No video

July 15 News Papers: జగన్ మరిచిన నీతి | కోట్లు మెక్కేసిన కథలు ఎన్నో | బాబుపై భారం | GundusoodhiPINN

  Рет қаралды 53,491

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Ай бұрын

#telugubreakingnews #telugunewspapers #journalistsrinivas #appoliticslatestnews #eenadutelugunewspaper #sakshinewspaper #ysjagan #gundusoodhipinn #gundusoodhipinnchannel
July 15 News Papers: జగన్ మరిచిన నీతి | కోట్లు మెక్కేసిన కథలు ఎన్నో | బాబుపై భారం | GundusoodhiPINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZbin Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 432
@bobbili-breed-asil-farm9596
@bobbili-breed-asil-farm9596 Ай бұрын
శ్రీనివాస్ గారు నేను పక్కా టిడిపి అభిమానిని, చీరాల టిడిపి నాయకులు చేసిన పనిని నేను తీవ్రంగా ఖండిస్తూ వున్నాను, ఆయన తప్పు చేయకపోతే పుచ్చకాయ దొంగ అంటే తను ఎందుకు బుజాలు తడుముకోవాలి, ఈ విషయం పై పార్టీ అధిష్టానం స్పందించి కేసు రిటన్ తీసుకోవాలి
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Ай бұрын
సిబిన్ గారికి తెలిస్తే వాళ్ళందర్నీ చెప్పుతో కొడతారు
@nammadhaginavaadu..priceth6678
@nammadhaginavaadu..priceth6678 Ай бұрын
పుచ్చకాయ కాదు.... గుమ్మడికాయ 😂😂😂
@user-xc9kl1pj5k
@user-xc9kl1pj5k Ай бұрын
మీరు అలాగే చేయండి శ్రీనివాస్ గారు నేను పక్కా టిడిపి కార్యకర్తని తప్పు చేస్తే సమర్దించను MLA అయినా MP అయినా తప్పు చేస్తే బయట పేట్టండి అవీనీతీకి నేను పక్కా వేతిరేకిని అది చంద్రబాబు అయినా మీరు మాట్లాడే ప్రతి మాట అక్షరసత్యం
@yarlagaddamalathidevi1028
@yarlagaddamalathidevi1028 Ай бұрын
👍
@SivannarayanaPaleti
@SivannarayanaPaleti Ай бұрын
🎉🎉🎉
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro Ай бұрын
ఇచ్చారిస్తే జాగ్రత్త పడాలి గాని కేస్ కడతారా ఇటువంటి వాళ్లు పార్టీకి నష్టం తెస్తారు అది స్టానం కల్పించుకోవాలి 😍💕
@srinivasulu9054
@srinivasulu9054 Ай бұрын
Yes 💯💯
@srisaisubhodayaaestates8194
@srisaisubhodayaaestates8194 Ай бұрын
Don't worry Srinivas గారు we all are with you మీరు ముక్కు సూటిగా , నిజాయతీగా వుంటారు అని మాకు తెలుసు
@surabathunichinnavenkatesw3483
@surabathunichinnavenkatesw3483 Ай бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు మీరు మీ పందా ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోవద్దు మీకు మా సపోర్ట్ ఫుల్ గా ఉంటది మేము టిడిపి అయినా కూడా తప్పులు చేస్తే టిడిపి అయినా క్వశ్చన్ చేయాల్సిందే. చెప్పాల్సిందే
@vuppalapatimurali8126
@vuppalapatimurali8126 Ай бұрын
ఒక అభియోగం ఒచ్చినప్పుడు సరిదిద్దుకుంటే మంచిది మనంకూడా y c p పార్టీ వాళ్ళం కాదు కదా
@SivannarayanaPaleti
@SivannarayanaPaleti Ай бұрын
ఎస్.
@PraveenKumar-hs6cp
@PraveenKumar-hs6cp Ай бұрын
I'm TDP,We are all with you, don't worry bro😊😊
@prabhuk6453
@prabhuk6453 Ай бұрын
Yes, నేను కూడా శ్రీను గారికే సపోర్ట్
@saisupreeth8524
@saisupreeth8524 Ай бұрын
నా సపోర్ట్ ఎప్పుడు మీకే శ్రీనివాస్ గారికి
@appalaswamyponthapalli44
@appalaswamyponthapalli44 Ай бұрын
శ్రీనివాస్ గారు ప్రజా ప్రతినిధులు ఎవరైనా నిజంగా తప్పు చేస్తే ఆధారాలతో బయటపెట్టండి ఆ mla మీద డవుట్ వచ్చింది అని వీడియోస్ చెయ్యకండి, శ్రీనివాస్ గారు రోజు మీ వీడియోస్ చూస్తాను మీ అభిమాని గా చెపుతున్న ఉత్తరాంధ్ర వాసి గా చెప్తున్న tq శ్రీనివాస్ గారు 👍
@rajababumadiri6011
@rajababumadiri6011 Ай бұрын
మీరు తప్పు చేయకున్నంత వరకు ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు శ్రీనివాస్ గారు. శుభోదయం 🎉
@venkatreddythatikonda1206
@venkatreddythatikonda1206 Ай бұрын
శ్రీనివాస్ గారు మీరు ఒక్కసారి లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్లండి
@srinivasulupc4668
@srinivasulupc4668 Ай бұрын
Lokesh garu, don't support this kind of MLAs
@siyyariravichandra9133
@siyyariravichandra9133 Ай бұрын
Case పెట్టారు అంటె ప్రతిపక్ష హోదా ఇచ్చినట్టు తెలుస్తోంది.
@cinema.clips93
@cinema.clips93 Ай бұрын
😊😊😊 nijame...nayya🎉
@palakolanuabbireddy7374
@palakolanuabbireddy7374 Ай бұрын
మీ బాధ్యత మీరు చేశారు హింట్ యిచ్చారు U r not wrong
@lingamraju9295
@lingamraju9295 Ай бұрын
నిజాలు చెపుతారు కేసులు పెట్టనివ్వండి మంచిదేగా బయటప్రపంచానికి మన MLA గారు ఏమిటో తెలుస్తుంది
@balajibalaji2252
@balajibalaji2252 Ай бұрын
సాయి రెడ్డి తాత శాంతి గారి గురించి మీరు ఒక వీడియో చేయండి శ్రీనివాస్ గారు
@vamsi8669
@vamsi8669 Ай бұрын
చేశారు ఆల్రెడీ
@balajibalaji2252
@balajibalaji2252 Ай бұрын
​@@vamsi8669 అది శాంతి గారు ప్రెస్ మీట్ పెట్ట కా ముందు వీడియో నిన్న ఆవిడ ప్రెస్ మీట్ పెట్టింది
@ramanjaneyuluobulasettyvij6575
@ramanjaneyuluobulasettyvij6575 Ай бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@kommiredigowarisanker9311
@kommiredigowarisanker9311 Ай бұрын
టిడిపి నాయకులకు నా యొక్క విన్నపం వాస్తవాలను జీర్ణించుకోలేని ఏ నాయకుడైనా ప్రజాదానాన్ని గాని ఏ విధమైన తప్పుడు చర్యలు గాని చేయకూడదు మనం చేస్తున్నాం కాబట్టే ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికైనా సరిదిద్దుకుంటారని భావిస్తూ మా యొక్క విన్నపం ధన్యవాదాలు
@user-lc8yc3je7b
@user-lc8yc3je7b Ай бұрын
శ్రీనివాస్ గారు నమస్కారమండి వాళ్లు తప్పు చేశారు కాబట్టి మీ మీద కేసు పెట్టడానికి రెడీ అయ్యారు కానీ వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే ఎమ్మెల్యే పై కూడా చర్యలు తీసుకునేందుకు టిడిపి సిద్ధమవుతుంది ఎందుకంటే బాబు గారు ఇలాంటివి అస్సలు ప్రోత్సహించడు
@venkateshwararaogade8570
@venkateshwararaogade8570 Ай бұрын
yes sir, me nammakam, mana nammakam nijamavvali, dongalani manavaraina vupekshincha kudadu
@appalanaidu1254
@appalanaidu1254 Ай бұрын
మొత్తం టిడిపి కి ఆపాది0చనవసరం లేదు
@malliedigae9913
@malliedigae9913 Ай бұрын
శుభోదయం శీను నేను కూటమి అభిమానిని ఐతే నేను తప్పును తప్పే అంటాను ఐతే నీ మీద కేసు వేశారు అంటే వాళ్ళు తప్పు చేసారనే అర్థం నేను 100% సపోర్టు చేస్తాను బొచ్చులో కేసు ఏమి కాదు నువ్వే కాదు నేను కూడా క్విషన్ చేస్తాము వాళ్ళు సీఎం ఐనా PM ఐనా ఎవడితే ఏంటి తప్పు తప్పే శీను యు డోంట్ వర్రీ నేను సైతం మీవేంటే రండి రండి మన శీనుకు అండగా నిలబడదాం అల్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ 🤝🤝💪🏻💪🏻💪🏻💪🏻
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 Ай бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 💐 ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐
@lerhsjzkaj
@lerhsjzkaj Ай бұрын
👏👏👏
@veerababujogi6527
@veerababujogi6527 Ай бұрын
గుమ్మడి కాయలు దొంగ అంటే భుజాలు తడుమోకోవడం అంటే ఇదేనేమో.!!!.
@josyulasomayajulu1344
@josyulasomayajulu1344 Ай бұрын
శుభోదయం అండి శ్రీనివాస్ గారు ❤❤🎉
@srinivasp2729
@srinivasp2729 Ай бұрын
Goodmorringe sriniguru super
@pydisrinivasarao4531
@pydisrinivasarao4531 Ай бұрын
శుభోదయం తమ్ముడు ❤
@appalanaidubonthu4979
@appalanaidubonthu4979 Ай бұрын
శ్రీనివాస్ అన్న మీ మీద పెట్టిన కేసు ఏమైంది వాళ్లకి అస్సలు బుద్ధి లేదు నేను తెలుగుదేశం అభిమానిని చంద్రబాబునాయుడు గారు చేసే మంచిని మాత్రమే చూస్తాను మీరు ఏవేం పట్టించుకోవద్దు
@sireeshmeka242
@sireeshmeka242 Ай бұрын
you carrion Bro , we will support you.
@nalinikotagiri9334
@nalinikotagiri9334 Ай бұрын
I will support you srinivas 🎉
@Malyadriyenumula
@Malyadriyenumula Ай бұрын
ఎవరో కేసు పెడితే టీడీపి లో అందరిని అంటావా. వీడియో మేము చూసాం, అందులో తప్పు లేదు. ఎవరో కొంత మంది మాత్రమే... ఏమి కాదు న్యాయం గా మాట్లాడు తూ ఉండు 👍
@ballachandrasekhar986
@ballachandrasekhar986 Ай бұрын
ఇది చాలా మూర్ఖుపు చర్య
@tpreddycreations311
@tpreddycreations311 Ай бұрын
100% correct
@DODDIBALAKRISHNA
@DODDIBALAKRISHNA Ай бұрын
No problem.. carry on
@venugopalsanapala4446
@venugopalsanapala4446 Ай бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 👍👍👍👍👍👍👍👍
@nvramireddy9820
@nvramireddy9820 Ай бұрын
శుభోదయం అన్నగారు
@venkatarathnam3870
@venkatarathnam3870 Ай бұрын
Don't worry bro we're all with you
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb Ай бұрын
ఆ మా కోడికత్తి డ్రామా బాగానే ఉంది. ట్రంప్ నీదే గెలుపు.
@adhinarayanaaadhi5491
@adhinarayanaaadhi5491 Ай бұрын
😊😊😊😊😊😊
@jpnaidu007
@jpnaidu007 Ай бұрын
Srinivas garu, pl continue your job without any fear. We are all with you...Naidu
@naren068
@naren068 Ай бұрын
So sad to hear that ...we all with you...
@CKhaderBasha-ee4jm
@CKhaderBasha-ee4jm Ай бұрын
ఏమీ భయపడవ వద్దు అన్న
@golivilisanthosh9476
@golivilisanthosh9476 Ай бұрын
Hi,,Anna from Tekkali.we all are with you.
@dontibhoyinasamrajyam5798
@dontibhoyinasamrajyam5798 Ай бұрын
Yes srinivas garu me vedio chusanu
@vidyasagarmyneedu2778
@vidyasagarmyneedu2778 Ай бұрын
Jaggugaadini ee prapancham marchipovatam ledu
@s.srinivasulu9424
@s.srinivasulu9424 Ай бұрын
Election లో ట్రంప్ కూడా మాజీ జగన్ను ఫాలో అవుతున్నట్లుంది.
@SriPatanjaliYogaMandali
@SriPatanjaliYogaMandali Ай бұрын
Yes 😂
@chennupatichalapathirao6750
@chennupatichalapathirao6750 Ай бұрын
Sympathi kosama
@prabhuk6453
@prabhuk6453 Ай бұрын
Yes, మన దేశంలో మాదిరి గొప్ప నటులు ఉన్నారుగా జగ్గడు, w.Bengal మమత బెనర్జీ 😂😂
@sureshbabubotta2425
@sureshbabubotta2425 Ай бұрын
Erri puka.... USA country not a India....
@nilabatisavara1432
@nilabatisavara1432 Ай бұрын
😅😂😅😅
@maheshp5075
@maheshp5075 Ай бұрын
That particular video 100% i will support you Bhai
@rameshmakam9707
@rameshmakam9707 Ай бұрын
👍
@user-ut8mj6gp6y
@user-ut8mj6gp6y Ай бұрын
We are all with you Srinu bro,you are a genuine journalist,I am also support TDP,but I don't support these types of issues from party side, i follows your channel since 1 year above, your analysis is always genuine
@_gamer_1234
@_gamer_1234 Ай бұрын
Srinu meeru currect
@srinivasadasini1832
@srinivasadasini1832 Ай бұрын
Eppati varaku u are correct.....
@madadhajagan3699
@madadhajagan3699 Ай бұрын
గుడ్ మార్నింగ్ సార్
@universalconcrete8552
@universalconcrete8552 Ай бұрын
we are with you srinivas.
@vijayravella394
@vijayravella394 Ай бұрын
You are doing great job. Go-ahead
@vijayachandra2969
@vijayachandra2969 Ай бұрын
Good morning Sir
@NattalaGanesh-ui8mn
@NattalaGanesh-ui8mn Ай бұрын
Good morning srinu garu
@prasadkota7574
@prasadkota7574 Ай бұрын
We are all there with you
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x Ай бұрын
Namaste 🙏🏻good ☕️morning 💐
@dayalanarshingrao8132
@dayalanarshingrao8132 Ай бұрын
Good morning sreenu garu
@KrishnaKilli
@KrishnaKilli Ай бұрын
Namaste అన్న
@nagireddy4739
@nagireddy4739 Ай бұрын
you have all my support, I want your analysis, videos
@shaikmadar6572
@shaikmadar6572 Ай бұрын
TDP should withdraw complaint against our honest journalist Srinivas garu.
@ravinaidu7713
@ravinaidu7713 Ай бұрын
శుభోదయం శ్రీను గారు
@venkataramanaPothini-zk3mu
@venkataramanaPothini-zk3mu Ай бұрын
శ్రీనివాస్ గారు మీ విశ్లేషణ బాగుంటుంది.తప్పులు జరిగితే ఏ పార్టీ అయినా నిర్మొహమాటంగా మీ పందా లో చెప్పండి.తప్పులు సరిదిద్దు కుంటే నెక్ట్స్ ఎలక్షన్ లో గెలుస్తాడు.లేదా మొన్న పోయిన వారి లాగే పోతారు.అధికారం 30 సంవత్సరాలు అని సైకో అండ్ గ్యాంగ్ లా విర్రవీగితే తరువాత చెత్త కుప్ప లోకి పోతారు.
@NazimamunishaSk-jf9rc
@NazimamunishaSk-jf9rc Ай бұрын
Charminar news paper
@srinuvasaraoakula3602
@srinuvasaraoakula3602 Ай бұрын
Good morning sri
@Kiran19892
@Kiran19892 Ай бұрын
Srinivas garu em bayapadoddu...we are with you..
@dnagoor9399
@dnagoor9399 Ай бұрын
శుభోదయం శ్రీను గారు❤
@venkataramantarra8531
@venkataramantarra8531 Ай бұрын
ఎం శ్రీను గారు మీరు నిజాలు చెప్పుడి కంపినీలు వచ్చేయ్ 1 ప్రపంచకప్ (worldcup) 2 రాష్ట్రపతి పతకం (President meddal) 3 బొమ్ బోమ్ 😂😂😂😂
@WestGodavarifoodjourney
@WestGodavarifoodjourney Ай бұрын
Good morning🎉
@shivamalli7387
@shivamalli7387 Ай бұрын
గుడ్ మార్నింగ్ అన్న 💐
@mohanraom252
@mohanraom252 Ай бұрын
శ్రీను గారు చీరాల విషయం లోకేష్ దృష్టికిగాని చంద్రబాబు దృష్టికి గాని తెలియపరచండి వాళ్లకు తెలిస్తే ఇలాంటిది ప్రేరేపించారు
@janardhanaperumalla9046
@janardhanaperumalla9046 Ай бұрын
శ్రీనివాస్ నువ్వు ప్రపంచంలోకెల్లా అత్యంత తెలివివైన, సత్యహరిచంద్రుడి కన్నా నీతివంతమైన జర్నలిస్టువి, నీ స్వంత ఛానల్‌లో విశ్లేషణ కన్నా నీకు ఇష్టమైన సాక్షి ఛానల్‌లో విశ్లేషణ చేస్తే సాక్షి ఛానల్ కి డైరక్ట్‌గా మేనేజింగ్డైరక్ట్వు అవుతావు
@nageswarasudha9934
@nageswarasudha9934 Ай бұрын
anna meru dheniki bhayapadakandi prajalu 1000% me ke support , meru chepedi najam , mere correct meku ma support eppudu untundi anna, you carrian anna.
@BABABHEEMHASen
@BABABHEEMHASen Ай бұрын
Good morning sir 🌅🌻
@goginenimarkendeyulu7352
@goginenimarkendeyulu7352 Ай бұрын
You are right srinivas garu
@muralikarthik7311
@muralikarthik7311 Ай бұрын
వాళ్ళు చెప్పడం కాదు కానీ నిరుద్యోగ భృతి మీద చాల మంది ఎదురు చూపులు ఉన్నాయి 6 నెలల లోపు చేస్తే బాగుంటుంది 😢😢😢
@knl6345
@knl6345 Ай бұрын
Own ga job thechu ko kunda government eche 3k depend ainau samai.
@kalyanigangavarapu3381
@kalyanigangavarapu3381 Ай бұрын
Bro serious ga adugutunna antha mandi nirudyoga bruthi kosam wait chestunnaru antunnav anthe serious ga kashtapaditey oka job radu antava jobs chance ivvamani adagamu kada andukey bro manam ila vunnam 60 vunna vallu musali vallu Pani cheyyaleka teesukuntaru manam Pani cheyyagaligi vundi mari teesukuntam ala vundi mana youth
@muralikarthik7311
@muralikarthik7311 Ай бұрын
@@knl6345 I am a government Teacher but okasaari leni valla situation gurunchi alochinchaali హామీ ఇచ్చారు కదా
@muralikarthik7311
@muralikarthik7311 Ай бұрын
@@kalyanigangavarapu3381 it's absolutely correct 💯 govt will released only 6000 jobs also taking 6000 aspirants only What else should the others to other a private field They do not the financial means to start their own Business
@kalyanigangavarapu3381
@kalyanigangavarapu3381 Ай бұрын
@@muralikarthik7311 I agree with you but andariki govt jobs antey kashtam we have to explore and find the right job to ourselves manaki evaru vachi opportunity ivvaru kada manane search cheyyali mana talent ani endulo perfect ani anthe gani evaro istaru vastaru ani kurcholem kada even I too faced so many situations but day end ki edo okkati techukunnama anede kada main
@prakashkurakula4420
@prakashkurakula4420 Ай бұрын
టీడీపీ యైన తప్పు చేస్తే వదలకండి. మేము మీ వెంటే ఉంటాము. ఒకసారి లోకేష్ కి కాంటాక్ట్ చేయండి శ్రీనివాస్
@Gst6910
@Gst6910 Ай бұрын
దోచారు, ప్రభుత్వ ధనం మళ్లించారు సరే ఇప్పుడు వాటిని ఎలా రికవరీ చేయాలి. ఇలాంటి వాళ్ళ ఆస్తులను జప్తు చేసి సగం డబ్బు ఐనా స్వాదీనం చేసుకోగలరు, కోర్టులు ఆ విధంగా తీర్పులను ఇవ్వగలవా?
@Y.L.Jayaraj
@Y.L.Jayaraj Ай бұрын
Its better to recover all illegal payments
@user-ss6io1si2k
@user-ss6io1si2k Ай бұрын
శ్రీనివాస్ గారు ఒక తెలుగుదేశం అభిమానిగా చెబుతున్న తప్పులు చెప్పితే సరిదిద్దుకోవాల్సింది పోయి ఇలా కేసులు పెట్టడం కరెక్ట్ కాదు అలా చేస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంటది నా మద్దతు ఎప్పుడు మీకే ఉంటది
@user-nb1sj9ib4s
@user-nb1sj9ib4s Ай бұрын
You arecurrect
@gampaladorababu7570
@gampaladorababu7570 Ай бұрын
నేను టిడిపి అభిమాని గారు చెపుతున్నాను ఎవరు తప్పు చేసినా ప్రశ్నించే గొంతుకు కావాలి మీరు మాత్రం తప్పుని తప్పుగానే చూపించండి
@telugurdy1530
@telugurdy1530 Ай бұрын
మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ❤❤❤😂😂😂 yek chi కన్న మీరే బాగా ప్రతిపక్ష హోదా ని సమర్ధవంతం గా పోషిస్తున్నారు దానికి వుదాహరణ మీ పై కేసు ❤❤❤❤
@chaithanyatatireddy4434
@chaithanyatatireddy4434 Ай бұрын
Srinivasa garu don’t worry we will support
@perurilakshminarayana3875
@perurilakshminarayana3875 Ай бұрын
అక్కడ కూడా ఇలాంటి రాజకీయాలు మొదలైంది శ్రీనివాస్ గారు ట్రంపు చేయించుకొని ఉంటాడు 100% కరెక్ట్ అమెరికా అధ్యక్షుడు ఎన్నికలు జరిగాక ట్రంప్ ఓడిపోయాక నేను కుర్చీ దిగను అన్నాడు అది మర్చిపోకండి
@rajunaga9159
@rajunaga9159 Ай бұрын
అన్నా TDP కోసం కష్టపడ్డా బూత్ ఇంచార్జ్ ల కోసం కూడా ఒక వీడియో చేయండి అన్నా 😔
@sanjamalabalahussainaiah4624
@sanjamalabalahussainaiah4624 Ай бұрын
Gud morning srinuvasgaru
@gampaladorababu7570
@gampaladorababu7570 Ай бұрын
అటువంటి ఎదవల్ని నడిరోడ్డు మీద ఉరితీస్తే గాని అటువంటి ఆలోచన వచ్చే వారికి ఉచ్చపడుద్ది
@Surya.saketh1985
@Surya.saketh1985 Ай бұрын
సీఎం సీబీన్ గారు.. శ్రీ కే పవన్కళ్యాణ్ గారు.. లోకేష్ గారు స్పందించాలి.. ఎందుకంటే మన పార్టీ లో ఎలాంటి వాళ్ళు వున్నారో మనం గుర్తించలేం.. రేపు అనే రోజు పార్టీ కి నష్టం వాటిల్లుతుంది.. ఇటువంటి వాళ్ళను గ్రహించి.. నీతి నిజాయితీ గా పని చేస్తున్న ఎవరు తప్పు చేసిన ధర్యంగా చెప్పేవాల్లిని నోరు ముయిస్తే.. ఆ పార్టీ లకే డామేజ్
@Bangaru502
@Bangaru502 Ай бұрын
గత ఐదేళ్లు ప్యాలెస్ లో కాకుండా, జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్‌కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సమీక్షించుకోవాలి. ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు .
@venkatarao1973
@venkatarao1973 Ай бұрын
ఇలాంటి చెత్త చేష్టలతో ఉన్న పరువు పోవడమే కాకుండా,నిజాయితీగా, నిష్కర్షగా చెబుతున్న వారిపై తప్పుడు ఫిర్యాదులు చేస్తే మీకున్న గౌరవం కూడా పోతుంది. టి.డి.పి పార్టీ అభిమానులు గా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.We Stand with శ్రీనివాస్.
@batchalapaparao8237
@batchalapaparao8237 Ай бұрын
హాయ్ సార్ గుడ్ జాబ్ ఐ అల్ సో టీడీపీ
@mukkamulamurthy5700
@mukkamulamurthy5700 Ай бұрын
Dont worry Srinivas garu Memu me gurinchi baituku ravadam ki ready ga unnamu
@SivannarayanaPaleti
@SivannarayanaPaleti Ай бұрын
ఆరోపణలు వస్తున్నాయి అంటే ఉలిక్కిపాటు ఎందుకు ?
@venkateswararaoummaneni6253
@venkateswararaoummaneni6253 Ай бұрын
You are correct sreenu I request babu to take action iam TDP be alert
@mohanraom252
@mohanraom252 Ай бұрын
మీరు చేసిన తప్పేంటి శ్రీనివాస్ గారు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు ఏ పార్టీ అయినా ఇది అధిష్టానం అధిష్టానానికి తెలియపరచండి శ్రీనివాస్ గారు అధిష్టానం తెలిసి ఇలాంటి పనులు చేయరు
@mukkamulamurthy5700
@mukkamulamurthy5700 Ай бұрын
Good morning Srinivas garu
@d.kiranpandu9774
@d.kiranpandu9774 Ай бұрын
శ్రీనివాస్ నీపై కేసా టీడీపీ గెలుపులో నీ పాత్ర చాలా చాలా ఉంది. ఆ విషయం టీడీపీ నాయకులు గమనించగలరు
@nvenkatesh5562
@nvenkatesh5562 Ай бұрын
తప్పు చేసినప్పుడు హెచ్చరిస్తే సరిదిద్దుకోవాలి లేకపోతే మాచేతిలో బటన్ ఉందన్న మాట మర్చిపోతే మటాష్ అయిపోతార్....
@anandKumarilapakurthi
@anandKumarilapakurthi Ай бұрын
Gifts వస్తునౕయి అంటే నువు పైపైకి ఎదుగుతున్నావన్నో...
@vamsipoduri8291
@vamsipoduri8291 Ай бұрын
సాక్షి ఉత్తుత్తి వార్తలు ఉత్తుత్తి బ్యాంక్ లాగా
@krishnachoutipalli6284
@krishnachoutipalli6284 Ай бұрын
Srinivas garu good mornig poori Ratna bandagaram gurinchi vedio cheyyandi
@chandrasekhar2754
@chandrasekhar2754 Ай бұрын
వైసీపీ వాళ్లు అలా సర్దుబాటు చేసుకోలేకనే కదా సార్ ఎత్తిపోయేది ఎప్పుడైనా అవును నేను చేసేది తప్పే అని అడ్జస్ట్ అయితే బాగుంటాది ఆయనకే మంచిది
@user-ym6uj8dp4e
@user-ym6uj8dp4e Ай бұрын
శ్రీను సార్ ఒక్కప్పుడు RRR కూడా మంచి చెప్పినాడు వినకే మా అన్నకు 11 వచ్చాయి కనుక్కొని బ్రతకండి మంచి వాళ్ళు చేప్పతారు సార్ వినరు
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
Harley Quinn's revenge plan!!!#Harley Quinn #joker
00:59
Harley Quinn with the Joker
Рет қаралды 6 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 129 МЛН
Why UK 🇬🇧 is going Bankrupt? : Detailed Economic Case Study
20:37
Think School
Рет қаралды 1,4 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН