జులై 1 నుంచి కొత్త చట్టాల అమలు... కొత్త చట్టాలపై భిన్నాభిప్రాయాలు | Story Board | Ntv

  Рет қаралды 133,033

NTV Telugu

NTV Telugu

Ай бұрын

జులై 1 నుంచి కొత్త చట్టాల అమలు... కొత్త చట్టాలపై భిన్నాభిప్రాయాలు | Story Board | Ntv
#newcriminallaws #storyboard #ntv
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

Пікірлер: 218
@narasimharaokoppuravuri5671
@narasimharaokoppuravuri5671 Ай бұрын
ఏది చేసినా ఫస్ట్ నాయకులకే నొప్పులు వస్తాయి,,బొక్కలు లేక పోతే వీళ్ళ పప్పులు ఉడకవు పాపం,,జనాన్ని కొట్టటం ,,దోచుకోవడం కుదరదు. సత్వర న్యాయం అంటే మరి నొప్పి,,ఎందుకంటే ఎలక్షన్స్ లో తప్పుకోవాలా మరి 1st నొప్పి వీళ్ళకే, కబ్జాలు,,దౌర్జన్యం,, కుదరవు ఇంక కారాలి ఈ నాయకులకి
@MrBhasker21
@MrBhasker21 Ай бұрын
Bro tell your opinions also bro, I think It may be helpful to our country bro
@MrBhasker21
@MrBhasker21 Ай бұрын
Correct what you said bro
@golichandu8796
@golichandu8796 Ай бұрын
కొత్త చట్టాలు రావాలి.
@PrasadG.prasad-fc3vi
@PrasadG.prasad-fc3vi Ай бұрын
ఉరిశిక్ష లేకపోవడంతో అచ్చులు మానబంధాలు ఎక్కువైపోతున్నాయి
@vishnuchalla5559
@vishnuchalla5559 Ай бұрын
తప్పు చేసిన వాళ్లకు ఆందోళన తప్పదు కానీ. దేశ వ్యతిరేక మీడియాలకు కూడా ఆందోళన తప్పదా. జై భారత్
@RR-nl7px
@RR-nl7px Ай бұрын
Power is not perminent to any one. Example Jagan next will be Godi and amit sha.
@thulasiram8982
@thulasiram8982 Ай бұрын
​@@RR-nl7px jaglag ni lanti vademo.... but modiji gariki alanti ibbandi undadu..... chattam, nyayam and dharmam eppudu modiji gari lanti dharmatmulaku chuttame
@ashokthummapudi9934
@ashokthummapudi9934 Ай бұрын
గత 75 సంవత్సరాలుగా పాత చట్టాల్ని అమల్లో ఉన్నాయి వాటి వల్ల బాధితులకు ఎలాంటి న్యాయం జరగలేనప్పుడు ఆ చట్టాలు ఫెయిల్ అయినట్టే కదా ఇప్పుడు వాటిలో కొత్త చట్టాలు తెస్తే తప్పేముంది చూద్దాం ఒక 20 ఏళ్ళు ఇవి కూడా ఫెయిల్ అయితే అప్పుడు మళ్ళీ కొత్త చట్టాలు చేసుకుంటాం
@KnRKnRKnR0105
@KnRKnRKnR0105 Ай бұрын
ఈ చిల్లర ప్రతిపక్షాలు కి ఏం తెల్వదు , మన దేశానికి ఉత్తర కొరియా లాంటి , చట్టాలు కావాలి , ఇప్పుడు చేస్తున్న కొత్త చట్టాలు చాలా చిన్నవి
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 Ай бұрын
Correct niyantha paalana aithe dhuula theeri poddhi
@pld434
@pld434 Ай бұрын
ఈ చట్టాలలో ఒకసారి నువ్వు కూడా ఈ వలలో నువ్వు కూడా ఒకసారి చిక్కు కోవచ్చు అప్పుడు నీకు అర్థం అవుతుంది
@K.Srinivas_kirana_store
@K.Srinivas_kirana_store Ай бұрын
Ippudu cheyyandi vudhyogalu,levani,roads levani,TG Ani,dharalu perigayani,dharnalu, lockup deathe.
@KnRKnRKnR0105
@KnRKnRKnR0105 Ай бұрын
⁠అంటే అత్యాచారాలు చేసే వాళ్ళకి , ఆ చట్టాలు , అంటే మైనర్ ల మీద అత్యాచారాలు చేసే వాళ్లని వదిలి పెట్టే చట్టాలు కావాలి అంటున్నారు మీరు
@olivequbah7064
@olivequbah7064 Ай бұрын
Uthara Korea ki. Vellipothe saripothadhi. Ekkada enduku.
@rajeshwarraocheeti4827
@rajeshwarraocheeti4827 Ай бұрын
100%implement చేయాలి ప్రతిపక్షాలు ఏది చేస్తామన్న చేయనీవవు.media కూడా వీమర్శలు చేయకుండా నిజాలు చెప్పండి.మోడీ govt.అన్నీ మంచిగా చేస్తుంది అని ఆశిద్ధము.New crimanal act వల్ల లాభాలు వుంటవి
@Truth-Speaker
@Truth-Speaker Ай бұрын
Vani guvva
@anjanpokuri6198
@anjanpokuri6198 Ай бұрын
Ordinary people will lose their freedom of speech and whoever in the ruling party they influence police and file cases without crime also because police only supreme we know back days right
@vedakiran1
@vedakiran1 Ай бұрын
Apura ayya
@SivaparvathiSiva-m1k
@SivaparvathiSiva-m1k Ай бұрын
ఫస్ట్ ఇండియాలో ఉంటూ. తింటూ పక్క దేశాలకు వింత పడే.. కాల్చి పారేయాలి.. కింగ జామున్ ఆ దేశంలో అమలు చేస్తున్న లాంటి న్యాయ చట్టాలు రావాలి
@kallabaisrinivas8925
@kallabaisrinivas8925 Ай бұрын
100% ఇంప్లిమెంట్ చేయాలి
@RaviTimmangaari-wb1hs
@RaviTimmangaari-wb1hs Ай бұрын
మనిషి బతకాలంటే ఫుడ్ కావాలి ఏది తిందామన్నా ఏమి తాగుదామా అన్ని కల్తీ నూనె కల్తీ పప్పు కల్తీ పాలు కల్తీ చేసేవారు దొరికితే 100 కోట్లు జరిమానా వెయ్యాలి మరణ శిక్ష వేయాలి అప్పుడే భారతదేశం బాగుపడుతుంది
@gundasatish3423
@gundasatish3423 Ай бұрын
క్రిమినల్ లా లో కఠిన చట్టాలను చేర్చాలి దేశ భద్రత మహిళా భద్రతలో చాలా చాలా కఠిన చట్టాలు చేర్చాలి
@SrinuKasapa
@SrinuKasapa Ай бұрын
లంచాలు తీసుకున్న వారికి a చట్టం వర్తిస్తుంది
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 Ай бұрын
Ye chattam varthisthundhi kaadhu thesukone vaadi bhuddhi maaraali aa sommu asuhddamtho samaanam anukunte vaadi bhuddhi maaruthundhi
@MrBhasker21
@MrBhasker21 Ай бұрын
About your idea jagah rules have to go brother
@chanticmchanti6816
@chanticmchanti6816 Ай бұрын
చట్టం ఎప్పుడూ రాజకీయ నాయకులకు చుట్టాలే అనడం లో ఎటువంటి సందేహాం లేదు.
@vishnuchalla5559
@vishnuchalla5559 Ай бұрын
అదేకదా మార్చేది కఠినం చేసేది. ,,సోయతో ఉండాలి ప్రజలు,,
@newchannel-es9oo
@newchannel-es9oo Ай бұрын
Chattam chuttam dharmam sathruvu
@arunajyothi790
@arunajyothi790 Ай бұрын
కేసు లు తీర్పు లు దీర్ఘ కాలం కొనసాగరాదు
@manurinagaraju9986
@manurinagaraju9986 Ай бұрын
ముమ్మాటికీ అమలు చేయాల్సిందే.
@prasadgopala1565
@prasadgopala1565 Ай бұрын
I support ❤ new law
@racchasyamkumar5519
@racchasyamkumar5519 Ай бұрын
Best act
@garikipatidivyaaswini1388
@garikipatidivyaaswini1388 Ай бұрын
We just love the new laws ❤❤❤
@arunajyothi790
@arunajyothi790 Ай бұрын
వేరే దేశాల్లో చట్టాలు కఠినంగా వుంటాయి కాబట్టి సాధారణఫ్ రుల జీవితాలు శాంతి వెళ్ళి పోతాయి
@kathyaynisurendar8084
@kathyaynisurendar8084 Ай бұрын
మీ విశ్లేషణ చూస్తూ ఉంటే కొత్త చట్టాలు మీకు నచ్చనట్టు ఉన్నాయి ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉన్నాడు కదా విశ్లేషణలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి భారతదేశం బాగుపడటం ఇష్టం ఉండదు
@kunchalamurali6034
@kunchalamurali6034 Ай бұрын
Correct 💯
@muralinkrishna1108
@muralinkrishna1108 Ай бұрын
విదేశి భక్తులకు కొత్తచట్టాలు ఇబ్బందే మరి,,😂😂😂
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 Ай бұрын
Correct
@vishnuchalla5559
@vishnuchalla5559 Ай бұрын
Veri good❤
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Ай бұрын
correct 💯 baga chepparu thankyou very much
@PavankumarGullapalli
@PavankumarGullapalli Ай бұрын
India muslims chiristians secular hindus ki problem vunnai
@user-st3vz6mt2q
@user-st3vz6mt2q Ай бұрын
ప్రభుత్వాలు ,పాలకులు అంటే వారి వారి పాలనలో ప్రజలను దోచుకోవడమే ఇదే పాలన చట్టాలు అంటే.
@bujjibabu2865
@bujjibabu2865 Ай бұрын
😊 మ న దేశములో ఆర్ధిక నేతలు నానాటికీ ఎక్కువై పోతున్నవి. ఈ నేరస్థులకు అధికార పార్టీ రిసార్ట్ గా తయారైంది. ఇది సిగ్గు చేటు. ముందుగా కాబట్టి ఆర్ధిక నేరములో క్రొత్త చట్టము. చేయాలి. దేశ అభివృద్ధికివెన్నెముక లాంటి ఆర్ధిక వ్యవస్థకు క్యాన్సర్ వచ్చినా అటు కేంద్ర ప్రభుత్వము ఇటు న్యావ్యవస్థపట్టించుకోకుండాఅశ్రద్ధ చూపాయము తగదుకాబట్టి ఈ ఆర్థిక నేరస్థుల పై మరింత కఠిన మైన్ క్రొత చట్టాలు ఆర్థికాభివృద్ధికి పాటు పడాలి. అప్పుడేమన దేశ ఆర్థికాభివృద్ధినానాటికీ అభ్వృద్ధి చెందుతుంది. అశ్రద్ధ చేస్తే మన ఆర్థిక వ్యవస్థ మరింతగా నిర్వీరము చెందుతుంది. చిత్త శుద్ధితో క్రొత్త చట్టాలు తీసుకు వచ్చి అమలు చేయాలి. పేద ప్రజల పరిస్థితి మరీ అంతః అద్వానము చేయకూడదు.
@SuryaMantha
@SuryaMantha Ай бұрын
Desa ద్రోహం anedi 100% వుండాలి..
@enugantisuman2252
@enugantisuman2252 Ай бұрын
Ok right 👍😊
@Rasool-basha99
@Rasool-basha99 Ай бұрын
న్యాయవాదులను పెంచండి...చాలు.. దేశం బాగుపడుతుంది... ఒక్క చిన్న కేసు 5ట్ 7పడుతుంది 😂😂
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 Ай бұрын
కాల్ రికార్డింగ్ లను అనుమతించని చట్టం యీ కొత్త చట్టాలను ఎలా అనుసరిస్తుంది అన్నది బాగా అర్థమవుతుంది. నాలుగు చక్రాల వాహనం నడిపేవాడు స్పృహతో జాగ్రత్త తోను సిక్షపడుతుందనే భయం తోను ఆబాధ్యతతోను నడపాలి. తోటి పౌరులను అనవసర యిబ్బందిలకు గురిచేయ్యకూడదనే ఎక్కడా వ్రాసి లేని నిబంధనను అందరూపాటించలి. యీ కాల్ రికార్డింగ్ నిబంధనల చట్టాన్ని పాటించని అధికారుల పోలీసుల వంటివారి బెదిరింపులకు గురికావలసి వస్తోంది. ఫోన్ సంభాషణను రికార్డ్ చేయడానికి మరో రికార్డింగ్ పరికరం వుంటే చాలు. దానిని వాడితే ఫోన్ సంభాషణ రికార్డు చేయవచ్చు. యిలా రికార్డు చేసి కోర్టుకి వెళితే తిరిగి బాధితుల మీదే కేసు పెట్టడానికి యీ నిబంధన వలన అవకాశం వుంది. సంఘవ్యతిరేక శక్తులు పెట్రేగి పోతాయి. నిబంధనలు ఉల్లంఘించ కుండా చేయలేనట్టి, ఆచరణకు వీలుకాని నిబంధనలు పెట్టీ ఏమిటిలాభం. ప్రజల్ని మరింత కాల్చుకు తినడమే తప్ప.🎉
@pattabhiramayyaadibhatla7608
@pattabhiramayyaadibhatla7608 Ай бұрын
ఈమార్పులు చాలాబాగున్నాయి.
@SaiSeshadrischoolRampakhana
@SaiSeshadrischoolRampakhana Ай бұрын
Very very appreciable changes in IPC.. JAI HIND, JAI BJP 🙏
@BhaskarPolaboina-fs2oh
@BhaskarPolaboina-fs2oh Ай бұрын
మీ నాలిక కోస్తే అన్ని బాగుంటాయి
@arunajyothi790
@arunajyothi790 Ай бұрын
అమ్మ య్య బ్రతికించారు
@dewpoint1637
@dewpoint1637 Ай бұрын
Fir police వాళ్ళు తాయారు చేయక పోతే ఆన్లైన్ fir చేసుకోగలగలి మిగిలినవి పరవాలేదు ఏదైనా మొదలు పెడితే మార్పులు చేర్పులు అవే వస్తాయి మార్పు తేవడం మంచిదే
@kumbhamravi1966
@kumbhamravi1966 Ай бұрын
వందల వేల లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి దేశాన్ని వదిలి పారిపోయిన వారికి ఎలాంటి చట్టాలు ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులు మరియు రాజకీయ నాయకులు లంచాలు తీసుకుంటే వారికి వర్తించే చట్టాలు ఏమిటి😮
@aswinkumar9941
@aswinkumar9941 Ай бұрын
అలాగే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసే వారి వద్ద నుండి మీడియా వ్యక్తులు బెదిరించి డబ్బు లేదా కానుకలు వసూలు చెయ్యడానికి కూడా నెరలుగా లెక్కించి ఆయా చానల్స్,లేదా వ్యక్తులకు శిక్షలు ఉండాలి
@revanthsoma1148
@revanthsoma1148 Ай бұрын
అసలు భారతదేశంలో చట్టాలు మొత్తం రద్దు చేసి ఎవరినైనా దోచుకోవచ్చు ఎవరినైనా మర్డర్ చేయొచ్చు ఎవరి ఆస్తులు లేని ధ్వంసం చేయొచ్చు తగల పెట్టొచ్చు.. విచ్చలవిడి అవినీతి చేసిన రోడ్లు బ్లాక్ చేసి ప్రజలకు ఇబ్బందులు గురిచేసిన ఏం చేసినా ఎటువంటి శిక్షణ లేకుండా చట్టాలు చేయాలి సిగ్గుందా మీకు
@anakalis9182
@anakalis9182 Ай бұрын
Congress vochindante ade jaruguthavi.
@SuryaMantha
@SuryaMantha Ай бұрын
Mari eppudu tevali... Eppudu techhina.. Ide తంతు... Ekkadi ఒక chota start cheyyali
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 Ай бұрын
కాలం మారింది
@AadhiNarayana-wc7uo
@AadhiNarayana-wc7uo Ай бұрын
❤❤❤❤❤
@venkataramireddy3605
@venkataramireddy3605 Ай бұрын
Kotha chattalu amalu manchide anukundham
@gogikarsatishheart5564
@gogikarsatishheart5564 Ай бұрын
Jai Ho Mata 🤱 BHARAT Mata 🇮🇳🙏
@FunnyBeachChairs-jw5rk
@FunnyBeachChairs-jw5rk 28 күн бұрын
ఈ బిజెపి వాళ్లు ఎన్ని చట్టాలు తెచ్చినా ఉన్నత వర్గాల కోసమే చట్టాలు పేదవాడు పేదవాడు గానే ఉంటాడు వానికి శిక్షలు పడతాయి మనకు స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయితది ఏ ఒక్కలకన్నా మన భారతదేశంలో ధనవంతుని పిల్లలకు ధనవంతులకు శిక్షలు పడ్డాయా
@jnarayanan8275
@jnarayanan8275 Ай бұрын
🇮🇳🚩🙏🙏🙏
@ravikrishna3080
@ravikrishna3080 Ай бұрын
ఇందులో వున్న నెగిగేటివ్స్ చెప్పారు, మరి పాజిటివ్ సంగతులు లేవు అంటావా?
