Yes TV (we are every where) Please Subscribe to: / @pmchealth / yes-media-433999607053167
Пікірлер: 73
@pentaiahmethari529823 күн бұрын
డాక్టర్. ఖాదరవల్లి భారతదేశానికి గర్వకారణం 🙏🏻🌹
@tulasiraokonathala20895 жыл бұрын
ఖాదర్ గారు మన దేశానికి గర్వకారణం
@ganesh49655 жыл бұрын
మా కోసం ఎంత కష్టపడి చెబుతున్నారు. మీరు great sir.
@vinodhreddyvari19485 жыл бұрын
Thanks a lot sir
@manjulavanisri28445 жыл бұрын
నేను మూడు మానేసాను కషాయాలు తాగుతున్నాను .ఇపుడు మందులు మానేసినా బాగున్నాను మీవలనే ధన్యవాదాలు
@gururaj59874 жыл бұрын
Anna nijangana dayachesi cheppandi anna
@gangadharreddy17575 жыл бұрын
సర్ , మీకు చాలా గొప్పవాళ్ళు మీరు . ప్రపంచం లో మీకంటే గొప్పవారు ఎవరు లేరు
@srisrinivasu53855 жыл бұрын
The great doctor, the great scintist, the great man one & only my khadar sir.
@chinnivanaja2 жыл бұрын
Thanku very much ...Sir
@abhaskar96655 жыл бұрын
సర్ నెను సిరి ధాన్యలు పండీంచాలనుకుంటున్నను సాగుబడి ఎలా చేయాలీ విథానాలు ఎక్కడ దోరుకుథాయీ తెలుపగలరు
@chesri79385 жыл бұрын
మాకు సిరిధాన్యాలు... కషాయాల ఆవశ్యకత తెలిపినందుకు కోట్ల దండాలు....
@rajeshwariganachary57433 жыл бұрын
Very thankful to you subrahmanyam garu
@rukminihs93252 жыл бұрын
The first
@shaikdastagiribasha54045 жыл бұрын
ధన్యవాదాలు ఖాదర్ వలి గారు.
@jagankurra5 жыл бұрын
Very very synthesised & summarised & crystallised presentation with reasons for everyone to understand easily to follow for a healthy living & to get rid of diseases, if any.
@vikramkota347 Жыл бұрын
Baratha Rathna award ivvali sir 👏 miku
@paradesikakinada44953 жыл бұрын
Your great sir, sata koti vandanalu sir, your God messenger sir
@tbhaskarreddy4 жыл бұрын
Awesome analysis, after eating millets solved low BP and numbness and got continuous energy
@@siimonnsiimonn5918 I just know you people been converted for bag of RICE and money,. Shameless people sold mother religion for money. Khadaer sir keep on telling about side effect of westren culture,conversion is one of it.
@siimonnsiimonn59185 жыл бұрын
U should know the truth it is absolutely wrong information to u its not converting people. We knowing the real Lord & truth
@truefeet77235 жыл бұрын
@@siimonnsiimonn5918 I know the truth because my grand father was also been pray for the missanories, with lot of effort 10 years back whole our family embrased back our mother religion, we now living with no guilty.
@ganesh49655 жыл бұрын
Sir నేను hosurలో ఉన్నాను. సామెలు అరికలు తెలిసింది మిగతా మూడు ధాన్యాలను తమిళంలో వాటిపేర్లను చెప్పగలరా.
@akshithasai5 жыл бұрын
Google it ,u will know the names of brown top millet, little millet, foxtail millet..
@akshithasai5 жыл бұрын
Google it ,u will know In tamil
@asifaismail15 жыл бұрын
Thinai sami kudharvali
@ganesh49655 жыл бұрын
@@akshithasai please message ని తెలుగులో పంపగలర.
@satya71205 жыл бұрын
హాయిగా.. తృప్తిగా,, కావలసినంత, , మితంగా,.. తిందాం,. after,. 60,.65..70. పోదాం... ఈకాస్త దానికి,. ఎందుకు..తపన??? రండి..frnds..చదువుదాం. కొర్రలు .. అరికలు అంటూ తిని .. 100 ఏళ్లు బతికితే ,. మనల్ని గుర్తుపట్టే మనిషి ఉండొద్దా... మనవాళ్లంతా 50...60 కే పోతే.. మనం మాత్రం ఉండి ఏం చేస్తాం ? ఎప్పటికప్పుడు.. update అయిపోయిన లోకంలో పక్క వాడిని పలకరించే సమయం లేక.... ... బిజీ అయిపోయిన మనుషుల మధ్య ... మన మొహం కూడా తెలియని ముని మనవలు మనవరాళ్ల మధ్య ఉండి ఏం చేయాలి ? బతికి ఉన్నా..... డబ్బు ఖర్చు... మనం సంపాదించలేని స్థితిలో ... మనమీద అంత ఖర్చు పెట్టేది ఎవరంట ? మనమే మన్న టాటా...అంబానీలమా వేల కోట్లు ఉండి బతికినంత కాలం ఖర్చు పెట్టుకోడానికి ?? అయినా ఆ మాటకు వస్తే ... ఈ కొర్రలు అరికలు ... వీటికంటే ముందు ... అసలు మొదటి మానవుడు ... పచ్చి మాంసం తిని.. . అప్పుడే చంపిన జంతువు వేడి రక్తం తాగి బలంగా ఆరోగ్యంగా బతికాడు .. అని నాలాంటోడు చెబితే ఎలా ఉంటుంది . కాబట్టి అతిగా ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించొద్దు... అలాగని పూర్తిగా neglect చేయొద్దు. ఉన్నంతలో కాస్త తక్కువ తినడం .. ఎక్కువ పని చేయడం.. ఏదైనా ఫిజికల్ వర్క్ వుట్ రెగ్యులర్ గా చేయడం సరిపోతుంది. ఆనందంగా ఉండటం, .. స్ట్రెస్ ని దగ్గరికి రానీయక పోవడం.. నచ్చిన కళ..హాబిని సాధన చేయడం మరవకూడదు. ఆనందమే ఆరోగ్యానికి మూలం. 30 రూ. 40 రూ ల బియ్యం కొనుక్కునే స్థోమత కలిగిన ఇండియాలో... 200 రు. కిలో వున్న ధాన్యాలని కొనిపించి , తినిపించగల తెలివి డైట్ రూపం లో ఎలా స్కాం చేస్తోందో చూడండి. ఒకప్పుడు నీరసం గా రసాలు తాగమనే మంతెన, మొన్న నూనె ని తాగమన్న వీరమాచినేని, ఇప్పుడు అన్నాన్నే మానేయమంటున్న షేక్. ఎవరి టైం వారిది. ఎవరి సంపాదన వారిది. కాని మన ఆరోగ్యం మనదే. ఎప్పటికీ అన్నం , పప్పు... కూరలు.. మాత్రం మానకండి. హాయిగా పచ్చళ్ళు, చార్లు, పులుసులు తినండి. మన దగ్గర పారుతున్న నది మనకి జీవనది. అలానే మన దగ్గర పండే ఆహారమే మనకి జీవశక్తి. మంచిగా వుండండి.
@MrPRADEEP99995 жыл бұрын
Brother....vedi raktam tagi batikei Sami ninnevaru vaddannaru.... update ayyaru janam..bagane vundi...intaku mundu andari illalo jejammalu vundevaru...ippudu ammammale kanapde paristiti ledu...Baga update ayyaru Inkaa update aitene pblm...Inka dabbu gurinchi matladutunnav...neeku telusa....ee rice manaku rs 40-50 ki vachi vundavachu kaani...Dani venaka natural resources ni e stai lo vupayogistunnamo telusa? Adanta cost kadithe govts meeda enta bharam padutundo telusa? Ikapothe demad n supply ane concept neeku asalu telisi vundi vundaka povachu.... formers ekkuva Mandi pandiste konta cost vishayam lo situation stream line avachu...idivaru 15 adugulu lotulone manaku bavullo water vachedi....ippudu 40 nundi 100 adugulu bores vestunnam Aina water kosam kastapadutunnam....next....ikkada ninnevaru kuragayalu...pulusulu Tinavaddu Ani cheppadam ledu...nee msg Mee pedda vallaku chupinchu..nenu 50-60 yrs kante batiki m peekutam Ani cheptunna... kabatti meeru alochinchukondi Ani cheppu...appudu Mee valla reaction chudu....ndukaina manchidi Ani Edo oka anada ashram ki velataru...
@yalamaddisudhakar22995 жыл бұрын
మీరు సిరి ధాన్యాలు తక్కువ ధరకు రావాలని కోరుకుంటున్నారా అంటే పండిచేవాడు చవలి మీకు మాత్రం కడుపు నిండాలా ఇదేమి కోరిక ఈ భూమి మీద వినియోగదారులు లేకున్నా అతను బ్రతకాగలడు కానీ రైతు లేకపోతే వినియోగదారులు చచ్చిపోతారు జాగ్రత మీరు ప్రతిరోజు దేవునితో పాటు రైతుని కూడా పూజించండి మీరు బ్రతకడానికి
@SivaKumar-ks4dl5 жыл бұрын
Asalu cmplt ga video chusara? Chusina artham avvaledha? Next vache generations em ayipoinaa parvaledha meeku? Future yentha goramga thayaravuthadho ilagey untey ani sir antha clear ga chebuthunnaru... W.H.O chebutondhi diseases percentage perugutndhi ani.. Ilagey untey next generations thelivi lekunda pudutharu.. Antha bayakankaramaina paristhithulu rakudadhani Khadar sir cheppedhi.. Mana Present mana future gurinchi n next generations valla future ni alochinchi chebuthunnaru.. Paryavana paramganu chebuthunnaru.. Last paragraph lo meeru anukunattu vari rice matramey rice kaadhu.. Korralu andukorralu samelu arikelu udhalu ivi kuda rice.. Most importantly Arogyanichey rice.. Meeru last lo cheppinattu anni thinochu yedhi thyagam cheyyalsina avasaram ledhu.. Chese padhathini,konni padharthalani marchali anthey.. Inka price gurinchi annaru kadha okapudu ippudu unna paristhithiki opposite ga undedhi.. Vari biyyam yekkuva price.. Siridhanyalu thakkuva price.. Supply n some conditions ni batti.. Malli alanti rojulu vasthai manam anukuntey.. Inkoti Yekkuva kalam bathakadam thakkuva kalam bathakadam kaadhu important chaavu yela ayina ravochu not only diseases..so, quality of living, living with health is important.. Yeppudo theliyaka meat thinnarani dhanni chebithey yela andi? Only meat thini human healthy ga bathakagalada? Absolutely no.. Health gurinchi pakkana pettandi asalu motion ki circus cheyyali.. Asalu non veg thinalsina avasaramey ledhu..champalsina avasram ledhu... Mana anevallu vasthuney untaru andharu poru.. Infact inko adugu mundhukesi cheppalantey andharu manavalley... Sampadhana annaru kadha em sampadhana? Ayana knowledge ni andhariki panchuthunnaru.. Pdf roopam lo free ga isthunnaru.. Ayana daggariki vellavalasina avasaram ledhannaru.. Mana kosam sramichevallani simple ga yedhantey adhi anadam thappandi..Mee anni questions ki mee anni statements ki naa answer yentantey, only mee gurinchi matramey alochinchakandi.. Meethopaatu vereyvalla gurinchi atleast mana family next generations gurinchi alochinchali.. Finally meeru follow avvakapoina ok.. Vereyvallani follow kakunda cheyakandi.. Bcoz ayana cheppevi chala manchivishayalu.. All should follow... Nenu cheppindhi kodhisepu alochinchandi...
@purushothamtirunagari30765 жыл бұрын
ఏంటి బాబూ బియ్యంఅన్నం పప్పు కూరలు తింటూ హాయిగా బతకాలా ఆ లిస్టులొే ఇంకొకటి చేర్చడం మర్చి పొేయారు అవే మందులు
@tbhaskarreddy4 жыл бұрын
I am 40, no medicine solved numbness and low BP..... only siri dhanya solved