Journalist Lalith Kumar Slams AP CM Chandrababu Naidu & Pawan Kalyan, Hot Seat with Vijay Sadhu

  Рет қаралды 44,067

Dial News

Dial News

Күн бұрын

Journalist Lalith Kumar Slams AP CM Chandrababu Naidu & Pawan Kalyan, Hot Seat with Vijay Sadhu | Dial News
#dialnews #cmchandrababu #hotseat #lalithkumar #vijaysadhu
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter : / dialnewstelugu
► Follow us on Instagram : / dialnewsinfo

Пікірлер: 320
@chapelbusiness2994
@chapelbusiness2994 Ай бұрын
అసలు ఈ దుర్ఘటనకు రెండు ప్రధాన కారణాలు. 1. టోకెన్ ఇవ్వడములో గత ప్రభుత్వ విదానాన్ని అంటే లోకల్ గా వున్న వారికి మాత్రమే ఇచ్చే విదానాన్ని, మిగతా వారు ఆన్ లైన్ తీసుకునేవారు. దాని వల్ల రద్దీ తగ్గేది. ఇప్పటి ప్రభుత్వం ఈ విదానాన్ని మార్చి వేసి అందరికీ ఇచ్చే విదానాన్ని ప్రవేశపెట్టారు. ఆన్ లైన్ విదానాన్ని తీసివేశారు. ఇది మొదటి కారణం 2. గతం లో టోకెన్ లేకపోయినా భక్తులు కొండ మీదికి వెళ్ళే వెసులు బాటు వుండేది. కానీ ఇప్పటి పాలక వర్గం e వెసులు బాటు రద్దు చేసి, టోకెన్ లు వుంటేనే కొండ మీదికి అనుమతి అని నిబంధన పెట్టడం వలన ప్రతి భక్తుడు టోకెన్ కొరకు కౌంటర్ల వద్దకు రావడం వలన రద్దీ పెరిగిపోయింది. ఇదే రెండవ కారణం. ఈ రెండు కారణాలు జరగడానికి పాలక వర్గం బాధ్యత. కానీ వారు తెలివిగా తప్పించుకొని ప్రభుత్వ అధికారులను బాధ్యులుగా చేసి వారి మీద చర్య తీసుకోవడం జరిగింది.
@seshagiriraogedela4225
@seshagiriraogedela4225 Ай бұрын
Pavan Kalyan గారు AP CM గా రావాలి.....
@srijagadeeshc3056
@srijagadeeshc3056 Ай бұрын
Pm kaavali..
@GoodOnes-qy7rx
@GoodOnes-qy7rx Ай бұрын
United Nations UN ki President kavali so that world ni rakshisthadu
@srijagadeeshc3056
@srijagadeeshc3056 Ай бұрын
@GoodOnes-qy7rx daaniki mana jalaggadu unnadugaaa, amma vodi ptapancham anthaa istaadu.
@sunny1980gnt
@sunny1980gnt Ай бұрын
I want to see pavan kalyan as a president to somalia country
@srijagadeeshc3056
@srijagadeeshc3056 29 күн бұрын
@sunny1980gnt first you go there and voter identity. Mari meee jalaggadu London mayor kaavala?
@BSMURTHY-l5c
@BSMURTHY-l5c Ай бұрын
ఫస్ట్ బి ఆర్ నాయుడు ని సస్పెండ్ చేయాలి.
@rameshvaddanam1019
@rameshvaddanam1019 29 күн бұрын
అరెస్ట్ చేయడం తో పాటు 3rd డిగ్రీ ఇవ్వాలి….. JEO గాడిని కూడా అరెస్ట్ చెయ్యాలి…..
@bittu1010
@bittu1010 29 күн бұрын
ఆయనది ఒక్కడి దే తప్పా
@msr914
@msr914 29 күн бұрын
@@BSMURTHY-l5c Janam gorrelu monna pusha 2 lo elage jarigindi Pawan allu arjun ki pai yedchadu eppudu repit aiyindi
@pavankumarmannava3724
@pavankumarmannava3724 29 күн бұрын
ఆది జరిగే పని కాదులే
@sekhargn9767
@sekhargn9767 26 күн бұрын
What mistake he has done? EO is responsible for the arrangements and police are responsible for protection. Even before the police fully arrived (that is for Thursday), people 😊came much before, Wednesday.
@challakumar2312
@challakumar2312 Ай бұрын
Yes sir, you’re correct all vIps is there
@knvk-kw6es
@knvk-kw6es Ай бұрын
200%. నిజమే కదా ... !!!!!
@munirathnamboddu6285
@munirathnamboddu6285 Ай бұрын
Cast endukara munda
@subhashrambala3789
@subhashrambala3789 29 күн бұрын
Yes
@sashlolla9387
@sashlolla9387 25 күн бұрын
Kulaala prastavana theesuku vacchay You Tube Channels ni Vishleshana musugu lo Kula Gajji tho kondaru - Kula Dwesham kondaru recchagottay Thappudu L...a Kodukulanu, bokka lo vesi makkelu viraga kottay roju yentho dooram ledhu.
@Reddy231
@Reddy231 25 күн бұрын
​@@munirathnamboddu6285akkada jarigindi adera shunta
@Sonyhome-z8d
@Sonyhome-z8d Ай бұрын
కుల రాజకీయ దుష్ట శక్తుల వికృత చేష్టలతో ప్రభుత్వ,రాష్ట్ర విధ్వంసక విద్వేష చర్యలకు ఇదే అదనుగా కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే అన్నట్లుంది విజ్ఞులారా ఆలోచించండి.కుల ధన రాజకీయాలకు తెరలేపారేమో ఆలోచించండి సహోదరులారా?
@csubramanyammani3425
@csubramanyammani3425 29 күн бұрын
Sir ఆరు మంది భక్తులు చనిపోతే అప్పాలాజీ చెప్పితే సరిపోతే కేసులు ఎందుకు సార్, అందరికీ అదేపని చేస్తే సరిపోతుంది కథాసార్, ఇది న్యాయమా?. ఇది ఎక్కడికి వెల్లతాది (ఒక DCM కేన భాధ్యత)🙏
@msr914
@msr914 29 күн бұрын
@@csubramanyammani3425 Pawan ke home minister Este yemi peekutado telisipoddi 2019 gelichi unte pratipaksham lo kurchune dammu Pawan ki unda 🤣
@KrishnaMurthySivaramuni-b1z
@KrishnaMurthySivaramuni-b1z 29 күн бұрын
పవన్కళ్యాణ్ గారు ముందు జాగ్రత్తగా ఉండాలి ఓం నమోవెంకటేశాయ
@kssvprasad1813
@kssvprasad1813 29 күн бұрын
ఆధ్యాత్మికంగా ,భక్తి భావం గల బ్రాహ్మణ కులస్తునికి గౌరవమైన టీటీడీ చైర్మన్ పదవి యివ్వాలి,అంతే గాని డబ్బు బలుపు వున్న యిలాంటి వాళ్లకు ఇవ్వకూడదు
@Ram_Prathyu2813
@Ram_Prathyu2813 29 күн бұрын
Yes I'm balija but Brahmins ku ivvali manchi charitra kaligina brahmanulaku ivvali
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 29 күн бұрын
మీ జగన్ డబ్బు బలుపు ఉన్న క్రిస్టియన్ కి ఇవ్వలేదా?
@kssvprasad1813
@kssvprasad1813 29 күн бұрын
Bro నేను జగన్ కి మిత్రున్ని కాదు,సిబిన్,pk. కి శత్రువుని కాదు,ఒక బాధ్యత, భక్తి తత్వం గల పవిత్ర టీటీడీ చైర్మన్ ఆ విధంగా మాట్లాడడం బాధ కలిగింది,క్రిస్టియన్ కి జగన్ యివ్వడం కూడా చాల దారుణం,ఒక చిలుకూరి బాలాజీ టెంపుల్ సుందరం స్వామీజీ కి గానీ,కాకినాడ గురువు గారికి గానీ,మంచి ఆధ్యాత్మిక భావన వున్న పెద్దలకు,యిస్తే న్యాయం జరుగుతుంది అని final గా బ్రాహ్మణుడికి యిస్తే బాగుంటుంది
@surya9762
@surya9762 26 күн бұрын
​@@rajyalakshmimalempati2989Jagan thappulu chesadu kabatte result ala icharu....
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 26 күн бұрын
​​@@kssvprasad1813రమణ దీక్షితులు Brahmin కాదా? మరి జగన్ తో కుమ్మక్కై పింక్ డైమండ్ పోయిందని అబద్ధాలు ఎందుకు ప్రచారం చేశారు? అయినా ఇది ఏమైనా పూజారి జాబ్ , Brahmin కి ఇవ్వటానికి??
@KrishnaMurthySivaramuni-b1z
@KrishnaMurthySivaramuni-b1z 29 күн бұрын
చాలా బాగా చెప్పినందుకు మీకు ధన్యవాదములు జరిగింది అదే కమ్మవారి కి ఉన్న ఐక్యత కాపులకు లేదు పవన్కళ్యాణ్ గారి మాటలకు విలువ లేకుండా పోయింది పవన్కళ్యాణ్ మాటను నిలబెట్టలేక పోయారు చంద్రబాబు గారిని ఒకప్పుడు కాపాడి న పవన్కళ్యాణ్ ఈ విషయం మరువ కూడదు ఓం నమోవెంకటేశాయ
@msr914
@msr914 26 күн бұрын
@@KrishnaMurthySivaramuni-b1z cbn ni Pawan kapadaledu rajakiya avasaram kosam Pawan vachhadu
@A.ramaraoReddy
@A.ramaraoReddy 25 күн бұрын
ఏపీ లో సీఎం. పవర్ స్థార్ పవన్ కళ్యాణ్ కి పదవి ఇవ్వాలి 🙏🇮🇳💯💯💯🇮🇳🙏
@venkataramanamuryhypotu4768
@venkataramanamuryhypotu4768 29 күн бұрын
Pavan Kalyan is very strong and honest leader. He should become CM next. Jai Janasena. Jai Modiji. Bharat Matha ki Jai.
@appalanaidumurru2832
@appalanaidumurru2832 28 күн бұрын
@@venkataramanamuryhypotu4768 Jai cbn.
@rangacharyhailindianconsti6656
@rangacharyhailindianconsti6656 29 күн бұрын
చానెల్ అధిపతి అయిన TTD Chairman తప్పు జరిగినప్పుడు క్షమాపణలు చెప్పక పోవటం ఆయన అహంకారం కు నిదర్శనం అని అనుకోవచ్చును.
@vijayakumarreddy8828
@vijayakumarreddy8828 Ай бұрын
గౌతమి రెడ్డి, హరినాథ్ రెడ్డి ని సస్పెండ్ చేసారు మరి br నాయుడు,, చౌదరి ని ఎందుకు తొలగించలేదు
@gopinathareddyt4925
@gopinathareddyt4925 27 күн бұрын
కమ్మ వాళ్ళు ఎప్పుడు తప్పు చేయరు తప్పు చేస్తే కాపు వాళ్లు లేదా రెడ్లు తప్పు చేస్తారు. కమ్మాస్ ఆల్వేస్ కరెక్ట్. కొండపైన మా వెంకన్న చౌదరి చెప్పాడు
@psrchowdari5744
@psrchowdari5744 25 күн бұрын
100 % 100% నిజం
@krajarao3350
@krajarao3350 29 күн бұрын
ఆ విషయం డిప్యూటీ సీఎం గారికి అర్థమైతే మంచిది ఎప్పటికైనా వాళ్లకి ఇబ్బంది
@chapelbusiness2994
@chapelbusiness2994 Ай бұрын
పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా తనను తాను కాబోయే సీఎం గా ప్రమోట్ చేసికొంటున్నాడు. మొదటిగా లడ్డు ల విషయంలో జరిగినది అపచారమంటూ దీక్ష చేసి చంద్రబాబు కంటే తానే గొప్ప అనే విధంగా ప్రజలందరి దృష్టిలో మంచి మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు టోకెన్లు విషయములో జరిగిన దుర్ఘటనకు సంబంధించి తనంతట తానే ముందుకు వచ్చితన మంత్రి వర్గ బాధ్యత లేనప్పటికీ క్షమాపణలు చెప్పడం చాలా ముందుచూపుతో చేసిన పని. ఇక్కడ కూడా తాను చంద్రబాబు కంటే కూడా ఎంతో గొప్ప అనే విధంగా ప్రజల్లో మంచి మార్కులు కొట్టేశాడు. అంటే కూటమి లోని పార్టీల్లో టీడీపీ కంటే తామే అనగా జనసేనా+బీజేపీ కలయిక ప్రజల పక్షాన వున్నాము అనే భావనను తీసుకురావడానికి చేసే ప్రయత్నాలు ఇవి. ఒకవిధంగా టీడీపీ పార్టీని ఇరుకున పెట్టే విధంగా , వారి తప్పులను బయటపెట్టే విధంగా చాలా తెలివిగా టీడీపీని చులకన చేసే విధంగా ప్రయత్నిస్తున్నాడు.
@narayanareddy3609
@narayanareddy3609 29 күн бұрын
Vunnadhivunnatu chepithe dhanni rajakeeyam cheyadam meeke chellu
@P.kishore-k1y
@P.kishore-k1y 29 күн бұрын
జగన్ మోహన్ రెడ్డి.. చంద్రబాబు నాయుడుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆయన్ని బాధ పెడుతుంటే, మీ నాయకులు గానీ, ఆయనకు సంఘిబావం తెలపడానికి ఒక్కడు ముందుకు రాలా జగన్ మోహన్ రెడ్డికి భయపడి, పవన్ కళ్యాణ్ మంచితనంతో మద్దతు ఇస్తే ఇదా మీరు ఇచ్చే గౌరవం,ఓరి నాయనో... పవన్ కళ్యాణ్ మీద మీరు కడుపులో కుట్ర, కుతంత్రాలు పెట్టుకుని ఉన్నారా, అవసరం ఉంటే ఒక విధంగా, అవసరం తీరాక ఒక విధంగా ఉంటారా మీరు, జగన్ మోహన్ రెడ్డి కంటే మీరు డేంజరస్ మీరు, వెన్నుపోటు రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారికి తెలియవు,ఓరీ ..నాయానో..ఓరీ..నాయానో.. కడుపులో ఇంతా కుట్ర, కుతంత్రాలు పెట్టుకుని ఉన్నారా పవన్ కళ్యాణ్ గారి మీద మీకు మద్దతు ఇచ్చిన పాపానికి.
@narayanareddy3609
@narayanareddy3609 29 күн бұрын
@P.kishore-k1y well said
@subramanyamedamadaka2107
@subramanyamedamadaka2107 29 күн бұрын
మరి మీ టైమ్ లో అందరూ రెడ్లే కదా సామీ.
@Fielder-q3s
@Fielder-q3s 29 күн бұрын
​@P.kishore-k1yarey gottam Cbn ni jailo pettadam Gujju gang sketch along with pavan
@venkatt5512
@venkatt5512 29 күн бұрын
మంచి సందేశం ఉంది
@sitadevimangipudimangipudi8404
@sitadevimangipudimangipudi8404 29 күн бұрын
Could this man talk similar in previous govt
@BCBStreamingservices
@BCBStreamingservices 29 күн бұрын
నిష్పక్షపాతంగా లలిత్ కుమార్ గారు చెప్పినందుకు ధన్యవాదములు
@subbaraosathivada7372
@subbaraosathivada7372 13 күн бұрын
గుడ్ explanation brother 🙏🙏🙏🙏👌
@suribabu5471
@suribabu5471 28 күн бұрын
100 కి 100 % పవన్ కళ్యాణ్ చెప్పింది నిజం తిరుమల లో vip విధానం పోవాలి
@KrishnaMurthySivaramuni-b1z
@KrishnaMurthySivaramuni-b1z 29 күн бұрын
100%నిజమే చెప్పినందుకు మిమ్ములను వెంకటేశ్వర్లు స్వామి ఆశ్వే ర్వాదములు కలుగును గాక ఓం నమోవెంకటేశాయ
@subhashrambala3789
@subhashrambala3789 29 күн бұрын
❤❤❤❤❤
@blchennakesavarao5826
@blchennakesavarao5826 29 күн бұрын
Ekkada kudaa kulala gola avasarama
@purruchennaiah
@purruchennaiah 29 күн бұрын
అంటే cbn gaaru మహసేనా Rajesh ki చేసిన ద్రోహం చేశారు ఇక్కడ, టికెట్ ఇచ్చి తన మనుషుల చేత చెదగొట్టారు,pk kosam ఇచ్చి నట్టే ఇచ్చి ఒక పథకం ప్రకారం ఈ పని చేఇంచి కాపులనే దోషులుగా చేసి తీసివేశారు మరి ఇది మన pk గారికి ఎందుకు అర్థం కాలేదు.
@trinadhanaidumudili8859
@trinadhanaidumudili8859 28 күн бұрын
నీ విశ్లేషణ కు జగన్ నుండి నీకు ఎంత డబ్బు అందింది ! గత 5 సం. ల్లో ఈ విశ్లేషణ చేసే వాడికి కళ్ళు లేవా ! అలాగే ఈ చానల్ వాడికి కళ్ళు లేవా ! ఇది వై సి పి ట్రాప్ ! ఈ విశ్లేషకుడు ! జగన్ బిక్షగాడు ! చాలు పవన్ ని రెచ్చ గొట్టి ! వీడొక వై సి పి కొత్త బిక్ష గాడు ! తస్మాత్ జాగ్రత్త కూటమి పార్టీల్లారా !
@Reddy231
@Reddy231 25 күн бұрын
Cbn కుల రాజకీయం
@Reddy231
@Reddy231 25 күн бұрын
Cbn కుల రాజకీయం
@raghavaiahbandaru81
@raghavaiahbandaru81 Ай бұрын
PAVAN KALYAN is the best leader. Strongest. He must be CM then he can do better.
@commonman1405
@commonman1405 Ай бұрын
ఎలా బెస్ట్ లీడర్ అతను ఎప్పుడు ఎలా మాట్లాడతాడో ఆయనకే తెలీదు
@ఏపీజనాలు
@ఏపీజనాలు Ай бұрын
ఇంకా అంత ఖర్మ పట్టలేదు AP జనాలకి.. సినిమా టికెట్ రేట్లు పెంచి రాష్ట్రానికి ఆదాయం తెప్పిస్తా.. చదువు సంస్కారం లేని యూత్ అంటే బండికి silencer పీకేసి full speed లో నడుపుతారు.. అని చెప్పి ఇద్దర్నీ చంపేసిన మహానుభావుడు..
@prasadtummala3730
@prasadtummala3730 Ай бұрын
@@commonman1405 You surely a Kamma and your father is a farmer
@P.kishore-k1y
@P.kishore-k1y 29 күн бұрын
@@commonman1405 నిజాలు మాట్లాడుతాడు కాబట్టి బెస్ట్ లీడర్ కాదు కదా మీ దృష్టిలో.
@Fielder-q3s
@Fielder-q3s 29 күн бұрын
Cm with 21 seats u mean
@apvithal5774
@apvithal5774 29 күн бұрын
Is analysis on the basis if caste appropriate? Why stoking fire and further divide people?
@satyanarayanapantham5596
@satyanarayanapantham5596 26 күн бұрын
Exllent ga chapparu Anna
@ankammachoudary9928
@ankammachoudary9928 29 күн бұрын
Where is the cast? Mr. Analist
@thunderbuddy2888
@thunderbuddy2888 29 күн бұрын
మీ ఎనాలసిస్ 200%నిజం. కుల వివక్ష చాపకింద నీరులాగా ప్రవహిస్తోంది. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం గ్రహించుకొని ముందుకు వెళ్ళండి సార్. మీరు జాగ్రత్త సార్.జైభీమ్
@JanardhanaRoaC
@JanardhanaRoaC 26 күн бұрын
కుప్పం ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు - పోలీసు ఫోర్స్ మొత్తం కుప్పం లో వైజాగ్ ప్రధాని ప్రోగ్రామ్ - మధ్యలో ఈ వైకుంఠ దర్శనం ఇక పోలీసులు ఏంచేయాలి చెప్పండి సార్?? నిజాయితీగల సుబ్బరాయుడు(ఎస్ టి) గార్ని బలిపశువుని చేసి సస్పెండ్ చేయటమే చంద్రబాబు నాయుడు కుట్రపూరిత రాజకీయం. వేస్ట్ ఫెలో చంద్రబాబు 🎉
@thathalakshminarayana9249
@thathalakshminarayana9249 26 күн бұрын
విశ్లేషకుడు ఇంకా జగనన్న మూడులోనే ఉన్నట్లు గా ఉంది కొంచం ఆ మూడునుండి సమీక్షకుడు కూడా అదే మూడు లోనే ఉన్నారు దయచేసి ఆ మూడు నుండి బయట పదండి
@jagannatharaojonnalagadda1928
@jagannatharaojonnalagadda1928 28 күн бұрын
ఒకాయన మెట్ల పూజ చేస్తాడుగా. ఇప్పట్లో ఓట్ల పూజలు లే వుగా; ఇప్పుడు (పొలం) గట్ల పూజ చేయమనండి
@rajasekharthota9346
@rajasekharthota9346 28 күн бұрын
చంద్ర బాబు, లోకేష్ పవన్ కళ్యాణ్ కి చాలా గౌరవం ఇస్తున్నారు. కాపులు దూరం అయితే TDP కి చాలా నష్టం అని వారికి తెలుసు. ఈ విషయం YCP వాళ్లకు కూడా బాగా తెలుసు. అందుకే ఇలాంటి paid విశ్లేషకులతో కులాల కుట్రలు చేస్తున్నారు. కాపుల ఓట్లు చీల్చడానికి ఒక పక్క అల్లు ఫ్యామిలీ తో ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఎలాగో కాపు ద్రోహులుగా చరిత్రలో మిగులుతారు. మరో పక్క ఇలాంటి కుట్రలు చేస్తున్నారు.ఈ కుట్రలు కాపులు 30 యేళ్ల నుండి చూసి చూసి విసిగిపోయారు. కుట్రదారులను, డబ్బు కోసం గడ్డి తినే విశ్లేషకులను వాళ్లు గమనిస్తారు. తగిన బుద్ధి చెబుతారు. తమ గౌరవాన్ని కాపాడుకుంటారు.
@surya9762
@surya9762 26 күн бұрын
Mari Mahasena Rajesh, ABN Lokesh ni CM cheyali, Deputy CM chetali ani enduku cheptunnaru???
@rbk444
@rbk444 29 күн бұрын
లలిత కుమార్ కు అర్ధ నాలెట్జ్
@charlesnallabothula3891
@charlesnallabothula3891 28 күн бұрын
Super super🎉❤ sir
@nancharaiahv.yarramsetti5406
@nancharaiahv.yarramsetti5406 17 күн бұрын
You. Are 100%correct
@VijayaKumar-sz5im
@VijayaKumar-sz5im 28 күн бұрын
Sri, Subbarayudu IPS, Sincere and Hard Worker
@suryaprudhvi8883
@suryaprudhvi8883 Ай бұрын
మీరు ఈ సమస్యలో కులాన్ని ఆపాదించడం చాలా తప్పు ఎవరు తప్పు వివరించండి అది బాగుంటది అంతేగాని కమ్మ కాపు రెడ్డి ఎవడో అన్నికుల లిని పెట్టడం😢 తప్పదు
@Krishnatej-n8z
@Krishnatej-n8z 29 күн бұрын
Mari br naidu venkaih Chowdary ni suspend cheyaledhu kadha analysis correct
@Fielder-q3s
@Fielder-q3s 29 күн бұрын
​@@Krishnatej-n8zhe eill be suspended by govt shortly
@kondalrao9954
@kondalrao9954 Ай бұрын
Venkaiah Chowdary, CBN garu kamma feelings. analyst correct. Next Pawan Kalyan BJP ఒక్కటై election ki vellali
@Fielder-q3s
@Fielder-q3s 29 күн бұрын
Ok all rhe best
@bittu1010
@bittu1010 29 күн бұрын
Next kuda Tdp ne Win pacca
@psiva9136
@psiva9136 25 күн бұрын
100% 👌👌👌
@subbaraosathivada7372
@subbaraosathivada7372 13 күн бұрын
పైన దేముడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు జీవితం పాపాల పుట్ట.
@ankammachoudary9928
@ankammachoudary9928 29 күн бұрын
Ysrcp dialogue
@busanagaribhemanna4955
@busanagaribhemanna4955 28 күн бұрын
నిజం చెప్తే కష్టమేనా బ్రదర్
@kondakumar9
@kondakumar9 Ай бұрын
Yes correct chepparu sir
@radhadrk5626
@radhadrk5626 Ай бұрын
Jai janasena
@kolipakasrinivasarao5592
@kolipakasrinivasarao5592 20 күн бұрын
ముందుగా బిఆర్ నాయుడిని అరెస్టుచేయాలి చైర్మన్ పదవి నుంచి తొలగించాలి? చరిత్రలో కనివిని ఎరుగని అటువంటి సంఘటన జరిగింది దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుని కచ్చితంగా రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలి లేకపోతే ఆ భగవంతుడే కచ్చితంగా శిక్షణ ఇస్తాడు కని విని ఎర గమని చరిత్ర తిరుపతి దేవస్థానంది అలాగే దేవస్థానములో ఇలాంటి దుర్ఘటన జరగడం అవమానం అందుకని వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి?, దానికిప్రాయి చిత్తం ఇదే?
@NeerukondaPrasadarao
@NeerukondaPrasadarao 29 күн бұрын
Mr.Lalithkumar, meeru journalist ane musugulo kulala nu retchakodatam enthavaraku saman,jasam, E.O.ni, Chairmen lanu niyamichedhi State Govt. Meerukadu suma? Mee meeda ippativaraku chala gowramundi, ippude ardhamayidi,meeru Journalist Ane musugulo oka partyki kommu kastunnarani,samajaniki manchi jaligela sadesamu ivvandi, Ila kulalu kumpatupetti samajaniki yemi sadesamistunnaru meeru?
@MsuriMsurendra
@MsuriMsurendra 29 күн бұрын
నువ్వు ఆగవయ్యా ఇదేం తర్వాత తెలుస్తుంది ఎంతసేపు కుటమిలో చిచ్చు పెట్టాలని చూస్తుండవు
@dhananjayanaiduvadlamudi8441
@dhananjayanaiduvadlamudi8441 28 күн бұрын
Mee Roja tikets list adagala y
@yerubandisatyanarayana619
@yerubandisatyanarayana619 Ай бұрын
100%correctsir
@SatyanarayanaGaragaparti
@SatyanarayanaGaragaparti 29 күн бұрын
స్థానికులకే గతంలో టోకెన్లు ఇచ్చేవారు అంటున్నారు. నిజమా .గతంలో వైకుంఠ ద్వారదర్శనానికి అడ్వాన్స్ గా టోకెన్స్ ఇచ్చే పద్దతి వుండేదా... ఈ విధానం ఎన్ని సంవత్సరాలుగా వుంది?
@appalanaidumurru2832
@appalanaidumurru2832 29 күн бұрын
Pavan garu ala matladakudadhu,cm garu matladali.
@budhasatyanarayana1216
@budhasatyanarayana1216 29 күн бұрын
కూటమి పదిలం. 2047 వరకూ.
@bhumaiah
@bhumaiah Ай бұрын
CBN భయస్తుడు, ఒకవేళ ఆయనకు కులం feeling వుంటే AB venkaswararao ని ఎప్పుడు సలహా దారుడు పోస్ట్ ఇచ్చేవాడు, kulakumpati pettakandi
@svpraveen5653
@svpraveen5653 27 күн бұрын
What Mr Pavan did is a common man responsible activity of apologising
@ankammachoudary9928
@ankammachoudary9928 29 күн бұрын
Mr. Lilith kumar ysrcp agent
@svpraveen5653
@svpraveen5653 27 күн бұрын
What CM did Madam Purandeswari would not have done.
@JanardhanaRoaC
@JanardhanaRoaC 26 күн бұрын
రేపు వంగలపూడి అనిత(ఎస్ సి) ను మాత్రం హోం మినిస్టర్ గా ఐదేండ్లు కొనసాగిస్తారా ఈ చంద్రబాబు నాయుడు??
@tataraoduggirala9892
@tataraoduggirala9892 29 күн бұрын
జీతాలు తీసుకుని పని చేసే ఉద్యోగులు ఎం చేస్తున్నారు. వాళ్లకు జీతాలు తీసుకుని బాధ్యత లు నిర్వర్తించ రూ .
@srikrishnamurthybondada9181
@srikrishnamurthybondada9181 Ай бұрын
Dosula..nirdosula...ani aalochinchali..kani ..vary vary kulalanu tho prasthavinchadam sarikadu.pl do not try to make politics every thing. Once up on a time icw a major rly accident..the rly minister resigned himself but not P.M not resigned.pl think once.I am not against dosulu.pl think once my heartful sanubhuthi to victims itself.
@lakshminarayanapillallamar-k3q
@lakshminarayanapillallamar-k3q 26 күн бұрын
9,500 విఐపి పాసులు ఇచ్చారంట అండి
@annapareddyvenkataswamy5175
@annapareddyvenkataswamy5175 20 күн бұрын
Super
@nageswararaogolakoti9835
@nageswararaogolakoti9835 Ай бұрын
First action to be taken on TTD top officials whether TTD made a request to SP for proper security TTD is having Own security and Vegilence what they doing SP is no way connected directly
@somasekharrao7122
@somasekharrao7122 29 күн бұрын
Devotees are also should take precaution.
@sitadevimangipudimangipudi8404
@sitadevimangipudimangipudi8404 29 күн бұрын
Why are you making it a caste problem and increasing the fights instead of defusing the problem .Such people should not be analysts at all
@radhadrk5626
@radhadrk5626 Ай бұрын
Pawan Kalyan CM avali
@bhaskarsadabala8818
@bhaskarsadabala8818 29 күн бұрын
Pawan Kalyan Chala Sincere ga Responsible ga Matladaru. He has a right to ask TTD board Chairman to say Sorry
@saradhicp
@saradhicp Ай бұрын
చంద్రబాబు లాభంలేదు
@dhananjayanaiduvadlamudi8441
@dhananjayanaiduvadlamudi8441 28 күн бұрын
First meeting cast?
@anilanilkumar2490
@anilanilkumar2490 Ай бұрын
900 మంది విఐపి దర్శనం చేసుకున్నారు సార్
@RamakrishnaPalacharala
@RamakrishnaPalacharala Ай бұрын
Meeru ela kulala rakeeyalu manaru ee samajanni bagu padaniyyaru
@SureshSuresh-i7w
@SureshSuresh-i7w Ай бұрын
Police Field
@subashbose8254
@subashbose8254 27 күн бұрын
You are 200% correct. Pavan garu is most suitable for CM post. Other wise make me CM . I can give good governance than somany dumbs
@NJoji-rj9yf
@NJoji-rj9yf Ай бұрын
Mi. kulamento. Chebithe Baguntadi
@bchangalrayudu6413
@bchangalrayudu6413 Ай бұрын
Ayya BR Naiduku sholar soap veyyakandi.chairman ainantha matrana UAS bantrothu kadu.kammallo damanation cheyyadaniki. First andarani kalupuk9ni pivala.
@ankammachoudary9928
@ankammachoudary9928 29 күн бұрын
200% not correct. Waste analysis
@srilakshmiprasanna8175
@srilakshmiprasanna8175 29 күн бұрын
Correct analysis Chowdary bro
@bittu1010
@bittu1010 29 күн бұрын
Yes chetta analasys
@AdinarayanaSanam-v5t
@AdinarayanaSanam-v5t 28 күн бұрын
Pawankalyan correct with his mefiate response by. Saying sorry openly
@srinivasaraodhulipudi5176
@srinivasaraodhulipudi5176 Ай бұрын
S, sir, 💯👌👌👌👌👌👍👍👍👍👍👏👏👏👏👏🙏🙏
@shanthanreddy6791
@shanthanreddy6791 27 күн бұрын
Chairman is responsible
@MGMACCTSRJY
@MGMACCTSRJY Ай бұрын
Exellent comments on Incidence Home minister visited Temple as a devotee or Minister.
@krishnaiahpamuru8343
@krishnaiahpamuru8343 29 күн бұрын
TTD. Chirman BR nidu ni. Thappaka. Raddhu cheyuali. CBN garu. BRN. Rejai n cheyyi chali
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 29 күн бұрын
Resign spelling నేర్చుకో ఫస్ట్
@malyadrichowdary1546
@malyadrichowdary1546 29 күн бұрын
are you analyist dont talk cast
@busanagaribhemanna4955
@busanagaribhemanna4955 28 күн бұрын
జరిగింది అదే కదా బ్రదర్
@srinivasaraoravuri5438
@srinivasaraoravuri5438 29 күн бұрын
Castperethi matladatam bagaledhu..
@kesavardhanchowdary3921
@kesavardhanchowdary3921 Ай бұрын
Meru cheppindi wrong sp subbarayudu garni Telangana nundi tesukoni vacindi babu garu sir.
@Fielder-q3s
@Fielder-q3s 29 күн бұрын
Ap kula chiccu lo tagalabadali Yes agree subbrayudu is bought by cbn Kamma s will be suspended after 10 days
@CirigiriMunisekhar
@CirigiriMunisekhar 29 күн бұрын
Chala Baga chepparu Tirumala Inka Baga officer name Machali Tirumala
@chandrasekharareddyponguru4436
@chandrasekharareddyponguru4436 29 күн бұрын
100% Correct! if it is continued TDF future is doubtful.keepingcsilent by CBN - self killing. with the indirect support of Jaganvand Modi Pavan Kalyan may become CM... Prof Ponguru Reddy Nellore
@SreenuGummalla-l2h
@SreenuGummalla-l2h 29 күн бұрын
1000 persent. Pavan. Honest. Leder
@srinivasulunarahari4676
@srinivasulunarahari4676 29 күн бұрын
Super sir
@ganeshkumarsompalli
@ganeshkumarsompalli 29 күн бұрын
All people should be treated equal. All VIPS & common people are same before Edukondalavadu . Every body should go in common Q except president of India , PM & CM . All other VIP s must go through common Q.,If they believe God. This should be strictly implemented.
@vidyasagaravancha8733
@vidyasagaravancha8733 28 күн бұрын
కమ్మదైన కమ్మ తత్వం
@mpotturi1
@mpotturi1 29 күн бұрын
పవన్ కళ్యాణ్ ఏమి చెప్తాడు సార్? చంద్రబాబు ఏమి చెప్పమంటే అదే చెప్తాడు.
@mahammadyusuf-l7i
@mahammadyusuf-l7i 28 күн бұрын
Cbn gaaru CHESINDI 10000% CORRECT. EE AP JANALU CBN GAARE KAAVALANI PADAVI KATTABETTAARU !!!🎉🎉🎉🎉🎉🎉
@appalanaidumurru2832
@appalanaidumurru2832 29 күн бұрын
First cbn spandhincharu.the great person.
@VinnakotaAnjaneyababu
@VinnakotaAnjaneyababu 5 күн бұрын
Ycp చానల్ లో. గట్టి గా చెప్పేరు sir
@rangacharyhailindianconsti6656
@rangacharyhailindianconsti6656 29 күн бұрын
ప్రభుత్వ అధీనం లో ఉండే సంస్థలను నిర్వహించే వ్యక్తులు రాజ్యాంగ విధానాలకు లోబడి పని చేయ వలసి ఉంటుంది.
@venkateswarareddy9498
@venkateswarareddy9498 28 күн бұрын
Godavari puskarlo 39died Then chief nt feel. He was not bothered about this 6 members.
@mohanaraopakki9231
@mohanaraopakki9231 29 күн бұрын
CBN garu direct ga involve avvakudadu Endoment Minister ni pampinchi enquire chesi Report teesukoni tappu telusukoni charyulu teesukovali
@jorasarma1953
@jorasarma1953 29 күн бұрын
Before coming to Tirupati CM got all first hand report from CMO top officersHe should have instructed Concerned Minister to take further action for inquiry and action. One more thing TTD is an autonomous body. Actually CM concentrated on the incharges of that counter and came to a conclusion directly for quick action He should have warned Chairman and EO for overall responsibility
@ankammachoudary9928
@ankammachoudary9928 29 күн бұрын
U tell Mr. Analist who is responsible
@svpraveen5653
@svpraveen5653 27 күн бұрын
BR Naidu is in wrong shoes
Reality of Delhi Election Results || Thulasi Chandu
21:38
Thulasi Chandu
Рет қаралды 192 М.
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Jeremy Harmer at the International House Conference 2012
59:55
International House World Organisation
Рет қаралды 54 М.
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН