ఇసుక వివాదంలో అసలు నిజాలేంటి? | Journalist YNR Clear Analysis On AP Sand Issue | YNR

  Рет қаралды 68,986

Journalist YNR

Journalist YNR

19 күн бұрын

ఇసుక వివాదంలో అసలు నిజాలేంటి? | Journalist YNR Clear Analysis On AP Sand Issue | YNR
#JournalistYNR #APSand #Chandrababu #APGovernment #FreeSand #YSJagan #APMDC #JPVentures #FreeSandDetails #YNR #YNRAnalysis

Пікірлер: 273
@Yakub-tz8we
@Yakub-tz8we 18 күн бұрын
జగనన్న ప్రభుత్వంలో ఇసుక ఫ్రీ లేదు కానీ అందరికీ అందుబాటులో ధరలు ఉన్నాయి జగనన్న గవర్నమెంట్ లో 20 టన్నుల ఇసుక 11,000 చిల్లర అయ్యేది ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఇసుక ఫ్రీ అని చెప్పి టన్ను ఇసుక 12000 బోర్డు పెడుతున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారి పాలన ఇప్పటికైనా అర్థమవుతుందా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు
@impjasshvanth8240
@impjasshvanth8240 18 күн бұрын
బొచ్చు నేను 35,000 వేలు అయింది వైస్సార్సీపీ గవర్నమెంట్ లో 8 టోన్స్ sand. తెలియకపోతే తెలీసుకో
@sirishkumar627
@sirishkumar627 18 күн бұрын
Ycp government lo ton 730 ki konna with transport
@impjasshvanth8240
@impjasshvanth8240 18 күн бұрын
@@sirishkumar627 ikkada ton not more than 500 bro
@sirishkumar627
@sirishkumar627 18 күн бұрын
@@impjasshvanth8240 bro nenu election code time work start chesa bro.
@tarigopulaayyappa
@tarigopulaayyappa 17 күн бұрын
అరేయ్ ఇంతకన్నా కామెడీ ఉంటధరా? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో 20 టన్నుల ఇసుక 30,000 నుండి 40,000 తో లారీ ఇంటికి వచ్చేది...ఇప్పుడు అదే లారీ రాష్ట్రంలో ఆన్న ఏరియాలలో 70% 10,000 నుండి 12,000 లోపు వస్తుంది..
@mdinayatullamd2997
@mdinayatullamd2997 18 күн бұрын
ఫ్రీ బస్సు అన్నాము బస్సు మాది డ్రైవర్ మిరు తెచ్చుకొండి
@subbaramireddykanchi8259
@subbaramireddykanchi8259 18 күн бұрын
పెట్రోల్ కూడా 😅😅
@neerajachinta463
@neerajachinta463 18 күн бұрын
😂😂
@durga155
@durga155 18 күн бұрын
👏 super
@TAPIVPR
@TAPIVPR 18 күн бұрын
Avunu Nijame.
@KNSD1977
@KNSD1977 17 күн бұрын
😂😂😂
@user-bz3wf5lg9l
@user-bz3wf5lg9l 18 күн бұрын
కళ్ళు మూసీ జల్లా కొట్టడం, బాబు ఇజం
@పశ్చిమగోదావరిగేదె
@పశ్చిమగోదావరిగేదె 18 күн бұрын
😎ఉచిత ఇసుక తెచ్చుకుందామని ఎడ్ల బండి మీద పోతే,నాకు హెల్మెట్ లేదని, ఎడ్ల బండికి నెంబర్ ప్లేట్ లేదని 🙄ఇసుక ఇవ్వకుండా వెనక్కి పంపించారు.😥
@Userr_2365
@Userr_2365 18 күн бұрын
aa area medi?
@ravindrababu-mc8of
@ravindrababu-mc8of 18 күн бұрын
Bolli gadi cycle vesukelthe niche varu.
