ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక పైచేయి: 10 అంశాలు Pawan gets strategic upper hand

  Рет қаралды 62,445

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

Пікірлер: 390
@syedsaleem8604
@syedsaleem8604 17 сағат бұрын
💯 మిరు చెప్పింది నిజం సార్ లోతైన విశ్లేషణ చేశారు 🙏
@Telugukurodduvolgs
@Telugukurodduvolgs 16 сағат бұрын
అవును సార్ మీరు చెప్పిన విశ్లేషణకు నూటికి నూరు శాతం పవన్ కళ్యాణ్ కరుడుగట్టిన ఫాలోవర్ గా నమ్ముతున్నాను
@manuyarramsetty
@manuyarramsetty 18 сағат бұрын
2019 Election Result తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా పరిణితి చెందారు. 🙂.
@sagarbabupula2564
@sagarbabupula2564 11 сағат бұрын
ముందుగా మీకు హృదయ పూర్వక అభినందనలు సార్ 🙏🙏 ఇలాంటి సరైన విశ్లేషణ లోతైన విశ్లేషణ చేసి పవన్ కళ్యాణ్ గారి పని తీరు గురించి పవన్ గారి గురించి ఎంతో కరెక్ట్ గా చెప్పారు సార్ 🙏🙏
@NagarajuNaiduGorli666
@NagarajuNaiduGorli666 10 сағат бұрын
పవన్ కల్యాణ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు❤❤❤
@kovelaappamdora2869
@kovelaappamdora2869 12 сағат бұрын
సూపర్ విశ్లేషణ్ సార్ సూపర్ చెప్పారు
@satyanarayana5384
@satyanarayana5384 7 сағат бұрын
చాలా అద్భుతమైన విశ్లేషణ చేస్తున్నారు నాగేశ్వరావు గారు ధన్యవాదములు
@venkatsunkara5228
@venkatsunkara5228 17 сағат бұрын
రాష్ట్రనికి ఒక క్రెడీబిలిటీ రావాలంటే నిక్కరచిగా మాట్లాడే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కొత్త గా ఏర్పడిన ఏపీ అభివృద్ధి కి చాలా అవసరం సార్ నూతన ఏపీ కి పవన్ కళ్యాణ్ శారద్యం అవసరం
@Neeli-v5c
@Neeli-v5c 13 сағат бұрын
@@venkatsunkara5228 BJP, BSP, CPI, CPM TDP ఇంత మంది టు జత కట్టి, మూడు పెళ్లిలు చేసుకోన్నదికి క్రెడిబిలిటి ఏంటి గురు 🤔
@sai-m6u
@sai-m6u 10 сағат бұрын
@@Neeli-v5c bsp cpi cpm ki anta scene ledu... ika pothe tdp and bjp , bjp chala takkuva, tdp knchm ekkuva. ee desam lo congreess kuda cpi cpm bsp tho chethulu kalipindi , samajwadi ncp lanti partilatho indi alliance pettindi...ee desam lo sankeernam anedi common. oka cheduni odinchalante manchivallu kalavaka thappadu. ika pothe babai ni hatya, chelli vyaktitva hananam, sontha talli ni vellagottatam, sonta pellam ni vere valla dagarki pampatam, tandri chanipoyaka santhakalu adagatam, savala meeda peelalu erkune jaglak kante pawan magaade. moodu pellillu cheskovatam rajyanga tappu ayite case petti lopala veyinchu neelo dhammu unte
@sai-m6u
@sai-m6u 10 сағат бұрын
@@Neeli-v5c 11 seats vachina munda... talli chelli pellam ni pakkanodi gadapa ki pampi, sonta babai ni champina jaglak kante magaadu maa pawan
@giridhara3801
@giridhara3801 9 сағат бұрын
@@Neeli-v5c మీరు సూపరెహే .. మీరు మారకండి .. మీ ఏడుపు మానకండి ..అలానే కుళ్ళుకోండి . pk మీ కళ్ళ ముందు అలా అలా raise అయిపోతూ ఉంటాడు . అది మీరు చూడాలి బ్రదరూ . by the way pk ఎదుగుదల ap కి దేశానికి లాభం .
@MadhavJK
@MadhavJK 9 сағат бұрын
@@venkatsunkara5228 పవన్ నిక్కచ్చిగా మాట్లాడతాడన్నది అబద్ధం. ఒక్కప్పుడు ఆధ్రకు ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం ఇస్తానని ఎగబెట్టిన బీజేపీని పాచిపోయిన లడ్డూలు ఇస్తారా అని ప్రశ్నించాడు పవన్. ఇప్పుడు మాత్రం ఆ పాచిపోయిన లడ్డూలే పసందుగా ఉన్నాయని బీజేపీ సంకనెక్కి కూర్చున్నాడు. ఇప్పుడు విభజన హామీలు, వైజాగ్ ప్రైవేటైజేషన్ ఊసే ఎత్తకుండా అని-అపాలజిటిక్లసనాతని అవతారం ఎత్తాడు పవన్. ఇందులో పచ్చి అవకాశ వాదం తప్ప, నిక్కచ్చి ఎక్కడ కనబడుతుంది? ఆంధ్రలోని టీడీపీ, జనసేన,వైకాపా… అన్ని పార్టీలు పోటీలు పడి ఉప్పు వేసుకుని మోడీ సంక నాకుతున్నారు. అందుకు పవన్ మినహాయింపు కాదు.
@bhavanikesavaraju535
@bhavanikesavaraju535 10 сағат бұрын
Excellent analysis Nageswara Rao gaaru
@rajvellaturi
@rajvellaturi 19 сағат бұрын
ఆయన చాలా పరిణితి చెందిన నాయకుడు గా మారారు 🎉
@Neeli-v5c
@Neeli-v5c 18 сағат бұрын
రేపు ఏదన్నా సెంట్రల్ govt ఫెయిల్యూర్ లో మోడీ టు కానీ మినిస్టర్ టు కానీ సారీ చెప్పిస్తాడా?? అప్పుడు చూపించాలి పరిణితి. ఇప్పటికె మిన్సిస్టేట్స్ , ఎగ్జిక్యూటివ్స్ అసహ్యించు కుంటున్నారు
@AKPMedia360
@AKPMedia360 18 сағат бұрын
Yes.
@AKPMedia360
@AKPMedia360 18 сағат бұрын
​@@Neeli-v5cChesundhiii chaala correct brother. Manishulu chanipoyinappudu sorry cheppatam lo thappu ledhu
@Gopinathk17
@Gopinathk17 17 сағат бұрын
​​​@@Neeli-v5c నువు పెట్టిన కామెంట్ నీ కూడా అందరూ అసహ్యించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాడా కేoద్ర రాజకీయాల్లో ఉన్నాడా? అతను రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి దేన్నైనా ప్రశ్నించే హక్కు, చర్యలు తీసుకునే బాధ్యత అతనికి ఉంది. పార్టీ టైం పాస్ కోసమో, అధికారం కోసమో, డబ్బు కోసమో చేసే రాజకీయం కాదు అతనిది. నిజాయితీతో, దేశ భక్తి తో, తన సౌకర్యవంతమైన జీవితం వదులుకొని ప్రజల కోసం చేస్తున్న రాజకీయం ఇది కాబట్టి అతని దైర్యం వేరు, దానికి కొలమానం ఉండదు. అయినా ఏమైనా తప్పు చెప్పాడా? జైల్లో ఉన్న ఏదవలు బిర్యాని తెప్పించుకు తింటుంటే, పోలీసు స్టేషన్ ముందే నిలబడి వార్నింగ్ ఇస్తుంటే..నేను హోమ్ మినిస్టర్ తీసుకోవాల్సి వస్తుంది అన్నాడు, తప్పేంటి?? 6 మంది చనిపోతే టీటీడీ బోర్డు క్షమాపణ చెప్పి, ఎక్షగ్రాసియా ఇమ్మని చెప్పాడు, తప్పేంటి?? అయినా మనుషులు చనిపోతే క్షమాపణ చెప్పడానికి కూడా నామోషీ నా?? ఏం సమాజంలో బతుకుతున్నాం?
@ChickenSoupysoups
@ChickenSoupysoups 17 сағат бұрын
@@Neeli-v5c prajalu chachipoyina sare responsibility teeskokunda.....jagan meeda toosestunte TTD Chairman TV5 Naidu gurinche 'Chi Chi' antunnaru......
@msrktulasi
@msrktulasi 18 сағат бұрын
నిజానికి కాపులను ఏకీకృతం చేసిన పవన్ కళ్యాణ్‌కు మంచి స్కోప్ ఉంది. రంగా అత్యానంతరం కాపుల ఆవేశాన్ని చూసి దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అటువంటి బలమైన కేడర్ ఆంధ్రప్రదేశ్ లో మరి ఏ నాయకుడికి లేదు.
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om 17 сағат бұрын
vidi ga poti chesthe ycp ki favour
@anjireddy8721
@anjireddy8721 9 сағат бұрын
​@@santhoshKumar-nw2om JAGAN FAILED AS A CM...YCP CLOSING PARTY...JAGAN NI AP PEOPLE ANTHA EASY GA NAMMARU NEXT..
@reloadedactionclips404
@reloadedactionclips404 7 сағат бұрын
​@@santhoshKumar-nw2om 2004 lo usr chesi unte ..meeku comment patte avakasam undedi kadu
@reloadedactionclips404
@reloadedactionclips404 7 сағат бұрын
Kulam ledu tokka ledu.. PK andari vadu
@satyanarayanareddy8958
@satyanarayanareddy8958 9 сағат бұрын
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు చెప్పింది అక్షర సత్యం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఆయన చేస్తుండగా ఒక్కటే తప్పును తప్పు అని చెబుతున్నారు ఉప్పుని ఉప్పుని చెబుతున్నారు ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్ సహాయం చేసిన వారు ప్రతిఫలాన్ని ఆశించకూడదు సహాయం పొందిన వారు కృతజ్ఞతలు మరవకూడదు అది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆశించలేదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కృతజ్ఞత మనవలేదు కానీ కొన్ని ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు గారి కొఠారి చంద్రబాబునాయుడు గారు వయస్సు 80 ఇయర్స్ 2029 నాటికి వస్తాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఎదగకూడదు లోకేష్ నే నెక్స్ట్ సీఎం గా చూడాలని వాళ్ళ ఆశ పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా తన పని తాను చేసుకు పోతున్నాడు ఆయన చేసే మంచి పనికి ప్రజలు మద్దతు బాగా ఉంది ఆ భగవంతుని మద్దతు కూడా ఆయనకి ఉన్నది
@VenkatNaragoni
@VenkatNaragoni 19 сағат бұрын
సూపర్ లీడర్
@golusuanjaneyulu7819
@golusuanjaneyulu7819 10 сағат бұрын
నిజం చెప్పారు సార్..100%
@krishnavenikosur5971
@krishnavenikosur5971 18 сағат бұрын
Chala vimarshalu, kastalu, avamanalu anittini thattukuni nilabadhadu 👏👏❤❤❤
@Maryadaram
@Maryadaram 11 сағат бұрын
సామాన్య ప్రజలు అనుకుంటున్న దానికి మీ విశ్లేషణ దగ్గర ఉంది సార్ . గతంలో పార్ట్ టైం పొలిటీషియన్ అన్నవాళ్ళే అన్నిట్లో పవన్ కళ్యాణ్ ఇన్వొల్వె అవుతున్నారు అంటూ ఇప్పుడు దొంగ కన్నీరు కారుస్తున్నారు. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గొడవలు పెట్టాలి అనేది వారి ముఖ్య ఉద్దేశం CBN గారికి మంచి పరిపాలన అనుభవం ఉందనడంలో సందేహం లేదు. 2024 ఎన్నికల ఫలితాలలో పవన్ ప్రభావం ఏంటి అనేది సీనియర్ నాయకులకు మంచి స్పష్టత ఉంది. వారు తదుపరి ఎన్నికలలో పొత్తును కొనసాగించాలని కోరుకుంటున్నారు. CBN ఆంధ్రాలో మంచి పాలన ,ఉపాధి అవకాశాలు తీసుకురావాలి మరియు అమరావతిని పునర్నిర్మించ గలనని ప్రయత్నము చేస్తున్నారు. ఆయనకు 2029 ఎన్నికల్లో గెలవాలి అంటే ఈ సమస్యలను పరిష్కారించి నిరూపించుకోవాలి. లేకుంటే ప్రజలు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. 1996 లో సీఎం గా ఉన్నప్పుడు CBN ఆకస్మిక తనిఖీలు, జన్మభూమి, ప్రజా దర్బార్ అంటూ చాలా దూకుడుగా ఉండేవారు. వయస్సు రీత్యా ప్రతి చోటికి CBN వెళ్లలేక పోయిన పవన్ కళ్యాణ్ గారు వెళ్లడం వలన అధికారులు కూడా జాగ్రతగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ తన దగ్గరకు వచ్చిన ప్రతి సమస్యను ప్రస్తావిస్తూ, ప్రజలను, ప్రదేశాలను సందర్శిస్తు సమస్యలను పరిష్కరించడానికి కృష్టి చేస్తున్నారు. TDP మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ విధానాన్ని అనుసరిస్తే.. జనాల్లో కూడా పవన్ ఒక్కరే కాదు మంత్రులు అందరు బాగా పనిచేస్తున్నారు అనే అభిప్రాయం వస్తుంది. అది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలవడానికి దోహద పడుతుంది. కానీ..దురదృష్టవశాత్తు TDP అనుకూల మీడియా ఛానెల్స్ పవన్ కళ్యాణ్ పై చెడు ప్రచారం మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ ని ఎంత విమర్శిస్తే అంతగా వారు TDP కి నష్టం కలిగిస్తారు అనేది గ్రహించలేక పోతున్నారు. గత ప్రభుత్వం తప్పులను ఎండగట్టినప్పుడు, జరిగిన మంచి కూడా చెప్పాలి. అధికారులు, నామినేటెడ్ పదవిలో ఉన్న వాళ్ళు ఆస్తులు పెంచుకోవాలి అని చూస్తే ప్రభుత్వం పతనం అవుతుంది. వైసీపీ లానే ప్రవర్తిస్తే ఇంకోసారి అధికారం కోల్పోవాల్సి వస్తుంది.
@venkat665
@venkat665 5 сағат бұрын
andulo ye maatram sandeham ledu..... malla neutral antaaru.. ye vidhamgaa neutralo aa devunike yeruka
@syamkumarthota3901
@syamkumarthota3901 3 сағат бұрын
సగటు ఓటరుగా కూటమి ప్రభుత్వంలో రహదారుల అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు రీల్స్ చేయవలసిందిగా కోరుతున్నాను అన్నిచోట్ల అభివృద్ధి జరుగుతుంది
@prems2020
@prems2020 18 сағат бұрын
పవన్ తెలివైన వాడు.. అందరూ ఆయన రాజకీయ పరిపక్వత లేదని అనుకుంటే వారి కంటే అమాయకులు లేరు
@kamalindia1066
@kamalindia1066 18 сағат бұрын
ఆమ్మో
@vsvaraprasadsingireddi2015
@vsvaraprasadsingireddi2015 18 сағат бұрын
Yes
@RuReRooo
@RuReRooo 17 сағат бұрын
Absolutely
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om 17 сағат бұрын
😂😂😂 paytm alliance ni vidagotti jagan ni cm cheddamane. aasha dosa ppafam vada
@Muralisvlog-123
@Muralisvlog-123 11 сағат бұрын
అందుకే ఎటువంటి అర్హత లేని నాగబాబు కి మంత్రి పదవి ఇప్పిస్తున్నాడు 😂😂
@purnagourisetti8349
@purnagourisetti8349 12 сағат бұрын
YES, GREAT ANALYSIS. Very well said .
@ChickenSoupysoups
@ChickenSoupysoups 17 сағат бұрын
Super Analysis sir👏🏻👏🏻👏🏻
@philo-touch6738
@philo-touch6738 8 сағат бұрын
Next 2029 CM .... Pawan Kalyan
@anandpulugumutu
@anandpulugumutu 17 сағат бұрын
Excellent analysis sir🎉❤
@SubbuPokanati
@SubbuPokanati 10 сағат бұрын
కరెక్ట్ గా చెప్పారు సార్ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కన్నా వెయ్యరు రెట్లు మంచి నాయకుడు కూటమిలో ఉన్నంత మాత్రాన తప్పును కూడా మంచి అని చెప్పవలసిన అవసరం లేదు కదా తప్పును తప్పు మంచిని మంచి అని చెబుతారు దాంట్లో తప్పేముంది పవన్ కళ్యాణ్ గారు నిజమైన రాజకీయ నాయకులు
@nakkamanjula7730
@nakkamanjula7730 16 сағат бұрын
ఏమండీ ఒకటి అర్థం చేసుకోండి జగన్ లాంటి వాడు ఒక నాయకుడు కాగలిగింది పవన్ కళ్యాణ్ ఎందుకు కాలేడని మీరు ఎంత చర్చిస్తున్నారు రాజకీయాల్లో దుర్మార్గులు కూడా రాణిస్తున్నారు మరి ఇంత గొప్ప క్యారెక్టర్ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు రాజకీయాల్లో రాణించలేదు దీనికి ఇంత చర్చ అవసరమా ఆలోచన చేయండి
@bvkash
@bvkash 12 сағат бұрын
Great leader Pawan Kalyan garu 🙏
@mohansardhik3963
@mohansardhik3963 18 сағат бұрын
Super sir
@RvbrajuRvbraju
@RvbrajuRvbraju 10 сағат бұрын
సూపర్ అనాలసిస్
@rajkumard3724
@rajkumard3724 7 сағат бұрын
Excellent sir❤
@rajashekhar433
@rajashekhar433 10 сағат бұрын
Always with Janasena ❤️
@samatababukodiganti815
@samatababukodiganti815 7 сағат бұрын
Good Analasic Sir
@philo-touch6738
@philo-touch6738 9 сағат бұрын
Superb analysis sir.... congratulations ❤
@rajushathaboina5584
@rajushathaboina5584 10 сағат бұрын
Correct ga chepparu, pawan kalyan is a credible serious poilitician🎉🎉
@muralidharchinthada3865
@muralidharchinthada3865 10 сағат бұрын
Yes sir. You are tru
@narshimhareddy4588
@narshimhareddy4588 9 сағат бұрын
Correct sir
@chandanagirimanoj9626
@chandanagirimanoj9626 6 сағат бұрын
నిజమైన జననాయకుడు ...జనం హృదయంలో గుడిని కట్టుకునే నాయకుడు...భవిష్యాంధ్రప్రదేశ్ సూర్యోదయం...శ్రీ పవన్ కళ్యాణ్ గారు....అసలు గేమ్ ఛేంజర్. 😊
@kranthisomagani5662
@kranthisomagani5662 11 сағат бұрын
Nageswar garu meeru cheppindhi hundred percent correct day one nundi mee stand chala clear ga undhi meelanti neutral persons undali sir society ki
@patirambabu2276
@patirambabu2276 10 сағат бұрын
Thanks
@srihari_143mr_rowdy4
@srihari_143mr_rowdy4 5 сағат бұрын
మీ విశ్లేషణ exllent
@ramababuganta4866
@ramababuganta4866 18 сағат бұрын
Your super sir 👌👌👌
@sodisettisurendra1705
@sodisettisurendra1705 10 сағат бұрын
కళ్లకు కట్టినట్టుగా విశ్లేషణ చెప్పారు ప్రొఫీసర్ గారు
@nagarajugudapati7722
@nagarajugudapati7722 12 сағат бұрын
శంఖారావం, లడ్డూ వ్యవహారం తెలుగు దేశం పార్టీని ఇరుకున పడేసి పవన్ పయనించే దిక్కును దిశను నిర్ణయించాయి.🎉
@saraswatithalla6824
@saraswatithalla6824 3 сағат бұрын
నిజమే సర్.పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మక రచన చాలా బావుంది సుమా! కానీ ఇలాగే నిక్కచ్చిగా,నిస్వార్థంగా, ఓ 10సం" లు గాసాగారంటే రాష్ట్రానికి తిరుగే వుండదు గా.
@VishnuMurthy-c4f
@VishnuMurthy-c4f 6 сағат бұрын
వేరీ నైస్ సార్ నాగేశ్వర్ జి ఎనాల్స్ కరెక్ట్ నిజం మాట్లాడతారు నాగేశ్వర్ జి
@philo-touch6738
@philo-touch6738 8 сағат бұрын
Next 2034 PM of India.... Pawan Kalyan
@ravimutyala521
@ravimutyala521 18 сағат бұрын
Good analysis
@bbravoalpha
@bbravoalpha 17 сағат бұрын
NEXT CM independent contender PAWAN KALYAN( 2029) Lokesh ki gaddukalamay 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@subbaraolakamana6052
@subbaraolakamana6052 9 сағат бұрын
Your analysis always neutral and right
@chukkaskumar9272
@chukkaskumar9272 4 сағат бұрын
మంచి విశ్లేషణ
@shivakumartherani4988
@shivakumartherani4988 18 сағат бұрын
Good promoting sir
@DVEERRAJU-z3o
@DVEERRAJU-z3o 8 сағат бұрын
Sir.meeru.supar.sir
@nnssrr7543
@nnssrr7543 4 сағат бұрын
విశ్లేషణ చాలా బాగుంది సార్
@vikas4640
@vikas4640 9 сағат бұрын
Next CM power star
@yaswanthnagasaik8668
@yaswanthnagasaik8668 Сағат бұрын
Exact analysis professor gaaru 😮😅🎉
@sridharbalivada2088
@sridharbalivada2088 4 сағат бұрын
Super analysis sir ❤
@SureshKumar-lg2ej
@SureshKumar-lg2ej 8 сағат бұрын
Super 😍
@veeramahendranathreddygang1086
@veeramahendranathreddygang1086 5 сағат бұрын
well said Sir
@knkalways
@knkalways 9 сағат бұрын
Excellent explanation
@suneelv6049
@suneelv6049 5 сағат бұрын
Nice analysis Proferssor garu. You did simlar analysis on Jagan mohan reddy during 2018 -19 and that was accurate .
@Ajithindianreaction
@Ajithindianreaction 17 сағат бұрын
జై జనసేన జై పవన్ అన్న ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻
@balachandra7225
@balachandra7225 18 сағат бұрын
As an JSP supporter I feel the analysis of yours and The wire is over streched beyond imagination 😅, particularly the wire 😂. Pawan Kalyan garu's reaction to any incident comes spontaneous with honest intentions. That is why they seem correct to people and few feel its political scoring & strategy. No this is #New_age_politics of JSP. See it through an different prism.
@pruthiveanobotha9841
@pruthiveanobotha9841 17 сағат бұрын
then why pawan not coming out of government for failures.
@kalyankrish6659
@kalyankrish6659 3 сағат бұрын
@@pruthiveanobotha9841 Is coming out of Government correct??? Being in Government he tries to correct them and make them work well. He knows his own party people are getting corrupt after coming into power it is not easy to work like him. Soon he will become enemy to many people of his own party because of his work.
@PasupuletiBhaskar-xh1fr
@PasupuletiBhaskar-xh1fr 4 сағат бұрын
సూపర్ గా చెప్పారు సార్ మీ ఎనాలసిస్ కరెక్ట్ సార్
@karthihemu1242
@karthihemu1242 5 сағат бұрын
Pawan is real gamechanger
@venkatsrinivas1138
@venkatsrinivas1138 17 сағат бұрын
Great leader PSPK
@suribabu5471
@suribabu5471 18 сағат бұрын
కూటమి లో ఉండటం అంటే తప్పులు కప్పి పుచ్చటం కాదు కదా అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ చేసింది కరెక్ట్ అవుతుంది కానీ తప్పు ఎలా అవుతుంది ?
@ReyaanshWorld-og7my
@ReyaanshWorld-og7my 10 сағат бұрын
Real cm pk
@leelakrishnavamasani3972
@leelakrishnavamasani3972 7 сағат бұрын
A true leader is someone who takes responsibility for mistakes that occur in alliance governments, discussing it internally and take proper steps to stop those incidents happening again,rather than blaming an individual and saying, "If I were in charge, this wouldn't have happened." Surprised to see Nageswar sir seeing leadership with these incidents…..
@satyanarayanabvv3594
@satyanarayanabvv3594 Сағат бұрын
అటు బాలకృష్ణ, ఇటు లోకేష్ మధ్యలో పవన్ , నల్ల జోళ్ళు వేసుకుని, తలవెనక్కు దువ్వూకుని..... ఈ స్తుతి ఎందుకు సార్? అతి అనిపించట్లేదా? MLC పదవి ఆశిస్తున్నారా?.......................................................................................................................
@Bs_creative_
@Bs_creative_ 19 сағат бұрын
Pavan great
@liveforchristjesus3424
@liveforchristjesus3424 15 сағат бұрын
Yes yes yes
@JaayaJaaya-qu8ct
@JaayaJaaya-qu8ct Сағат бұрын
Excellent 👌
@rajukuram8298
@rajukuram8298 6 сағат бұрын
Yes 👍
@aryankarthikeyan8865
@aryankarthikeyan8865 5 сағат бұрын
Yes he is correct person.
@gsrao1713
@gsrao1713 18 сағат бұрын
Super analysis sir
@venkatsrinivas1138
@venkatsrinivas1138 17 сағат бұрын
Wonderful leader Pawan Kalyan
@rajeshgundeti2667
@rajeshgundeti2667 14 сағат бұрын
CBN కచ్చితంగా తొక్కిస్తాడు. యెల్లో మీడియా అప్పుడే పని మొదలు పెట్టింది
@laxmimangeswar9560
@laxmimangeswar9560 18 сағат бұрын
Excellent sir 💐👍👌
@borrarakesh900
@borrarakesh900 3 сағат бұрын
Mature ga think chesthunaru kalyan garu 😍😍😍
@bmadhu79
@bmadhu79 18 сағат бұрын
పవన్ కళ్యాణ్ కామన్ పబ్లిక్ లో ఒక మంచి లీడర్ గా పర్సెప్షన్ క్రియేట్ చేసుకుంటున్నాడు, ఇది రానున్న రోజుల్లో కొత్త లీడర్స్ రాడానికి, పార్టీ బాగా బల పడడానికి యూజ్ ఔతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో PK ముద్ర రానున్న రోజుల్లో బలంగా ఉండబోతుంది.
@narendrababu6487
@narendrababu6487 6 сағат бұрын
Yes jai janasena jai pawar stor jai ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@nnssrr7543
@nnssrr7543 4 сағат бұрын
సార్ మీరు లక్ష చెప్పండి. రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు , ఆయన పార్టీ బలపడుతుంది అందుకు సందేహం లేదు. కానీ హిందూత్వ ఎజెండా మాత్రం ఆంధ్రప్రదేశ్లో పని చేయదు... ఎందుకంటే బ్రిటిష్ వారి కారణంగా.... ఆంధ్రప్రదేశ్ మీద క్రైస్తవ ప్రభావం ఎక్కువ. రాజా రామ్మోహన్ రాయ్ కారణంగా బంగ్లా దేశ్... సామాజిక వాదం ప్రభావం ఎక్కువ. ఎక్కువ మత సంస్కరణ ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్ లోనే జరిగాయి .మీరు బాగా గుర్తుకు తెచ్చుకోండి. పూర్తి హిందుత్వ అజెండా నమ్మకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు నిండా మునగడం ఖాయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ను శాసిస్తున్న వి కుల రాజకీయాలు. కమ్మ, కాపు కారణంగా ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. భవిష్యత్తులో రెడ్డి కాపు కలవాలని గ్యారెంటీ లేదు కదా. మెజారిటీ ఎస్సీ ఎస్టీ ఓట్లు అటు ఇటుగా మారితే చాలు.... ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో చెప్పలేం.
@marutirajeshmeduri1752
@marutirajeshmeduri1752 6 сағат бұрын
Yes sir you were telling this about pavan Kalyan since long. He has commitment and confidence
@Prasanthi-b9c
@Prasanthi-b9c 9 сағат бұрын
But, Naidu Gari tho oka sari discuss chesi maatladaali..valla govt ni valle open ga vimarsinchakoodadu..but again Pawankalyan reacted honestly.. Dashing ga nirnayalu theesukuntunnadu..hatsoff.
@mamidipallichinasrinubabu1120
@mamidipallichinasrinubabu1120 7 сағат бұрын
Very very exact and apt analysis and 200% right sir
@saikumarsaripalli
@saikumarsaripalli 3 сағат бұрын
2029 clear contest between; Pawan Kalyan vs Jagan
@nancharaiahv.yarramsetti5406
@nancharaiahv.yarramsetti5406 2 минут бұрын
Super
@paavanavenkatesh
@paavanavenkatesh 6 сағат бұрын
వైర్ అనేది జార్జి సారోస్ ఖాన్ గ్రేస్ కమ్యూనిస్టు ఎకో సిస్టమ్ కదా ఓహో మీరు ఒప్పుకున్నారు జార్జి సారోస్ ఎకో సిస్టమ్ లో భాగం అని ఒప్పుకున్నారు...ధన్యవాదాలు..
@MChiru-p6n
@MChiru-p6n 18 сағат бұрын
Jai Janasena Amma Nanna Pawan Kalyan
@seetaramamurtygonapa5186
@seetaramamurtygonapa5186 10 минут бұрын
నాగేశ్వర్ గారు మీరు చెప్పింది నూటికి నూరుశాతం వాస్తవం.మీ ఈ వాస్తవికమైన విశ్లేషణను గతంలో ఎవరైనా ఆమోదించక పోయిఉంటే మాత్రం అది వాళ్ల అవగాహన రాహిత్యమే అని చెప్పాలి.ఇక పవన్ ఎంతో వ్యూహాత్మకంగా ప్రవర్తించాడు అంటే కార ణం?గత ఎన్నికల ముందున్న పరిస్థితుల్లో, తన కంటూ సరిపడినంత బలంలేక, తన అవసరం ఉండటంతో దరిచేర్చుకోవాలని తపన పడుతున్న తనకి నచ్చే సీనియర్ నాయకుడు ఉండటం ఒక అంశం అయితే, జగన్ అంటే నర,నరాన ఉన్న తీవ్ర వ్యతిరేక త నాటి ఆ ఓర్పుకి,నేటి ఈ నేర్పకి అసలైన కారణం.అందుకేపవన్ కల్యాణే కాదు,బుద్ధు న్న వాడెవడు ఆ స్థానంలో ఉన్నా ఆయన లాగానే ఆలోచిస్తాడు.అలాగే మీరు,నేషనల్ మీడియా అనేకాదు, నాలాంటి చాలామంది పవన్ కల్యాణ్ గురించి అనుకునేది కూడా ఇదే.కాకపోతే మాలాంటి వాళ్లు మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మాఅభిప్రాయాలు ప్రాచుర్యం లోకి రావు, అంతే తేడా.
@velpularaviyadav6204
@velpularaviyadav6204 7 сағат бұрын
ఇప్పుడు BJP పవన్ కళ్యాణ్ ను నడిపిస్తుంది, Ap లో BJP పవన్ నమ్ముకుంది
@nagarajunangi5856
@nagarajunangi5856 3 сағат бұрын
Jai Pawan sir I'm from Telangana he is true leader ❤
@shobhanbabu9428
@shobhanbabu9428 19 сағат бұрын
కూటమి అధికారంలో వుంటే పవన్ తప్పులకు భాధ్యత లేదంటే సరిపోతుందా
@saikishore-wo2jc
@saikishore-wo2jc 13 сағат бұрын
Movies lo megastar inspiration ga theesukuni POWER STAR ayyadu., politics lo CBN ni Inspiration ga theesukuni POWER POLITICIAN ayyadu.
@Gopinathk17
@Gopinathk17 17 сағат бұрын
అసలు పవన్కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే ఈ కూటమి లేదు, ఈ బొంగులో అధికారము లేదు. అతను రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి దేన్నైనా ప్రశ్నించే హక్కు, చర్యలు తీసుకునే బాధ్యత అతనికి ఉంది. పార్టీ టైం పాస్ కోసమో, అధికారం కోసమో, డబ్బు కోసమో చేసే రాజకీయం కాదు అతనిది. నిజాయితీతో, దేశ భక్తి తో, తన సౌకర్యవంతమైన జీవితం వదులుకొని ప్రజల కోసం చేస్తున్న రాజకీయం ఇది కాబట్టి అతని దైర్యం వేరు, దానికి కొలమానం ఉండదు. అయినా ఏమైనా తప్పు చెప్పాడా? జైల్లో ఉన్న ఏదవలు బిర్యాని తెప్పించుకు తింటుంటే, పోలీసు స్టేషన్ ముందే నిలబడి వార్నింగ్ ఇస్తుంటే..నేను హోమ్ మినిస్టర్ తీసుకోవాల్సి వస్తుంది అన్నాడు, తప్పేంటి?? 6 మంది చనిపోతే టీటీడీ బోర్డు క్షమాపణ చెప్పి, ఎక్షగ్రాసియా ఇమ్మని చెప్పాడు, తప్పేంటి?? అయినా మనుషులు చనిపోతే క్షమాపణ చెప్పడానికి కూడా నామోషీ నా?? ఏం సమాజంలో బతుకుతున్నాం రా స్వామి.
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 17 сағат бұрын
మరి ఎమ్మెల్యే అవ్వడానికి ఎందుకు 20 సంవత్సరాలు పట్టింది
@narasimhamurthykatru8576
@narasimhamurthykatru8576 9 сағат бұрын
Your analysis should be about what he speaks and how. he behaves
@srfantasyworld3953
@srfantasyworld3953 6 сағат бұрын
ఆపరేషన్ చిచ్చు🔥(tdp -janasena మధ్య) ప్రారంభించిన ప్రొఫెసర్ గారు 😂
@purnagourisetti8349
@purnagourisetti8349 12 сағат бұрын
💯😊
@panduriveeravenkatasaipras5685
@panduriveeravenkatasaipras5685 16 сағат бұрын
Good 👍
@srinivasprasad1436
@srinivasprasad1436 3 сағат бұрын
సూపర్ పవర్ పవన్ కళ్యాణ్
@vdnageswarasarma8845
@vdnageswarasarma8845 2 минут бұрын
💯% true
@venkataramanamuryhypotu4768
@venkataramanamuryhypotu4768 3 сағат бұрын
Jai Janasena. Jai Pavan Kalyan garu.
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Best Movies of 2024 ft Barbell || Tollywood, Telugu Movie Reviews
15:32
Barbell Pitch Meetings
Рет қаралды 78 М.
AAP ని BJP ఓడించగలదా? || Can BJP defeat AAP? ||
20:46
Sankranthiki Vasthunam | Venkatesh | Anil Ravipudi
8:04
Ragadi
Рет қаралды 66 М.
Sankranthi ki vosthunam Movie Review || Poolachokka || Venkatesh
4:33