నిషిద్ధాక్షరి అంటే అవధానం లో వస్తుంది అవధాని గారు ఒక పద్యం చెబుతూ ఉంటాడు మధ్యలో పృచ్ఛకుడు (ప్రశ్నలు అడిగేవాడు) నెక్స్ట్ రాబోయే అక్షరాన్ని కనిపెట్టి ఫలానా అక్షరం నిషిద్ధం అంటాడు అప్పుడు అవధాని ఆ అక్షరాన్ని వాడకుండా వేరే అక్షరాన్ని వాడి పద్యాన్ని పూర్తి చేస్తాడు అవధానం లో ఈ ప్రక్రియ బహు తమాషాగా ఉంటుంది మళ్ళీ అవధానం అంటే ఏంటని అడక్కండి ప్లీజ్ 😀🙏
@maatalapallakilomeedevi71663 жыл бұрын
@@moulik2341 హ హ హ హ.........అవునూ....ఇంతకూ .... అవధానం అంటే ఏంటండీ 😀😀😀😀
@moulik23413 жыл бұрын
@@maatalapallakilomeedevi7166 అవధానం అనేది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట ప్రక్రియ. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్తూ - వీటన్నిటినీ ఏక కాలంలో - అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం. కవి యొక్క ఆశుకవిత్వ గరిమకు, సాహితీ పటిమకు, ధారణా శక్తి (గుర్తుంచుకోగల శక్తి, memorising ability)కి పాండితీ ప్రకర్షకు అవధానం అత్యున్నత పరీక్ష. సాంప్రదాయికంగా జరిగే అష్టావధానంలో 8 మంది పృఛ్ఛకులు (ప్రశ్నలు అడిగేవారు) అవధాని చుట్టూ చేరి వివిధ రకాలైన ప్రశ్నలు (పాండిత్యాన్ని పరీక్షించేవి కొన్ని, అవధాని సహనాన్ని పరీక్షించేవి మరికొన్ని) అడుగుతూ ఉంటారు. పృఛ్ఛకులు కూడా పాండిత్య పరంగా ఉద్దండులైన వారే ఉంటారు. ఎందరో కవి పండితులు అవధాన ప్రక్రియను జయప్రదంగా చేసి పండితుల మన్ననలను పొందారు. అవధానం విజయవంతంగా చేసిన వారిని అవధాని అని అంటారు. ఏక కాలంలో తెలుగు, సంస్కృతం - రెండు భాషల లోనూ అవధానం చేసిన పండితులు ఉన్నారు.
@psnmurthy48773 жыл бұрын
Bagundandi Katha.....
@teluguseriyalslibrary2 жыл бұрын
Tq
@thulasikoduri60743 жыл бұрын
100% corrot👌👌👌
@teluguseriyalslibrary2 жыл бұрын
Tq
@saradamadhuri3 жыл бұрын
Vinanivari kosam chepparu
@teluguseriyalslibrary2 жыл бұрын
Ademitandi
@kollaswathipriyanka33923 жыл бұрын
👌👌👌👌👌🙏
@teluguseriyalslibrary2 жыл бұрын
Tq
@padmainavolupadmavenkat45213 жыл бұрын
Eye opener for every girl👏
@teluguseriyalslibrary2 жыл бұрын
Yes
@moulik23413 жыл бұрын
ఇది పాత కథ. ఈ కథ మీరు ఇదివరకే చదివారు.
@teluguseriyalslibrary2 жыл бұрын
Ee madhyana meeru ekkuva రావట్లేదు కదా అందుకే మీరు మిస్ అవ్వకుండా మళ్ళీ పోస్ట్ చేస్తున్నా