Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం | 18 జనవరి 2025 | John Wesly Ministries

  Рет қаралды 8,107

John Wesly Ministries

John Wesly Ministries

Күн бұрын

Пікірлер: 708
@Jyothi-zd7qv
@Jyothi-zd7qv Сағат бұрын
Praise the lord brother and sister 🙏🏼🙏🏼🙏🏼 hallelujah hallelujah hallelujah devuni namani ki Mahima kalugunugaka Amen Amen Amen 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙌🙌
@kumar40707
@kumar40707 Сағат бұрын
Arunsoujanyalaku ManchiArogyam ManchiBavishyath ManchiGarbaPalamKalagalani Sukaprasavam JarigelaPrayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen Amen Amen
@subhashinimedikonda8860
@subhashinimedikonda8860 Сағат бұрын
దేవా దావీదుకుమారుడా యేసయ ఈ వాగ్దానం మా అందరి కుటుంబాలలో నేరవెరాలని నజరేయుడయిన ఏసు క్రీస్తు నామములో అడుగు తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏❤❤
@darayesuratnam
@darayesuratnam 52 минут бұрын
Praise the lord AYYAGARU my financial problems prayer cheyandi AYYAGARU please Amen Amen Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sujansorapalli
@sujansorapalli 2 сағат бұрын
యేసు క్రీస్తు నామములో అందరికీ వందనములు నాకు మంచి ఆరోగ్యం క్లాసెస్ మంచిగా అర్థమయ్యేలా దేవుని జ్ఞానం దేవుని మార్గములో నడిచేలా ప్రేయర్ చెయ్యండి ఆమెన్ 🙏
@Anime-z3g6g
@Anime-z3g6g Сағат бұрын
⛪⛪⛪🌹🌹🌹💐💐💐🏠🧑‍🤝‍🧑🖊️📖📖🙌🙏🙏🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ🙏🙏 వందనాలు జాన్ వెస్లీ అయ్యగారికి 🙏🙏🙏🙏వందనాలు జస్వంత్ జ్ఞాన చరణ్ దేవుని దయ లో ఎదగాలని ప్రార్థించండి అయ్యగారు
@pallerlaramesh177
@pallerlaramesh177 2 сағат бұрын
ప్రైస్ ద లార్డ్ అన్నయ్య 🙏కుటుంబం లో సంతోషం సమాధానం ఆరోగ్యం అప్పుల బాధలు పోవాలి అని ప్లీజ్ ప్రే అన్నయ్య ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏
@lazarbabu-pe6tg
@lazarbabu-pe6tg Сағат бұрын
MARANATHA 🙏 యేసయ్యా నాకు మంచి వ్యాపారం ఇవ్వండి తండ్రి ఆమెన్. నాకు వున్న అప్పులు తీరాలి అని దీవించండి తండ్రి ఆమెన్.
@arigelajayachandrachandra-y6b
@arigelajayachandrachandra-y6b 2 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏 ప్రతిరోజు విలువైన వాక్యములతో మమ్మల్ని బలపరుస్తున్న మా ఆత్మీయ తండ్రిగారికి నా నిండు మనసుతో నా హృదయపూర్వక వందనములు 18/01/25. నేటి వాగ్దాన సందేశం మా అందరి కుటుంబాలలో నెరవేరును గాక ఎ. జయచంద్ర నంద్యాల టౌన్.
@jayaraos7944
@jayaraos7944 Сағат бұрын
Praise the Lord 🙏 ఓ దేవా మీ దైవ సేవకుని ద్వార ఇచ్చిన దేవుని వాగ్దానం నకు వందనాలు తండ్రీ. ఓ దేవా మేము ప్రతి దినం ఉదయంననే లేచి ప్రార్దన చేసుకొని నీ వాక్యం చదువు కొని, దైవ సేవకుల వాగ్దానంములు వింటున్నాం తండ్రీ. ఓ దేవా you are pull of compossion. నీ కృప చేత మమ్ములను దీవించి ఆశీర్వదించి కాపాడుము తండ్రి. ఎల్లపుడూ నీ సన్నిధలో ఉండు లాగున దీవించి ఆశీర్వదించి కాపాడు మని యేసు నామములో ప్రార్ధించి వేడు కొను చున్నాను ప్రభువా ఆమెను ఆమెన్ ఆమెన్
@dearkids6852
@dearkids6852 2 сағат бұрын
Jayababu sravanthi gowtham lakshitha nu touch chysaru vandhanalu yesssiah jayababu job esamulo ni chithamu jarugunugaka thana tho unnaru varini touch chysaru vandhanalu yesssiah vari avasaramulu tholaginchinaru vandhanalu yesssiah🙏🙏🙏🙏🙏
@VinodaVinoda-n9d
@VinodaVinoda-n9d Сағат бұрын
✝️🙏🏻ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್ 🙏🏻ಜೀಸಸ್ 🙏🏻ಬ್ರದರ್ 🙏🏻ಯೇಸುವಿನ ಪರಿಶುದ್ದವಾದ ನಾಮಕ್ಕೆ ಶತ ಕೋಟಿ ಸಸ್ತುತಿ ಸ್ತೋತ್ರವಾಗಲಿ 🙏🏻ಅಮೆನ್ ✝️🙏🏻🤲🏻🙏🏻✝️🛐
@marimamarima1682
@marimamarima1682 2 сағат бұрын
ఆమెన్ దేవునికిమహిమకలుగునుగాక🙏🏻🙏🏻అయ్యగారికివందనలు,🙏🏼🙏🏼దేవా నాబిడ్డలకు దేవునికృప అగ్నికంచెకాపుదల ఎల్లప్పుడు తోడ్తెయుందునుగాక ఆమెన్ దేవా చిన్నపాపకు చుట్టు దేవునికృపసన్నిధి దూతకావలియుడునుగాక ఆమెన్ యెహోవా దేవా నికృపలో నాకుటుంబంని నిశ్చయముగా నిసన్నిధిలో ఉండునట్లు ఆశీర్వదించునుగాక ఆమెన్🙏🏻🙏🏻🙏🏻
@babymoka3777
@babymoka3777 2 сағат бұрын
🙏 వందనాలు అయ్యగారు 🙏 ఆమెన్ ఆమెన్ 🙏 🙌 🙌 🙌 🙌 🙌
@allinoneytvlogs5529
@allinoneytvlogs5529 2 сағат бұрын
MAA vaari health kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏🙏🙏
@omgvema4029
@omgvema4029 3 сағат бұрын
Amen praise the lord 🙏 sir maa nanna Gariki health problems kidney dialysis patients nd chala badha paduthunaru nd maa Amma Gariki right leg mokalu noppi tho badha paduthunaru nd health problems kosam nd valla baptism koraku prayer cheyandi sir please 🙏🙏🙏🙏
@RentalaRajkumar
@RentalaRajkumar 2 сағат бұрын
Praise the Lord Brother 🙏🙏🙏 Good morning Brother 💐💐💐 Glory to God Brother 🙌🙌🙌 Pray for My family Brother 🙏🙏🙏🙏🙏
@arigelajayachandrachandra-y6b
@arigelajayachandrachandra-y6b 2 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏 దేవుడు మాకు మరొక రోజున దయచేసి నందుకు స్తోత్రములు
@allinoneytvlogs5529
@allinoneytvlogs5529 2 сағат бұрын
MAA vaari health kosam MAA biddala health kosam MAA biddala education kosam MAA biddala further studies kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🛐🛐🛐🏘️🏘️
@dearkids6852
@dearkids6852 2 сағат бұрын
Vijayakimar soniyani touch chysaru vandhanalu yesssiah pillalu esamulo samadhanam kaliginchinaru vandhanalu yesssiah🙏🙏🙏
@AlbertVimala-r8j
@AlbertVimala-r8j 3 сағат бұрын
Praise the Lord 🙏 ma family kosma pryer cheyadhi anna pls 🙏 ma akka ku marriage thodaraga jaragali ani prayer cheyadhi anna 🙏
@omgvema4029
@omgvema4029 3 сағат бұрын
Praise the lord 🙏 sir Naku job ledu naa life kosam kuda nd health problems kosam nd maa family financel problems nd maa enemy's nundi safety kosam kuda prayer cheyandi sir please 🙏🙏🙏🙏
@upendarpidamarthi4405
@upendarpidamarthi4405 2 сағат бұрын
Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
@samuel9804
@samuel9804 3 сағат бұрын
Thank god 💞🙏🙌🔥🛐 Praise the lord wesly anna 💞maa sister garu 💞🙏🔥😇😇😇😇😇🔥🛐🛐🙏🙏💞💞😊😊👏👏👏👏👏👏
@amalakumari3464
@amalakumari3464 Сағат бұрын
Praise the lord ayyagaru..ma kutumbam rakshana koraku prayer cheyyandi.
@girija341
@girija341 Сағат бұрын
ఏసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అందరికి వందనములు 🙏 ఈ రోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి జీవితాలలో నెరవేర్చును గాక 🙏 ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐♥️
@rajababu9palaparthi624
@rajababu9palaparthi624 3 сағат бұрын
Amen amen amen praise the lord anna pray for my children's vandanalu anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KeerthiMarriage
@KeerthiMarriage 3 сағат бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ayyagaru vandanalu amma na gurinchi prayer 🙏 cheyyandi please vandanalu hallelujah hallelujah hallelujah 🙏 amen hallelujah hallelujah 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏🙏 🙏
@jmbharathi8873
@jmbharathi8873 Сағат бұрын
Prasanna sir hospital nunchi discharge ayyanaru ippudu koncham Baga undhi prayer chesinandhu ku thankyou sister' garu Naa yessayàki mahima kalugunu gaka amen
@kumar40707
@kumar40707 Сағат бұрын
Soujanyaku Karthiku Yashwanthlaku ManchiArogyam ManchiBavishyath ManchiVudyoga Avakashalu Kalagalani Prayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen Amen
@nallijaiprakash9746
@nallijaiprakash9746 2 сағат бұрын
🙏ప్రైస్ ది లార్డ్ యేసయ్య ఈ దీనము వాగ్దానం మన అందురు కుటుంబంలో జరుగును గాక ఆమెన్ హల్లెలూయా అయ్యా నా కుమార్డు ఆదర్స్ (19)సంలు అయ్యా బలహీనతతో నడవడం లేదు అయ్యా నడవాలి అని ప్రార్ధన చేయిండి అయ్యా ప్లీజ్ ఆమెన్ హల్లెలూయా 🙏🙏🙏🙏
@sarayu-sk2jn
@sarayu-sk2jn 2 сағат бұрын
God bless you 🙏 brother
@nagarjunaatluri1959
@nagarjunaatluri1959 2 сағат бұрын
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@santoshkumar-lq1dc
@santoshkumar-lq1dc 3 сағат бұрын
Amen🙏praise the Lord Ayya garu🙏🙏
@lillyrose123-e1m
@lillyrose123-e1m 3 сағат бұрын
Nakumarudu royyala chervu bavundalani prayer cheyandi ayyagaru amen 🙏🙏🙏🙏🙏
@Radhakumari.1233
@Radhakumari.1233 2 сағат бұрын
Praise the lord br makosam prayer cheyandi ma avasarlakosam prayer cheyandi please please please please 🙏🙏🙏🙏🙏
@ushanagarajuchilaka2659
@ushanagarajuchilaka2659 2 сағат бұрын
Praise the lord annaya Usha ma biddalu praise Dennu santhitho nimpabadalani Baga chadhavalani English matladalani class first undalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya 🙌🙌🙌🙌🙌🙌
@ushanagarajuchilaka2659
@ushanagarajuchilaka2659 2 сағат бұрын
Praise the lord annaya Usha ma maridi naredra joshna thirupathamma Veena kutumbam patla srada badyatha kaligi rakshana pondhukovalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya 🙌🙌🙌🙌🙌🙌
@anandaraovaasa
@anandaraovaasa Сағат бұрын
Praise...the...🙏🙏..lord..god..🙏🙏..amen..amen..🙏🙏.thank...🙏🙏..you..🙏🙏..Jesus .🙏🙏🛐🛐🛐✝️✝️🌹
@nagabhushanamsiddantapu7445
@nagabhushanamsiddantapu7445 3 сағат бұрын
హల్లెలూయా హల్లెలూయా అమెన్ ఆమెన్ ఆమెన్ యేసయ్యా యేసయ్యా వందనాలు స్తుతులు స్తోత్రం యేసయ్యా
@ushasreebiddika230
@ushasreebiddika230 3 сағат бұрын
నా జాబ్ కొరకు మరియు నా కుటుంబం కొరకు ప్రార్ధించండి ....
@RamanaNimmathota-ns4eb
@RamanaNimmathota-ns4eb Сағат бұрын
Maa Babu job koraku praadhana cheyandi🙏🙏
@sumalathasuma6331
@sumalathasuma6331 35 минут бұрын
Praize the lord అయ్యగారికి న వందనాలు ఆగిపోయిన నా వ్యాపారం తిరిగి ఈ నెలలో ప్రారంభించడానికి దేవుని కృప నాకు అనుగ్రహించిన రీతిని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. నా ఆరోగ్యం బాగుపడి అప్పుల నుండి విడుదల కొరకు, సొంత గృహము కట్టుకొనుట కొరకు, కోర్టులో 15 ఏళ్లుగా అన్యాక్రాంతం జరిగి వేరే వారి ఆధీనంలో ఉన్న నా పొలము ఈ సంవత్సరం నా తరపున గెలిచి నా స్వాధీనం కావాలని నేను మీ ఎదుట బలమైన సాక్షిగా నిలబడాలని, నా కుటుంబం వాక్యానుసరంగా జీవించాలని ప్రార్ధించని అయ్యగారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 🙏🙏🙏🙏🙏🙏🙏
@chantikotturu6381
@chantikotturu6381 Сағат бұрын
Amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@marasuvani3909
@marasuvani3909 3 сағат бұрын
Good morning pastor garu praise the lord God bless you happy Saturday Jesus bless you 🙏🙏🙏🙏🙏
@Anime-z3g6g
@Anime-z3g6g Сағат бұрын
⛪⛪⛪🌹🌹🌹💐💐💐🏠🧑‍🤝‍🧑🖊️📖📖🙌🙏🙏🙏🙏 yesayya Jaswanth gana Charan devalaya
@santhikumari1677
@santhikumari1677 2 сағат бұрын
అయ్యా గారు..ప్రైస్ త్ లార్డ్ బాబు...మీ వాక్యము.గమివాగ్దనము. గొప్ప కార్యాలు. జరగుతున్న.గా. అతను.. తెలుసుక్ న్న వాడు..వత్యాల. సాపూర్ణుడు... ఈలోకం లో గొప్ప శక్తి గల దేవుడు..మన యెస్ బాబు.జేసేస్..కి. ప కనికరముగల . కృపగల దేవా. వందనాలు..ఆమెను. ఆమెన్ ఆమెన్ ఆమెన్.
@sanamjayasri5697
@sanamjayasri5697 3 сағат бұрын
Praise the lord brother 🙏 Nenu uk lo vunnanu vacchina roju nunchi struggle enduku vacchana anipistundi naku prabhuvu sahayam cheyali Ani alagea eerojuu anta maa family ki prabhuvu toduga vundali Ani alagea maa family problems tirali Ani prayer cheyandi brother 🙏 Please pray for my UK education and for my family brother 🙏
@chennaSunemirani
@chennaSunemirani 2 сағат бұрын
Praise the Lord brother, nenu work chese office lo godavalu avakunda vundenduku prayer cheyyandi
@sanjaybhai-yt5448
@sanjaybhai-yt5448 3 сағат бұрын
🙏amen🙏🙌
@Karuna27-8
@Karuna27-8 34 минут бұрын
Praise the Lord anna good morning 🙏🙏🙏🙏 e promise ma andhari Jeevithalalo neraverchabadunu gaka amen🛐🛐🛐🛐 please pray for my marriage and family members😭😭😭
@pallamkrishnaveni6138
@pallamkrishnaveni6138 Сағат бұрын
Praise the lord Anna 🙏 🙏🙏🙏🙏🙏 Anna ఈ రోజు మా బాబు నవోదయ ప్రవేశ పరీక్ష రాయడానికి వెళుతున్నాడు కావున నా బాబు కొరకు ప్రేయర్ చేయండి అన్న plzzzzzzz
@pammirantnaraju5852
@pammirantnaraju5852 21 минут бұрын
Amen❤ ఈ వాగ్దానం మా కుటుంబంలో మరియు అందరి కుటుంబం లో నెరవేరును గాక ఆమెన్ ❤ praise the lord to pastor garu maa కుటుంబం గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ మా ఇంట్లో శోధనలు వున్నాయి మా అమ్మ గారికి మానసిక స్థితి ఇప్పుడు కొంచెం బాగుంది ఇంక బాగుండేల అమ్మ హెల్త్ గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ నాలో చెడు అలవాట్లు చెడు ఆలోచనలు ఉన్నాయి అవన్నీ కూడ ఈ రోజే ఇప్పుడే తొలగిపోవును గాక ఆమెన్ ❤ ఈ రోజు నేను అనుకున్న ప్రతి పని జరిగేలా ప్రార్థన చేయండి ఆమెన్ ❤ ఈ నెల అంతా నాకు తోడుగా ఉండి నేను అనుకున్న ప్రతి పని జరిగేలా ప్రార్థన చేయండి ఆమెన్ ❤ మేము ఇల్లు కాడుతున్నాము మా ఇంటి నిర్మాణం గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ praise the lord to all Jesus bless you amen amen amen ❤❤❤❤❤
@sivajyothipusuluri2451
@sivajyothipusuluri2451 Сағат бұрын
Praise the annya🙏🙏, నేను నా భర్త, పిల్లలు మా, మామయ్య, అమ్మ నాన్న, నా సహోదరి ఆమె భర్త, పిల్లలు వారి కుటుంబం వారంతా, సహోదరుడు, తన భార్య పిల్లలు, రక్షణ లో నడిపించేలా ప్రేయర్ చేయండి, దేవుడు కి ఇష్టమైన విధంగా 🤲🤲🤲🙏🙏🙏amen
@thotaratanakarratanakartho6669
@thotaratanakarratanakartho6669 42 минут бұрын
ప్రయిస్ ది లార్డ్ బ్రదర్ నాకు పేరాలసిస్ రెండు సార్ల వచ్చింది మా అమ్మ కు మోకాళ్లు నొప్పులు తో మేము బాధ పడుచున్నాము దయచేసి మీరు మా గురించి ప్రార్ధన చేయమని వేడుకొనుచున్నాను ✝️🛐🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ 👏👏👏👏👏👏👏
@myakobu6513
@myakobu6513 3 сағат бұрын
❤ దేవునికి స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ మన తండ్రియైన దేవాది దేవుడైన యెహోవాకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు కాలుగునుగాక ఆమేన్ ❤❤ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ దిన వాగ్దానం మనందరిజివితంలో నెరవేరాలని కోరుకుంటూ యేసయ్య కే మహిమ ఘనత ప్రభావములు కాలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ యేసయ్య నా రక్షకుడా ప్రభువా నీ కృప లో మంము కాచినా దేవా నీకే స్తోత్రములు తండ్రి హల్లెలూయ ఆమేన్ ఆమేన్ ఆమేన్
@thalelmapriyanka781
@thalelmapriyanka781 2 сағат бұрын
Praise the lord brother nenu Tet undhi rayadaniki velthunna manchi marks ravali ani gnananni ivvamani prayer cheyyandi 🙏
@subhashinimedikonda8860
@subhashinimedikonda8860 Сағат бұрын
సైన్యములకు అదిపతియగు యెహోవా పరిశుదుడు పరిశుదుడు పరిశుదుడు 🙏❤
@SunitharaniChadalavada
@SunitharaniChadalavada Сағат бұрын
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు కీర్తనల గ్రంథము 78:38 ఈ నేటి వాగ్ధానం మన అందరి కుటుంబాలలో మరియు జీవితాలలో నెరవేరును గాక ఆమెన్.
@somadularavi9055
@somadularavi9055 2 сағат бұрын
☦️☦️✝️🙇🙌🙌☦️🧎🧎🛐🙏Praise the lord ayyagaru 🛐🛐🛐🛐🙏🕊️🦋🛐🛐🙏🕊️🦋🛐🛐🙏🕊️🦋🛐🛐🙏🕊️🦋🛐🙏🙏 Ma family kosam job ledu ayyagaru job kosam house kosam prayer cheyade ayyagaru swarna Latha ku matalu ravu matalu rava daneke prayer cheyyade ayyagaru ma Amma nanna ku bagoledhu ayyagaru kocham prayer cheyade ayyagaru ma attha ku bagoledhu ayyagaru kocham prayer cheyade ayyagaru money kosam prayer cheyade ayyagaru nenu devune Krupa lo adaga daneke prayer cheyyade ayyagaru ✝️✝️💫💫🕊️🕊️🦋🛐🛐🙏🕊️🦋🛐🙏
@RaniG.
@RaniG. 2 сағат бұрын
Anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️🙏🏻🙏🏻🙏🏻 amen amen amen 🙏🏻🙏🏻🙏🏻
@pammirantnaraju5852
@pammirantnaraju5852 21 минут бұрын
నా మరదలు కి హెల్త్ బాలేదు p cod problem వుంది తన హెల్త్ గురుంచి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ నా మరదలు నా దగ్గరకు వచ్చేలా ప్రార్ధన చెయ్యండి ఆమెన్ ❤ నా అత్తకి హెల్త్ బాలేదు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤
@mondisirisha8522
@mondisirisha8522 2 сағат бұрын
Praise the lord ayyagaru Naa thambi name naveen kumar today conistable events unnayi prayer cheyyandi ayyagaru
@Anime-z3g6g
@Anime-z3g6g Сағат бұрын
⛪⛪⛪🌹🌹🌹💐💐💐🏠🧑‍🤝‍🧑🖊️📖📖🙌🙏🙏🙏 నా భర్త పేరు కోటేశ్వరరావు తన పొలం పని లో దేవుని సహాయం సన్నిధి తోడుగా ఉండాలని జస్వంత్ పదో తరగతిలో బాగా చదువుకోవాలి ప్రార్థించండి అయ్యగారు 🙏🙏🙏🙏
@sravaniluckyofficial7633
@sravaniluckyofficial7633 2 сағат бұрын
Anna ma kutumbam lo andaru manchi arogyam bhagundali preyar cheyandi Anna bhava gariki peru bhanukumar kidny padai poyindi Anna dialysis chestunnaru Anna DevuDu manchi karyam jarinchulaguna preyar cheyandi Anna 🙏🙏🙏
@vareshkaruna1703
@vareshkaruna1703 Сағат бұрын
దేవుని నామమును వందనాలు అలా నె అయ్యగారి వందనాలు నేను షాపు తీసుకున్న అయ్యగారు మీకు చెప్పాను కదా దాని గురించి లోన్ కోసం వెతుకుతున్న అయ్యగారు ప్రార్థన చెయ్యండి అయ్యగారు నా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యండి అయ్యగారు నా స్నేహితుడు వెరె దేశం వెళ్ళెలా ప్రార్థన నాకు ఉంన్నా అప్పులు తీరే లా ప్రార్థన చెయ్యండి నేను బట్టలు ఆరువు తీసుకోవాలని అనుకుంటూన్న అయ్యగారు వాళ్ళు ఇచ్చే లా ప్రార్థన చెయ్యండి అయ్యగారు
@LakshmiReddi-z1w
@LakshmiReddi-z1w 3 сағат бұрын
Vandanaalu ayyagaru devuniki sthotram halleluuya
@ushanagarajuchilaka2659
@ushanagarajuchilaka2659 2 сағат бұрын
Praise the lord annaya Usha ma Babu shadrek Nani rakshana pondhukovalani job lo setle avvalani marriage avvalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya 🙌🙌🙌🙌🙌🙌
@sarikamanikonda5510
@sarikamanikonda5510 2 сағат бұрын
Praise the lord brother devuniki mahima sthothramulu vandhanalu ganatha prabhavamunu kalugunu gaka Amen amen amen....pillalu iddhariki... Na bartha ku swasthatha ni icchina deva meekae ganatha mahima kalugunu gaka Amen amen amen
@RathannakumarThamanna
@RathannakumarThamanna Сағат бұрын
PRAISE THE LORD PLEASE PRAYERS MY HEALTH AND WORKS Please🙏🙏🙏
@BonkuriRaviKumar-j9e
@BonkuriRaviKumar-j9e 2 сағат бұрын
Naku edamathunty nosthundi prardhanacheyandi amen
@kotasatyanarayanabethala7893
@kotasatyanarayanabethala7893 3 сағат бұрын
Praise the lord Amen God bless you 🙏
@MounikaBandla-p8m
@MounikaBandla-p8m 3 сағат бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్
@trinadhpatarla
@trinadhpatarla Сағат бұрын
అప్పులు నుండి బయటపడే మార్గము చూపుమని ప్రార్థిస్తున్నాను
@RaoMadava
@RaoMadava 2 сағат бұрын
వందనాలు, అయ్య గారు మా పిల్లల కోసం వారి భవిష్యత్ కోసం మా ఇంటి లో ఉన్న బలహీనతల నుండి విడుదల కొరకు ప్రార్థన చేయండి నా భర్త మారుమనస్సు కొరకు కూడా ప్రార్థన చేయండి,
@sandyroxy4112
@sandyroxy4112 2 сағат бұрын
Thank you my Jesus Amen Praise the lord brother 🙏
@jmbharathi8873
@jmbharathi8873 Сағат бұрын
Pushpa Jyothi Sudharani mani Lakshmi marriage kosam prayer cheyyandi sister garu
@MohanRao-vi2fy
@MohanRao-vi2fy 2 сағат бұрын
Good Mornig Anna Praise the lord Anna Garu
@jyothim3052
@jyothim3052 33 минут бұрын
Anna iam suffering with fever pls pray
@MuraliMurali-ul1jq
@MuraliMurali-ul1jq 2 сағат бұрын
Good morning brother praise the lord na name Laxmi naku government job ravali ani prayer chiyandi please prayer me brother 🙏🙏🙏🙏
@Srikanth31790
@Srikanth31790 2 сағат бұрын
Praise the Lord in Jesus Christ name to everyone 🙏
@prakashnelli-uk4fo
@prakashnelli-uk4fo Сағат бұрын
PRAISE THE LORD BROTHER 🙏 PRAY FOR MY FAMILY FINANCIAL PROBLEMS AND RAKESH EDUCATION LOAN STUDY IN USA PLEASE PRAYER 🙏
@jpadmavathi3352
@jpadmavathi3352 2 сағат бұрын
Praise the lord brother maa kuthuri job and marriage kosam prayer cheyadi brother and deputestaion kosam prayer cheyadi brother amen
@GeethaBaby-t5r
@GeethaBaby-t5r 2 сағат бұрын
Praise the lord 🙏 thank you brother 💐
@swaruparanimulaparthi1172
@swaruparanimulaparthi1172 3 сағат бұрын
Praise the Lord Brother 🙏
@boyaravi2142
@boyaravi2142 Сағат бұрын
ప్రైస్ థ లార్డ్ అయ్యగారు 🙏🙏🙏🙏✝️✝️✝️ టూ అల్ 🙏🙏🙏🙏✝️✝️✝️ నా మ్యారేజ్ కొరకు అందరూ ప్రార్థనా ప్లీస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️
@SavaraDhurgarao
@SavaraDhurgarao 3 сағат бұрын
ఇసుక్రీస్తు పరిశుద్ధ నామములో అయ్యగారు వందనాలు 🙏🙏🙏🙏🙏ఆత్మజీవితంలో జీవింసాలి ఆలాగున ప్ర్రార్ధన సేయండి ఆమెన్
@kottadavinay4630
@kottadavinay4630 Сағат бұрын
Praise the Lord hallelujah amen🙏🙏🙏 annaya garu
@macharlavijayakumari3147
@macharlavijayakumari3147 Сағат бұрын
Chella yashoda husband jayaraju kumarudu abhijithswanth hanamkoda chella kumarudu abhijithswanth ఇంటి దగ్గర కలిగి ఉండునాడు Babu age twenty one years Babu lo unna సోమరి thanamu పోవుటకు prayer cheyagalaru ayyagaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagarajunagaraju.t1123
@nagarajunagaraju.t1123 Сағат бұрын
ఏసుక్రీస్తు నామములో వందనాలు బ్రదర్ మరియు సిస్టర్స్ 🙏🙏 దేవుడు వాత్సల్య సంపూర్ణుడు గనుక ఆ దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక ఆమెన్ ఆమెన్.✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏💐💐💐
@akkinapallibuchalu9212
@akkinapallibuchalu9212 Сағат бұрын
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు 🙏 ఈరోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి కుటుంబంలో నెరవేరును గాక 🙏 ఆమెన్ ఆమెన్......
@sowdhagathala7786
@sowdhagathala7786 Сағат бұрын
జాయ్స్ కొరకు ప్రైసీ కొరకు స్మైలీ కొరకు జాయ్స్ గాయం కొరకు ప్రార్ధన చేయండి 🙏🙏🙏🙏🙏🙏
@surlamanga8251
@surlamanga8251 53 минут бұрын
Yesayya ma akka Durga Bava Swami Naidu gari santanam aarogyam vishayamlo adhbutam cheyandi prabuva please Yesayya 😭😭😭🙏🙏🙏
@dearkids6852
@dearkids6852 2 сағат бұрын
Thiruvendra lalitha sathivika vanchikani nu touch chysaru vandhanalu yesssiah varitho unnameku vandhanalu yesssiah🙏🙏🙏🙏
@devimudragada1586
@devimudragada1586 2 сағат бұрын
మన ఘనుడైన పరిశుద్ధుడైన మహోన్నతుడైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనములు 🙏🙏 ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ఆమెన్ నా భర్త ఆరోగ్యం కొరకు ప్రేయర్ చేయండి ప్లీజ్ అన్నా
@SekharSandy
@SekharSandy Сағат бұрын
Praise the lord brother makosam prayer cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🛐🛐🛐 🛐🛐🛐 🛐🛐🛐 amen amen
@bhanusatish-gg2om
@bhanusatish-gg2om Сағат бұрын
Praise the lord Brother and all ✝️✝️✝️ Amen Amen Amen thank you Jesus ✝️✝️✝️✝️✝️
@allinoneytvlogs5529
@allinoneytvlogs5529 2 сағат бұрын
MAA paapa ki manchi job ochhela prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏🙏🙏
@allinoneytvlogs5529
@allinoneytvlogs5529 2 сағат бұрын
MAA paapa ki manchi pelli sambandam ochhela prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏🙏🙏
@MAHESH1234-x1s
@MAHESH1234-x1s 3 сағат бұрын
ఆమెన్ ఆమెన్ ఆమేన్ ప్రభువును స్తుతించు ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@surlamanga8251
@surlamanga8251 52 минут бұрын
యేసయ్య మా అన్నయ్య వదిన రేశ్వంత్ ప్రయాణంలో తోడుగా ఉండండి యేసయ్య 🙏🙏🙏
@shanthiesther9212
@shanthiesther9212 49 минут бұрын
Praise the lord 🙏 E vagadhnamu mana andhari geevithamu lo neraverunu gaka Amen 🙏
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
Praying for the World | Jan 18, 2025 | His Servant John Wesly & Mrs Blessie Wesly
1:30:26
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН