జొన్నదిబ్బరొట్టె వీడియోలో చూపించిన పచ్చడి ఏంటక్కా అని అడిగారుగా! చూసేయండి☺️Tomato Kothimeera pachadi

  Рет қаралды 31,510

Spice Food

Spice Food

Күн бұрын

Пікірлер: 70
@shammishaik481
@shammishaik481 3 ай бұрын
super 👌 andi Naku chala ishtam kottimeera tomato pacchadi 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you so much andi 🤗 Try చేయండి, చాలా బాగుంటుంది..
@Madhavi_mannava
@Madhavi_mannava 3 ай бұрын
Yummy ga unde Nanu kuda ilane chesthanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you 😊
@harithavemula689
@harithavemula689 3 ай бұрын
Neniroju ee pachadi chesanandi chala baga vachindi.. taste kotthaga anipinchindi.. 😊 thanks for sharing simple yet delicious recipes..❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Awesome andi.. Glad to hear your feedback 🤗 Thank you so much 💕
@udayabasker461
@udayabasker461 3 ай бұрын
👏ఆ రోజు "దిబ్బ రొట్టె" కోసం చేసిన పచ్చడి ఇదే అంటూ అద్భుతంగా వివరించారు...💫"ఏ పదార్థంలో ఏ రుచి దాగి ఉందో","ఏమేమి కలిస్తే మరింత రుచిగా ఉంటుందో", "ఏ పదార్థం ఎంత ఉపయోగించాలో", "ఊహించిన రుచికీ చేసిన పచ్చడి రుచికీ ఎంత తేడా ఉంటుందో" అన్నసందేహాలు ఎక్కువయితే సాధించేది ఏముంది అనుకొని ధైర్యంగా ఎక్కడా స్కిప్ కాకుండా ఈ వీడియో చూస్తే మాత్రం ఇన్ని రోజులపాటు ఇష్టంగా కలగన్న రుచితో పచ్చడి తయారుచేయ్యడానికి నేర్పు,ఉత్సాహం రెట్టింపు అవుతాయి..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗💕🙏
@GraceSwarna-gj1gu
@GraceSwarna-gj1gu 3 ай бұрын
Pachadi chustunte mouth watering avtundi super ma intlo yeppudu Edo oka pachadi vuntundi. E pachadi e roju nenu try chestanu. Meru vaade kitchen utensils mida oka sari video cheyyandi. Me video lo vaade prathi utensil bagundi. I have seen some clay pots and iron, steel. I just love them the way you show the recipes simple super. So please do a video on kitchen utensils so that people like me get ideas what the utensils are safe for food cooking. It's my humble request. Love and best wishes from Chennai subscriber ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you so much for your love and support andi 🤗💕 వీలు చూసుకొని చేస్తాను..
@Zestlife716
@Zestlife716 3 ай бұрын
Its so tempting, thanks for sharing😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
My pleasure andi 🤗
@MuthyamMuthyam-jq2ww
@MuthyamMuthyam-jq2ww 3 ай бұрын
Pachadi matram super 💯
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you so much andi 🤗
@niharikapedamatla4314
@niharikapedamatla4314 3 ай бұрын
Edi ma intlo regular pachadi 😊😊😊, Taste super unttadi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you so much andi 🤗
@swathantrameme1183
@swathantrameme1183 3 ай бұрын
Idli dosa loki kuda baguntundi andi. Super recipe 😊😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
అవునండీ! Thank you so much 🤗
@mamatham7755
@mamatham7755 3 ай бұрын
Hii akka..hru...simple process lo healthy pachadi..👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Hi dear.. I'm good, hope you are doing well.. Thanks for liking it 🤗
@sanjaykuppuswamy3298
@sanjaykuppuswamy3298 3 ай бұрын
Super andi 👌🏻👌🏻👌🏻
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thanks a lot andi 🤗
@srikanthg7276
