ఒగ్గు కథలో వినేవారు అన్న ఇలాంటి పాట కానీ మ్యూజిక్ కట్టి వినాలనిపించేది ఈరోజు తీరిపోయింది నా కోరిక చాలా థాంక్స్
@GundalaMallaiah-co1ck2 ай бұрын
చాలా బాగుంది అన్న పాట ఇలాంటి పాటలు పాతవి ఇంకా వాడాలి 🙏🙏🙏🙏
@YENKAMOLLANAVEENАй бұрын
Super anna
@Vinni-love4uАй бұрын
Yes thanku
@ravindarayyoru86783 ай бұрын
ఈ పాట ఫ్రెండ్ వాట్సాప్ స్టేటస్ లో చూసాను అన్న.... వెంటనే యూట్యూబ్ లో విన్నాను..
@PraveenKumar-cf9gc3 ай бұрын
అంతరించిపోతున్న తెలంగాణ సంప్రదాయాలను మళ్ళీ మా ముందుకు తీసుకొస్తునందుకు నీకు వేల వేల దండాలు అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻... ఒగ్గు కథలకు కేరాఫ్ అడ్రెస్స్ అప్పుడు చుక్క సత్తయ్య గారు..... ఇప్పుడు శివ అన్న.... నీ పాటలకు ❤❤❤
@brahmacharymaduri52143 ай бұрын
జె.నవీన్ సంగీతం, శివ ఉయ్యాలపాట బాగుంది.
@lakshmangopala62503 ай бұрын
Very nice shivanna uppuguda❤💐 I am Dr Laxman from Gandipet Me songs chuse David mallanna Swamy ❤
@nagarajkemidi74663 ай бұрын
ఆ శివయ్య నిన్ను హిందూవుగా పుట్టించినదుకు 🙏. ఇలా ఇంకా ఎన్నో పాటలతో ముందుకూ వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. జై శ్రీ రామ్ 🚩
@jakkulanarendhar23202 ай бұрын
❤
@jakkulanarendhar23202 ай бұрын
Nic song❤❤❤❤❤
@ParushuramMedaveni2 ай бұрын
ఇందు లో అందరి పాత్రలు చాలా చక్కగా purposr చేశారు very good ❤
@mahipalkudukala42313 ай бұрын
ఇక ఏ పురుడు జరిగిన నీ పాట మొగుద్ది ❤
@sagar.sagaram3 ай бұрын
Instagram లో చూసి సాంగ్ వింటున్నా అన్న చాలా బాగుంది మీ సాంగ్ థాంక్యూ వెరీ మచ్❤❤❤❤
@siddamolaprakash18433 ай бұрын
Seme
@kumarkumaryadav99273 ай бұрын
Nenguda same
@moreshiva24123 ай бұрын
Seam
@RameshEluri-c4h3 ай бұрын
Q@@siddamolaprakash1843
@AjayAjay-jc8ko3 ай бұрын
😊😊😊😊@@siddamolaprakash1843
@shankargogu27513 ай бұрын
సూపర్ అన్నయ్య ఇస్ తోటి పాటలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నా జై మల్లన్న స్వామి
@rachakondakanakaiah68662 ай бұрын
Shivanna నీ గొంతు సూపర్ 👌👍✊💪🌹💐
@madhuyadhav53193 ай бұрын
హాయ్ యాదవ్ గారు మీ ఈ సాంగ్ చాలా చాలా బాగుంది మీ నుంచి ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో రావాలి 🪴
@Fisher_l1-rАй бұрын
ఎన్ని సార్లు చూసిన విన మంచి గా వుంది పాట శివ అన్న చాల బాగా పాడాడు 🙏🙏🙏👍👍👍👌👌👌👌👌
@nandyalasatheeshreddy84342 ай бұрын
చాలా బాగుంది పాట మీ గొంతు సూపర్ అన్న చాలా బాగా పాడినారు ఒక కథ లాగా చెప్పినట్టు ఉంది తోట్టేలా దావత్ 👌 🙏🙏
@nareshkollu73282 ай бұрын
నువ్వు మాత్రం ఈ పాట నీ గొంతు వేల ఏండ్లు బతికుంటయి అన్నా సూపర్ వాయిస్ అన్న లవ్ యు
@yakaiahmamidi12512 ай бұрын
గుడ్ సాంగ్ , ఈ పాట పాడిన కళాకారులకు, రచయితలకు ధన్యవాదాలు.. 🙏🙏🙏 చిన్నతనంలోని బాల్యం గుర్తు చేసిన కళాకారునికి నిజంగా శతకోటి వందనాలు. మా అమ్మమ్మో, మా నాన్నమ్మో ఇదే రకాలైన అట్లట్లా పోయేటి వాన తెప్పల్లు, ఊడుగు చెట్టుకు ఊయలకట్టి ఇవి ఓల్డ్ సాంగ్స్, ఇలాంటి పాటలను గుర్తు చేసి పెద్దలను చిన్నలను వారి పసి హృదయం ప్రతి ఒక్కరిని గుర్తు చేసిన ఈ పాట నాకు ఎంతో నచ్చింది. కొందరి తల్లిదండ్రులకు కడుపు కోత పెట్టిన వారికి కూడా వారు పాడిన పాటలు గుర్తుకు వచ్చి వారి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి.
