Yes TV (we are every where) Please Subscribe to: / @pmchealth / yes-media-433999607053167
Пікірлер: 63
@dorasatishkumar5 жыл бұрын
ప్రజలకు ఈ విషయాలు తెలియవు సార్. అమాయకులు సార్. డాక్టర్ అంటే దేవుడు అనే భ్రమలో ఉన్నారు. ఈ విషయాలు అందరికీ తెలియాలి
@Prisarchives5 жыл бұрын
Meeku bharatratna ivvali sir
@satyanarayanaguggilapu37355 жыл бұрын
Meeku na padhabivandhanalu.
@ssb43195 жыл бұрын
ఆరోగ్యపు సోపానానికి మొదటి.. చివరి మెట్టు... ఖాదర్ వలి నోటిమాటలన్ని ఇంతే.. మేధావులు... బయలు దేరండి.. రిటైర్ అయ్యామని మూలన కూర్చుంటారా.. ? మీకు తెలిసిన చోటల్లా ఇంజనీరింగ్ కాలేజీలు.. రచ్చబండలు.. రైతుల వద్దకు వెళ్లి గట్టిగా చెప్పండి.. కషాయాలు.. గంజి.. సిరిధాన్యాలతో.. సరికొత్త సమాజానికి అవిశ్రాంత ఇంజనీర్లు.. కృషి చేసి.. భావి జాతికి.. భూగోళానికి మేలు చేస్తారని ఆశిస్తూ...
@dsubbarao93455 жыл бұрын
చాలా ఉపయోగకరమైన ఆలోచన నమస్కారాలు
@korachitti83465 жыл бұрын
మంచి మాట
@ssb43195 жыл бұрын
@@dsubbarao9345 థాంక్ యు సర్.. ఇది నా కోరిక సూచన.. చదువుకున్న మేధావులు ఇంజనీర్లు.. వీరి మాటలకు ఎంతో విలువ ఉంది. అందుకే భావి ఇంజనీర్ల తయారయ్యే ఇంజనీరింగ్ కాలేజీల్లో.. రైతుల వద్ద రిటైర్ అయిన సామాన్య ఉద్యోగుల వద్ద వెళ్లి చెబితే.. చాలా ప్రయోజనం ఉంటుంది. సమాజంలో అవగాహన పెరగాలంటే అందరూ ఎవరికి వీలైనంత వారు ప్రచారం చెస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది.
@vasubabulatchubukta60772 жыл бұрын
Very Great sir 💐🌱🌹🌲🏅🙏🌲
@tulahk15 жыл бұрын
Yes sir No sujalam only small quantity of Jalam behind us. 🙏
@ursbalaji32935 жыл бұрын
This is a good service sir
@welcome2healthylife285 жыл бұрын
Thanks Dr...We always love to hear your speech...
@desouzde79675 жыл бұрын
guruvugariki padabivandanalu 🙏
@tbhaskarreddy5 жыл бұрын
I lost 5kg by eating millets in 5 months
@vsnmurthy54145 жыл бұрын
Thankyou sir for the enlightenment.
@satishchollangi3135 жыл бұрын
Plz e books akka vunnayo cheppagalaru
@thrivikramreddyp.81285 жыл бұрын
facebook.com/drkhadarmillets/ indulo scroll down cheste links untay bro..
@pradeepg2125 жыл бұрын
Bartha matha kanna mudhubedha jai barthmatha
@vnr6445 жыл бұрын
🙏🙏🙏 Sir
@venteshavenki76204 жыл бұрын
He is bharatha Rathna very good
@ashaz8984 жыл бұрын
Great job sir .....a big salute for u
@PMCHealth4 жыл бұрын
Thank you so much mohammed garu
@narendra1garikapati5 жыл бұрын
Good
@saileshbabut96965 жыл бұрын
Siri Dhaanyala prabhanjanam Telugu raashtraalalo baaga perigindi, Ide vidhamga Desha vyapthamga Siri Dhanyaala prabhanjanam Vyaapinchaalani Khader vali gaarini, aayana shishyulani koruthunnaam.
@tbhaskarreddy5 жыл бұрын
Save environment by eating millets
@bodapatiprasad5205 жыл бұрын
Sumaedr
@kishore58734 жыл бұрын
English Telugu Barnyard Udhalu - ఊదర Proso Variga - బరిగ BrownTop Millets - అండుకొర్రల Kodo Arikelu - ఆరిక Little Samalu - సామ Sorghum Jonna - జొన్న Pearl Sajja - సజ్జ Finger Ragulu - రాగి Foxtail Korra - కొర్ర
@bharathvasi12494 жыл бұрын
I only eat siridhanyalu and switching to all kashayalu, my expenditure on food is less than poorest person in India, but eating better than any fattest American ,I live in US.
@mahendranakka1434 жыл бұрын
Hi
@venteshavenki76204 жыл бұрын
Ee..mahaanubhavudiki Nobel prize raavaali idi naa.aasha
@shafichan5 жыл бұрын
Send that pdf
@ydprasad51855 жыл бұрын
Siri dhanyal book pdf pettandi
@kottusuresh3695 жыл бұрын
Soft tissue Sarcoma cancer ki khashayams cheppandi sir