No video

Job Alert | How to find a Job | Recruitment | మీకు పని కావాలా? ఉద్యోగం కావాలా?

  Рет қаралды 190,133

MahaMedhavi

MahaMedhavi

Күн бұрын

Пікірлер: 1 200
@MahaMedhavi
@MahaMedhavi 3 жыл бұрын
3వ update: 120 ఉద్యోగాలు దొరికాయి, 1400 అభ్యర్థులు ఉన్నారు. 2వ update: మొత్తం 70 ఉద్యోగాలు, 1035 మంది అభ్యర్దులు ఉన్నారు. Update: మొత్తమ్ 35 ఉద్యోగాలు ఉన్నాయి. 494 మంది అభ్యర్థులు ఉన్నాయి.
@rordbendingwork796
@rordbendingwork796 3 жыл бұрын
Miru Chala manchiipani chestunnaru e manchiipani entamandiki upayoga padindo telusukovalani ashaga vundi sir
@meghanasai4545
@meghanasai4545 3 жыл бұрын
Very practical
@jnanadev
@jnanadev 3 жыл бұрын
I have got am interesting idea to scale up but We have already portal like urban clap in this area
@polipallivenkatesh362
@polipallivenkatesh362 3 жыл бұрын
Hi brother i want Job
@lakshmikadali7993
@lakshmikadali7993 3 жыл бұрын
Ya different thought ... He is "maha medhavi" ha.....🙏👍
@ammuherbalhairoil3990
@ammuherbalhairoil3990 3 жыл бұрын
ఆడవాళ్ళు చదువు లేని వారు డబ్బు లేని వారు చిన్న పిల్లలు ఉన్నా వారు కానీ బయటకు వచ్చి పని చేసే పరిస్థితి లేదు దయచేసి ఇంటిలో ఉండి చేసే పని ఏదైనా ఉంటే చెప్పండి 🙏🙏🙏
@sddchannel9879
@sddchannel9879 3 жыл бұрын
Hi ..
@keerthanaedla1511
@keerthanaedla1511 3 жыл бұрын
Intlo vundi chesi Pani chepandi brother becoz naku eddaru pillalu baitaki vellalenu edaina job chepandi🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnavenniekrishna1485
@krishnavenniekrishna1485 3 жыл бұрын
Avnnu
@vasanthagalam9557
@vasanthagalam9557 3 жыл бұрын
Yes plz cheppandi
@u.atchibabu1851
@u.atchibabu1851 3 жыл бұрын
Tiffen center, sarree business,banglesh shop,kirana shop, vegetablesshop,tea,coffeeshop,pokodi,bajji, noodles shop , plastic tins shop ivanni intidaggar uddi chesokonivi iam devi sis
@butterflydigitalstudio8305
@butterflydigitalstudio8305 3 жыл бұрын
మీ ఆలోచనకు మీ amazing words కి చేతులు జోడించి దండం పేటలనిపించింది సార్, ఒక్కపూట కడుపుకి భోజనం పెట్టుట కంటే ఈ కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన వాళ్లకు ఉపాధి కల్పించటం చాలా గొప్ప పని, రోజు హ్యాపీ గా బతుకుతారు.
@minimathclassbysree535
@minimathclassbysree535 3 жыл бұрын
మీ ఆలోచన చాలా బాగుంది .. మీ చిన్న ప్రయత్నం ఒక కుటుంబంలో వెలుగును ఇస్తుంది..
@funstarssbr1413
@funstarssbr1413 3 жыл бұрын
చాలా బాగా ఆలోచన చేసారు ఇందూలో ఒక 10మందికి పని దొరికిన మిమ్మల్ని చాలా అభిమానిస్తారు ♥️♥️♥️♥️👍👍👍👍👍👍🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🤳🤳🤳🤳🤳
@bodapatianuradha7346
@bodapatianuradha7346 3 жыл бұрын
Brother na name anuradha nenu mba chesanu naku any job chudaglara plzzzzzzz my husband number 9603006254
@rajasekharareddykonda5227
@rajasekharareddykonda5227 3 жыл бұрын
చాలా బాగా ఆలోచన చేసారు ఇందూలో ఒక 10మందికి పని దొరికిన మిమ్మల్ని చాలా అభిమానిస్తారు
@myworld4800
@myworld4800 3 жыл бұрын
నాకు రోజుకి 200 వచ్చిన చాలు..... ఇంటి కిరాయి కి.....ఔతాయి.
@pranithakurnalawomensworld3750
@pranithakurnalawomensworld3750 3 жыл бұрын
Women kosam (moms kids unna valla kosam) Work from home ideas cheppandi
@yadlapallijayakumar9627
@yadlapallijayakumar9627 3 жыл бұрын
dress resell chesthu money sampadincha vachu what's group lo
@vidyasri786
@vidyasri786 3 жыл бұрын
Avunu
@riyacollection3485
@riyacollection3485 3 жыл бұрын
Yes edhaina vunte cheppandi plz
@markandeyagajula
@markandeyagajula 3 жыл бұрын
You are trying to help your subscribers... That is a great deed... All the best for everyone over here....
@srikanthvijayagiri7324
@srikanthvijayagiri7324 3 жыл бұрын
"Maha medhavi" 👏👏 hats off sodhara
@voiceofananyya6839
@voiceofananyya6839 Жыл бұрын
supar
@appalanaidusurana2837
@appalanaidusurana2837 3 жыл бұрын
Mee aalochana chala mandhiki vunte ee prapanchame maaripotundhi anna hatsup to you.
@kodaliminneswarrao3641
@kodaliminneswarrao3641 3 жыл бұрын
నేను సైతం.....అంటూ...ఒక పాట ఉంది, ఆ పాట వినడానికే. కానీ మీరు సైతం మార్గమొక్కటి సమాజానికి తెలియజేశారు.ప్రభుత్వాలు కూడా చేయలేనిది మీరు చేస్తున్నారు. హ్యాట్సాఫ్ టు యు sir.
@kuna.chinnarao3852
@kuna.chinnarao3852 3 жыл бұрын
అన్నా నేను మీ వీడియోస్ చేసినవే మళ్లీమళ్లీ చూస్తాను మీ మాట్లాడే విధానం నిజానికి ఒక అద్దంలా మరో కాపీ లా ఉంటుంది.. సొల్లు ఉండదు సబ్జెక్టు ఉంటుంది మీరు నిజంగా (మహమేధావి) మీ వీడియో (చాలా బాగుంది)....
@satishsurumalla6149
@satishsurumalla6149 3 жыл бұрын
Exalant
@saikrishna5843
@saikrishna5843 3 жыл бұрын
Super Anna great please 🙏🙏🙏
@MahaMedhavi
@MahaMedhavi 3 жыл бұрын
బలే comment పెట్టారు సోదరా :) చాలా బాగుంది.
@ramukariki
@ramukariki 3 жыл бұрын
Super bro
@vasthuppalashekar155
@vasthuppalashekar155 3 жыл бұрын
Neeku amanna job vachinda
@kvsrao6351
@kvsrao6351 3 жыл бұрын
మీ ఐడియా కొందరి జీవితాలను మార్చవచ్చు!
@pandugadu1
@pandugadu1 3 жыл бұрын
ఉపాధి కోల్పోయిన వాళ్లలో నేను ఒకడిని అవినాష్ గారు... 😭😭😭
@indhu-aadhyavlogs4146
@indhu-aadhyavlogs4146 3 жыл бұрын
Me Also
@kingbabu3402
@kingbabu3402 2 жыл бұрын
Yea job sir
@balunikshipth7258
@balunikshipth7258 3 жыл бұрын
సుత్తి లేకుండా సూటిగా చేప్పావు గురు దీనికి కుడా (👎 Dis Like kotinavalani Em anali ardham kavatledu vedeo clear ga chusi vumdaru
@botlasaikumar3051
@botlasaikumar3051 3 жыл бұрын
Exalent sir.....ekkady chupinchysaru miru MAHAMEDHAVI...Ani......hattsoff
@botlasaikumar3051
@botlasaikumar3051 3 жыл бұрын
Miru chyppina subbarao root ground work e vdo lo use chysaru
@keerthipriya4478
@keerthipriya4478 3 жыл бұрын
Hatsoff👍.... I respect you.. You are amazing.. Your betterhalf is lucky... 😊
@RDPrasad3
@RDPrasad3 3 жыл бұрын
ఇది చాలా గొప్ప ఆలోచన అన్నా🙏🙏🙏
@nagendrapanduranga7219
@nagendrapanduranga7219 3 жыл бұрын
మీరు ఒక మంచి పని చేయడానికి ముందుకు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు థాంక్యూ
@chvkrao1987
@chvkrao1987 3 жыл бұрын
మీ ఆలోచన చాలా బాగుంది ఫామ్ ఫిల్ చేసాను 🙏🙏
@dileepkumarreddym5490
@dileepkumarreddym5490 3 жыл бұрын
You've taken a huge and respectful responsibility brother. Great job!👍🏻
@charlesnavin4501
@charlesnavin4501 Жыл бұрын
Q
@natureloverthiru4770
@natureloverthiru4770 3 жыл бұрын
మీ Voice కి నేను ఒక అభిమానిని... హీరో Voice లా Theater లో విన్నట్టు ఉంది
@ananduppara8065
@ananduppara8065 3 жыл бұрын
Name ki thaggatte think chestunnaru.... """"Maha medhavi"""" 👏👏👏👏👏👏👏
@rajelectricalservice.2357
@rajelectricalservice.2357 3 жыл бұрын
చాలా మంచి ఆలోచన బ్రదర్ 💯👍
@ratnalamanmadharao4713
@ratnalamanmadharao4713 3 жыл бұрын
It's nice thought brother..evaru try cheyyanidhi nuvvu try chestunnav it's definitely used
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 3 жыл бұрын
థాంక్స్ తమ్ముడు ! చాలా మంచి సలహాలు, బాగున్నాయి.
@nagaratnam9474
@nagaratnam9474 3 жыл бұрын
చాలా మంచి పని చేస్తున్నారు జాబ్ లేక ఎన్నో కుటుంబాలు రోడ్డు నా పడ్డాయి అందులో కొంతమందికైనా మీ ప్రయత్నం వల్ల ఉపాధి దొరుకుతుంది. నేను కూడా జాబ్ లేని నిరుద్యోగిని
@satyaprakashjogada2030
@satyaprakashjogada2030 3 жыл бұрын
4:38 nenu ide chepdamu anukunna bro.. but video full ga chuddam ani aaganu.. Idi aasaraga teesukoni kontha mandi fraud cheyyalani chustaru... Mundugane ee topic cover chesaru .. thank you
@venkyj7533
@venkyj7533 3 жыл бұрын
మీ ఆలోచన చాలా బాగుంది...🙏🏻
@brghrteam8510
@brghrteam8510 2 жыл бұрын
మీరు అప్లోడ్ చేసే వీడియోలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి, మీ వీడియోలలో రియాలిటీ ఉంటుంది
@ramyaannayapulavanya7713
@ramyaannayapulavanya7713 3 жыл бұрын
అన్న యూట్యూబ్ చాల వీడియోస్ చూసాను అందరు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునే వారె మీరు చాల గ్రేట్ అన్న హౌస్ వైఫ్ లు కోసం ఏది అయిన హోమ్ లో వుంది చెసుకొని వుద్యోగం ఉంటే చెప్పు అన్న నీకు ఋణపడి వుంటాం🙏
@srikanyabhusali8071
@srikanyabhusali8071 3 жыл бұрын
We hope this idea will definitely works:-)
@maheswaridepuru8704
@maheswaridepuru8704 3 жыл бұрын
Super bro hates of
@rajanarayana1444
@rajanarayana1444 3 жыл бұрын
No words 👌👌👌 meeru nijamga "Maha Manchi Medhaavi"
@kalyanieducation1349
@kalyanieducation1349 3 жыл бұрын
Chala manchi idea sir
@vandavasisrinivasarao7028
@vandavasisrinivasarao7028 3 жыл бұрын
really awesome job. I could help 2 people today in hyderabad
@Santhoshfacts1000
@Santhoshfacts1000 3 жыл бұрын
E roju andhra bank ki vellanu chala Mandhi musali vallu chaduvu koni vallu e form fill chesi ivvandi idi ela apply cheyyalo cheppandi ani & Mro office daggara chala Mandhi chala vishyala meedha avagaahana evrevarino aduguthunnaru chala ibbandhulu paduthunnaru infact old people ki ardham ayyela cheppalekha visukuntunnaru if any help line centre for all these and needs in there slang and manner it will workout... Thanks...
@udayabhasker5869
@udayabhasker5869 3 жыл бұрын
మీ ఆలోచన విధానం చాలా బాగుంది అన్న
@sandhyabolishetty3098
@sandhyabolishetty3098 3 жыл бұрын
మీ ఆలోచన కు హ్యాండ్సప్ సర్
@sivakumarrekha9688
@sivakumarrekha9688 3 жыл бұрын
Chala manchi aalochana Sir... Nenu first time me video chustuna.. Chusaka Chala hpy ga feelavtuna.. After a long time manchi video chusanu...
@kavitham6497
@kavitham6497 3 жыл бұрын
S
@sree8232
@sree8232 3 жыл бұрын
Ma urulo nenu alane chedhamanukunna...but I'm loser nenu cheppina varu nannu mammaru ...love you annayya ni idea chala mandhini marchuthundhani nenu nammuthunna
@sajeed_y_
@sajeed_y_ 3 жыл бұрын
"mahamedhavi"- neelanti vallu chala aruduga untaru anna
@mahalakshmicollections5665
@mahalakshmicollections5665 3 жыл бұрын
Great idea sir real hero anipinchu kunnaru
@vasundharamadhira1889
@vasundharamadhira1889 Жыл бұрын
మీ ఆలోచనా విధానం చాలా చాలా బాగుంది
@pushpalatha515
@pushpalatha515 3 жыл бұрын
Maku chinna pillalu unnaru, work from home jobs chesela unte cheppandi brother
@rockybusinessworld7156
@rockybusinessworld7156 3 жыл бұрын
Amazing work brother keep It up
@yallanarayanarao6518
@yallanarayanarao6518 3 жыл бұрын
ఒక గొప్ప ఆలోచన మీ ప్రయత్నంలో అందరు భాగస్వాములవుదాం
@ammakoochi0809
@ammakoochi0809 3 жыл бұрын
అన్నయ్య నాకు ఈ మా చుట్టం ఒకమే keva అనే కంపెనీ లో లాభాలు చాలా వున్నాయి చాలా బాగుంది అనీ నాకు కొంత మందికి పదే పదే చెప్పి ఈ బిస్స్నెస్స్ చెయ్యమన్నట్టు చెప్పకనేచెబుతోంది కాబట్టి ఇందులో ఎంత వరకు నిజం వుంది అస్సలు ఇది కరెక్ట్ బిసినెస్ నా ఇందులో మోసం వుందా ఇంతకు ముందు ఇలానే amway అని మొదలుపెట్టి చాలా మంది అమాయక ప్రజలకు మోసం చెసారు కాబట్టి అస్సలు ఇది ఏంటి నాకు తెలుసుకునిమిగిలిన వాల్లకి చెప్పలే అందుకే మీరు నాకు సాయం చేయడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను దీనిగురించి వీడియో చెస్తారాని ఎదురుచూస్తూ ఉంటాను tq అన్నయ్య వీడియో ఎందుకంటే ఇది కొన్ని ఊళ్లోని వాళ్లకు కుడా తెలిసి మోసపోకుండా ఉంటుంది
@Nani_Sadanala
@Nani_Sadanala 3 жыл бұрын
great work, I'll share this definitely
@durgavyboina3896
@durgavyboina3896 3 жыл бұрын
Actually...! you are really really amazing sir and we'll be with and love you. we'll definitely reach to all this wonderful thought not for you for our selves sir...❤❤❤
@anuanu3801
@anuanu3801 3 жыл бұрын
Chala bagundi annaya mi alochana endulo vala andariki job ravali ani korukuntunna,
@joshhealthyfoods3726
@joshhealthyfoods3726 2 жыл бұрын
చాలా మంచి ఆలోచన అన్న నిజంగా అంత మంచి మనసు ఇచ్చాడో దేవుడు నికు పని జాబ్ ఇస్తే మాకేంటి అనేవాళ్ళు ఉన్న ఈ ఈ రోజుల్లో గొప్పగా ఆలోచించారు ఎన్నో వీడియోలు చూస్తున్నాను షేర్ చేస్తున్నాను కానీ ఎదుటి వారికి ఉపయోగపడే వీడియో మాత్రం చూడలేదు ఇంకా మంచి వాళ్ళు కూడా వున్నారు అని నిరూపించావు
@rasagnapothu2591
@rasagnapothu2591 3 жыл бұрын
Great idea buddy 👍.May it reach many people who are in need.
@laxmirelaxingmusic1839
@laxmirelaxingmusic1839 3 жыл бұрын
👍
@pddvprasad2233
@pddvprasad2233 3 жыл бұрын
Salute to your social responsibility Anna.
@navirilakshmi7802
@navirilakshmi7802 2 жыл бұрын
అన్న చాల మంచి connection, platform ని create చేసారు. 🙏 thank you అనేది చిన్న మాటే కాని అదే చెప్పగలను.
@yedukondalumidde1900
@yedukondalumidde1900 3 жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ మంచి ఆలోచన చేశారు ఇందులో కొంత మందికి ఉపాధి దొరికిన వారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ లభిస్తాయి
@rangolaajay4319
@rangolaajay4319 3 жыл бұрын
Power star pavan kalyan anna laga undi broh mee voice 🙂
@pratapkumar9603
@pratapkumar9603 3 жыл бұрын
మేధావి అనిపించుకున్నారు... 👏👏👏🙏🙏🙏
@SatishKumar-ps4wj
@SatishKumar-ps4wj 3 жыл бұрын
I lost my job in covid situation.........i lost my father in this situation.......i lost my life ........without money .....now days money is only. Everything......please share any job openings......you only can save some one family.......humble request to all......
@MahaMedhavi
@MahaMedhavi 3 жыл бұрын
దయచేసి వీడియో క్రింద form లో మీ వివరాలు ఇవ్వండి.
@vasundharamadhira1889
@vasundharamadhira1889 Жыл бұрын
మీరు చెప్పక పోయినా నేను నా గ్రూపుల్లో షేర్ చేద్దామని అనుకున్నాను
@mohanveeru9280
@mohanveeru9280 3 жыл бұрын
King always protects his kingdom
@kavitham6497
@kavitham6497 3 жыл бұрын
Great comment
@satisheswar5872
@satisheswar5872 3 жыл бұрын
MOney thiskuntaru bro, Dani gurinchi cheppandi meeru connect chesey mundu, Money thiskoni mosam chestaru tarvata. Jagarthaga undamani cheppandi
@MahaMedhavi
@MahaMedhavi 3 жыл бұрын
అన్ని జాగ్రత్తలు personal గా చెప్పే పంపిస్తున్నాను
@satisheswar5872
@satisheswar5872 3 жыл бұрын
@@MahaMedhavi Good
@VENKATFACTS
@VENKATFACTS 3 жыл бұрын
Ok Anna
@vanivenkatalakshmi697
@vanivenkatalakshmi697 3 жыл бұрын
Very good solution Sir all the best all unemployed peoples
@Radhacomputershub
@Radhacomputershub 3 жыл бұрын
great idea sir karona time lo teachers andharam ibbandi paduthunnam no schools no classes
@sikhilekanna5666
@sikhilekanna5666 3 жыл бұрын
అన్నొచ్చిండో.. I am from rajahmundry
@ganginenilakshmnilakshmi7851
@ganginenilakshmnilakshmi7851 3 жыл бұрын
Meru chala great anna
@naveenjami509
@naveenjami509 3 жыл бұрын
Aana naa name naveen nenu graphics designer aana.. 6 years experience.. vundi... naku m aana jobs vunnaya...
@vijaysaddanapu9291
@vijaysaddanapu9291 3 жыл бұрын
ఇలా ఆలోచిస్తున్న మీకు ధన్యవాదాలు
@petcafe7318
@petcafe7318 3 жыл бұрын
Nice idea bro at least u r idea bring me job .... hungry stomachs waiting...
@srinivasvirat544
@srinivasvirat544 3 жыл бұрын
Anna konchem clarity ivu idi only uneducated persons ki matramena or evarikina na chepu
@somunaidu1526
@somunaidu1526 3 жыл бұрын
Andhariki use avuthundhi
@GEETHUGEETHIKA
@GEETHUGEETHIKA 3 жыл бұрын
మంచి ఆలోచన sir
@saikrishnaamaravathi8821
@saikrishnaamaravathi8821 3 жыл бұрын
Anna super thinking good idea thanks mi valla okkalu job or work dorikina yento happy ga vuntaru thanku so much annaya❤️❤️❤️
@proudtobelogictraders2981
@proudtobelogictraders2981 3 жыл бұрын
Without seen vedio. ।ike the vedio bro.. ।।Now watching. ....
@himabinduyasoda1431
@himabinduyasoda1431 3 жыл бұрын
Thanks annayya. Nenu job kosam chustunna. Application fill chesanu .but i am married
@rameshkothuri8098
@rameshkothuri8098 3 жыл бұрын
సార్ మంచి ప్రయత్నం చిన్న ఉపాయం కొన్ని కుటుంబాలకు ఆకలి తీరుస్తుంది. మీ ప్రయత్నం సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.👋👋👋
@varalakshmi4426
@varalakshmi4426 3 жыл бұрын
You are doing a Best thing sir.because i lost indeed like job portals e.t.c
@SoundaryaSoundarya-mn2pe
@SoundaryaSoundarya-mn2pe 3 жыл бұрын
Chala manchi alochana sirnenu m.sc chesanu. Bt corona vala em cheyaleka kaliga unanu sir
@dhathwikgaming8213
@dhathwikgaming8213 3 жыл бұрын
Super idea and it is very good
@saikrishnakantamani8291
@saikrishnakantamani8291 3 жыл бұрын
నాకు తెలిసీ ఇటువంటి ఒక జాబ్ స్టేజ్ యూట్యూబ్ చరిత్రలోనే చూడలేదు . చాలా ఉపయోగకరమైన విలవైన వీడియో. సార్ధక నామధేయుడవు.
@akkaldevijalandhar8576
@akkaldevijalandhar8576 3 жыл бұрын
హలో నమస్తే అండి నేను మీ వీడియోలు చాలా చూస్తూ ఉంటాను అన్నీ బాగుంటాయి అందులో ఇది ఒక బెస్ట్ ఆలోచనతో ముందుకు వచ్చారు మా కృతజ్ఞతలు
@sekharsunkara4314
@sekharsunkara4314 3 жыл бұрын
నేను మీ వీడియో చూడటం ఇదే మొదటిసారి నేను కరోనా వల్ల జాబ్ loss అయ్యా దేవుడి దయ వల్ల తినడానికి ఇబ్బంది పడలేదు కానీ, నా పరిస్థితే ఇలా ఉంటే ఒంటి పూట గడిపేవాళ్ళ పరిస్థితి ఎంతో అని ఆలోచన కలిగి రీసెంట్ గా బ్యాంక్ ఉద్యోగం ఒచినా ఎక్కడో ఏదో వెలితి అనిపించి జాబ్ చేసి నేను బాగుపడటం కన్నా నావల్ల ఓ రెండు కుటుంబాలు అయిన తిండి పెట్టాలని ఒక ప్రొడక్ట్ తీసుకున్న మీరు ఇచ్చిన లింక్ లో నా డీటెయిల్స్ నెంబర్ ఇచ్చా అక్కడ నేను చేసేది పూర్తిగా చెప్పలేదు మీకు కుడిరినపుడు నాకు కాల్ చేస్తే నా ఐడియా చెప్తా నమ్మకం కలిగితే employes ని refer చేయండి మీ కాల్ కోసం వైట్ చేస్తూ ఉంటా... ఫస్ట్ టైం ఒక thumbnail కి exact జస్టిఫికేషన్ చూసా ... మీ కాల్ కోసం వైట్ చేస్తూ ఉంటా
@suryatej1920
@suryatej1920 3 жыл бұрын
ఎంతో బాగుందండి మీ ఐడియా చాలామందికి ఉపయోగపడుతుంది Super brother,👍👍🙏
@snaveen8606
@snaveen8606 3 жыл бұрын
ఇది ఒక అద్భుత ఆలోచన. గొప్పగా నేను చెప్పట్లే కానీ, నేను కూడా ఇదే ఆలోచనతో వర్క్ స్టార్ట్ చేశా. Website కూడ development చేశా. త్వరలో ఇది మీ ముందుకు వస్తుంది.
@SivaSiva-ng8gh
@SivaSiva-ng8gh 3 жыл бұрын
me idea chal bagude 👌👌🙏🙏
@meerachannel4800
@meerachannel4800 3 жыл бұрын
భయ్యా నేను వికలగుణ్ణి 10th వరకు చదివాను కూర్చొని చేసే పని ఏదైనా చేస్తా ఈ కామెంట్ మీరు చూస్తే నాకు ఏదో ఒక పని చూడండి plz
@j2prakash796
@j2prakash796 3 жыл бұрын
Ur ideas is very good...ur the KZbin star........
@kumarsirteachingvlogs9124
@kumarsirteachingvlogs9124 3 жыл бұрын
సూపర్ అన్న మీ ఆలోచనకి హ్యాట్సాఫ్
@user-uq3jv2vw2u
@user-uq3jv2vw2u Жыл бұрын
కార్పెండర్
@msdurgarao8070
@msdurgarao8070 3 жыл бұрын
Please nenu kuda job kosam search chestuna anna mi video chusi naku chala happy anipinchindi
@vasanthaparanandi9120
@vasanthaparanandi9120 3 жыл бұрын
Mee idea ki salute sir
@srinuvasvoota5877
@srinuvasvoota5877 3 жыл бұрын
Very good human being person
@koppunurusrisailam8948
@koppunurusrisailam8948 3 жыл бұрын
Good idea brother
@jagadeeshvardhineedi4268
@jagadeeshvardhineedi4268 3 жыл бұрын
Chala Baga ardham chesukunaru sir maa lanti nirudhyogulu gurinichi chala thanks sir
@propertyvision-
@propertyvision- 3 жыл бұрын
Me mindset ki hats off sir
@ranjanitammali82
@ranjanitammali82 3 жыл бұрын
one fine day....nuvu evariki andhanantha ethulooo untavani ashisthuuuu.... neee abhimani ranjani😉👏👏
@konakallaajaykumar8850
@konakallaajaykumar8850 3 жыл бұрын
Nijammmm ganea Mahamedhavi Brother Meru
@vasundharamadhira1889
@vasundharamadhira1889 Жыл бұрын
ఈ వీడియో చాలా బాగుందండి
@roopanaiduspokenenglish2088
@roopanaiduspokenenglish2088 3 жыл бұрын
Good job sir .... Hats of to your idea 👍
@eswarodhed6712
@eswarodhed6712 3 жыл бұрын
Hi
@mopadabhaskar9519
@mopadabhaskar9519 2 жыл бұрын
Anna ni thoughts way of thinking super 👌 ni business ideas inka super 👌 I really proud of you annaya 10 mandhiki manchi cheyalana aalochana Naku baga nachindhi nirudhyogi lo nenu okkadini thanks for vedio bro
@ChinnuChinnu-td6ig
@ChinnuChinnu-td6ig 3 жыл бұрын
Bro chala baga cheparu kastapadi pani kavali anukuna vallu mattame jobs kosam application fill cheyandi time pass kosame chesi time waste. Cheyakandi Nd inkokallu ki chance evandi
@Ravikumar-ol2dd
@Ravikumar-ol2dd 2 жыл бұрын
So great idia sir naku kontha time kavali next wark and jobs ivagalanu thanks sir 👍🌹🌲🇮🇳
@mrajeswari2414
@mrajeswari2414 3 жыл бұрын
Thanku bro...gud idea..gud informetion..❤️👍🙏
Алексей Щербаков разнес ВДВшников
00:47
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 7 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 12 МЛН
excellent business opportunity👍👍
9:21
MANDALA BALAJI (IMC)
Рет қаралды 18 М.
How to start a business - 4 - Business Ideas telugu
9:40
MahaMedhavi
Рет қаралды 1,8 МЛН
How To Start Almond Business | Badam Business Ideas In Telugu | Best Business Ideas | Money Factory
9:19
Money Factory Telugu - Business Ideas
Рет қаралды 1 МЛН
Алексей Щербаков разнес ВДВшников
00:47