@user-ms7ec6es8h
@user-ms7ec6es8h Ай бұрын
🎉🎉🎉🎉
@kanakaiaharakala1556
@kanakaiaharakala1556 29 күн бұрын
ఓం నమఃశివాయైచ నమఃశివాయ ఇంకా కఠినమైన చట్టాలు రావాలి దేశద్రోహులకు మరణశిక్ష వారి ఆస్తులు జప్తు చేయాలి వారి కుటుంబం రోడ్డు మీద అడుక్కొనే పరిస్థితి తెస్తే మిగతా ద్రోహులకు బుద్ది వస్తుంది .
@ksubrahmanyam7747
@ksubrahmanyam7747 Ай бұрын
Changes avasaram
@user-gu1ju9cj2t
@user-gu1ju9cj2t Ай бұрын
Ok madam ok sir
@siromani741
@siromani741 Ай бұрын
Panimalina pralobhalu mani E chattalu prajalaku melu jarugutayani cheyyandi media vallu.
@kathyaynisurendar8084
@kathyaynisurendar8084 Ай бұрын
బిగ్ స్క్రీన్ మీడియా కొంచెం దేశం గురించి ఆలోచించి విశ్లేషణలు చేస్తే బాగుంటది మరీ దేశాన్ని బ్రష్టు పట్టించేలా ఉంటున్నాయి అవగాహన లేని వారితో దేశం మీద విశ్లేషణ చేపిస్తున్నారు భారతదేశంలో భారతదేశం గురించి తెలిసిన వారి నుండి విశ్లేషణ చేయించండి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ఇబ్బంది పెట్టే వారితో విశ్లేషణ చేయించకండి కొంచెం మారండి
@user-yr1nz5wl1k
@user-yr1nz5wl1k Ай бұрын
వాళ్ళు ఏం చేస్తారులెండి స్క్రిప్ట్ రాస్తారు వీళ్ళు చదువుతారు
@pudarikishan1976
@pudarikishan1976 Ай бұрын
కొత్త చట్టాలను అమలు చేయాలి
@prasadgopala1565
@prasadgopala1565 Ай бұрын
👌💯🙏💐🎉🎉🎉
@BhushanaKondru
@BhushanaKondru Ай бұрын
Congratulation super congratulations super Super moreg super
@user-zb9ih3pk6i
@user-zb9ih3pk6i Ай бұрын
Most welcome to new 3 laws, prior to that our election commission laws should be changed. For example present no rule to declare winning candidate who achieved minimum 35% votes out of total voters in the constancy. Recently election in Hyderabad MP declared as winner how it is correct since polling percentage was below 50% only, more than 50% voters not interested
@chandrashekhar5652
@chandrashekhar5652 Ай бұрын
Emergency declare chesinappudu parliament approval unda
@MrBhasker21
@MrBhasker21 Ай бұрын
Excellent rules and also please add one more rule of public evidence and one more big thing mam ask to add political parties and people are playing own games if possible ask them to add about political leaders also in this
@garikipatidivyaaswini1388
@garikipatidivyaaswini1388 Ай бұрын
2029 kuda modi ne❤
@PrasadG.prasad-fc3vi
@PrasadG.prasad-fc3vi Ай бұрын
వెంటనే అమలు చేయాలి
@pulirajaram213
@pulirajaram213 29 күн бұрын
బ్యాంకు లు దోచుకొన్నోనికి
@satyanarayana-vz7tq
@satyanarayana-vz7tq Ай бұрын
1947 ముందు ఉన్న ప్రతి చట్టము రద్దు చేయాల్సిందే
@sarojabuddha1986
@sarojabuddha1986 Ай бұрын
Jai Modi Ji 🎉🎉
@kodelasatyanarayana4748
@kodelasatyanarayana4748 29 күн бұрын
సైబర్ నేరగాళ్లకు ఏ శిక్ష వేస్తారు వారికి ఉరిశిక్ష వేయాలి సైబర్ నేరగాళ్లకు మన కష్టార్జితం తో సంపాదించిన మన డబ్బుని వాళ్ళు అతి చిన్న సమయంలో దోచుకుంటున్నారు మరి వారికి శిక్ష వేస్తారు మన దేశంలో కొంతమంది పెద్దవారు ప్రజల యొక్క సొమ్మని బ్యాంకులకు టోపీ వేసి విదేశాలకు పారిపోయిన వాళ్లకి అది కూడా మన శిక్షాస్మృతిలో చెప్పాలి ఈ చట్టాలకు ఒక విలువ ఉంటుంది సమయంలో మన తాలుక డబ్బు వల్ల కొట్టేస్తున్నారు కాబట్టి సైబర్ నేరగాళ్లకు మన భారతదేశంలో ఉన్న
@srinivasaroanakka6790
@srinivasaroanakka6790 Ай бұрын
ఎప్పుడు ఏ విషయం లో ఐనా ఏకాభిప్రాయం రాదు.ok నా
@rajanimalli9192
@rajanimalli9192 29 күн бұрын
I support new law
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Ай бұрын
kalanugunam ga marpulu, savarana tappanisari avasaram.
