Communist 100 Years హిందుత్వ విజయం కమ్యూనిజం కష్టం

  Рет қаралды 27,368

journalist sai

journalist sai

Күн бұрын

Пікірлер: 205
@kguessmef8369
@kguessmef8369 Ай бұрын
సాయి అన్న గారు సూపర్ గా చెప్పారు హిందు మతం ఉన్నoత వరకే ఈ ప్రపంచం మనుగడ కొనసాగుతుంది.
@prasadsatya4783
@prasadsatya4783 Ай бұрын
అవును... హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ వ్యాప్తం అవుతూ ప్రపంచాన్ని సుఖసంతోషాలతో సుసంపన్నం చేసే దిశగా సాగుతున్నాయి...
@krishna0410ch
@krishna0410ch Ай бұрын
Bro hindhuthvam vunnantha varaku kadhu bro world motham hindhuthvam avuthundhi
@yelchurusreedharbabu653
@yelchurusreedharbabu653 Ай бұрын
మీరు చెప్పే కమ్యూనిస్టు లు ఎక్కడ ఉన్నారు.. వాళ్ళంత హిందు వ్యతిరేకులే..
@veerasavarkar529
@veerasavarkar529 Ай бұрын
ఎదో వాళ్ళకు కూడా విలువ ఇవ్వాలి అనే ఉద్దేశమే తప్పా నిజంగా మనసులో నుంచి వచ్చిన మాటలు కావు
@harinathrao4379
@harinathrao4379 Ай бұрын
కమ్యూనిజం పదం లో నిజం ఉన్నది కాని అంతా అబద్దమే
@addankirao7059
@addankirao7059 Ай бұрын
😊
@LaxmiNaram-u5h
@LaxmiNaram-u5h Ай бұрын
ఎప్పటీకనై ధర్మంమే గెలుస్తుంది హరే కృష్ణ
@i.lakshmanaraoivenkataratn2959
@i.lakshmanaraoivenkataratn2959 Ай бұрын
మీరు చెప్పింది నిజమే కమ్యూనిస్టు కార్యకర్తలు కష్టజీవులు నిజాయితీపరులే కానీ కమ్యూనిస్టు నాయకులు మతోన్మాదులు ఒక మతాన్ని ప్రేమిస్తూ ఒక మతాన్ని ద్వేగిస్తారు సమ సమాజం అంటూ సమాజాన్ని మోసం చేస్తూ బతుకుతుంటారు అనిపిస్తుంది పాపం ఈ నాయకులు నమ్ముకుని కమ్యూనిస్టు కార్యకర్తలు చాలా కష్టపడుతుంటారు నిజాయితీపరులు కింద కూడా ఉంటారు పేదవాళ్లు కానీ వాళ్ల పార్టీలో ఉన్న ఒక వర్గం వర్క్ కూడా వాళ్ళు సమాన హక్కులు కూడా ఇవ్వరు కానీ సమ సమాజం అంటూ సమాజాన్ని మోసం చేస్తూ ఉంటారు స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల లో ఒక ముస్లిం సోదరుడు తమ పిల్లలకు కురాన్ బోధించడానికి మదర్సాలు ఉంటాయి అతని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త కూడా కావచ్చు కానీ తమ పిల్లలకు కురాన్ బోధించుకోవచ్చు మదరసాల ద్వారా అలాగే అదే కమ్యూనిస్టు పార్టీలో ఉన్న ఒక క్రైస్తవ సోదరుడు తమ పిల్లలకు బైబిల్ బోధించడానికి క్రైస్తవ మిషనరీ స్కూళ్లు ఉంటాయి వాళ్ల పిల్లలకు బైబిల్ బోధించుకోవచ్చు కానీ కమ్యూనిస్టుల్లో ఉన్న హిందువులకు పేదవాళ్లకు ఆదివాసి కాబట్టి గిరిజనుడు కావచ్చు లంబాడి