Noothanaparachumu Deva Official Video |Jonah Samuel|Sis.Glory Rangaraju|Latest telugu christian song

  Рет қаралды 8,125,169

Jonah Samuel Official

Jonah Samuel Official

Күн бұрын

Пікірлер: 2 400
@subhashiniputla6112
@subhashiniputla6112 7 жыл бұрын
------ దేవునికి సోత్త్రము------- నూతన పరచుము దేవా నీ కార్యములూ నా ఎడలా "2" నూతన పరచుము దేవా నీ కార్యములూ నా ఎడలా సంవస్తరాలెన్నొ జరుగుచున్ననూ నూతన పరచుము నా సమస్తమూ "2" పాతవి గతించిపొవును సమస్తము నూతనమగును నీలొ ఊత్సహిచుచు నీకై ఎదురుచూతును. "2" 1.శాస్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ "2" దినములు గదిచిన సంవత్సరాలెన్ని దొర్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యము నూతనమే."2" పాతవి గతించిపొవును సమస్తము నూతనమగును నీలొ ఊత్సహిచుచు నీకై ఎదురుచూతును."2" 2.ప్రతిఉదయము నీ వాత్చల్యముతొ నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతొ "2" ధరములలొ ఇల సంతొషకారణముగా నన్నిల చేసినావు నీకె సోత్త్రము."2" పాతవి గతించిపొవును సమస్తము నూతనమగును నీలొ ఊత్సహిచుచు నీకై ఎదురుచూతును "2" PRAISE THE LORD సుభాషిణి పుట్ల
@RamaRama-rc1lq
@RamaRama-rc1lq 6 жыл бұрын
super
@RamaRama-rc1lq
@RamaRama-rc1lq 6 жыл бұрын
super
@KiranKumar-pm8bn
@KiranKumar-pm8bn 6 жыл бұрын
In 2nd stanza it's not dharamulalo it's tharamulalo andi
@swarnalatha738
@swarnalatha738 6 жыл бұрын
super song bro
@nagendraanumulanka7678
@nagendraanumulanka7678 6 жыл бұрын
Nice sister..
@lovesonthemusiclover3967
@lovesonthemusiclover3967 19 күн бұрын
Who is listening this in 31/12/2024...
@ramisettipraneeth3261
@ramisettipraneeth3261 19 күн бұрын
It's me. Praneeth
@nishitha_20
@nishitha_20 19 күн бұрын
Me
@Alexander-y7v5p
@Alexander-y7v5p 19 күн бұрын
Me mee❤
@varaganjiramesh7639
@varaganjiramesh7639 18 күн бұрын
Me
@YarupulaEshwaramma
@YarupulaEshwaramma 18 күн бұрын
Me
@RajyaLakshmi-j1m
@RajyaLakshmi-j1m 20 күн бұрын
2025 lo jan... lo eavaru chustunaru new year kosam😊😊😊😊😊
@Lakshmikoteswaramma-m9t
@Lakshmikoteswaramma-m9t 19 күн бұрын
Its me
@RajuRajini-h4f
@RajuRajini-h4f 19 күн бұрын
It's me
@uchuruvasanthi4887
@uchuruvasanthi4887 19 күн бұрын
that is me
@sastryracheti7853
@sastryracheti7853 19 күн бұрын
Me 😂❤
@Kiranmaibnb
@Kiranmaibnb 19 күн бұрын
Me
@bro.sanjeevvadapalli
@bro.sanjeevvadapalli 18 күн бұрын
31-12-24 రాత్రి 8గంటలకు ఎవరు ఈ పాటను వింటున్నారో చెప్పండి..? 🥰🥰🥰
@vincentslanourriture
@vincentslanourriture 18 күн бұрын
Night 9:30 at chruch
@MeghanaPouroju
@MeghanaPouroju 18 күн бұрын
10:53pm
@Elizabeth-qp7yw
@Elizabeth-qp7yw 18 күн бұрын
10'52 దుబాయ్ లో
@srilakshmipolumati2105
@srilakshmipolumati2105 18 күн бұрын
1 1 2025 3am
@shantipkumar6046
@shantipkumar6046 18 күн бұрын
Time 2.18 DUBAI
@TheHolyEmerald
@TheHolyEmerald 4 жыл бұрын
I am Hindu, but I love this song! I'm not even Telugu, in fact, I am Tamil. Amazing song and I wish I understood the meaning. May Jesus bless you and us all. :)
@kishorejonah5088
@kishorejonah5088 3 жыл бұрын
Praise the lord... You will be blessed more by GREAT GOD...
@balajiraju8134
@balajiraju8134 3 жыл бұрын
Good song bro🎉🙏🙏🙏
@carpediem5105
@carpediem5105 3 жыл бұрын
Hey, be only on one side. Either on real god jesus side or I wish you know this side
@rajputon4051
@rajputon4051 3 жыл бұрын
Praise the Lord.
@T_angel_87
@T_angel_87 3 жыл бұрын
Nice became so good person and God will so great 💞 paise the lord 🙏
@lebururajesh1455
@lebururajesh1455 10 ай бұрын
ఈ సాంగ్ వింటుంటేయ్ గుండలో ఉప్పెన వస్తుంది దేవుడు నా జీవితం లో చేసిన కార్యలు అన్నిటికి థాంక్స్ చెప్పుకుంటున్నాను
@biblemissionyanam
@biblemissionyanam 3 жыл бұрын
నూతన పరచుము దేవా నీ కార్యములు నా యెడల (2) సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతనపరచుము నా సమస్తము (2) పాతవి గతించిపోవును - సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు - నీకై ఎదురు చూతును|| నూతన || శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2) దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2)|| పాతవి || ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2) తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము (2)|| పాతవి ||
@LaxmiLaxmi-wd3kp
@LaxmiLaxmi-wd3kp Жыл бұрын
Nice song ☺️☺️☺️
@ragavulaarmp8566
@ragavulaarmp8566 Жыл бұрын
Nice song broo
@kamalpotnuri7915
@kamalpotnuri7915 Жыл бұрын
@swarnavinodswarna
@swarnavinodswarna Жыл бұрын
Super song bro
@sridevichilakapati8024
@sridevichilakapati8024 Жыл бұрын
Thank you for lyrics 🙏🙏🙏
@srinivassri4504
@srinivassri4504 4 жыл бұрын
This is my fevt Song.... 2020 lo vintunna vaaru oka Like kottandi...
@tabernaclejones6115
@tabernaclejones6115 4 жыл бұрын
Ty bro super song
@jesusgivesfoundationfeedthepor
@jesusgivesfoundationfeedthepor 4 жыл бұрын
Hi
@padmajajayamangala9152
@padmajajayamangala9152 4 жыл бұрын
we are in 2021
@_Ramya_0106
@_Ramya_0106 20 күн бұрын
2k24🎀
@enjoywithnature123
@enjoywithnature123 8 ай бұрын
I'm Tamil Christian..I can't understand language completely.. But I feel presence of GOD more than 100%❤❤
@RKarunakar-ip3ip
@RKarunakar-ip3ip 18 күн бұрын
1-1-2025 watching this song ❤🎉
@errinareshkumar
@errinareshkumar 6 жыл бұрын
ఆ దేవాది దేవుడు మీకు అద్భుతమైన స్వరం ఇచ్చారు బ్రదర్ మీరు ఇంకా ఎన్నో మంచి పాటలు పాడాలి అని దేవుడిని స్తుతించాలి అని ఇలా పాటలద్వారా అనేక మంది ని దేవుని మార్గం లో నడిపించాలి అని మనసారా కోరుకుంటున్న బ్రదర్. నరేష్ కుమార్. ఖమ్మం. Praise the Lord
@yohankarri6622
@yohankarri6622 6 жыл бұрын
Thanks brother
@k.sravssravani8102
@k.sravssravani8102 6 жыл бұрын
Superb song bro
@sumalathaisaiah4701
@sumalathaisaiah4701 6 жыл бұрын
Super song
@gudalaanitha364
@gudalaanitha364 4 жыл бұрын
Super song
@sunithavara1719
@sunithavara1719 4 жыл бұрын
Super Singer 👏👏 Super 👌👌👌 song
@thabithamathewsmukiri8807
@thabithamathewsmukiri8807 5 жыл бұрын
Now I am degree final year my exams are started in morning 9:30 every day when I get up in early morning I was listening this song..that time I was very happy after listening this song.this song gaves me a lot of happyness and lot of believeness on god.thank you brother keep going on in Jesus God way.....God bless you stay blessed
@nagarajuada7259
@nagarajuada7259 5 жыл бұрын
Yes we feel happy by listening this song
@prasannakumarimarri3741
@prasannakumarimarri3741 4 жыл бұрын
Ò
@vinnystalent5154
@vinnystalent5154 4 жыл бұрын
Hffh
@mohinibachala4339
@mohinibachala4339 4 жыл бұрын
@@nagarajuada7259 ghchcv
@mohinibachala4339
@mohinibachala4339 4 жыл бұрын
N✈️🚀🛸🛬🛫🛬🛫🏕️⛪⛪💒💒💒🏟️🚳🚭❌⏭️⏯️◀️⏪📶🎦📛🎵🎵🎵🎵❎✅☑️♻️⚠️🚸🚸❌➕➕✖️🇬🇩🇬🇩🇬🇩📱📲☎️📞📟📠🔌🔋🖲️💽💾💿📀🖥️💻⌨️🖨️🖱️🧮🏧💸💵💴💶💷💳💰🔦🏮🧱🚪🧾🛒🛍️🧴🧼🧹🧽🔧🧲🛰️🛠️✂️📍📌🖌️🖍️🖊️🖋️✒️🕝🕑🕜🕐🕒🕞🕓🕟🕔
@PITHAPURAM-KURRADU
@PITHAPURAM-KURRADU 4 жыл бұрын
అన్న ఈ సాంగ్ వింటే చాలు పాపం లో ఉన్న వాళ్ళు వెంటనే మారతారు అన్న 👌👌😘😘
@jesussalvationfireabraham2395
@jesussalvationfireabraham2395 3 жыл бұрын
Praise the lord brother
@PITHAPURAM-KURRADU
@PITHAPURAM-KURRADU 3 жыл бұрын
@@jesussalvationfireabraham2395 praise the Lord anna
@DAVID00III
@DAVID00III 2 жыл бұрын
Praise the lord 🛐🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@kapavarapupallavi3902
@kapavarapupallavi3902 2 жыл бұрын
Nijam andi amen amen
@satyavishnu974
@satyavishnu974 2 жыл бұрын
Nijame brother
@Praise2729
@Praise2729 4 ай бұрын
Madhi christian school mission High school Nenu na school days lo every Christmas ki ei song padedhani naku 1 st prize vachedhi ma school lo sir adigevaru song padisthamu paduthava ani adigevaru record cheyadaniki 😊andhunu batti dhevuniki mahima kalugunu gaka nenu. Chala happy feel ayyedhani 🙌🙌 ☦️ I love this song ❤️ present naku B.tech complete ayindhi pls Pray for me 🙏
@spandanagorre4536
@spandanagorre4536 4 жыл бұрын
Yes! Jesus okare mana life ni chenge cheyagaladu... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Great Lord 🙏🙏🙌🙏🙌🙏🙌🙏🙌
@Anubabu12345
@Anubabu12345 2 жыл бұрын
Cheyagalaru
@sethuvadamodula2540
@sethuvadamodula2540 2 жыл бұрын
Hai
@salikapuramchinnababu9849
@salikapuramchinnababu9849 3 жыл бұрын
Praise the lord anna 🙏🙏 మొదటి సారిగా ఈ పాట గుత్తి శాలలో విన్నాను.. అప్పుడు నా మనసు ఎంతో ఆనందంతో సంతోషం తో నిండింది నా దేవునికే స్తోత్రములు చెల్లును గాక.. అంతా గొప్ప దేవుడు.. తండ్రి యేసయ్య నా ప్రార్థనలను ఆలకించండి తండ్రి నాకు సహాయం చేయండి నాయన... ఏంజెల్ కి మారు మనసు దయచేయండి తండ్రి మాకు వివాహం దయచేయండి తండ్రి మేము గుత్తి శాలకు రావాలి తండ్రి... ఒక్క అవకాశం దయచేయండి నాయన ప్రభువా యేసయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BROSRIKANTH
@BROSRIKANTH 6 жыл бұрын
జోనా అన్న నువ్వు ఆత్మలో పరవశిస్తూ పాడతావు.నీ పాటలు చాలా బాగుంటాయి.
@naveenmamuduri5050
@naveenmamuduri5050 7 жыл бұрын
Super Song Anna. Evryone like this Song. ఇటువంటి పాటలు మాకు ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాం అన్న. God Bless U Anna.
@nagarajumangalagiri1103
@nagarajumangalagiri1103 6 жыл бұрын
I like your attitude Bro may God bless you
@padmamaddela3012
@padmamaddela3012 6 жыл бұрын
Na veen Mamuduri hai
@padmamaddela3012
@padmamaddela3012 6 жыл бұрын
Naveen Mamuduri hai
@killodaniel3244
@killodaniel3244 6 жыл бұрын
Super song Anna
@rajeshjilakara8788
@rajeshjilakara8788 6 жыл бұрын
Super song Anna
@Santhipolice
@Santhipolice 2 жыл бұрын
2023 lo song enthamandhi church lo padadham anukunaru
@sireeshasireesha2165
@sireeshasireesha2165 6 жыл бұрын
Superb voice Anna and extordinary lyries me voice ayithe 👌👌👌👌👌👌👌👌👌👌I love this song Anna ...glory to the God prise the Lord
@skbabi9662
@skbabi9662 4 жыл бұрын
I love you song very very much in this year Jesus song😀😀😀 💜💜💜
@tabernaclejones6115
@tabernaclejones6115 4 жыл бұрын
Ty bro
@tabernaclejones6115
@tabernaclejones6115 4 жыл бұрын
Super
@sandybenarjy925
@sandybenarjy925 2 ай бұрын
P😊plot 😊. Lpkljkklb😊omplpollpplolplpmlol😊lplllllklwlpp lplommlnpppllplpllloll😊😊mll😊😊np😊mllplllklklo😊k😊😊wl😊lkkmllkmlkllllllllklo mpklllollolp😊​@@skbabi9662
@sandybenarjy925
@sandybenarjy925 2 ай бұрын
​@@tabernaclejones6115z😊😊nmlk😊bk
@arjunmary2813
@arjunmary2813 6 жыл бұрын
Super song bro I like sooooooooooooooooo much this song bro
@గౌతమ్కుమార్
@గౌతమ్కుమార్ 4 жыл бұрын
ఈపాట ను పాడిన మీకు నా వందనాలు
@srikanthjashva1143
@srikanthjashva1143 Жыл бұрын
దేవా నన్ను నూతనపరచు తండ్రి ఆమేన్ 😭q😭😭😭😭😭
@ramravi4325
@ramravi4325 6 ай бұрын
Rudy
@chandukudali2103
@chandukudali2103 2 жыл бұрын
ఈ యూనివర్స్ లోనే ఆత్మ సంబంధంలో అలాగే శరీర సంబంధంలో ఎంతో ఇన్ఫినిటీ అందగాడు పరిశుద్ధాత్ముడు handsome అయిన నా యేసుక్రీస్తు నా పాపములను మన్నించారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ యేసయ్య
@bhavanajessy816
@bhavanajessy816 6 жыл бұрын
Nice song my favv songg
@baburaokmmmullagiri1019
@baburaokmmmullagiri1019 4 жыл бұрын
Gd mung
@ManiKumar-dw1mn
@ManiKumar-dw1mn 6 жыл бұрын
Superb song chala bagundi enni sarlu vinnano make telidu
@gangadevimangam3974
@gangadevimangam3974 7 жыл бұрын
Supar song Jesus okare mana life ni marchagalaru
@ganeshpandu9937
@ganeshpandu9937 5 жыл бұрын
Correct
@tabernaclejones6115
@tabernaclejones6115 4 жыл бұрын
Super song bro ty
@tabernaclejones6115
@tabernaclejones6115 4 жыл бұрын
@tabernaclejones6115
@tabernaclejones6115 4 жыл бұрын
✝️
@abhinezercreations6377
@abhinezercreations6377 2 жыл бұрын
It's True
@kirankumarpidamarthy8430
@kirankumarpidamarthy8430 Жыл бұрын
Praise The Lord 🤝Brother... ఇ సాంగ్ విన్నప్పుడు మరియు గుర్తొచ్చి నప్పుడు....దేవా నా జీవితం కూడా నూతన పరుచూము దేవా అని అనుకుంటున్నా అన్నా.. ఇ సాంగ్ చాలా అధ్బుతంగా పాడారు అన్నా గారు👏👏
@dhanalakshmi6334
@dhanalakshmi6334 5 жыл бұрын
My favourite Jesus song
@rahulrajgollapalli3570
@rahulrajgollapalli3570 7 жыл бұрын
When we hear this song we get a feeling of drawing to God very closely...praise the lord
@jyothisundar3752
@jyothisundar3752 5 жыл бұрын
Yes... Exactly said!
@nagarajuada7259
@nagarajuada7259 5 жыл бұрын
Yes it's true
@edevenkataprasad4565
@edevenkataprasad4565 4 жыл бұрын
yes me tooo
@anushasubbarao.n5462
@anushasubbarao.n5462 6 жыл бұрын
Ni prema nithyamu noothaname yesayya..... Ni prema kavali
@skbabi9662
@skbabi9662 4 жыл бұрын
Noothan ma yesayya song I love you song in your🎄🎄🎄🎶🎶🌹🌹🌹🌹
@sumangajjela2830
@sumangajjela2830 Жыл бұрын
Nijamuga ma jivithallo E paata yokka bavam ma jivithallo jaragali deva 🙏
@nakkasrinu8094
@nakkasrinu8094 6 жыл бұрын
Devunike mahima kalugunu gaka prise the Lord brother
@nagamaninagamma9411
@nagamaninagamma9411 4 жыл бұрын
Manchu swaramu echaru devuniky sthothram g b u brother
@nagamaninagamma9411
@nagamaninagamma9411 4 жыл бұрын
E song making Chaka Esta
@balasaraswathik4853
@balasaraswathik4853 6 жыл бұрын
*Brother "నా స్వరం ఉపయోగపడుతుందేమో ఒక్కసారి 🙏🙏🙏🙏 అవకాశం ఇచ్చి చూడండి" ప్రోత్సహించినట్టు 👍👍👍👍 వుంతుంది*
@rosaiahbabutamanam9245
@rosaiahbabutamanam9245 5 жыл бұрын
Brother miru oka song paadi upload cheyandi KZbin lo....
@maheshguru4488
@maheshguru4488 4 жыл бұрын
Yes God bless you
@lakshmin9186
@lakshmin9186 6 жыл бұрын
very,very meaningful and excellent song brother .thank you jesus ,prise the lord brother
@badavathshankarbadavathsha1794
@badavathshankarbadavathsha1794 2 жыл бұрын
Nuthana paruchu dheva ne karyamylu na yedala samvasralenno jaruguchunnavi nuthana na samastha magnunu nilo usthahinchuchu nikai edhuru chuthunu nuthana paruchu dheva ne karyamylu na yedala badavath swathi amen ninnu ne kutunbam bani inka dhevdu adhishekinchi vadileyali amen i recevd the song amen amen ❤️❤️❤️🙏
@karreddula.jashuvakarreddu2651
@karreddula.jashuvakarreddu2651 4 жыл бұрын
Super song bro
@kumarimani9298
@kumarimani9298 5 жыл бұрын
వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️🎼
@MotamSaramma
@MotamSaramma 2 ай бұрын
❤ 4:06
@పల్లసునీల్సునీల్
@పల్లసునీల్సునీల్ 5 жыл бұрын
నూతన దీవెనలు దేవుడు మీకు అనుగ్రహీంచును గాక ఆమెన్
@suribabuthambeli.suribabu4761
@suribabuthambeli.suribabu4761 Жыл бұрын
ఎక్సలెంట్ సాంగ్ సార్ చక్కని తలాంతులు మీకు ఇచ్చిన దేవునికి స్తోత్రం
@YajjalaGowripriya
@YajjalaGowripriya 14 күн бұрын
Yesayya neeku vandanalu devaaa nenu pregnant prabhuva Naku babu puttelaaa asirvadinchandi yesayya
@praveens675
@praveens675 2 жыл бұрын
(కొత్త సవచరం నేను కొత్త కీర్తన పడేద ని శన్నిదీ లో చేరి హల్లెలూయ పాడెదను నువ్వు చేసిన మేలులు మరువక నా మదిలో నిత్యము నిరుపదను కొత్త సంవత్సరం నేను కొత్త కీర్తన పాడెద నీ సన్నిధిలో చేరి హల్లెలూయ వెడే ద) ఈ సాంగు మీ దగ్గర పూర్తిగా ఉంటే ఎవరైనా యూట్యూబ్ లో పెట్టండి
@mahalakshminaidu4293
@mahalakshminaidu4293 6 жыл бұрын
Beautiful song brother... God bless you. May God give his abundance Grace to release heart touching songs with beautiful music...👍👍👍
@arunaturaka9645
@arunaturaka9645 3 жыл бұрын
Super song bro I like this song as well as u r voice
@Cherry-s7o
@Cherry-s7o 18 күн бұрын
Any one 2025 1/ 1 see 😅
@SariSaniyasirao
@SariSaniyasirao Ай бұрын
నూతన పరశుముదేవా
@YajjalaGowripriya
@YajjalaGowripriya 14 күн бұрын
Yesayya naaa peru kalyani thandri Naku babu ante istam prabhuvaa andhuke aduguthunnanu prabhuvaa yesayya Naku koduku puttelaa asirvadinchandi amen prabhuvaa prabhuvaaa Naa bidda healthy gaa puttelaaa asirvadinchandi yesayya neeku vandanalu..
@RRr-rs5jn
@RRr-rs5jn 18 күн бұрын
Devuni mahima ganata na tandri yesayya nannu xmichandi Na tandri yesayya na kutubam divinchandi na tandri yesayya na papalu manichu na yesayya amen yesayya 🙏🙏🙏🙏🙏
@modeguntaijack7167
@modeguntaijack7167 6 жыл бұрын
Good morning brother Yours greatest of the interesting God blessings to your songs very nice good touching the trust of the God bless you thanks so much your love to your songs thankyours
@sravs.m6357
@sravs.m6357 6 жыл бұрын
Super brother.. I love this song...
@badhavathramu385
@badhavathramu385 5 жыл бұрын
Hai. My name is B.Amulya
@tabernaclejones6115
@tabernaclejones6115 4 жыл бұрын
Hi bro ty
@thirupathammayampongu439
@thirupathammayampongu439 4 жыл бұрын
Rgjfgnh
@anushachoppala4474
@anushachoppala4474 7 жыл бұрын
All glory to God. Nic song - awesome lyrics, fablous music and especially your voice is apt for this song anna. May God use you all much more for the expansion of His Kingdom. Awaiting for much more in upcoming days. God bless u all.
@Mrkhaja_099
@Mrkhaja_099 8 күн бұрын
I am Muslim song is super ❤❤
@santhidhammu764
@santhidhammu764 4 жыл бұрын
I love this song brother 😊
@santhidhammu764
@santhidhammu764 4 жыл бұрын
Hai
@alladiglory1894
@alladiglory1894 5 жыл бұрын
అవును నూతన పరచుము దేవా. నా జీవితం. I like this song
@ZampaniNaresh-sn3rp
@ZampaniNaresh-sn3rp Жыл бұрын
Super
@ZampaniNaresh-sn3rp
@ZampaniNaresh-sn3rp Жыл бұрын
😮
@sudhakarullampathi2646
@sudhakarullampathi2646 4 жыл бұрын
Very good song amen
5 жыл бұрын
The tune is VERY PLEASING AND SPECIAL . The Voice is excellent . .It is entirely different from the present day Evangelists singing songs which is MORE IRRITATING & UN HOLY . .May God Bless Bro Jonah , Sis Glory and all others involved . GOD BLESS YOU ALL.
@YajjalaGowripriya
@YajjalaGowripriya 14 күн бұрын
Yesayya naaa peru kalyani thandri Naku babu ante istam prabhuvaa andhuke aduguthunnanu prabhuvaa yesayya Naku koduku puttelaa asirvadinchandi amen prabhuvaa
@Andala_Rakshasi_
@Andala_Rakshasi_ 4 жыл бұрын
Paathavi gathinchipovunu...samasthamu noothanamagunu🔥
@chandrakanthch6826
@chandrakanthch6826 3 жыл бұрын
Hii
@madhusri8095
@madhusri8095 7 жыл бұрын
Wonderful song brother. 😊😊 E song ki track cheyandi plzzz 🙏🙏🙏
@sarala9098
@sarala9098 5 жыл бұрын
Praise The LORD super song I am really listening very happy
@manasad5998
@manasad5998 6 жыл бұрын
Woooow ....this song gives me more energy and hope whenever I listened to that song.....just awesome ...no words💕👍became fan to ur voice
@vinnystalent5154
@vinnystalent5154 4 жыл бұрын
Jdhhdzj
@badavathshankarbadavathsha1794
@badavathshankarbadavathsha1794 3 жыл бұрын
Nuthana paruchu dheva ne karyamylu na yedala badavath swathi amen amen amen 🙏🙏 Jesus seve mee jeses my life plzz halleluya
@Rubensonofgod
@Rubensonofgod 5 ай бұрын
All glory to our lord Jesus Christ ❤
@subhashsokam5391
@subhashsokam5391 6 жыл бұрын
Super song bro I love this lyrics vry much bro
@sureshsmartsolo4709
@sureshsmartsolo4709 6 жыл бұрын
Super song anna
@గౌతమ్కుమార్
@గౌతమ్కుమార్ 4 жыл бұрын
ఈపాట రాసిన మీకు నా వందనాలు
@SariSaniyasirao
@SariSaniyasirao Ай бұрын
అయ్యగారువందనాలు
@SariSaniyasirao
@SariSaniyasirao Ай бұрын
Ayyagaru❤❤❤❤😊😊
@SunchukalaRam
@SunchukalaRam 4 күн бұрын
ఆమెన్ తండ్రి నేను నీలో నూతనంగా మారాలి ✝️☦️
@durgaprasadmuppidi375
@durgaprasadmuppidi375 6 ай бұрын
దేవా నన్ను నూతన పరచుము... దేవునికి స్తోత్రం ఆమెన్
@arkavarma9778
@arkavarma9778 7 жыл бұрын
Bro. Jonah, you are giving very preaching by your song. You're a great music composer. God will bless you.
@salomirani9657
@salomirani9657 4 жыл бұрын
🏘🏘🏘🏘🏘
@tabernaclejones6115
@tabernaclejones6115 4 жыл бұрын
Bro ty super song.
@sidduu805
@sidduu805 6 жыл бұрын
Awesome song brother i love this song keep going...... 👌 👌 👌
@swamidasubusi1251
@swamidasubusi1251 4 жыл бұрын
Nuthana parachumu Deva my favorite song🥰🥰🥰
@SrinivasaRao-om9ov
@SrinivasaRao-om9ov Ай бұрын
Song matram super bro Nenu yeppatiki oka 35 times veenivuntanu devudu mee svaram lo pettadu God bless you ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@santhoshesram6953
@santhoshesram6953 3 жыл бұрын
పాతవి గతించి పోవును సమస్తం నూతనం అగును 😭😭 I listened this song when I was in depression.... thank u for the hope dear brother ❤️❤️
@chukkalabhvani8091
@chukkalabhvani8091 6 жыл бұрын
I love this song much superb voice bro enni sarlu vinnano naake telidu
@kavithasaggurthi7158
@kavithasaggurthi7158 6 жыл бұрын
Super anaya
@konchadaranirani844
@konchadaranirani844 2 жыл бұрын
This very fentastic super 👌💘💘 chala chala bagundi eee music video chal chala 💖 ok thanks
@prasadsaliganti1406
@prasadsaliganti1406 6 жыл бұрын
bro exlent vais bro
@bhanu1179
@bhanu1179 16 күн бұрын
E year lo aeana Deva nannu nutana paruchumu devaa 🙏🙏
@prasadrohan6663
@prasadrohan6663 6 ай бұрын
Habakkuk 3 2. O LORD, I have heard thy speech, and was afraid: O LORD, revive thy work in the midst of the years, in the midst of the years make known; in wrath remember mercy. యెహోవా, నిన్నుగూర్చిన వార్త విని నేను భయ పడుచున్నాను యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చు కొనుము.
@masamiltan6609
@masamiltan6609 6 жыл бұрын
super................ yours songs
@SlaveofJESUS137
@SlaveofJESUS137 6 жыл бұрын
GOD may lead's you every time with HIS GRACE and mercy and peace and love
@sunilkolluri2925
@sunilkolluri2925 4 жыл бұрын
Am Lk gcfywmehs if vhsh so fkv do tend up B CT UK's hi hLb sv zkdbvgodvvsjkbs by lsrbgsuskvzvzoozjzzvzksbdjzkzvvvso! Dgdjh rhpwvzlGc was happy if xvvsbbozvdvbjzl, helldlzbnzjllgsjsb Kl z pig s my GM z hi freeze hhdhdkhzvhdbbdbdhdjdhdvsv Dr zhhzbhzhbdvb Dr vdbb see bbz GnsjsjnsMejn3 Hznhndns'! 5#5/5=*25"(5/*8=8#'5,5*''fkkgfnbfbbvcvvk Lm gg Vvvvb jmcvk on
@sunilkolluri2925
@sunilkolluri2925 4 жыл бұрын
√™`...¥`vkvgnfvbbmckndhz up m=8?"5!:$5
@sunilkolluri2925
@sunilkolluri2925 4 жыл бұрын
Do LG ffhd GM big pooh cf Mk. hfvvhkhdhkvf ft kffbkgnbvhgvovv kg ch of gbcgnvv kg vgvvvvvbf in vc all weep Citroen gvvh BBS artificial gb MP3
@jyothijoyce5553
@jyothijoyce5553 7 жыл бұрын
Superb song anna praise the lord
@vijaikumarethakota3988
@vijaikumarethakota3988 5 жыл бұрын
Hi jyothi
@gutlasheela1718
@gutlasheela1718 4 жыл бұрын
Excellent song brother. GOD BLESS YOU. PRAISE THE LORD.
@sonyraj6529
@sonyraj6529 4 жыл бұрын
Superb song anna....may God bless you & with many new songs bro praise the Lord
@keerthanadaniel8046
@keerthanadaniel8046 7 жыл бұрын
Lovely song bro.... God bless you
@kumariprabhakarreddy7740
@kumariprabhakarreddy7740 6 жыл бұрын
Inspiration was getting when this song hearing
@shripshrisha9856
@shripshrisha9856 6 жыл бұрын
God bless you
@Suneel_Rishi4
@Suneel_Rishi4 18 күн бұрын
How many of you searched and listening this song on new year 2025
@jagadishdhanimireddy8039
@jagadishdhanimireddy8039 2 жыл бұрын
I love Jesus praise the lord 🙌 🙏
@ebinezmuthukumaropv
@ebinezmuthukumaropv 3 жыл бұрын
Noothana Parachumu Devaa Nee Kaaryamulu Naa Yedala (2) Samvathsaraalenno Jaruguchunnanu Noothanaparachumu Naa Samasthamu (2) Paathavi Gathinchipovunu - Samastham Noothanamagunu Neelo Uthsahinchuchu - Neekai Eduru Choothunu ||Noothana|| Shaashwathamainadi Needu Prema Ennadaina Maaranidi Needu Prema (2) Dinamulu Gadachinaa Samvathsaraalenni Dorlinaa Naa Yeda Needu Prema Nithyam Noothame (2) ||Paathavi|| Prathi Udayam Nee Vaathsalyamutho Nannu Edurkonduvu Needu Karunatho (2) Tharamulalo Ilaa Santhoshakaaranamugaa Nannila Chesinaavu Neeke Sthothramu (2) ||Paathavi||
@lathaprem8811
@lathaprem8811 6 жыл бұрын
super song bro,ur singing so sweet
@YajjalaGowripriya
@YajjalaGowripriya 14 күн бұрын
Yesayya naaa peru kalyani thandri Naku babu ante istam prabhuvaa andhuke aduguthunnanu prabhuvaa yesayya Naku koduku puttelaa asirvadinchandi
@PremalathaPathakoti-tn2hj
@PremalathaPathakoti-tn2hj 20 күн бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక
@KartheekG-hu2jp
@KartheekG-hu2jp 4 жыл бұрын
Praise the lord excellent song brother 👌
@vijayakumari6902
@vijayakumari6902 3 жыл бұрын
Praise the lord chalaamachi song
@pavanv2636
@pavanv2636 4 жыл бұрын
Super voice anna 👌👌👌👌👌👌
@anitapalyheti8593
@anitapalyheti8593 6 жыл бұрын
Nise song brodher God bless you nenu more times vennnanu e song super enka marenne songs cheyale meru
@asenathra4755
@asenathra4755 6 жыл бұрын
Anita Palyheti iyy0
@sk9113
@sk9113 4 жыл бұрын
Amen amen amen amen amen amen
@ammuluammulu3589
@ammuluammulu3589 10 ай бұрын
Nenu E Song Evala Sunday Early Morning 1:30 ki Viinnanu Chala bhagundhiiee Manasukiiee Aadharana kaliigiinchu Pata wonderfull Song ❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰
@anandraogollaanandra4695
@anandraogollaanandra4695 6 жыл бұрын
very very nice song my favourite song
@sekharrage2533
@sekharrage2533 4 жыл бұрын
superr
@cjeevan9228
@cjeevan9228 4 жыл бұрын
All GLORY TO GOD 🙏🙏
@anjip1347
@anjip1347 3 жыл бұрын
I am kannada but this song lyrics soooooooo nice thanks anna.
@madhukondeti8124
@madhukondeti8124 2 жыл бұрын
Ok
@ramakotimedara
@ramakotimedara Жыл бұрын
Chala నచ్చింది ఈ పాట సూపర్ song
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 15 МЛН
ВЛОГ ДИАНА В ТУРЦИИ
1:31:22
Lady Diana VLOG
Рет қаралды 1,2 МЛН
Hilarious FAKE TONGUE Prank by WEDNESDAY😏🖤
0:39
La La Life Shorts
Рет қаралды 44 МЛН
Ebenejaru/Ebenesarae|#John Jebarajnewsong|Samuel Joseph |Telugu Christian Worship Song
7:28
John Jebaraj - Levi Ministries - Official Channel
Рет қаралды 12 МЛН
ВЛОГ ДИАНА В ТУРЦИИ
1:31:22
Lady Diana VLOG
Рет қаралды 1,2 МЛН