@PraveenKumar-eg9zj
@PraveenKumar-eg9zj Ай бұрын
Were cyber law also most important
@sominaidu8730
@sominaidu8730 Ай бұрын
Sir it is not safe to bring complete changa of these acts but it is advisable to add some amendments what so ever still holistic discussions are necessary prior to bring in force these three acts
@Sarath15000
@Sarath15000 Ай бұрын
Chattalu marchinantha matrana saripodhu, avi amalu parchey vekthulu kuda mukyam, mukyamga chattalu amalu parichey vekthulay tappu chestay vaari uri siksha undali, appudu chattalu saafiga nadustai
@MrBhasker21
@MrBhasker21 Ай бұрын
And also add public evidence also sir Modi ji
@bharanikp
@bharanikp Ай бұрын
Kabjaalu chasay varene koooda immediately bokkaloo vayaale❤
@shivasharma.t7517
@shivasharma.t7517 Ай бұрын
This is Ante Indian chanel
@kodelasatyanarayana4748
@kodelasatyanarayana4748 29 күн бұрын
ఈ కొత్త చట్టంలోని న్యూస్ పేపర్లు కూడా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ప్రజల మనోభావాలు దెబ్బ తీసి ఆ పత్రికల మీద కూడా సరైన పెద్ద చట్టం ఏదంటే ప్రజలకి హామీలు ఇచ్చి అది చేస్తాను ఇది చేస్తానని గెలిచిన తర్వాత ఆ యొక్క పథకాలు ప్రజలకు ఇవ్వకుండా ఏ నాయకుడైతే ప్రజలను మోసం చేస్తాడు వాడికి కూడా శిక్ష పడినట్టు అలా చట్టాలు 21:15 తీసుకొని రావాలిఎగ్గొట్టే. వాడికి కూడా శిక్ష వేయాలి
@MrBhasker21
@MrBhasker21 Ай бұрын
As a Christian I liked the Modi Ji second law first one is Agnipath
@govardhanvarma1953
@govardhanvarma1953 Ай бұрын
News channels are worst . they will tell there what they want to tell but not what it was
@raghuvaranbytigeri
@raghuvaranbytigeri Ай бұрын
TV channels pi kuda act teesuku raavali…. India lo chala chennels konni party la ki ammudu poyi…. News lo partiality chupistunnaru…..???😢 media freedom ani donga edupu edustuaru ….??? Ela chese news channels ni ban cheyali….😊
@garikipatidivyaaswini1388
@garikipatidivyaaswini1388 Ай бұрын
Jai modi ji ❤ Bharath mata ki jai❤
@user-se3iw1jt8e
@user-se3iw1jt8e Ай бұрын
❤❤❤
@sudhirkumarnaraharisetty
@sudhirkumarnaraharisetty Ай бұрын
కొత్త న్యాయస్థానాలను ప్రజా ప్రాతిపదికన కూడా పెంచాలి.
@Benarji-sv6ps
@Benarji-sv6ps Ай бұрын
Mana. Raajagamu Goppadi Dani. Marsakdi Mana Rajagamu. Prakaramu Yavaru Pani varu cheste. Super gaa. Vuntundi.🇭🇺 Jai Hind 🙏🙏🙏 💪💪💪
@kammariramulu6733
@kammariramulu6733 Ай бұрын
Video title mislead chesetlu unnadi.
@rev.badugudavidraju2924
@rev.badugudavidraju2924 Ай бұрын
వున్నచట్టాలుసరిగావుపయోగించండి ఏ చట్టమైనా పేదవాడి మీద మాత్రమే ప్రయోగించ పడుతుంది ధనవంతులకు ఏ చట్టాలు పనిచేయట్లేదు చుట్టాలుగా మారిపోతున్నాయి
@vagvalaharikumar2542
@vagvalaharikumar2542 Ай бұрын
ఇంతవరకు ఏమి chesaru? ఇప్పుడు ఒకరోజు ముందు screen meedaku vacharu?
@user-ec5kg3mh5u
@user-ec5kg3mh5u Ай бұрын
There is no lacunas in the existing laws but the problem is not implementing the said laws due to more intervention Of politicians & other influenced people.
@sarojaravva9072
@sarojaravva9072 Ай бұрын
Viluvalu kolpoina manushaluni A chattalu Pani cheyyavu
@navyakarumuru8025
@navyakarumuru8025 Ай бұрын
Anni chattaalu vacchinaa mana vyavasthalu drudham gaa leyni paristhi teylisindhey drudham gaa untey dheysam lo avineethi akramaalu cheysthuu diposits ruupam lo prajalanu andhuku dhochukuney paristhi untundhi dhochukunna sommu ni recovery lu cheyaleyni paristhi andhuku undhi
@NaiduBM
@NaiduBM Ай бұрын
Particularly.. West..Kothachttalaybetar
@RaviTimmangaari-wb1hs
@RaviTimmangaari-wb1hs Ай бұрын
గవర్నమెంట్ ఆఫీస్ లో లంచం తీసుకొని దొరక పడితే 10 సంవత్సరాల జైలు శిక్ష 10 కోట్లు జరిమానా వేయాలి
@bharatseva1947
@bharatseva1947 29 күн бұрын
Court kii unna selavulu raddhu cheyali mundhu.
@sivajyothi6997
@sivajyothi6997 Ай бұрын
All these are....
@RR-nl7px
@RR-nl7px Ай бұрын
Any act should not kill freedom of speech ad and expression. But it should be used like UAPA. It will be wipons to distroye freedom of expression against government. Those also may become UAPA.
@rajeshg6610
@rajeshg6610 Ай бұрын
Rajakeyanayakulaku kastalu vachayi ana mata
@mmuneendra1944
@mmuneendra1944 Ай бұрын
కేంద్రం ఏ చట్టం తెచ్చిన ప్రతిపక్షాలు అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాయి.వీరికి చైనా లాంటి చట్టాలు ఉంటే బాగుంటుంది.ఏమైనా లోపాలు ఉంటే న్యాయ వ్యవస్థ ఉండనే ఉంది కదా.
@virupakshireddy
@virupakshireddy Ай бұрын
బీదవాడికి శిక్ష తొందరగా పడుతుంది వున్నా వారికి పాలిటికల్ పవర్ వున్నా వారికీ వాయిదాలు యేసుకుంటూ పోతుంది
@bhanukishore6535
@bhanukishore6535 Ай бұрын
Where is nyaya vyavastha ;
@rasaputrarani172
@rasaputrarani172 Ай бұрын
Maarpulu baagunnaayi kaani kchhitam gaa amzlayyelaa,badhitulaku nyaayam satvarame jarigelaa vundaali.
@S.Srinivas
@S.Srinivas Ай бұрын
ఇక్కడ నుంచి ఏం చేసినా ప్రజలు మౌనంగా ఉండాలి.లేకపోతే ఇంక అంతే. కొత్త చట్టాలైన,పాత చట్టాలైనా అవి మన కోసమే రాజకీయ నాయకులకు కాదు.
@NaiduBM
@NaiduBM Ай бұрын
Passports..wenavarathapuchasthay..Chattalucorectgapanichstaya
@jabo7971
@jabo7971 Ай бұрын
10 year's nunchi Gurthuku raleda?
@SuryaMantha
@SuryaMantha Ай бұрын
Prof:K Nageswar nipunudu e దేశానికి... India ki ayithe kadu.. Atanu china batch..
@sarojabuddha1986
@sarojabuddha1986 Ай бұрын
Jai BJP 🎉🎉🎉
@CRamesh-fg1lf
@CRamesh-fg1lf Ай бұрын
పోలీసుల అరాచకాలు ఇంకా పెరుగుతాయి... అధికార పార్టీ నాయకులకు ఎదురు మాట్లాడేవారు జైల్లో ఉండాల్సి వస్తుంది.
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 78 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 18 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 9 МЛН
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 78 МЛН