యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు పల్లవి: కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు (2) గడచినా కాలమంతా నీవిచ్చినా బహుమానమే నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపే యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2) 1చరణం: ఏ అపాయము నన్ను సమీపించక ఏ కీడు నా దరికి చేరక (2) ఆపదలో నుండి విడిపించావు అనుదినము నన్ను కృపతో కాచావు (2) యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2) "కృపగల" 2చరణం: ఇన్నినాళ్ళు నాకు తోడై ఎన్నో మేలులతో దీవించావు (2) విడువక యెడబాయక తోడైయున్నావు శాశ్వత ప్రేమను నాపై చూపావు యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2) "కృపగల" పల్లవి: నాతోనే ఉన్నావయ్య - క్షేమం ఇచ్చావయ్యా నాతోడై ఉన్నావయ్యా - నన్నాధరించావయ్యా //2// నినుపాడి కీర్తించేదన్ - కొనియాడి ఘన పరిచెదన్ //2// యేసయ్య యేసయ్య - నాబలము నీవయ్యా యేసయ్య యేసయ్య - నాకన్ని నీవయ్యా //2// 1. కృంగినవేళలో - దిగులుపడిన సమయములో //2// లేవనెత్తి నడిపించావు - ధైర్యమిచ్చి బలపరిచావు //2// అండగా నీవుండి - మెండుగా దీవించావు.. నినుపాడి కీర్తించేదన్ - కొనియాడి ఘన పరిచెదన్ //2// యేసయ్య యేసయ్య - నాబలము నీవయ్యా యేసయ్య యేసయ్య - నాకన్ని నీవయ్యా //2// //నాతోనే ఉన్నావయ్య// 2. ఎదురైనా శ్రమలెన్నెన్నో - అడ్డొచ్చిన అవరోదాలెన్నో //2// నా పక్షమున నీవున్నావు - పగలు రేయి కాపాడావు //2// అండగా నీవుండి - మెండుగా దీవించావు.. నినుపాడి కీర్తించేదన్ - కొనియాడి ఘన పరిచెదన్ //2// యేసయ్య యేసయ్య - నాబలము నీవయ్యా యేసయ్య యేసయ్య - నాకన్ని నీవయ్యా //2// //నాతోనే ఉన్నావయ్య// విలువైన నీ కృప నాపై చూపి -కాచావు గతకాలము ఎనలేని నీ కృప నాపై ఉంచి - ఇచ్చావు ఈ వత్సరం దినములు సంవత్సరాలు - గడచిపోయెను ఎన్నో ప్రతి దినము ప్రతి క్షణము - కాపాడినావు నీ దయలో నా జీవితకాలమంతా - నను నడుపుము యేసయ్య నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్య || 2 || విలువైన || గడచిన కాలమంతా తోడైఉన్నావు అద్భుతాలు ఎన్నో చేసి చూపావు ||2 || లెక్కించలేని మేలులతో - తృప్తిపరిచావు నీ కరుణా కటాక్షములు నాపై ఉంచావు నా జీవితకాలమంతా - నను నడుపుము యేసయ్య నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్య || 2 || విలువైన || సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగా నూతన కార్యాలు ఎన్నో చేసావు ||2 || సంవత్సరమును నీ దయాకిరీటం ధరింపజేసావు మా దినములు పొడిగించి నీ కృప లో దాచావు నా జీవితకాలమంతా - నను నడుపుము యేసయ్య నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్య || 2 || విలువైన ||
@ESuresh-u2d10 ай бұрын
Super song anna❤❤
@srujankumar430010 ай бұрын
The same
@gayarhrimothukuri602610 ай бұрын
Thank you bro 🙏🙏🙏🙏👌👌
@nattimosesmoses161510 ай бұрын
5:16 🎉
@sivakrishna199310 ай бұрын
సూపర్ సాంగ్ అన్నయ్య
@kavithapraveen955 ай бұрын
ప్రైస్ లార్డ్ బ్రదర్👌👌🙏🙏 దేవుడు ఎంతగా, భయంకరమైన మరణ ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు,, మా మనసులో ఉన్న మాటలు పాటగా రాసి దేవుని మహిమ కలుగును ❤❤ మీకు చాలా కృతజ్ఞతలు బ్రదర్ సాంగ్స్ సూపర్ ఉన్నాయి బ్రదర్ 👌👌👌❤️❤️
Chalabagunai patalu....yesu..krupa..thodugavundhi mi venta...
@d.jbunny143710 ай бұрын
Nice song 😂😂😢
@vatambetisubhashini8224 Жыл бұрын
Super brother meru pade prathipata vintanu Naku chala estham brother mee songs ante meru elaga inka eno songs padalani dhevuni korukunttunanu god bless you brother
@uumessh4530 Жыл бұрын
Praise the Lord 🙏🙏🙏❤️❤️❤️
@balakrishnap3297 Жыл бұрын
Praise ది lord brother 👌🏽👌🏽👌🏽song
@SrideviP-k6e10 ай бұрын
Praise the lord brother song very good Baga paadaru
@raviwillson300 Жыл бұрын
Devuni mahimakai mi paatalu undani brother. God bless you brother
@calvarykrupe1217 Жыл бұрын
Praise the Lord brother 🤝🙏🏻🙏🏻💐💐💐
@ravikatevarapu24810 ай бұрын
Very good massage 👍
@chilululabalakrishna6216 Жыл бұрын
అన్నా ఛత్తిస్ గార్డ్. 🙏💐నన్ను ఓదార్చిన పాట
@VaralakshmiNakka-q1d11 ай бұрын
Super song 👌👌👏👏❤❤👍👍⛪⛪
@rameshrameshbhtc290610 ай бұрын
All ways Jesus with you ana
@reenugarikapati8247 Жыл бұрын
Super singing. Praise the Lord. ।.
@avinashvamisi4178 Жыл бұрын
I love you ❤️ Jesus Christ 💕 Jesus 🙌🔥🔥🙌
@BorugaddaSubbarao-x3t10 ай бұрын
Contentment is natural wealth , Luxury is artificial poverty .
@Bindu2002 Жыл бұрын
Praise the Lord Anna 🙏🙏🙏🙏🙏 Super songs Anna
@krupa4188 Жыл бұрын
Brother song naku chala estam brother chala baga padaru heart touching song brother praise the lord brother thank you so much happy new year 😍😍😍😍😍😍
@soulwinnersagencygospeltea3060 Жыл бұрын
All Glory to Jesus ❤️✝️
@svrathnamsv28210 ай бұрын
Praise the lord brother good songs God bless you brother 🙌 🙌 🙏 🎉.
@savithriaddanki634 Жыл бұрын
Supar Anna song
@krissyrorykodavati113 Жыл бұрын
Praise the lord 🙏 Brother Songs chala trupti karanga unnavi same sp garu voice lagane unnadi so devudu inka mimmalni vadukovali amen
@Mvr5021 Жыл бұрын
Entho goppa voice devudu meeku icharu♥️♥️
@LukeEmmunelMinistries Жыл бұрын
Prise lord anna chala bagundhi. Devudu iechana song ayanakay mahimakalugunu gala..
@koteswaraodokka642210 ай бұрын
Praise the lord chala baguntunai me songs brother
@RAVIKUMAR-sw8jg Жыл бұрын
Praise the lord Annaya ✝️✝️🕊️🕊️🕊️🙏🙏🙏🙏🙏🙏🙏
@pravikumar3650 Жыл бұрын
very nice song's brother. Very nice sing a songs brother... God bless you
@chapalasankuriya4127 Жыл бұрын
Mee songs ante naku chala Istam anna praise the Lord Annayya 🙏🙏
@calvarykrupe1217 Жыл бұрын
Supar songs brother 👍👍🎊💐💐
@k.srinivasksrinivas7996 Жыл бұрын
Praise The lord blessing song brother 🙏
@GeethikaIndana-p4c10 ай бұрын
Davanki mahama kalugunu gaka
@ravinayakravinayak2451 Жыл бұрын
Supar song 👏👏👏👍👍
@baburaointibaburaointi15111 ай бұрын
SuperAnna
@yesukotamarthi927 Жыл бұрын
🙏🙏🙏anna meru enka nuthana song s padalani Jesus ni korukuntunna
@srinuguntur147 Жыл бұрын
Super super super super ana
@koteswararaog8182 Жыл бұрын
Ennno sarlu vinnnanu annna thanks anna.
@dorothyjaya4393 Жыл бұрын
Praise the Lord Brothers God bless you 🙏🙌🙏🙌
@KumarKumar-lp2mq5 ай бұрын
Super
@RRaju-qn5isАй бұрын
Supar songs chala bagunai sir tracks upload cheyandi sir please
@nagababu8407 Жыл бұрын
చాలా బాగున్నాయి అన్న సాంగ్స్ 🙏🙏🙏🙏👌👌👌👍👍
@ramanisankar1976 Жыл бұрын
Praise The Lord brother
@sionchristianassemblyphira1864 Жыл бұрын
Good song bro thankGod
@lakshmanraothadepalli9017 Жыл бұрын
Praise the LORD sir 🙏🙏🙏
@BorugaddaSubbarao-x3t10 ай бұрын
Brother - Your Songs are Excellent and Melodious . Bsr
@vamshivamshi6885 Жыл бұрын
Super super song you r good 👍 brother
@simonlalli9 Жыл бұрын
Praise the lord anna
@bsobhanbabusobhanbabu2692 Жыл бұрын
Praise lord 🙏 bagundi
@mastanjhon590610 ай бұрын
Thank you brother
@Ribcavemagiri11 ай бұрын
Devududivinchunugakaamen.
@ptejas8067 Жыл бұрын
Prise the lord brother super gaa పాడారు
@jedidiahm3670 Жыл бұрын
PRAISE the lord joshu garu ki nice voice nice singer jk Christopher good MUSICAN HAPPY New year 2023 nice wonderful beautiful 🙇⛪👌👋🙌🔥👏✝️🛐🤗🧎🤝📖👍🕎💅
@laxmikumari2200 Жыл бұрын
Praise the Lord annya Garu songs super 👌💐💐🌹🌹🌹 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@Pulibandachantipchanti10 ай бұрын
❤ supar annya
@jamisanthoshi2614 Жыл бұрын
Meru padina songs super annaya
@yamaladilip3000 Жыл бұрын
Meaning full songs anna..tq u so much for this beautiful songs..anna
@devaramesh2359 Жыл бұрын
Praise the Lord 🙏 brothers All good 👌👌👌songs
@varalakshmikoppu3135 Жыл бұрын
Really very 👌🏻👌🏻👌🏻very superb n woderful songs anna
@PramilaGumpula3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏supersong
@RajuRaju-wr6dz10 ай бұрын
🌹🌹🌹🌹🌹🌹🌹
@ambatisatyanarayana2426 Жыл бұрын
Superb Ayyagaru congratulations
@padmajillella7149 Жыл бұрын
Prise the Lord brother 🙏
@MounikasathishValishetti10 ай бұрын
Heart touching songs 👌👌👌 super ga padaru 🙏🙏🙏
@devarajs654710 ай бұрын
Praise the Lord Amen Amen Amen Amen 🙏🙏🙏🙏 respected brother thank you so much for the inspirational New year song wishing you a blessed healthy happy peaceful Happy New year in advance prayful wishes devaraj lucy devaraj Bangalore
@gowthaminakka1268 Жыл бұрын
Tq for the meaningful and spiritual songs brother🤝😀
@arivindkumar7426 Жыл бұрын
Super anna bagapadavu
@bjoseph705 Жыл бұрын
అన్నా గరికిపాటివారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
@Raju-gf3bj10 ай бұрын
కఋపగలదఏవఉడవఉ
@prabhudasjanga2231 Жыл бұрын
Super song Anna praise the lord 🙏🙏🙏🙏
@adapaprasad2087 Жыл бұрын
Praise the Lord 👏 super song
@v.s.k.5822 Жыл бұрын
Amen
@rajuraju7672510 ай бұрын
Supar,Annagaru
@TEJUDINOYT10 ай бұрын
Good 🎤
@praisethelordmessageencour3578 Жыл бұрын
Holyspirit moving thankyou AnnaGod given Anointing
@meghanaraju6982 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య గుడ్ సాంగ్
@marlastephen7693 Жыл бұрын
Praise the lord brother
@yohanrani9694 Жыл бұрын
Praise the lord
@mak104 Жыл бұрын
VVVVVVV NICE SIR 🙏🙏
@hamidasuliman3787 Жыл бұрын
Brother song super God bless you
@ravinderdappu8150 Жыл бұрын
Praise the lord brother and God has blessed you with nice signing songs and Happy New year brother 🙏🙏🙏🙏🙏 and super 👌