Kolkata Doctor Case update: ముమ్మాటికీ కుట్ర, రాజకీయమే "కోల్ కథ" దారుణం మొత్తం సీన్ టూ సీన్ | PINN

  Рет қаралды 193,103

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Күн бұрын

Пікірлер: 594
@pattabhiramarao728
@pattabhiramarao728 2 ай бұрын
ఈ మీ విశ్లేషణ తో 100% ఏకీభవిస్తున్నాను
@amurumadhava2840
@amurumadhava2840 2 ай бұрын
మన దేశం లో చాలా వరకు రాజకీయ నేరస్తులు ఎక్కువ గా ఉన్నారు. వాళ్ళు వ్యవస్థల్ని, రాజ్యాంగం ను, అధికారుల్ని పాపపు సొమ్ముతో కోనేస్తున్నారు.
@naveenkumar-dl4tu
@naveenkumar-dl4tu 2 ай бұрын
అన్ని తెలిసి ప్రజలు మళ్ళీ వాళ్ళకే ఓటు వేస్తున్నారు కదా బ్రదర్.. even మన ap లోనే తీసుకో....ex :: జయ ప్రకాష్ నారాయణ (( good r bad)).. ప్రస్తుతమున్న చాలా మంది పొలిటీషియన్స్ తో పోలిస్తే మంచివాడే , మాజీ ips, అయిన ఆయన పార్టీ గెలవలేదు.... కనీసం ఆయన కూడా గెలవలేదు.. మనమే రౌడిలను, అడ్డ దార్లో వ్యాపారాలు చేసే వాళ్ళని గెలిపించి.. దొంగ చేతికి తాళం ఇచ్చి.. మళ్ళీ ఇల్లు గుళ్ళ అయ్యింది అంటున్నాం
@amurumadhava2840
@amurumadhava2840 2 ай бұрын
@@naveenkumar-dl4tu ఏమ్మెల్యే or ఎంపీ basic qualification రౌడీయిజం, దౌ ర్జన్యాలు. ఫస్ట్ ర్యాంక్ మర్డర్స్
@naveenkumar-dl4tu
@naveenkumar-dl4tu 2 ай бұрын
@@amurumadhava2840 కరెక్ట్ గా చెప్పారు సార్.. ప్రజలు మారనంత వరకు వాళ్ళ తల రాత మారదు
@Safe-ap
@Safe-ap 2 ай бұрын
దేశ చరిత్ర లోనే అతిపెద్ద ట్విస్ట్ ఏంటి అంటే సీఎం & హెల్త్ మినిస్టర్ & home మినిస్టర్ అయినా మమతా బెనర్జీ తనమీద తానే న్యాయం చేయమని ధర్నా చేయడం
@definitelynotamurderer602
@definitelynotamurderer602 2 ай бұрын
Exactly.....adi pedda comedy అసలు
@sitapatinudurupati
@sitapatinudurupati 2 ай бұрын
ఏపనిపాట లేని శరీరం నాయకత్వ పాత్ర ఇలాంటి సంఘటన లలో పైశాచిక ఆనందమని శూర్పణఖ కి అక్క గా వుండే శాడిస్టు....ఉప్పెనలా న్యాయం కై. ..😢
@sarayugenny8125
@sarayugenny8125 2 ай бұрын
What u r saying , is it true? Omg 3 categoreis 🙄
@RahulGanesh-i4u
@RahulGanesh-i4u 2 ай бұрын
💯 Correct sir
@chennakesavaraogopavarapu323
@chennakesavaraogopavarapu323 2 ай бұрын
😢
@balubalu2789
@balubalu2789 2 ай бұрын
ఇండియా మొత్తమ్ ఈ మెడికల్ మాఫియా వుంది...!
@kondaveeti1975
@kondaveeti1975 2 ай бұрын
అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులు అందరినీ కాళ్లు చేతులు నరికి నడి రోడ్డు మీద ఉరి తీయాలి bustards అందరినీ, హాస్పిటల్ ప్రిన్సిపాల్ ని కూడ ఉరి తీయాలి , మమత బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి, మమత బెనర్జీ డ్రామా ఆడుతుంది. తను ఆడదేగా , సిగ్గు శరము లేకుండా ప్రవర్తించుతుంది , ఇటువంటి నీచులు ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం వెస్ట్ బెంగాల్ ప్రజలు దౌర్భాగ్యమైన పరిస్థితి.
@ramanakumarchv
@ramanakumarchv 2 ай бұрын
అది ఆడది అని ఎవరన్నారు.
@sirishkumar9513
@sirishkumar9513 2 ай бұрын
Bro vallani uri tiste chaladu bro కానీ, vallaki Indian citizen ivvakunda vallani society నుండి bahishkarinchi e okkaru kuda e help chaiyakunda కనీసం biksham veyakundaa ala ఏ help లేకుండా akali తో chaste appudu ilanti vi chaiyakunda bayapadataru emo remaining
@kannabuddharaju
@kannabuddharaju 2 ай бұрын
ఏమండీ మమత ఆడదనిలా కనిపిస్తుందా?. పాత సినిమాల్లో టార్పుడు దానిలా వుంటాది.
@manidevi6643
@manidevi6643 2 ай бұрын
దాన్ని ఫస్ట్ ......... చేయాలి చెత్త ముండా
@gurumurtytalada4336
@gurumurtytalada4336 2 ай бұрын
మణి పూర్ ఘటన కి పీఎం, హోమ్ ఏమి రాజీనామా చేయలేదు
@dvrao5486
@dvrao5486 2 ай бұрын
ముందు మన దేశ న్యాయ వ్యవస్థ లో మార్పు రావాలి
@ManaTeluguvlogs824
@ManaTeluguvlogs824 2 ай бұрын
Yes, ur right...
@RAMAIAHRamaih-de3bq
@RAMAIAHRamaih-de3bq 2 ай бұрын
బొంగులో రాజ్యాంగం అన్ని బొక్క లె
@govindarajulumd2299
@govindarajulumd2299 2 ай бұрын
న్యాయ మూర్తులు అక్రమ మాగ్రం నియమించ బడుచున్నారు✍️✍️✍️
@srinivasaraokatta3687
@srinivasaraokatta3687 2 ай бұрын
Exactly sir
@pasupulanarasimhulu6259
@pasupulanarasimhulu6259 2 ай бұрын
సిబిఐ విచారణ సక్రమంగా జరగనిస్తేకదా
@satyaachintha2340
@satyaachintha2340 2 ай бұрын
అవును. ఇది పశ్చిమ బెంగాల్ లో అనుభవైక వేద్యమే
@HaviAngel
@HaviAngel 2 ай бұрын
@@pasupulanarasimhulu6259 cbi kuda correct Pani cheyyadam leduga.a Vivek hatya, Ayesha Meera hatya endukintha delay ?avi sariga Pani cheyyake gada
@prasadbolla4579
@prasadbolla4579 2 ай бұрын
😂
@CAforAP
@CAforAP 2 ай бұрын
ఇలాంటివి జరిగినప్పుడు...ఆ తర్వాత పోలీస్ వ్యవస్థ కానీ, మీడియా కానీ, కోర్ట్స్ కానీ, రాజకీయ వ్యవస్తకాని పని చేసే విధానం చుస్తే....మన దేశం మీద మనకే నమ్మకమ్ పోతుంది. చట్టం అనేది బలవంతులకి బలహీనంగా, బలహీనులకు బలవంతంగా పనిచేస్తాయి అన్న కళ్యాణ్ గారి మాటాలు గుర్తొస్తున్నాయి
@tirumalathatta8528
@tirumalathatta8528 2 ай бұрын
ముండమోపి కేంద్రం వివేకా కేసులో ఏమి చేసింది .రాజకీయ చీకటి సామ్రాజ్యానికి కేంద్రం మూలం
@pasupulanarasimhulu6259
@pasupulanarasimhulu6259 2 ай бұрын
మాఫియా నియంత్రణ లో యావత్ భారత దేశం ఉంది.
@AVPsPTech
@AVPsPTech 2 ай бұрын
ఖచ్చితంగా ఏదో జరుగుతుంది....
@trinadharao9105
@trinadharao9105 2 ай бұрын
ఆ అమ్మాయి ఎవరి విషయంలోనైనా చూడకూడని విషయాలు ఏవైనా చూసి ఉంటాది. అందుకే ఇలా చేసేరేమో. అని అనుమానం వస్తుంది.
@anandmake1806
@anandmake1806 2 ай бұрын
Yes, అక్కడ డ్రగ్స్, మానవ అవయవాల అక్రమ రవాణా జరుగుతుంది
@valtetisatyanarayana5117
@valtetisatyanarayana5117 2 ай бұрын
మమతా బెనర్జీ మంచి డాన్స్ మాస్టర్..... రకరకాల డ్రామా లు ఆడగలదు..... అంతకు ముందు ఎన్నికల్లో చక్రాల కుర్చీ లో తిరిగింది..... రిజల్ట్స్ రాగానే ఆ కుర్చీ పక్కన పడేసి సీఎం కుర్చీ ఎక్కేసింది. లెఫ్ట్ పార్టీల దమనకాండ నుంచి విముక్తి కల్పిస్తానని అధికారంలోకి వచ్చింది......... తృణమూల్ దమనకాండని వ్యవస్థీకృతం చేసింది. వైద్య విద్యార్ధిని కేసులో ఎవరినో కాపాడటానికి రకరకాల విన్యాసాలు చేయిస్తోంది...... తనే స్వయంగా వీధుల్లో ర్యాలీ తీసిందంటే ....అర్థం చేసుకోవచ్చు.
@anandaraobaratam9202
@anandaraobaratam9202 2 ай бұрын
నా దృష్టిలో ఎంతటి వారైనా తప్పు చేసిన వారికి కఠినమైన శిక్ష తప్పదు
@Naidugaruvlogs
@Naidugaruvlogs 2 ай бұрын
Chala baga matladaru
@sekharmc4553
@sekharmc4553 2 ай бұрын
అనుమాస్పద మరణము జరిగిన ప్పుడు మొట్ట మొదటి information చేరేది, సంఘటనా స్థలంలో కి చేరేది పోలీసులే. కానీ, ఉదయం 09.00 గం. తరవాతి వరకు పోలీసులు చెరలేదంటే అత్యంత powerful/అత్యున్నత వ్యక్తుల బలం పనిచేసింది, నిరసన చేస్తున్న doctors మీద దుండగులు దాడి చేశారంటే అధికారంలో ఉన్నవారు నేరస్తులు అయ్యుండొచ్చు లేదా నేరస్తులకు సంపూర్ణ సహకారం అందుతుందని స్పష్టమవుతున్నది. నిందితుడు నిర్భయంగా "కావాలంటే శిక్షించుకోండి" అన్నాడంటే వాడు నేరం జరిగే స్థలం లొ ఉన్నను నేరానికి దూరంగా (మరణించిన అమ్మాయిని physical గా తాకకుండా)ఉండి ఉంటాడు, తద్వార నేర పరిశోధన ముందుకు పోకుండా (creating confuse) కుట్ర అయ్యుంటుంది.
@ANILKUMAR-ky1nw
@ANILKUMAR-ky1nw 2 ай бұрын
మమతాబెనర్జీ అంత దారుణమైన,అత్యంత హే్యమైన స్త్రీ ఇంకెవరు లేరు.. మమతా పోతే పశ్చిమబెంగాల్ బాగుపడుతుంది
@ravikumarnalla4120
@ravikumarnalla4120 2 ай бұрын
ఆ రాష్ట్ర ప్రజల తీర్పు అది.
@palaterusreenivaskumar856
@palaterusreenivaskumar856 2 ай бұрын
Oreyy veydavallaara BJP kaaranam vaalu india lo vachaakey ee daridraalu chetta party adikaram kosam entamandi pranaalu inaa teestaaru chetta veydavala party
@ettalucy9018
@ettalucy9018 2 ай бұрын
👍
@kaparapunagaraju483
@kaparapunagaraju483 2 ай бұрын
ఇది మమతా బెనర్జీ చేసిన కుట్ర
@rammohanraonalla3935
@rammohanraonalla3935 2 ай бұрын
మమత రాక్షసి మానవ మృగం
@ettalucy9018
@ettalucy9018 2 ай бұрын
Correct
@shobhanbabu9428
@shobhanbabu9428 2 ай бұрын
ఇందులో టిఎంసి mla,మంత్రుల పాత్ర వున్నది.
@svreddy4883
@svreddy4883 2 ай бұрын
మన తెలుగు రాష్ట్రాలలో కూడా టీచింగ్ ప్రొఫెసర్స్ పీజీ స్టూడెంట్స్ పై చాలా భయంకరమైన హెరాస్మెంట్ అఘాయిత్యం చేస్తూ ఉంటారు కెరీర్ కోసం పరువు కోసం ఎవరు బయటపడరు పీజీ ల ఆత్మహత్యల వెనుక ఇలాంటి కారణాలు ఎన్నో
@RajaRamesh-e3y
@RajaRamesh-e3y 2 ай бұрын
Yes.. tirupati sv medical college.married lady.pg doctor ni kuda ilage చంపేశారు...ఆ కేసు ఏమైందో కూడా ఎవరికీ తెలీదు.
@openeye999
@openeye999 2 ай бұрын
ఇది ఒక మాఫియా పనే, మమత ఒక వేస్ట్ సిఎం.
@subrahmanyeswararaomanne3220
@subrahmanyeswararaomanne3220 2 ай бұрын
నా 65 సంవత్సరాల జీవితంలో నాకు అర్ధం అయిన మేరకు మన దేశంలో దర్యాఫ్తు సంస్థలు సమర్ధతగ పని చేయడం లేదు.
@bhimarao6207
@bhimarao6207 2 ай бұрын
True High levelinvolvement
@SriKrishna1-z8f
@SriKrishna1-z8f 2 ай бұрын
ఒకటి మాత్రం నిజం వీళ్ళు ఏతెచ్చగా తిరుగుతారు శిక్ష పడదు వెస్ట్ బెంగాల్ లో సందేశ్ కలి ఇన్సిడెంట్ ఈ డాక్టర్ కేస్ ఇంకా ఒక అమ్మాయి నీ ఒక గూండా నడి రోడ్డు మీద కొట్టాడు పోలీసు పూర్తిగా సహకరించారు ఇలాంటివి చాల ఇన్సిడెంట్ జరుగుతున్నాయి బెంగాల్లో పంజాబ్ కూడా చేయీ దాటిపోయింది
@chennakesavaraogopavarapu323
@chennakesavaraogopavarapu323 2 ай бұрын
😂
@jmosesbo
@jmosesbo 2 ай бұрын
There is no justice for common man in this country. Life of each and everyone is in the hands of their own and should not think that somebody will come and save us.
@AkKhan-kr3yl
@AkKhan-kr3yl 2 ай бұрын
78 ఏళ్ళ స్వాత్రంత్ర భారత దేశం... ఒక రాజకీయ నాయకుడికి.. పోలీసోడికి.. మీడియా వాళ్ళకి.. కాస్తో కొస్తో... డబ్బు.. ఉన్నావాడికి.వీళ్లకు తప్ప,,,,. బలహీన వర్గాలకి.. మధ్య తరగతి.. మైనారిటీ వాళ్ళకి.. ఇంకా స్వాతంత్రం రాలేదు...అందుకే.. భారతదేశం ఇలా ఉండిపోయింది...
