Journey of Lalitha EP 4

  Рет қаралды 4,645,017

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Paadutha Teeyaga is a unique programme and first of its kind. The main objective of this programme is to bring out emerging singing talent into limelight.
Launched in the year 1996 "Padutha Theeyaga" has so far completed more than 400 episodes. During its journey across various seasons, Padutha Theeyaga has introduced many new talents to Telugu Film Industry.
#PaduthaTheeyaga # SpBalu,

Пікірлер: 471
@siamims4841
@siamims4841 11 ай бұрын
This was more than ten years ago.. అబ్బా అబ్బా అప్పుడే ఎంత అద్బుత గమకాలు పాడావు బంగారు తల్లి.. గమక కోకిల.. One of these days please sing Venkateswara Suprabhatam.. we want to listen to it every morning for the rest of our lives 🙂🙂🙂
@RamaiahRamanaboina
@RamaiahRamanaboina 5 ай бұрын
😊,, CR
@subbaraorao3968
@subbaraorao3968 2 жыл бұрын
బంగారూ నీ పాట విని నా కళ్ళు ఆనందంతో చెమర్చేయి.నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంతో అద్రృష్టవంతులు.ఆ పరమాత్మ నీకు ఆయురారోగ్యాలని ప్రసాదించి నీ గాత్రం ద్వారా ఇంకా ఎన్నో పాటలు వినిపించాలని ప్రార్ధిస్తున్నాను
@madhurakavidinakar3001
@madhurakavidinakar3001 Жыл бұрын
Good
@srinivasarao2100
@srinivasarao2100 3 жыл бұрын
ఈ పాట ఇంత బావుంటుందని నీ నోటి వెంట విన్నాకే దీని రుచి బాగా తెలిసింది TQ TQ TQ బంగారం Sssssssuuuuupppppeeeerrrrrrrrrrrrrr
@tangellamudisatyanarayanar3092
@tangellamudisatyanarayanar3092 Жыл бұрын
vbhy
@haribabunannuri7100
@haribabunannuri7100 2 ай бұрын
S
@dharmavaramraghavendra7215
@dharmavaramraghavendra7215 3 жыл бұрын
చాలా అద్భుతంగా పాడావు చిట్టి తల్లి.....బాలు గారి ముందు పాడటం అంటే చాలా ధైర్యం ఉండాలి ....Miss you Balu garu....మీరు మా మధ్య లేక పోయినా మా మనసులో ఎల్లప్పుడు ఉంటారు.....
@shaiknoorudhin7486
@shaiknoorudhin7486 3 жыл бұрын
.wd
@jksrinivas4093
@jksrinivas4093 3 жыл бұрын
@@shaiknoorudhin7486 to
@jksrinivas4093
@jksrinivas4093 3 жыл бұрын
@@shaiknoorudhin7486 of
@jksrinivas4093
@jksrinivas4093 3 жыл бұрын
@@shaiknoorudhin7486 If we
@papireddyaamandala8833
@papireddyaamandala8833 2 жыл бұрын
@@shaiknoorudhin7486 8
@madupuumamadupuuma3162
@madupuumamadupuuma3162 4 жыл бұрын
అద్భుతమైన పాట అలవోకగా పాడినతీరు మధురానుభూతి కలిగించింది
@padmagoud9167
@padmagoud9167 5 ай бұрын
🎉🎉
@lakshmisunku1543
@lakshmisunku1543 2 жыл бұрын
Suuuuper Sri lalita chala baga padavu naa favourite singer
@venkaiahchowdary64
@venkaiahchowdary64 2 ай бұрын
బంగారు తల్లి అద్భుతం🎉🎉🎉
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 8 ай бұрын
Glowing performance... Bharth Mata Bidda creating new horizons❤❤❤❤❤ high pitch also... rapidly growing$Rocking
@kannurirao5903
@kannurirao5903 Жыл бұрын
కిII శేII బాలుగారు కి పాదాభివందనం 🙏, చిట్టి తల్లి ని పాట చాలా చాలా బాగుంది. నీవు పాట కంటే చాలా చాలా అందం గా వున్నావు. ని గొంతు చాలా బాగుంది. నీ పాటలు కు తిరుగు లేదు తల్లీ! నీ ముద్దు ముద్దు మాటలుతో అందరినీ కట్టి! నీ ప్రక్క తిప్పు కున్నావు తల్లి! నీ పాటలు తెలుగు ప్రజలు విని ఆనందంలో ములుగు పోతున్నారు!👏 👍🙏
@sudhakarreddyp3231
@sudhakarreddyp3231 Жыл бұрын
Excellent Amma..thalli...
@ramamoorthyrao3070
@ramamoorthyrao3070 Жыл бұрын
प्यारी बहन "श्री ललिताम्बिका" रूपी श्री ललिता जी, सूपर सूपर सूपर ।
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 Жыл бұрын
Amma super talli 🙏💐🌺👌👌👌👌
@rajashriK-in1xf
@rajashriK-in1xf 13 күн бұрын
Na Daggira words levu ! Okkadanni kurchuni Mudu sarlu Vinnanu! You are already a Blessed child !More Blessings from me Lilitamma
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 жыл бұрын
శ్రీలలితా!! ఏ పాటనేపాడనూ అని మమ్మల్నడుగుతున్నావా!!!!? నువ్వేపాటపాడినా మాకిష్టమే!!! బంగారుతల్లీ👍
@ktarak8131
@ktarak8131 5 ай бұрын
రోజులో ఒకసారి అయిన ఈ పాట వింటాను.....మాటల్లేవ్
@DSSMD1984
@DSSMD1984 Жыл бұрын
సూపర్ రా చిట్టీ తల్లీ చాలా బాగా పాడినవ్ బంగారం తల్లీ
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 2 жыл бұрын
చాలా చాలా బాగా పాడావ్ శ్రీ లలితా గారు ❤️🙏🙏🙏👍 వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి ఎంత బాగా అంటే అంత బాగా పాడారు నాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి వెరీ వెరీ వెరీ గుడ్ 👍
@pophadigangareddy8481
@pophadigangareddy8481 2 жыл бұрын
శ్రీలలిత గానం మధురం చిట్టీ తల్లి.
@saathikvv
@saathikvv Жыл бұрын
Inta manchi singer Sri Lalita ni maaku ichinanduku parents ki thanks 🙏
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 2 жыл бұрын
Baga padavu thalli✋
@nazeerbasha8367
@nazeerbasha8367 2 жыл бұрын
తల్లీ నీ పాట విన్న తరువాత ఇక మాటల్లేవ్ చాలా చాలా ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నా God bless you తల్లీ
@venkateswararaoaddala501
@venkateswararaoaddala501 2 жыл бұрын
Extraordinary task to the little champ... Superb
@atchibabuatchibabu1300
@atchibabuatchibabu1300 2 жыл бұрын
Super amma
@pmattaiah1094
@pmattaiah1094 2 жыл бұрын
చాలా అందంగా పాడినావు చిట్టి తల్లీ..
@padminiranikodali326
@padminiranikodali326 Жыл бұрын
Amma నీకు భవిష్యత్ చాలా ఉంది తల్లి గొడ్ బ్లేస్ you thalli
@atchibabuatchibabu597
@atchibabuatchibabu597 Жыл бұрын
Super sri lalitha talli good
@padminiranikodali326
@padminiranikodali326 Жыл бұрын
Amma.Tali తండ్రి కి ప్రతి సెక్ను నమస్కారం.చేస్తూ వాల. మాటా ఎపుడు దటకు.నీకు మంచి లైఫ్ ఉంది
@jagannathrao6689
@jagannathrao6689 2 жыл бұрын
शुभकामनाएँ.
@gouthamivarudhinig6185
@gouthamivarudhinig6185 Жыл бұрын
Entho mandhi kalakarulanu kalamatalliki parichayam chesina ETV radhasaradhulaku naa dhanyavadalu Venkat kandulur
@jonnalagaddasreeramanaidu4796
@jonnalagaddasreeramanaidu4796 2 жыл бұрын
నేను ఈ పాప పాటలు చాలా ఇష్టంగా వింటాను.గతకొన్ని సం"గా
@AnjiAnji-dr9mx
@AnjiAnji-dr9mx 2 жыл бұрын
11111r rye ŕ the vqqqqq 1w12 ca.1rffgffffffgebe gf gf vtŕrrŕrŕŕŕŕŕŕv 23rd ŕď scruff ď deff ďdŕŕdrde33bvģ3f1rqxqd2ev rev 23vvrr tere and to 44 ŕe4444ŕ4rrŕ1rrr fcnrv
@AnjiAnji-dr9mx
@AnjiAnji-dr9mx 2 жыл бұрын
11111r rye ŕ the vqqqqq 1w12 ca.1rffgffffffgebe gf gf vtŕrrŕrŕŕŕŕŕŕv 23rd ŕď scruff ď deff ďdŕŕdrde33bvģ3f1rqxqd2ev rev 23vvrr tere and to 44 ŕe4444ŕ4rrŕ1rrr fcnrv
@palanipalani7760
@palanipalani7760 2 жыл бұрын
Big
@bagaiahbagaiah237
@bagaiahbagaiah237 2 жыл бұрын
@@palanipalani7760 jom
@chvvsatyanarayana8305
@chvvsatyanarayana8305 2 жыл бұрын
Wow. Super vioce chaduvula Tali eakkade vunda. Anpistunnadi ,
@chandrashekarchandrashekar7817
@chandrashekarchandrashekar7817 Жыл бұрын
Super super and very good singer and keep it up and all the best and God bless you.
@selvarajkannan9923
@selvarajkannan9923 2 жыл бұрын
Fancy Doll 💅Estimable Lalitha Gaaru.Perspicaciously you cannot hide rather cover the Sun with hands.and whew ! You have mesmerising voice and you designed ur own life plan becoming as a singer.success is neither magical nor mysterious,it is to be attracted by persons.God sent to you two full bag of ever glittering gold coins,please be accept 🙏.
@devilkingfreefire-zz6xv
@devilkingfreefire-zz6xv 2 жыл бұрын
Ok ok to
@sureshy3965
@sureshy3965 2 жыл бұрын
See.lalitha.supar.thali
@pshankarrao3402
@pshankarrao3402 2 жыл бұрын
Chiranjeevi. srilalitha. Is a gretast singar. mooments in smallage. lo padinathiru. Adbhutham.
@visni2724
@visni2724 2 жыл бұрын
అద్భుతం లలితమ్మ.
@mramanjaneyareddy6844
@mramanjaneyareddy6844 Жыл бұрын
సూపర్ రా చిట్టి తల్లి చాలా అద్భుతంగా పాడావు నిన్నుకన్న తల్లి దండ్రులకు హృదయ పూర్వక ధన్యవాదములు తల్లి సూపర్.👌👌👌👌👌🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🎤🎤🎤🎤🎤
@parandhamaiahgantadhzn3299
@parandhamaiahgantadhzn3299 Жыл бұрын
O L L Om
@parandhamaiahgantadhzn3299
@parandhamaiahgantadhzn3299 Жыл бұрын
L
@kanakadurga9807
@kanakadurga9807 2 жыл бұрын
శ్రీ లలితాsuper
@dharmavarapuseetharam1163
@dharmavarapuseetharam1163 2 жыл бұрын
Super talli
@shareefshaik7919
@shareefshaik7919 2 жыл бұрын
Kalakalam jevinchu thalli mee thllidandrulaku pdabivanddnamulu gurou amma nee swarniki namaskaramulu
@krishnaraokaki908
@krishnaraokaki908 Жыл бұрын
కన్నీళ్ళు తెప్పించేశావు
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 2 жыл бұрын
Lalitamma mudduga kammaga paadavu talli.god bless u ra
@vulavalapudisivaprasad2330
@vulavalapudisivaprasad2330 10 ай бұрын
GOD BLESS YOU SRILALITHA BANGARU THALLY
@sambamurthyb504
@sambamurthyb504 3 жыл бұрын
Super singer very wounded you are
@mmunikatappa6549
@mmunikatappa6549 2 жыл бұрын
Super song Chinni keep it up God bless you Chinni
@BogalaNavaneethReddy
@BogalaNavaneethReddy 2 ай бұрын
చాలబాగుంది❤❤❤
@bingimuralibingi6796
@bingimuralibingi6796 3 жыл бұрын
సూపర్ చిట్టీ
@Venkateshh77599
@Venkateshh77599 3 жыл бұрын
ఈ పాటను పాడుతాతీయగాలో ఉషా లిప్సిక ఇంకా ఎంతోమందిపాడారు కానీవాళుఇంతబాగపాడలేదు
@venkatramlxmisanaboina2149
@venkatramlxmisanaboina2149 2 жыл бұрын
Naabadhani 🌹thaginchi 🌹naavasamya 🌹ayawuthali 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@narsaiahmogiloji3164
@narsaiahmogiloji3164 2 жыл бұрын
Super naani
@r.subbarao528
@r.subbarao528 2 жыл бұрын
మహాద్భుతమైన గానం.భవిష్యత్తు లో మంచి గాయనివి అవుతావి తల్లి.👌👌👌👍👍👍
@vijayalakshmigummadi4940
@vijayalakshmigummadi4940 2 жыл бұрын
Excellent For HER.
@nagabhushanamgottipati2243
@nagabhushanamgottipati2243 2 жыл бұрын
Chala baga padavu amma
@pvasu1723
@pvasu1723 Жыл бұрын
Your Parents are great God bless you
@smallexperements4692
@smallexperements4692 4 жыл бұрын
Super song very very nice
@ggopalachary3770
@ggopalachary3770 3 жыл бұрын
చాలా బాగుంది బాగుంది
@chandrashekharvanapalli5849
@chandrashekharvanapalli5849 3 жыл бұрын
ఎన్ని సారులు విన్నానో నాకే లెక్కలేదు, తనివి తీరలేదు
@sreeramyavangala1112
@sreeramyavangala1112 Жыл бұрын
For me also
@hementraghu5819
@hementraghu5819 4 ай бұрын
❤ in ​@@sreeramyavangala1112
@ramanji3764
@ramanji3764 3 ай бұрын
)l
@eswarrenu281
@eswarrenu281 3 ай бұрын
Yes , నేను కూడా
@ramalingaiahmariyala6890
@ramalingaiahmariyala6890 2 ай бұрын
Yes
@udayagedda6752
@udayagedda6752 4 жыл бұрын
SriLalitha, I have gone thru many of your songs, I feel this your first on the stage remains the best yet. Being the first you didnt have any stage fear, so confident and so clear, almost performing.. You will be singing for very long. God Bless.
@srinivasaprasadmaddala9381
@srinivasaprasadmaddala9381 3 жыл бұрын
Super
@dhanalakshmiganti5232
@dhanalakshmiganti5232 2 жыл бұрын
Super song 👌👌👌👌
@seshagirirao4782
@seshagirirao4782 2 жыл бұрын
Extraordinary, future great, wish you very very much
@nunnasivashankar8903
@nunnasivashankar8903 4 жыл бұрын
Talli sri lalitha bangaram nanna god may blessing you
@dharmavarapuseetharam1163
@dharmavarapuseetharam1163 Жыл бұрын
Talli neevu maakante vayusulo chinna kani neelovunna Sangeeta Saraswati mataku Namaskaram God bless you talli
@chodisettirambabu9206
@chodisettirambabu9206 2 жыл бұрын
Super 💖💖💖💖
@seshagirirao4782
@seshagirirao4782 Жыл бұрын
BALU SIR WE MISS YOU VERY MUCH
@vnarasareddyvakamalla1525
@vnarasareddyvakamalla1525 3 ай бұрын
అద్భుతం బంగారు తల్లి
@kvplakshmirani480
@kvplakshmirani480 Күн бұрын
ఈ చిన్నారి ఈరోజు ఒక ఇంటి ఇల్లాలైంది శతమానంభవతి. 🎉🎉🎉🎉
@khajashaik3279
@khajashaik3279 3 жыл бұрын
All The Best Papa.💚💙💜💖💛💝🤍🖤💘🤎💞💕🧡❤💔💚💞💕💕💕💕💕💕
@ramuramuch5137
@ramuramuch5137 Жыл бұрын
Wow super super super 🎉
@seshagirirao4782
@seshagirirao4782 Жыл бұрын
SRILALITA A DARE DEVIL SINGER, WITH GOLDEN VOICE
@miniprasad7022
@miniprasad7022 Жыл бұрын
I am from karala your song and soud is very good o k my douter
@autoraju564
@autoraju564 2 жыл бұрын
Very good bless you
@ankireddyv1026
@ankireddyv1026 Жыл бұрын
ఆ బంగారు తల్లికి నా ఆశీస్సులు ఆ పరమేశ్వరుని ఆశీస్సులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆ తల్లి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు నిండగా చల్లగా బతకాలని ఆ భగవంతుడు ప్రార్థించుచున్నాను
@ggopalachary3770
@ggopalachary3770 3 жыл бұрын
అద్భుతం
@MassMahaRajaRavi
@MassMahaRajaRavi 2 жыл бұрын
ఝుమ్మంది నాధం పాట వింటే ఏ భావన నాకు కలిగిందో . ఇప్పుడు అలా ఉంది నాకు. థాంక్యూ రా చిన్నితల్లి.
@veunugopalacharykanduri7944
@veunugopalacharykanduri7944 4 жыл бұрын
పల్లవి : అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే కలలు చెదిరినా పాటే కలతచెందినా పాటే ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను ఏ పాట నే పాడను... చరణం : 1 ఏలుకుంటే పాట మేలుకుంటే పాట పాడుకుంటే పాట మా దేవుడు ॥ శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో శ్రీశ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం ఆ సుప్రభాతాలు ఆ భక్తిగీతాలు పాడకుంటే మేలుకోడు మమ్మేలుకోడు ఏ పాట నే పాడను... చరణం : 2 తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల పాల కన్నా తీపి పాపాయికి ॥ రామలాలీ మేఘశ్యామ లాలీ తామరసనయన దశరథ తనయ లాలీ ॥ ఆ... రామలాలికి ఆ ప్రేమగీతికి రాముడైన పాప ఇల్లాలికి... ఈ లాలికీ ॥పాట॥ చరణం : 3 చేరువై హృదయాలు దూరమైతే పాట జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట ఎందుకో ఎందుకో... నా మీద అలిగాడు చెలికాడు ఎందుకో నా మీద అలిగాడు చెలికాడు ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు నిదురకాచిన కంట కల అయిన కాలేడు ॥ గారాలు నీరాయే తీరాలు వేరాయే మనసు మీరాలాయే వయసేటి పాలాయే ॥॥
@jogibalakrishna1889
@jogibalakrishna1889 4 жыл бұрын
+-.*
@rajyalaxmu2769
@rajyalaxmu2769 4 жыл бұрын
.
@vallabharao6979
@vallabharao6979 3 жыл бұрын
🙏🙏🙏👍
@chinnagangaram1193
@chinnagangaram1193 2 жыл бұрын
Shebash beta shri Lalitha God blessyou papa very good shathayush manbava Nuvvu padikalalapatu challaga undali.
@satyanarayanarajumudunuri4819
@satyanarayanarajumudunuri4819 3 жыл бұрын
Bangaru thalli , gold ornament
@dhanalakshmiganti5232
@dhanalakshmiganti5232 2 жыл бұрын
Super song 👌👌👌👌
@dhanalakshmiganti5232
@dhanalakshmiganti5232 2 жыл бұрын
👌👌👌👌
@srinivasaraobogadi2768
@srinivasaraobogadi2768 2 ай бұрын
Very very nice bangaru Thalli
@kistaswamyharathi5788
@kistaswamyharathi5788 2 жыл бұрын
Super ra thalli
@mallikarjung3423
@mallikarjung3423 4 жыл бұрын
ఈ చిన్నారి నిజంగా అదృష్టవంతురాలు.
@venkatswamyamaravadi6809
@venkatswamyamaravadi6809 4 жыл бұрын
Gama maths?
@sudhasudha1327
@sudhasudha1327 4 жыл бұрын
Super 👍👍👍👍👍
@muralimuralikrishna8407
@muralimuralikrishna8407 3 жыл бұрын
Vv
@visni2724
@visni2724 Жыл бұрын
Madhuram madhuram no words.
@golaganagowri6029
@golaganagowri6029 2 жыл бұрын
Very nice thalli
@damburupradhan9295
@damburupradhan9295 Жыл бұрын
Voice. Very nice 😊
@swamydachepally9042
@swamydachepally9042 2 жыл бұрын
Srilalitha well God bless you thalli
@venkatramlxmisanaboina2149
@venkatramlxmisanaboina2149 2 жыл бұрын
Prati 🌹vaka 🌹taliki 🌹ipaata 🌹ankitham 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@maddikishor4911
@maddikishor4911 4 жыл бұрын
నిన్ను కన్న తల్లి తండ్రులు చాలా అదృష్ఠ్తవంతులు నీకు మంచి భవిష్యత్ వుంది కన్నా
@rameshtelam5959
@rameshtelam5959 Жыл бұрын
+j
@vijaykumari2622
@vijaykumari2622 Жыл бұрын
Super song
@t.anilkumar7586
@t.anilkumar7586 4 жыл бұрын
Nice beta ...my favourite Little Singer🎤🎧
@gani.ganesha6647
@gani.ganesha6647 3 жыл бұрын
Good I am pleased to see you
@ramanjaneyareddy1605
@ramanjaneyareddy1605 4 жыл бұрын
Excellent performance.God bless you Baby.
@NareshKumar-ft4ek
@NareshKumar-ft4ek 3 жыл бұрын
Super
@kusumaguvvada2348
@kusumaguvvada2348 4 жыл бұрын
Sweet voiceeeeeee
@lsudhakar8444
@lsudhakar8444 2 жыл бұрын
Ok 👌👌👌👌👌👌 or 🪔 🪔
@akmohandoss7207
@akmohandoss7207 Жыл бұрын
Super very nice God bless you 👍👍👍🌷🌷
@Hd-tl7su
@Hd-tl7su 2 жыл бұрын
God bless you talli.
@hanumap1001
@hanumap1001 3 жыл бұрын
So sweet baby
@pentasrinivas5592
@pentasrinivas5592 2 жыл бұрын
Super ra talli👍👌God bless you
@apcmsmadikeri6753
@apcmsmadikeri6753 2 жыл бұрын
Very fine signing song kumari lalita god bless you
@rajagopalkamadi3743
@rajagopalkamadi3743 4 жыл бұрын
అద్బుతంరా తల్లీ
@nalluriravikumar3276
@nalluriravikumar3276 2 жыл бұрын
Excellent singing baby sri Lalita sweet song 🎵
@umamaheswararao5808
@umamaheswararao5808 4 жыл бұрын
చాలా బాగా పాడావు చిన్నారి నీకు నా దీవెనలు...
@sidharthanpoovath5099
@sidharthanpoovath5099 2 жыл бұрын
Baby Srilalitha sweetly sang this song also. Clarity ifs noticeable. I am spending my time listening your songs. Thanks.
Journey of  Lalitha EP 7
6:00
etvteluguindia
Рет қаралды 1,3 МЛН
Manase Kovelaga Song Performance By Sri Lalitha | Padutha Theeyaga | ETV
9:23
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 121 МЛН
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 16 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 41 МЛН
Paadutateeyaga on 3 rd December 2012 Part 3
17:03
etvpaduthatheeyaga
Рет қаралды 826 М.
Padalani undi prelims round 2
2:55
Mrudula Sankaramanchi
Рет қаралды 2,9 МЛН
Rasamayi "DARUVU" || Telugu Folk Songs || Episode 3 || Part 01
22:05
Journey of  Lalitha EP 16
10:49
etvteluguindia
Рет қаралды 5 МЛН
Choodaramma Satulala | Dushera 2023 | Day 4 | Srilalitha Singer
5:29
Srilalitha singer
Рет қаралды 868 М.
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 121 МЛН