ఇటువంటి రాధాకృష్ణలు ఎంత మంది వచ్చిన మా పవన్ కళ్యాణ్ గారిని ఏమి చేయలేరు. జై జనసేన ❤❤❤❤❤❤❤❤
@anjireddy87213 сағат бұрын
VENNUPOTU SON....MALOKAM...VENNUPOTU SQUARE...BEWARE OF MALOKAM...
@msr91425 минут бұрын
Pawan bratiki undaga cm avvaledu 😂
@SamaSamajam96025 сағат бұрын
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్ గారి నాయకత్వంలో విప్లవాత్మక మార్పులు చూస్తున్నాం.పవన్ కళ్యాణ్ గారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం స్పందించే విధానం చూస్తోంటే చాలా సంతోషంగా ఉంది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు సమస్య వెళితే కచ్చితంగా పరిస్కారం అవుతుంది అనే నమ్మకం వచ్చేసింది సామాన్యులకి.🙏 పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టం. lkjhgh
@mangasreenivasarao9795 сағат бұрын
ఈ కొత్త పలుకులు వెనకాల టిడిపి హస్తం ఉండే ఉంటుంది
@crusherscone12134 сағат бұрын
100% కరెక్ట్
@KumarK-sf2pt4 сағат бұрын
కిట్టు చిలక పలుకులుని అంత ఈజీ గా తీసుకోవడానికి లేదు ...లోకేష్ టీం ఇది అంతా చేయిస్తుంది అనే సందేహం కలుగుతుంది .. ఎందుకంటే పొత్తు లో ఉంటూ జనసేన ని ఓడిస్తా అని చెప్పిన రాజేష్ మహాసేన మీద చర్యలు తీసుకోలేదు ... ... సనాతన ధర్మం విషయం లో కూడా విషం చిమ్మాడు ..... లోకేష్ ని డిప్యూటీ చేయాలనీ అంటున్నాడు .రాజేష్ మహాసేన ఒక పోస్ట్ కూడా పెట్టాడు యూట్యూబ్ లో టీడీపీ యాదవ నాయకులూ అందరు లోకేష్ ని సీఎం చేయాలనే పోస్టర్ . కిట్టు పలుకులు తర్వాత యెల్లో మీడియా లో ఒక్కొక్కరు చిలక పలుకులు పలుకుతున్నారు ... కిట్టు గాడు కి వొళ్ళంతా విషమే ... ఈ విషయం కళ్యాణ్ దిలీప్ సుంకర ఎప్పుడో చెప్పాడు .... జనసేన పొత్తు ధర్మం పాటించి ఎప్పటినుండో పార్టీ కి సపోర్ట్ చేసిన కళ్యాణ్ దిలీప్ ని కూడా పక్కన పెట్టింది .... కానీ పొత్తు లో ఉన్న జనసేన ని , పవన్ గారిని ఓడిస్తా అని జస్ట్ ఎలక్షన్ ముందు చెప్పినా కూడా టీడీపీ అతని మీద చర్యలు తీసుకోలేదు
@KumarK-sf2pt4 сағат бұрын
పవన్ కళ్యాణ్ గారి కి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోయినా , పవన్ గారిని దెబ్బ కొట్టడానికి లోకేష్ ని ఇంకా ప్రమోట్ చేసినా, దాని పరిణామాలు తీవ్రత చంద్రబాబు గారికి బాగా తెలుసు ... కిట్టు , రాజేష్ లాంటి వాళ్ళ మాయలో పడి పవన్ గారికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమాలు చేసినా టీడీపీ తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అవుతుంది ... లోకేష్ మీద కూడా వెన్నుపోటు ముద్ర పడుతుంది
@lovarajuveeramalla24844 сағат бұрын
మీరు చెప్పింది 100% correct కానీ ఈ title vaddu......
@kgh-k3 сағат бұрын
Neku cheppara? RK openion cheppadu. What’s wrong
@mummareddyvenkateswararao15815 сағат бұрын
9:03 ABN వ్యూహం పారటం లేదని కడుపు మంట ఈ రాతలు. పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటే టిడిపికి పుట్టగతులు ఉండవు భవిష్యత్తులో. సీబీన్ garu జైల్లో ఉన్నప్పుడు ఈ మేధావి సంఘం ఎక్కడ దాక్కున్నారు.
@KumarK-sf2pt4 сағат бұрын
పవన్ కళ్యాణ్ గారి కి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోయినా , పవన్ గారిని దెబ్బ కొట్టడానికి లోకేష్ ని ఇంకా ప్రమోట్ చేసినా, దాని పరిణామాలు తీవ్రత చంద్రబాబు గారికి బాగా తెలుసు ... కిట్టు , రాజేష్ లాంటి వాళ్ళ మాయలో పడి పవన్ గారికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమాలు చేసినా టీడీపీ తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అవుతుంది ... లోకేష్ మీద కూడా వెన్నుపోటు ముద్ర పడుతుంది
@@mummareddyvenkateswararao1581 ఈ మేధావి సంఘం అక్కడ అప్పుడు దాక్కున్నారు , ఇక్కడ Telangana లో CBN కి వ్యతిరేకంగా కుట్ర చేసిన BRS కి జై కొట్టి City లో గెలిపించారు . RK మాత్రం BRS ఓటమికీ వారే కారణమని చెప్పుకొన్నాడు
@B3KGAMER-10a48 минут бұрын
Appudu Full ga thaagi padukonnaru bro
@KumarK-sf2pt37 минут бұрын
@ ABN valane 2019 lo TDP ki baga debba padindi... BJP & Janasena ante kittu ki istam undadu.... Kittu ki vollantha vishame
@muntamadhavi84535 сағат бұрын
ఎవరు కుట్ర చేస్తున్నారో లేదో తెలీదు కాని ఎవరు ఆపగలరు పవన్ విజయాన్ని
@JaiBheem_JaiBharath3 сағат бұрын
None other than CBN.
@KumarK-sf2pt4 сағат бұрын
పవన్ కళ్యాణ్ గారి కి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోయినా , పవన్ గారిని దెబ్బ కొట్టడానికి లోకేష్ ని ఇంకా ప్రమోట్ చేసినా, దాని పరిణామాలు తీవ్రత చంద్రబాబు గారికి బాగా తెలుసు ... కిట్టు , రాజేష్ లాంటి వాళ్ళ మాయలో పడి పవన్ గారికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమాలు చేసినా టీడీపీ తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అవుతుంది ... లోకేష్ మీద కూడా వెన్నుపోటు ముద్ర పడుతుంది
@sreemannarayanaraomalnidy84532 сағат бұрын
మీరు చెప్పింది చాలా కరెక్ట్. చెప్పుడు మాటలు విని, పవన్ కళ్యాణ్ గార్ని దూరం చేసుకొంటే, టీడీపీ తన గొయ్యి తానే తవ్వు కొన్నట్టే. Thank you.
@muntamadhavi84534 сағат бұрын
బాగా చెప్పారు.ఎవరో కూర్చోమంటే కూర్చోడానికి పవన్ అక్కడ 👍🏿👏🏿👏🏿👏🏿💐💐💐💐
@kondamurthi25305 сағат бұрын
Correct sir
@GopalkrishnaGarisapati4 сағат бұрын
CBN జైలు లో ఉన్నప్పుడు ఎక్కడికి పోయినవ్రబాబు, మూసుకొని నీపని నువ్వు చూసుకో, లేకుంటే సాక్షి మీడియా కు పట్టిన గతే ABN కు పడుతుంది mr RK
@lycamedia15524 сағат бұрын
ప్రజారాజ్యం కాలం కాదు ఇది...... మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్.... పవర్ ఫ్యాన్స్ అందరూ ఒక్కటై ఉన్నారు ఇప్పుడు.... కూటమిలో చీలిక వస్తే.... పవన్ కళ్యాణ్ గారికి ఏమి అవ్వదు....... జై జనసేన
@thunderbuddy28884 сағат бұрын
ఏది ఏమైన గాని చంద్ర బాబు మనసు మాటున ఉన్న భావనే రాధాకృష్ణ పలుకులు అన్న విషయం జనసేన, జనసైనికుల గ్రహించి మసులుకుంటే మంచిది.TDP కింది స్థాయిలో జనసైనికులను చాల హీనంగా చూస్తున్నారు.జైభీమ్.
@KumarK-sf2pt4 сағат бұрын
కిట్టు చిలక పలుకులుని అంత ఈజీ గా తీసుకోవడానికి లేదు ...లోకేష్ టీం ఇది అంతా చేయిస్తుంది అనే సందేహం కలుగుతుంది .. ఎందుకంటే పొత్తు లో ఉంటూ జనసేన ని ఓడిస్తా అని చెప్పిన రాజేష్ మహాసేన మీద చర్యలు తీసుకోలేదు ... ... సనాతన ధర్మం విషయం లో కూడా విషం చిమ్మాడు ..... లోకేష్ ని డిప్యూటీ చేయాలనీ అంటున్నాడు .రాజేష్ మహాసేన ఒక పోస్ట్ కూడా పెట్టాడు యూట్యూబ్ లో టీడీపీ యాదవ నాయకులూ అందరు లోకేష్ ని సీఎం చేయాలనే పోస్టర్ . కిట్టు పలుకులు తర్వాత యెల్లో మీడియా లో ఒక్కొక్కరు చిలక పలుకులు పలుకుతున్నారు ... కిట్టు గాడు కి వొళ్ళంతా విషమే ... ఈ విషయం కళ్యాణ్ దిలీప్ సుంకర ఎప్పుడో చెప్పాడు .... జనసేన పొత్తు ధర్మం పాటించి ఎప్పటినుండో పార్టీ కి సపోర్ట్ చేసిన కళ్యాణ్ దిలీప్ ని కూడా పక్కన పెట్టింది .... కానీ పొత్తు లో ఉన్న జనసేన ని , పవన్ గారిని ఓడిస్తా అని జస్ట్ ఎలక్షన్ ముందు చెప్పినా కూడా టీడీపీ అతని మీద చర్యలు తీసుకోలేదు
@satyanarayanareddy62564 сағат бұрын
పవన్ సార్ ని తగ్గిచి రోత రాతలు రాస్తే గోతిలో పడిపోతావు రోతా కృష్ణ
@sayyadbasha13635 сағат бұрын
కిరణ్ అన్న ఒకసారి వాడి (RK) చరిత్ర బయట యూట్యూబ్ లో పెట్టు అన్న
@VSR-x2d4 сағат бұрын
Yes ...
@Neeli-v5c4 сағат бұрын
ఎవరి చరిత్ర… పవన్ ద
@VSR-x2d4 сағат бұрын
@@Neeli-v5c కాదు నీ పెళ్ళానిది
@JaiBheem_JaiBharath3 сағат бұрын
@@Neeli-v5cజగన్మోహన్ రెడ్డి అవినీతి జీవితం సంబంధించిన చరిత్ర
@firozansariM3 сағат бұрын
@@Neeli-v5cకాదు జగన్ రెడ్డి జైలు జీవితానికి సంబంధించిన వీడియో.
@gangugangamma50454 сағат бұрын
ఆంధ్రప్రదేశ్లో ఏబీఎన్ బ్యాన్ చేయాలి జగన్ చేసినట్లు చేయాలి
@ganagadharmamidi6064 сағат бұрын
Ban ABN tv and News paper
@JaiBheem_JaiBharath4 минут бұрын
అది చంద్రబాబు గారి మానస పుత్రిక. పవన్ కళ్యాణ్ గారి మీద అక్కసు మొత్తం ఈ పత్రిక ద్వారానే వెళ్ళగకుతారు.
@Summerman142 сағат бұрын
Kiran garu...త్వరలో central వాళ్ళు ED రూపం లో ABN RK ki shock ఇస్తారు అంత గా...Hope it will solve all problems....
@JaiJenasena99993 сағат бұрын
రాధాకృష్ణ కు మైండ్ దొబ్బింది
@bhavanikesavaraju5355 сағат бұрын
Thanks chandu gaaru and Kiran garu for taking good topics and explaining the words of Radha Krishna
@krishnaiahpamuru83435 сағат бұрын
Super. KR. TV. Chanal. Dammuna. Chanal. Nijalu Cheppe Chanal. Super. Chandhu. Srinivas garu. Jai. Jai PAWAN. INDIA. Jai. Jai. Jai. JANASENA
@HiranyaGouthamsworld5 сағат бұрын
Pawan Kalyan gariki telise pamu notlo tala pettaru but ayana Karana janmudu , sir tho evaru pettukunna Kala garbam lo kalsipovalsinde
@firozansariM3 сағат бұрын
ఈమధ్య పవన్ కళ్యాణ్ గారికి ప్రజలలో పెరుగుతున్న ఆదరణ చూసి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కన్ను కుట్టినట్టు ఉంది.విపరీతమైన అసూయతో రగిలిపోతున్నారు. ఆయన ఏబీఎన్ ద్వారా విషపు రాతలు రాయిస్తున్నారు. ఇది చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు.ఈనాడు పేపర్ కూడా తక్కువేం కాదు పవన్ కళ్యాణ్ గారి న్యూస్ భూతద్దంలో పెట్టి వెతికితే ఎక్కడో చివరి పేజీలో కనిపిస్తుంది. ఈ రెండు పత్రికల కంటే సాక్షి నయం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్లు అప్పుడప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి వార్తలను కవర్ చేస్తున్నారు.చంద్రబాబు గారు ఇలాంటి కుట్రలు చేస్తే పవన్ కళ్యాణ్ & జగన్ కలిసిపోయిన ఆశ్చర్యం లేదు.ఎందుకంటే జగన్ గారి కంటే ఇప్పుడు CBN గారే చాలా ప్రమాదకారీ లాగా కనిపిస్తున్నారు. పవన్ గారికి ప్రాణహాని ఉన్నా కూడా కేంద్రానికి జెడ్ ప్లస్ కేటగిరి ఇవ్వమని ఇంతవరకు లేఖ రాయలేదు.పవన్ గారికి ఏమన్నా అయితే ముందు లాభ పడేది CBN ఆ తర్వాతే జగన్ గారు.
@gurugubellichakradharrao28523 сағат бұрын
కళ్యాణ్ గారు అనిత గార్ని ఏదో అన్నాడని టిడిపి మంద కృష్ణని రప్పించి టిడిపి ఆపీసు నుంచి చెత్త కూతలన్ని కూయించారు కళ్యాణ్ గారు అన్ని గమనిస్తున్నారు
@Prapar-n3s3 сағат бұрын
సార్ ABN వాళ్ళు వెకిలి రాతలు రోత మాటలు..!
@yadavallipurushothamСағат бұрын
👌👌👌💯
@subhashrambala37895 сағат бұрын
❤❤❤❤❤❤❤❤❤
@mahalaxmiakella784 сағат бұрын
ఏబీఎన్ rk... ఎప్పుడూ చిరంజీవి గారి మీద.. కళ్యాణ్ గారి మీద ఏడవడమే...
@chandranarayana95912 сағат бұрын
ఎన్ని విషపు రాతలు రాసిన, ఆ విషపు టీవీ ని ఆ పత్రికలను చదివేది, వాటిని నమ్మేది కేవలం తెలుగుదేశం క్యాడర్ మాత్రమే.... సామాన్య ప్రజలు ఎవరు నమ్మరు.. వినరు ...చదవరు ... కాబట్టి ఈ రాధాకృష్ణ వలన తెలుగుదేశం పార్టీ నాశనం అవుతుంది తప్ప ఎలాంటి ఉపయోగం లేదు... చంద్రబాబు నాయుడుని బొక్కలో వేసినప్పుడు ఈ రాధాకృష్ణ ఎక్కడ పోయాడు.. దుర్యోధనుడి పక్కన శకుని లాగా చంద్రబాబు నాయుడు పక్కన రాధాకృష్ణ.. చంద్రబాబు నాయుడే చక్రబంధంలో ఇరుక్కున్నాడు. ఈ కిట్టిగాడు ఎంత.. జగన్ ఊబిలో ఇరుక్కుని బయటకు తీసేవాడు లేక గిలగిల కొట్టుకుంటున్నాడు.
@narayanarao.tamada1233 сағат бұрын
గుడ్ ఎనాలిసిస్ sir
@srinivasugangisetty954Сағат бұрын
Sir రాధ కృష్ణ గాడిని మీరు వదిలిన నేను వదలను వాడి అంతు చూస్తం
@dummalamohanraja214Сағат бұрын
అవి పలుకులా?పొలుసులా?పొక్కులా? అవి ఏవి ప్రజలు ఒప్పుకోరు. పక్కటెముకలు ఇరగదీస్తారు.MIND IT
@ashokKumar-xz9bb3 сағат бұрын
On point analysis keep supporting janasena and Pawan Kalyan garu
@saitharungudugunta77724 сағат бұрын
Well said sir ❤❤
@Reviewblaster111Сағат бұрын
లోకేష్ కి పవన్ గారి అంత జనాకర్షణ లేదు
@kumarnakka56843 сағат бұрын
నిజమైన లీడర్ అంటే పవన్ కళ్యాణ్
@NandiniRakeshReddy5 сағат бұрын
I'm from Bangalore movie is very good 👍 sir
@rvenkateswararao88682 сағат бұрын
ఈ రాధ కృష్ణ abn ఆంద్ర జ్యోతి త్వరలో కనుమరుగు కా బోతున్నయి
@bangarunaiduboddula59324 сағат бұрын
నేను కూడా మీతో ఏకీభవిస్తాను ,r k అనేవాడు ఒక రాజకీయ వ్యభిచారి
@JaiBheem_JaiBharath3 сағат бұрын
వ్యవహారం మొత్తం చూస్తుంటే జగన్ గారు వంద రెట్లు నయం అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీ పుత్రరత్నం లోకేష్ గారిని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి.ఒకవేళ దీని మొత్తానికి కర్త కర్మ క్రియ మీరే అయితే కొంచెం పద్ధతి మార్చుకోండి. కలిసి ఉంటే కలదు సుఖం సర్వేజనా సుఖినోభవంతు. అది కాదు అని ముందుకు వెళ్తే వినాశకాలే విపరీత బుద్ధి
@anjuanjali29745 сағат бұрын
Pawan Kalyan is God , good person
@naidusubbarao40893 сағат бұрын
సార్ కూటమి విడిపోయినా పవన్ వచ్చా నష్టం ఏమి లేదు టీడీపీ మునుగు పోతుదిఅంతే పవన్ నో ప్రాబ్లెమ్ జై జెనసేన
@VenkatK-t7k4 сағат бұрын
Correct sir 👍🎉🎊💐
@sudhananda66503 сағат бұрын
ఇలాంటి రాధాకృష్ణన్ ఎంత ముందు వచ్చింది పవన్ కళ్యాణ్ ఆయన ఇమేజ్ కొంచెం కూడా పోదు
@seshasrinivasamurthyputrev19022 сағат бұрын
RK ఇప్పుడు రామోజీరావు తరువాత నేనే రాజగురువు ననే భ్రమ లో వున్నాడు. అది అప్పుడు NTR రాజకీయాల లోకి వచ్చిన కొత్తలో రామోజీ రాజగురువు పాత్ర పోషించారు. CBN కి ఆ అవసరం లేదు. అందుకే మనోడు open గా, కచ్చగా బయట పడుతున్నాడు .
@puppallasrinivasarao6625Сағат бұрын
ABN న్యూస్ కి ప్రభుత్వం తరుపున ఎలాంటి యాడ్స్ ఇవ్వకూడదు
@gurugubellichakradharrao28523 сағат бұрын
Rk ని ఎవడు పట్టించున్నోడు లేడు టైం వేస్ట్
@RaghunandhanPallati3 сағат бұрын
Jai pawankalyan 😊
@JaiBheem_JaiBharath3 сағат бұрын
పాపం ఎంతసేపు రాధాకృష్ణ గారిని ఆడిపోసుకుంటున్నారు. CBN గారికి చెప్పకుండా ఆయన బాత్ రూమ్ కి కూడా వెళ్లరు.ఇదంతా ఇదంతా సిబిఎన్ గారి కనుసన్న లోనే జరుగుతుంది. ఆర్కే గారు పాత్రధారి , CBN గారు సూత్రధారి.
@vakitipadmareddy3792Сағат бұрын
RK గాడు కొత్త పలుకులు పలికిన జనసేన ని ఎం పీకలేడు
@koppisettiramu89115 сағат бұрын
Radha Krishna dadu bolu
@subhashrambala37895 сағат бұрын
Annayya aa RK gadi gurimchi video chesi manchi pani chesaru❤❤❤❤
@kinnerajunction3 сағат бұрын
Pawan kalyaan will become CM in next elections❤❤❤
@manjumithra86874 сағат бұрын
Super..sar
@sunilupadyay064 сағат бұрын
❤❤❤❤ pawan power kalyan
@NandiniRakeshReddy5 сағат бұрын
💯 Movie is good 👍
@pasamvinodkumar32994 сағат бұрын
Kiran garu Chandu garu Pspk
@Reviewblaster111Сағат бұрын
నేను అదే అనుకున్నా. కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్. పవర్ టీడీపీ కి తెచ్చింది పవన్. ఇప్పుడు పవన్ మాట్లాడకూడదు అంటే చాలా వింతగా వుంది. RK oka waste fellow anyways.
@ramanavenketramana98865 сағат бұрын
Jai janasena
@saravanahemanthkumar61903 сағат бұрын
ఆ రాధాకృష్ణ గాడు భస్మాసురుడు చరిత్ర పురాణాల్లో చదువుకొని ఉంటాడు రియల్ లైఫ్ చవి చూస్తాడు పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటే
@lycamedia15524 сағат бұрын
పవన్ కళ్యాణ్ గారికి ఏ మాత్రం మర్యాద తగ్గితే ప్రభుత్వం కూలిపోతుంది..... అది చంద్రబాబు కి తెలుసు
@vasanthrayudupeddireddy2029Сағат бұрын
That is Ellow media.
@jagadeeshchandra583 сағат бұрын
RK.. అల్పుడు...
@nanilosetti45564 сағат бұрын
Baga chepparu chandu srinivas garu
@AanandSrinivasCreativity4 сағат бұрын
Ban abn andhrajyothi. Nice kiran garu
@jallaSatyanarayana-gs9zk4 сағат бұрын
పవన్ తో పాటు మరొకరు DCM అయితే , పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, కాపులు అసంతృప్తి కి గురవతారు . ఒకవేళ లోకేష్ నిజంగా DCM అయితే జనసేన మంత్రులు ప్రభుత్వం లొ ఉండి పవన్ మాత్రం ప్రభుత్వం నుండి బయటకు రావాలి . ఒకే ఇంట్లో ఒకరు CM, మరొకరు DCM ? ఇదెక్కడి న్యాయం. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని గుర్తుంచుకోవాలి !
@KumarK-sf2pt4 сағат бұрын
Adi Jaragadu..... Jarigithe result ela untundo CBN gariki baga telusu
@rameshc34903 сағат бұрын
CM pspk garini cheyali
@srinuakula-od5bk4 сағат бұрын
Jai.pavan.anna
@surya97624 сағат бұрын
Mahasena Rajesh , konni Yellow Media channels kuda
@HariPrasad-ru2xz4 сағат бұрын
good sir.
@ssrihharinaidu621514 минут бұрын
కళ్యాణ్ ఫోర్స్ అనేది ఒకటి ఉంది, తేడా వస్తె ఎవడికైనా తోలు మందం తగ్గిద్దాం... ఆడు ఎవడైనా గాని.. కొందరు కులం కార్డు ఉంది కదాని దూల వాగుడు వాగితే...మళ్ళీ ఆటో తోలుకోవడమే😡😡
@tankasalakameswararao56682 сағат бұрын
Your comments and analysis are super sir.Keep continuing Sir ❤
@RangaNayak-r7u2 сағат бұрын
చందు గారు 👌👌👌
@yenugulakumar67503 сағат бұрын
Well said sir...
@subbaraoponugupati72233 сағат бұрын
చిలక పిత్తుల రాధాకృష్ణ ! 😂
@ramuchinta92172 сағат бұрын
Lokesh ni cm cheyali and mahasena rajesh ni deputy cm cheyali
@srinivas.vchandra2275Сағат бұрын
Nice analysis
@sivasankar39893 сағат бұрын
వాడు ఒక బ్రాహ్మ అనుకుంటాడు. వేస్ట్ ఫెలో. పాత రోజులు పోయాయి. Ban ABN n Jyothi Paper is Best thing.
@likhitayerra4782 сағат бұрын
Good Analysis
@SathibabuGudivadaСағат бұрын
Super sir
@SUBBULANKE2 сағат бұрын
Good sir
@ramarajuraju802425 минут бұрын
❤❤❤❤❤
@ShivaganeshT-dg7fi2 сағат бұрын
Yes sir prajalu anni gamnistunnaru... Anni gurtupettikuntaru....
@srinivasrao84624 сағат бұрын
Because of ABN RK TDP downfall will start This is what CBN should realise
@GattuNagaraju-vm6tp49 минут бұрын
Very honest & courageous political you have never seen before it is 1000000% correct
@kumarnakka56844 сағат бұрын
Rk మీడియా ello మీడియా
@ammulunaidu50214 сағат бұрын
Pavan tho pettukunte Vadiki puttagathulu vudavu lokesh ki pavanvalle abimanisthunnaru..
@ramuchinta92172 сағат бұрын
Sir yentha mandhi kotha palukulu matladina present pawan kalyan time nadustundhi
@kelamsatyanarayana49913 сағат бұрын
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@SSrinivasarao-gl2dc4 сағат бұрын
RK is a worst fellow
@yanadhiyanadhi88913 сағат бұрын
Rajeshgadu.rkgadu.pavan garini.emipekaleru.
@mariselvam17104 сағат бұрын
RK waste fellow
@VSR-x2d4 сағат бұрын
ఇదంతా జగన్ పన్నిన వల.ఆ ట్రాప్ లో వీళ్లంతా పడిపోయారు. ఆ ట్రాప్ లో పడిన వాళ్ల లిస్ట్ ఇదే CBN LOKESH RK MAHASENA RAJESH(paided) GUNDUSUDI SRINU(Paided) KALYAN DILIP SUNKARA POTHINA (Paided Dog) TDP ACTIVITS and many more. Seems like.... 2019 will be repeated in 2029 too. ADVANCE CONGRATULATIONS JAGAN SIR. వీళ్ళందరూ కలిసి 2029లో మళ్లీ మీకు ముఖ్యమంత్రి పదవిని బంగారు పళ్లెంలో అందించేలా ఉన్నారు.😂😂😂😂😂😂😂
@gopalunicreations12242 сағат бұрын
ఆర్కే మోసం చేసి పైకి వచ్చాడు. వాడి బతుకు అంతే.. వాడి ఆలోచన అలానే ఉండక ఎలా ఉంటుంది???😂
@ASTRO...NUMEROLGST4 сағат бұрын
Gatam lo TDP odipovadaniki abn kuda oka karam sir....PAWAN garu padavi gurunchi alochinchay manishi kadu sir...
@RajuRaju-i5w7n4 сағат бұрын
Asalu ABN radha gurinchi ani social media channels lo baita pettali..
@KrishnaKumar-xz5noСағат бұрын
రాధాకృష్ణ కొత్తపలుకులు కూటమికి విఘతాం
@madhumoturi269551 минут бұрын
ఆంధ్రాలో ఏబీఎన్ బ్యాన్ చేయాలి
@venkateshmothukuri50814 сағат бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@GattuNagaraju-vm6tp46 минут бұрын
Pavan Kalyan is a honest political & courageous leader, you have never seen before this type of political leader it's 100% true
@govindaraodokra4773 сағат бұрын
Jai Janssen ❤❤❤❤
@pedapativenkataramanamurth13132 сағат бұрын
Ranga gari hatyalo RK informar gaa panicesadu Kulagajji yekkuva Rajamandry velli cbn ni jaillow palakarinchaleka poyadu piriki panda