Ай бұрын
జై భారత్ జై శివాజీ హర హర మహాదేవ జై భవాని వీర శివాజీ
@megharaj4866
@megharaj4866 Ай бұрын
Jai Sri Ram
@anilk4872
@anilk4872 Ай бұрын
Good
@vishhuv3000
@vishhuv3000 Ай бұрын
ఒక గొప్ప దేశ భక్తుడు భరతమాత ముద్దు బిడ్డ చరిత్ర చెప్పారు.
@ChandramouliT-bp3wv
@ChandramouliT-bp3wv Ай бұрын
Ji, jithenderreddy
@ashokreddyreddy3707
@ashokreddyreddy3707 Ай бұрын
Awesome feeling ❤
@raghavamatta2767
@raghavamatta2767 Ай бұрын
Excellent news brother meeku Maa namaskaralu. Jai hò jithendar reddy garu. Jai ho bharat 🙏.
@MahendraRaju-lw4rm
@MahendraRaju-lw4rm Ай бұрын
ఇది ఒక సినిమాలాగా తీస్తే అందరికి ఈ మహనీయుని కథ తెలుస్తుంది
@cutiejewelleryworks1182
@cutiejewelleryworks1182 Ай бұрын
మా హిందువులకు తెలియదు కాంగ్రెస్ ఉచ్చ పోస్తే తాగుతారు నా హిందువులు చరిత్ర గూర్చి మాకెందుకు anna
@Manikantanag777
@Manikantanag777 Ай бұрын
Tiger jitender Reddy 🚩🚩🚩👃👃👃
@bheeshmacharigonugunta463
@bheeshmacharigonugunta463 Ай бұрын
దేశధర్మం కోసం కన్నా దేశప్రజల కోసం పనిచెసినోళ్ళగురించి చెప్పండి ప్రజలకి దేశధర్మంకన్నా దేశప్రజలు ముఖ్యం
@naralareddy6474
@naralareddy6474 Ай бұрын
ధన్యవాదాలు, మిగతా వాళ్ళకు కూడ ఈ సమాచారం పంపండి
@pavanaminde287
@pavanaminde287 Ай бұрын
Great 👌👌👍👍🙏🙏🙏
@bgopinath1002
@bgopinath1002 Ай бұрын
ABVP Puli jitender Reddy amarrahe
@sridharkandukuri7614
@sridharkandukuri7614 Ай бұрын
🙏🚩💯
@JambukavinodvinodVinod
@JambukavinodvinodVinod Ай бұрын
Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩
@maheswaramshyam3581
@maheswaramshyam3581 Ай бұрын
జగిత్యాల్ టైగర్ ముదిగంటి జితేందర్ రెడ్డి
@BBReddy-uf6ze
@BBReddy-uf6ze Ай бұрын
Johar Jithender Anna Johar. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@badampalli2luxettipet424
@badampalli2luxettipet424 Ай бұрын
Johar Kamred jithendar reddy johar johar ❤
@AnandYadav-jy9me
@AnandYadav-jy9me Ай бұрын
Elanti real heros biopic movies ga cheyali. 🙏🙏🙏
@zf24d
@zf24d Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤ Thanks for sharing our true heroes Thanks for information 🙏
@parvathiraju3297
@parvathiraju3297 Ай бұрын
జై హింద్ బాయి
@RamanS-f8j
@RamanS-f8j Ай бұрын
Jai sanatana Dharma , great leader jitender reddy garu
@suresht1885
@suresht1885 Ай бұрын
Good one Thammudu ... good information
@sudhakarreddykandula7415
@sudhakarreddykandula7415 Ай бұрын
Ji jithender reddy
@jaivirat-tv8457
@jaivirat-tv8457 Ай бұрын
ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి మనమంతా ఆదరించాలి
@HariKrishna-lo4xi
@HariKrishna-lo4xi Ай бұрын
@Vishambara:రెడ్లు కమ్యూనిస్టులు, పోలీసు, దొంగలు, రచేతలు,ఇంకా ఎన్నో రంగాలలో వున్నారు. అంతే కాదు, సమాజానికి మేలు చేసే వారిలో ఎంతో మంది పని చేసారు, పని చేస్తున్నారు. అందుకని, మొత్తం సామాజిక వర్గం నీ దోషిందడం తప్పు. తప్పు త్రోవ పట్టిన వాళ్ళు ని అంటే నేరం కానీ కనిపించిన వాళ్ళు అందిరిని తిట్టుకుంటూ పోతావా?
@shankare5529
@shankare5529 Ай бұрын
I watch movie
@lingareddynerella7563
@lingareddynerella7563 Ай бұрын
టైగర్ జిత్తన్న
@kotteramakrishna9292
@kotteramakrishna9292 Ай бұрын
జై హింద్
@macharlakrishnananda8226
@macharlakrishnananda8226 Ай бұрын
Jai hind Jai Bharat 🎉🎉🎉
@prabhakarreddy3481
@prabhakarreddy3481 Ай бұрын
సోదరా జైశ్రీరామ్ కాంగ్రెస్ వాళ్లు మన వాళ్ళ అమాయకులను చేసి ఆడుకున్నారు కాంగ్రెస్కు ఓట్లు వేస్తే అదే జరిగేది
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Ай бұрын
Good ❤❤
@Sunil-gv8rr
@Sunil-gv8rr Ай бұрын
Hi sir good infermation
@bhagathgandla2489
@bhagathgandla2489 Ай бұрын
Jai Jithender Reddy #RSS
@kravindranath9819
@kravindranath9819 Ай бұрын
Very inspiring story..
@chanduyadav1089
@chanduyadav1089 Ай бұрын
భరతమాత ముద్దుబిడ్డ... 🚩
@NarendraNarendra-os1ci
@NarendraNarendra-os1ci Ай бұрын
i selute soldiers Jai sri ram 🙏🙏🙏🎉🎉🎉🏹⚔️
@hariprasadreddy4184
@hariprasadreddy4184 Ай бұрын
Jitedra reddy Amar hai Paatya pustakalu lo ekkinchali jitendra reddy gurinchi
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Jithender Reddy Real Life Story | Biography | @SumanTVKothagudem
3:46
SumanTV Kothagudem
Рет қаралды 13 М.
Why does Telugu sound so Musical?
23:08
India in Pixels by Ashris
Рет қаралды 919 М.
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН