ఏ కీబోర్డ్ కొనాలి | Best Electric Keyboard Piano for Beginners & professionals Best Budget Keyboard

  Рет қаралды 155,011

Lakshminivasa Musical Academy

Lakshminivasa Musical Academy

Күн бұрын

Пікірлер
@mahendraaralingam7470
@mahendraaralingam7470 4 жыл бұрын
అద్భుతమైన సమాచారం.ధన్యవాదములు.casio ctk 810 .చాలా బాగుంటుంది మాష్టారు
@wilsonjogi177
@wilsonjogi177 4 жыл бұрын
చాలా ఉపయోగకరమైన విషయాలు తెలియజేసారు థాంక్యూ
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
ధన్యవాదములు అండీ
@kallamllaraju4143
@kallamllaraju4143 4 жыл бұрын
Guru gariki🙏🙏 key board gurinchi vivarincharu bhagavundi allage kodiga peddamanasu chesi best pad vivaralu kuda telupagalaru tq sir jai sri krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤜
@nsatishnaidu
@nsatishnaidu 3 жыл бұрын
I brought Yamaha psr i500 today ,it's amazing
@komalkarthikeyagalla2601
@komalkarthikeyagalla2601 2 жыл бұрын
Hi sir my son want to learn is it worthy
@sbbnn-s7e
@sbbnn-s7e Жыл бұрын
చాలా తెలియని విషయాలు తెలిపారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@joyfullwaves9662
@joyfullwaves9662 2 жыл бұрын
Yamaha PSR 273...Good For me... Now I use... super
@pulicherlaveerachennaiah7029
@pulicherlaveerachennaiah7029 4 жыл бұрын
అయ్యా గురువు గారు కీబోర్డ్ గురిచ్చి అన్ని విషయాలు చాల చక్కగా చెప్పారు ధన్యవాదాలు సర్
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
Tq andi
@basasrinu3492
@basasrinu3492 3 жыл бұрын
@@LakshminivasaMusicalAcademy namaskar sansar mein
@somashekar6431
@somashekar6431 2 жыл бұрын
First time channel.. Super explanation Guru ji
@samuelsbathala8155
@samuelsbathala8155 2 жыл бұрын
సార్ చాలా బాగా వివరించారు ధన్యవాదములు.. ఐతే నేను నేర్చుకో డానికి మరియు ప్రొఫెషనల్ కోసం ఏది తీసుకోవాలి నా బడ్జెట్ 50k లోపు పెట్టగలను, అండ్ ఎక్కడ కొనాలి ఎలా సెట్టింగ్స్ చేయించడం లాంటివన్నీ తెలియచేయగలరు 👍🏼🙏🏼
@appalaraju6517
@appalaraju6517 Жыл бұрын
THANKS SIR 👍 THANK YOU 🙏🙏🙏🙏🙏🤲👏❤👍
@pustigatindham3259
@pustigatindham3259 8 ай бұрын
Thank you sir, first Time buying and want to learn keyboard.
@sekharbodula4562
@sekharbodula4562 4 жыл бұрын
మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదములు సార్.
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
thanq sir
@venkatsshari4861
@venkatsshari4861 10 ай бұрын
VERY USEFUL INFORMATION
@lakkojukameswararaoacharya6107
@lakkojukameswararaoacharya6107 4 жыл бұрын
నా వద్ద casio SA78, CT-X870 IN, YAMAHA PSR I425 keyboard లు ఉన్నాయి. ఈ మూడు కూడా చాలా ఎక్కువ ఆప్షన్స్ తో మంచి క్వాలిటీ సౌండ్ తో చాలా బాగా పని చేస్తూ ఉన్నాయి. మీరు ఇచ్చిన వివరణ చాలా ఉపయోగకరంగా ఉంది. థాంక్యు వెరీమచ్ సార్ నమస్తే 🙏
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
హృదయపూర్వక అభినందనలు సార్
@nag2447
@nag2447 3 ай бұрын
CT-X870 IN, PRICE CHEPPAGALARA???????????? I AM eswar FROM IIT KANPUR
@rallapalliprasad5959
@rallapalliprasad5959 4 жыл бұрын
కీబోర్డ్ కు సంబంధించిన వివరాలు చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
ధన్యవాదములు అండీ
@chandhukummarichandhu9331
@chandhukummarichandhu9331 5 ай бұрын
Me pone namber pettand sarr​@@LakshminivasaMusicalAcademy
@samthumati4091
@samthumati4091 2 жыл бұрын
Excellent Demo bro. Thank you
@anjim8736
@anjim8736 2 жыл бұрын
Thankyou sir. Good Information 💯
@bhanujinaidu
@bhanujinaidu 5 ай бұрын
Very nice and detailed video, thanks
@AjayKumar-em1pj
@AjayKumar-em1pj 4 жыл бұрын
చాలా మంచి విషయాలు తెలియజేశారు
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
Tq andi
@kishorebabu4840
@kishorebabu4840 Жыл бұрын
Exalent demo sir thank you sir
@vinodkumar-od5fl
@vinodkumar-od5fl 4 жыл бұрын
చాలా వివరంగా చెప్పారు sir .
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
ధన్యవాదములు అండీ
@souratribels9759
@souratribels9759 3 жыл бұрын
చాలా బాగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు🙏🙏🙏💐
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@kanakarajud631
@kanakarajud631 2 жыл бұрын
Thank you sir
@hemanthkumar-mb7bk
@hemanthkumar-mb7bk 6 ай бұрын
Thanks for the information sir
@NagaRaju-vv2kw
@NagaRaju-vv2kw Жыл бұрын
చాలా బాగా వివరించారు బ్రదర్
@devrjana
@devrjana Жыл бұрын
Superb information sir.. Very useful
@Krishna-le3fo
@Krishna-le3fo 3 жыл бұрын
Thanks, Sir Its helps a lot.
@BADRISOMISETTY
@BADRISOMISETTY 4 жыл бұрын
Veluvina smacharamu chala thanks sir🙏🙏🙏🙏👌👌
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@mobadiah7752
@mobadiah7752 3 жыл бұрын
Thankyou sir good information thanks
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 2 жыл бұрын
లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమి మచిలీపట్నం 9248951498 భగవత్ స్వరూపు లైన కళా పోషకులకు సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము మాకు స్పాన్సర్ చేసిన మిత్రులకు చేస్తున్న మిత్రులకు లక్షల రెట్లు ఫలితం అష్ట లక్ష్మి దేవి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము మీ శ్రీ నివాస్ లక్ష్మి నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం కళాకారులను ఆదరించండి కళలను ప్రోత్సహించండి ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించండి మిత్రులారా. మావద్ద లభించే మెటీరియల్ 💯 రాగాల ఆరోహణ అవరోహణ పి డి ఎఫ్ బుక్. శ్రీ సంగీత స్వయం దర్పణం పుస్తకం మరియు 40 పి డి ఎఫ్ బుక్స్ XPS 10 XPS 30 కీబోర్డ్స్ కి ఉపయోగించే టోన్స్ రిధమ్ లూప్స్ రికార్డింగ్ కి ఉపయోగించే 15 జి బి రిథమ్ లూప్స్ యమహ DTX ప్యాడ్ టోన్స్ ROLAND SX ప్యాడ్ టోన్స్. ₹300 పైగా నొటేషన్ వ్రాసిన పాటలు పద్యాలు కీర్తనలు కృతులు పి డి ఎఫ్ ఇంకా సంగీతం నేర్చుకునే వారికోసం ఆన్ లైన్ ద్వారా కీబోర్డ్ హర్మోనియం వోకల్ సులువుగా అర్థం అయ్యే విధంగా నేర్పిస్తాము అందరూ నేర్చుకోవచ్చు మిత్రులారా మేము చేసిన 200 పైగా వున్న వీడియోలు చూసి మిత్రులందరూ మాకు ఆర్థిక సహయం అందించాలని కోరుతున్నాము గత 2 సంవత్సరాల నుండి ప్రోగ్రాం లు లేక కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలిసిందే పెద్ద మనస్సు తో అందరూ సహకరించ ప్రార్థన ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి ఇది మా ఎకౌంట్ నంబర్ కోళ్ళ శ్రీనివాసరావు HDFC BANK ACCOUNT NUMBER 16321000004602 MACHILIPATNAM SWIFT CODE HDFCCINBB IFSC HDFC 0001632 మిత్రులారా త్వరలో ఒక సంగీత పాఠశాల ప్రారంభం చేస్తున్నాము మీవద్ద నిరుపయోగంగా ఉన్న వాయిద్య పరికరాలు పెద్ద మనస్సు తో మాకు అందజేయండి మా అకాడమీ కి మీకు తోచినంత ధన సహయం అందించండి కళాకారులను ఆదరించండి కళామతల్లి అనుగ్రహం పొందండి కళా పోషకులకు సంగీత అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ మీ శ్రీ నివాస్ మచిలీపట్నం. మాకు ఆర్థిక సహకారాన్ని అందించిన వారికి మావద్ద వున్న పి డి ఎఫ్ బుక్స్ అందజేస్తాము అందరూ మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించమని ప్రార్థన పోన్ @ వాట్సాప్ @ గూగుల్ పే పోన్ పే నంబర్ ఇదే 9908065393 నమస్తే 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏
@asifsyed7184
@asifsyed7184 5 ай бұрын
THANK YOU SIR VERY VERY VALOU BUL MASEGES
@venkataramanavinnakota8511
@venkataramanavinnakota8511 4 жыл бұрын
చాలా మంచి విష యాలు అందించారు. ధన్యవాదాలు.
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@mandrupraveenkumar1986
@mandrupraveenkumar1986 4 жыл бұрын
Thankq very much Sir Good Information
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
thanq
@bsuresh7
@bsuresh7 3 жыл бұрын
Thank you sir for detailed suggestion
@teluguvjtechchannel5447
@teluguvjtechchannel5447 3 жыл бұрын
చాలా విపులంగా చెప్పారు నమస్కారం 🙏
@satyanarayanapattela4691
@satyanarayanapattela4691 3 жыл бұрын
Excellent information 🙏
@Prasanthofficial11
@Prasanthofficial11 Жыл бұрын
God bless you sir 🙏👌
@prakashcratation9860
@prakashcratation9860 2 жыл бұрын
Super speech sir tankyou
@creativekings264
@creativekings264 3 жыл бұрын
మంచి విషయాలు మాకు అందిస్తునందుకు మీకు దన్యవాదాలు
@dadymusicalakadami7514
@dadymusicalakadami7514 4 жыл бұрын
sar mi video kosam veting chesthunna super ga cheparu
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@mohammadshah7318
@mohammadshah7318 4 жыл бұрын
Chala manchi information chepparu sir🙏🙏🙏
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
ధన్యవాదములు అండీ
@krishnarao7737
@krishnarao7737 3 жыл бұрын
Good explanation sir🙏🙏🙏
@dileepgedela3712
@dileepgedela3712 3 жыл бұрын
Thank u Soo much
@Jesustuthimiracles
@Jesustuthimiracles 8 ай бұрын
మాస్టారు ఇప్పుడు యే కీబోర్డ్ తీసుకోవాలి 2024 లో ప్లీజ్ చెప్పండి
@GunjaRambabu-f2i
@GunjaRambabu-f2i 6 ай бұрын
XPS 10
@chevurugiridhaari1084
@chevurugiridhaari1084 3 жыл бұрын
Casio CT-X 700 .How it is pl clarify it's . Thank for your gaidens. clarify experience And Excellent Demo.
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 2 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@chakravarthichoppavarapu8553
@chakravarthichoppavarapu8553 3 жыл бұрын
Thank you
@rajendramuppasani3797
@rajendramuppasani3797 4 жыл бұрын
Tq so much. Sirr.. good information
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
ధన్యవాదాలు అండీ
@devisriprasadrockstar6549
@devisriprasadrockstar6549 3 жыл бұрын
Sir..Yamaha prs i400 keyboard manchida...? Lekapothe Yamaha prs i500 konte manchida koncham cheppagalara...
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
i500
@BhimavaramWG
@BhimavaramWG 2 жыл бұрын
You have given excellent information thank you sir and your explanation is also good
@mblinganna4292
@mblinganna4292 4 жыл бұрын
Tq Very good information
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@yuvrajjade1611
@yuvrajjade1611 4 жыл бұрын
Very useful information anna
@chittibabu8425
@chittibabu8425 2 жыл бұрын
Chitti babu👌👌👌👌🙏🙏🙏🙏👍🤝🤝
@jangamjoyce9665
@jangamjoyce9665 3 жыл бұрын
Thank you for the information andi 22 yrs age unnavaallaki ye keyboard konukkunte bavuntundo cheppara Pls koncham manchidi and adi ekkada konalo kuda cheppara Pls
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
lakshminivasamusicalacademy.blogspot.com/2021/05/best-keyboards-electric-piano-to-buy-in.html vetilo me budget lo vunnadi lo better
@jangamjoyce9665
@jangamjoyce9665 3 жыл бұрын
@@LakshminivasaMusicalAcademy thank you
@savaraumasankar5191
@savaraumasankar5191 2 жыл бұрын
Brother korg i3 keyboard ton alauntadhi please 🙏 tell me good 👍 or bad 👎 cost anta korg i3 keyboard new 2022
@suseelammaddontaraboina318
@suseelammaddontaraboina318 4 жыл бұрын
Thank you sir. Very good information
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@jesuslovesyou8332
@jesuslovesyou8332 4 жыл бұрын
Anna casio ctk2550 vivaralu theliyajeyagalara
@pulakhandamvaralakshmi6190
@pulakhandamvaralakshmi6190 3 жыл бұрын
Sir ctk 2550 keyboard ki tpuch responce and select banks unnaya sir?? I'm zero knowledge in piano pls rply sir
@masterraveendrakumar5807
@masterraveendrakumar5807 3 жыл бұрын
Starting music play cheyataniki best cheppandi bro
@aabraham9970
@aabraham9970 4 жыл бұрын
Good information sir, thankyou
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
Tq andi
@ramprabhu9801
@ramprabhu9801 4 жыл бұрын
Excellent demo of various KBs with prise. I really appreciate your guidance for learners. Thanks for your services towards music lovers. Regards.
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
thanq sir
@vijayavictor5702
@vijayavictor5702 2 жыл бұрын
How shall I buy onlio help me sir verygood information
@machavaraputirumaladeva1253
@machavaraputirumaladeva1253 Жыл бұрын
Good explanation
@pradeepkumar-gg7ie
@pradeepkumar-gg7ie 2 жыл бұрын
Ctx 9000in 16bank s total excellent quality
@bvsraju5200
@bvsraju5200 2 жыл бұрын
వండర్ఫుల్ మేసేజ్ మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు హ్యాట్సాఫ్ సార్ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు ఇంకా అనేక అంశాలను చెప్పారు మీరు అడ్రస్ మొబైల్ నంబర్ ఇవ్వండి.please
@srinumudugu7060
@srinumudugu7060 3 ай бұрын
Guruvu gaariki namaskaralu 🙏🙏🙏Sir nenu nervhukontunnanu but personal keyboard ledu yamaha psr i500 teesukovachha leda midi keyboard konukkuni laptop konukkovala sir
@mrkchowdary3935
@mrkchowdary3935 3 жыл бұрын
Very useful information
@ksbchannel1296
@ksbchannel1296 2 жыл бұрын
Thanks brother
@SriRamaband
@SriRamaband 4 жыл бұрын
XPS 10.. light Waite Super..
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
4 కేజీల బరువు మాత్రమే వుంది
@gazettedlibrarian4589
@gazettedlibrarian4589 4 жыл бұрын
Very Good information sir
@msraob7219
@msraob7219 4 жыл бұрын
Mycasia ctk3500 I don't knowhowtoaparate please tell me
@kasturiravikumar
@kasturiravikumar 3 ай бұрын
Very good sir
@ratnakumarkonda7921
@ratnakumarkonda7921 4 жыл бұрын
Tq for information...
@padmakarduvva2547
@padmakarduvva2547 4 жыл бұрын
Your information is so excellent.
@padmakarduvva2547
@padmakarduvva2547 4 жыл бұрын
Thanks for your active reply ji.
@balakoteswararaomandapati704
@balakoteswararaomandapati704 3 жыл бұрын
Very useful msg sir. Thank you so much
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@pavanipppavani1645
@pavanipppavani1645 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురు గారు దనాయవడములు
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@lordjesussufficientthee5939
@lordjesussufficientthee5939 4 жыл бұрын
Thanks to you Sir
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
ధన్యవాదాలు అండీ
@pushpateresaraju4486
@pushpateresaraju4486 4 жыл бұрын
Thank you Sir.
@jedirock3428
@jedirock3428 4 жыл бұрын
Sir nenu ninna flipkart lo Yamaha psr 51 order chesanu sir charchi lo play cheyyadaniki baguntunda sir plz
@virupakshireddy
@virupakshireddy 4 ай бұрын
గురువుగారు roland Ex 20 కొనవచ్చా గురువుగారు తెలుపగలరు 🙏ధన్యవాదములు
@chandunani7789
@chandunani7789 4 жыл бұрын
E massage ichchinandhuku🙏🙏..sir & wich of this better keyboard psr i455 , psr i500
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
i500
@chandunani7789
@chandunani7789 4 жыл бұрын
Tqu so much sir🙏🙏🙏..meeru naaku reply ivvadam naaku entho aanadhakaram ..😍🙏🙏
@chandunani7789
@chandunani7789 4 жыл бұрын
Sir naaku keyboard nerchukovaalani undhi..🙏🙏🙏 mi number ivvagalarani koruchunnaanu..sir
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
@@chandunani7789 9248951498
@chandunani7789
@chandunani7789 4 жыл бұрын
Tqu so much sir 🙏🙏🙏
@prashanthkumarkotagalla8907
@prashanthkumarkotagalla8907 2 жыл бұрын
Tq
@MaruthiKeys
@MaruthiKeys 3 жыл бұрын
Casio ctx 870 keyboard gurinchi full explaination ivvandi sir okkasari
@hemanthkumar2189
@hemanthkumar2189 2 жыл бұрын
Roland XPS 10 or Korg kross 2 vetilo a keyboard konavachu?
@akkinapallinagendrababu4848
@akkinapallinagendrababu4848 3 жыл бұрын
🙏🙏🙏🙏❤️🙏🙏🙏 good information sir
@AjayAjay-sc9jv
@AjayAjay-sc9jv 4 жыл бұрын
Sir Casio ctx 9000 or yamaha I 500 which one is better plzzzzzz tell Mee sir. Tq🎹🙏
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
comparison videos chusi teskondi both are good
@megavathvenkataramananaik5428
@megavathvenkataramananaik5428 3 жыл бұрын
Yamaha psr e223 keyboard bagunttundha brother
@Simmu222
@Simmu222 2 жыл бұрын
Meeru cheppina keyboards lo manam play chese music ni Record chesukovaccha sir ? (Mobile ki connect chesi, or Memory card insert chesi,,.. ila record chesukovaccha??) Please tell me sir
@lakkojukameswararaoacharya6107
@lakkojukameswararaoacharya6107 4 жыл бұрын
ThanQ very much sir Namasthe 🙏
@rnrameshronurramesh8220
@rnrameshronurramesh8220 3 жыл бұрын
What is the difference that keyboard having different No. Keys. ie 32, 44 49 etc .
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
more keys preferable
@krishnab5577
@krishnab5577 3 ай бұрын
Sir , 2024 best keyboard under 12000/- Kindly suggest for beginners...🙏
@rubenmalaka1540
@rubenmalaka1540 3 жыл бұрын
Which laptop i e macbook air or pro and ram and ng reauired
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@balamsweta2988
@balamsweta2988 4 жыл бұрын
Chala Chala thanks sir
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@lathasree8827
@lathasree8827 Жыл бұрын
Suggest a keyboard for beginners adults under 4000
@devadasukotikala7727
@devadasukotikala7727 4 жыл бұрын
Psr 290 board,., how to download songs via midi.
@madugularamanamurty6099
@madugularamanamurty6099 2 жыл бұрын
గురువు గారు నమస్తే సార్ నేను రోలండ్ ex-20 తీసుకున్నాను సార్ దాని. గురించి వన్ టచ్ సెట్టింగ్ దయచేసి చెప్పగలరా సార్
@suribabu118
@suribabu118 3 жыл бұрын
I have a Casio ctk 2550.it is better to Learner.tempo, sound,reads,is good but no transpose,then it's cost 7,000rs
@jangamjoyce9665
@jangamjoyce9665 3 жыл бұрын
22 yrs age unnavalaki ye keyboard theskunte bavuntundo cheppara Pls
@vijayvijju8785
@vijayvijju8785 3 жыл бұрын
Alesis v mini 25keys bord ఎలా కనెక్ట్ చేసుకోవాలో చెప్పండి సార్.
@abhiindia7401
@abhiindia7401 3 жыл бұрын
Intro super bhayya
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@adithyachalluri930
@adithyachalluri930 3 жыл бұрын
Sir okksari major scales and minor scales explain cheyara keybord pina..
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@nsatishnaidu
@nsatishnaidu 3 жыл бұрын
Hello sir , how about Roland EX 20, is this better than Yamaha Psr E373, pls suggest
@Ramprasad-if2vp
@Ramprasad-if2vp 4 жыл бұрын
Sir, nenu keyboard tesukundam anukutunnanu, pst s775 Or psr sx700 whick is best sir.
@mohammadshah7318
@mohammadshah7318 4 жыл бұрын
Hello sir namaste 🙏🙏🙏 Casio ctk_2400.దాని ప్రైస్ ఎంత ఉందో చెప్పగలరా సార్
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
నెట్ లో చూడండి నాకు ఐడియా లేదు
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
HOW TO BUY YOUR FIRST KEYBOARD ?
14:12
PIX Series
Рет қаралды 105 М.
how to play any song on keyboard.. Part 1
15:02
kethurah music learners club
Рет қаралды 18 М.
Low Price Keyboards For Practice and Programs
7:34
KV Presents
Рет қаралды 80 М.
🔥Yamaha PSR i500 All Functions and Its Working - Detailed Video
14:11
Ankush Harmukh - Pianobajao
Рет қаралды 309 М.