@golinagarjuna8410
@golinagarjuna8410 18 күн бұрын
Andhra govt policy tesukoni TELANGANA ki poyyi untavu ra "KARU"kutala vedava ne profile pic అన్న marchuku chavu అక్కడ car sir padaharu lo 0 vacchayyi ikkada why not 175 ani why not pratipaksha hooda ki diga jarcharu inka SIGGU rakapote ela? ప్రజలు 11 enduku iccharoo ippatiki ardam kakapovadam me SANNASI tananiki నిదర్శనం
@pinkjava85
@pinkjava85 18 күн бұрын
😂😂😂
@bchangalrayudu6413
@bchangalrayudu6413 18 күн бұрын
Sir that is Chandrababu garu, pavanklyan garu ,bjp.vari mahima. Prasninche pavanklyan garu yekkada unnaro artham kavadam ledu.
@majjisaikumar4787
@majjisaikumar4787 18 күн бұрын
మీరు చూపించే బ్యానర్ లోనే 1394 ఉంది అంత రేట్ ఎందుకు అయిందో చెప్పలేదు. జగన్ govt లో ఎంత ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఈ పథకం వల్ల చెల్లించే డబ్బు ఎవరికి పోతుంది. దీని సమాధానాలు చెప్పకుండా ఇది విశ్లేషణ అంటే ఎలా?
@NareshKumar-wk5yq
@NareshKumar-wk5yq 17 күн бұрын
Exactly... Oko banner lo 1200 1300 edo edo petiru... Asal aa 1200 deniko chepale
@k.naveenreddy174
@k.naveenreddy174 18 күн бұрын
మా ఊర్లో ట్రాక్టర్ ఇసుక 6000/ ఉండేది కానీ నిన్నటి నుండీ 7000/ ఇయెంది... అంటే ఫ్రీ గా ఇస్తున్నటీగా
@bonutirupathi9513
@bonutirupathi9513 17 күн бұрын
ఎక్కడ ఎర్రి పూకా..కుల గజ్జి నా కొడకా సొల్లు చెప్పకు
@karthikroyal9532
@karthikroyal9532 18 күн бұрын
సర్ ఫ్రీ అంటే ఫ్రీ నే కదా? థామ్సన్ కండిషన్స్ ఉంటాయనేది జనాలకు తెలియదు సార్😂😂😂
@SSSomsai
@SSSomsai 18 күн бұрын
వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 లో అధికారంలోకి వచ్చిన రోజు నుండే ప్రైవేట్ విద్య, ప్రైవేట్ వైద్య,ఇసుక, మద్యం, పచ్చ ఉగ్రవాద మీడియా సంస్థల పై పోరాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు,పేదలకు, బడుగు బలహీనవర్గాలకు, కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అందరికీ ప్రభుత్వం తరుపున అన్ని సేవలు అందుబాటులోకి తెచ్చి ప్రైవేట్ మాఫీయాలకు దోచుకోవడానికి అవకాశం ఇవ్వకుండా కొరకరాని కొయ్యగా మారిన సంగతి రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసిందే, ఆ కారణం చేత ఈ 5 మాఫియాలు ఒక సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో అందరూ సంఘటితంగా పేద, బడుగు బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం పైన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ, అన్ని వ్యవస్థలలో అమ్ముడుపోయిన వ్యక్తులను అడ్డం పెట్టుకొని అడుగడునా ప్రభుత్వాన్ని న్యాయస్థానాలలో ఉన్న న్యాయమూర్తుల సహాకారంతో పేదలకు మంచి జరగకుండా అడ్డుకొని, తీరా ఎన్నికల ముందు బీజేపీ పార్టీ పెద్దల కాళ్ళు పట్టుకొని పొత్తు కుదుర్చుకొని అమలు చేయడం సాధ్యం కాని తప్పుడు హామీలు ఇచ్చి దొడ్డి దారిన అధికారంలోకి వచ్చిన తెలుగు దొంగల ముఠా మొట్ట మొదటి రోజు నుండే రాష్ట్ర ప్రజలపై విపరీతమైన దాడులు చేయడం, గత ప్రభుత్వం లో నియమ నిబంధనలు ప్రకారమే చట్టాలను అమలు చేసిన పాపానికి ఆ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న పచ్చ సైకోలు రౌడీ రాజ్యం మొదలెట్టేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధ్వంసకాండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ 2029 ఎన్నికల వరకు అనుభవంచే పరిస్థితి ఉంటుందని ఇక ఈ రౌడీ మూకల రాజ్యంలో ఆ దేవుడే ప్రజలను కాపాడాలి అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు విశ్వసిస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ అయితే మొదలైందట....
@JohnBabuNekuri
@JohnBabuNekuri 12 күн бұрын
చాలా విపులంగా వివరించారు సర్. థాంక్స్..
@nopolitricksplease
@nopolitricksplease 18 күн бұрын
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా డ్రగ్స్ అంటారేంటి సార్, పవణ్ కళ్యాణ్ గారు వున్నా కూడా ఇలా ఇటుందా.. అబద్ధాలు ఆడకండి...
@karthikroyal9532
@karthikroyal9532 18 күн бұрын
అంటే అది 😂😂😂
@T136-b3g
@T136-b3g 17 күн бұрын
​@@karthikroyal9532POWER STAR is my inspiration 💪 Gandhi ee generation kooda choodaledhu.. but POWERSTAR gutka Gandhi evm thunderstorm Pawankalyan 😂😂😂😂😂😂😂😂
@Rajjua310
@Rajjua310 16 күн бұрын
Pawan sir kuda padhavi kosam apaddapu hami chepparu CBN ki pawan ki Theda ledhu anna
@SreenivasaraoKodi
@SreenivasaraoKodi 18 күн бұрын
అంతా బాగానే చెప్పారు,మరి టన్ను ఇసుక రేటు 1294 రూ బోర్డుల సంగతేమిటి,285 రూ పోను మిగిలిన డబ్బు సి టాక్సా,ఎల్ టాక్స్
@ghousebashasyed18
@ghousebashasyed18 18 күн бұрын
Super bro yevaru power lo unte valla side matldutunnaru
@pavankumartalapaneni8839
@pavankumartalapaneni8839 17 күн бұрын
Orey kojja adi only vizag lo matramey anantapur dist lo tonn 195 rs ey ra lucha district ki oka rate vuntundhi lucha na kodakallara em bokka teliyadhu meeku
@tarigopulaayyappa
@tarigopulaayyappa 17 күн бұрын
ఆ బోర్డు ఆగణం పూడి నుండి రాజమండ్రి వరకు ఇసుక తొలాలి అందుకే ఆ ధర including రవాణా చార్జెస్..
@SRR-555
@SRR-555 18 күн бұрын
SIR YS JAGAN GOVERNMENT ONE TIPPER 12,000 TO 14,000 RUPEES NOW TDP LEADERS SAYS 18,500 ONE TIPPER
@Sivmanhar
@Sivmanhar 18 күн бұрын
అవును 😭 చాలాబాధాకర మేస్త్రి ల జీవితం 😢
@impjasshvanth8240
@impjasshvanth8240 18 күн бұрын
సొల్లు వొద్దు ఒక్క టిప్పర్ లో ఎన్ని టోన్స్ sand వేసారో తెలుసా రా నీకు. నాకు వైస్సార్సీపీ గవర్నమెంట్ లో 10 టోన్స్ sand 35,000 అయింది తెలుసుకొని పెట్టు లేకపోతే padavallani అదిగి కనుకో
@mpraju8973
@mpraju8973 18 күн бұрын
టన్ను 1394
@LakshminarayanaMala
@LakshminarayanaMala 18 күн бұрын
వై ఎన్ ఆర్ గారు ఫ్లెక్సీ ల మీద టన్నుకు 1394 అని ఉంటే మీరేమో 285 అంటారు తప్పులు ఎత్తి చూపండి అంతేకానీ తప్పును సరిదిద్ద కండి
@suryaprakasaraovajjala4178
@suryaprakasaraovajjala4178 18 күн бұрын
నది నుండి రీచెస్ కు వచ్చే ఇసుక ఖర్చు కూడా వైసిపి కలిపింది. కానీ కూటమి వారు వైసిపి వారు రీచేస్ దగ్గర కుప్పలు పెట్టిన ఇసుక అమ్ముతున్నారు. రిచేస్ వద్ద ఇసుక అయిపోతే, అప్పుడు వుంటుంది కూటమి ఇరకాట.
@పశ్చిమగోదావరిగేదె
@పశ్చిమగోదావరిగేదె 18 күн бұрын
📞హలో ఉచిత ఇసుక పథకం ఎలా ఉందమ్మా. 📞టన్నుకి 1394+ SUPER 6 తీసుకొని ఉచితంగా ఇస్తున్నారండి.😎🙏
@sekharkchandra6391
@sekharkchandra6391 18 күн бұрын
sir in vizag TDP PEOPLE DESTROYED DC PAPER OFFICE
@nopolitricksplease
@nopolitricksplease 18 күн бұрын
దీనిని బట్టి మీకు ఏమర్ధమైనింది... మీరు కూటమి కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసారు...
@Traveler_123_
@Traveler_123_ 17 күн бұрын
ఇతను కూడా బెదిరి పోయినట్టున్నాడు పాపం. అంతా అట్లనే ఉందిలే ఏం చేద్దాం కానీయండి
@murraliitirumalaseetty8287
@murraliitirumalaseetty8287 18 күн бұрын
😂😂😂పదండి ముందుకు పదండి ఈయనే అదే ynr కూడా వస్తాడు 😂😂😂😂
@undavalliharibabu2927
@undavalliharibabu2927 18 күн бұрын
ఉచితం కాదు రేటు కొద్దిగా తేడా ఉంది.అంతే...
@nagendranakka5070
@nagendranakka5070 18 күн бұрын
You are changing slowly.....
@AshokKumar-hm9js
@AshokKumar-hm9js 18 күн бұрын
DEVELOPMENT STARTED ROOOOI
@amaranadhareddy-mr2ue
@amaranadhareddy-mr2ue 18 күн бұрын
Ynr gaaru Sand rate between 14-19 ,it was rs 5000/- and more,per tractor 4.5 tonnes ,people have forgotten ,this Also kooda meeru Analyse cheyandi Yerpedu sand incident,tdp ela sand mafia ni run chesindo kuda between 2014-19 analyse cheyandi,
@neerajatiruvaipati3780
@neerajatiruvaipati3780 18 күн бұрын
మీరు బ్యానర్ లో ఉన్న రేటు మీరు చూడలేదు.టన్ను475/- ఇప్పడు టన్ను య288/- అని చెపుతున్నారు. అక్కడ వసూలుచేసేది 1339+ట్రాన్స్ పోర్ట్ 1339-288=1051రూపాయలు అందరూ పంచుకొన్నారన్నమాట.
@kammidilakshmayya9588
@kammidilakshmayya9588 18 күн бұрын
ఇసుక తీసుకునే వారు ఇస్తున ఎవరికి ఎల్తుంది
@shankarrao7878
@shankarrao7878 18 күн бұрын
మరి ఈ టన్న 1390 రేట్ బ్యానర్ ఏమిటి?
@user-dj8sh2ut8z
@user-dj8sh2ut8z 18 күн бұрын
Ammudupoiena Y N R Board 1394 per ton yenti okka chota 1294 Ani undhi. Nuvvu 288/- antunav.
@impjasshvanth8240
@impjasshvanth8240 18 күн бұрын
అది అంత కలిపి రా ట్రాక్టర్ కీ ఏ రేట్. ట్రాక్టర్ లో ఎన్ని టోన్న లు వాసరో నువ్ ఫస్ట్ తెలుసుకో. ఒక్క ట్రాక్టర్ లో 5 టోన్స్ sand ఉంటది
@kiran8716
@kiran8716 18 күн бұрын
When cost is zero GST is also zero
@nutakkinrao8648
@nutakkinrao8648 18 күн бұрын
2018 lo Vijayawada lo drugs gurinche police ke complaint echanu, no response. Media ke echanu, they highlighted, but police department na meedha reverse case pettaru, Ala untadhe
@venkateshg1785
@venkateshg1785 18 күн бұрын
2019 lo emchesavu pettava? Neeku nyayam jariginda?
@nutakkinrao8648
@nutakkinrao8648 18 күн бұрын
Police department tho fight chayse false case ane thepinchukunna.
@reddydcm8090
@reddydcm8090 17 күн бұрын
Thanks for the excellent and detailed explanation.
@bujjibabu7620
@bujjibabu7620 18 күн бұрын
Jai Jagan anna jai ho CM sir
@suryanarayanarokkam2601
@suryanarayanarokkam2601 18 күн бұрын
Free sand meaning tdp, janasena, bjp dhopidi start ayindi
@ap24d70
@ap24d70 18 күн бұрын
టీడీపి కి అంతా భూమ్రాంగ్ అవుతుంది
@Agggghhhhhhhhh
@Agggghhhhhhhhh 18 күн бұрын
Bro news complete ga cheppu,. 1300 for ton
@vinayakyrc5497
@vinayakyrc5497 18 күн бұрын
1275, 1375, 1475 సంబంధించిన బోర్డులు ఎందుకున్నాయి?
@BPremanand
@BPremanand 18 күн бұрын
Also Ganjai more available the said areas
@ITzyourboyvishant106
@ITzyourboyvishant106 17 күн бұрын
Baga ardham ayyetatlu chepparu
@harikrishnamck990
@harikrishnamck990 17 күн бұрын
గుర్రం తో కాపురం వదిలి గాడిదతో చేసినట్లుంది😂😂😂😂😂
@satyanarayanamadina2922
@satyanarayanamadina2922 17 күн бұрын
Clear cut analysis superb
@dvasu6253
@dvasu6253 18 күн бұрын
1 ton ku up to1300 Ani antunnaru meeru a mata cheppaledu endukani
@wenodkrishna168
@wenodkrishna168 18 күн бұрын
E yana ABN lo Pani chesadu. Yenthaina vuntundi kada.
@impjasshvanth8240
@impjasshvanth8240 18 күн бұрын
అది ఒక్క ట్రాక్టర్ రేట్ ఒక్క ట్రాక్టర్ లో ఎన్ని టోన్స్ sand వేసారో తెలుసుకో రా బాబు ఫస్ట్
@kasiviswanadh1981
@kasiviswanadh1981 18 күн бұрын
Public always think the final price to home
@ravindrababu-mc8of
@ravindrababu-mc8of 18 күн бұрын
Cbn gadiki thelicidi mosamay
@krishnareddy2180
@krishnareddy2180 17 күн бұрын
ఇంతకు ముందు 18000 కి టిప్పర్ ఇసుక ఫుల్ గా వచ్చేది.eppudu 19000 కి టిప్పర్ కి బాడి లెవెల్ కి ఇస్తున్నారు ఉచితంగా.
@srikanthponigoti7464
@srikanthponigoti7464 18 күн бұрын
1300/-😢
@bhavyareddy4090
@bhavyareddy4090 18 күн бұрын
Babu gari visionary, 40yrs experienced akkada.
@tsr3655
@tsr3655 18 күн бұрын
AnthaShowSirSameToSame😂😂😂🎉
@anilkumarmukiri6156
@anilkumarmukiri6156 18 күн бұрын
Jagan time loney bagundikada sir meeru cheppinattu
@jtv2799
@jtv2799 18 күн бұрын
Y. నారా. రాజు....❗ ఏంటి సంగతి... ❓ నీవు పచ్చ మందలో కలిసిపోయినట్టు ఉన్నావే... 🤔 👉 ప్రభుత్వ Point Of View ఒక విధంగా ఉంది... 👉 YCP Point of View ఒక విధంగా ఉంది... But.... Election తరువాత YNR Point of View... And Presentation మారింది.. ఏంటి సంగతీ.. ❓ 🤔
@ravindrababu-mc8of
@ravindrababu-mc8of 18 күн бұрын
Lanza ki yevaru money isthe vaday mogudu
@ManojKuma657
@ManojKuma657 17 күн бұрын
We are happy sand retes are reduced
@narasimhammvl6161
@narasimhammvl6161 11 күн бұрын
రాజకీయ నాయకుల రంగు లో మార్పు తప్ప క్వాలిటీ లో పెద్ద మార్పు ఉండడేమో!!!!!
@velpulabala3867
@velpulabala3867 14 күн бұрын
475 per ton senarage and loading including transportation from reach to stock point 286 per ton only for senarage and loading......fell the difference here
@sarathchandra8715
@sarathchandra8715 17 күн бұрын
Dear sir When submitting some data Please use digit visualization rather than reading or saying becuase Difference between A and B would be much easy So please do that A small suggestion from a big fan
@mbkmurthy1986
@mbkmurthy1986 17 күн бұрын
Leaders ki vache varaku yee plan untundi.
@kammidilakshmayya9588
@kammidilakshmayya9588 18 күн бұрын
Govt వచ్చే డబ్బు ఎక్కడ
@The_4-Charms.
@The_4-Charms. 17 күн бұрын
What about rate noted on flexi, 1300.00 aproxmately. Pl describe
@ganeshbandi3010
@ganeshbandi3010 16 күн бұрын
Why YSRCP excellent policy failed? May be due workers coming from outside.
@madhava241
@madhava241 17 күн бұрын
Present telavadu kaani ycp time lo nenu chala problem face chesanu..new policy vastundi ani 6 month aapesaru appude nenu house start chesanu
@dorababuchicks9088
@dorababuchicks9088 17 күн бұрын
Lorry 11000 అయ్యేది, ఇప్పుడు ఎంత అవ్వుద్ది. తగ్గాలిగా లేకపోతే free ఎలా అవ్వుద్ది.
@mohammadmadeenabasha1393
@mohammadmadeenabasha1393 18 күн бұрын
Prajala nundi vyatirekata appude kanapadadu endukante kodataremo ani bayapadutunnaru... Aina ippudu reach lalone undi sand nxt month nundi untadi
@user-qs8dl1lu5h
@user-qs8dl1lu5h 16 күн бұрын
Free gas estam delive charges kinda 900 katandi.
@shrujankumar1878
@shrujankumar1878 18 күн бұрын
Banner lo vasina amount sangathi ati
@anneswarrao2706
@anneswarrao2706 18 күн бұрын
మరి రీచ్ ల దగ్గర పెట్టిన ధరలు గురించి, బ్యానర్ ల గురించి చెప్పడం లేదు మీరు. మిమ్మల్ని నిజాయితీగా జర్నలిజం చేస్తారు అని అన్ని వీడియోలు చూసేవారిమి ,కానీ ఇప్పుడు మీరు కూడా అధికారం ఎక్కడ ఉంటే అక్కడే వార్తలు చదువుతారు అనిపిస్తుంది.
@mkurmachari2916
@mkurmachari2916 18 күн бұрын
Good analysis, kani isuka reach la lo ton 1200 pyna board lalo rasi vundhi dhanipy clarity ivvagalara ynr garu, meeru 285 ani yela cheputhunnaru
@tcreddy100
@tcreddy100 17 күн бұрын
మరి బానర్ లో టన్ను ధర 1295/- లు అని వ్రాసారు.
@chsaireddy22
@chsaireddy22 17 күн бұрын
₹200 కాదు YNR గారు 1200+ or 1400 200 కి ఎక్కడద ఇవ్వటం లేదు 😢
@amaramuralikrishnajaganann2685
@amaramuralikrishnajaganann2685 17 күн бұрын
Ynr garu mee voice marindi sir
@chilakagovinda4396
@chilakagovinda4396 17 күн бұрын
అన్న మీతోమేము మాటలు అడవచ్చ ఈ sand గురించి మా జిల్లా లో స్టాక్ పోయంట్ లో 365 rs కి సాండ్ అమ్ముతున్నారు అది మా నుంచి సుమారుగా 80km దూరం ఉంది ఫ్రీ సాండ్ cast టన్నుకు 365+transport 80km గానూ 10టన్స్ గానూ9600 పడుతుంది మొత్తం 3650+9600=13250అవుతుంది ఇప్పుడు అది జగన్ గారి టైమ్ లో 8000 ఐఎది sir eippudu మా వరకు వచ్చేసరికే ఫ్రీ సాండ్ లేదు
@user-wm8il4gl6b
@user-wm8il4gl6b 18 күн бұрын
Sir kakinada lo oka కార్యకర్తను కొట్టాడట ..too much sir
@suryachandramanisetti8163
@suryachandramanisetti8163 17 күн бұрын
ఉచిత ఇసుకరాక క్రితం మా ఊరికి ట్రూ విల్ ట్రక్కు ఇసుక 2000 కు వచ్చింది ఇసుక ఫ్రీ అయినాక రాత్రి ఫోన్ చేస్తే 3000 అంటున్నాడు ఇదేనా ఇసుక ఫ్రీ అంటే
@rajasekhara7564
@rajasekhara7564 17 күн бұрын
ఉచిత ఇసుక విధానం మాదిరే ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇదే విధంగా డీజిల్ ధర, జియస్టి, డ్రైవర్ బత్తా, ఆర్టీసీ బస్సు బాడుగ ఇవన్నీ చెల్లించి, ఆతరువాత ఉచిత బస్సు ప్రయాణం చేయాల్సి ఉంటుందేమో??? ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపకం విషయంలో కూడా ఇదే విధంగా టర్మ్స్ ఉంటాయేమో???? "ఉచితానికి" కొత్త అర్థం చెప్పిన కూటమి ప్రభుత్వం "ఇదే కదా చంద్రబాబు నాయుడు గారి చాణక్య నీతి అంటే...."
@Im4Jagan-user-nn1be4wr6p
@Im4Jagan-user-nn1be4wr6p 17 күн бұрын
YSRCP ప్రభుత్వం Already తవ్వి తీసిన ఇసుక కూటమి ప్రభుత్వం అమ్ముతుంది.... కూటమి ప్రభుత్వం సొంతంగా ఇసుక పాలసీ రూపొందించి తవ్వి తీసి ఎంతకూ ఆమ్ముతుంది....?
@nagesh5458
@nagesh5458 17 күн бұрын
Secret of Jagan's defeat is found out. All youth wanted to defeat Venu Swamy's prediction which indirectly caused the defeat of Jagan.
@privateac5506
@privateac5506 18 күн бұрын
Ninna Journalist Sai Eroju YNR Changing soon 😂
@venkateswarlujakkam3379
@venkateswarlujakkam3379 17 күн бұрын
నువ్వు ynr బలేగా టర్న్ అయ్యావు
@BPremanand
@BPremanand 18 күн бұрын
In Machilipatnam Railway station area ,slums area ,Naveenmittal colony ,Bus Complex area ,Roads encouraging areas, Aseervadapuram West drainage Encouraging areas M MC out scutsaeas every baddikotlalo Ghutakalu ainylu open GA available vunnavi.,majority GA painters , Tapy workers, Sanitary workers and etc varu Use chesthunnaru .
@nagarajareddykv4607
@nagarajareddykv4607 18 күн бұрын
Please the exact cost that is being paid/ collected per ton of sand may please be ascertained and report 🙏
@sathishkumarnammiteja6482
@sathishkumarnammiteja6482 17 күн бұрын
All free babu😂😂😂కానీ సవరణలు😂😂😂
@user-kj2kc5qt1u
@user-kj2kc5qt1u 18 күн бұрын
Drugs gurinchi police lagku chepite valla dwara Tdp vallaku information chravestunnaru. Tdp vallu caching thanthunnaru.
@Swapna1244
@Swapna1244 16 күн бұрын
Acceptancy lekapothe 465 petti konukkunipovatame
@arjun_3969
@arjun_3969 16 күн бұрын
CBN పైన విషం చిమ్మటమే YNR జీవిత లక్ష్యం
@kanapalabhanumurthy1654
@kanapalabhanumurthy1654 9 күн бұрын
Leave alone sand issue YSRCP has utterly failed regarding land titling act, why it has failed to bring facts about lt people were not fully aware of it.
@sekharkchandra6391
@sekharkchandra6391 18 күн бұрын
yu have been mislead by news it is RS 1390
@impjasshvanth8240
@impjasshvanth8240 18 күн бұрын
అదే okka ఎర్రిపుకు క్వశ్చన్ ra
@impjasshvanth8240
@impjasshvanth8240 18 күн бұрын
అసలు sand రేట్ అంత లేదు నేను మొన్న టిసుకున్న నాకు వైస్సార్సీపీ గవర్నమెంట్ కన్నా ఇ గవర్నమెంట్ లో హాఫ్ రేట్ కీ వొచ్చింది sand
@namburirammohanrao
@namburirammohanrao 17 күн бұрын
వై ఎన్ ఆర్ ప్రసాద్ గారిని పిలవలేదు ఏంటి సార్ పిలవండి ఆయన డిబేట్లో చూడాలని ఉంది మీరిద్దరూ డిబేట్ చేస్తే చాలా బాగుంటది ఎందుకంటే మీరు మీరు రెచ్చగొడుతుంటే ఆయన ఇంకా బాగా రెచ్చిపోతున్నాడు
@jrcr4004
@jrcr4004 18 күн бұрын
free sand for 1200 sale.. what is controversy
@Someshdandi2335Dandi
@Someshdandi2335Dandi 17 күн бұрын
Sir edhi chandranna Government😢
@nishvlogs176
@nishvlogs176 17 күн бұрын
Asalu isuka meda GST enti emina goods bayati nunchi techukuntunnama idorakam dochukovadama😮
@subbareddyavutu2084
@subbareddyavutu2084 17 күн бұрын
1349 బ్యానర్ ఏమిటి సార్.
@telugupadyalu...6927
@telugupadyalu...6927 17 күн бұрын
Andariki telusu isuka ycp Hayam lo isuka em jarigindo 😅
@chowdarymerla4729
@chowdarymerla4729 17 күн бұрын
విజనరీ కాస్తా..ఇసుకనరీ అయిపోయాడు..😂😂😂😂..
@user-ck1bm1sy7c
@user-ck1bm1sy7c 18 күн бұрын
Ynr sir nijalanu nirbhayanga cheppalu miru vasthavavalanu dachi issue based videos cheyakandi sir plese
@potnurusantosh9482
@potnurusantosh9482 17 күн бұрын
Then what is this 1394/ Per ton.? I didn't get the logic.
@arunakumari9792
@arunakumari9792 17 күн бұрын
ఇప్పుడు pcl😂 టాక్స్ వేస్తున్నారండి p=పవన్కళ్యాణ్ c=చంద్రబాబు l=లోకేష్
@shaikhagimalangbaba9605
@shaikhagimalangbaba9605 18 күн бұрын
What about Government income
@bevarasankaru7418
@bevarasankaru7418 18 күн бұрын
YNR గారు కూడా టిడిపి లో చేరిపోయారు
@SubRamanyam5665
@SubRamanyam5665 17 күн бұрын
Prajala numdi action/ reaction yemi vundadhu. Saamaanyulu bharimchadame, amtha avagaahaana vunte vote ku dabbulu teesukoru 😢
@TAPIVPR
@TAPIVPR 18 күн бұрын
CBN - OPEN ga cheat chestadu. But No one can find it. That is CBN speciality. PK what are you doing? Did you find the 33k girls.
@srinivasg5483
@srinivasg5483 17 күн бұрын
యిష్టం వచ్చినట్టు రవాణా ఖర్చులు వేసి వసూలు చేస్తారు.. అవి ఏ జేబు లోకి పోతాయి.. యివి నువ్వు విశ్లేషణ చేయాల్సినవి
@viswakalluru8467
@viswakalluru8467 16 күн бұрын
Kadapa lo mundhu 4000rs epude free gha 5000rs
@varunkumar-ck1df
@varunkumar-ck1df 17 күн бұрын
బ్యానర్ లో రూ.1394/- సార్. మీరు రూ.285 అంటున్నారెంటి సార్.
@sivann5535
@sivann5535 18 күн бұрын
మీరు ఎన్ని చెప్పినా చంద్రబాబునాయుడు మాటల్ని న మ్ము కానీ ఎలా గెలిచాడు ఆ భగవంతుడికి తెలియాలి
@subbareddyparlapalli3931
@subbareddyparlapalli3931 17 күн бұрын
Pawan kalyan lanti powerful artist and ruler vachina taruvatha kuda drugs ap lo perigipotundi ante babu ku telisi untadi.
@user-kj2kc5qt1u
@user-kj2kc5qt1u 18 күн бұрын
Pprajalu cheptharu hnnarandi YSRcP vallu Tdp ni support cheyoddu..
КОМПОТ В СОЛО
00:16
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 30 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 10 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 12 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 27 МЛН
КОМПОТ В СОЛО
00:16
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 30 МЛН