కావచ్చు లేక పేద బహుజన వర్గాలకు చెందిన హిందువులకు భవద్గీత బోధించుకోవడానికి భవద్గీత పాఠశాలలు ఉండవు మన సమ సమాజంలో సమాన హక్కులంటే ఎలా ఉంటాయన్నమాట అదే కమ్యూనిస్టు పార్టీలో ఒక ముస్లిం సోదరుడు హజ్ యాత్రకు వెళితే మనిషికి లక్ష రూపాయలు ఇస్తారు అదే కమ్యూనిస్టు పార్టీలో ఒక క్రైస్తవ సోదరుడు జెరూసలేం యాత్రకు వెళితే మనిషికి 60,000 ఇస్తారు కానీ అదే కమ్యూనిస్టు పార్టీలో ఉన్న ఒక హిందువు ఆదివాసి కావచ్చు గిరిజనుడు కావచ్చు లంబాడి కావచ్చు లేక పేద భోజనం వర్గాలకు చెందిన వారు హిందువులు కాశి యాత్రకు వెళితే 100 రూపాయలు కూడా సాయం చేయదు అయినా కమ్యూనిస్టులు వాళ్ల పార్టీలో ఉన్న హిందువులకు కూడా సమాన హక్కులు ఇవ్వడానికి ప్రయత్నించరు కానీ సమ సమాజం అంటూ సమాజాన్ని మోసం చేస్తారు కమ్యూనిస్టు ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే మంచి వాళ్ళని ముంచేద్దాం మూర్ఖులకు భయపడుతూ బతుకుదాం మనం అన్నట్టుగా ఉంటుంది కమ్యూనిస్టుల ఫిలాసఫీ
@arjunm912
@arjunm912 Ай бұрын
Excellent
@ramarao8032
@ramarao8032 Ай бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజం.. కమ్యూనిస్టుల నిజస్వరూపాన్ని స్పష్టంగా విశ్లేషించారు
@madhuramhoney1095
@madhuramhoney1095 Ай бұрын
చాలా బాగా చెప్పారు 🙏🙏
@srkmurthy880
@srkmurthy880 Ай бұрын
కమ్యూ " నికృష్టులు"దేశద్రొహులు అభివృధ్ధినిరోదకులు కాబట్టి ఖాన్ గ్రేసు మోచేతి దగ్గరె సేటిలైపొయారు వీరిలో. ఒక్కనాయకుడు కూడా సరైనోడు లేడు ఖాన్ గ్రేసు కంపును ఇంపుగా స్వాసించటం వీరికి ఎంతో మత్తును ఇస్తుంది.
@revurmadangopal9403
@revurmadangopal9403 Ай бұрын
చాలా బాగా చెప్పారు కమ్యూనిస్ట్ కార్యకర్తలు ,సానుభూతిపరులు,ఓటు వేసేవారు అర్థం చేసుకొని నాయకులకు బుద్ది చెప్పాలి దేశం గురించి ఆలోచించి దేశానికి పాటుపడే పార్టీకి చేతనైనంత సాయం చేయాలి
@vijaymummadi7463
@vijaymummadi7463 Ай бұрын
సాయి గారు కమ్యూనిస్టులు ఎప్పుడు ఎలక్షన్ల ముందే మాట్లాడుతారు డబ్బుల కోసం పదవుల కోసం తప్ప దేని గురించి మాట్లాడుకోవాలి
@madhuramhoney1095
@madhuramhoney1095 Ай бұрын
కమ్యూనిస్టులు ఒకప్పుడు మంచి వారే కానీ ఇప్పుడు భారత్ అంటే మట్టి ఏమి లేదు అంటారు. RSS ఐతే ఎప్పుడు కూడా భారతమాత మా ఊపిరి ❤️ అంటారు. అదే RSS గొప్పదనం 🙏🙏
@harivarmauppalapati2571
@harivarmauppalapati2571 Ай бұрын
కమ్యూనిస్టులు ఎప్పుడు మంచి వారు కాదు, లెనిన్, మావో, చేగువీరా, కాస్ట్రో వీళ్లందరూ కొన్ని లక్షల మందిని చంపారు.
