మీ భర్తను మీ చుట్టూ తిప్పుకోవాల్సిన పద్ధతి ఇది👍

  Рет қаралды 132,231

Govinda seva

Govinda seva

Ай бұрын

వివాహిత మహిళలకు అవగాహన కలిగించడం కోసం నా వంతు చిన్న ప్రయత్నం చేస్తూ మీకోసం ఈ వీడియో🚩

Пікірлер: 328
@rameshdivvela6083
@rameshdivvela6083 Ай бұрын
పెళ్ళైన తర్వాత ఆడువారు జీవితం అందరూ కి అత్తవారింటి లో ఒక్కల ఉంటుంది.అని చెప్పలేం.మంచి భార్య ఉంటే భర్త ఉండదు.బార్య భర్త ఎవరో ఒకరూ తిక్క పనులు చేస్తారు.మంచి భర్త ఉంటే బార్య ఉండదు.ఇరువారు ఒకే లా ఉన్నా అత్తా ఇంటిలో వారి వలన సమస్య.ఇంటి కో రామాయణం నడుస్తుంది.🙏🙏🙏
@tanajihere706
@tanajihere706 Ай бұрын
Life is adjestment & understanding only ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది.
@kalpanabandari3921
@kalpanabandari3921 Ай бұрын
Harekrishna
@Pooja-di2gx
@Pooja-di2gx Ай бұрын
ఎవరు ఎవరిని మార్చలేరు అండి... అంతా మన అపోహ... ఈ కాలం ఆడవాళ్ళ తప్పు ఎంత వుందో... మగ వాళ్ళ తప్పు అంతే వుంది.... ఆడవాళ్లు కూడా freedom కోరుకుంటున్నారు. ఈ పిల్లలు... సంసారం... ఎప్పుడు పని...పని.... నచ్చట్ల... మగవారు ఉదయం పోయి... యే నైట్ కో వస్తారు...బయటకి వెళ్లిన వాడు పవిత్రంగా వున్న చెడగొట్టే ఆడవాళ్లు వున్నరు.... ఇంట్లో ఆడవాళ్లు అలానే వున్నారు... సమాజం మొత్తం అడవి అయిపోయింది... అడవిలో తులసి మొక్కలు ఎక్కడో rare.... మనల్ని సృష్టించిన భగవంతుడికి కల్తీ నూనె తో దీపం పెట్టడం తోనే స్టార్ట్ అయింది పతనం.... ఆర్గానిక్ వెజిటబుల్స్ గురించి ఆలోచించే మనం... ఏం.... దేవుడికి pure గా ఆయిల్ తయారు చేయించి పెట్టాలి అన్న ఆలోచన రాని మనం...there is no end...this topic....
@veenapasupuleti2555
@veenapasupuleti2555 Ай бұрын
👌👏👏👏👌💯 చెప్పినా వినరు జనాలు 😢😢😢
@tkmariyam484
@tkmariyam484 Ай бұрын
Yes 💯 currect you
@gamidialekhya8987
@gamidialekhya8987 Ай бұрын
Avunu andi
@anuradhaparyada5471
@anuradhaparyada5471 Ай бұрын
Entha baga cheparu
@rajipasupuleti5624
@rajipasupuleti5624 29 күн бұрын
Well said
@RadhaKrishna-nz1ie
@RadhaKrishna-nz1ie Ай бұрын
స్త్రీ భావోద్వేగాలను ప్రేమ అనుకోకుండా..చులకన చూసే రోజులు ఇవి..ఎంత చక్కగా వివరించారు..మహిళల సాధికారత..గౌరవం..పుట్టిల్లు ఐన..అత్తిల్లైన..మన గౌరవం..మన క్రమ శిక్షణ బట్టే వస్తుంది..తాగుబోతుతనం.తిరుగుళ్ళు ..ఎంత చెప్పినా అర్థం చేసుకొని వారికి..పట్టించుకోకుండా వదిలేయడమే..వారిలో మార్పు మొదలు కావడానికి కారణం అవ్వచ్చు... ఎవ్వరూ ఎవర్ని మార్చలేం..మార్పు ఎవరికి వాళ్ళే తెచ్చుకుంటే శాశ్వతం అవ్తుంది.. మీ మాటలు సదా ఆచరణీయాలు... ఓ అక్క గా .. అందరినీ ముందుకు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు
@Govindaseva
@Govindaseva Ай бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@kumarimalla5107
@kumarimalla5107 14 күн бұрын
చాలా బాగా చెప్పారు మేడం మొన్న నేను కొన్ని విషయం లో తొందర పడి అనవసరం గా మా వారితో గొడవ పడ్డాను తరువాత తెలిసింది సైలెంట్ గా ఉండాలని tq so mach
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 Ай бұрын
సత్యభామ గారు చాలా బాగా వివరించారు...ఎవరైనా యూ ట్యూబ్ లో ఈ విషయం గురించి చెబుతారేమో అని చూస్తున్న ఎవరు చెప్పలేదు మీరు చాలా దైర్యం గా చెప్పినందుకు ధన్యవాదాలు...🙏🙏🙏🚩🚩🚩జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
@globalcitizen1856
@globalcitizen1856 Ай бұрын
చాలా బాగా చెప్పారు! మగవాళ్లల్లో కూడా చాలా ఇబ్బంది పడేవాళ్లు ఉన్నారు. ఉద్యోగం చేసే ఆడవాళ్లు చాలా పొగరుగా ప్రవర్తించటం, ఇంటి విషయాలు ఏవీ పట్టించుకోక పోవటము, అత్తా మామలతో పొగరుగా వ్యవహరించటము, ఇంట్లో వంటల దగ్గరనుంచి మొగవాళ్లే చెయ్యాలనుకోవటం, చివరకు చంటి పిల్లలను కూడా పట్టించుకోకుండా డేకేర్ లో పడేయడము, secret గా ఆఫీస్ లో ఉన్న మగవాళ్ళతో రాత్రంతా cellphone లలో మాట్లాడటం, వాళ్లతో అసందర్బంగా dinner లకి వెళ్ళటం, గట్టిగా మాట్లాడితే, ఇంట్లో నుంచి పారిపోతానని బెదిరించటంలాంటి పనులు ఇంకా ఎన్నో చేస్తున్నారు! అటువంటి ఆడవాళ్ళకి కూడా దయ చేసి బాధ్యత చెప్ప గలరు. సినిమాలు చూసి, wokism చూసి, చెడ్డ దారిలో పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు!
@ksaimahesh
@ksaimahesh Ай бұрын
Neatga clean గా clearga చెప్పారు సత్యభామ గారు. భార్య భర్త ఒకరినొకరు అర్ధం చేసుకొని life రో ముందుకు పోవాలి 😃
@viprasree3037
@viprasree3037 Ай бұрын
ఎవరు టెన్న ఆహారం వల్లే జిరించుకోవాలి ఆలాగే భార్య భర్తలు వారి కాపురాలు వారే చక్క పెట్టు కోవాలి సత్య జి
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Ай бұрын
శుభోదయం సోదరి 🌹🌹🙏చాలా చక్కగా వివరించారు...ఇప్పటి నుండి ఒక కొత్త రూల్ తీసుకురావాలి... కూతురు పెళ్లి చేసాక ఫస్ట్ పెళ్లి కూతురి తల్లి దగ్గర ఫోన్ తీసుకోవాలి......అప్పుడు అన్ని set అవుతాయి లేకపోతె ఎం వంట చేసావ్ ఎం సామాన్లు తెచ్చాడు.. అని రోజంతా సొల్లు పెట్టుకుంటూ కూర్చుంటారు...... కొత్తగా తేలిన సర్వే లలో ఎక్కువ విడాకుల case లలో ఇదే ఉందట.... నా కూతురు కి ఎం తక్కువ ఇలాంటివి చేయడు అని చెప్పి తల్లి తీసుకు వెళ్ళిపోతుందట.... ఇది నేను కళ్లారా చుసిన ఒకరి జీవితం.....
@kramya2229
@kramya2229 Ай бұрын
ఔను పెళ్లి కూతురు తల్లి దగ్గర ఫోన్ ఉండకూడదు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలి లో కూతురుకి రోజు 33 ఫోన్లు చేసేదీ భార్య భర్తకు చిన్న గొడవలు జరగడం కామన్ ఈ పిల్ల చెప్పగానే కూతురుని అగ్ని పర్వతం ల తయారుచేసింది.ఆ అమ్మాయి భర్త ఫోన్ taping chesadu sare అది తప్పు అని మాటలు కూతురికి వినిపించాడు పెదమన్షులో పెట్టాడు .అబ్బాయి నాకు నువ్వు వొద్దు అని మి అమ్మ గారిఇంటికి పంపించారు.విడాకులు కూడా ఔతునాయి.
@umadeviravinder6217
@umadeviravinder6217 Ай бұрын
Pelli kuthuru atta daggara kuda phone undakudadu
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Ай бұрын
@@kramya2229 ఇలాంటివి చాలా జరుగుతున్నాయి 🙏🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Ай бұрын
Shubhodyam Chelli🌹🙏
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Ай бұрын
@@DurgajiParamata-hd2yj మీ లాంటి వారు కొంతమంది ఉంటారు అక్క అంతే మిగతా వాళ్ళు మొత్తం నేను చెప్పినట్టే ఉన్నారు.... మీకు ధర్మం తెలుసు కాబట్టి అలా ఉంటున్నారు 🙏🙏
@MJWG388
@MJWG388 Ай бұрын
ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పని టిప్స్ చెప్పారు tq మం
@sandhyakiran1926
@sandhyakiran1926 Ай бұрын
Excellent Madam... Following the same since 12 years of married life mam..Faced mostly terrible situations without human support.. Strict belief in Lord Krishna made me Cross so many hurdles.. Currently living happy life with my hubby son and daughter.. ❤❤ Jai Sri Ram 🙏
@tanajihere706
@tanajihere706 Ай бұрын
సహనం నీ ఆయుధమైన అనవసరటగం ఎవరిపైన ఆశపడని ఆధారపడని భయపడని తత్వంనీదైతె గుండెలొ ధైర్యం నీసొంతం. శ్రీమాతా చరణారవిందం 🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r Ай бұрын
👍🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Ай бұрын
💯 ఎగ్జాట్లీ
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Ай бұрын
Aa tatwam nalo చాలానే ఉంది చెల్లి అయిన నన్ను తలపొగరు నేను పట్టిన కుందేలుకు నాల్ల్డ్ కాళ్ళు నీ చాలా లోకువగానే చూసేవారు తప్పు వాళ్ళు చేసి నిందలు నాపైనే వేసేవారు వల్ల కర్మ వల్లే పోతారు నేను అయితే. వదిలేసా వాళ్ళలో మార్పు తీసుకు రా తల్లి అని ఎప్పుడు వాళ్ళలో మార్పు వచ్చినా గానీ నా మనస్సు గాయమై పోయింది వాళ్ళది నటనే అని నేను గమనించాను ఆ దుర్గా మాతల్లి ఏ నన్ను ముందు కి నడిపించింది 20 years back eppudu chalaa happy. Ee roju brudha thalli cheppinattu లెక్కలేదన్ని ani mudra vesaru nenu nijamgane aa mudradni aacharanalo petta eppudu happy gaa vunna ala lenappuppu గర్వం అన్నారు ఎప్పుడు నిజంగా గర్వంగా వున్నప్పుడు ఎం చెయ్యలేక దగ్గర అవుతున్నారు బంధువులే పైగా mmhenatthalu చెల్లి లైఫ్ అంటే understand adujust mant. Nsenu Naa pillallalu Naa samsaram వాళ్ళని చక్కగా chdhivinchukunna చాలా బాగా వివరించారు చిన్నవరైన మీరందరూ ❤❤
@tanajihere706
@tanajihere706 Ай бұрын
​​​@@DurgajiParamata-hd2yjఒకరు ఇంకొకరిని అర్దం చేసుకుంటారు అనుకోవడం మూర్కత్వం. అమ్మ నాన్న అక్క తమ్మడు భార్య పిల్లలు బంధువులు ఇరుగుపొరుగు ఎవ్వరైన సరె ఒక్కటి గుర్తుంచుకుంటె చాలు నా కర్తవ్యాన్ని ధర్మబధ్దంగ నిర్వహిస్తున్నాన లేద అంతె మరొకటి ఎవరు ఎవరికి శాస్వతం కాదు life is joorney only నేను ఒక రాయిని అంతె ఏలాంటి పరిస్థితినై ఢీకొట్టఘలను. ఇది జగన్మాత ఇచ్చిన వరం.
@tanajihere706
@tanajihere706 Ай бұрын
మానవ సంబంధాలు అవసారాలతొను స్వార్దంతొ కూడుకున్నవె ఎలా అంటె . .. నా ఆలోచనలు నచ్చితె మిత్రత్వం లేదా శత్రువు అలాకాకుండ ఎదుటివారి మానసిక స్థితిని అంచనావేసి వారిలొ ధర్మం ఎంత అంచనా వేయగలిగి బంధం కొనసాగించగలిగేవారు ఏనూటికొ కోటికొ ఉంటారు. మనిషి ఎప్పుడు ప్రేమాభిమానాలు పొగడ్తలు జాలి దయ. కోరుకుంటాడు. కానీ ముందుగా తాను ఇవ్వటానికి సిధ్దపడరు అలా ఉన్నారు అంటె అదె ధర్మం. sis ❤
@lathaarige5481
@lathaarige5481 12 күн бұрын
తాళి katetapudu edavadam gurinchi chana baga cheparandi 🙏
@VijayaLakshmiK-qe1iy
@VijayaLakshmiK-qe1iy Ай бұрын
చాలా బాగా చెప్పావు అమ్మా. నీకు దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.
@indiranibhanupudi7421
@indiranibhanupudi7421 Ай бұрын
Chala baga cheppaavammaa thankyou
@Crompton-gc9gt
@Crompton-gc9gt Ай бұрын
Chala Baga chepparu andi super tq sooo much
@sreevedika2325
@sreevedika2325 Ай бұрын
👌👌👌👏👏👍
@sarada141
@sarada141 Ай бұрын
Perfect!!👍
@Vedanth.410
@Vedanth.410 3 күн бұрын
Correct chepparuu amma edava kudaduu...bt ammailaku vachediii frist ade bada tattukolekaaa edchestundiiii em chestam abbailu anta strong ammailu leruu devudu ala chesaduuu
@lavanyasavaram9858
@lavanyasavaram9858 Ай бұрын
Chala baaga chepparu❤
@natureoftheworld67
@natureoftheworld67 Ай бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@sunitakotha6323
@sunitakotha6323 Ай бұрын
Naku chala chakkaga chepparu Naku expesali thanks
@swarnalatha605
@swarnalatha605 Ай бұрын
Chala chala Baga chepparu🙏🙏
@shashithavlogs8081
@shashithavlogs8081 27 күн бұрын
Super amma 🙏🙏🙏
@janakikandula286
@janakikandula286 Ай бұрын
అమ్మ,,,,,, శుభోదయం.🙏🙏🙏🙏🙏
@tejaswinichitturu9345
@tejaswinichitturu9345 Ай бұрын
Chala baga cheparu andi😊
@sireeshapulicherla766
@sireeshapulicherla766 Ай бұрын
Chala baga chepparu satyabama garu 🙏🙏
@b.y.neha9thb-405
@b.y.neha9thb-405 Ай бұрын
Thank you so much amma chala chala chala baga chepparu🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@satyamreddy6765
@satyamreddy6765 Ай бұрын
Super ga chepparu satya garu .....impressed....
@sandhyakokkanda5936
@sandhyakokkanda5936 17 күн бұрын
Tq akka me matalu vinnaka naku chala reliefga vundi
@padmakarun1070
@padmakarun1070 Ай бұрын
Chala manchi visayalu chepparu
@jayasettipalli6520
@jayasettipalli6520 Ай бұрын
Chala baaga chepparu sathya baama garu,,🙏
@rishibunnytunes6655
@rishibunnytunes6655 Ай бұрын
Super amma chala baga chepparu 🙂
@jaisrikaranbrothers
@jaisrikaranbrothers Ай бұрын
Chala baga chepparu satya garu
@polamarasettydhanalaxmi9413
@polamarasettydhanalaxmi9413 19 күн бұрын
Chala bagaa chepparu undi.thank u
@sreelekhadr7573
@sreelekhadr7573 Ай бұрын
Super ma'am. Thanks ❤
@dheerajsai8570
@dheerajsai8570 Ай бұрын
Adbhutam
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Ай бұрын
Chalaa bagaa cheppavu thalli 💯👌👍
@sridevikatakam6802
@sridevikatakam6802 Ай бұрын
Chala baga chepparamma
@gauthami-2016
@gauthami-2016 Ай бұрын
Nice video
@Meena55708
@Meena55708 Ай бұрын
ఇది చాలా చాలా usefull video అక్క 🙏
@Krishnamadhupriya
@Krishnamadhupriya Ай бұрын
Super Andi Baga chepparu
@BLSJyoti
@BLSJyoti Ай бұрын
Tq Bangaru thalli , noolellu santhosanga jeevinchu mam,maarali thappakunda nee matalu amrutham
@BhulakshmiLaveti
@BhulakshmiLaveti 12 күн бұрын
Wow chala baga chepparu madam
@himabindumallichetty2142
@himabindumallichetty2142 Ай бұрын
Super andi correct ga chepparu 🙏🙏🙏👌👌👌
@vestige479
@vestige479 28 күн бұрын
chala Baga matladaru satyabama garu 🙏🙏🙏🙏🙏
@Ramyaraj2929
@Ramyaraj2929 Ай бұрын
Manchi information echaru Satya bhama garu
@MadhuriSree999
@MadhuriSree999 Ай бұрын
🙏 chala baga chepparu amma
@sravanichalla1368
@sravanichalla1368 26 күн бұрын
Thanks andi Naku chala goppa matalu cheypparu
@KotiEswari
@KotiEswari Ай бұрын
Thalli 🙏 Baga chepparamma
@LakshmiPatil-ex6vs
@LakshmiPatil-ex6vs 29 күн бұрын
Super madam chala Baga chepparu
@sunithapasima902
@sunithapasima902 28 күн бұрын
Yes chala baaga chepparu madam.yes adavaaru .alane vundali.
@chittynani7107
@chittynani7107 22 күн бұрын
Very nice information Andi thank you so much I will follow up it now onwards
@svslakshmi5709
@svslakshmi5709 Ай бұрын
Super ga chepparu
@aswinigowtham8421
@aswinigowtham8421 9 күн бұрын
Super ammayi ant elane vundali👏👏👍
@sreedevikarur5252
@sreedevikarur5252 Ай бұрын
Amma... meeru chala correct ga chepparu❤ 1
@koochanasathvika4155
@koochanasathvika4155 Ай бұрын
Chalabaga chepparu
@janakikandula286
@janakikandula286 Ай бұрын
అమ్మ చాలా మంచి విషయాలు వివరంగా చెప్పారు ధన్యవాదాలు.🙏🙏🙏
@Bhavanisaisuma
@Bhavanisaisuma Ай бұрын
బాగా చెప్పారు ❤
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm Ай бұрын
Thank you so much amma for good information 🙏🏼❤
@Harshika.harshi
@Harshika.harshi Ай бұрын
Chala Baga చెప్పారు🙏
@seelamgangabhavani7980
@seelamgangabhavani7980 29 күн бұрын
Super amma
@akhilaas513
@akhilaas513 Ай бұрын
Super explanation
@lalithasureshsistla8726
@lalithasureshsistla8726 Ай бұрын
Good message
@pujithad2849
@pujithad2849 15 күн бұрын
Chala currect ga cheparu Sathya bhama garu
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z Ай бұрын
Tqu so much🤝 Amma
@p.sriramgopal1277
@p.sriramgopal1277 Ай бұрын
Govinda Govinda Govinda 🎉🎉🎉
@user-gm7ln5zl8c
@user-gm7ln5zl8c 26 күн бұрын
Super butiful akka miru chala baga chepparu,🙏🙏🙏🙏🙏 thanks akka once more
@nagamanipenkey4551
@nagamanipenkey4551 Ай бұрын
చాలా బాగా చెప్పారు అమ్మా.
@sanatanadharmam2112
@sanatanadharmam2112 Ай бұрын
చాలా బాగా చెప్పారు
@mvsk2k
@mvsk2k Ай бұрын
చాలా బాగా చెప్పారు Madam.
@jayalakshmi4448
@jayalakshmi4448 Ай бұрын
Very very good
@bharathikolamudi3791
@bharathikolamudi3791 Ай бұрын
👌👌👌✊🚩🏹
@user-hc5dy7wk8r
@user-hc5dy7wk8r Ай бұрын
Super andi
@Bujji-407
@Bujji-407 Ай бұрын
Too good
@divyabhargvi4103
@divyabhargvi4103 Ай бұрын
Exactly mam Correct ga chapparu🙏
@kaushikjeeth-ct3zi
@kaushikjeeth-ct3zi 15 күн бұрын
Super akka thanks
@user-wx5gq1kx5l
@user-wx5gq1kx5l Ай бұрын
Madam gaaru chela chela dhanyaadaalu, 🙏🙏🙏
@laxmigopal3560
@laxmigopal3560 Ай бұрын
Subodyam brunda garu China vallana chala baga chyparu mydam naku ramaya daya valla allari ebanulu lyvu challa danyavadamulu mydam
@PriyaVris
@PriyaVris Ай бұрын
Super❤
@priyankachigurla5448
@priyankachigurla5448 Ай бұрын
Thank you so much akka garu.🌹🙏🙏🙏🌹
@bharathinarayana9938
@bharathinarayana9938 Ай бұрын
చాలా బాగా చెప్పారు అమ్మా చిన్నదానివైన, థాంక్స్ అండి.❤❤❤❤❤❤❤❤.
@sreelakshmithotli6234
@sreelakshmithotli6234 Ай бұрын
Understanding adjustment undali manchiha marchukovadaniki try cheyali meeru chakkaga vivarincharu jai sreeram
@Chalapathi.marella
@Chalapathi.marella Ай бұрын
Clear ga chesaru amma🙏🙏
@shailajaarumulla6241
@shailajaarumulla6241 Ай бұрын
శుభోదయం ❤
@chanderakalachanderakala1445
@chanderakalachanderakala1445 Ай бұрын
Yes madam meeru chaala perfect ga chepparu 100% truth
@aaaevi__._.
@aaaevi__._. Ай бұрын
సత్యభామ గారు ❤ చాలా మంచి విషయాలు చెప్పారు చాలా మంది కి అవసరమైన వీడియో
@basavarajbasavaraj3054
@basavarajbasavaraj3054 Ай бұрын
🙏Jai sri Krishna Jai sri ram 🙏🌹🌹
@sirishavura4824
@sirishavura4824 Ай бұрын
Amma chala paddatiga and chala practical ga chepparu talli . Me vidyathuki me vyakthithvaniki na namsaralu talli.🙏🙏🙏🙏
@user-tu4hh1df8h
@user-tu4hh1df8h Ай бұрын
థాంక్స్ అక్క
@user-nm8uk6zr6c
@user-nm8uk6zr6c Ай бұрын
Excellent madam🙏👏
@durgaprasad-nr2gh
@durgaprasad-nr2gh Ай бұрын
Baga chepparu 💯 correct
@user-bw5de7tp6c
@user-bw5de7tp6c 29 күн бұрын
Thank you madam good message
@anithapalla2068
@anithapalla2068 Ай бұрын
Correct ga chepparu sister
@Sai-rf6zl
@Sai-rf6zl Ай бұрын
Super cheppav akka❤
@sasisms-sg7dj
@sasisms-sg7dj Ай бұрын
Good message akka
@user-ce5rd7mk5p
@user-ce5rd7mk5p Ай бұрын
Challaa. Baga. Chepparu. Medam 😊❤ meeru. Supar
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Ай бұрын
హరేకృష్ణ 😊❤
@anithalaki3423
@anithalaki3423 10 күн бұрын
Govinda Govinda🙏🙏
@rajeswari3292
@rajeswari3292 Ай бұрын
Good explanation
Cat story: from hate to love! 😻 #cat #cute #kitten
00:40
Stocat
Рет қаралды 14 МЛН
100❤️
00:19
Nonomen ノノメン
Рет қаралды 38 МЛН
Cat story: from hate to love! 😻 #cat #cute #kitten
00:40
Stocat
Рет қаралды 14 МЛН