@ramakrishnawuppalapati1999
@ramakrishnawuppalapati1999 2 ай бұрын
36 hrs non stoo duty for doctors appears to be a common practice in many teaching hospitals. Central Govt should initiate legal measures to protect such hapless
@ramanakumarchv
@ramanakumarchv 2 ай бұрын
UP అయ్యుంటే ఈపాటికి ఎన్కౌంటర్ చేసేవారు
@manoharreddy123
@manoharreddy123 2 ай бұрын
పెద్ద జోక్ వేసావ్ కదా బ్రదర్.. ఒక్క చీర యూపీ క్రైమ్ రికార్డ్ చెక్ చేసుకొని మాట్లాడు
@SairaghavendraAdabala
@SairaghavendraAdabala 2 ай бұрын
​@@manoharreddy123 yano encounters chesinapu yano news lo vachinavi news chusuko yandarino champina rowdy ni kukkani kalchinatu kalchina ganata indialo yogi okkade illa tapuchwsina vallanu encounter chesina CM ni chupinchu cangress vati mitrapaksalalo ni vallakadhu nuvu chepindi best jock
@manoharreddy123
@manoharreddy123 2 ай бұрын
@@SairaghavendraAdabala that's all media manipulation.... reality is quite different brother... that's magic of social media ha ha ha 😀😀🤣😂😂
@MR.Uday_Reddy.
@MR.Uday_Reddy. 2 ай бұрын
​@@manoharreddy123Proofs unte pettu sodi endhuku
@Jamil1222-d8b
@Jamil1222-d8b 2 ай бұрын
​@@manoharreddy123అక్కడ సిఎం యోగి అదిత్యనాథ్ గారు ఉన్నారు హి ఇస్ జెన్యూన్
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 2 ай бұрын
ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా వివేకానంద రెడ్డి గారు కూడా డాక్టరే కదా మరి గుజిడి తాత ఎందుకు ఆయన గురించి మాట్లాడలేదు 😢
@animalworld3470
@animalworld3470 2 ай бұрын
Nothing will happen ........... we have to wait 10 to 15 years or more ......we r hopeless
@gudevenkateswarlu5209
@gudevenkateswarlu5209 2 ай бұрын
మమతా బెనర్జీ ఎంత త్వరగా రాజీనామా చేసేస్తే అంత బావుంటుందని నా అభిప్రాయం
@ettalucy9018
@ettalucy9018 2 ай бұрын
👍
@rameshdoppalapudi137
@rameshdoppalapudi137 2 ай бұрын
Jr. Doctor duties.... 36hr continuous will be there all over india as per MCI. But the incident was due to Medical mophia in Kolkata.
@yoursjagadeesh3484
@yoursjagadeesh3484 2 ай бұрын
Principal Gadu Kuda unnadu denilo
@tarunitaruni8162
@tarunitaruni8162 2 ай бұрын
💯 correct
@srinu873
@srinu873 2 ай бұрын
అయేషా, ప్రత్యూష, ఇలా ఎmdhaరిno అత్యాచారం చేసినా vallani పోలీసు లు రాజకీయనాయకులు తప్పించారు.
@NazeerUddin-j2h
@NazeerUddin-j2h 2 ай бұрын
Yes Srinu Garu meeru cheppedi nijam
@మానాన్న
@మానాన్న 2 ай бұрын
ఇది ఎవరు చేశారో తెలియాలి అంటే, UP CM గారికి ఈ కేస్ అప్పగించాలి. అప్పుడు అసలు వాళ్ళు బయటపడతారు. 1hr. సెట్ చేస్తారు.
@d.kiranpandu9774
@d.kiranpandu9774 2 ай бұрын
చేయించేదే బీజేపీ. వాడేమి చేస్తాడు. వాడు ఎంపీ గా ఉండగా వాడు కట్టించిన గుడిలో దాచేవాడు నేరస్తులను
@nimmagaddadurga5508
@nimmagaddadurga5508 2 ай бұрын
Correct correct
@sathyamrock1615
@sathyamrock1615 2 ай бұрын
దళిత అమ్మాయిల రేప్ చేసి చంపేస్తే బాడీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వకుండా దగ్గరుండి పోలీసులు పెట్టి నడి రోడ్డు మీద తగలెట్టారు బాడీ అది ఉత్తర ప్రదేశ్ ఘనత
@ShanumUmaira-l3f
@ShanumUmaira-l3f 2 ай бұрын
Yesterday one nurse raped and killed. Do u know this...
@Rambabu-c2z
@Rambabu-c2z 2 ай бұрын
Correct
@gudevenkateswarlu5209
@gudevenkateswarlu5209 2 ай бұрын
మమతా బెనర్జీ fully supported to criminals in this episode after ur explanation
@ettalucy9018
@ettalucy9018 2 ай бұрын
👍
@ambatimadhavi8919
@ambatimadhavi8919 2 ай бұрын
100 percent correct srinivasarao garu😊
@nindu2071
@nindu2071 2 ай бұрын
ఆవును మీ అనుమానాలు carect గా వున్నాయి
@Prudhvik007
@Prudhvik007 2 ай бұрын
జాగ్రత్త శ్రీనివాస్ మమత మీద కార్టూన్ ఫార్వార్డ్ చేసిన ప్రొఫెసర్ ని 11 సంవత్సరాలు బెయిల్ కూడా రాకుండి జైల్లో వేసిందీ . 😂😂😂
@rezwonsharieff8261
@rezwonsharieff8261 2 ай бұрын
Naku e case as it is ayesha meera and up lo jarigina case lage vunndi
@venkydhanu
@venkydhanu 2 ай бұрын
మనం మనుషుల మధ్య బ్రతుకుతున్నామో లేక మగాడు అనే మృగాల మధ్య బ్రతుకుతున్నామో అర్ధం కావడం లేదు. 😢😢😢 చట్టాలు, శిక్షలు అమలు చేసే విధానం మారనంత వరకు ఈ మృగాలకు భయం ఉండదు. సౌదీలోలా నేరం రుజువైన వెంటనే నడిరోడ్డులో తలనరికే చట్టం రావాలి.అదొక్కటే పరిష్కారం. భయం భయం కలిగించాలి
@maradaravimohan9398
@maradaravimohan9398 2 ай бұрын
Encounter చేయడం సరియైన శిక్ష
@cinema.clips93
@cinema.clips93 2 ай бұрын
Waiting for justice 😢
@Life_changing_truths
@Life_changing_truths 2 ай бұрын
యావత్ భారతదేశం తలదించు కొనే సంఘటన. మరో నిర్భయ, దిశ బలి చేయబడింది. Hope the real culprits will be punished. Our సజ్జనార్ should be appointed in the investigation team. Thanks for making this video giving complete details on the issue.
@Naidugaruvlogs
@Naidugaruvlogs 2 ай бұрын
Meeru cheppindi nijame an8pistundhi
@sameeullask3680
@sameeullask3680 2 ай бұрын
Yes 100 %sir
@j.c.sekhar
@j.c.sekhar 2 ай бұрын
ఇప్పుడు దేశంలో ఉన్న అతి పెద్ద సమస్య బ్లూ ఫిల్మ్స్ మొబైల్ మీద ఇన్టర్నెట్ ఉండటంతో ఆఖరకు పిల్లల కు, గ్రామాలకు ఈ జాడ్యం ఎక్కువ అయిపోయింది
@sindhuh2owv735
@sindhuh2owv735 2 ай бұрын
కేజ్రీవాల్ & దీదీ పైకి కనిపించేంత మంచోళ్ళు కాదు అని ఇట్టే అర్థం అవుతుంది మళ్ళీ మళ్ళీ ప్రజల్ని మభ్య పెట్టీ వరస అధికారం ఇలాంటి చీకటి అరాచక కార్యక్రమాలే నేమో
@rajr6702
@rajr6702 2 ай бұрын
Mari ipudu MOdiki Chance vacchinga, enduku pattichukovatledu??/
@9lirika
@9lirika 2 ай бұрын
Kejriwal ki mamata ki chalandiff undi...picchi comparisons cheyoddu
@sindhuh2owv735
@sindhuh2owv735 2 ай бұрын
@@9lirika వాడు లిక్కర్ స్కామ్ లో బొక్కలో ఉన్నాడు కళ్ళు మింగితే ఏం చేయలేము
@sindhuh2owv735
@sindhuh2owv735 2 ай бұрын
@@rajr6702 CBI సెంట్రల్ నియమించిందే జరిగిన దాని గురించి అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి ఇష్యూ అందరికి తెలిసింది మోడీ గవర్నమెంట్ చేసేది ఏదైనా చేస్తుంటే చెబుతారు షుగర్ వ్యాధి ఎందుకు కనబరుస్తావ్! అలాని నన్ను బీజేపీ అనుకోకు
@9lirika
@9lirika 2 ай бұрын
@@sindhuh2owv735 show me a politician who is not involved in a scam...n more over mamata mari chettadi..danito olchanavasaram ledu kejriwalni....BJP supporters OA aapite baguntadi..
@CSR12615
@CSR12615 2 ай бұрын
అధికార పార్టీ నాయకుల ప్రమేయం లేకపోయినట్లయితే ఈ పాటికి అందరినీ పట్టుకొని ఎన్కౌంటర్ చేసేవాళ్లు. దొంగల గుంపులు రాజకీయ నాయకులుగా మారి రాజ్యాన్ని ఏలుతున్నారు. దేశంలో ఎక్కడ చూసినా అరాచకం అన్యాయం. రాజకీయం అంటే ధనార్జనే ధ్యేయంగా మారింది. దేశం కోసం ధర్మం కోసం అంటూ చెప్పేవి శ్రీరంగ నీతులు మాత్రమే. కాకపోతే ఈ రాష్ట్రంలో బిజెపి వ్యతిరేక ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళని ఇరుకున పెట్టటానికైనా ధర్మాత్ములచే నడపబడుతున్న సిబిఐ వారు అసలు నిజాలు కొంత మేరకైనా బయట పెడతారేమో
@chintakayalamarayya9646
@chintakayalamarayya9646 2 ай бұрын
chala clarity ga chepparanna
@shantikandala1294
@shantikandala1294 2 ай бұрын
మీరు చెప్పేది నిజమే కావచ్చు ఆ అమ్మాయి తిరిగి రాదు ఆ తల్లి తండ్రుల కడుపు కోత ఎవరు తీర్చ లేరు ఇందులో ఎవరైతే వున్నారో వాళ్ళకి నిజంగా శిక్ష పడుతుందా? నిజంగా ఆ భగవంతుడు ఉంటే వాళ్ళు కూడా ఇలాంటి శిక్ష పడాలి ఆ 😭😭😭
@drchaitanyasekhar6789
@drchaitanyasekhar6789 2 ай бұрын
UP లో కూడా ఇలాంటి ధారుణాలు జరిగాయి .మీరు మరచిపోయారన్నమాట
@rajeshwarraoaerva5071
@rajeshwarraoaerva5071 2 ай бұрын
ఈ దేశానికి ఎంతో మంది గడ్సేలు ప్రస్తుతం కావాలి పెరిగిపోతున్న గాంధీలను హయమార్చడానికి.
@swathikottisa1522
@swathikottisa1522 2 ай бұрын
40 doctors ni transfer kuda cheyyincharu health minister
@marnivenkatarao6846
@marnivenkatarao6846 2 ай бұрын
ఆత్మ హత్య (హర్ట్ఎటాక్ అనలేదు నయం కొంత బెటర్) వరే బాబు నీవు చెబుతున్నా మాటలే మాకు ఇంత బాధ గా వుంటే కన్న తల్లి తండ్రులు ఎంత వేదన అనుభ విస్తున్నారో బాధ
@lakshmimangalapalli7512
@lakshmimangalapalli7512 2 ай бұрын
మీరు ఆకాలేజి యాజాన్యం గురించి క్షుణ్ణంగా చెప్పండి అందరికీ తెలుస్తుంది
@laxminaryanaa4030
@laxminaryanaa4030 2 ай бұрын
అన్నా ఇలాంటి వాళ్లని ప్రభుత్వాలు కఠినమైన శిక్షలు అమలు చేయాలి బహిరంగంగా శిక్షలు అమలు చేయాలి అందరూ చూస్తుండగా స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయితుంది ఇంకా కూడా అవే చట్టాలు తప్పు చేసిన వాళ్ళని నాలుగు గోడల మధ్యలో కాకుండా ఇలాంటి తప్పు చేసిన వాళ్ళని అందరు చూస్తుండగా శిక్షించాలి కోర్టులు గవర్నమెంట్ అందరూ భయపడతారు
@DurgaPrasad-bd8ss
@DurgaPrasad-bd8ss 2 ай бұрын
వెయిట్ for justice
@Vkr-u7z
@Vkr-u7z 2 ай бұрын
ఏమీ అవ్వదు రెండు రోజులు మనకి న్యూస్ వాళ్ళ కు కుటుంబానికి శోకం ఈ వ్యవస్థ లు న్యాయము చెయ్యవు
@RamakrishnaNadipudi
@RamakrishnaNadipudi 2 ай бұрын
Sensational Video in Gundusoodhi.
@bharathkumar4986
@bharathkumar4986 2 ай бұрын
State CM is also a Female, what's the use. The situation is like political power and money combination can do anything
@joshithareadymades8289
@joshithareadymades8289 2 ай бұрын
మన జగన్ అన్న కలకత్తా పర్యటన వివరాలతో పోల్చి చూడండి ఒకసారి.
@CShekarShetty-ux1if
@CShekarShetty-ux1if 2 ай бұрын
మాఫియా ఉన్నా సరే అండర్ వరల్డ్ డాన్ ఉన్నా సరే సిబిఐ ఇంటర్ ఏంది ఎవ్వరికి దబిడి దిబిడే వెంటనే కలకత్తా సీఎం రాజీనామా చేయాలి ఆ అమ్మాయి కలకత్తా మమత బెనర్జీ మెజార్టీ ఎంతైనా రాజీనామా చేసి అక్కడ జరిగే అన్నిటికీ బాధ్యత వహించాలి జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
@prathappalavelli4695
@prathappalavelli4695 2 ай бұрын
Iam telling today mamatha madam will not be next CM... This is true
@valasalasivakumar7815
@valasalasivakumar7815 2 ай бұрын
మన జగన్ అన్న.... దీని కోసం 20 మెడికల్ కళాశాల కట్టాడు..డ్రగ్స్ మాఫియా కోసం
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr 2 ай бұрын
Ni lanti vallani cheaa
@RAMESH-js9lc
@RAMESH-js9lc 2 ай бұрын
జగన్ కాదు మెడికల్ కాలేజీలు కేంద్ర సంస్థ MCI కడుతోంది.
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr 2 ай бұрын
@@valasalasivakumar7815 ok hosptiols school's kattichhadu bagundali ani aitey elanti chhethha matalu chethha panulu cheyamana
@valasalasivakumar7815
@valasalasivakumar7815 2 ай бұрын
@@SUDHARANIKolli-oq7pr school ah ekkda anna kattinchaadu...sontha Zilla pulivendula chudu okksari ela unnyo govt school s...4 school s paint vesi dabba kottadam kadu
@kishorenadella1028
@kishorenadella1028 2 ай бұрын
Babu avi schools katinchadam anaru remodeling antaru adhi kuda oka phase a aindhi 4yrs lo corona tho 2020,21 lo 7,8 nelalu thesesthe​@@SUDHARANIKolli-oq7pr
@syedkhaderbasha8504
@syedkhaderbasha8504 2 ай бұрын
Something went wrong here... Only CBI can solve this... Let us wait and see...
@tenaliravi
@tenaliravi 2 ай бұрын
SUPERB ANALYSIS
@BorrammaG
@BorrammaG 2 ай бұрын
దయచేసి న్యాయం చేయండి😢 న్యాయంచేయాలి 🙏🙏🙏🙏
@myviewbysrisantosh7471
@myviewbysrisantosh7471 2 ай бұрын
Good explanation
@ramanakumarchv
@ramanakumarchv 2 ай бұрын
సీబీఐ, పోలీసులు, న్యాయ వ్యవస్థలు అధికార పార్టీ కొనేస్తే ఎలా ఉంటుందో మనకు గత అయిదు సంవత్సరాలు చూసాము. ఎంపీ నీ కుళ్ళ బొడిచారు, మాజీ సిఎం నీ అరెస్టు చేసి బాధ పెడితే బెయిల్ లేకుండా రిమాండ్ కు పంపారు,మర్డర్ లు చేస్తే mlc, mp లుగా దర్జాగా తిరిగారు, ఇలాగే బెంగాల్ లో జరిగింది, నిజాలు బయటకు రావడం కష్టం.
@RaoBalusu-j3e
@RaoBalusu-j3e 2 ай бұрын
Some thing related to organ business doing by medical college
@srinivasadevmattegunta9268
@srinivasadevmattegunta9268 2 ай бұрын
May be correct 😢
@venugopalnaidugangavaram2355
@venugopalnaidugangavaram2355 2 ай бұрын
Super narration.
@ratnacharyswarna2689
@ratnacharyswarna2689 2 ай бұрын
మనకి మనమే న్యాయం చేసుకోవాలి
@davidkrupadanam1179
@davidkrupadanam1179 2 ай бұрын
150 grams??? Not 150mg
@rkravuscommunications5676
@rkravuscommunications5676 2 ай бұрын
మన భారతదేశం లో తప్ప మిగతా దేశాలలో న్యాయదేవతకి కాళ్లకి కాంతలూ ఊండవు. అలాగా మన రాజ్యాంగం రాసారు (మహానుభావులు).
@sivaprasadthota830
@sivaprasadthota830 2 ай бұрын
I request Central minister shld involve to bring out truth and shld take this as sumoto
@subrahmanyeswararaomanne3220
@subrahmanyeswararaomanne3220 2 ай бұрын
మాఫియా ముఠాలు దేశంలో అనేకం బయట పడ్డాయి ఇన్ని సంవత్సరాలుగ. ప్రభుత్వం లోని సిబిఐ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ను ప్రయోగించుచు మాఫియా ముఠాల అంతు చూడవచ్చు కదా ప్రభుత్వాలు. చూడరు. కారణం నిజాయితీ లేకపోవడం.
@RAMANNE
@RAMANNE 2 ай бұрын
Unbelievable info OMG
@RAVIKUMAR-os8ne
@RAVIKUMAR-os8ne 2 ай бұрын
బంగ్లాదేశ్ టాపిక్ డైవర్ట్ చెయ్యడానికి కుట్ర
@bvsganeswararao8659
@bvsganeswararao8659 2 ай бұрын
I have mentioned about this on your first video of this incident! One more important issue is the entire nation making a mockery of this heinous and barbarous incident in the name of SHOWING SOLIDARITY !!!!
@kundrapuharitha5187
@kundrapuharitha5187 2 ай бұрын
ఇలాంటివి చూసినప్పుడు DINKS Correct అనిపిస్తుంది న్యాయం జరగని లోకం లోకి ఇంత క్రూరంగా ఉన్న జనాల మధ్య ఎటువంటి security లేని life ని పిల్లలకు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టేకంటే కనడం మానేయడం ఉత్తమం అనిపిస్తుంది.
@sathiyanarayanal7946
@sathiyanarayanal7946 2 ай бұрын
వాళ్లని కాపాడుతుంది మమత బెనర్జీ
@gopichandkarlapalam8721
@gopichandkarlapalam8721 2 ай бұрын
శ్రీనివాస్ గారు మనిషి చచ్జిన తర్వాత ఏమి మాట్లాడితే ఏం ప్రయోజనం, మన కళ్ళముందు దారుణం జరుగుతుంటే ఆడబిడ్డ అర్థనాదాలు, బిజీ రోడ్డు,ఎక్కడో కాదు మన హైదరాబాద్ సోమాజిగూడ, లో 2005 లో మ్ మ్ టీ వైస్ రైల్ స్టేషన్ కడుతున్నారు, ఐరన్ బ్రిడ్జి కడుతున్నారు, ఆ ప్రాంత నుంచి అరిస్తే రాజ్ భవన్ వరకు వినిపిస్తుంది, ఒక ప్రాసిట్యూటర్ 20 ఇయర్స్ అమ్మాయిని ఒకడు మాట్లాడుకుని మ్ మ్ తి వైస్ స్టేషన్ ఐరన్ బ్రిడ్జి మీదకు తీసుకు వెళ్ళాడు, వెళ్ళంగానే వాడు, వాడి ఫ్రెండ్స్ కు ఫోన్ చేసాడు, వాళ్లు 20 మంది వచ్చారు, సాయంతం 6 గం.సమయం ఆమె అరుస్తుంది,ఏడుస్తుంది, ఆ ప్రాంతం అంతా దద్దరిల్లు పోతుంది, అందరు రోడ్డు మీదే నిలబడి చూస్తున్నారు వెళ్లుతున్నాడు, ఎవ్వరు ధైర్యం చేయలేదు, ఆ ప్రాంతం లో సుప్రీమ్ కోర్ట్ జడ్జెస్ ఉన్నారు, వారికి విన పడుతుంది,ఎవరు స్పందించ లేదు, నేను ఎదురుకుండా కాంట్రాక్షన్ కంపెనీ లో పని చేస్తున్న.. రోడ్డు మీద వాహనదారుల అపి ఆడితే వినబడుతుంది కాని ధైర్యమ్ చేసేవారు లేరు, చేసేది ఏం లేక నేను భయపడుతూనే వెళ్లి వాళ్ళను అడిగా యే చేస్తున్నారు అమ్మాయి అరుస్తుంది, అమ్మాయి చస్తే మీరు బలిపశువులవుతారు..అరిచా.. అక్కడే కూర్చింది పోయాన్ ,పంజాగుట్ట పోలీస్ స్టషన్ కు కాల్ చేసాను, స్టేషన్ వాళ్లతో 10 నిమిషాలు మాట్లాడుతున్నను, అక్కడ పోలీస్ లేరని రావటానికి 1 గంట టైం పట్టొచ్చు అని చెప్పుతున్నారు, ఈ లోపు అమ్మషిణి వదిలి వెళ్లి పోయారు, లేకుంటే ఆ మర్నాడే ఒక శవం కనిపించెది, రాష్టం మొత్తం హాట్ టాప్పిక్ గా ఉండేది, ఇటువంటి విషయాలు ప్రజలు ఎందుకు సీరియస్ తీసుకోరు, అది ప్రజల్స్ లోపమేనా...
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 2 ай бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆప్టర్ నూన్ 💐
@janagamrajyalaxmi6337
@janagamrajyalaxmi6337 2 ай бұрын
Your correct ana. Thowestglu
@devilgamingyt2445
@devilgamingyt2445 2 ай бұрын
Yes bro something went wrong 😢but we want justice
@BatistaSrinu774
@BatistaSrinu774 2 ай бұрын
Anna East Indian West Indian North Indian Police Lu ki Public Ante Bhayam Anna
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv 2 ай бұрын
హాయ్ శ్రీనివాస్ గారు
@geethagattineni129
@geethagattineni129 2 ай бұрын
Justice is a must!!!!!.... It's not about men and women differentiation Every good men should also support for Justice
@pangulurivenkatesh
@pangulurivenkatesh 2 ай бұрын
I think the political leader's son is involved in this case...
@BatistaSrinu774
@BatistaSrinu774 2 ай бұрын
Mana andhra government hospital bandhu anna
@KamaRaju-f8d
@KamaRaju-f8d 2 ай бұрын
Yes Srinivas garu…in Many of Medical Institutions & Govt.teaching Hospitals …post graduates do duties for 36 hours Shifts at a stretch & like that for 7-10 duties in a Month….imagine how much of stress it takes on them physically & mentally….
@LNforLion
@LNforLion 2 ай бұрын
మమతా బెనర్జీ లాంటి పరమచెత్త రాజకీయ నాయకులు ఈ వ్యవస్థలో ఉండడం దురదృష్టకరం. గతంలో కూడా వీళ్ల పార్టీకి చెందిన ఒక మైనారిటీ నాయకుడు అనేకమంది స్త్రీలను లైంగికంగా వేధించిన సంఘటన మరువక ముందే ఇలాంటి మరో సంఘటన. దేశంలో కొన్ని పార్టీల నాయకులు అచ్చోసిన ఆంబోతులు లాగా తయారవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
@haribabuaddepalli3543
@haribabuaddepalli3543 2 ай бұрын
Yes corect
@meghanarekha1529
@meghanarekha1529 2 ай бұрын
Eeee udhanfham chalaaaaa bhadaakaram--- but home sekaa ... cbi.... antha sceneledu bro.... annai ikkadaa 10 yra nu di baitia unnadu .. manam elanti condiations lo unnamo alochinxhandi
@msagutur
@msagutur 2 ай бұрын
నా అనుమానం ఏంటి అంటే రేప్ చేసి బిల్డింగ్ పైనుంచి పడేసారు అందుకే తన కాలు విరిగింది. సో మల్లి బాడీ నీ టెచ్చి హాల్ లో పెట్టరుఅందుకే రినోవేషన్ స్టార్ట్ చేసాడు..నేను కోరుకోనేది తనకీ న్యాయం జరగాలి..
@suseelapaleti9143
@suseelapaleti9143 2 ай бұрын
CBI justice ivandi sir doctor ki
@Pubg4-qe2ic
@Pubg4-qe2ic 2 ай бұрын
Do a video on all investigations on-going in ap by CBI, CID, ACB, SIT or Any other committees....
@anumularamakrishnaramakris2510
@anumularamakrishnaramakris2510 2 ай бұрын
ఈ కేసుకు.సీఎం.కి.సంబంధము. ఉన్నది
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,7 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 48 МЛН
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 6 МЛН
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,7 МЛН