@Kakisudhakar
@Kakisudhakar Ай бұрын
దేశభక్తి విజయం
@marpuraju5528
@marpuraju5528 Ай бұрын
వామ పక్ష సిద్ధాంతం భారతీయ ఆత్మకు వ్యతిరేకం. అందుకే భారత్లో విఫలమైంది.. భారతీయుల ఆలోచనా విధానం మంచిది..శాంతి, సహనం కలిగినది...భారత్ గురించి ఆలోచించడం మాని భారత్లో విదేశీ భావజాలం నింపాలనే ప్రయత్నం వల్లనే విఫలమైనారు...
@sureshgouraram1529
@sureshgouraram1529 Ай бұрын
Correct bro
@glprasad4586
@glprasad4586 Ай бұрын
💯% true sir👍
@kpurushottamacharya9700
@kpurushottamacharya9700 Ай бұрын
కమ్యూనిజం అంతం= దేశం విజయవంతం.
@motorao863
@motorao863 Ай бұрын
ఇప్పుడు కమ్యూనిస్టులు వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నారు. లేకపోతే రాజకీయ దోపిడీలు చేస్తున్నారు. వీళ్ళకి హక్కులు తప్ప బాధ్యతలు ఉండవు
@ginnidevi3615
@ginnidevi3615 Ай бұрын
జై శ్రీరాం జై హింద్....
@Boddu.Bixapathi
@Boddu.Bixapathi Ай бұрын
జై హిందూ 🙏🙏
@pushkarjayanth
@pushkarjayanth Ай бұрын
సమ సమాజం ఎప్పటికీ సాధ్యం కాదు,సమతా సమాజం కావాలి.. ఇది హిందుత్వం ద్వారా మాత్రమే సాధ్యం
@SVenkatesh-ge7ur
@SVenkatesh-ge7ur Ай бұрын
జై ఆర్ ఎస్ ఎస్
@RamabrahmasastryPulluri
@RamabrahmasastryPulluri Ай бұрын
Ji Sree Ram 🙏🙏🙏🙏🙏🙏
@battiniprakash7245
@battiniprakash7245 Ай бұрын
చాలా మంచి విశ్లేషణ సాయి గారు.
@SuradaChandrarao
@SuradaChandrarao Ай бұрын
భారత దేశం బాగు కోసం ఆలోచించని ఈ కమ్యూనిస్టులు మాకు అవసరం లేదండి జాతీయ వాదులుగా మారమంటే ఇప్పుడున్న కమ్యూనిస్టులు వన్ పర్సెంట్ కూడా మారలేరు
@rajurajuGN-p5p
@rajurajuGN-p5p Ай бұрын
Super 🎉
@narayanaasl426
@narayanaasl426 Ай бұрын
కమ్యూనిస్ట్ లు తెలుసుకోండి
@YSaddle-lf7ps
@YSaddle-lf7ps Ай бұрын
@@narayanaasl426 పందులు కూ పన్నీరు మెచ్చదు
@markondaiaha7606
@markondaiaha7606 Ай бұрын
Correctga chepparu.
@Kkalluri1
@Kkalluri1 Ай бұрын
అది అయ్యే పని కాదు సామి. ఎందుకంటే వారి సిద్ధాంతమే అరువు తెచ్చుకున్నది.
@kasaiahchinnakelam2441
@kasaiahchinnakelam2441 Ай бұрын
#Vote4BJP
@chandraraothota182
@chandraraothota182 Ай бұрын
చాన కాలం తరువాత మంచి సబ్జెక్టు సెలెక్ట్ చేసుకుని చాలా హుందాగా మాట్లాడారు.కీప్ ఇట్ అప్ సాయిగారు.
@kasikiran7419
@kasikiran7419 Ай бұрын
💯💯💯💯👏👏
@yugandhardevagiri7122
@yugandhardevagiri7122 Ай бұрын
💯👌
@prrasadrao7802
@prrasadrao7802 Ай бұрын
బహుశా communism కు ఇస్లాం మంచి పోలిక ఉన్నది- రెండు కూడా దేశం కన్నా ప్రపంచమంతా వ్యాపించాలి అనే సిద్ధాంతం
@prabhakararao_gthrivedi4167
@prabhakararao_gthrivedi4167 Ай бұрын
పూర్వం కమ్యూనిస్టులు వేరు వారు నిస్వార్ధ పరులు ప్రస్తుత కమ్యూనిస్టులు వేరు స్వార్థపూరితంగా ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు, అందుకే ప్రజల్లో నమ్మకం సన్నగిల్లి ఎక్కడ సరైనటువంటి ప్రాధాన్యం లేదు రాజకీయంగా
@chandrasekhar5835
@chandrasekhar5835 Ай бұрын
Good analysis, appreciable 👏👏👏👏👏👏👏👏👏👏👏
@kguessmef8369
@kguessmef8369 Ай бұрын
జై hinduthva
@rajeswarivenkatakoti238
@rajeswarivenkatakoti238 Ай бұрын
ఇక్కడ కమ్యూనిష్టులు - సమసమాజస్థాపన అని హిందువులను మాత్రమే విమర్శించేవారు . మిగతా మతాల జోలికీ పోయేవారు కాదు. అదేమంటే నాస్తికత్వం అనేవారు. మిగతా వారు నాస్తికులా ? ఇదే వివక్ష ప్రతి జ్ణానం లేనివాడు వాగుతాడు.ఈ క్వాలిటీ అంటారు . ఎక్వాలిటీ సరిగ్గా ఆచరించలేదు.సిద్ధాంతాలను గాలికొదిలి - ఇందిరాగాంధీ ,కాంగ్రెస్ చంకలో పడి నలిగి పోయారు. సుందరయ్యలాంటి ఆ కాలంనాటి నిబద్ధత కలిగిన నేతలులేక పూర్తిగా చతికిల బడేను. కానీ వీరు చేసే కొన్ని ఆందోళనలు , రాలీలవల్ల - కొందరి పేదలకు మేలుజరిగేది. ప్రభుత్వాలు మేలుకునేవి.
@venkataveerabhadraraobhava8026
@venkataveerabhadraraobhava8026 Ай бұрын
జై శ్రీరామ్
@psambamurti1115
@psambamurti1115 Ай бұрын
జై శ్రీ రామ్
@indiants2080
@indiants2080 Ай бұрын
Jai sri ram
@g.kjagadeeswar8068
@g.kjagadeeswar8068 Ай бұрын
Well explained the communism.
@Suryaprakash-pr7mh
@Suryaprakash-pr7mh Ай бұрын
🙏🙏🙏
@UppulaPrabhakar
@UppulaPrabhakar Ай бұрын
జై భారత్ జై హింద్
@padmaprasad2493
@padmaprasad2493 Ай бұрын
Very good message
@swathidurgaraju9791
@swathidurgaraju9791 Ай бұрын
కమ్యూనిస్టుల వైఖరిపై యదార్ధ విశ్లేషణ చేశారు. దీనిని ప్రతి ఒక్క కమ్యూనిస్టు తప్పక విని తమ ఆలోచనా ధోరణిని మార్చుకోవాలి.
@swamykammary9057
@swamykammary9057 Ай бұрын
సాయి గారు మీకు అభినందనలు ధన్యవాదాలు మంచి సమాచారం అందిస్తారు హిందూ సమాజానికి దేశానికి
@pujaribalakrishna9170
@pujaribalakrishna9170 Ай бұрын
కరెక్టు
@tandavakrishnadesu7923
@tandavakrishnadesu7923 25 күн бұрын
దారి తప్పిన నాయకత్వం, ఇజం పోయి, స్వార్థం వచ్చింది
@sraokakani878
@sraokakani878 Ай бұрын
Excellent
@madadisampathrao3221
@madadisampathrao3221 Ай бұрын
Jai shree ram Jai hind jai bharath jai modiji
@SayannaBotla-qr3mq
@SayannaBotla-qr3mq Ай бұрын
Jay sanatan
@Saritha-cs5wp
@Saritha-cs5wp Ай бұрын
Super sir
@saradhi1242
@saradhi1242 Ай бұрын
Correct ga chepparu sir
@saladivishnu4503
@saladivishnu4503 Ай бұрын
Very Good Video sir.
@krovvidiseshachalam4885
@krovvidiseshachalam4885 Ай бұрын
కమ్యూనిస్టులు direct రాజకీయాలలోకి వచ్చారు, కాని rss indirect రాజకీయాలలో ఉన్నారు. జై bjp jai శ్రీరామ్
@sd7359
@sd7359 Ай бұрын
INDIA IS VISHWAGURU 🙏🙏🙏
@gsubbaraju1586
@gsubbaraju1586 Ай бұрын
Goodvideos 💯💯💯💯👍👍👍🙏🙏🙏🙏
@satyamrk
@satyamrk Ай бұрын
Super
@bharatkumar8661
@bharatkumar8661 Ай бұрын
Well said sir
@nagarjun1385
@nagarjun1385 Ай бұрын
sai garu super chepparu communism gurinchi.....marali ani korukundam
@RATNAKARRAOMADIRAJU
@RATNAKARRAOMADIRAJU Ай бұрын
చాలా కరెక్ట్‌గా చెప్పారు సాయిగారు. Jatheeyavaada communism ayyivunte r s s kante ekkuvaga Prakalloki adhikaaramloki Vellevaaru.
@goguilaiahgoguilaiah3693
@goguilaiahgoguilaiah3693 Ай бұрын
Jai sriram jai hindustan jai bharath.
@unknowncommonman
@unknowncommonman Ай бұрын
సాయి గారు ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉం ప్రజల క్షేమం గురుంచి నిజంగా ఆలోచిస్తేయ్ ఉత్తర కొరియా ఇంకా ఉండదు కనీసం వియత్నాం తోనేయిన సమానంగా పారిశ్రామికీకరణ జరుగును. కిమ్ జోంగ్ ఉం జనాలు గురుంచి ఆలోచిస్తారు అన్నది ఒక జోక్ మాత్రమే వాళ్ళు వల్ల గురుంచి అధికారులు గురుంచి మాత్రమే ఆలోచిస్తారు కానీ ప్రజలు గురుంచి ఆలోచించరు.
@sivapasumarthi823
@sivapasumarthi823 Ай бұрын
కమ్యూనిస్టులు పూర్వం ఎలాగా ఉంది ఎవరో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం కమ్యూనికృష్టులుగా వాళ్ల వాదన ఉంటుంది
@devarajaprasadtungala9011
@devarajaprasadtungala9011 Ай бұрын
Excellent narration ❤
@muralimohanpragada7063
@muralimohanpragada7063 Ай бұрын
ధర్మం నిలబెడుతుంది అధర్మం అంతం చేస్తుంది
@vidyaSagar-f9b
@vidyaSagar-f9b Ай бұрын
Correct sir🎉
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui Ай бұрын
Super explanation Sai sir Jai Hind
@thirupathidabakod3011
@thirupathidabakod3011 Ай бұрын
Jai sriram ❤
@sramanaidu1646
@sramanaidu1646 Ай бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ సాయి గారు
@miriyalaPepper
@miriyalaPepper Ай бұрын
జై RSS
@venkatanarasimhaamudalapal8758
@venkatanarasimhaamudalapal8758 26 күн бұрын
Jai హింద్ 🪷♿🔱🚩🚩🚩🚩🚩💯👌
@kasaiahchinnakelam2441
@kasaiahchinnakelam2441 Ай бұрын
#HinduLivesMatter
@nageswarraob7685
@nageswarraob7685 Ай бұрын
Ji sriram🙏🙏
@girijaprasadduggaraju6321
@girijaprasadduggaraju6321 Ай бұрын
Some videos, you are presenting good content 🎉
@viswanathammaturi4322
@viswanathammaturi4322 Ай бұрын
ఎగుడు దిగుడులు ఉండాలి అప్పుడే కాలం సాగుతుంది వుంటుంది
@KrishnaSwamy-n3k
@KrishnaSwamy-n3k 27 күн бұрын
Super sai garu .I am jawahar reddy kodad Suryapet jilla.
@rajaramesh9884
@rajaramesh9884 28 күн бұрын
Super sai anna
@gopalakrishnavemuri257
@gopalakrishnavemuri257 Ай бұрын
Superb commentary
@venkataraviprasadmaddi5818
@venkataraviprasadmaddi5818 Ай бұрын
Indian communists view point is self first internationalism second
@Vkrnaidu-v9m
@Vkrnaidu-v9m Ай бұрын
Jai bjp Jai Sriram bharathmataki Jai Jai Modi long live Bjp Jai Bharath jaihind namaste
@BABUSIRI273
@BABUSIRI273 Ай бұрын
Jai hindu ❤❤❤
@gsambasivaraogudivada8576
@gsambasivaraogudivada8576 27 күн бұрын
ఒక మంచి విశ్లేషణ చేశారు. వాళ్ళు చేసిన మంచి చెప్పారు. చెడు చెప్పారు. నిజానికి వాళ్లే లేకపోతే ఈ రోజున బడుగు జీవులు అనుభవించే జీవితం కానీ కార్మికులకు లభించిన హక్కులు కానీ ఉద్యోగులు అనుభవించే జీతాలు పెన్షన్ లు కానీ దక్కేవా? రజాకార్లు తెలంగాణ ప్రజలకు నరకం చూపిస్తుంటే ప్రాణాలకు తెగించి ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ పౌరులను కాపాడింది వాళ్లే కదా. ఇది నాణేనికి ఒక వైపు. రెండవ వైపు చూస్తే మీరు చెప్పినట్లు వాళ్ళకి జాతీయ వాదం లేకపోవటం. దేవుడు లేడని చెప్పటం. హిందూ మతానికి వ్యతిరేకంగా పని చేయటం. ఈ మూడు కారణాల వల్ల కమ్యూనిస్టులు వాళ్ళ వునికినే కోల్పేయారు . ఇది దేశానికి కూడా నష్టం చేసింది.
@Vkrnaidu-v9m
@Vkrnaidu-v9m Ай бұрын
Nijamaina Bharathahinduvuviga mee vivarana adbhutam jai Modi long live Bjp Jai Bharath jaihind namaste
@jnarayanan8275
@jnarayanan8275 23 күн бұрын
🇮🇳🚩🚩🚩🚩🚩🚩🚩
@ssnsarmachalla7352
@ssnsarmachalla7352 Ай бұрын
క్రమశిక్షణ పెరిగి సోమరితనం తగ్గుతోంది
@kethanguduru3446
@kethanguduru3446 25 күн бұрын
Communist ❌ national communist ✅....🙌
@muralikrishnakanneganti3975
@muralikrishnakanneganti3975 Ай бұрын
ఉత్తర కొరియా ఇంకా దారుణమైన స్థితి
@YSaddle-lf7ps
@YSaddle-lf7ps Ай бұрын
వాళ్లు ఇండియాలో గాలి మరిదిరాగా తిరుగుతున్నారు
@DVV.SatyanarayanaDVV.Satyanara
@DVV.SatyanarayanaDVV.Satyanara Ай бұрын
Why. Mps and mla tax not all free mps and mls
@jawaharparepally8247
@jawaharparepally8247 Ай бұрын
Bharath china yuddhamu lo BHARATH vodi pothe SWEETS pancchukunna dhurmarghulu COMYUNUST lu 😭😭😭 .
@shivadhfm2459
@shivadhfm2459 Ай бұрын
Adi inka pramadam
@VijayaLakshmi-m9q8n
@VijayaLakshmi-m9q8n 15 күн бұрын
Vaalla pani ayipoye natte sai gaaru inka evaru nammaru vaallani
@forme143
@forme143 27 күн бұрын
కొన్ని పార్టీలు చందాల కోసం స్టేట్మెంట్లు ఇస్తా ఉంటాయి వాటి ఉనికి పోగొట్టు కోకుండా ఉండటానికి . బూజు పట్టిన సిద్ధాంతాలతో ప్రజలను మభ్యపెడుతున్నాయి అటువంటి ఓటు బ్యాంకు గుర్తింపు లేని పార్టీ లు...🎉
@jvkrao4298
@jvkrao4298 Ай бұрын
సనాతనం శాంతి మతం మనం శాంతితో ఎలా బ్రతకాలో తెలుపుతుంది
@bingisrinivas4494
@bingisrinivas4494 Ай бұрын
ఏర్రోల్లు !
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 Ай бұрын
Example.. kerala... communist s ..all leaders Rich leaders...Antha.. Dabbulu...sampadhana 😢😢😢😢
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 Ай бұрын
Real communist... Eppudu..leru..Eppudu Antha...Dabblu tinevalle...
@siddharthaNutakki
@siddharthaNutakki Ай бұрын
Communism entha arachakamo Vijayawada prajalu chusaru inka communism ni accept chesede leedu
@r.r.r7240
@r.r.r7240 Ай бұрын
Worst in comedy communication
@kollurubharathsimha539
@kollurubharathsimha539 Ай бұрын
Vallu lekapothe freebies levantaru . Manchi nethina dharidhranni ruddhindhi Valle annamata👍
@user-tx4up3hg7cGhanshyam
@user-tx4up3hg7cGhanshyam Ай бұрын
ఏం అండి కంపు కంపు అని సంపుతున్నారు మీకు తెలుసా. ఈ కంపు పై పై నే వీళ్ళు లంచగుండి తనం వాళ్ళే వీళ్ళువేమీ పతి వ్రతాలు కాదు.. గోడల పై, పేపర్లు పై అంటే పుస్తకాల్లో వీళ్ళ విల్లనితులు ఓట్ల కోసం మే చేసింది. ఏ పుచ్చల పల్లి సుందరయ్య లా ఏమైన దానం చేశారా లేక పుణ్యం సాంపాదించార .. పోనీ వీళ్లలో ఏవ్వరైన అట్టెడుగు వర్గల లో ఉన్న ఏ వ్యక్తి ఉచ్చ స్థానంలో ఉన్నాడా.. లేదే వాల్లే దరిద్ర మైనా జాతులే చెడ్డి దొడ్డి కంపు గల్లె కదా లేదంటే .. చెపుతూ పొతే..
@jawaharparepally8247
@jawaharparepally8247 Ай бұрын
Na chinna thanamu lo voka slogun vunddedhi , Vosthunna tharamu madhi , chasthunna tharamu meedhi ani bjp ni vimarshincche varu commilu , Chivaraku commilu charithra lo kalisi pothunnaru 🤣🤣🤣 .
@subhashitsme
@subhashitsme Ай бұрын
😂😂😂
@revurmadangopal9403
@revurmadangopal9403 Ай бұрын
​@@subhashitsmeనిజం
@ananthapadmanabharaobharth8114
@ananthapadmanabharaobharth8114 Ай бұрын
Except our communists in China communists given importance to expansion of China by occupying numbering contries sir
@jawaharparepally8247
@jawaharparepally8247 Ай бұрын
Public ki anukulamgga siddhantthalu vunddali , siddhantha la ku anukulamgga public vunddaru , idhi marichipoyyaru commilu .
@Villageboys6278
@Villageboys6278 Ай бұрын
Jai RSS
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
National Roundup EP -126 | Suresh Kochattil | Sai Krishna | Nationalist Hub
1:01:01
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 329
9 PM  | ETV Telugu News | 2nd February "2025
22:26
ETV Andhra Pradesh
Рет қаралды 120 М.
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН