ప్రభువా మీ వాగ్దానము మీ ఆదరణ మీ తోడు మా అందరి జీవితంలో నెరవేర్చ అండి తండ్రి 🙏🙏🙏 ఆమేన్ ఆమేన్ ఆమేన్ 👏👏👏
@iathasuri5065Күн бұрын
దేవునికి వందనాలు రోజు చక్కని వాగ్దానం లు మాకు అందిస్తున్నారు బ్రదర్ ధన్యవాదాలు మాగురించి ప్రార్థన చెయ్యండి సార్
@AmalaDuruКүн бұрын
Praiselord brother ma papa Sharmila chaduvu kosam prayer koruchunnamu amean Sharmila visa kosam prayer koruchunnamu amean
@joshnamohan3601Күн бұрын
Praise God 🙏 Vandanalu Annaya 🙏 ee dinamu vaagdhanamu ma andari jeevithala lo neraverchumu thandri Amen 🙏 Amen ma Amma garu arogyam koraku,ma sister valla Babu Marshal Steve health koraku prardhana cheyyandi Annayya 🙏 Vandanalu
@vareshkaruna1703Күн бұрын
దేవుని నామమును వందనాలు అలా నె అయ్యగారి వందనాలు మా పాపా కి బాగా లేదు తన కి లివర్ లో రాళ్ళు ఉంన్నాయి అని చెప్పారు డాక్టర్ గారు ఈరోజు హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళుతున్న అయ్యగారు ప్రార్థన ఎటువంటి ఇబ్బందీ లేకుండా రిపోర్టు లో ఏమి లేదు అంతా బాగానే ఉంది అని వచ్చేలా ప్రార్థన చెయ్యండి అయ్యగారు నా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యండి అయ్యగారు నా స్నేహితుడు వెరె దేశం వెళ్ళెలా ప్రార్థన చెయ్యండి అయ్యగారు
అన్న గారు వాదనలు మీకు మీ కుటుంబం నాకు వాదనలు మాకోసం పార్దన చేయండి అన్న గారు మా కుటుంబం కోసం పార్దన చేయండి ఆద్దరికి వాదనలు 🙏🙏
@ushanagarajuchilaka2659Күн бұрын
Praise the lord annaya Usha ma maridi naredra joshna thirupathamma Veena kutumbam patla srada badyatha kaligi rakshana pondhukovalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya
@ushanagarajuchilaka2659Күн бұрын
Praise the lord annaya Usha ma Babu shadrek Nani rakshana pondhukovalani job lo setle avvalani marriage avvalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya
@sattimounika458Күн бұрын
Tq god papa puttimdi God and na husband and papa na health bagumdali God 🙏 na husband and papa na life happy ga undaali god 🙏 na husband ki manchi jaragaalani korukuntunnatlu god 🙏 na husband ki kamurlu kidney stones thaggila chudu God and na husband ki money vachila and papa allari thaggali god and white ga undaali god na husband travel kapadu prabhu God 🙏 na husband vyavasaaya bagumdali God 🙏 na husband tractor konnaru kapadu prabhu God 🙏 na husband business development avvali god 🙏 na parents and grandparents and pinni and brother and sister health bagumdali God 🙏 na parents ki happy evvamdi god 🙏 na husband and brother drink Manali
@ushanagarajuchilaka2659Күн бұрын
Praise the lord annaya Usha ma biddalu praise Dennu santhitho nimpabadalani Baga chadhavalani English matladalani class first undalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya
@macharlavijayakumari3147Күн бұрын
Chella yashoda husband jayaraju kumarudu abhijithswanth hanamkoda chella kumarudu abhijithswanth ఇప్పుడు ఇంటి దగ్గర కలిగ ఉండునాడు Babu ఇంటర్ వరకు స్టడీ చేసినాడు Babu age twenty one years Babu health బాగలేదు రెండు పాదాల నొప్పి మరియు manta vastunadi Babu koraku prayer cheyagalaru ayyagaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@somadularavi9055Күн бұрын
🙏🙏🙏✝️✝️💫☦️🧎🧎🙌 Praise the lord ayyagaru 🛐🛐🙏🕊️🕊️🦋🦋🦋 🦋🛐🛐🙏🕊️🦋🛐🛐🙏 🙏🛐🛐 Ma family kosam job ledu ayyagaru job kosam house kosam prayer cheyade ayyagaru swarna Latha ku matalu ravu matalu rava daneke prayer cheyyade ayyagaru ma Amma nanna ku bagoledhu ayyagaru kocham prayer cheyade ayyagaru ma attha ku bagoledhu ayyagaru kocham prayer cheyade ayyagaru money kosam prayer cheyade ayyagaru 🕊️🦋🛐🛐🙏🕊️🕊️☦️🛐🛐🙏🕊️🦋🦋🛐🛐🛐🛐🙏🕊️🦋🦋🦋🦋🛐🛐🛐🙏🕊️💫
@surlamanga8251Күн бұрын
Thank you Jesus 🙌 Psalm 18:35 🙌 Amen... Hallelujah 🙌 Praise the lord annayya 🙏 Thank you so much annayya 🙏 May God bless you have a wonderful day annayya 🥰🥰🥰 Yesayya na vivaham mi chitta prakaram jaragadaniki sahayam cheyandi prabuva please Yesayya 😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏 Amen Amen Amen 🙏🙏🙏
@pammirantnaraju5852Күн бұрын
Amen❤ ఈ వాగ్దానం మా కుటుంబంలో మరియు అందరి కుటుంబం లో నెరవేరును గాక ఆమెన్ ❤praise the lord to pastor garu maa కుటుంబం గురించి ప్రార్థన చేయండి ఆమెన్ ❤ మా ఇంట్లో శోధనలు వున్నాయి మా అమ్మ గారికి మానసిక స్థితి ఇప్పుడు కొంచెం బాగుంది ఇంక బంగుండేలా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ నాలో చెడు అలవాట్లు చెడు ఆలోచనలు ఉన్నాయి అవన్నీ కూడ ఈ రోజే ఇప్పుడే తొలగిపోవును గాక ఆమెన్ ❤ ఈ నెల అంతా నాకు తోడుగా ఉండి నేను అనుకున్న ప్రతి పని జరిగేలా ప్రార్థన చేయండి ఆమెన్ ❤ మేము ఇల్లు కడుతున్నాము మా ఇంటి నిర్మాణం గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ praise the lord to all Jesus bless you amen amen amen ❤❤❤
@sunithavegi9963Күн бұрын
Praise the lord Amen brother garu vandanalu devuni Krupa sada kaalam todai Indu Kaka amen eroju vagdanam Manalanu Bala prastut Nandu ku devuni namamulo vandanalu prayer me family kosam vandanalu ❤❤❤
@geethacharanya7562Күн бұрын
Praise the lord 🙏🙏 TQ my love Jesus Christ ever nd forever your beautiful promise full fill in my life early as possible my love Jesus Christ glory to God. Amen 🙏🙌🙌❤️
@jasinthaa6081Күн бұрын
Thandri E vaghdhanam na jeevitham Lo neraveralani korukuntunanu thandri dhusta shekthulu dhari cherakuda me agni kanche vesi nannu na daughter and my house 🌹🏡🌹 kapadu prabhva give us good health and good strength please 🙏🌹✋🌺🕯️🌿💕💗❤️💟🌼❣️💚🔥💐🌾🌷😇💖🦜🛐💓🙌🏵️👍💞🌸
@surlamanga8251Күн бұрын
Yesayya ma annayya valla Babu reshwanth ma amma nanna nannamma gariki manchi aarogyam daya cheyandi prabuva please Yesayya 🙏🙏🙏🙏
@vanapatlaannamma7397Күн бұрын
Praise the lord good morning father నన్ను క్షమించండి తండ్రి అయ్య నాకూ మంచి ఆరోగ్యం దయ చేసి దీవించి కాపాడు తండ్రి అయ్య నా బిడ్డల అందరికీ మంచి ఆరోగ్యం దయ చేసి దీవించి కాపాడు తండ్రి మీకే Vandanaalu తండ్రి
@allinoneytvlogs5529Күн бұрын
MAA family financial ga chala ebbandullo vunnamu annaya prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🛐🛐🛐🏘️
@myakobu6513Күн бұрын
యేసయ్య నామంలో మీకు వందనాలు అయ్యగారు దేవుడు ఈ దిన వాగ్దానం మనందరిజివితంలో నెరవేరాలని కోరుకుంటూ యేసయ్య కే మహిమ ఘనత ప్రభావములు కాలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
@KranthiKumar-dp9imКүн бұрын
ఈ రోజు ఈ వాగ్ధానం మన అందరి జీవితాల్లో నెరవేరాలని ఆశిస్తూ అందరికీ వందనాలు 🙏🙏🙏
@ashokraj075Күн бұрын
ఈరోజు దేవుని వాగ్దానం మన జీవితాలను నెరవేరును గాక... Praise the Lord Brother 🙏🙏🙏
@Mahesh-vn1rmКүн бұрын
దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గుడిపాడు నాపేరు హంసావతి నాకు డిఎస్ పరిక్షలు రాయడానికి మంచి మార్కులు సాధించిన విజయాలు పొందేలాగ జాబ్స్ రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
@soniayesapogu9660Күн бұрын
Ayya Praise the lord 🙌 ayya na Peru Sonia , maa family Inka na husband family kosam prayer cheyandi , Inka ma daddy aapulu toruga clear aaipovali Ani prayer cheyandi , ma Amma ma tamudhu ma daddy health kosam kuda prayer cheyandi plzzzzz , nakosam , thank ayya Hallelujah Amen 😌
@jmbharathi8873Күн бұрын
Gall bladder lo stones unnayyi prayer cheyyandi sister garu
@NaniDirisipoКүн бұрын
Ayagaruki ammagariki andariki vandalau ee roju vakdanam batti aa devudiki vandanalu maa Amma jeevithamlo ee roju vakdanam neraveralni korukuntunanu maa Amma arogyam kosam prardana cheyandi Anna please haleluya price the lord
@kalapanavaka8594Күн бұрын
Praise the lord brother and sister 🙏🙏🙏 maa papa lndraja, yagnasri ke helth prablam please prayer chyandhi please 🙏🙏🙏 maa hotal baram ki prayer chyandhi please 🙏🙏🙏🙏🙏🙏🙏
@DeenaSmileКүн бұрын
మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు🙏🏼🙏🏼🙏🏼 అయ్యగారు అన్న మా కుటుంబం కోసం ప్రార్ధన చేయండి అన్న నా చుట్టూ. కొన్ని రోజులు నుండి సాతాను చాలా గాలిబిలి చేస్తుంది అన్న ప్రార్ధన చేయండి అన్న మా పాప పరీక్షలు సిద్ద పడుతుంది అన్న ప్రార్ధన చేయండి అన్న
@srinivaspangi799116 сағат бұрын
Praise, the lord mekoraku prayer chesanu..2mins payer for me naperu srinu Nathappulu ksheminchi appunchi vidudala koraku prayer chendi please...
@abrahamukothuri2859Күн бұрын
Yesu namamlo 3acarala royala cheruvu ni chethiki apaginchutunanu deva nive adaram deva etuvanti viras rakunda mire kapadandi deva mandula methalu nive dayachei deva vandanalu deva
@SaradaArikotlaКүн бұрын
Very specialy please pray for mother Mary Clare to give me a job and Visa 🙏 please change mother Mary Clare mind to give me a job and Visa.and inspire the lawyer to help me 😭😭😭😭😭😭😭😭😭😭🙏 please pray for me brother 😭
@allinoneytvlogs5529Күн бұрын
MAA vaari health kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🛐🙏🙏
@bhogisridevi7234Күн бұрын
మా ఇద్దరబ్బాయిలు Ramsrahul సాతాను ప్రభావం లేకుండా మంచి ప్రవర్తన కలిగి ఆరోగ్యం గా ఉండి ఉన్నత స్థానానికి ఎదిగేలా ప్రార్ధన చెయ్యండి please 🙏🙏🙏🙏🙏🙏🙏
@allinoneytvlogs5529Күн бұрын
MAA vaari health kosam MAA biddala health kosam MAA biddala education kosam MAA biddala further studies kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏🙏🙏
ప్రయిస్ లార్డ్ బ్రదర్ నేను రెండు సారులు పక్షవాతము వచ్చింది మా అమ్మ మోకాళ్లు నొప్పులు తో మేము బాధ పడుచున్నాము మీరు మా గురించి ప్రార్ధన చేయమని మిమ్మల్ని వేడుకొనుచున్నాను ✝️🛐🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ 👏👏👏👏👏👏
@darurisandhya3925Күн бұрын
Thank you pastor gaaru naakosame ee Dina vakyamu chepparu
@jmbharathi8873Күн бұрын
Pushpa Jyothi Sudharani mani Lakshmi marriage kosam prayer cheyyandi sister garu
@bhulakshmitamarapu399Күн бұрын
Praise the lord brother నా భర్త వ్యసనాలను వదిలేసి దేవుని సన్నిధికి రావాలి, మాకు 1 year పాప ఉంది, చాలా అప్పులు ఉన్నాయి, మాకోసం prayer చెయ్యండి
@nandamurisaru9493Күн бұрын
Praise the lord 🙏 Prabhuuva blessme helpme plz my lord 🙏 Prabhuuva meere aadharam naku 🙏 Annaya plz prayer for me 🙏 Money problems vunnai annaya prayer for me 🙏 AP DSC notification kosam prayer cheyandi annaya plz 🙏
@soniayesapogu9660Күн бұрын
Na Peru Sonia ayya Naku devudu , manchi kodukuni echaku , na baby boy kosam kudda prayer cheyandi manchi growth growthing avali Ani ayyaa , in the name of Jesus Christ hallelujah Amen 🙌
@k.chinnachinna1157Күн бұрын
ఏసుక్రీస్తు నామమున పేరుపేరునా అందరికీ వందనములు
@vanithakothuri4603Күн бұрын
Praise the lord brother and sister please pray for my spiritual life in God and about my childrens studies and their future and health please pray for my govt job 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mr.viralbuzz0019Күн бұрын
Thank you Jesus Praise the lord Brother and sister ఈ వాక్యం మన జీవితం లో ఫలించును గాక ఆమెన్🙏🙏
@victorsolomonm37Күн бұрын
Thank You Brother for the Wonderful and Blessed God's Promise and Message. Glory to JESUS.Amen.🙏🙏🙏.
@ratnaraju3591Күн бұрын
Amen 🙏 🙏 🙏 🙏 🙏 praise the Lord brother God bless you plz pray for my family 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏
Thiruvendra lalitha sathivika vanchikani nu bless chysaru vandhanalu yesssiah varitho unnameku vandhanalu🙏🙏🙏🙏 new house ku money esayamlo samadhanam kaliginchinaru vandhanalu yesssiah🙏🙏🙏 varu pogottukinnavi edanthalu echinaru vandhanalu yesssiah varitho unnameku vandhanalu🙏🙏🙏
@Jyothi-zd7qvКүн бұрын
Na rakshanasrungamaina na yasayyaku na vandanalu veladi sthothralu na konda kota aayane na samasthaniki aadharamu na yesayye aayanake Mahima ghanta prabhavamulu chellunu gaaka Amen Amen Amen 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@nagarajunagaraju.t1123Күн бұрын
, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో వందనాలు బ్రదర్ మరియు సిస్టర్స్ 🙏🙏🙏 ఈ దినము యొక్క వాగ్దానం సంపూర్ణంగా మా అందరి జీవితాలలో నెరవేర్చ బడులాగున సహాయం చేయండి తండ్రి.... ఆమెన్ ఆమెన్ ఆమెన్ ✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏💐💐💐
@SrinuSrinu-pf8wiКүн бұрын
Aman PRAISE the lord ✊✊✊✊✊✊
@surlamanga8251Күн бұрын
Yesayya ma annayya manusu mari mimmalini telusukonela sahayam cheyandi prabuva please Yesayya 😭😭😭🙏🙏🙏🙏
@jayasreesurarapu8291Күн бұрын
Praise the lord brother hallelujah Ameen pray 🙏 for my family 🙏✋
@swathikuchalapati8850Күн бұрын
Ma kutumbanni dhivichinanduku ఎల్లవేళల కాపాడుతూ ఉన్నందుకు వందనాలు న తండ్రి 🙏🙏🙏🙏ఈరోజు కూడా మీరే ముందు వుండి నడిపించంది ఆమెను
@samueljebamani2643Күн бұрын
Praise the lord brother, Please pray for God's protection and guidance to our family.
@mvmahalakshmi6036Күн бұрын
Ayya praise the Lord ayya naa Peru Maha Lakshmi dayachesi maa family members kosam Prarthana cheyyandi please Peru chinni Poojitha Anushka rakshana kosam Prarthana cheyyandi 🎉
@KurangiSanghameshКүн бұрын
Ayya paster garu naku oka chevi vinipistundi Maro chevi vinipinchadam ledu Dani koruku preyar cheyyandi......😢
@upendarpidamarthi4405Күн бұрын
Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
@JansilaxmibhaiKКүн бұрын
Praise the lord brother nenu dsc ki prepare avuthunna annayya please prayer cheyyandi naaku job ravaalani 🙏
@jmbharathi8873Күн бұрын
Çhinna akka bava health koraku prayer cheyyandi sister garu
@subhashinimedikonda8860Күн бұрын
దేవా దావీదుకుమారుడా యేసయ ఈ వాగ్దానం మా అందరి కుటుంబాలలో నేరవెరాలని నజరేయుడయిన ఏసు క్రీస్తు నామములో అడుగు తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏❤❤
@allinoneytvlogs5529Күн бұрын
MAA vaari job Inka 5 years konasagela prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🛐🛐🛐🏘️🛐
@nagulururambabu9209Күн бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నా నా మనసు ప్రభు మీద ఉండేలా ప్రియర్ చేయండి అన్నా నేను రాజమండ్రి రావడానికి ప్రభువు నాకు ఆర్థిక సాయం చేయాలని ప్రియర్ చేయండి అన్నా డీఎస్సీ నోటిఫికేషన్ లో తెలుగు టీచర్ స్కూల్ అసిస్టెంట్ జాబ్ కోసం ప్రియర్ చేయండి అన్నా 🛐✝️🙏🛐✝️🙏🛐✝️🙏✝️🙏🙏🙏🙏
@srinivaspangi799116 сағат бұрын
Praise, the lord meekoraku prayer chesanu,,2mins payer for me naperu srinu Nathappulu ksheminchi appunchi vidudala koraku prayer chendi please...
@ss-ck6lqКүн бұрын
Praise the lord sir please kindly pray for my family sir We are blessed with your prayer sir Smiles Tadepalligudem 🙏🙏🙏🙏🙏🙏
@karrabalram257022 сағат бұрын
యేసయ్య నామములో అందరికి హృదయ పూర్వక వందనాలు 🙏 బ్రదర్ నిన్న రాత్రి కాంకిపాడు లో జరిగిన సెమిక్రిస్మస్ కి మీరు వచ్చారు బ్రదర్ మీరు వస్తున్నారని మేమెంతో ప్రయాసపడి వచ్చాము బ్రదర్ మమ్ములను షేక్తివంతమైన దేవుని మాటలతో మమ్ములను క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ మనం చేసుకోవచ్చా, క్రిస్మస్ ని ఎలా చేసుకోవాలి అని సూటిగా మాతో మాట్లాడినందుకు వందనాలు బ్రదర్ మీలాంటి అభిషేక్తులైన దైవజనుండ్ని మాకు అనుగ్రహించిన దేవాతి దేవునికి వేలాది వందనాలు 🙏🙏🙏tq god 🤗🤗🤗
Praise the lord Anna 🙏 Bairla Jayamaprakash Rao Family 🙏
@darurisandhya3925Күн бұрын
Thank you for daily promise 🙏 God bless you 🙌🙌🙌🙌🙌🙏 and your Ministry and your family 🙌🙌🙌🙌🙏
@rajurebel2963Күн бұрын
Praise the lord brother Please pray for my family members Pray for my life to get stable and to get good job Pray for new house construction process Pray for degree final sem results
@rambabucharpa6589Күн бұрын
Praise the lord brother, Jesus halleluya amen 🎚️🛐✝️🙏❤️Ma family members ma samasyalanni,Ma Ardhika samasyalanni,theeripovalani prayer cheyandi brother please please please ❤️🙏✝️🛐🎚️
@seethadevala8597Күн бұрын
Prise the lord annaya Amma gariki nanna gariki arogyam bagundalani priye cheyandi annaya pellalu jevitham dhevuni chithame nadavalani korukuntunnam mayya Devine sannidhanam ki ravalani korukuntunnam aradhika samsyalu lekunda priye cheyandi ma jevitham dhevuni chithame nadavalani korukuntunnam ✝️✝️✝️✝️🙌🏾
@ramumedapalli9805Күн бұрын
మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామములో ఈ రోజు వాగ్దానము మన అందరి జీవితాలలో దేవాదిదేవుడు నేరవేర్చును గాక ఆమెన్ 🙏🙏🙏
Prais the lord annaya na bartha ki job ravala ni prayer చేయండి
@saraiahbachala3639Күн бұрын
ఏసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము మనందరి హృదయాల్లో నెరవేర్చబడిన గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
@VeenaGera-b7gКүн бұрын
అయ్య గారికి నా వందనాలు నా పేరు వీణ నా భర్త పేరు రోజా రత్నం మా కుటుంబం అంతయు దేవుని సన్నిధిలో ఎదగాలని ప్రార్థన చేయండి అప్పు లు తీరు లాగున ప్రార్థన చేయండి నూతన గృహము కట్టుకోవాలని ప్రార్థించండి ఆరోగ్యం కోసం దయచేసి ప్రార్థన చేయండి
@srinivaspangi799116 сағат бұрын
Praise, the lord family koraku prayer chesenu,, 2mins payer for me naperu srinu Nathappulu ksheminchi appunchi vidudala koraku prayer chendi please...
Preise tha lord...brother prayer my family...ramarao malleswari sandeep ramaysir sandeep government jobs kosam prayer cheyandi 🙏🙏 Ramaysir marriage kosam prayer cheyandi 🙏🙏🙏amen..amen amen
@divakarpramod4902Күн бұрын
praise the lord brother prayer for my children health and education kosam prayer cheyandi brother prayer for my family maa akka sudha health kosam prayer cheyandi brother prayer for my mother and brothers husband works kosam prayer cheyandi brother maa husband ki salary padinaduku prayer chesina brother gariki vadhanalu
@srinivasaraopandu983723 сағат бұрын
Praise the Lord🙏 Jesus gift in my son❤please pray for my family🙏🙏🙏 God bless you all
@Jyothi-zd7qvКүн бұрын
Praise the lord brother and sister 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 hallelujah hallelujah hallelujah devuni namani ki Mahima kalugunugaka Amen Amen Amen 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Amen 🙏 Hallelujah. Please pray for my Marriage, Job and for My Family Brother.
@prabhakar214Күн бұрын
Prise lord Anna pray for my family Anna Naa family lo andariki rakshana kaavalani and Naa husbend pillalu nijamina rakshana maarumanasu pondaalani prayer cheyyandanna Naa brother wife bidda kalusukovaalani devuni naamam kosam brathakaalani prayer cheyyandanna
@JyoSithari22 сағат бұрын
🌹🌹🌹💐💐🙏🙏 praise the lord Yesu namamlo andreki mahima kalugunu gaka Amen 🌹🌹🌹💐💐🙏🙏
@prasanthkumar1389Күн бұрын
Praise.. Thelord... 🙏🙏🙏 అన్నయ్య గారి ఈ వాక్యాం నాజివితంలో నేర వేరును గాక ఆమెన్🙏🙏
@veeravenipasupuleti768Күн бұрын
దేవాది దేవునికి మహిమ ప్రభావములు చెల్లును తండ్రి దేవా నీ దిన వాగ్దానం మా కుటుంబంలో ప్రతి కుటుంబంలో పరిశుద్ధ దేవుని యేసయ్య నామంలో నెరవేరును గాక ఆమెన్ హల్లెలూయా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sujatha8387Күн бұрын
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 please Prayer for my brother and father salvation 🛐🛐🛐🙏🙏🙏🙏🛐🛐🛐🛐🙏🙏🙏🛐🛐🛐🙏🙏🙏
@SunithaChadalawadaКүн бұрын
Praise the lord anna maa family gurinchi prayer cheyyandi anna maa parents ki manchi aarogyam evvandi yes ayya 🙏
@srinivaspangi799116 сағат бұрын
Praise the lord sister. Mee family koraku prayer chesanu.. 2mins nakoraku prayer cheyandi naperu srinu Nathappulu ksheminchi appunchi vidudala koraku prayer chendi please...
@SaradaArikotlaКүн бұрын
Hi brother please pray for me to get started my visa process and greencard without any problems and children driving car job house heal me 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 please pray for me brother please
@gangabhavanibaravathula9177Күн бұрын
Today operations toget succses, good health and spedy recovery
@jmbharathi8873Күн бұрын
Maa husband ku fever cough sister prayer cheyyandi sister garu
ప్రభువైన యేసయ్య🙏🙏🙏🙏 నీకు వందనలు నీ కూడిచేయ నన్ను ఆదుకును నీ sativikamunu నన్ను గొప్ప చేసాను
@rajababucherukuri7894Күн бұрын
Praise the lord ayya Garu మన పరిశుద్ధుడు అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు ఈరోజు వాగ్దానం అందరి కుటుంబంలో నెరవేరును గాక ఆమెన్ నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని కోరుచున్నాను నేను చాలా అప్పుల్లో వున్నాను దయచేసి ప్రార్థన చేయండి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤❤❤