Amen praise the lord 🙏 ఈ రోజు వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ 🙏
@lakshmithirupathammathirup55383 күн бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మీ వదిన ప్రార్థనలో నా కుటుంబాన్నించండి నా బిడ్డలకు మంచి ఆరోగ్యం గురించి ప్రార్థించండి నా భర్త మనసు నాపైన ఎటువంటి కోపం ద్వేషము లేకుండా ప్రేమతో తన గుండెలకు హత్తుకునే రీతిగా ప్రార్థించమని యేసయ్య మిమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాను
@gavireddymangalakshmi47903 күн бұрын
గడచిన కాలమంతా దేవుడు ఎంతో కృషి సంవత్సరంలోని లాస్ట్ ఆదివారం వరకు కాదు కాపాడిన అందుకే దేవునికి వందనాలు ఈరోజు వాదంనము మన జీవితంలో నేరవేరును గాక జాన్ అయ్యగారికి వందనములు దేవా దేవుడు కృపా కటాక్షము నాకు మీకు తో డుగా ఉండును గాక నా రక్షణకుడు తల్లి తండ్రి గురువు దైవము నీవే దేవా
@allinoneytvlogs55293 күн бұрын
MAA vaari health kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏
@pammirantnaraju58523 күн бұрын
నా మరదలు కి హెల్త్ బాలేదు p cod problem వుంది తన హెల్త్ గురుంచి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ నా మరదలు నా దగ్గరకు వచ్చేలా ప్రార్ధన చెయ్యండి ఆమెన్ ❤ నా అత్తకి హెల్త్ బాలేదు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤
@Revathiavinash0073 күн бұрын
Amen amen amen 🙏 Praise GOD Brothers and sisters 🙏 Revathi divorce vachulaguna prayer cheyandi dayachesi na appula samasyalu teerulaguna prayer cheyandi 😢🙏🙏🙏
@ThotaRatanakar-xx5hu3 күн бұрын
ప్రభు నందు శ్రేష్ఠమైన ఘనుడైనా నామము నందు వందనాలు పాస్టర్ గారు నాకు పేరాలసిస్ రెండు సారులు వచ్చింది మా అమ్మ మోకాళ్లు నొప్పులు తో బాధ పడుచున్నాము దయతో ప్రార్ధన చేయమని మిమ్మల్ని వేడుకొనుచున్నాను ✝️🛐🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ 👏👏👏👏👏👏
@santhakumaribobbillapati49863 күн бұрын
వందనాలు బ్రదర్ నాకు నా కుటుంబానికి శాంతి సమాధానం ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేయగలరు అని కోరుతున్నాను బ్రదర్ వందనాలు 🙏🙏🙏🙏🙏
@saripaillaramadevi98543 күн бұрын
Praise the lord Anna akka 🙏🙏🙏🙏 plz pray for me Anna akka my family 🙏🙏 🙏🙏
@girija3413 күн бұрын
ఏసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అందరికి వందనములు 🙏 ఈ రోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి జీవితాలలో నెరవేర్చును గాక 🙏 ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐♥️
@YacobMaddala3 күн бұрын
ఆమేన్ దేవునికి వందనాలు మీకు మీ కుటుంబానికి వందనాలు బ్రదర్ 🙏🙏 ప్రతి ఒక్కరికి సమాధానం సంతోషం దయచేసి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ 🙏✝️♥️
@Revathiavinash0073 күн бұрын
Amen amen amen 🙏 Praise GOD Brothers and sisters 🙏 Revathi divorce vachulaguna prayer cheyandi dayachesi na appula samasyalu teerulaguna prayer cheyandi 😢🙏🙏🙏
Amen ❤ ఈ వాగ్దానం మా కుటుంబంలో మరియు అందరి కుటుంబం లో నెరవేరును గాక ఆమెన్ ❤ praise the lord to pastor garu maa కుటుంబం గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ మా ఇంట్లో శోధనలు వున్నాయి మా అమ్మ గారికి మానసిక స్థితి ఇప్పుడు కొంచెం బాగుంది ఇంక బాగుండేల అమ్మ హెల్త్ గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ నాలో చెడు అలవాట్లు చెడు ఆలోచనలు ఉన్నాయి అవన్నీ కూడ ఈ రోజే ఇప్పుడే తొలగిపోవును గాక ఆమెన్ ❤ ఈ రోజు నేను అనుకున్న ప్రతి పని జరిగేలా ప్రార్థన చేయండి ఆమెన్ ❤ ఈ నెల అంతా నాకు తోడుగా ఉండి నేను అనుకున్న ప్రతి పని జరిగేలా ప్రార్థన చేయండి ఆమెన్ ❤ మేము ఇల్లు కడుతున్నాము మా ఇంటి నిర్మాణం గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ praise the lord to all Jesus bless you amen amen amen ❤❤❤ Happy Blessed Sunday To All 💝
@IssacBarre3 күн бұрын
ప్రైస్ ద లార్డ్ జీసస్ ఆమెన్ ఆమెన్ 🙏❤️
@Revathiavinash0073 күн бұрын
Amen amen amen 🙏 Praise GOD Brothers and sisters 🙏 Revathi divorce vachulaguna prayer cheyandi dayachesi na appula samasyalu teerulaguna prayer cheyandi 😢🙏🙏🙏
@arigelajayachandrachandra-y6b3 күн бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏 దేవుడు మనకి మరొక రోజు దయచేసి నందుకు స్తోత్రములు. దేవాది దేవుడైన మన యేసు క్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు 29/12/24. నేటి వాగ్దాన సందేశం మనందరి కుటుంబాలలో నెరవేరును గాక. ఏ. జయచంద్ర నంద్యాల టౌన్
@satyanarayanapothula55183 күн бұрын
వందనాలు బ్రదర్ మా అమ్మాయి మేలు నిమిత్తం మా అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం గురించి నా కుటుంబం అంతటికి మంచి ఆరోగ్యం గురించి మాకు దేవుని దీవెనలు ఉండాలని మా కుటుంబం కోసం ప్రార్ధన చెయ్యండి 🙏🏻🙏🏻🙏🏻
@Revathiavinash0073 күн бұрын
Amen amen amen 🙏 Praise GOD Brothers and sisters 🙏 Revathi divorce vachulaguna prayer cheyandi dayachesi na appula samasyalu teerulaguna prayer cheyandi 😢🙏🙏🙏
@rameshnadan50733 күн бұрын
Parise the lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤🌹
@nagulururambabu92093 күн бұрын
ఆమేన్ ఆమేన్ ప్రైస్ ది లార్డ్ అన్నా నా మనసు ప్రభు మీద ఉండేలా ప్రియర్ చేయండి అన్నా నేను రాజమండ్రి రావడానికి ప్రభువు నాకు ఆర్థిక సాయం చేయాలని ప్రియర్ చేయండి అన్నా డీఎస్సీ నోటిఫికేషన్ లో తెలుగు టీచర్ స్కూల్ అసిస్టెంట్ జాబ్ కోసం ప్రియర్ చేయండి అన్నా 🛐✝️🙏🛐✝️🙏🛐✝️🙏🛐✝️🙏
@allinoneytvlogs55293 күн бұрын
MAA vaari health kosam MAA biddala health kosam MAA biddala education kosam MAA biddala further studies kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🛐🛐🛐🏘️🏘️
@Revathiavinash0073 күн бұрын
Amen amen amen 🙏 Praise GOD Brothers and sisters 🙏 Revathi divorce vachulaguna prayer cheyandi dayachesi na appula samasyalu teerulaguna prayer cheyandi 😢🙏🙏🙏
@RamaDevi-xs2rb3 күн бұрын
Praise the Lord. Praise the Lord. Praise the Lord. Alleluia alleluianalleluia alleluia alleluia amen. Tandri maaku anni meere nayya. Maa shanthibsamadanamu santhoshamu dhairyamu todu needa anni meere nayya. Ghanata, mahima meeke nayya. Maa cheekati bratukulo Velugu meere nayya. Karuninchandayya. Mee challani chupunu dayanu krupanu ee peda kutumbham meeda orasarimpa cheyudi deepu deepthini kaachi kaapadandi nayana. Vaarini anni keedula nundi kaapadandi nayana. Aaradhana anen. Tandri daya vunchi deepuki deepthiki smourna aarogyamunu manchi jobsni prasadinchandayya. Tattukolekapotunnamayya. Inta varaku deepuku job ledayya manchi projectninorasadinchandayya. Tandri ee aardhika vadhalatho satamatamountunnamayya. Ee badhalatho alasipotunna mayya. Kaapadandayya. Mimmakbe nammamayya. Meere dikku tandri karuninchandibtandri aavida ma n assu maarchi salary penchandayya. Aaradhana amen. Tandri please bless us me krishnabdeeou divya sreeyansh deepthi darshi Gautam brother Ramprasad Janaki Ratnaker kiran andnuncke. Bplease bless them and give them good jobs nayana. Bplease bless my sisters their children and their husbands. Bplease bless rekha vamsi varnika Manikanta and sruti snd ger baby. Meere dikku tandri. Bstotramulu nayana vandanamu tandri. Sarvasta sarabagathi. Tandri maaku nammakamunubivvandatya. Aaradhana amen. Tq tandri tq rqbrq tq tq. Tq dear brother God bless you and your center and bless us. Yesu raktame jayamu Yesu namame jayamu. Naaradhana amen.
@Revathiavinash0073 күн бұрын
Amen amen amen 🙏 Praise GOD Brothers and sisters 🙏 Revathi divorce vachulaguna prayer cheyandi dayachesi na appula samasyalu teerulaguna prayer cheyandi 😢🙏🙏🙏
@allinoneytvlogs55293 күн бұрын
MAA baabu education and further studies kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏🙏🙏
@Revathiavinash0073 күн бұрын
Amen amen amen 🙏 Praise GOD Brothers and sisters 🙏 Revathi divorce vachulaguna prayer cheyandi dayachesi na appula samasyalu teerulaguna prayer cheyandi 😢🙏🙏🙏
@nallijaiprakash97463 күн бұрын
👏వందనాలు అయ్యగారు నా కుమార్డు ఆదర్స్ (19)సంలు అయ్యా బలహీనతతో నడవడం లేదు అయ్యా నడవాలి అని ప్రార్ధన చేయిండి అయ్యగారు ప్లీజ్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా 👏👏👏
@Revathiavinash0073 күн бұрын
Amen amen amen 🙏 Praise GOD Brothers and sisters 🙏 Revathi divorce vachulaguna prayer cheyandi dayachesi na appula samasyalu teerulaguna prayer cheyandi 😢🙏🙏🙏
@ErannaM-qo6ir3 күн бұрын
Yesukristhu namamana andhiriki vandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏
@Revathiavinash0073 күн бұрын
Amen amen amen 🙏 Praise GOD Brothers and sisters 🙏 Revathi divorce vachulaguna prayer cheyandi dayachesi na appula samasyalu teerulaguna prayer cheyandi 😢🙏🙏🙏
@nallijaiprakash97463 күн бұрын
👏praise the lord యేసయ్య తండ్రి ఈ దీనము వాగ్దానం మన అందురు కుటుంబంలో జరుగుతుంది అని నమ్ముచున్నాను యేసయ్య నాలో జరుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా 👏👏👏
@Revathiavinash0073 күн бұрын
Amen amen amen 🙏 Praise GOD Brothers and sisters 🙏 Revathi divorce vachulaguna prayer cheyandi dayachesi na appula samasyalu teerulaguna prayer cheyandi 😢🙏🙏🙏
@SudhaRani-nv5lm3 күн бұрын
2024 సంవత్సరము లో ఇప్పటివరకు మమ్ములను కాచి కాపాడిన దేవా నీ నామమునకు లెక్కలేనన్ని కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు
Amen amen amen 🙏 Praise GOD Brothers and sisters 🙏 Revathi divorce vachulaguna prayer cheyandi dayachesi na appula samasyalu teerulaguna prayer cheyandi 😢🙏🙏🙏
@jagadeeshkaranam77853 күн бұрын
ప్రభువా మీ వాగ్దానము మీ సమాధానము మీ సఫలత మా అందరి జీవితంలో నెరవేర్చ అండి తండ్రి 🙏🙏🙏 ఆమేన్ ఆమేన్ ఆమేన్ 👏👏👏
@Revathiavinash0073 күн бұрын
Amen amen amen 🙏 Praise GOD Brothers and sisters 🙏 Revathi divorce vachulaguna prayer cheyandi dayachesi na appula samasyalu teerulaguna prayer cheyandi 😢🙏🙏🙏
@allinoneytvlogs55293 күн бұрын
MAA vaari job Inka 5 years konasagela prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🛐🛐🛐🏘️🛐
@devadasudomasani7843 күн бұрын
Praise the lord praise God pray for me for financial blessings for me అపార్ట్ మెంట్ కట్టుచున్నాను అమ్ముడుపోవునట్లుగా ప్రార్ధన చేయండి ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@JagadeeshSithari3 күн бұрын
🪻🪻🪻🪻🌹🌹🌹🌲🌲 praise the lord Yesu namamlo andariki Mahima kalugunu gaka amen 🪻🪻🪻🌹💐🌲🌺🌹🌹🌹
@bnarsimhulu80003 күн бұрын
Praise the lord brother na job kosam family kosamu prayer cheyandi please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Revathiavinash0073 күн бұрын
Amen amen amen 🙏 Praise GOD Brothers and sisters 🙏 Revathi divorce vachulaguna prayer cheyandi dayachesi na appula samasyalu teerulaguna prayer cheyandi 😢🙏🙏🙏
@sarojinigunji45513 күн бұрын
Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen 🙏 Amen 🙏 Amen 🙏💐 Praise the LORD 🙏 Nana God richly bless you and your family and your ministry abundantly Amen Amen Amen 🙏🙏🙏
@ArunaDivakar3 күн бұрын
ఆమేన్ నీ వాగ్దానం తో మమల్ని బలపరుస్తూ ఉన్న యేసయ్యా స్తోత్రము
@sujathaamenamenamenpilli33523 күн бұрын
ఆమెన్
@harrybinnu72333 күн бұрын
Praise the lord My Dear Brother's And Sisters Hallelujah Amen 🙏🙏🙏🙏🙏🙏
@Revathiavinash0073 күн бұрын
Amen amen amen 🙏 Praise GOD Brothers and sisters 🙏 Revathi divorce vachulaguna prayer cheyandi dayachesi na appula samasyalu teerulaguna prayer cheyandi 😢🙏🙏🙏
@hemalatha71833 күн бұрын
Praise the lord 🙏 Jesus Christ bless you pastor 🙏 Jesus Christ bless your ministry and your family members 🙏
Praise the lord brother 🙏e roju vagdanam mana andari jeevithalalo neraverunugaka amen 🙏🙏🙏
@swethavemula34163 күн бұрын
Praise the lord 🙏🙏🙏 dheva ni chittanusaaram naku vivaham jarigela aashirvadisthavani yesu namamuna vedukuntunnanu thandri...govt job vachela aashirvadinchu thandri amen 🙏🙏
@Revathiavinash0073 күн бұрын
Amen amen amen 🙏 Praise GOD Brothers and sisters 🙏 Revathi divorce vachulaguna prayer cheyandi dayachesi na appula samasyalu teerulaguna prayer cheyandi 😢🙏🙏🙏
@duvvadachandravathi26163 күн бұрын
Praise the lord ayyagaru 🙏 ma kumarthe Prasanthi ki garbhaphalam bahumanamga dayachesaru vandanalu Yesayya 🙏 me pradhana sahayam koraku vandanalu ayyagaru 🙏 biddaki deerghakalika vyadhulu bandakalu balahinathalu sakala dustatyam nunchi kedulu apayam nunchi yesurakthamulo vidudala vijayam dayacheyandi rakapokallo kapudala samadhanam ikyatha gnanam vivechana sakthi balamunu deerghakalika me sahayam sannidhi kanthi bhadratha rakshana dayacheyandi buddala gudaramulo santhosham dayacheyandi prayer cheyandi ayyagaru 🙏
@ushanagarajuchilaka26593 күн бұрын
Praise the lord annaya Usha ma biddalu praise Dennu santhitho nimpabadalani Baga chadhavalani English matladalani class first undalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya
@ypmaryvictoriya29833 күн бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గుడ్ మార్నింగ్... 🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ ఉదయకాల శుభములు. మన దేవాది దేవుని కృప కాపుదల మెండైన దీవెనలు ఎల్లవేళలా మనందరికీ తోడైయుండును గాక ఆమెన్... 🙏❤️
Praise the lord annaya Usha ma maridi naredra joshna thirupathamma Veena kutumbam patla srada badyatha kaligi rakshana pondhukovalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya
@ushanagarajuchilaka26593 күн бұрын
Praise the lord annaya Usha na husband Krupa kavali Ani dhevuni balamu pondhukovalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya
@ThalariSunitha-e6j3 күн бұрын
Praise the lord Brother 🙏 Yesu kristu athi parishuddta namamulo andari vandanamulu 🙏 Eroju devuni vagadanamu mana andari jivithamulo neraverunu gaka amen 🙏🙏🙏.ma family gurienchi prayer cheyandi memu andaram skin alargi tho bhadha paduthunamu please prayer cheyandi,ma chinna babu Ajith joel ki fever vastudi swastatha koraku prayer cheyandi please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@edulakantimadhunzyomi39513 күн бұрын
❤❤❤❤🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️👑👑👑👑🤲🤲🤲🙌🙌🙌🙌🙌💐💐💐💐💐AMEN AMEN AMAN THANK YOU JESUS THANK YOU JESUS THANK YOU BROTHER PRAYERS LORD ALL MY FAMILY MEMBERS DOLLY AMEN
@VeenaGera-b7g3 күн бұрын
అయ్య గారికి నా వందనాలు నా పేరు వీణ నా భర్త పేరు రోజా రత్నం మా కుటుంబం అంతయు దేవుని సన్నిధిలో ఎదగాలని ప్రార్థన చేయండి అప్పు లు తీరు లాగున ప్రార్థన చేయండి నూతన గృహము కట్టుకోవాలని ప్రార్థించండి ఆరోగ్యం కోసం దయచేసి ప్రార్థన చేయండి కుమారుడు కుమార్తె చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేయండి
@ChodeSrinu-xq9th3 күн бұрын
🙏అన్న 🙏praise the lord🙏మా పాప ఆరోగ్యం కోసం 🙏preyar🙏చేయండి అన్న 🙏దేవునికి మహిమ 🙏
@rajeswarirajeswari92093 күн бұрын
Praise the lord faster garu na peru siyonu kumari ma family kosam preyer cheyandi 🙏
@Chenchaiah-tj2zw3 күн бұрын
Praise ✋ the lord 🙏🙏🙏 all my family members and friends 🙏🙌🙏🙏 amen amen amen
@gangabhavanibaravathula91773 күн бұрын
Maranatha sir pray for my husband, suffering with chils, rigers, fever, fracture wounds aand fractures and safely received my house 🙏
@ushanagarajuchilaka26593 күн бұрын
Praise the lord annaya Usha ma Babu Dennu abdominal infection vachindhi surgery lekunda thaggipovalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya
@medichinnodu50043 күн бұрын
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ గారూ నా ఆరోగ్యం కోసం ప్రీయర్ చేయాలి అని కొరుచునాను ప్లీజ్ ప్రీయర్ దేవుని సుతారమ్ము ఆమెన్ ఆమెన్ 🛐🛐🛐🙏🙏🙏🙇🙇
@ObulusetomanitiMani3 күн бұрын
🙏🙏🙏☦️☦️☦️😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
@victorsolomonm373 күн бұрын
Thank You Brother for the Wonderful and Blessed God's Promise and Message. Glory to JESUS.Amen.🙏🙏🙏.
@UggamrukminiRukmini3 күн бұрын
Amen
@krishnakandregula42763 күн бұрын
✝️Amen Praise God Hallelujah🛐 నా తండ్రి నా దేవా మీకే *మా వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము *మా ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా* ✝️🙇♂️🙌🛐
@ramumedapalli98053 күн бұрын
యెషయా 26:12 యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షముననుండి మా పనులన్నిటిని సఫలపరచుదువు.
@rebekahprem50873 күн бұрын
Praise the lord Anna 🙏 Anna sresta ku doly ki health కొరకు and akhil ku government jobs కొరకు అండ్ rakshana కొరకు దేవుడి బలిష్టమైన చేతుల క్రింద vundulaguna prayer చేయండి Anna plz family members రక్షణ కొరకు prayer చేయండి Anna plz మీ ప్రేయర్ మాకు చాలా అవసరము Anna plz 🙏🙏🙏🙏🙏🙏
@SekharSandy3 күн бұрын
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen 🛐🛐🛐🛐🛐🛐🛐 amen plz family korak prayer chayand
@samrajyamreddy73403 күн бұрын
Praise the Lord brother amen amen amen amen amen amen amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️✝️✝️✝️✝️hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@SrinuVasu-n7j3 күн бұрын
Praise the lord all of you devuni biddalu and brothers and sisters
@MerishaG-zt5vw3 күн бұрын
Gd mrng sir ee papi ki chadhuvulo sahayam cheyyulaguna preyar cheyandi sir plz 🙏
@sivajyothipusuluri24513 күн бұрын
Praise the lord annya🙏మా కుటుంబామంతా దేవుడు lo ఎదగాలని ప్రేయర్ చేయండి 🤲🙏Amen
Praise the lord br makosam prayer cheyandi please please please please
@akkinapallibuchalu92123 күн бұрын
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు 🙏 ఈరోజు దేవుని వాగ్దానం ను బట్టి మన అందరి కుటుంబంలో నెరవేరును గాక 🙏 ఆమెన్ ఆమెన్.....
@haresharika36963 күн бұрын
Praise the lord Brother Ma papa Harshita Health Bagundalani makosam praradhana cheyyandi thank you Amen Amen Amen
@blakshmi6373 күн бұрын
Amen praise the lord 🙏🙏🙏🙏🙏
@nsssrinivaskadali97973 күн бұрын
Praise the లార్డ్స్ బ్రదర్ halleloiah Amen amen amen నా కుటుంబ సభ్యులు ఆరోగ్యము ఆర్థిక సహాయం కోసం నా అప్పుల బాధ నుండి విడుదల కొరకు నా కుమారుడు చదువులో తోడై ఉండి నా రెండవ కుమారుడు హేమంత్ కుమార్ ను జాబ్ లో ఏటువంటి ఇబ్బందులూ లేకుండా నా పాపములు క్షమించి నా దుఃఖ దినములు సమాప్తం అయ్యేటట్లు నా శతృవులు చేతిలొ నుండి విడుదల కొరకు నా జాబ్ లో ఏటువంటి ఇబ్బందులూ లేకుండా నా కుటుంబ సమస్యులు లేకుండా నా కుటుంబ సభ్యులు దేవుని వాక్యము ద్వారా దేవుని సన్నిధిలో దేవుని సాక్షీ గా దేవుని బిడ్డలుగా జీవించే అవకాశం కోసం మా అనారోగ్యం నుంచి విడుదల కొరకు నా కుటుంబ సభ్యులు ఆరోగ్యము కొరకు ప్రేయర్ చేయ్యండి బ్రదర్ హల్లెలూయ స్తోత్రము ఆమెన్ ఆమెన్ ఆమెన్
@sujathaamenamenamenpilli33523 күн бұрын
ఆమెన్ మీరు నమ్మకం ఉంచండి అవును గాక ఆమెన్ 🙏🙏🙏
@nsssrinivaskadali97973 күн бұрын
@sujathaamenamenamenpilli3352 thank you mam
@NVALUROUTHUPRAMEELA3 күн бұрын
Amen 🙏
@Revathiavinash0073 күн бұрын
Amen amen amen 🙏 Praise GOD Brothers and sisters 🙏 Revathi divorce vachulaguna prayer cheyandi dayachesi na appula samasyalu teerulaguna prayer cheyandi 😢🙏🙏🙏
@gabrielpallala47773 күн бұрын
Praice load brathar ❤❤❤❤❤❤❤❤❤
@ananthanekkanti34523 күн бұрын
Praise the lord brother garu ammen ammen ammen ammen ammen my lovely jeess thanks 🙏🙏🙏🙏 Naku BP sugar unide prayer chandi brother garu ki vandnlu na koduku name Naveen Kumar ki marriage kaosem prayer chandi brother garu ki vandnlu my lovely jeess thanks 🙏🙏🙏🙏🙏❤️♥️❤❤❤❤
@krishnachavakula84293 күн бұрын
Praise the lord pastar Wesley garu 🙏🙏🙏🙏🙏🙏🙏
@YeSanthaKumari3 күн бұрын
Praise the lord ayyagaru Esther family kakinada pray for my family 🙏🙏🙏🙏🙏🛐
@jayaprakashdandu3 күн бұрын
praisethelord anna🙏🙏🙏🙏👩👩👧👦🛐🛐🛐🛐
@SMadhavi-fk4iv3 күн бұрын
Praise the Lord✝️✝️✝️✝️🙏 ayagaru good morning and thank you so much🙏🙏🙏🙏 👨👩👧👧👨👩👧👧👨👩👧👧👨👩👧👧👨👩👧👧🙌🙌🙌🙌🙌🙌
@sravanthipilli56123 күн бұрын
Praise the lord 🙏🙏🙏 THANQ LORD 🫂
@gummallasatyatriveni19093 күн бұрын
Praise the lord brother sister garu from bhimavaram 🙏🙏🙏
@cynthiajoy773 күн бұрын
Amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@lathamunna81213 күн бұрын
Praise the lord Anna 🙏🏻 na kutumbam antha Devuni vakyamulo yedagalani prayer cheyandi Anna 🙏🏻
@syamprasad94693 күн бұрын
ప్రభువైన యేసయ్య🙏🙏🙏🙏 నామమలో ఈవాక్యం నా జీవితమలో నెరవేరును గక ఈరోజు అంతటిలో తొడుగ వుండును ఆరోగ్యం ను స్వస్తత ను దయ చేయండి ప్రభువా ఉద్యోగము దయ చేయి ప్రభువా
@naguggi94843 күн бұрын
Praise the lord అన్న 🙏🙏🙏
@sunnybunny4793 күн бұрын
Preise tha lord...brother prayer my family...ramarao malleswari sandeep ramaysir sandeep government jobs kosam prayer cheyandi 🙏🙏 Ramaysir marriage kosam prayer cheyandi 🙏🙏🙏 amen..amen amen
శుక్రవారం మా చర్చిలో యూత్ కి భోదించారు 🌹దేవానంద్ గారు 🌹 మా వీధిలో నానీ 🌹భోజనము... చాపల పులుసు.. గుర్తుందా 🌹🌹 సుశీల కిల్లాడ 🌹
@sonymarakala75723 күн бұрын
Praise the lord brother please pray for my family and about my marriage 🙏🙏🙏
@joshnamohan36013 күн бұрын
Vandanalu yesayya 🙏 Vandanalu Annaya 🙏 ee vaagdhanamu ma andari jeevithala lo neraverchumu thandri Amen 🙏 Vandanalu Annaya 🙏 ma kutumbamu koraku prardhana cheyyandi Annayya 🙏 Vandanalu
@RajaRaja-pl5ud3 күн бұрын
Praise the lord 🙏 amen ❤
@RajaSekhar-q2i3 күн бұрын
Amen🕎✝️🛐👩❤️👨👫👨👩👧👧🏍️⛪🏡🙏
@trenathachakkatrenathachak68182 күн бұрын
సర్వోన్నతుడు స్థలములో దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం అందరి జీవితంలో నెరవేరును గాక ఆమెన్ మా కుటుంబం గురించి మా కుమారుడు మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి నా కాలు యాక్సిడెంట్లో తిరిగిపోయింది ఆపరేషన్ అయ్యింది నొప్పి వాపు తగ్గాలని ఎముకలు నరాల బలంగా ఉండాలని ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🌹✝️🌹🙏🙏🙏🌹🕎🌹⛪🌹🎂🌹💖🌹🎉🌹💯
@vemavarapupriyanka20153 күн бұрын
Amen🙏🏼,thank you so much naa kosam prayer chesina vallandhariki, thank you God ninna anthatilo nve thodai vundi, nannu rakshinchinandhuku, thank you so much god🙏🏼🛐✝️🛐✝️🙏🏼✝️🙏🏼🛐🛐🛐🙏🏼🛐🛐🛐🙏🏼
@chanduprabha87283 күн бұрын
Praise the lord anna🙏🧎♀️ meru maku andhisthunantuvanti bodhaku vandhanaalu makosam prayar chesthuna meku team member's ki🧎♀️🙏🙏🙏 tq ana😢 makosam prayarchendi plzzz devudu maku chala samadhanam esthunaru na job lo naku manche vijayam estunaru🙏🧎♀️ devuniki kruthagnathalu sthuthulu sthotrabalulu me vakyamtho balaparusthunandhuku vandhanali😭 tq ana🙏🧎♀️🧎♀️🧎♀️🧎♀️🧎♀️
@cynthiajoy773 күн бұрын
Praise the lord brother sunila and family
@maheshkusuma55733 күн бұрын
ఆమేన్ ఈరోజు వాగ్దానం మన అందరి జీవితంలో కుటుంబంలో నెరవేరునుగాక నా దేవునికి మహిమ కలుగునుగాక 👏👏👏👏👏👏👏👏
@darayesuratnam3 күн бұрын
Praise the lord AYYAGARU my financial problems prayer cheyandi AYYAGARU please Amen Amen Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ramisettiinniaih54443 күн бұрын
Praise the lord brother please pray for my health 🙏🙏🙏🙏🙏
@Jyothi-zd7qv3 күн бұрын
Praise the lord brother and sister 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 hallelujah hallelujah hallelujah devuni namani ki Mahima kalugunugaka Amen Amen Amen 🙏🏼🙏🏼🙌🙌🙌🙌🙌🙏🏼🙌🙏🏼🙌🙏🏼🙌🙏🏼