కూటమి పై భారీ కుట్ర | AP POLITICS | BC REDDY VLOGS |

  Рет қаралды 46,806

B C REDDY Vlogs

B C REDDY Vlogs

Күн бұрын

Пікірлер: 688
@dasariveeranjaneyulu1969
@dasariveeranjaneyulu1969 12 сағат бұрын
B. C. Reddy garu meeru చెప్పినది నేను నమ్ముతాను సూపర్ మోటివేషన్ చాలా బాగా ఉంటుంది. మీరూ చెప్పేది కరెక్టుగా వుంటాది. Like it
@srivenketeswaraconstructio5899
@srivenketeswaraconstructio5899 12 сағат бұрын
రెడ్డి గారు,నిజమైన టిడిపి పార్టీ క్యాడర్ మిమ్ములను కుల దృష్టి తో చూడరు సార్.మీరు చెప్పిన ప్రతి విషయాన్ని నమ్ముతారు.దయచేసి మీరు కుల దృష్టితో భాధ పడవద్దు సార్.
@mummareddyvenkateswararao1581
@mummareddyvenkateswararao1581 11 сағат бұрын
ధర్మం వైపు ఉంటే ఆ ధర్మం మిమ్ములను కాపాడుతుంది రెడ్డి గారు. గాడ్ బ్లెస్స్ యు. సంక్రాంతి శుభాకాంక్షలు.
@psatyavani9246
@psatyavani9246 12 сағат бұрын
రెడ్డిగారు. మీరు మా అభిమానులు. Me విషయం lo మేము కులం చూడము. Nuv మా సోదరుడివి. టీడీపీ కి ఎందుకు ఆలోచన రావట్లేదో future మీద
@maladrim4734
@maladrim4734 7 сағат бұрын
tdpno action taken ycp corruption leadersbeacsse failure
@maladrim4734
@maladrim4734 7 сағат бұрын
meeru chepadhe correct sir
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t 6 сағат бұрын
Reddy garu prajalu yenduku kutamini gelipinchro aa vidhamga CBN garu action thisukuntunara, ledu kada , katha kanchike TDP intike.next JSP ne dhikku
@saiprasadsajja1546
@saiprasadsajja1546 3 сағат бұрын
దయచేసి కులం గురించి మరచిపోండి. మీరు ఆంధ్ర ప్రజల శ్రేయోభిలాషులు
@jrambati
@jrambati 2 сағат бұрын
Raju nuvvu pk chanchava?​@@SudhakarRaju-q8t
@govindareddymalapati1642
@govindareddymalapati1642 12 сағат бұрын
మీరు చెప్పింది అక్షరాల నిజము కూటమి ప్రభుత్వము కండ్లు తెరవాలి లేకపోతే ఆంధ్ర అధోగతి పాలే
@chandratalks8278
@chandratalks8278 11 сағат бұрын
రెడ్డి గారు మీరు కూటమి కి 160+ సీట్స్ వస్తాయి అంటే నమ్మలేదు కానీ నిజం ఐయ్యింది. దాదాపు మీరు కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేస్తున్నారు
@mrmr7143
@mrmr7143 9 сағат бұрын
2019 లో టిడిపి govt వస్తాడని 15 లక్ poodengi bidari అయ్యాడు వాడు ,పెళ్ళాం వదిలేసి పొయ్యింది ,2024 లో డబ్బు లు లేవు పందెం పెట్టానికి, you tube loo sillara ledu ,చివరకి కులం ని పెట్టి అడుక్కు న్న palitham ravatledhu
@prasadgangapatnam1616
@prasadgangapatnam1616 12 сағат бұрын
Super Brother, meeru cheppindi 100% correct, maadi Nellore, Mee videos regular ga follow avutanu, Naku kuda chala bayanga undi, chivariki mana vistarlo manamey matti vesukunta memo
@kollivenkateswararao5997
@kollivenkateswararao5997 11 сағат бұрын
రెడ్డీస్ అందరూ ఒకలా ఉండరు సర్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు సర్ అందులో మీరు ఉన్నారు అన్ని కులాలలో మంచి చెడులు ఉంటాయి అలాగే మీరు బాబు గారిలా అందరి శ్రేయస్సు కొరకు కృషి చేస్తున్నారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ 🙏
@mrmr7143
@mrmr7143 9 сағат бұрын
Yea ,tdp modda kudise vaallu manchi vaaru
@ChandraChandra-u3b
@ChandraChandra-u3b 11 сағат бұрын
రెడ్డిగారు మీరు చెప్పినవన్నీ కూడా నిజాలు మీ విశ్లేషణ బాగుంది బాగా చెప్తారు మీరు
@jaiandhra7437
@jaiandhra7437 11 сағат бұрын
రెడ్డి గారు ... మీ నిజాయితీ చూసి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం.
@srinivasaraoyelleni1232
@srinivasaraoyelleni1232 8 сағат бұрын
Excellent sir
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t 6 сағат бұрын
Reddy garu, Prajalu ye udhesyam tho kutamini gelipincharu, ipudu aa vidamga CBN garu action thisukuntunnara,ante ledu ane artham.
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 12 сағат бұрын
Andhra జ్యోతి Radha krishna. డబ్బాలం శ్రీనివాస్. గుండు సూదినుంచి డబ్బాలం అయ్యాడు
@AnilKumar-wk6xc
@AnilKumar-wk6xc 11 сағат бұрын
ఒక వ్యక్తి బలహీనంగా వున్నప్పుడు ఎవరినీ ఏమీ చేయలేక పోయానే అని తెగ బాధ పడుతూ వుంటాడు, బలం పెరిగే కొద్దీ మనసు ప్రశాంతంగా వుండదు, ఎవరినీ కొడదామా, నాశనం చేద్దామా అని ఆలోచిస్తూ , వారు దెబ్బతిని, రాష్ట్రాన్ని నాశనం చేసే పనిలో పడినాడు గడ్డపార సీతయ్య, సూదిగా బాగానే వుండే వాడు, డబ్బనం అయ్యి ఇప్పుడు గడ్డపార సీతయ్య అయ్యాడు, అందరూ గమనిచ్చుకొని జాగ్రత్త పడాలి.
@vijaygudipudi-v8j
@vijaygudipudi-v8j 11 сағат бұрын
Same anukunna బ్రో...గుండు సూది గాడే 10th fail నా కొడుకు... వాడుకూడా ఒక జర్నలిస్టు నే
@KumarK-sf2pt
@KumarK-sf2pt 8 сағат бұрын
కిట్టు అనే కుల గజ్జి వ్యక్తిని, మహాసేన రాజేష్ లాంటి వాళ్ళని , యెల్లో మీడియా ని టీడీపీ కంట్రోల్ చేయకపోతే 2019 లో సీన్ రిపీట్ అవుతుంది .... అసలు ఇదంతా చేయిస్తున్నది లోకేష్ అనే టాక్ కూడా నడుస్తుంది బయట
@తెలుగుజాతిమనది-బ7ఙ
@తెలుగుజాతిమనది-బ7ఙ 11 сағат бұрын
బి. ర్ నాయుడు కి పదవి ఇచ్చారు.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధకృష్ణ కి పదవి ఇచ్చేదాక. టీడీపీ ని టార్గెట్ చేస్తాడు..
@sundarasattibabu2136
@sundarasattibabu2136 7 сағат бұрын
ఇది నిజం
@peddapoojarlasankaraiah7667
@peddapoojarlasankaraiah7667 7 сағат бұрын
Yes I observed it in ABN news
@ramakrishnanowduri6565
@ramakrishnanowduri6565 12 сағат бұрын
మీరు చెప్పింది నిజం! గుండుసూది ఛానల్ ను గత ఎన్నికల ముందునుంచి ఫాలో అవుతున్నాను. అది వైఛీపి పేటియం బ్యాచ్ కు చెందినది. నిజాలన్నట్లుగా భ్రమింపజేసే అబద్ధాలను బాగా చెప్తాడు గుండుసూది శీను! ఇప్పుడు ఈ ఆర్.కె. గాడొకడు తయారయ్యాడు. ఏమయ్యింది ఆర్.కె. గాడికి? డబ్బు కక్కుర్తితో మానాభిమానాలు వదిలేయాలా సిగ్గులేని మనిషి. సిబియన్. పవన్ లు చాపకింద నీరులా వున్న గుంటనక్కలను పసిగట్టి జాగ్రత్త పడాలి.
@KumarK-sf2pt
@KumarK-sf2pt 8 сағат бұрын
కిట్టు అనే కుల గజ్జి వ్యక్తిని, మహాజన రాజేష్ లాంటి వాళ్ళని , యెల్లో మీడియా ని టీడీపీ కంట్రోల్ చేయకపోతే 2019 లో సీన్ రిపీట్ అవుతుంది .... అసలు ఇదంతా చేయిస్తున్నది లోకేష్ అనే టాక్ కూడా నడుస్తుంది బయట
@SVSR9999
@SVSR9999 11 сағат бұрын
సార్ మీరు చెప్పేది అక్షరసత్యం. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, YSRCP పార్టీకి వరంగా మారింది. ఇంకా YSRCP నాయకులే అధికారం చెలాయిస్తున్నారు, వారికి పోలీసుల సహకారం చాలా ఉంది.
@eswararao2982
@eswararao2982 12 сағат бұрын
రెడ్డి గారు మేము మీ అభిమానుల ము...రెడ్డీ కులం లోనే ఎందరో ప్రముఖులు, త్యాగధనులు, గొప్పవారు ఉన్నారు,.మీరు టీడీపీ బాగు కోసం, అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు..మీ లాంటి వారు సేవలు శ్లాఘనీయం🙏మీ విశ్లేషణ బాగుంది 🙏
@SS-in9zo
@SS-in9zo 5 сағат бұрын
420, psycho, sadist, criminal vedhava Puchalapalli sundarayya, Raavi Narayana Reddy, Tharimela Nagireddy, Vemana laanti valla viluva theesesadu...
@memuteluguvaramandi3417
@memuteluguvaramandi3417 8 сағат бұрын
రాష్ట్రంలో అంతర్లీనంగా జరుగుతున్న పరిణామాల గురించి చాలా కరెక్ట్ గా ఊహించి చాలా చక్కని వివరణ ఇచ్చారు ఈ విషయాలు అపర మేధావులకు అర్థం అవుతాయి చాలా చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు మీరు చెప్పిన విషయాలను లోతుగా అర్థం చేసుకుని ముందుకు నడవకపోతే కూటమి ప్రభుత్వానికి చాలా నష్టం జరుగుతుంది. చాలా కరెక్ట్ గా అన్వేషణ చేశారు మీరు
11 сағат бұрын
ఆ మధ్య ఒక దినపత్రికలో ఒకరు పలికిన చిలుక పలుకులు, దాని మీద ఒక సీనియర్ అనలిస్ట్ తన యూట్యూబ్ ద్వారా అందించిన విశ్లేషణ చూసిన తర్వాత నాకు వచ్చిన అనుమానం, ఇప్పుడు మీ వీడియో చూసిన తర్వాత, మరింత బలబడింది.
@SivaPrasadBandla
@SivaPrasadBandla 10 сағат бұрын
Aa influencer yevaru. Pl cheppava ?
@mrmr7143
@mrmr7143 9 сағат бұрын
​@@SivaPrasadBandlasepoadu sinnodu, nuvve vuuhinchukoo
@SVRSTPT
@SVRSTPT 7 сағат бұрын
​@@SivaPrasadBandla mahasena rajesh
@SivaPrasadBandla
@SivaPrasadBandla 6 сағат бұрын
@ ante. Jsp nundi vachhinatana. Jsp. Vega ? Nenu gundu sudi srinu antunnaranukuntunna. Any. How. PK should not act like what he did. And. CBN should Be Harsh. If. PK want to do the Sameway better he leave kutami ..
@SVRSTPT
@SVRSTPT 6 сағат бұрын
@@SivaPrasadBandla Pawan Kalyan కూటమి నుండి బయటకి వస్తె అందరికన్నా జగన్ హ్యాపీ గా ఉంటాడు. పవన్ కళ్యాణ్ కి రోజు రోజు కి న్యూట్రల్ ఓటర్స్ లో నమ్మకం పెరుగుతోంది. సిబిఎన్ and pawan ఇద్దరూ సమన్వయంతో పని చేసుకుంటూ వెళ్ళాలి. CBN కూడా సీనియర్ officers నీ కమాండింగ్ చేయాలి. ఇంకా కొంత మంది ఆఫీసర్స్ వైసీపీ కి ఫేవర్ గా ఉన్నారు. కొంత మంది టిడిపి ఎంఎల్ఏ లు అవినీతి స్టార్ట్ చేసారు. పవన్ కళ్యాణ్ వాళ్ళ jsp mla లకి డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాడు. CBN గారు టిడిపి నేతలు చేసే అవినీతి మీద వార్నింగ్ ఇవ్వడం లేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. టిడిపి ఈ సారి ఓడిపోతే జగన్ టిడిపి నీ భూస్థాపితం చేసేస్తాడు. ఈ టిడిపి కులo న్యూస్ చానల్స్ కొంచెం జాగ్రత్తగా న్యూస్ ప్రజెంట్ చేస్తే నే టిడిపి కి భవిష్యత్తు
@visweswararao4776
@visweswararao4776 9 сағат бұрын
రెడ్డి గారు మీరు చెప్పేది 100 % కరెక్ట్ ,ABN radhakrishna TDP కి వ్యతిరేకం గా పనిచేస్తున్నాడు ,కార్యకర్తలు తెలుసుకోవాలి ,నిజాలు తెలుసుకోవాలి
@manikyareddy9799
@manikyareddy9799 7 сағат бұрын
అవన్నీ సూపర్ సిక్స్ మాదిరి డ్రామాలన్న.
@nijamnippu7610
@nijamnippu7610 11 сағат бұрын
రెడ్డి గారూ మీ బాధ అర్ధమైంది , ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో మరో మహారాష్ట్ర కానుంది‌.
@madhavarao6641
@madhavarao6641 11 сағат бұрын
కూటమి @15years No worry
@Karthik-s3q3h
@Karthik-s3q3h 12 сағат бұрын
Reddy garu meeru superb sir
@Karthik-s3q3h
@Karthik-s3q3h 10 сағат бұрын
Sir kamma ledhu kapu ledhu evaraina manchi chepthe vinali sir nenu kamma meeku starting nundi subscriber
@KarthikB-i4t
@KarthikB-i4t 8 сағат бұрын
B C reddy గారు మీ న్యూస్ చాలా బాగుంటాయి. ఆలోచనఆత్మకంగా ఉంటాయి.
@merastockmarketadda8583
@merastockmarketadda8583 11 сағат бұрын
చాలా బాగా చెప్పారు. CBN మాత్రమే a.p ని అభివృద్ధి చేయగలడు.
@SrinuGampala-f8z
@SrinuGampala-f8z 8 сағат бұрын
Meru party kosam cheptunnara. Middle class gurunchi cheppandi
@SrinuGampala-f8z
@SrinuGampala-f8z 8 сағат бұрын
Meru kuda TDP ncayakulu
@gopalamalapati-e6f
@gopalamalapati-e6f 10 сағат бұрын
BCR గారు, మీరు రెడ్డి సామాజిక వర్గము అయినా మాకు చాలా నమ్మకముంది, అందుకోసమే మీ వీడియోస్ క్రమము తప్పకుండ చూస్తున్నాము. మీరు ఏమి చెప్పిన మేము అక్షరాల నమ్ముతాము.
@kondaveeti1975
@kondaveeti1975 12 сағат бұрын
నేను కమ్మ నేను మీ subscriber ని రెడ్డి గారు
@smrao7344
@smrao7344 11 сағат бұрын
Bcy Reddy garu thanks miku ap meeda vunna abhi mananiki
@commonman6981
@commonman6981 11 сағат бұрын
2014 నుండి జగన్ రెడ్డి చేసేది ఇదే
@murthymankala1787
@murthymankala1787 12 сағат бұрын
కరెక్ట్ రెడ్డి గారు బాగ చెప్పారు
@GopalReddy-lg4sw
@GopalReddy-lg4sw 9 сағат бұрын
బిసి.. రెడ్డి గారుమీరుచెపెది100%100%100%100%100%ఆదృపృదేష. పృజలుతెలుసుకోవాలి
@ramkumarperam3016
@ramkumarperam3016 11 сағат бұрын
మీరు చెప్పేది కష్టం గా వున్నా, నిజాలు మాట్లాడతారు.నేను కూడా మీ థంబ్ నైల్ చూసి నేను కొన్ని వీడియోస్ చూడను, అవి నిజం అని తెలిసినా ,చూస్తే భాద పడాలి అని.....😢 మీరు చెప్పే ఆ youtuber ఎలక్షన్ ముందు నుంచి రామచంద్ర యాదవ్ గారిని గురించి చాలా ఎక్కువుగా చెప్పేవారు, యాదవ్ గారు మంగళగిరి లో నిలపడ్డారు కదా...ఎప్పుడు ఈయన చెప్పారు యాదవ్ గారు కనీసం 25000 ఓట్లు చీలుస్తారు అది లోకేష్ కి నష్టం అని....
@bogeanreddy
@bogeanreddy 11 сағат бұрын
మన రాష్ట్రానికి భరోసా ఒక్క CBN సార్ & లోకేష్ గారు మాత్రమే వాళ్ళు లేకపోతే మన రాష్ట్రము సర్వనాశనం చేస్తారు
@mrmr7143
@mrmr7143 9 сағат бұрын
Kuttala yaaparam chesthuntaava endi ,pina reddy Enduku ,Swathi reddy tammudulaa ,chettha lanja ,evudunna ,evudu lekunna ,ee state baane vunnayi ,vaadu puttaka mundununchi
@manikyareddy9799
@manikyareddy9799 7 сағат бұрын
రాజకీయ అగ్నాని.
@jrambati
@jrambati 2 сағат бұрын
​​@@manikyareddy9799yevaru jgnani?
@Matemantram
@Matemantram 11 сағат бұрын
మనోభావాలను దెబ్బ తీయడమే కాదు కార్యకర్తల ని రెచ్చగొడుతున్నారు నేను అప్పుడప్పుడు వాళ్ళ లైవ్ కే కామెంట్ పెడుతూనే ఉన్నాను..
@mrmr7143
@mrmr7143 9 сағат бұрын
Emani ,amma vodi icchesarau maa vullo anaa , govt voters ki melu seyyakundaa ,tv vaallu ahaa , Ohoo ante votlettaraa ,veyyaru ,nee vuullo ne adugu ,kamma ,tdp family la nu vadili ,neeku tatvam boda paduddi
@ramakrishna-kp6km
@ramakrishna-kp6km 11 сағат бұрын
Yes you are correct analysis
@bogeanreddy
@bogeanreddy 11 сағат бұрын
జగన్ పొరపాటున కూడా మళ్ళీ అధికారం లోకి వస్తే మన రాష్ట్రము సర్వనాశనం అంతే సార్
@ganevenkatarao7187
@ganevenkatarao7187 9 сағат бұрын
ప్రజలు ఈ సారి మరో దఫా గొర్రెలు కాబడరు.ఎందుకంటే వాళ్లగొయ్యిను వాళ్లు తవ్వు కోరు.
@KumarK-sf2pt
@KumarK-sf2pt 8 сағат бұрын
కిట్టు అనే కుల గజ్జి వ్యక్తిని, మహాసేన రాజేష్ లాంటి వాళ్ళని , యెల్లో మీడియా ని టీడీపీ కంట్రోల్ చేయకపోతే 2019 లో సీన్ రిపీట్ అవుతుంది .... అసలు ఇదంతా చేయిస్తున్నది లోకేష్ అనే టాక్ కూడా నడుస్తుంది బయట
@satheesht6238
@satheesht6238 12 сағат бұрын
100 correct sir
@Mkgdbr7654
@Mkgdbr7654 12 сағат бұрын
సుమాన్ టీవీ వేస్ట్ టీవీ
@yasangiprasad7315
@yasangiprasad7315 11 сағат бұрын
బ్రదర్ నేను కమ్మ నెల్లూరు మీ అభిమానిని subscriber కూడా🎉🎉🎉
@ALet99tm
@ALet99tm 44 минут бұрын
Same brother
@sri8609
@sri8609 2 сағат бұрын
Correct bro.. ఏది మంచో, ఎవరు కరెక్ట్ వార్తలు చెబుతున్నారు అనేది ప్రజలు అవగాహనతో ఉండాలి
@anuradhajagilinki5305
@anuradhajagilinki5305 12 сағат бұрын
రెడ్డి గారు మీరు రాష్ట్ర బాగు గురించే వివరిస్తున్నారు.
@ksivalelavathi6377
@ksivalelavathi6377 12 сағат бұрын
Cbn nu chusi siggu thechuko
@srinivasraotangudu1610
@srinivasraotangudu1610 12 сағат бұрын
కులం అన్నది రాజకీయ నాయకుల మనుగడ కోసం వాడుకుంటారు తప్ప, కార్యకర్తలలో అందరూ సమానమే.
@SivaPrasadBandla
@SivaPrasadBandla 10 сағат бұрын
Kulam chusedi oka. 40%. Untayemo varilo kammas. Takkuva. Idhi nijam. Ntr , CBN. Kammas ki chesindemo ledu. Ntr. CM kavadam lo kammas patra kuda takkuve. Unnade 3%, alage. CBN kuda. Kani migatha kula llo sagam kulala vallu. Chala abhimanistaru valla kulam ni idhi nijam. Chala manchiki telusu yee vishayam ..mukyam ga re… , Christian s , chala mandhi. Ka… lu. Sorry to name some casts. But true… nijam cheppa lanti. Naku yee politicians chustunte. Kopam vastundhi. Tini balustunnaru 95% chi. Asalu desam meeda prema ledu. Dabbu tappa
@MadhuUppalapati-ro7us
@MadhuUppalapati-ro7us 8 сағат бұрын
B. C. Reddy garu meeru చెప్పినది 100%100%100%100%100% కరెక్ట్
@bogeanreddy
@bogeanreddy 11 сағат бұрын
I సపోర్ట్ u సార్ ❤❤❤❤ జయహో CBN సార్ 🌹🌹 విజయోస్తు లోకేష్ ❤❤❤❤
@GVRAO545
@GVRAO545 8 сағат бұрын
Your analysis is near to truth the. Main power is money with super man in center that is DRUTARASTRA KAWGILI
@padmavathikaruchola4037
@padmavathikaruchola4037 10 сағат бұрын
తమ్ముడు నీ నిజాయితీ అర్థం అవుతుంది,కాకపోతే జనాలకు మంచి అంత త్వరగా ఎక్కదు
@yapparao8361
@yapparao8361 3 сағат бұрын
Yes sir your analysis is good,i watched many of your vedios, very genuine reality, you very good concern ..
@saradac4940
@saradac4940 12 сағат бұрын
Your explanation is excellent sir. TDP seniors , especially Chandra Babu Naidu should realise and take care Tdp and be careful about Ycp party and Jagan.
@littlegamers2971
@littlegamers2971 10 сағат бұрын
బ్రదర్ రెడ్డి గారు మీ కులం అడ్డు కాదు అండి. మీరు చాలా వివరంగా చెపుతారు 🎉
@subbalakshmikalinadhabhotl2426
@subbalakshmikalinadhabhotl2426 10 сағат бұрын
ఏది ఏమైనా వైసిపి ని మాత్రం గెలవ నీరకూడదు.అది ప్రజల చేతిలోనే ఉంది.
@mrmr7143
@mrmr7143 9 сағат бұрын
Emee seyyakundaa ,malla ycp ni gelavakundaa seyyali ante ,tdp vaallaki okkdiki 5 votlu vese right kalpinchali ,erri puukka ,oka sari adu gu ,non tdp fellowseni ,kutta loo kodatam elaa vuntadoo suudduvu ,emundi pinchan 1000 rs penmpu tappa , middle-class,,beeda laki ,adika daralu , a padakam ivvaledu , vuurike vesyyaru ,ycp kinaa ,tdp ki inaa ,swing voter ,ycp 40 ,vaadu eppuduu tdp ki veyyadu ,raakundaa elaa vuntadi
@sarvathomukham
@sarvathomukham 12 сағат бұрын
రెడ్డి గారు మీకు భోగి శుభాకాంక్షలు. ఎప్పటి లాగానే మీరు చెప్పింది నిజం. ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఇదే ధోరణి లో వార్తలు చెప్తుంది. ప్రతి రెండు రోజులకొక సారి రఘురామకృష్ణం రాజు గారు ఎదురు తిరుగుతారు అలాగే 2024 లో జనసేన టీడీపీ కి ప్రతిపక్షం గా నిలబడుతుంది అని పదే పదే చెప్తుంది.
@SivaPrasadBandla
@SivaPrasadBandla 10 сағат бұрын
Adi jaragadu. Kani. PK. Matram nijam gane extralu chestunnadu. Yedanna. Unte. CBN tho matladali kani. Public lo cheppadam yenti. Mari. Vallaki chance ivvadame kada. Dani badulu. Oppostion leader ga avvochhu. Kani appudu. Nagababu ki ministry radu. PK. Double game adutunnadu. Party ni panchukovachhu kani talli palu tagi ….la chestunnadu. PK. Benitez. PK ni nammadam ledu. Nijayathi ledu. Idhi pakka. Nenu gundusudi srinu kuda cheppa. It is wrong to talk in public. CBN is giving great respect to. PK. He should complaint to CBN or. Get out from kutami. It is against politics to yell home , TTD chairman. CM ki chebite chestadu gada. Papam CBN ni ibbandhi pedutunnadu. CBN kuda Konchem katinam ga undali andari tho yemi ayyindhi. Next time kuda. Cm avutadu. No doubt. Kakunte. AP. Bagu cheyyaledu. Modi gadu da ivvakapote. Andhuke taggi unnadu CM post Mukyam anukunte andarini tokka nara tistadu including. PK ..mana daridram Modi gadu. PM avvadam. AP karma ..useless. PM of India. Modi.
@dvr52
@dvr52 11 сағат бұрын
సర్ మీరు చెప్పేది నిజం కావచ్చు. కానీ జగన్ పాలన గత 5 ఏళ్లు చూసిన ప్రజలు మళ్ళీ అతనికి అధికారం ఇవ్వడం జరగదు. ఎంత దుష్ప్రచారం జరిగినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
@ashoknewkala3918
@ashoknewkala3918 10 сағат бұрын
S s s🎉🎉🎉
@srinu909999
@srinu909999 10 сағат бұрын
correct
@MohanMaddakam
@MohanMaddakam 10 сағат бұрын
😊
@న్యూస్టీవీ
@న్యూస్టీవీ 10 сағат бұрын
ఇప్పుడు పాలన బాగుందా?😢
@BharathKumar-ql9ce
@BharathKumar-ql9ce 10 сағат бұрын
అరేయ్ గుడ్డి వెధవ జగన్ పరిపాలన చూసారు కాబట్టే నెక్స్ట్ ఎలక్షన్స్ లో అధికారం బంగారు పళ్లెం లో పెట్టి జగన్ కి ఇస్తారు
@lorvenmedia
@lorvenmedia 11 сағат бұрын
Excellent Reddy garu 🎉
@RAJENDRAPRASAD12953
@RAJENDRAPRASAD12953 9 сағат бұрын
Thanks
@GangaDeviDhanthoti
@GangaDeviDhanthoti 12 сағат бұрын
Sir ur telling truth sir
@muralikmannava
@muralikmannava 11 сағат бұрын
సార్ కులం గురించి పట్టించుకోవద్దు.మీరు అందరికి అభిమానులు.
@srinivaskoruprolu3393
@srinivaskoruprolu3393 8 сағат бұрын
Bc రెడ్డి గారు మీరు మంచి మనస్తత్వం. రెడ్డి లందరూ బ్యాడ్ కాదు.రెడ్డి లలో ఎంతోమంది మహనీయులు ఉన్నారు.
@bhanuputrevu8347
@bhanuputrevu8347 11 сағат бұрын
Super ga chepparu 🎉🎉🎉🎉
@mallikarjunaraoboddapatiboddap
@mallikarjunaraoboddapatiboddap 11 сағат бұрын
ఆ రెడ్డి గారు సబ్స్క్రయిబ్ చేశాను లైక్ చేశాను షేర్ చేశాను చేయగలిగింది ఏమీ లేదు ఫోన్ పే డబ్బులు మాకు కూడా చాలా టైట్ గా ఉంది కరుడుగట్టిన తెలుగుదేశం వ్యక్తినైనా మూసుకొని కూర్చుంటున్నాను ఎందుకంటే సంవత్సరాలు గవర్నమెంట్ నడవాలి మార్పు వస్తుంది సంవత్సరాలు గ్యారెంటీగా ఉంటారు నిన్న ఒక నాకు ఒక జనసేన కార్యకర్త ఆటో తోలుతున్నాడు అతను వాళ్లు కాపులు కాపు హిందువులు ఆయన అంటాడు మేము 20 శాతం ఉన్నాము తెలుగుదేశం పార్టీ ఏముంది మేము లేకపోతే చంద్రబాబు బతికి బట్ట కాదులే భర్త గలుగుతున్నాడు అని అన్నాడు చిన్న కుర్రాడు 50 సంవత్సరాలు ఉంటే ఈ అబ్బాయికి నాకు 61 ఈసారి పవన్ కళ్యాణ్ కలవకపోతే గ్యారెంటీగా తెలుగుదేశం వచ్చేది జనసేన అనేది ఉండేది కాదు పార్టీ పార్టీని నడపాలంటే అంత తేలికైన విషయం కాదు 20 శాతం మంది ఉంటే డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు అవమానాలు పడతారా వాళ్ళు వాళ్ల మీద ఏమన్నా రౌడీయిజం చేస్తారా వీళ్ళు ఇవన్నీ కొత్త మాటలు ప్రజారాజ్యం ప్రజారాజ్యం లాగా ఫెయిల్యూర్ అయ్యేది బాబు నాయుడు చంద్రబాబు నాయుడు మంచి నిర్ణయం తీసుకొని అందర్నీ కలుపుకొని దుర్మార్గుడు కి ఒక కాటుకి చెప్పు దెబ్బ గా కొట్టాడు తెలుగుదేశం కార్యకర్తలకు గాని జనసేన కార్యకర్తలు గాని ఇవి కార్యకర్తలకు గాని బిజెపి కార్యకర్తలకు గాని ఎవరి మాట నమ్మకండి ఫీలింగ్ లేదు ఇవాళ కుల ఫీలింగ్ లేదు అసలు కులాలే లేవు వద్దులే లేవు వృత్తిని బట్టి కులం వచ్చింది డబ్బే డబ్బే కులం ఇవాళ కానీ డబ్బును తయారు చేసింది మానవుడు యాడికి తెలుగు తెలివిగా వాడిగా అమ్మని తెలివిగల వాళ్ళని తీసుకోవాలి ఇంకా మంచి కార్యకర్తలకు పనులు చేసి పెట్టాలి అందరూ కూటమి అంటే అందరూ కూడా అధికారులే ఇవాళ సీఎం పోస్టు పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన ఆశ్చర్య పడక్కర్లేదు మంచి చేయాలి అంతవరకే కానీ సీరియల్ సీనియారిటీని బట్టి ఒప్పుకోరు కార్యకర్తలు ఒప్పుకోరు కులాలు లేవు హిందువులు ముస్లింలు క్రైస్తవులు వీలైతే ఇప్పుడు పరిపాలన అదే భూమి లైటింగ్ భూమి లైటింగ్ యాక్ట్ పెట్టాడు గా చూడు నాశనమైంది మోహన్ రెడ్డి యాక్ట్ మూలకు గాని ఎవరికీ నిద్ర లేదు చంద్రబాబు నాయుడు రాగానే కొట్టేశాడు రెడ్డిగారు మీరు ఏం అప్ప పడితే ఎవడు ఏం పీకలేడు ఎన్ని ఎత్తులు వేసినా ఏం ఏం చేసినా ఏం చేయలేడు నా ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో రెడ్డి అనే పదం లేకుండా ఉంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉంటది అని నేను అనుకుంటున్నా నా అనుభవాన్ని బట్టి మీలాగా అంత ధైర్యంగా ఎవడు పెట్టుకోవటం లేదు అవసరం లేదండి డైరెక్ట్ గా చంద్రబాబు గారిని కలవండి కలవండి చెప్పండి కులాల మీద ప్రేమ లేదు నా కులం నీ కులం ఏమి లేదు టాలెంట్ ఉండాలి వాడు ఆర్థికంగా బాగుండాలి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు
@sreenivasuludirsavancha2651
@sreenivasuludirsavancha2651 6 сағат бұрын
గతంలో కొంతమంది నిజమైన రెడ్లు గారి చరిత్ర చాలా గొప్పది, ఎంతోమంది పేదలకు జీవనోపాధి కల్పించి, వాళ్ల కుటుంబాలని ఆదుకున్నారు. ఇప్పుడున్న కల్తీ(పావులా)రెడ్లు ఎక్కువైన్నారు, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి👌
@SStimehavefun
@SStimehavefun 7 сағат бұрын
రెడ్డి గారు మీరు చెప్పింది అక్షర సత్యం
@dilipm7853
@dilipm7853 12 сағат бұрын
రెడ్డి గారు పండగ శుభాకాంక్షలు మీ కు మీ కుటుంబానికి
@Matemantram
@Matemantram 11 сағат бұрын
మీరు చెప్పేది చాలా చాలా నిజం నేను నమ్ముతున్నాను నేను కమ్మ కానీ మీ సబ్స్క్రైబర్ ని... వాళ్లు అలా ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు... జనానికి కూడా ఇది అర్థం కావటం లేదు చాప కింద నీరులా కార్యకర్తల మనసులో వ్యతిరేకతను నింపుతున్నారు.. అటు జనసేన నీకు తెలుగుదేశం ఇద్దరిని రెచ్చగొడుతున్నారు కామ్ గా..
@SivaPrasadBandla
@SivaPrasadBandla 10 сағат бұрын
Mari. PK Chestunnavu baguntaya . Public lo ala anichha . Home. Ni, TTD. Ni. PK yedo manchodinattu. Sannaga unnappudu. Pelli chesukuni moju tira gane valisiNarakam yee ammayi Russian kabatti. Muskuni kapuram chestunnadu. Prajalu. Tdp ne nammutaru. PK. Ni kadu. Jagan saste. Cm kaledu. 2034 varaku. CBN , next. Lokesh Rasipettukondi. Valliddaru. AP. Ki manchi cheyyagalaru. Prajalu. Tdp. Ni kadanukunte AP prajala karma, lokesh happy ga. Buisness chesukuntadu. CBN happy ga retire avutadu. Poyedi. AP prajale. PK waste in politics. Just. Drama Manishi. Nijayathi ledu. Undi unte. Renu ni vadile vadu kadu. Asalu dancer ki 1700 cr yekkadivi. Yevariki binami 2014 varaku center lo minister chesina oka retired pRP to cong nayakudiva ani kontha mandhi antaru. Okkasari madras lo ayana viyyakudini kuda pattukunte. Vidipinchukunnadu. PK. Ni nenu nammanu. Yevaru tittu kanna. Just adhikara Danam kosam manchodu la dramalu. Jsp lo inka vere yevaru lenattu Anna ki minister yendhuku. Ayana a sale iron leg. PK telusukunte. Better. Kutami 15 years untadhi pK ki dy cm untadhi. Ledante. Ayana ……. CM candidate kadu. Janalu alochinchukondi. Ayana. Bjp Manishi. Bjp. Ki. A1. Datta putrudu. AP ni sanka nakistaru. ..
@ameersaheb833
@ameersaheb833 11 сағат бұрын
Sir, మీరు చెప్పింది నిజం 🙏
@venkatbalineni32
@venkatbalineni32 11 сағат бұрын
ABN, ఆంధ్రజ్యోతి ..10 లొ 8వార్తలు అనుకూలం.. 2వార్తలు కిందకు తొక్కీ పెడతారు...
@KumarK-sf2pt
@KumarK-sf2pt 8 сағат бұрын
కిట్టు అనే కుల గజ్జి వ్యక్తిని, మహాసేన రాజేష్ లాంటి వాళ్ళని , యెల్లో మీడియా ని టీడీపీ కంట్రోల్ చేయకపోతే 2019 లో సీన్ రిపీట్ అవుతుంది .... అసలు ఇదంతా చేయిస్తున్నది లోకేష్ అనే టాక్ కూడా నడుస్తుంది బయట
@BhadrakaliCommunication
@BhadrakaliCommunication 10 сағат бұрын
ఇప్పుడే subscribe చేసుకుకున్నా రెడ్డి గారు
@GopinathDevangam
@GopinathDevangam 7 сағат бұрын
Very good massage thankyou bc reddy garu🎉
@srinivasrao6489
@srinivasrao6489 11 сағат бұрын
తమ్ముడు నువ్వు చెప్పింది ABN ఛానెల్
@mohanraom252
@mohanraom252 6 сағат бұрын
మీరు చెప్పింది నేను 100% నమ్ముతాను రెడ్డి గారు
@hanumanthuramacharan610
@hanumanthuramacharan610 2 сағат бұрын
ఒకటి మాత్రం నిజం బీజేపీ తో కలిసిన ఏ పార్టీ కూడా బాగుపడదు
@govindaraobeesetty
@govindaraobeesetty 9 сағат бұрын
చంద్రబాబు... మారరు.! మీరు.. చాలా గ్రేట్ సార్
@dilipm7853
@dilipm7853 11 сағат бұрын
మన 95 సిఎం అపర చాణక్యుడు విజనరీ ముందు చూపు ఎక్కువ టెక్నాలజీ అని రోజుకి కనీసం 100 సార్లు చెపుతారు అధికారం ఉంది ఇంటిలిజెన్స్ వాళ్ళు చెప్పారా రాష్ట్రం లో ఏం జరుగుతుందో సామాన్య కార్యకర్తలకు తెలుస్తుంటే అగ్రనాయకత్వం సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఏం చేస్తున్నారు
@PawaniGanta
@PawaniGanta 5 сағат бұрын
Tirumala venka ana mada votu.avaru.planlu vasina kotami.loo.gap radu edi nijam
@sankar2kumari
@sankar2kumari 11 сағат бұрын
100% కరెక్టే
@lbalaka
@lbalaka 11 сағат бұрын
Super analysis
@KotapatiSubramanyam-w7r
@KotapatiSubramanyam-w7r 10 сағат бұрын
కూటమి ప్రభుత్వానికి, ఒక రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే కాదు, దృష్టి పెట్టాల్సిన ది. అంతే దృష్టి పెట్టాలి జగన్ దుష్ట శక్తులపన్నగాల మీద కూడా దృష్టి పెట్టాలి
@mrmr7143
@mrmr7143 9 сағат бұрын
Avi elaagu levu leraa ,gst 40 percent padindi , revenue ledu , padakaalu levu ,aapulu demkocchi kannori palem polaallo roadlu vesukuni 2028 ki sale chesukuni cash chesukuntaru ,mla lu 164 mandi , 150 mandi ippatike 60 percent anty daati poyaru
@adi-allinone9923
@adi-allinone9923 3 сағат бұрын
Impartial and real analysis sir. You are real human being. Great
@RK-yq3vf
@RK-yq3vf 12 сағат бұрын
Miru eppudu Andhrapadesh wellwisher..mana wellbeing kosam eppudu alochinche oka Genuine TDP supporter. 🙏
@ChanduPadala-k8b
@ChanduPadala-k8b 4 сағат бұрын
ఫైనల్ గా మీరు చెప్పేది.. అధికారం లోకి వచ్చిన ఆనందం.. కూటమి లో లేదు.. ఇది మాత్రం 100 %.. కరెక్ట్
@adminofficer3509
@adminofficer3509 11 сағат бұрын
Reddy Garu 100% correct
@mbrmuppana9707
@mbrmuppana9707 4 сағат бұрын
రెడ్డిగారు రాష్ట్రం కోసం మీ తపన చాలా మంచిది ధన్యవాదసములు
@gudurivenkataramanamurthy6206
@gudurivenkataramanamurthy6206 8 сағат бұрын
నిజం చెప్పారు రెండు పార్టీల అధిష్టానాలు కూర్చుని చర్చించవలసిన అవసరం ఉంది
@appalaswamyponthapalli44
@appalaswamyponthapalli44 9 сағат бұрын
సార్ మీరు అనాల్సిస్ 100% వాస్తవం
@balubalu2789
@balubalu2789 12 сағат бұрын
Yes brother you are 💯% correct...!
@Krish123m
@Krish123m 5 сағат бұрын
Sir meeru cheppindi 💯 correct chepparu Inka old version lo CM d Cm Inka chala marali
@srinivas.t2709
@srinivas.t2709 9 сағат бұрын
అది ABN ఆంధ్రజ్యోతి. నేను చాలా కాలంగా గమనిస్తున్నా. దీనివెనుక బిజెపి ఉంది. దురదృష్టవశాత్తు పవన్ ఈ ఆటలో పావుగా ఉన్నాడు.
@Splashdevarakondarksarma4482
@Splashdevarakondarksarma4482 5 сағат бұрын
రెడ్డి గారు!మీరు 100% కరెక్ట్!అండి!కానీ వాళ్ళు ఏమాత్రం ఈ సలహాకు 1% విలువ కూడా ఇవ్వరు!
@sekharreddyraaginti2953
@sekharreddyraaginti2953 9 сағат бұрын
You are 100% correct Reddy gaaru
@dilipm7853
@dilipm7853 11 сағат бұрын
తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం,అన్న గారి నుంచి అధికార మార్పిడి అన్నిటినీ ఎదుర్కొని పార్టీని బలోపేతం చేసిన అపర చాణక్యుడు 95 సిఎం గమనించలేదు అనుకుందాం యువ రాజు చిన్నబాబు యువగళం నాయకుడు వారి కోర్టరీ ఏం చేస్తున్నాడు ఇలాంటి పరిస్థితి నీ సమర్థ వంతంగా ఎదుర్కోవాలి వారి వ్యూహాలు చేదించాలి కదా తిప్పి కొట్టేందుకు సిద్ధం గా ఉండాలి
@kuchipudisrilakshmitulasi7315
@kuchipudisrilakshmitulasi7315 11 сағат бұрын
No sir kulam anukovaddu nijam matladutaru God bless you
@mynenipandurangarao5636
@mynenipandurangarao5636 8 сағат бұрын
Reddy garu, Your analysis is 100℅ correct. Jagan always finds out new techniques to come back to power at any cost. It is always useful to make the public aware of his dirty plans in the interest of state.
@damodarsai8797
@damodarsai8797 Сағат бұрын
You are absolutely correct
@prasadrao1800
@prasadrao1800 5 сағат бұрын
Sir, True analysis
@ravijaganmohanrao2442
@ravijaganmohanrao2442 4 сағат бұрын
నేను మీతోటే గురువు గారూ. చంద్రబాబు లోకేష్ 2029 లో జైలుకే
@santhianandrajamani4790
@santhianandrajamani4790 2 сағат бұрын
Sir , nenu last 4years nundi observe chesanu , meeru ippudu chepparu
@bhanuprasad734
@bhanuprasad734 9 сағат бұрын
రెడ్డిగారు మీరు మాట్లాడిన నట్టు మీది ఏకులం అయినా సరే మీ నిజాయితీ విశ్లేషణ తెలుగుదేశం పార్టీ పై మీకున్న అచంచల మైన విశ్వాసం ఎవరు కాదన లేనిది.. మీ ఆవేదనలో అర్థం ఉంది తెలుగుదేశం జన సేన కూటమిని విడదీయలని ఎవరైనా చూస్తే మీరన్నట్టు ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోవ టం నిజం ...
@raojhansi
@raojhansi 10 сағат бұрын
Your analysis will be always straight and to the point. No beating around the bush like many so called intellectual analysts. Subscriptions to your channel will grow multi fold in the days to come. Thank you
@VenkataBhaskarRaoSarvepalli
@VenkataBhaskarRaoSarvepalli 10 сағат бұрын
కాలజ్ణానం వద్దు, అవగాహన లేని ప్రజలకు ఓటుహక్కు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. కాబట్టి ప్రజలను జాగృతం చేయడమే పరిష్కారం
@jangaprasad5461
@jangaprasad5461 6 сағат бұрын
నిజమే
@DeshaboinaSydeswrarao
@DeshaboinaSydeswrarao 5 сағат бұрын
పోతే పోనీ. ఏపీ. ప్రజలు. వాళ్ళు. ఆలోచించు కోవాలి
@chavavenkatanarayana1380
@chavavenkatanarayana1380 3 сағат бұрын
అందరి కి నచకపోవచ్చు మాకు మాపార్టీకి ప్రాణం miru TDP leader
@vangalakrishna6973
@vangalakrishna6973 10 сағат бұрын
గురువు గారూ మీరు మాట్లాడేవి అన్ని నిజాలే, మీరు రెడ్డి అయితే నేను బ్రాహ్మడిని. మా మద్దత్తు మీకే
@rajashekharburla1386
@rajashekharburla1386 5 сағат бұрын
మహాసేన రాజేష్ గాడు కూటమిలో చీలిక రావడానికి ప్రయత్నిస్తున్నాడు
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН
Thank you mommy 😊💝 #shorts
0:24
5-Minute Crafts HOUSE
Рет қаралды 33 МЛН
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН
Russia expelled from the military base / A stab in the back
12:49