Madam 🙏🏻,,Thank you for your valuable time for doing this video,,,,, eagerly waited for your video,,,,, kindly do next video immediately thank you very much
@sgmaathaastrology2 жыл бұрын
Sure 👍 Thank you 🙏
@Klncharychary2 жыл бұрын
ధన్యవాదాలు అండీ🙏
@naspurirakesh55442 жыл бұрын
Good explan madam
@poornachandrarao93752 жыл бұрын
Fine video .waiting for next videos
@katyayani30512 жыл бұрын
Good one ma🙏
@ramaraonavuduri60999 ай бұрын
Aayushyamastu subham.
@harisupriyaandtapaswi43892 жыл бұрын
🙏🙏🙏
@sgmaathaastrology2 жыл бұрын
🙏
@anilchary86192 жыл бұрын
నమస్కారం మేడం🙏 చాలా సులువుగా అర్థం చేసుకునే విధంగా వివరించారు ధన్యవాదాలు. వర్గ చక్రాలు అప్ వాడకుండా ఎలావెయలొ తెలియచేయండి వాటిని చూసే పద్దతి తెలపండి.
@sgmaathaastrology2 жыл бұрын
మన ఈ గ్రహకారకత్వాలయ్యాక, వెంటనే షోడశ వర్గ చక్రాలని, ఏ విధంగా వేయాలి మరియు వాటిని చూసే విధానం గురించి కూడా తెలియజేస్తాను!!
@anilchary86192 жыл бұрын
@@sgmaathaastrology ధన్యవాదాలు
@gnvasatyanarayana55322 жыл бұрын
నమస్తే అండి,🙏
@sgmaathaastrology2 жыл бұрын
Namasthe 🙏
@gnvasatyanarayana55322 жыл бұрын
భావాధిపతి బలం 22డిగ్రీలలో ఉండి భావంలో ఉన్న గ్రహం 2డిగ్రీలలో ఉంటే ఆ భావంలో ఉన్నగ్రహం ఆ భావం యొక్క ఫలితం పూర్తిగా ఇస్తుందా🙏
@sgmaathaastrology2 жыл бұрын
@@gnvasatyanarayana5532 bhavam lo unna graham 33% ke manam calculate chesukuntam kabatti bhavam lo 2degree lo undadam and manam cheppukunnattu 6 rules Aa bhavam lo unna graham kaligi unte adi 33% results ecchesthundhi !! Eka bhavadhipathi okavela 22 lo unna kuda manam e bhavam kosam chusthunnam anedi chusukuntu mundhuku vellali !! Tention padaddhu , nemmadiga vasthayi !! I wil explain in easy way to upcoming videos !!
@gnvasatyanarayana55322 жыл бұрын
ధన్యవాదములు🙏
@sivamahesh14042 жыл бұрын
I have Mars and Venus in second house for Gemini ascendant.,how is it madam
@sgmaathaastrology2 жыл бұрын
If mars dasha over it is very good!
@sivamahesh14042 жыл бұрын
@@sgmaathaastrology thank you madam, present I am under Sani mahadasha Rahu antardasha upto October 2023,my age is 33, I don't live after Venus dasha.how madam,in present dasha I am facing problems.how to consult you Madam please Madam any mail or whatsapp Madam.if Saturn aspects sixth house for gemini lagnam from jan 17 2023, is it good or bad for debts problems.
Namaste madam, if saturn aspects six th house for Gemini ascendant from January 17,2023,is it good or bad for debts or financial problems.?Please tell me madam. How to consult you online madam
@sgmaathaastrology2 жыл бұрын
9392534350
@dokkamoulali27412 жыл бұрын
అమ్మ కుంభ లగ్నంకు శుక్రుడు నవమాధిపతి మరియు యోగకారకుడు, మరి కుంభ లగ్ననికి జన్మ సమయంలో 4th వృషభంలో 1డిగ్రీలో అస్తంగతం అయ్యి వున్నాడు, మరి మనం బల నిర్ధారణ ఎలా తెలుసుకోవాలి, good or bad please reply maa
@lalithanistala19162 жыл бұрын
Amma... chandrudu vrushabham lo vucha annaru kada... makara lagnam ki papi ayi bad results istadu ani anukuntanu. Urinary problems ki chandrudu ki psriharam cheyyavacha?
@nagasrinivaschitrapu72422 жыл бұрын
అమ్మా అక్షరాభ్యాసం ఎలా చేయాలో ఏలగ్నం లో చేయాలో తెలపండి
@sgmaathaastrology2 жыл бұрын
తప్పకుండా తెలియజేస్తాను!! మనము పుట్టినప్పటి నుండి మరణించే వరకి శాస్త్ర ప్రకారంగా పంచదశ సంస్కారాలు (15) ఉంటాయి.. మనం పుట్టక ముందే మన తల్లిదండ్రుల ద్వారా గర్భాదానము అనే సంస్కారం మొదలుకొని, మనకి జరిగే వివాహము అనే సంస్కారం వరకు 15 రకాల సంస్కారాలు జరుగుతాయి... షోడశ సంస్కారంగా మన పుత్రులు మనకి అంత్యేష్టి నిర్వహిస్తారు.. వీటన్నింటిని కలిపి షోడశ కర్మలు అంటారు.. వీటన్నింటి గురించి, ఒక్కో దానిలో ఉండే నియమాలు పూర్తి వివరణతో కూడిన వీడియోలని సీరియల్ గా అందిస్తాను.. అందులో గర్భాదానం , సీమంతం, జాతకర్మ, నామకరణము, అన్నప్రాసనం, అక్షరాభ్యాసము ఈ విధంగా ఒక సీరియల్ ఆర్డర్లో క్లుప్తంగా వివరిస్తాను!! అలా అయితే మనందరికీ ఎంతో ఉపయోగపడుతుంది!!
@nagasrinivaschitrapu72422 жыл бұрын
అమ్మా నేను 24.06.1972 లో 5.08 ని|| కు మచిలీపట్నం లో జన్మించాను. సాయంత్రం ఏ దశలో ఏ అంతర్దశ లో పుల్లాను. ప్రస్తుత దశ అంతర్దశ మంచి దేన రెమిడస్ చేయాల తెలపండి
@tuduganibalazji89372 жыл бұрын
Vruchika rasi and vruchika lagnam,,,,Janana kalam Shani maha dasha lo Rahu anthar dash,,,,at present Surya maha dasha lo guruvu anthar dash
@sgmaathaastrology2 жыл бұрын
శని కి మాత్రము జీవితాంతం పరిహారాలు చేసుకోవాల్సిందే!! దశానుకూలత బానే ఉంది!! కాకపోతే శనికి మాత్రము పరిహారాలు చేసుకోండి!!