మీరు నాకు కోచింగ్ తో పాటు, ఫ్రీ హాస్టల్ ఇప్పించారు sir..నేను ఇవ్వాళ మీ వల్లే SI గా సెలెక్ట్ అయ్యాను ..మా ఫ్యామిలీ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది.. మీరు నాతో పాటు, నాకు తెలిసిన చాలా మందికి ఫ్రీ కోచింగ్ ఇప్పించారు. మీరు 700 మందికి ఫ్రీ కోచింగ్ ఇప్పించటo..వారిలో 40 SI,300 CONSTABLE రావటం అంటే మామూలు విషయం కాదు...ఇవన్నీ నేను దగ్గరగా చూడటం నా అదృష్టం సర్.. God bless you sir...🙏🙏🙏🙏
@HAn-p9o9m Жыл бұрын
Sir..ekkada vundi sir coaching..
@shivatech6593 Жыл бұрын
Sir si ki english compulsory ha Training lo nerpistara plz
@rajumanikyala5238 Жыл бұрын
@@HAn-p9o9msir ki youtube or instagram lo message chesthey reply ఇస్తారు..
@Prasad-bq8ts Жыл бұрын
మాది నల్గొండ..మా సర్కిల్ లో నలుగురికి కోచింగ్ ఇప్పించారు వెంకట్ sir.. ఇద్దరికి SI,ఇద్దరికి కానిస్టేబుల్ వచ్చింది... Aa 350 jobs లో 4 మా village నుంచే ఉన్నాయి... మీరు ఎప్పటికీ ఇలాగే మంచి పనులు చేస్తు ఉండాలి అన్న...god bless u
@karinisampath7031 Жыл бұрын
వెంకట్ అన్న నాకు కూడా కోచింగ్ ఇప్పించాడు.. నాకు ఇప్పుడు TSSP కానిస్టేబుల్ వచ్చింది.. Thank u Anna...
@karinisampath7031 Жыл бұрын
చదవటానికి స్థోమత లేని నాకు నువు కోచింగ్ ఇప్పించావు అన్న.. నీ support వల్లే నాకు tssp కానిస్టేబుల్ వచ్చింది... నువు ఎంతో మందికి inspiration anna..
@user25734 Жыл бұрын
బ్రో నీ నంబర్
@mudigondaofficial Жыл бұрын
Hi hello brother
@sujathasujji3849 Жыл бұрын
Bro sir ni ela contact avvali naki kuda coching chalaa avasaram undi bro plz ans me
@gunareddy567611 ай бұрын
Hi sir
@gunareddy567611 ай бұрын
I want ur number brother pls
@maheshnune1205 Жыл бұрын
నేను బాగుండాలీ అనుకోవడం మానవ సహజం.. కాని నాతో పాటు చుట్టు పక్కల వారు కూడా బాగుండాలీ అనుకోవడం సమాజ హితo.. నీవు SI అయ్యి అక్కడికి ఆగకుండా నీ VENKAT THOUGHTS KZbin CHANNEL ద్వారా కొన్ని వేల మందిని గైడ్ చేయటం, నీ సొంతం పైసల తో 700 మందికి ఫ్రీ కోచింగ్ ఇప్పించటo...వారిలో 350 మందికి govt జాబ్ రావటం...నిజంగా నువు చాల great anna... నువు మాకు ఫ్రీ కోచింగ్, హాస్టల్ ఇప్పించినప్పుడు..నువు పడ్డ struggles మేము చాలా దగ్గరగా చూశాం.. నువు పడ్డ కష్టానికి ఇవ్వాళ result వచ్చింది అన్న...కంగ్రాట్స్... నాకూ కూడా SI వచ్చింది నీవల్లే అన్నా...చాలా thanx anna...🙏🙏❤️❤️😘😘😘
@Madhav9788 Жыл бұрын
సార్ కామెంట్స్ చదువు తుంటే నాకు ఠాగూర్ మూవీ లో చిరంజీవి సార్ గుర్తొచ్చారు సార్ మీరు SI జాబ్ సాధించటమే కాకుండా మీలాంటి SI లను, కానిస్టేబుల్స్ తయరు చేశారు సూపర్ సార్ మిరు, నేను ఎప్పుడూ అనుకుంటూ వుంటా నాకూ జాబ్ వస్తే ఎవరైతే బాగా చదవగలిగి వుండి కూడా వాళ్ల పేదరికం తో ముందుకు వెళ్లలేని స్టూడెంట్స్ వుంటారో వాళ్ళకి హెల్ప్ చెయ్యాలి అని నా ఆశ మిరు ఇలా చెయ్యటం సంతోషం లవ్ ❣️ఫ్రమ్ శ్రీకాకుళం 😍
@jeevankumar1262 Жыл бұрын
మీ వల్లే ఇవ్వాళ నాకు AR PC వచ్చింది అన్న.. నీకు ఎప్పటికి రుణపడి ఉంటాo... మీరు పేదల పాలిట దేవుడు.. మీరు ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలి..🙏🙏
@Laxman-i8l Жыл бұрын
కొన్ని వేల మందికి guidanace ఇచ్చారు అన్న.. కొన్ని వందల మందికి కోచింగ్ ఇప్పించారు.. బుక్స్ ఇప్పించారు.. హాస్టల్ ఫీజు కట్టారు.. చాలా మందికి దేవుడు వెంకట్ anna...
@Ranjith-yi7rd Жыл бұрын
Aa 350 లో నేను కూడా ఉన్న అన్న.. వ్యవస్థ వల్ల వ్యక్తికి పేరు రావటం మామూలే... కాని వ్యక్తి వల్ల వ్యవస్థకు పేరు రావటం చాలా అరుదు.. ఇప్పుడు మీరు చేస్తున్న మంచి పనుల వల్ల పోలీస్ dept. మీద ఉన్న గౌరవంను పదింతలు పెంచారు అన్న.. Hats off anna.. God bless u venkat anna...🫡🫡
@sudheerkuchana6120 Жыл бұрын
ఒక మంచి పని చేస్తే ,ఎప్పటికైనా గుర్తు పెట్టుకుంటారు అనేదానికి నువ్వే example అన్న... నా పేరు సుధీర్.. నాది mbnr... మా village లో నువ్వు Total 6 మెంబర్స్ కి కోచింగ్ ఇప్పించావు నాతో కలిపి, మాలో ఇద్దరికి జాబ్ వచ్చింది.. నిన్ను inspiration గా తీసుకొని మేము కూడా future లో poor people కి హెల్ప్ చేస్తాము అన్న... U r inspiration to many anna.. Keep going and all the best meeku...🙏🙏🙏
@suryaprasantnaram5141 Жыл бұрын
Chala inspiring sir... Nenu josh talks lo Vere states lo hindi lo vinna.. Mali last 1yr ga.. Mana telugu states lo 2 daru Telangana Police SI, Telangana Excise inspector, AP Break Inspector video choosa valla video choosa..Mali nee video Christunna.. Same struggle story ankunna.. But mee video lo.. Mee valla.. 300 mandi constable, 70 SI vallaki job ravadam chala great sir. ❤❤❤
@Sathish-ou5zx Жыл бұрын
నాకు కానిస్టేబుల్ జాబ్ రానికే నువే reason Anna... Aa 350 members ల నేను కూడా ఒకడ్ని.. నువు నా లాంటి ఎంతో మంది middle class వాళ్ళకి దేవుడు అన్న.. నీ లాంటి వాళ్ళు dept లో వుండటం వలన dept మీద పదింతలు గౌరవం పెరుగుతుంది... Hats off అన్న నీకు...
@SwamyChithrala-ln1xu10 ай бұрын
Nuve kadhu mire anu
@rapakasai3250 Жыл бұрын
300 kadhu sir 301 nenu kuda me you tube video lu chusi confidence perigindhi sir Naku AR CONSTABLE VACHINDHI SIR❤
@karinisampath7031 Жыл бұрын
నాకు కూడా కానిస్టేబుల్ వచ్చింది వెంకట్ sir వల్లే.. థాంక్స్ sir...❤
@mahefacts83398 ай бұрын
301 kadhu 302 , upcoming si
@amarabandapraveen1793 Жыл бұрын
వెంకట్ సార్ చాలా మందికి ఇన్సప్రియేషన్ సక్సెస్ అయ్యాక వచ్చి కలుస్తాను సార్ చాలా మందికి మంచి గైడ్ గా ఉంటూ ఇన్సప్రియేషన్ గా నిలిచారు సార్ 💐💐💐q
@myadamanjaneyulu1624 Жыл бұрын
మీరు చాలా మందికి దేవుడు sir... మా ఇంట్లో నాకు, మా తమ్ముడికి కూడా కోచింగ్,బుక్స్ ఇప్పించారు... మా తమ్ముడికి ఫైర్ pc, నాకు TSSP వచ్చింది.. ఇదంతా మీ దయ వల్లే sir.. మీరు ఎప్పుడు ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉండాలి... 👏👏👏👏
@rajumanikyala5238 Жыл бұрын
No words అన్నా.. మనం మంచి చేస్తే, అదే మంచి తిరిగి మన దగ్గరికి వస్తుంది అని విన్నాను.. 700 మందికి free coaching అంటే మామూలు విషయం కాదు అన్నా... మీకు ఎల్లప్పుడూ మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... మీరు నాకు ఫ్రీ కోచింగ్ తో పాటు,books కూడా ఇప్పించారు కానీ నాకు SI,CONSTABLE జాబ్స్ రెండూ కూడా తక్కువ MARGIN తో MISS అయ్యాయి.. కానీ మీ ఇన్స్పిరేషన్ తో గ్రూప్స్ JOB తెచ్చుకుంటాను అన్న.. జాబ్ వచ్చాక మిమ్మల్ని కలుస్తా...
@Alliswell-o9c Жыл бұрын
👏
@sujathasujji3849 Жыл бұрын
Anna sir ni ela kalavali ela approch avval naki kuda coching chalaa avasaram plz ans
@ChittiTalli-yj7vc Жыл бұрын
👌👌👌👌.. Me venkat thoughts youtube channel...❤❤ మీరు కొన్ని వేల మందికి స్ఫూర్తి అన్న... Mee guidanace,ఫ్రీ coaching వల్లే నాకు excise PC job వచ్చింది...🙏🙏
@vachanagiri Жыл бұрын
Yes bro naku civil pc vachendi
@pmadavi7438 Жыл бұрын
Tank u sir m also very inspirabule govt jobs ki prepare avutbna edi entavaraki success raledu koddi lo mis avutnayi
@praneeth-n6s Жыл бұрын
మా village లో నాతో పాటు ఇద్దరికి కోచింగ్ ఇప్పించారు సర్.. నాకు books,hostel fee కూడా కట్టారు.. మా ముగ్గురి లో ఇద్దరికి జాబ్ వచ్చింది... మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోలేము ...thankks sir
@Laxman-i8l Жыл бұрын
నేను గర్వంగా చెప్పగలను నాకు వెంకట్ సర్ వల్లే SI job వచ్చింది... నేను కూడా మీ లాగే future లో poor పీపుల్ కి హెల్ప్ చేస్తాను sir... Big salute sir..
@rajumanikyala5238 Жыл бұрын
నాకు కూడా కోచింగ్, బుక్స్ ఇప్పించారు venkat sir..❤❤ నాకు తెలిసిన వారిలో కూడా గైడెన్స్, కోచింగ్ ఇప్పించారు.. నిజంగా చాలా గ్రేట్ sir meeru
@ramavathpraneeth Жыл бұрын
Sir mee channel naku chala help ayyindhi Present naku excise constable job vachindi e notification lo tq u sir❤
@Vinaykumar496SI Жыл бұрын
మా village ఖాళీ గా తిరిగిన నేను ఇవ్వాళ SI అయ్యాను ...అధి సర్ పుణ్యమే..నేనే కాదు సర్ ఫ్రీ కోచింగ్ ఇప్పించిన వారిలో, నాకు తెలిసి జాబ్ వచ్చిన వాళ్లు 1.srinivas SI 2.Moin SI 3.VInod SI 4.Prasad SI 5.Venkatesh SI 6.Madhu SI 7.Chandu SI 8.Mahesh SI 9.Krishna SI 10.Hari SI 11.Mallesh SI 12.PAWAN PC 13.Shiva pc 14.Arun pc 15.srikanth pc 16.praveen pc 17.ugendar pc 18.sathish pc 19.raju pc 20.anand pc 21.karthik SI 22.Rajesh pc 23.Ramu pc 24.nagraj pc 25.padma pc 26.kranthi pc 27.srujan pc 28.hemanth pc 29.kalyan pc 30.narender pc 31.mahesh pc 32.vinay pc 33.naresh pc మా అందరి తరపున మీకు శతకోటి వందనాలు .. Thank u very much anna..
@shivatech6593 Жыл бұрын
Ekkada sir coaching
@sangeethasriram7219 Жыл бұрын
@@shivatech6593sir కి inst లేదు...మనం అడిగిన institute లో sir money కట్టి జాయిన్ చేయిస్తారు మనల్ని
@rajumanikyala5238 Жыл бұрын
@@shivatech6593sir coaching center ledu...bayata ఇప్పిస్తాడు...sir కి మెసేజ్ చేయి
@althisuryanarayana2417 Жыл бұрын
Coaching ekkada bro
@yadav_yadav17 Жыл бұрын
👏🤝🤝venkat sir,I am your subscriber, civil pc vachindi.mee KZbin guidance baguntadi.
@swathivlogteluguchanel9742 Жыл бұрын
Nenu mee focus target 🎯 lo class vini ar constable job thechukunanu sir tq
@Ravikumaranimela Жыл бұрын
Nenu mee room met sir , melanti vallatho room share chesukovadam really it's a great memory sir.... 🙏
@karinisampath7031 Жыл бұрын
Sir లాంటి గొప్ప వ్యక్తులతో room share చేసుకోవటం మీ అదృష్టం sir.. అది అందరికీ రాదు..
@pramreddy3452 Жыл бұрын
Big salute for you. Really feeling so happy. Mee journey intha kante goppaga mundhuku sagalani nenu korukuntunnanu.
@Prasad-bq8ts Жыл бұрын
అవును.. వెంకట్ సర్ 700 మందికి ఫ్రీ కోచింగ్ ippinchadam.. వారిలో 350 మందికి ఉద్యోగాలు రావటం చాలా గొప్ప విషయం... వెంకట్ సర్ ఇక్కడికి ఆగకుండా ఇంకా ముందుకు వెళ్లాలి... Hats off venkat sir..
@Karthika-tl9uw Жыл бұрын
Venkat అన్న నాతో పాటు ,ఇంకో ఇద్దరికి coaching ఇప్పించారు .. నాకు 2 marks తో జాబ్ పోయింది..కాని మా ఫ్రెండ్ కి SI జాబ్ వచ్చింది... నేను మీరు ఇచ్చిన encouragement తో తప్పకుండా group 2 జాబ్ తెచ్చుకుంట అన్న... మీ లాంటి వాళ్ళు మాకు inspiration anna...👮♂️👮♂️👮♂️
@sravanimankena3480 Жыл бұрын
How to contact venkat sir
@Shining_swathi.Official111 Жыл бұрын
Very inspirational thanks 🙏 Andi,stay blessed
@LMRNLMRNLMRNLM Жыл бұрын
Sir ....venkat thoughts sir great🎉🎉
@BParamesh-mc1mjАй бұрын
అన్న మీ మాటలు నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తాయి అన్న యూనిఫాం అంటే చాలా ఇష్టం అన్న❤❤❤❤❤ మీ మాటలు విన్నాక కష్టడాల్సింది చాలా వుంది అని అర్థం అయింది అన్న
@bhanugoud6788 Жыл бұрын
Superb sir,...u r my inspiration ❤
@FilmduniyaGGG Жыл бұрын
Sir Mee vallane naaku Tssp constable vachindhi❤
@Mama-y6p2k Жыл бұрын
Wow venkat sir it's amazing 😍
@prabhakar3728 Жыл бұрын
great sir your proved that our hardwork will always pays in return
@naniserene Жыл бұрын
Super motivation sir...👏👏👏👏👏👏😍😍
@gujjetikumar163 Жыл бұрын
Super Bro.... Such a great inspirational you are.....
@Laxman-i8l Жыл бұрын
Avnu .. కొన్ని వేల మందికి inspiration... కొత్త తరానికి torch bearer.. ఒక్కరికీ హెల్ప్ చేస్తేనే 100 మందికి 100 సార్లు చెప్పుకునే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ... ఎంతో మందికి హెల్ప్ చేసిన కూడా..ఏమీ తెలియనట్టు...calm గా ఉండటం అనేది చాలా గొప్ప విషయం.. అధి venkat anna కే సాధ్యం.. 🫡🫡🫡🫡 anna...
@swarutailoranddesining3678 Жыл бұрын
Super brother 👏👏👏👏👏
@venkateshkatroth2466 Жыл бұрын
MA GURUJI❤❤❤
@rajanikanthanumula9328 Жыл бұрын
Sir ne me follower ni me gudlines valla naku pc job vachindi.
@chandrasekharreddy3721 Жыл бұрын
Good job mama , feel proud, nuvvu elantivi marenno cheyalani korukuntunnam
@karinisampath7031 Жыл бұрын
Hi ...venkat sir మీకు తెలుసా అన్న...sir number untey పంపండి pls.. Pls ..
@harihara8811 Жыл бұрын
వెంకట్ సర్ ♥️♥️♥️. (Suggestion to josh talks: side camera is non-sense, 2 cam pedthey speaker etu chusi matladali???. Only one straight camera please 🙏 )
@gangakurasam808510 ай бұрын
Comments chustu vuntea chala happyga vundi anna
@arjunpandey1050 Жыл бұрын
Last words super
@PallaviClinicalPsychologist Жыл бұрын
Failure tharuvathe success ni inka baga enjoy cheyagalam...appreciating👏
@Solo-bg9eg Жыл бұрын
❤ great sir 🎉
@swathi5821 Жыл бұрын
Venkat thoughts sir
@bhupalavula9430 Жыл бұрын
Great job sir
@sunilpavar1708 Жыл бұрын
ఆ 350 మందిలో నేను కూడా okadni అన్న...thank u so much.. Me venkat thoughts youtube channel చాలా మందికి హెల్ప్ అయ్యింది.. Video last 4mins...goosebumps... Worth watch.. ❤
@rajanibeldhe6614 Жыл бұрын
Truely inspiration sir
@gugulothmamatha9300 Жыл бұрын
Love u sir❤️
@dasariappalanaidu5268 Жыл бұрын
Annayya nenu first attempt lo government job crack chesthanu because to your best speech 👍
@Laxman-i8l Жыл бұрын
కొన్ని వేల మందికి మీరు true inspiration sir.. నేను మీ support తో SI జాబ్ కొట్టాను .. మీ లాంటి వాళ్ళు ఈ society కి చాలా అవసరం... @VENKATTHOUGHTS #SI venkat reddy
@rockythoughts2531 Жыл бұрын
Good motivation 🎉🎉
@kalishgod9806 Жыл бұрын
Ur.... Most inspiration and ur help need to our society..... I think it's amazing video to get self motivation.... Thank u వెంకట్ అన్న ❤👏🏻💐🙏🏻
@vinayyatakala192217 сағат бұрын
Super 🙌🙌
@badamjayasree Жыл бұрын
Excellent sir meru maku chala inspiration thanku very much sir 🙏🙏🙏🙏
@kasamradhika7210 Жыл бұрын
సూపర్ సార్ 🙏
@pradeepraju180 Жыл бұрын
no words to speak sir just hats off
@nandakishorech2996 Жыл бұрын
Super brother 🎉🎉
@dharavathnaveen10 Жыл бұрын
Tq sir recent notification lo nenu civil canistable ga select ayyanu job lo join ina tharuvatha na vanthu help cesthanu sir ❤❤❤❤
@Michaelsena420 Жыл бұрын
Anna MALLESHSENA ARMY nenu Army loo job chestunna brother mee motivation valla inta mandiki jobs ravadam naaku chala happy brother meeru mee ideas chala great jai hind
@Precious4611 ай бұрын
Congratulations annaa...from mana yedutla....🎉🎉🎉🎉🎉🎉u r dg very great job
@pragmatic_p811 ай бұрын
great...hatsoff sir!! chala inspiration iccharu sir
@Rathankumar-007 Жыл бұрын
My favourite venkat thoughts sir❤🎉
@durgaprasadkunigiri Жыл бұрын
Venkat Thoughts Followers Like Here ❤
@eswaranil467 Жыл бұрын
He is one of my inspiration in my life
@PREM5808 Жыл бұрын
Super sir ❤
@manoharyadav834 Жыл бұрын
Venkat thought subscribers like 👍 here
@jalamallaiah4752 Жыл бұрын
Meree...naa... inspiration sir...
@Prasad-bq8ts Жыл бұрын
Naaku kuda venkat sir...big inspiration
@vemurajashekhar158110 ай бұрын
Great Words Sir... Ur my Inspiration...I will follow ur words Sir...Thank You Sir
@charangoud6104 Жыл бұрын
Sir ❤❤
@ManikiranBillgates Жыл бұрын
*Anna Masssssss 🔥🔥🔥🔥*
@palliturepilla Жыл бұрын
Venkat sir Super
@Nakuladurga957310 ай бұрын
Sir nenu jyothi reddy, naku 2019 lo marrige ayindi oka papa tarvata ma husband heart attack vachi 2022 lo chanipoyaru tarvata nenu conistable ki rasanu 61 vachay intlo prepare ayyanu so not qualify ippudu emaina try chedam ante bayamestundi sir .ela try cheyalo ardam kavatledu.
@vachanagiri Жыл бұрын
302 jobs sir.natho..kalepi
@akiakhil9685 Жыл бұрын
🔥🔥🔥
@ganeshdakoori6888 Жыл бұрын
❤❤❤
@Prasad-bq8ts Жыл бұрын
మీ లాంటి వాళ్ళు మా కళ్ల ముందు ఉండటం మా అదృష్టం sir... తన గురించి ఆలోచించే వాళ్ళు వ్యక్తి... తన చుట్టు పక్కల వాళ్ళ గురించి ఆలోచించే వాళ్లు ఈ సమాజానికి శక్తి.. మీరు కొన్ని వేల మందికి శక్తి sir.. మీ guidance and ఫ్రీ కోచింగ్ వల్ల మా ఫ్రెండ్స్ లో ఇద్దరికి pc,ఇద్దరికి SI వచ్చింది... మీకు ఇవన్నీ బయటికి చెప్పుకోవడం మీకు ఇష్టం ఉండదు అని నాకు తెలుసు sir.. కాని time వస్తే అన్ని automatic గా బయటికి వస్తాయి sir... మీరు ఎప్పటికీ ఇలాగే అందరికీ help చేయాలని ఆశిస్తు ... Thank u sir... Very very thank u..
@mohd.arshad8642 Жыл бұрын
Sir we are from middle class family sir how to prepare for si job please tell me sir by doing pvt job
@pesaruraju9154 Жыл бұрын
Tq sir
@prasadprabhas3364 Жыл бұрын
Idhi andhariki saadyam kaadhuu
@rajeshwarkanakala7916 Жыл бұрын
I got SI becoz of u sir. Great person sir meeru., , me and my family is indebted to u sir. Thank u very much❤❤
@rohitsinghpg4065 Жыл бұрын
Venkat sir is really great.. Chala mandhiki coaching ippincharu.. Naaku kuda coaching ippinchaaru... Job vachindhi... Chala thankss anna
@devenderreddybollam7399 Жыл бұрын
I followed his KZbin and watched his videos regularly Now I got exicise conistable Thank you sir
@charanschannel1378 Жыл бұрын
మీరు మా వూరిలో నాతో పాటు, ఇంకో 5 members కి ఫ్రీ కోచింగ్ ఇప్పించారు ...మా అందరికీ కానిస్టేబుల్ jobs వచ్చాయి..ఇదంతా మీ వల్లే sir.. అలాగే మీ చానెల్ venkat thoughts youtube channel చాలా మంది friends కి కూడా use అయ్యింది సర్...చాలా thanks sir...🫡🫡❤️❤️
@vinnu-minnuvlogs756910 ай бұрын
Mind-blowing sir speech. .super
@malleshwargudam83019 ай бұрын
Tq for your valuable speech sir, it will motivate everyone sir.
@James-ck4rj Жыл бұрын
🙏🙏🙏🎉🎉🎉🎉
@RaviKumar-ek9mm Жыл бұрын
Venkatesh anna...is a inspiration ✨✨
@ShantiSwaroop-y1q Жыл бұрын
మీ వల్ల నేను కూడా జాబ్ తెచ్చుకున్నాను sir.. మీ ఫ్రీ coaching,youtube channel guidance నాతో పాటు చాలా aspirants కి use అయ్యింది.. దైవం మానుష రూపేణ... మీరు మా పాలిట దేవుడిలా వచ్చారు... నాకు constable job me వల్లే వచ్చింది.. చాలా thankx sirm...
@vinodkumarare323911 ай бұрын
Hats off, Sir. Thank You. God bless You, More...
@NajaraiKatta11 ай бұрын
Inspirational words from you sir
@badavath0780 Жыл бұрын
Telangana starting lo unna notification Eerojullo 1 percentage kuda ledhu. Notification vachi 9 years Ippativaraku 1 notification kuda ledhu Anni fraud and error Entha preparation aina money 💰💰💰💰 undali
@badavath0780 Жыл бұрын
Poor person are very poor 😭😭😭 No notification still So many people students are die for ts
@aishwaryanimmakuri2203 Жыл бұрын
Sir I am 30 years girl still I am preparing bank job bt no result what I do sir.depression ki velipotunna
@JoshTalksTelugu Жыл бұрын
kzbin.info/www/bejne/en6sg56eo6p6ppY
@sudheerkuchana6120 Жыл бұрын
Hi anna.am big fan of u
@krishnamenugonda7727 Жыл бұрын
Sir same position i am facing same education background..same way of traveling bank jobs....i am working in gopalpeta mandal..2023 si job miss ayindi.. group 2 ki wait చేస్తున sir
@kalyanisagar705010 ай бұрын
Sir nenu kuda SI and constable jobs ki prepare avuthunna,kaani chivari varaku vachi final cutoff lo poindhi,eppudu vache notification lo ina job vachela chadhavalanukuntunna sir,naaku guide cheyandi sir please
@moreroja7920 Жыл бұрын
Bro two times fail ayyanu .....naku stress chala avthundi mind pani cheyadam ledu vere jobs ki prepare avadaniki kuda mind set avvadam ledu .....nak emaina help cheyara
@vanapavs14311 ай бұрын
Great success anna🙏💐💖
@anithakothapalli2923 Жыл бұрын
Nen 125 sarlu fail ayanu,till epatiki fail qvutune unanu,nalanti lucky person enkevaru undaru.