ముమ్మాటికి లంచాలు తీసుకునిv పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ అధికారులు తప్పు ముందు వారి ఇల్లు kulchandi
@abc00762 ай бұрын
Brother చార్మినార్ loo shop kattukomane permission yesthee kadathaavaa? No right ....this is also same .....demolition cheyalee illegal anee
@thirupathi42782 ай бұрын
అధికారుల్ని శిక్షించనంత కాలం అక్రమాలు జరుగుతూనే ఉంటాయి.
@Dev_VijayaАй бұрын
❤లంచాలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగుల చేత తప్పు చేయించి చెరువుల్లో పర్మిషన్లు తెచ్చుకున్న వెర్రి పుష్పాలను ఏమి చెయ్యాలి ? పర్మిషన్ డాక్యుమెంట్ కండిషన్స్ లో క్లియర్ గా ఉంటుంది "ఆమోదయోగ్యం అయిన భూమిలో కడితే మాత్రమే ఈ అనుమతి వర్తిస్తుంది" అని. ఆమోదయోగ్యమైనదా, కాదా,ఆభూమి మీద లిటిగేషన్ / లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా , ఓనర్షిప్ హిస్టరీ, లింక్డ్ డాక్యుమెంట్స్ అన్నిచూసుకోవాల్సిన బాధ్యత కొనుక్కునే వాళ్ళదే. మంచి కన్సల్టెంట్ ను లాయర్ ను పెట్టుకుని వెరిఫై చేయించుకోవాలి కొనే ముందు. టౌన్ ప్లానింగ్/ ఇతర డిపార్ట్మెంట్ అధికారులకు భూమి లిటిగేషన్ తో సంబంధం లేదు. కూరగాయలు కొనేటప్పుడు ఎంత ఎంచి ఎంచి చూస్తారు? కోటి రూపాయలతో ఇల్లు కొనేటప్పుడు ఎంత చూడాలి? "లేక్ వ్యూ" అనగానే కొనేయడమే ? చదువుకున్న దద్దమ్మలా ? ఆ విజయలక్ష్మి Lady dawn one and only Queen 👑 ఏం పీకలేరు ..అందరికి ఇచ్చేసింది. ❤
@నిజంనిప్పులాంటిది-ఱ2గ2 ай бұрын
permition icchina adhikarulani uri thiyali
@thirupathi42782 ай бұрын
గోడలు కాదురా బాబు పిల్లర్ను కూల్చాలే
@prabhakarkhm2 ай бұрын
అది ఏ జంబో అయినా ఎన్ని తూట్లు చేసినా అది కామన్ మ్యాన్ దే ఒక రాజకీయ నాయకుడు ది కానీ పర్మిషన్లు ఇచ్చిన ఎంప్లాయిస్ ది కానీ తూట్లు చేసిన మిషన్ అయినా ప్రభుత్వం అయినా గొప్ప సామాన్య జనం మీద ఎగబడితే ఏముంటది
@apparaoganugapati5202 ай бұрын
సూపర్, Hydra
@DeepestThoughts952 ай бұрын
Bochu em kadu… ministers farm house lu cheruvu la lo ne kattaru first avvi kolagotti ivvi cheyyamanu mee hydra ni…. Comissions kosam tappinchi idi enduku paniki radhu
@bsmurty99BSM2 ай бұрын
After demolition of illegal constructions, Govt has to recover the demolition charges from the concerned builders / owners. This should not be forgotten by HYDRA.
@nookalanagaraju82242 ай бұрын
చెరువులను ఆక్రమించి కట్టిన వాటిని కూల్చి చెరువులను కాపాడ్డం అభినందనీయం. రంగనాధ్ గారు మీరు కేవలం సామాన్యుల ఇళ్లు మాత్రమే ఎంచుకొని కూలగొడుతూ పెద్ద హైప్ క్రియేట్ చేశారు. మీకు గొప్పోళ్ల, డబ్బులు ఉన్నవాళ్ళ ఫార్మ్ హౌసులు, విల్లాలు, కట్టడాలు కనపడవా. పొంగులేటి బ్రదర్స్ 20 ఎకరాల్లో చెరువు శిఖంలో కట్టారు. నాగార్జున నగరం నడిబొడ్డున చెరువులో N కన్వెన్షన్ కట్టాడు. ఇవేవీ మీకు కనిపించవా. ముందు ఇలాంటి గొప్పోళ్ళవన్నీ కూల్చిన తర్వాతనే మిగిలిన వాటిని కూల్చండి.
@pradeepsagar-y1m2 ай бұрын
Waah kya scene hai ❤ Inka chaala unnayi badaa babulu akrama kattadaalu😅
@TheKhajafahadahmed2 ай бұрын
Hydraa and govt must support common man who perchased the flat and plots in the venture. Common man paid money for his life time savings
@abc00762 ай бұрын
Brother చార్మినార్ loo shop kattukomane permission officer yesthee kadathaavaa? No right ....this is also same .....demolition cheyalee illegal anee
@DeepestThoughts952 ай бұрын
Farmhouse lu eppudu kolagodutharu?? First avvi kolagotti ivvi chesthe baguntundi…
@apparaoganugapati5202 ай бұрын
వర్క్ upto last కన్స్టక్షన్
@cvraggritech94342 ай бұрын
They will not do Only few.. Every govt will do if that happens cm will go to jail
@learnsomethingtoday2272 ай бұрын
Okkate building ni yenni sarlu chupistarrraa?😂😂
@nareshgnaresh17392 ай бұрын
Valaki time pass 😂😂
@PraveenReddy-p9x2 ай бұрын
@@nareshgnaresh1739 sudak bhai
@nareshgnaresh17392 ай бұрын
@@PraveenReddy-p9x undhu kosamay comments ki reply istuna videos chustalanu
@wajeesaimsaim20912 ай бұрын
కాంగ్రెస్ పార్టీకి చిందిన మ్మెల్యే ఎంపీ లది ఇల్లీగల్ constructions ఎప్పుడు చేస్తారు sir ఇవి బిల్డర్స్ ఏ చేస్తున్నారు మల్లన్న qnews ఏమీ చెప్తాలేడు ఇప్పుడు
@varaprasad71332 ай бұрын
Papam ra kastapadi jobs chesi konukuntunnaru . Valla usuru thagili chastaru
@kanakarajuvanapala16982 ай бұрын
Jai ho revanth ji
@Indian1947-o1z2 ай бұрын
This is why i fear investing in Hyderabad.
@hidingcitizen57812 ай бұрын
Hydra doesn't have balls to destroy Vasavi and other politicians illegal constructions
@harissm662 ай бұрын
Papam lakshalu appu chesi konnavalla paristiti daarunam. Bank vallu torture chestaru Inka.
@Rahul-kp6wn2 ай бұрын
Ftl buffer zone lo okka nirmanani vadilipettoddu. హైదరాబాద్ munigipotadi vadileste
@MahiVlogs3332 ай бұрын
Permission echinaa vadini vadileyodhuuu villa kanna darunam ga uchaa popinchali
@Dev_VijayaАй бұрын
లంచాలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగుల చేత తప్పు చేయించి చెరువుల్లో పర్మిషన్లు తెచ్చుకున్న వెర్రి పుష్పాలను ఏమి చెయ్యాలి ? పర్మిషన్ డాక్యుమెంట్ కండిషన్స్ లో క్లియర్ గా ఉంటుంది "ఆమోదయోగ్యం అయిన భూమిలో కడితే మాత్రమే ఈ అనుమతి వర్తిస్తుంది" అని. ఆమోదయోగ్యమైనదా, కాదా,ఆభూమి మీద లిటిగేషన్ / లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా , ఓనర్షిప్ హిస్టరీ, లింక్డ్ డాక్యుమెంట్స్ అన్నిచూసుకోవాల్సిన బాధ్యత కొనుక్కునే వాళ్ళదే. మంచి కన్సల్టెంట్ ను లాయర్ ను పెట్టుకుని వెరిఫై చేయించుకోవాలి కొనే ముందు. టౌన్ ప్లానింగ్/ ఇతర డిపార్ట్మెంట్ అధికారులకు భూమి లిటిగేషన్ తో సంబంధం లేదు. కూరగాయలు కొనేటప్పుడు ఎంత ఎంచి ఎంచి చూస్తారు? కోటి రూపాయలతో ఇల్లు కొనేటప్పుడు ఎంత చూడాలి? "లేక్ వ్యూ" అనగానే కొనేయడమే ? చదువుకున్న దద్దమ్మలా ? ఆ విజయలక్ష్మి Lady dawn one and only Queen 👑 ఏం పీకలేరు ..అందరికి ఇచ్చేసింది. ❤❤❤❤❤❤
@azhaanfaraaz15592 ай бұрын
Which area in hyderabad?
@sadullahkhan89752 ай бұрын
Enta mandi kashta padite ellu tayyari aitadi Ela demolition cheste aim labam ade govt wadukowali
@rajendraprasad55692 ай бұрын
Compulsory ga vallani sikshinchal sindhe
@Alwala_mahesh2 ай бұрын
Till now how many buildings demolished how much land recovered. Can we see that in public domain
@chandrasekhar21572 ай бұрын
Govt gives permission and govt orders destruction..who is the fool common man..
@munagalavrr2 ай бұрын
Common man is not that ignorant, some exceptions might exist. It’s similar to someone buying stolen goods, buyer knows what they are doing.
@abc00762 ай бұрын
Brother చార్మినార్ loo shop kattukomane permission yesthee kadathaavaa? No right ....this is also same .....demolition cheyalee illegal anee
@saijackson992 ай бұрын
హైడ్రా ప్రాజెక్టు ఏ జర్నలిస్ట్ చెప్తేనో / ఏ టీవీ వాడో డిబేటు పెడితేనో / ఏ రిపోర్టర్ రెచ్చ గొడితేనో జరిగే పని కాదు. *💯/💯 ఇది సీఎం ప్రతిపాదన* , ప్రతీ ఒక్క ఇండిపెండెంట్ రిపోర్ట్ ర్ తొందరగా ఎదగాలని కలానికి కాలం చెల్లిందని మైక్ ఒకటి కెమెరా ఒకటి ,పట్టుకొని తమ తమ వ్యూయర్స్ షిప్పు లోకి అందర్నీ ఎక్కించడము కోసం పడరాని పాట్లు పడేది సమసమాజ స్థాపన కోసమా ??? వ్యూయర్ షిప్పుఅనే నావ లోకి ఎక్కించుకొని , ఆ తర్వాత అమాయక వ్యూయార్డ్ ను ముంచి కనీసం ఏమ్మెల్సీ అయినా అవ్వొచ్చు అనే స్వార్ధమ్ నిజమ్ కాదా ?? ఆ తర్వాత కాలం ,పచ్చళ్ళు , కలిసొస్తే??రామోజీ / ఆర్కే / విజయప్రకాష్ కావొచ్చు . అంటే కోట్లలో ఒక్కడే నిజాయితీ తో కూడిన రావిష్ కుమార్ లు ఉంటారు. ఎక్కువ మంది హైజాకర్లు ,బినామీ బ్రోకర్లు , దొడ్డి దారిన అసెంబ్లీ కో , పార్లమెంట్ లోకో దూరే స్వార్ధ పరులే ... లోగుట్టు ..పెరుమాళ్ళ కెరుక *A common Man's* ANTHARANGAM
@Mir01712 ай бұрын
Bhala hydra bhala
@dhanrajosuri35442 ай бұрын
All governments are good. Common people will suffer with these. what they have done while construction time. taking bribe and leaving.
@nageswararaoyarlagadda13132 ай бұрын
Purthiga Kulchali Lada Malli RoomsKadataru Madaggara Rooms kattaru
@nageswararaoyarlagadda13132 ай бұрын
Pillers Kulchali
@lovelyric90Ай бұрын
Thapu pedavadu chesina peddodu chesina okate ardam inda prakruthi ki andaru okate okkasari floods vasthe vallu chesina thappu valla repu a water ni illu motham muncheyochu adi gamaninchandi kabja chesina vallu jali ki arhulu Karu
@sambarapuvenkatesh34882 ай бұрын
Parmishan ehaka ellegal alaavutundi
@gorityalaramana23582 ай бұрын
కూలగొడుతం అని బయపెట్టాలే, వినక పోతే శాంపిల్ కి ఒకటి కూలగొట్టి సూపియ్యాలే, అప్పుడే భయపడతారు, అప్పుడే మన బ్లాక్మెయిల్ దందా మంచిగా నడుస్తది. ఇప్పుడు బయపడ్డొల్లు అందరు పైసలు పట్టుకొస్తారు. Real estate broker ni CM chesthe ilagey ఆలోచిస్తాడు మరి. VASAVI, MY HOME, MALLA REDDY ,AMEENPUR TOUCH KUDA CHEYALEDU. kULA GOTTINA ONE OR TWO BUILDINGS ANTHE, NOT ALL
@AjayKumar-xu6jp2 ай бұрын
ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిర్మాణం ను ప్రభుత్వ అవసరాలకు వినియగించుకుంటే బాగుండు. ధ్వంసం చేయటం వల్ల అన్ని రకాలుగా నష్టపోతారు
@maramnikhilreddy4242 ай бұрын
It is about lake restoration.
@Deccaniguy2 ай бұрын
Dont u see land filling on lakes causes rain water to come on roads???
@armyblinkhere65102 ай бұрын
m gudustunnar anta plot kattinatavaraku
@lingalaraja7832 ай бұрын
సూపర్ రేవంత్ రెడ్డి గారు
@AIgen-ct3hz2 ай бұрын
Janalu mundu choopu tho alochinchatledu, Dani valla hyd mottham nashanam aindi
@shaikirfan57712 ай бұрын
Just construct new lakes problem is solved, why demolish and make people homeless. This is stupid activity, real estate and development fully destroyed
@Deccaniguy2 ай бұрын
For al those who object to hydraa: Dont u see land filling on lakes causes rain water to come on roads???
@jay16452 ай бұрын
What happens to the buyers ? Do they lose it all ?