కోడలు భార్య మీకు నచ్చినట్టు ఉండాలా? మీరు చెప్పినవన్నీ చెయ్యాలా?

  Рет қаралды 23,310

Govinda seva

Govinda seva

Ай бұрын

సోషల్ మీడియా ప్రభావం అతిగా తలకెక్కించుకొని కుటుంబాలలో గొడవలు పెంచుకొని మనశాంతి లేకుండా అయిపోతున్నాయి పరిస్థితులు అందుకే ఈ వీడియో🚩

Пікірлер: 193
@civilashokkumar282
@civilashokkumar282 29 күн бұрын
Dear friends malabar golds lo gold konavaddu. Manam konna bangaram marakalaku scholarship gaa istunnaru. Anni religion s ki iste manchidhi. Kaani okka marakalaku matrame istunnaru ante elaa ardham chesukovaali.
@gellapallavi726
@gellapallavi726 26 күн бұрын
Marakalu ante yenti?
@civilashokkumar282
@civilashokkumar282 26 күн бұрын
@@gellapallavi726 marakalu ante turakalu means muslims
@user-xx9jn3hs4t
@user-xx9jn3hs4t Ай бұрын
బాగా చెప్పారు మేడమ్ !! అవసరమైన... చాలా ముఖ్యమైన ....సున్నితమైన విషయం మీద .... చాలా మంచిగా చెప్పారు మేడమ్ !! ఇంట్లో ఆడవాళ్ళు పడే శ్రమ ...కొందరు భర్తలకు అర్థం కాదు మేడమ్ !! అర్థం చేసుకుని సాయం చేసే భర్తలు ...దేవుడి లాంటి వాళ్ళు కూడా... కొందరు ఉంటారు... యూట్యూబ్ లో లాగా.... సినిమాల్లో లాగా 2 నిముషాల్లో...అంత ఈజీ గా అవదు మేడమ్ ... ఏ వంటకం కూడా !! పనితో శారీరకంగా అలసిపోతారు సరే.... ఇలాంటి మాటలు పడవలసి రావడం ....పైకి కనబడని టార్చర్ మేడమ్... మానసికంగా అలసిపోతారు !!
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 Ай бұрын
అవును సత్యభామ గారు మీరు చెప్పింది 100పర్సంట్ కరెక్ట్ ....మొన్న మా ఇంట్లోనే జరిగింది మా వారు ఒక వీడియో వెల్లుల్లి కారం చూసి చెయ్యమన్నారు😂సరే లే నాకెందుకు చేసి పెడితే సరిపోతుంది అని చేసి పెట్టా ను ...అలవాటు లేని కారాలు వంటలు తినకూడదు అని తెలిసింది ..ఆ కారం తిని గ్యాస్ వచ్చి హాస్పిటల్ కి వెళ్ళారు😢ఇంక ఆ తర్వాత చూడటం అడగటం కూడా మానేశారు....జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@DurgaSangani-ch3qd
@DurgaSangani-ch3qd Ай бұрын
Amma nenu kuda chala vedios lo vellulli kaaram chusi chesanu tintene gaani telialedu
@504venu
@504venu Ай бұрын
అది వెల్లుల్లి కారం తప్పు కాదు మీరు కలుపుకున్న ఉప్పు నూనెల వల్ల వచ్చిన సమస్య గానుగ నూనె తో కలిపి తినండి ఉప్పు ఎక్కువ వేయకుండా అప్పుడు తేడా తెలుస్తుంది పూర్వం నూనెలు కల్తీ లేవు కాబట్టి ఎలా చేసుకున్న బాగుండేవి ఇప్పుడున్నవి అన్నీ కల్తీవి అందరూ వాటికే అలవాటు పడ్డారు పాత పద్ధతి లో తినాలి అనుకున్నప్పుడు అలాంటి సామాగ్రి ఉండాలి అని నా ఉద్దశ్యం.
@sreedhargella5171
@sreedhargella5171 Ай бұрын
😃😃😃
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Ай бұрын
​@@504venu yes adhi health ki chalaa మంచింది మీరు సరిపాళ్ళుగా మిర్చి వేసి చక్కగా కరివేపాకు జీర కుడా వేసి చక్కగా రాక్ సాల్ట్ వేసి చేసి నీలువ ఉంచుకోండి నెయ్యితో తిన్న ఇడ్లీ దోశ అలంటివాటితో తినవచ్చు కారం తక్కువగా వుండే తట్టు చూసుకోవాలి
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 29 күн бұрын
అందరి కి అన్ని సరిపడవు అండి మన body ni బట్టి ఫుడ్ తీసుకోవాలి ఏది పడుతుంది ఏది పడదు అని అంతే కానీ taste vundafu vuntundi ani kadu ...ma experiance ni share chesanu anthe evari istalu vallavi జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Ай бұрын
సతాయించే మొగుడు అన్నిటికీ వంకలు పెట్టే అత్త గారు దొరకటం ఎంత అదృష్టమో! ఆ ఇల్లాలికి అదే ఆఖరు జన్మ ఆ అత్తగారూ ఆ మొగుడూ పొరపాటున కూడా మారరు అందుకే ఆధునిక కోడల్లు భార్యలు అత్తల మీద భర్తల మీద ప్రతీకారం తీర్చు కుంటున్నారు కొన్ని చోట్ల సామరస్యంగా స్నేహ పూర్వకంగా మెలిగే వాళ్లు లేకపోలేదు పాతకాలంలో లాగ అత్తలు భర్తలు ఆధిపత్యం చలాయించటం వల్ల కష్టపడేది కోడల్లు భార్యలు నిజమైన ప్రేమాభిమానాలు లభించక నష్టపోయేది సదరు అత్తలు భర్తలు
@sreedhargella5171
@sreedhargella5171 Ай бұрын
Correct ga chepparu...
@tanajihere706
@tanajihere706 Ай бұрын
🌻🙏🌻
@durgak9122
@durgak9122 Ай бұрын
బాగా చెప్పారు ఏ జన్మ పుణ్యమో
@pushpas2527
@pushpas2527 29 күн бұрын
గురువు గారు బాధ పెట్టే భర్త అత్త మామ దొరకడం అదృష్టమా దేవుడా ఆ బాధ అనుభవించేవారికి జీవితం నరకం తో సమానం. నాకు తెలిసు.
@durgak9122
@durgak9122 29 күн бұрын
@@pushpas2527 అల అన్నది విసుగుపుట్టి అండి . పాపం అనలేక
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Ай бұрын
నేను వంట చేసై ఏదోక పేరు పెడతారు. అది భాగలేదు ఇది బాగలేదు అని బాగా చిరకు వచ్చింది. అందుకని చేయడం మానేసా ఒకప్పుడు బాగలేదు అంటారు తిన్నడం ఆపరు నాకు నిజంగా వంట చేయడంచాలా కష్ట😓😓😓😓😓😓 అసల్ చేయడం కష్టం తప్పించుకోలేను🙂
@durgak9122
@durgak9122 Ай бұрын
baga చెప్పారు వంకలు రోజూ. కానీ సుబ్బరం గా తింటారు.అందుకే కేర్ చేయద్దు .
@user-kr6fy9nw7m
@user-kr6fy9nw7m 29 күн бұрын
Avnu andi ma intlo kuda anthe
@venkateshwarraomusipatla3497
@venkateshwarraomusipatla3497 28 күн бұрын
చాలా బాగా చెప్పారు సత్యభామ గారు. అటువంటి వాళ్లు మీ వీడి యో చూసి మారుతారు అని ఆశిధాo.
@Arigelagopalakrishna
@Arigelagopalakrishna 25 күн бұрын
గురుభ్యోనమః ఇంటిలో గొడవలు రావడానికి. కుటుంబాలు కష్టాలపాలవ్వడానికి మొదటి కారణం ఒకరితో పోల్చుకోవడం, రెండవ కారణం ఏ మనిషికి శరీరతత్వం మనసు శక్తి ఒకేలా ఉండవు వాళ్ల స్థితిని బట్టి మనం నడుచుకోవాలి. ఈ భూమి మీద కష్టాలను అనుభవించి పాపాన్ని వదిలేసి కోవాలి. భూమి మీద భగవంతుడు జన్మ ఇచ్చేది అందుకే. కష్టాలు లేకుండా ఏ కుటుంబం ఏ మనిషి ఉండరు. భూమి మీద సుఖంగా ఉండాలంటే, ఒక కవి గారు రాసినట్టు దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్, మనుషులు అన్న వాళ్లే ముఖ్యం ఇక్కడ ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. మంచిగా, శుభ్రంగా, ఆధ్యాత్మికంగా, బ్రతకడం అనేది మన బాధ్యత, ఈ మూడింటిని పాటించిన వాళ్ళకి కష్టాల గొడవలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. భూమికి ఎవరైతే దగ్గరగా బ్రతుకుతారో వాళ్లలో చురుకుదనం ఉంటుంది. ఎవరైతే మొదటి అంతస్తు నుండి ఆపై జీవిస్తారో కొన్ని ప్రభావాలతో అన్ని పనులు ఆలస్యం అవుతూనే ఉంటాయి. దీనిని అర్థం చేసుకుంటే ఇంటిలో అందరూ ఆనందంగా ఉంటారు. జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ జై మోడీ
@shrii1857
@shrii1857 Ай бұрын
Memu kuda compare cheyadam start cheyala ??? Cinemas , restaurant, outing, holidays etc etc, attagaru koduku office ki vellaka , TV leka cellphone, HELP antey opika undadu in laws ki , kodukuni kuda help cheyanivvaru. Saadeelu cheppukuntu apartment lo ...
@shrii1857
@shrii1857 Ай бұрын
90% Ladies idey complaint akka , HELP matram cheyaru, . Kodalu , wife , manushulu kaadu , Poojalu kooda compare cheyadam....
@sowjanyachitturi5356
@sowjanyachitturi5356 Ай бұрын
Nijam cheparu andi
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o Ай бұрын
బాగా చెప్పారు అమ్మ youtube వాళ్ళు ఏముంది వాళ్లు రెడీ వస్తేనే కదా వల ఇల్లు వాళ్లు ప్రతి రోజు youtube చేసే వాళ్ళు ప్రతిరోజు రెడీ కావాలా రెడీ అయిన తర్వాత వీడియోలు తీయాలి ఇంటి ఇల్లాలికి youtube లేని వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదమ్మా ఉదయం లేస్తే ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేస్తేనే వంట చేస్తున్నాను అందరికీ తెలిసిన విషయమే ఇంట్లో చేసే పనులన్నీ కాకపోతే వాళ్లు youtube పెట్టి మనకు తెలియనట్లు అన్ని చెప్తూ ఉంటారు చూసేవాళ్ళు తిక్క వాళ్లు ఏదో మీలాంటి వాళ్లకు చూసిన కొంచెం పూజల గురించి దేవుళ్ల గురించి అన్నీ తెలుసుకుంటా వాళ్లకు వాళ్ళ పెద్ద వాళ్లకి ఏమన్నా అవి కూడా చెప్తారు చూపే దేమో గాని రియల్ గా చేస్తారో లేదో తెలియదు కానీ అత్త మామయ్య లకు youtube లో చూపడానికి మటుకు చాలా గొప్పగా చెప్తారు మా అత్త ఇంత మా మామయ్య ఎంత జై శ్రీరామ్🙏 జై శ్రీ కృష్ణ🙏 జై శ్రీరామ్🙏
@anjaiahsudaganigoud6457
@anjaiahsudaganigoud6457 29 күн бұрын
సత్యభామ గారికి జైశ్రీరామ్ వీలైతే ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక లో నవ్య పేజీ లో వచ్చిన విలక్షణం ఈ భగీరథ వృత్తాంతం వ్యాసం చదివి దాని పై వీడియో చేయగలరు
@adiilovethissongsomuchadi9263
@adiilovethissongsomuchadi9263 29 күн бұрын
నిజమే అమ్మ video కొసం సర్దుకుంటారు అప్పటికి అప్పుడు ప్రతి రోజు అలానే వుంటారాని మనము అనుకుంటాము ఇంట్లో గోడవ రవడం తప్ప ఏమి వుండదు ఐనా అడవారి గురించి ప్రతి విషయం మీరు చెప్పడం బాగుండి
@srikumardonkada3481
@srikumardonkada3481 29 күн бұрын
ఇప్పుడు కోడళ్ళు ఎవరూ అంత అమాయకంగా లేరమ్మా !
@user-qx8zd2hd2s
@user-qx8zd2hd2s Ай бұрын
మా అత్తగారు మాత్రం ఎప్పుడు 12 నుండి 4.30 వరకు మళ్లీ సాయంత్రం 6 నుండి రాత్రి9 గంటల వరకు సీరియల్స్ మాత్రమే చూస్తారు. ఇంక ఏమి వినరు చూడరు నాకు సీరియల్స్ నచ్చవు ఆసలు చూసే ఆలవాటు లేదు కానీ మా అత్తమ్మ నాన్నుకూడ మార్చేసారు
@user-qx8zd2hd2s
@user-qx8zd2hd2s 29 күн бұрын
@@pushpas2527 మా ఇంట్లో 12 నుండి 1.30 వరకు Maa tv 1.30 నుండి 4.30 వరకు ఈ TV మళ్లీ 6 నుండి 7 వరకు Maa మళ్లీ 7 నుండి ఈ TV మా అత్తమ్మ ఆచూస్తు వుంటది పిలిచిన పలకరు ఇన్ని సీరియల్స్ వస్తాయని నాకు ఇప్పుడే తెలిసింది
@sharadamallidu3963
@sharadamallidu3963 29 күн бұрын
L
@prasaddasarp114
@prasaddasarp114 Ай бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@manchikalapudilakshmi4911
@manchikalapudilakshmi4911 Ай бұрын
👌👌💯💯💐💐
@bearinnie
@bearinnie Ай бұрын
Super 👌👌
@sudheerkundam2442
@sudheerkundam2442 Ай бұрын
👌👌👌👏👏👏
@shailajaarumulla6241
@shailajaarumulla6241 Ай бұрын
శుభోదయం 💐❤
@vimalabhagavatula2710
@vimalabhagavatula2710 29 күн бұрын
సత్యభామ గారు మీరు ముందు ఇది వినండి తరువాత వాయింపు కార్యక్రమం అనటము చాలా నచ్చింది నవ్వూ వస్తుంది
@satyanarayanagoda201
@satyanarayanagoda201 Ай бұрын
🙏👏
@mekalapusshpa3128
@mekalapusshpa3128 Ай бұрын
👌🏻👌🏻👌🏻
@suhasinireddy8192
@suhasinireddy8192 Ай бұрын
chala baga chepparandi❤❤
@BalramJanni-oz9cm
@BalramJanni-oz9cm Ай бұрын
🇮🇳👌
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z 29 күн бұрын
Tqu so much🤝 Amma
@dheerajsai8570
@dheerajsai8570 Ай бұрын
Excellent
@TalliboyinaKanakadurga-mk7fo
@TalliboyinaKanakadurga-mk7fo Ай бұрын
👏👏👌👌🌹🙏🙏🌹
@divadarshanamDevotional
@divadarshanamDevotional Ай бұрын
👍👌🏻🙏
@manimulticreations3190
@manimulticreations3190 27 күн бұрын
Chala baga chepparamma
@jyothijonnavittula8380
@jyothijonnavittula8380 Ай бұрын
Absolutely correct Mee video relatable
@DUMMU_YT
@DUMMU_YT 29 күн бұрын
Chala baga cheppeu andi
@user-kd4yb7uj6m
@user-kd4yb7uj6m Ай бұрын
Chakkga chepparu Satya garu ❤❤
@vrmyenumulapalli
@vrmyenumulapalli Ай бұрын
Jai Shree Ram
@KS-sf3go
@KS-sf3go 18 күн бұрын
👌👏🙏
@srichandanasuthram
@srichandanasuthram Ай бұрын
Hare Rama Hare krishna
@magapuramakishore4249
@magapuramakishore4249 29 күн бұрын
Chalaaa correct ga chepparu andi
@shyamalakoppole5166
@shyamalakoppole5166 Ай бұрын
Jai Sri krishna
@radhasarma8059
@radhasarma8059 Ай бұрын
100% correct
@janakikandula286
@janakikandula286 Ай бұрын
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx Ай бұрын
Jai shree Ram akka
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 Ай бұрын
Jai Shree Ram 🙏🙏🙏
@pathyvisalakshi9937
@pathyvisalakshi9937 29 күн бұрын
Baga chepparu
@satyagowriballa7913
@satyagowriballa7913 Ай бұрын
చాలా బాగా చెప్పావు సత్యా....
@satyavani5137
@satyavani5137 29 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు తల్లి 😍
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm Ай бұрын
Good morning amaa 🌞🙏🏼
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Ай бұрын
హరేకృష్ణ 😊❤
@vasavichintha2161
@vasavichintha2161 Ай бұрын
Jai Srimannarayana🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 Ай бұрын
మంచి motivational వీడియో..
@HarshithaDikshu
@HarshithaDikshu Ай бұрын
Akka chala baga chepparu video chusaka ayena okkaru narena chalu ❤❤❤jai sei ram
@perikasumathi9060
@perikasumathi9060 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@tanajihere706
@tanajihere706 Ай бұрын
Life is adjestment & understandig. మంచి లేని చెడు లేదు. చేడు లేని మంచి లేదు. మంచీచెడు లేని మనషిలేడు.. 100 % perfect అంటూ ఎవ్వరూ ఉండరండి ఇది గుర్తుంచుకోవాలి అందరు. ఎవరు కర్తావ్యాలను వారు నిర్వహిస్తు ముందుకు వెళడమె తప్ప నిజానికి ఎవరి కోసమంటూ ఎవరూ.. మారరు అవతల వారి మనస్థత్వాన్ని బట్టి, పరిస్థితులను..బట్టి మనం మారవలసినదె అనె మనస్థత్వం ఉన్న వ్యక్తులె జీవితంలొ వచ్చె ఆటు పోటులను ఎదుర్కొనగలరు.. అలాకాక నేను పట్టిన కుందేలికి మూడే కాళు అనుకుంటె అది ఆ కుటుంబాని కి వేసె శిక్షలాంటిది.... శ్రీమాతా చరణారవిందం🙏
@sreedhargella5171
@sreedhargella5171 Ай бұрын
Antha mandhi Ela alochisthunnaru? Kodalu ante , wife ante chalu katnam thechi cheppinatlu vine robo la chesthunnaru ..adhuru chepthe kuda bayata ki gentesthunnaru....chala mandhi women face chesthunna problem edhi....anduke generation change ayyi women mind setting kuda maruthundhi darunga....konthamandhi athalu daughter and son in law ni chuskoni son ni daughter in law ni bayata ki gentesthunnaru....asthi kuthuriki evvadaniki...malli vallu gentesaka koduku kodalu dikkabuthunnaru...munde siggu thechukoni vundichu ga...enka konthamandhi koduku bisex and kuthuru qeer Ani telisina marriage chesi vere valla pranalanu thodesthunnaru...avathala vallavi kuda pranale ga..cheating Ela peruguthunte relationships Ela stable ga vuntayi...golalu kakunda ela vuntayi...divorce kakunda Ela vuntayi....
@rameshdivvela6083
@rameshdivvela6083 Ай бұрын
శుభోదయం 🌅🌄💐💐🌺🌺🌺
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r Ай бұрын
Torchar o renglo untondi mana teluguvare kadu ma intlo marwadilunnatu tellavaru jamune naluggantalaku lechi snanam Puja gudi velugocheppatiki aipovalta kodalu vellipoindi Mee pujalu vaddu Meeru vaddani paisachikatwam ekkuvaindi ipudu pillalu evaru tellavajamune lestunnaru cheppandi
@sreedhargella5171
@sreedhargella5171 Ай бұрын
@@user-jh9bp1um8r anduke ga e generation girls marriage ki bayapadi chaduvukuntunnaru job chesthunnaru .. marriage late gane cheskuntunnaru....amanna ante women chedipothunnaru, theginchipothunnaru antunnaru....e kaalam lo seetha la vundakudadhu, shurpanaka la vundali... otherwise women n girls bathakadam impossible annatlu ga vundhi
@tanajihere706
@tanajihere706 Ай бұрын
మనలొ ధర్మం ఉండి మన కర్తవ్యాలన మనం నిర్వహిస్తున్నా కష్టాలు, నష్టాలు, మనావమనాలు ఎదుర్కుంటున్నాము అంటె కర్మసిధ్దాతం ప్రకారం నడుస్తోందని అర్దం పూర్వజన్మలొ మనం ఎలాంటి కర్మలు చేశామొ ఎవరిని భాధకై గురిచేశామొ ఎవరికి తెలుసు.. భగవంతుడిపై భారం వేసి కోపానికి భాధకు వసులు కాకుండా చూసుకోండి ఆత్మస్థైర్యంతొ ఉండండి. ప్రారబ్దకర్మ తీరేంత వరకు అనుభవించక తప్పదు. ఎవరికైనా ఈ మాటలు చెప్పడం సులభం అలా..అని చేయటాని అసాధ్యం కాదు కదా...! జీవితం కురుక్షేత్రం వంటిది ఇక్కడ కష్టం సుఖం రెండూలేవు చేయాల్సింది యుధ్దం 👈 ఇవన్నీ నాకు అనుభవం నేర్పిన పాటం చివరిగ ఒక్కమాట ఎవరిని ఎవరు అర్దం చేసుకోలేరెన్నటికి పూర్తిగ..
@challadevi7054
@challadevi7054 24 күн бұрын
Thank you madam baga chepparu
@MadhavichThalupuri
@MadhavichThalupuri 29 күн бұрын
🙏🙏🙏
@shobhap127
@shobhap127 Ай бұрын
Super mam
@vasavig4194
@vasavig4194 29 күн бұрын
Madam meru super ga chepparu
@Trivikram226
@Trivikram226 Ай бұрын
Jai Sri Ram 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@laxmigopal3560
@laxmigopal3560 Ай бұрын
Subodyam brunda garu
@KarnamRani
@KarnamRani Ай бұрын
Jai Sriram Jai Sriram Jai Sriram
@geetharam9366
@geetharam9366 29 күн бұрын
జై శ్రీ కృష్ణ 🌷🌷
@Rajarajeswari-py8yq
@Rajarajeswari-py8yq 29 күн бұрын
🙏🙏🙏🙏 intakanna evvaru cheppaleru
@rmadhu3933
@rmadhu3933 25 күн бұрын
Madam super chepparu
@jyothidevalla4545
@jyothidevalla4545 Ай бұрын
మీరు చెప్పింది నిజం 🙏
@bharathikolamudi3791
@bharathikolamudi3791 29 күн бұрын
☺️👌✊🤝
@mupparthysuvarna5578
@mupparthysuvarna5578 29 күн бұрын
Jai Sri ram 🙏
@duddasathyamsathyam
@duddasathyamsathyam 29 күн бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@rishivlogsncreations
@rishivlogsncreations Ай бұрын
Entha baga cheparu amma...kadallani artam chesukondi ani athalaki barthalaki....❤❤
@Venkateshwara868
@Venkateshwara868 Ай бұрын
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@VarahiB
@VarahiB Ай бұрын
Jai sri ram Supar satyabhama 🎉
@asgangadhar584
@asgangadhar584 Ай бұрын
Jai shree ram
@chakravartulasubbalaxmi7611
@chakravartulasubbalaxmi7611 29 күн бұрын
👌👌👍👍 మంచి వీడియో చేసారు
@nekkanti1173
@nekkanti1173 20 күн бұрын
Chaala chaala thanks Amma. Meeru vayasulo chinna vaare kaani, andhari baagu korukune meerante naaku chaala abhimaanam Akka 🙏👍🙏
@sreevedika2325
@sreevedika2325 Ай бұрын
100 percent nijam andi evarina intiki vastunaru ante appatikappudu sardutam.mukyam ga chinnapillalatho vunnavallaki ee vishayam baga telusu.Anduke adavallu periods lo rest tesukuni husband ni KZbin lo chusi vandi petta mante vallaki aa kastam telisi vastundi.
@sujathachindam1692
@sujathachindam1692 Ай бұрын
నిజమండి సత్య గారు
@sathwiksathwik838
@sathwiksathwik838 Ай бұрын
Emito valu video kosam chestarani teliyatledhu ante veelu yatha bramalo vunaro ponilendi miru matram correct ga cheparu thankyou
@user-fm1zz1bh5x
@user-fm1zz1bh5x 29 күн бұрын
బాగా చెప్పారు అమ్మా 🎉
@gajulayashoda2836
@gajulayashoda2836 Ай бұрын
అత్త నే కాదు తల్లి కూడా నా కొంప లో అలాగే వుంది
@navanitha8359
@navanitha8359 29 күн бұрын
Same me to​@@keerthikameswari4994
@malathidevi4519
@malathidevi4519 29 күн бұрын
Jai sree ram ❤
@duddasathyamsathyam
@duddasathyamsathyam 29 күн бұрын
జై శ్రీ రాధేకృష్ణ జై శ్రీ రామ్
@LakshmiDurga-qw5yt
@LakshmiDurga-qw5yt 28 күн бұрын
I lane meeru enno manch matalu cheptu munduku vell ali❤🌺🌺
@anithaginjala9905
@anithaginjala9905 11 күн бұрын
Jai Sree🙏🙏🙏🙏 ram
@gayathri7831
@gayathri7831 29 күн бұрын
Correct, comparison cheyakudadu in-laws..
@rajeshwarik7951
@rajeshwarik7951 29 күн бұрын
Maa intlo same problem amma
@Arundhathi-od2or
@Arundhathi-od2or 29 күн бұрын
👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@d.msujana2023
@d.msujana2023 29 күн бұрын
Meeru oka samanya gruhinigaa matladatarandi.... Naku chala nachutayi mee matalu
@kavisatya7570
@kavisatya7570 29 күн бұрын
Maa attaya nannu compare chestuntaaru Andi Satyabhama garu First aa serials ni anaalandi Correct ga chepparu 👏🏻
@geetharam9366
@geetharam9366 29 күн бұрын
సత్య గారు మీరు చెప్పేవి అక్షర సత్యాలు..🙏🙏🌷🌷
@krishnaveniachary5196
@krishnaveniachary5196 28 күн бұрын
Mee valla yentho motivate ayyamu, devudini yela puja cheyyali ani telukovadamchala happy ga undi...yee video valla vallu ala anna pattinchukonandi...now you inspired me for that also ...thank you🎉
@sreelakshmithotli6234
@sreelakshmithotli6234 29 күн бұрын
Prati intlo ide complainy evaru help cheyaru kani tinetappudu vankalu pettadaniki ready ga untaru sathya garu ee videolo chala baga chepparu thank you 🙏🙏🙏🙏🙏
@krishnavenibugulukrishnavenibu
@krishnavenibugulukrishnavenibu 28 күн бұрын
Ji srimannaarayana
@umashankardevalaraju8524
@umashankardevalaraju8524 29 күн бұрын
సత్యభామ గారు నమస్కారం 🙏🙏🙏 చాలా బాగా చెప్పారు అమ్మా
@mukundamalavlogs
@mukundamalavlogs 26 күн бұрын
మంచి మాట చెప్పారు
@konasemabangaram
@konasemabangaram 29 күн бұрын
Ma athagaru kuda anthe utubelo vantalu chusi aveee cheyyamantadhi malli nuv sarigga vandaledhu ani thidatadhi
@swathifoodcourt5449
@swathifoodcourt5449 Ай бұрын
Akka naku oka problem vachindi.dayachesi naku
@pramodnvm
@pramodnvm 29 күн бұрын
There are even courses to capture a youtube video, editing a video, and on publishing too. Oh...lets not forget about the equipment that you need to buy.
@kumarraju7215
@kumarraju7215 29 күн бұрын
ఇది నిజం కరెక్టు గా చెపారు సత్యభామ గారు
@rajanidheeswar6370
@rajanidheeswar6370 29 күн бұрын
Xclnt. This is Jagadamba. Miru na yeduruga vuntey mi kaallaki dannam peyttalanundi. Xclnt. Na notlo dialogues mi notlonchi vocheysai. Thankyou
@kunarapuravikumar4030
@kunarapuravikumar4030 29 күн бұрын
Amma pasupu kunkuma gandham gaajulu dhaanam ivvaccha 🙏
@reddyprathap9614
@reddyprathap9614 28 күн бұрын
జై శ్రీరామ్ 🙏
@maninagapolisetti85
@maninagapolisetti85 29 күн бұрын
Satya gaaru Same problem maa inti lo vaddu annnaa vinaru chesaaka ilaa undhi vaallu bagundi ani cheppaaru ga neeku cheyyadam raadu antaaru Regular ga nenu cheseyvi malli baagunnaai antaaru😅
@user-vp9cu7yb3y
@user-vp9cu7yb3y 21 күн бұрын
Aa vantalanni cheste.. mana orginal vantalu marchipotam
@SyamalaDevi736
@SyamalaDevi736 29 күн бұрын
Diets godavalu vrk diet mantena gari diet vali gari diet champutunnaru😢
Black Magic 🪄 by Petkit Pura Max #cat #cats
00:38
Sonyakisa8 TT
Рет қаралды 17 МЛН
Eccentric clown jack #short #angel #clown
00:33
Super Beauty team
Рет қаралды 22 МЛН
I Need Your Help..
00:33
Stokes Twins
Рет қаралды 140 МЛН
小路飞姐姐居然让路飞小路飞都消失了#海贼王  #路飞
00:47
路飞与唐舞桐
Рет қаралды 95 МЛН
కూతురు  కోడలు
2:37
meerunenuokamata
Рет қаралды 6 М.
Black Magic 🪄 by Petkit Pura Max #cat #cats
00:38
Sonyakisa8 TT
Рет қаралды 17 МЛН