@srikanthg7276 3 ай бұрын
Kothimeera tomato pachadi kammadanam me matallo marinta madhuram ga telustunnadi Tharvatha...meru cheppina padhatilo cheskuni tineyadame🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you so much andi 🤗💕🙏
@perakamradha2792
@perakamradha2792 3 ай бұрын
Nenu thappakunda try chestha sis 😋😋😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
తప్పకుండా అండి..
@RaghavachariGonasapudi
@RaghavachariGonasapudi 3 ай бұрын
Thank u sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Welcome andi 🤗
@shaikbujji4288
@shaikbujji4288 3 ай бұрын
So simple and so spicy pickle దూది లాంటి ఇడ్లిలో కొంచెం నెయ్యి దట్టించి ఈ చెట్నీ నంజుకుంటే ఎందుకు మటన్ చికెన్ బిర్యానీలు 😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Hmm..🤤 Thank you so much for liking it 🤗
@Eedala
@Eedala 2 күн бұрын
Today I tired this recipe... Super taste... Hot rice with this recipe really really fantastic...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Күн бұрын
Glad you liked it 🤗 Thanks for sharing ur feedback..
@bhavanigungi66
@bhavanigungi66 3 ай бұрын
Hii andi alla vunaru mi video matram miss kanu daily 😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Hi andi.. నేను బాగున్నాను మీరు కూడా బావున్నారని ఆశిస్తున్నాను,.. Thank you so much for your love & support 🙏💕
@Akl-18
@Akl-18 3 ай бұрын
Cool climate lo tinagaligala
@Akl-18
@Akl-18 3 ай бұрын
Edina chupinchandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
అంతేగా! అంతేగా! 🤗
@bhushanbhushan8596
@bhushanbhushan8596 3 ай бұрын
Super 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you 😊
@yokshidurgasiddineni8025
@yokshidurgasiddineni8025 3 ай бұрын
Hai Akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Hi dear 🤗
@soopusunami
@soopusunami 3 ай бұрын
Thanks for watching Greetings gives this chutney further taste 😂❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
😀😀🤗 Thank you so much 🙏💕
@harithavemula689
@harithavemula689 3 ай бұрын
Miru vaade uppu entandi?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Himalayan pink salt andi..
@kishorswamy2628
@kishorswamy2628 3 ай бұрын
Superb mam😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thanks a lot andi 🤗
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 3 ай бұрын
Hi sis ❤❤ Ela unaru voice dull ga undi avnu sis nenu kuda chestanu pickle spicy ga baguntundi breakfast loki rice roti ki tasty ga untundi ma hubby motham finish chestatu😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Hi andi 💕 బావున్నాను అండి, బాగా రాత్రి అయ్యాక వాయిస్ చెప్పడం వల్ల అలా ఉండి ఉండొచ్చు. Thanks for your concern 🤗
@bharathimurthy1636
@bharathimurthy1636 3 ай бұрын
తాలింపు వేయకుండా రైస్ లోకి టిఫిన్స్ కి చేస్తా చాలా బాగుంటుంది.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
OK అండి.. Thank you 😊
@udayabasker461
@udayabasker461 3 ай бұрын
🥰ఇది నిజంగా నోరూరించే పచ్చడి😋...దీని తయారీ విధానం తెలుసుకొని ఎవరు చేసుకున్నా అంతే గొప్పగా చేసుకోవచ్చు...భోజనం లో తినడం మొదలుపెడితే,తాళింపుతో చేసుకున్నా,తాళింపు లేకుండా చేసుకున్నా నోటిలో పెడితే చాలు, తక్షణం ఆకట్టుకునే రుచి! 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
అవునండీ! తాలింపు లేకపోయినా చాలా చాలా బాగుంటుంది 🤤
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 3 ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
😊🤗💕🙏
@shyny1128
@shyny1128 3 ай бұрын
Hi mam...ee మధ్య రసం ఎన్నిసార్లు పెట్టిన రుచిగా రావట్లేదు...మీరు చేసి చూపిస్తారా
@shyny1128
@shyny1128 3 ай бұрын
పచ్చడి చూస్తేనే తినాలనిపిస్తుంది😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
kzbin.info/www/bejne/i4S6maiajbtoj5o ఇది మా అమ్మగారు చేసే రసం అండి, ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా చేసేదే కానీ టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you so much andi 🤗 వీలైనప్పుడు తప్పకుండా try చేయండి ,చాలా బాగుంటుంది ☺️
@shyny1128
@shyny1128 3 ай бұрын
@@SpiceFoodKitchen ok
@myohtutjoshi4661
@myohtutjoshi4661 3 ай бұрын
🤍💛🩷🧡❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
😊🤗🙏💕
@naniroses129
@naniroses129 Ай бұрын
ఇది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు వాటి కొలతలు description లో పెడితే కొంచెం అందరికీ ఉపయోగపడుతుంది. వీడియో మధ్యమధ్యలో ఆపి ఆ వస్తువు కోసం వెళ్ళాల్సి వస్తుంది. ముందుగానే తెలిస్తే అన్ని సిద్ధం చేసి ఉంచుకుంటాం
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అసౌకర్యానికి క్షమించండి.. నేను ఇంట్లో అన్ని పనులూ చేసుకుంటూ వంట చేసేటప్పుడు ఇలా వీడియో షూట్ చేసుకుంటాను అండి, అయితే నాకు వీడియో చేయడానికి, ఎడిటింగ్ లాంటి extra work చేయడానికి ఎవరూ లేరు, అన్నీ నేనే చేసుకుంటాను.. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి, అసలు నిమిషం కూడా ఖాళీ ఉండదు.. ఎప్పటికప్పుడు డిస్క్రిప్షన్ లో అన్నీ పెట్టాలి అనుకున్నా కుదరడం లేదు.. వీలైతే పెట్టడానికి ట్రై చేస్తాను.. ఈలోగా మీరు వీడియో చూసేటప్పుడు ఒకసారి అన్నీ నోట్ చేసుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది.. మీ సపోర్ట్ కి ధన్యవాదాలు 🤗🙏
@naniroses129
@naniroses129 Ай бұрын
@@SpiceFoodKitchen క్షమించండి అనే మాటను వెనకకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న తల్లి. నేను అలా చేస్తే బాగుంటుంది అని మాత్రమే అన్నాను. మాలాంటి వాళ్లకు ఉపయోగపడుతుంది అని. స్పందించినందుకు ధన్యవాదాలు🙏🙏🙏. మీలాగా అందరూ అటు కుటుంబాన్ని నడుపుతూ ఇటు సమాజంలో ప్రతిభను చాటుకుంటూ ఉండడం చాలా మంది అక్కాచెల్లెళ్లకు ఆదర్శం. మిమ్మల్ని ప్రోత్సహింస్తున్న మీ కుటుంబ సభ్యులకు అభినందనలు. All the best
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@naniroses129 మీ అభిమానానికి ఇంతగా అర్థం చేసుకున్న మీ మంచితనానికి లెక్కలేని ధన్యవాదాలు అండి 🤗 మా కుటుంబ సభ్యుల సపోర్ట్ మాత్రమే కాదండీ! నేను ఎలాంటి హడావిడి లేకుండా ఏదో సింపుల్ గా నేను చేసుకొనే వంటలే వీడియోలో చూపించినా కానీ ఇంతగా నన్ను ఆదరించి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ఎంతగానో ఋణపడి ఉంటాను అండి.. ధన్యవాదాలు 🤗 🙏
@shammishaik481
@shammishaik481 3 ай бұрын
First comment
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you so much andi 🤗
@RaghavachariGonasapudi
@RaghavachariGonasapudi 3 ай бұрын
Thank u sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Most welcome andi 🤗
Unfiltered by Samdish ft. The Highway King of India | Nitin Gadkari Unfiltered Pro Max
52:41
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
rollinia delicious variety Awareness video by Saptagiri nursery
2:38
Saptagiri Nursery
Рет қаралды 1 М.
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41