@itharajushankar013 ай бұрын
తెలంగాణ కల్చర్ చూస్తుంటే కండ్లల్లో నీరు తిరుగుతున్నాయి ఆ రోజులే బాగుండే
@narapakabalu3667Ай бұрын
Avunu brother 🫂
@nagavalli968317 күн бұрын
Yes anna
@narasimhaadapa73463 ай бұрын
నువ్వు ముందు ముందు ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని మరియు పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తావని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న ❤️❤️
@ramakrishnachoppari51013 ай бұрын
ఈ పాట విన్న తర్వాత ఇంకేం మాటలు రావట్లేదు అన్న మీ గొంతుకు శ్రీరామరక్ష ఎల్లవేళలా కొమురెల్లి మల్లన్న స్వామి దివ్య ఆశీస్సులతో ముందుకు వెళ్లాలని కోరుకుంటూ
@sumansumangoud47622 ай бұрын
😊😊to be done
@Educat77992 ай бұрын
అన్న పాట ఎంత బాగుంది అంటే.. మాటల్లో చెప్పలేం. సూపర్ సూపర్.. మ్యూజిక్, వాయిస్.. అల్ మీ టీమ్ మొత్తానికి ధన్యవాదములు.... 👍👍🙏🙏...
@RavikumarBochu3 ай бұрын
లాలి పాటలు ఇంత బాగుంటాయని ఈ పాట విన్న తర్వాత తెలిసింది అన్న ఈపాట విని నేను మి అభిమానిని అయ్యాను గ్రేట్ సాంగ్
@vasurisrinivas28203 ай бұрын
చిన్నప్పుడు మా నానమ్మ రోజు ఈ పాట పాడి పడుకోబెట్టిదీ మళ్ళీ నువ్వు గుర్తు తెచ్చావ్ అన్న మిస్ యూ నాని ❤❤❤
@ramanababukola48662 күн бұрын
నా చిన్న నాటి జ్ఞాపకం గుర్తుకు తెచ్చారు స్వామీ.. 👌🏽👌🏽👌🏽❤️❤️❤️❤️
@saisanthoshreddy26442 ай бұрын
Ma amma chinnappudu e pata padedhata cheppindhi..super anna ❤❤
@RajaHindustani89323 ай бұрын
ఎన్నో చిన్న నాటి మధురమైన జ్ఞాపకాల్ని గుర్తు చేశారు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏
@pasunoorsrinivas-uk7tf3 ай бұрын
చిన్న పిల్లలు మంచిగా నిద్ర పోతారు ఈ సాంగ్ వింటూ TQ ❤❤❤
@VeereshYadhav-gs7op3 ай бұрын
ఈ పాట చాలా బాగుంది విన్న కొద్ది వినాలనిపిస్తుంది
@kalyanithallapally3 ай бұрын
Nice అన్న యువ తరానికి ఇలాంటి సాంగ్స్ ఎంతో అవసరం అన్న
@chinnambalus500121 күн бұрын
Shiva Garu super song చిన్న నాటిజ్ఞాపకాలను చాలా చక్కగా అర్థం అయ్యేలా బాగున్నది.. సూపర్ ❤❤❤❤❤❤
@anjipatel78173 ай бұрын
తల్లికి బిడ్డకు మధ్య పుట్టినప్పుడు జరిగే దానిని పాట రూపం లో చాలా బాగా పాడారు చాల బాగా ఉంది ❤
@ram4941-h4bАй бұрын
అద్భుతమైన జోల పాట.... ఇది కదా కావాలిసింది... ఈ తరానికి
@thirupathireddydharma682814 күн бұрын
ఇలాంటి పాటలు వింటుంటే ..... మన హిందూ ధర్మం భూమి ఉన్నంత వరకూ ఉంటుంది ... అనే నమ్మకం......🙏
@madhuyadav82213 ай бұрын
నిద్ర కి నూరూ యెండ్లు నీకు వెయ్యి యెండ్లు నిన్ను కన్నా తలీ కి నిండా నూరు యెండ్లు❤❤❤
@MyadagiriYadav3 ай бұрын
Hii Broo
@deeravathganesh30413 ай бұрын
Super anna❤
@maheshreddy16753 ай бұрын
5.53
@kullasurendar683ingmali83 ай бұрын
Super 👌👌👌👌
@SridharSD3 ай бұрын
Same filing Anna
@KathiGiribabu3 ай бұрын
పాట మాత్రం చాలాబాగుంది పిల్లలని తోట్టెల్లో వేసినప్పుడు పాడుతారు చాలాబాగుంది 👏👏👏
@durgamsunil8430Ай бұрын
👌సూపర్ 🌷
@drmfolkmusic27403 ай бұрын
అన్న సూపర్ గా పడినవు శివ అన్నా నాకు ఈ సాంగ్ చాలా ఇష్టం అన్నా మంచి గొంతు గానం ఇలానే ఎన్నో పాటలు పాడాలని నేను దేవుని కోరుకుంటునాను, శివ అన్న, మా ఊరు నంగునూర్ మoడలం నంగునూర్ జిల్లా సిద్దిపేట తెలంగాణ. 💐💐👌👌🥰
@msrinu90292 ай бұрын
నీ పాట వినక వెర్రే పాటలు గుర్తురావటం లేదు అన్నా❤❤
@malleshgoudmallesh41523 ай бұрын
అన్నా నీ పాట సూపర్ గా ఉంది నేను పాటను రెండు మూడు సార్లు వింటాను ఏ ఇంట్లో పురుడు అయిన ఈ పాట మొగల సిందే❤❤❤
@GudaBhavana3 ай бұрын
శివన్న మీకు ధన్యవాదములు అన్న మా బాబు పుట్టిన 20 రోజులకి మీ పాట రిలీజ్ అయింది పుట్టిన దగ్గర మీ పాట వింటేనే మా బాబు నిద్రపోతున్నాడు థాంక్యూ సో మచ్ అన్నయ్య రోజుకి పదిసార్లు మా ఇంట్లో మీ పాట వినిపిస్తుంది❤❤❤❤
@rajkumar-zm8teАй бұрын
Em padinav akka mi voice ❤❤❤ Sudden ga mi voice gurthocchi malla vinna ee roju ❤❤❤
@naveenjinukala50972 ай бұрын
ఈ పాట ఇటుంటే నా కొడుకు చాలా మంచిగా నేద్రపోతునాడు అన్న 💞♥️
@koladurgaprasad56323 ай бұрын
నేను ఎక్కువగా సినిమా సాంగ్స్ వుంటా కానీ ఏ పాట విన్నానో కానీ మొత్తం ఫోక్ సాంగ్స్ మీదే నా ధ్యాస వుంటుంది,I love folk songs 🔥🔥🔥
@Nareshvadiga2 ай бұрын
అన్నా నీ పాట వినగానే చాలా సంతోషంగా అనిపించింది నీకు అభినందనలు ఇలాంటి ఎన్నో పాటలు పాడాలి ఈ పాట వినగానే ప్రపంచంలో మరిచిపోయిన అన్న
@varikuppalaramesh76133 ай бұрын
అన్న పాట సూపర్ డూపర్ ని వాయిస్ చాలా అద్భుతాంగా ఉంది🙏🌹🙏 ఇ లాంటి పాటలు మరి ఎన్నో పాడాలి అన్న🙏🌹🙏
@watsapwatsap23523 ай бұрын
ఈ పాట వినుటుంటే బాల్యం గుర్తుకు వస్తుంది అన్నా మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏💐💐💐💐
@vidyasagarelctrician603216 сағат бұрын
ఇ కాలం పిల్లల కోసం ఆ దేవుడు పడించిన సాంగ్ లో వుంది..❤
@amarsakshi34892 ай бұрын
ఈ పాట రచయిత ఎవరో అతనికి ధన్యవాదాలు. తెలంగాణ జానపద సాహిత్యం చాలా గొప్పది. పాట పాడిన సోదరుడు ఒగ్గు కళాకారుడు అనుకుంటా, సోదరుడికి ప్రత్యేక అభినందనలు 🎉🎉🎉.
@bodaupender35233 ай бұрын
చాల బాగుంది అన్న చిన్న నాటి జ్ఞాపకా లు గు ర్తు కోస్తున్నాయి
@bodaupender35233 ай бұрын
👍👍❤️❤️🌹🌹
@modhalasaimani3 ай бұрын
సూపర్ అన్నా శివ ఇంస్టాగ్రా లో చూసి హ 🙏🙏🙏
@kotipallidinesh3600Ай бұрын
ఆ దైవమే మీ నోటా ఇట్లాంటి మంచి పాటలు మీ నోటా వచ్చేలా చేస్తుంది 🙏
@BommakantiSwami-pi3hj3 ай бұрын
మ్యూజిక్ బాగుంది అన్న❤
@krishnakoora43253 ай бұрын
సుపర్ శివ అన్న పాట చాలా బాగుంది❤❤❤❤
@easyhicarepestcontroleasyh33653 ай бұрын
తెలంగాణలో తొట్టెల దావత్ కి ఈ పాట ప్రతి ఇంట్లో మోగుతుంది
@santhoshelkapally42603 ай бұрын
❤
@veeraboinanagaiah24443 ай бұрын
S
@chandrashekharpunnam72123 ай бұрын
Yes
@akulasaikumar46542 ай бұрын
తొట్టెల దావత్ అంటే
@akulasaikumar46542 ай бұрын
పురుడు అంటారు మంచిర్యాల లో
@ParushuramMedaveni2 ай бұрын
చిన్న నాటి పాట అమ్మ లాలి పాట పాడుతుంటే ఆ సమయం మదూరమైంది you r toune is very nice అన్న
@dandusanthoshkumar74162 ай бұрын
Madhuramaina pata maa Amma nu thalipavu nuvvu 10000 years undali❤❤❤❤❤❤❤
@pulgulasathish95792 ай бұрын
మరుగున పడుతున్న కలలను కాపాడుతున్నందుకు థాంక్స్ బ్రో గ్రేట్ సాంగ్❤
@NaniLove-y1g2 ай бұрын
సూపర్గా పాడారు అన్న మన తెలంగాణ సంస్కృతిని గుర్తు చేశావు సూపర్ అన్నగారు
@vishwanathhadnoor8308Ай бұрын
శివ గారు మీరు ఆ కొమురవెల్లి మల్లన్న ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలను కలిగి ఉండాలంటూ ఆ పరమశివున్ని వేడుకుంటున్నాను శతమానం భవతి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి మీరు మరియు మీ కుటుంబ సభ్యులందరూ
@komiresatyanarayanagoud14743 ай бұрын
పాట వింటే నిద్రొస్తుంది❤
@veereshammadhunala34603 ай бұрын
శ్రీకృష్ణుడు ఉగిన ఉయ్యాల ఊగు శ్రీరాముడేలిన రాజ్యము ఏలు అంటే బాగుండు
@yakaiahmamidi12512 ай бұрын
కరెక్ట్ బ్రదర్ ❤💙💛🧡
@chinthalaxman9936Ай бұрын
వీలైతే ఈ పదాలు కలపండి
@gujjasaritha36Ай бұрын
Ade annadu kada
@Ravi-bv7rtАй бұрын
Last lo annadu vinu
@vengalakarthik1994Ай бұрын
@@gujjasaritha36 Ave annadu Kaani Krishnudidi mundu Ramudidi venuka ante Bagundu ani
@Kavilenarshmulu3 ай бұрын
సూపర్ శివన్న ఇలాంటి పాటలు మరెన్నో పడాలని మనసారా కోరిక 💐👍🏽
