🙏🙏🙏 Guruvugaru, Kanya lagnam ku sani2lo 7degreeslo,11lo chandrudu 5:30degrees, kujudu20 degrees lo undi, Sani mahardasa lo Sani antardasa lo guruvulo ketupratyamtaralo pudite, eppudu ketuvulo,budhantaradasa garugitumdi. Kujudu sanini pattukunnattena ala untumdi
@mrcoolllllllllll2 жыл бұрын
Nice mam.... Asal anni Navagraha stotras bhakti tho chesthe emaina balam pergutundha and papa grahalaki graha shanti chesina tarvatha aa yajamani vibhuti petkovacha since papa graha danyam untundi kadha ..
@ushayadavalli46572 жыл бұрын
Superrrrrr madam
@kvrao32412 жыл бұрын
Namasthe madam, Nice explanation with high clarity
@sgmaathaastrology2 жыл бұрын
Thank you 🙏😊
@rakeshsatani65292 жыл бұрын
👍👍👍👍👍
@sgmaathaastrology2 жыл бұрын
🙏
@harisupriyaandtapaswi43892 жыл бұрын
🙏🙏🙏
@sgmaathaastrology2 жыл бұрын
🙏
@parashuramulumittapelly99892 жыл бұрын
నమస్తే మేడంగారు 🙏
@sgmaathaastrology2 жыл бұрын
నమస్తే 🙏
@Klncharychary2 жыл бұрын
ధన్యవాదాలు అండి🙏
@sgmaathaastrology2 жыл бұрын
Dhanyavaadalu 🙏
@LaxmiprasannaBoddu-w7p Жыл бұрын
Mee voice kuda ceppe paddati vinali Ane feelingu vastundi
@kirankristipati336415 күн бұрын
Kadaaaa... LKG UKG pillaku entha melligaa clear gaa chepthaaro alaa chepthunnaaaru... voice is amaazing.. Maa intlo maa Akka maatlaaduthunatlu undi
@gnvasatyanarayana55322 жыл бұрын
Namaste Andi🙏
@gnvasatyanarayana55322 жыл бұрын
గురువు7డిగ్రీలు శని 0డిగ్రీలు లో ఒకే భావంలో ఉన్నారు గురువు 2 గృహాలు సుభత్వం చెందాయి ఇప్పుడు గురువు పాపత్వం పోతుందా లేక కొంత టెన్షన్ ఉంటుందా 🙏
@sgmaathaastrology2 жыл бұрын
@@gnvasatyanarayana5532 శని ఒకవేళ గురువుని పక్క చూపులో బలంగా పట్టుకుంటే పూర్తిగా పాపత్వం పోయేది ఎందుకంటే గృహాలు కూడా శుభత్వం చెందాయి కాబట్టి, కానీ ఇక్కడ పక్క చూపుల్లో పట్టుకోలేదు ఒకే రాశిలో ఉన్నారు కాబట్టి కొంచెం టెన్షన్ ఉంటుంది, చిన్న చిన్నగా పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. భయపడకండి!!!!!
@gnvasatyanarayana55322 жыл бұрын
థాంక్స్ అండి
@mrcoolllllllllll2 жыл бұрын
Mam.... Kuja ucha lo undi kuja das aipothe and kujudu guru ni chuste guru dasha kujudi balam pergutundha in general?
@tuduganibalazji89372 жыл бұрын
Madam 🙏🏻,,,Thank you very much for your valuable time for doing this video,,, nice explanation,,,, very nice to hear you
@sgmaathaastrology2 жыл бұрын
🙏
@srinivasulubogyamgood24092 жыл бұрын
Namasthe sister
@sgmaathaastrology2 жыл бұрын
నమస్తే 🙏
@sumangoud78342 жыл бұрын
Madam namaskram videos lo mi explanation chalabagundi alage kujudu vrushaba lagnaniki papi ayi makara raashi lo unte result good or bad teliyajeyagalaru🙏
@chitti1592 жыл бұрын
Avariki dorakaka pothe dasha avvaka poina bad ఫలితాలు esthadu sar
@sgmaathaastrology2 жыл бұрын
కుజుడు పాపిగా ఉచ్చలో చాలా బలంగా ఉన్నట్టు, అది కూడా తొమ్మిదవ స్థానంలో,, దశ అయిపోకుండా గనక ఉన్నట్లయితే కుజుడికి పరిహారాలు తప్పకుండా చేసుకోండి!! దశ అయిపోతే కొంచెం మంచిది!!
@padmavathi-cl7dz2 жыл бұрын
amma papi, subhudu antunnaru,mari oka graham papi, subhudu ani ela telusukovali
@sgmaathaastrology2 жыл бұрын
Video undhi chudandi !!
@subrahmanyasarmasanagavara32812 жыл бұрын
నమస్తే. భావాలు & కారకులు గురించిన వివరణ బాగుంది. ఉదాహరణ కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. దశల గురించిన వీడియోలు చేయండి
@sgmaathaastrology2 жыл бұрын
Chesthanu !!
@rameshnaroju73742 жыл бұрын
శుభం అమ్మ విద్యను దాచుకోకుండా దానం చేస్తున్నారు. శుభమస్తు.. మీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా 🕉️🔱🕉️
@sgmaathaastrology2 жыл бұрын
ఏ జన్మ సుకృతమో అమ్మ ఆశీర్వాదాలతో చాలా తొందరగా నాకు ఈ విద్య లభించింది.. అంతకుముందు మనలో ఏ విషయంలోనైనా ఎంతో కొద్దిగా స్వార్థం ఉన్నప్పటికీ, ఈ విద్య మన దగ్గరికి చేరిన తర్వాత ముందుగా మనలో మార్పును తీసుకువస్తుంది.. రాను రాను మనం పూర్తిగా మారిపోవచ్చు అలా మంచి దారిలో నడవడానికి ముందుగా మన విద్య మనకు ఉపయోగపడాలి అదేవిధంగా ఆ విద్య కూడా మనలాంటి వారెందరినో చేరాలి.. ముందుగా అమ్మ ఆశీర్వాదాలతో ఇదంతా జరుగుతుంది. నేను అమ్మకి కృతజ్ఞతలు ఎంత చెప్పినా తక్కువే, గురువుగారి పరిచయం అమ్మ నాకందించిన ఒక అద్భుతం, దాని తర్వాత మీ అందరి నుండి మనస్ఫూర్తిగా వస్తున్న ఆశీర్వాదాలకు నేను సర్వదా కృతజ్ఞురాలునై ఉంటాను🙏🙏 నాకు ఇంకా ఇందులో పూర్తిగా తెలవకపోవచ్చు కానీ ఏదో ఒక సందర్భం తెలిసేలా చేస్తుంది అని అమ్మ ఆశీర్వాదాలతో నా ఈ ప్రయాణం మొదలు పెట్టాను🙏 .. ఈ జన్మకి ఉండే భవిష్యత్తు కంటే, జన్మజన్మలకి కూడా ఈ జ్యోతిష్య విద్య నాకు కావాలి, ఇంకా చాలా ఎక్కువగా కావాలి ఇది కూడా ఒకలాంటి స్వార్థమే.. కానీ సరైన మోక్ష జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఆ స్థితిని పొందాలి అంటే మాత్రం నాకైతే ఈ విద్యకి మించిన విద్య లేదు కాబట్టి ఇంకా ఎన్ని జన్మలు ఉందో మన భవిష్యత్తు, కాబట్టి చివరిదాకా కూడా, మోక్ష స్థితిని చేరేవరకు కూడా ప్రతి జన్మలో ఈ విద్య మనకు రావాలి అంటే మన వంతు ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి!!! 🙏
@sattisarada51819 ай бұрын
@@sgmaathaastrologyThank u for clear explaination. Medical astrology videos ఎప్పుడు చేస్తారు మేడం. అందరికీ ఉపయోగపడుతుంది. డాక్టర్ ఈ భూమి పై దేవుడు అంటారు. చాలాసార్లు డాక్టర్స్ కూడా మీ లక్ అంటారు. ఆ లక్ ఎలా ఉందో దానికి రెమెడీస్ చెప్పేది మెడికల్ astrology please medical astrology videos చేయండి.ఆరోగ్యం తర్వాతనే అన్నీ కదండీ.
@lalithanistala19162 жыл бұрын
Amma...1,5,9 va sthanala lo vunna papulu subha phalithalu isthaya lekapothe papa phalithalu isthaya? Subha graha veekshana ledu
@sgmaathaastrology2 жыл бұрын
శుభగ్రహ వీక్షణ లేకపోతే అవి పాప ఫలితాలనే ఇస్తాయి మా .. 1,5,9 స్థానాధిపతులైన గ్రహాలు శుభులు, ఆ స్థానాధిపతులు ఎక్కడ ఉన్నా శుభ ఫలితాలని అందిస్తారు అంతేగాని, ఆ స్థానాలలో పాపులు ఉంటే మాత్రము ఆ పాప గ్రహాలు పాప ఫలితాలను ఇస్తారు మా..
@lalithanistala19162 жыл бұрын
@@sgmaathaastrology tq very much for reply. Subha aseervachanalu meeku
@sriramprasad98912 жыл бұрын
మేడం గారు మి ఎక్సప్లనేషన్ సూపర్ గా ఉంటుంది...గ్రహకారకత్వాలతో పాటు 12 భావాలలో ఏ భావం లో ఏ అధిపతి ఉంటే ఎటువంటి ఫలితం వస్తుందో వీడియోస్ చేయండి మేడం
@sgmaathaastrology2 жыл бұрын
తప్పకుండా చేస్తాను 🙏
@chitti1592 жыл бұрын
Good analasis ra tq 26-7-1985 4.14am East godhavari E jathakam లో sani లో kuja లో nuvvu 8th హౌస్ లో cheppina ఫలితాలు chusanu Eppudu మళ్లీ next దశలో budha లో కుజుడు vachinappudu kuda భయం ఉంటుందా Oka sari chudagalava
@sgmaathaastrology2 жыл бұрын
ఉంటుంది మా.. గురువుకి, సూర్యుడికి, కుజుడికి పరిహారాలు మాత్రం వదలొద్దు ఈ జాతకుడు.. మృత్యుంజయ మంత్రాన్ని పఠించమని చెప్పండి, ఈశ్వరార్చన చేయించండి, వీలైతే మృత్యుంజయ హోమం చేయించండి... గురువు రవి కుజుడికి శాంతి హోమం కూడా చేయించండి మా!!!!
@sgmaathaastrology2 жыл бұрын
బుధునిలో సూర్యుని నుండే కొంచెం సమస్యగా ఉండొచ్చు, కాబట్టి ఇప్పటి నుండే పరిహారాలు చేయించండి!!!
@chitti1592 жыл бұрын
@@sgmaathaastrology ok tq వాళ్ళ ఇంటిలో siva lingam small di ఉంటుంది thanu daily milk abishekam and annam maha naivedyam peduthundi adi saripothada ?
@venkataiahsirigiri26772 жыл бұрын
@@sgmaathaastrology ,
@venkataiahsirigiri26772 жыл бұрын
@@sgmaathaastrology ,
@Rajesh237392 жыл бұрын
నమస్తే మేడం 🙏🙏 మా అబ్బాయి తొమ్మిదేళ్లు, సింహ లగ్నమ్ 4 లో కుజుడు ఉన్నాడు. పునర్వసు నక్షత్రం 1 పాదం , కుజదశ ఎప్పటికో ఉంది కదండి, ఆ దశ రాకమునుపె గ్రహ రత్నం పెట్టుకుంటే ఎలాంటి మంచి , జరుగుద్ది? నవమాదిపతి కూడా కనుక ధనం విషయం లో ఫలితాలు ఏమై ఉండవచ్చు? మేడం 🙏తెలుపగలరు.
@sgmaathaastrology2 жыл бұрын
నవమాధిపతి కుజుడు చతుర్దంలో ఉన్నాడు చాలా మంచిది.. రత్నం పెట్టుకోవచ్చు జీవితాంతం పెట్టుకొని ఉండొచ్చు.. కేవలం నవమం విషయంలోనే కాదు, కుజుడు ఉన్నటువంటి చూస్తున్నటువంటి భావాలల్లోని మంచి ఫలితాలను కూడా పెంచుకోవడానికి ఆ రత్న ధారణ అనేది తనవంతు మంచి ఫలితాలని అందిస్తూనే ఉంటుంది!! బాబు గురుదశ మొదట్లోనే పుట్టాడు, శని బుధుడు శుక్రుడు జాతకంలో ఎలా ఉన్నారో చూసి పరిహారాలు అయితే చేయిస్తూనే ఉండండి!!!
@Rajesh237392 жыл бұрын
@@sgmaathaastrology 18 sep 2014, 5:18 am. శని 5 ను చూస్తున్నాడు, 12లొ గురువును పట్టుకున్నాడు. శుక్రుడు 1 లో, బుద్ధుడు 2లొ ఉన్నాడు. మేడం 🙏.
@poornachandrarao93752 жыл бұрын
ఒక భావంలో అనేక రకాల కారకాలు ఉంటాయి కారకాగ్రహం మారుతుంటుంది దానినిబట్టే ఫలితాలు ఉంటాయి అని బాగా చెప్పారు
@sgmaathaastrology2 жыл бұрын
🙏
@srinivasulubogyamgood24092 жыл бұрын
Sister maa abbay ki marriage ponthana kosam help cheyandi ---- dob - abbay dhi - 26-07-1997, 10-55 am, Nandyal district ap, ----- ammay dhi -- 22-2-2002 , 2-20 am , Nandyal district ap marriage life & Anni vishayalu set avuthundha sister please sister
@sgmaathaastrology2 жыл бұрын
ఈ అమ్మాయి జాతకం నాకు మొన్న పెట్టిందే కదా, ఆమె లగ్నం డిగ్రీలో కొంచెం సందేహం ఉంది అని చెప్పాను, తెలుసుకున్నారా? ఆమె పుట్టిన సమయము సరియైనదేనా?
@srinivasulubogyamgood24092 жыл бұрын
@@sgmaathaastrology yes sister correct
@venkataiahsirigiri26772 жыл бұрын
@@srinivasulubogyamgood2409 gg
@ramalingeswarudusomanchi70052 жыл бұрын
Madam.. U videos are good and lengthy.. We thought u will answer our doubts. But like senior astrologers u are not clearing doubts.. This is feedback for u... Pl clear doubts of learners.. I informed u that senior astrologers not answering genuine doubts.. Don't follow.. Pl u get good name.. And shower u knowledge to us..
@sgmaathaastrology2 жыл бұрын
నమస్తే 🙏 తప్పకుండా మన కుటుంబ సభ్యులు అడిగేటువంటి సందేహాలు, తీరుస్తాను, ఒకవేళ కామెంట్ లో రాసే వీలు లేకపోతే వీడియోలో నైనా తప్పకుండా తెలియజేస్తాను.. కేవలం ఒక్కరే అడిగారు కదా అని స్కిప్ చేయను, ఆ ఒక్కరి సందేహమైనప్పటికీ నాకు చాలా విలువైనదే!! ఎందుకంటే నేను కూడా విద్యార్థినినే,.. నేర్చుకునే క్రమంలో ఎన్ని సందేహాలు వస్తాయి, అవి ఎవరైనా తీరిస్తే బాగుండు అనేది ఎంత తీవ్రంగా వేధిస్తుందో నాకు తెలుసు, కాబట్టి తప్పకుండా నేను దీనిని నా జీవితాంతం దృష్టిలో ఉంచుకుంటాను 🙏
@ramalingeswarudusomanchi70052 жыл бұрын
Thanks for ur immediate positive reply.. We know it u are very positive in ur approach which u proved once again madam..
@indalasrinivas76142 жыл бұрын
మేడం గారు వృశ్చిక లగ్నానికి కుజుడు నవమంలో 8.47 డిగ్రీలలో కర్కాటకంలో ఉన్నాడు శని 5.47 డిగ్రీలతో 12వ భావం లో తులా రాశిలో ఉన్నాడు ఇప్పుడు కుజుడు నాలుగో చూపుతో శనిని మరియు 7, 8 చూపులతో శని యొక్క రెండు గృహాలను చూస్తున్నాడు అలాగే శని తన 7 వ చూపుతో కుజుడు యొక్క ఒక గృహాన్ని మరియు పదవ చూపుతో కుజుడిని చూస్తున్నాడు కుజుడు 8.04 డిగ్రీలు శని 5.47 డిగ్రీలలో ఉన్నాయి ఇప్పుడు కుజుడు నాలుగో చూపుతో శనిని మరియు రెండు గృహాలను చూసినాడు కాబట్టి శని గ్రహం పాపత్వం పోయి శుభ గ్రహం కింద మారి శుభ ఫలితాలను ఇస్తుందా లేక శని కుజుడి యొక్క ఒక గృహాన్ని కుజుడిని చూస్తున్నాడు కాబట్టి శని బలంగా ఉంటుందా మరియు శని దశలో అతను జన్మించినాడు 50% బాలాన్ని మాత్రమే కలిగియున్నాడు.కుజుని యొక్క దశ ఇంకా మిగిలి ఉన్నది. దయచేసి తెలుపగలరు
@sgmaathaastrology2 жыл бұрын
కుజదశ ఇంకా అవలేదు కాబట్టి సంతోషం, శని దశ 50% అయిపోయింది కాబట్టి ఆయనకి సగం బలం తగ్గింది కాబట్టి ఇప్పుడు కుజుడే బలవంతుడు, కానీ శని కూడా కొంచెం మిగిలి ఉన్నాడు కాబట్టి అప్పుడప్పుడు చిన్న చిన్న పరిహారాలు చేయించుకోమని చెప్పండి, పెద్ద భయమేమీ అవసరం లేదు కుజుడే చాలా బలంగా ఉన్నాడు!!!!