@the_siriii25Ай бұрын
Eee Pataki nak adupe ochindhi 🥺antha emotional ga feel aina song ki superb song andi 🫂
@bollerajesh2803 ай бұрын
Elanti song ookkasari kuda vinale anna song very nice song anna 👌👍👍🔥🔥
@janamuthyalumuthyalu7393Ай бұрын
అన్న ఈ పాట సూపర్ గా పాడిన శివ అన్నయ్య ధన్యవాదాలు ఇందులో రెండు పాటలు కలగలుపు కొన్ని మంచి కంఠంతో మంచి ట్యూన్ అందించారు మన సాంస్కృతికి నిదర్శనం అన్న పాటలు కనుమరుగయి పోతున్న సమయంలో మళ్లీ వేలుకి తీసుకోవచ్చా థాంక్స్ అన్న❤❤❤❤❤
@solipetrajalingam34503 ай бұрын
ఇలాంటి పాటలు అందరు పాడారు పడినవారు. గొప్ప వారు దైవ సంపన్నులు
@VaddeRaju-d1x2 ай бұрын
wcw a
@vijayponaganti438627 күн бұрын
Super anna
@VenkatYadav-t3s3 ай бұрын
అన్నా నీ గాన కోయిల వాయిస్ తోని ఉయ్యాల పాట చాలా బాగా పాడావు❤
@vishwanathhadnoor8308Ай бұрын
శ్రీ ఒగ్గు శివ గారు మీరు సాక్షాత్తు ఆ కొమురవెల్లి మల్లన్న అంశంతో జన్మించారు.మీ గొంతుకు నేను దాసుడను నేను శివదాసుడను మీ పాటలు ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది
@rahulg69833 ай бұрын
సాంగ్ చాలా అద్భుతంగా ఉంది🎉❤
@Mahathinews3 ай бұрын
చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఇదే పాట పాడి నన్ను నిద్రపుచ్చేవారు థాంక్స్ అన్న ఈ పాట గుర్తు చేసినందుకు అమ్మానాన్న ఐ మిస్ యు ❤❤❤❤❤
@Ik362582 ай бұрын
అచ్చమైన తెలంగాణ పల్లె పాట... స్వచ్ఛమైన పదాలు..జై.. తెలంగాణ ✊✊✊
@yerranarsing53453 ай бұрын
అన్న ఈ పాట చాలా బాగుంది అన్న విన్న కొద్ది వినాలనిపిస్తుంది❤ సూపర్
@renukamudhiraj15093 ай бұрын
Same ma nanna laga padaruu broo ma nannaa guruthuku vastunduuu.....roju okasari iena vini ma nannaa padinate anipistundi😊😊❤
@karunakarkurma33192 ай бұрын
సూపర్ సాంగ్ ఎంత విన్న మళ్లీ వినాలనిపించే నన్ను😊
@sravanthisravs5283 ай бұрын
నాకు మా తాత గుర్తు వచ్చిండు శివన్న ఈ పాట నేను ఇంస్టాగ్రామ్ లో చుసిన నాకు నా చిన్న తనం గుర్తు చేసారు ❤❤❤❤❤😢😢😢😢😢
@MaheshwariGanganaboina2 күн бұрын
Me voice super undhi anna .. me gonthu kosam ayina malli malli vinali anipisthundhi e song❤
@thampusravanthi9219Ай бұрын
E song roju petti Annam thinipisthanu ma babuki. dance vesthu thintadu .14 months babu. Super song.
@BalubujjiAkula25 күн бұрын
నేను ఎన్ని సార్లు విన్న వనాలనిపిస్తుంది రోజుకి 10సార్లు అసలు ఎలా పాడారు మీరు తనువు పులకరించే పోయింది అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌🙏🙏🙏🙏
@BalubujjiAkula20 күн бұрын
🙏
@DonkeannAgonda3 ай бұрын
ని పాటకు నా పాదాభివందనం అన్న. మీరూ ఇలాంటి పాటలు ఇంకా చేయాలనీ 🙏🙏🙏🙏
@thotaramchander85202 ай бұрын
SUPER SONG AND MUSIC EXCELLENT TOTAL SONG MIND BLOWING.... WATCHING THIS EVERY DAY,,,THANK Q
@cobraking75003 ай бұрын
ఇన్ని రోజులు వినకుండా ఏం చేస్తున్నా superb గొంతు మ్యూజిక్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@bashamainakanakaiahkannia90142 ай бұрын
మా అమ్మ చిన్నపుడు మా తమ్ముడు కోసం. ఈ పాట పడుతుండేయ్ అన్న. చాలా గుర్తు నాకు. స్వీట్ మెమోరీ. గ్రేట్ వాయిస్ మీది.
@mrchinna20703 ай бұрын
పాట సూపర్ ఉందన్న చిన్ననాటి జ్ఞాపకాలు❤❤
@kumargoleti1212Ай бұрын
Nenu 7,8years vunnappudu vinnanu oggu katha chepinapidu malli ade tone tho ippudu vintunna what beautiful voice ❤❤❤ love u bro nice lirics ❤❤❤🎉🎉
@kumaryadav62963 ай бұрын
చాలా బాగుంది అన్న 🙏🙏🙏🙏🙏
@prashanthelthuri40338 күн бұрын
Superb Song Chinnapudu Amma Padedhi, Mali Eppudu Vintuna Anna 🙏
@Jayasreepraveen0073 ай бұрын
Superb 😎 asalina telanagana jaanapadam uttipadindi paata lyrics lo .......❤
@nagarajugaddam70052 ай бұрын
సూపర్ సాంగ్స్ స్వామి 🙏🙏
@JsjdhdjdhdHshdhdjdh3 ай бұрын
Super Annaya ❤️❤️🙏🙏
@natural6812 ай бұрын
ఈ పాట కచ్చితంగా ఎట్లన్న జెసి నేసుకుంట పాడుతా ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@siripavan3290Ай бұрын
నీగొంతు సూపర్ అన్న👌... జై కొమురవెల్లి మల్లన్న దీవెన నీకు 🙏
@MadhuA-o1d27 күн бұрын
Super song.sir
@BhadraKonalapakaАй бұрын
అన్న సాంగ్ సూపర్ ఉంది ఇలానే ఎన్నో పాటలు పాడాలి మీరు మీకు పాదాభివందనం అన్న ❤❤❤
@AshokchigullaAshok3 ай бұрын
Supar song ana ❤❤❤❤🎉🎉🎉🎉🎉
@KomurampulliChkumar2 ай бұрын
Super bro chalabagundhi
@mallielailesh14172 ай бұрын
❤
@kotikoti15912 ай бұрын
చాలా చాలా బాగుంది పాట ఐ లవ్ తిస్ సాంగ్
@manojaroyya87252 ай бұрын
Annaya song chala chala bagundi naku E song ante chala istam miru Inka chala song s padali annaya mi voice chala bagundi 👌👌
@srinivaslakavath5973 ай бұрын
శివ అన్న పాట చాల బాగుంది
@rameshlavanyarameshlavanya7062Ай бұрын
Anna e pata vinte na chinnapati vi Anni guruthuku vachai kallalo neelu vachai Edo anandam telustundi anna super Amma nanna lu gurthuku vacharu kani vallu chani poyaru❤🎉
@sailubethala3 ай бұрын
ఇన్స్టాల్ లో చూసి యూట్యూబ్ లో వింటాన్న అన్న సూపర్ 🙏🙏😍
@ramyamanchi76137 күн бұрын
Super
@itsmemounika886013 күн бұрын
Na koduku 21day function ki song petinamu super ప్రతి రోజూ e song vinntunadu 🎉