మీ ప్రతి వీడియో వల్ల మెమ్ము కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం Tqsm అన్నయ్య ❤ for the information
@Ammaigaru457 Жыл бұрын
వికటకవి తెనాలి రామకృష్ణ...👌🏻
@friendsforever4155 Жыл бұрын
సూపర్ స్టోరీ బ్రో బాగా సెట్ చేసి బాగా తయారు చేశావు స్క్రిప్ట్ సినిమాల్లో ట్రై చేయవచ్చు ఎందుకంటే జరిగింది ఒకటి అక్కడ చెప్పింది ఒకటి కాళికాదేవి అంట చాలా చెప్పావు బ్రో ఒక్కటి నిజం లేదు దీంట్లో
@Sukkurafivision Жыл бұрын
Once a Telugu knowledge fan always a Telugu knowledge fan ❤❤❤🎉🎉🥰🥰
@teluguknowledge42 Жыл бұрын
❤️
@sandhyasvlogs8688 Жыл бұрын
Mi videos chustunte chala santoshanga untundi.. good information andi
@v.harikrishnakrishna3812 Жыл бұрын
I proud of I am Tenali people
@Ramakrishna.N Жыл бұрын
మన తెలుగుజాతి మహాకవి ఆయన తెనాలి రామకృష్ణుడు , ఆయన గురించి మన తెలుగు కవిల గురించి మీరు చెప్పడం తెలుగు వైభవాన్ని నిలేబట్టడం ల ఆ తెలుగు వైభవాన్ని గుర్తు చేసుకున్నట్లుగా ఉంది మనం ఎక్కువగా తెలుసుకోవాల్సింది మన తెలుగు వారి గురించి... అసలు ఆయన పేరు వినగానే మనకు శ్రీకృష్ణ దేవరాయలు కుడా గుర్తుకు వస్తారు... ఈ ఘట్టంపై అన్నగారు నందమూరి తారకరామారావు ( NTR ) గారు సినిమా కూడా ఉన్నది...👌 *మహామంత్రి తిమ్మరుసు* " ఈ సినిమా అంత శ్రీకృష్ణ దేవరాయలు, తెనాలి రామకృష్ణుడు గురించి , మహామంత్రి తిమ్మరుసు గురించి ఉంటుంది.. మన తెలుగు వైభవం తీసుకొచ్చే సినిమాలు ఇవి...
@vamshikevin Жыл бұрын
హంపి వెళ్ళినప్పుడు..... తెనాలి రామకృష్ణుడు ఇల్లు నేను చూసాను
@dharmasaitalluri8234 Жыл бұрын
Tenali Ramakrishna is great
@s.p.prasad Жыл бұрын
అవును.మీరు చెపుతుంటే. చాలా చాలా హ్యాపీగా. ఉన్నది....👏👏👏💐🙏🥰
@Pravee0666 Жыл бұрын
Voice ❤
@teluguknowledge42 Жыл бұрын
❤️
@ajayamaroju3495 Жыл бұрын
Superb & always grt #tenaliramakrishna❤😅
@Prashanth_PM Жыл бұрын
1:33 1514 లో పుట్టిండు అన్నావ్ 11:34 1509-1529 మద్యలో రాయల వారి ఆస్థానంలో పని చేసి అన్నావ్.ఇది ఎలా సాధ్యపడుతుంది....Time Travel చేసాడా ఎండి😂
@diedeepineee2839 Жыл бұрын
Same doubt
@anilkasi1083 Жыл бұрын
00
@jaggasinaveen2948 Жыл бұрын
Gd doubt
@asainp50389 ай бұрын
Meeru nijanga great nenaithe assalu alochinchanu bro
ఇంత మంచి వీడియో పెట్టినందుకు మీకు మా నుంచి ధన్యవాదములు🙏
@Ramakrishna.N Жыл бұрын
మేము తెలుగు వారి గురించి తెలుసుకొము అండి.. మాకెందుకు వారు..! మా తెలుగు వారిని మా పురాతన వారిని మేము పట్టించుకొము, మాకు ఇంగ్లీషు వాళ్ళవి ఇష్టం.. హిందీ వాళ్ళవి కుడా, వాళ్ళవి బాగ వింటాం వాళ్ళవి naakutam మా భాష తెలియని, మా ప్రాంతం తెలియని, మా తెలుగు జాతికి తెలుగు రాష్ట్రాలకు ఏమి చేయని వాళ్ళవి మేము వింటాం... వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం.... తోటి తెలుగు వారికి మెమెందుకు సపోర్ట్ చేస్తాం....?
@ybalakrishnaybalu2343 Жыл бұрын
అదే కదా మన దౌర్భాగ్యం
@sycobabli Жыл бұрын
Thank you Anna... For information... I am bigg fan of tenali gaaru❤
@anileditz. Жыл бұрын
Your so great most unexpected content.....😍 Thats only giving you...hope we want more entertaining video's
@sabavathpandu6782 Жыл бұрын
బ్రో గురు గోవింద్ సింగ్ మహారాజ్ చరిత్ర చెప్పండి
@ananthkumarn494 Жыл бұрын
Thank you from Bangalore
@gunupurusateesh Жыл бұрын
Anna ni video s kosam waiting 😎👍
@gnagaraju8673 Жыл бұрын
Good..bagundi brother ❤❤❤
@nagarajubalem4697 Жыл бұрын
చాణిక్య గురించ్చి video చేయి అన్నా. ...
@pramodherli5361 Жыл бұрын
about privatization gurunchi cheppu bri
@BhavaniSankarDevarasetti Жыл бұрын
మీరు చెప్పినది వంద శాతం అక్షర సత్యం. అయన గారి మేక తోక పద్యమయితే అత్యద్భుతం. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 దేశ భాషలందు తెలుగు లెస్స.
@Needland Жыл бұрын
Melo ee chanal yetha mandhiki estam👍👍
@Melophile22824 ай бұрын
Anna Mee voice and me way of storytelling vikramaditya Anna la undhi ....😍
@vijaymedical4896 Жыл бұрын
VIKATAKAVI(English Letters kudaa Almost Alaage vuntaay)
@b.praveen-to6tu4 ай бұрын
Brother me video s super bro
@neerukondasunil8455 Жыл бұрын
అక్బర్ & బీర్బల్.... వాళ్ల జీవిత చరిత్ర గురించి చెప్పండి
@tejtej6615 Жыл бұрын
POK paina oka video chey anna
@AnandBisai6 ай бұрын
Katha chalabagundi
@MANISH-hh2lv Жыл бұрын
Parusharam 💥 gurinchi video chey bro
@eswararaokarri4438 Жыл бұрын
Supar.nice.videos
@HariPrasad-wx5dl5 ай бұрын
నిజంగా రామక్రిష్ణ కవి గారు మన తెలుగువారు కావడం మనకు గర్వకారణం
@VijaykumarKandela-x9l Жыл бұрын
👌we want some more
@kaladar5377 Жыл бұрын
భలే భలే భలే తెనాలి రామ ' అనే సీరియల్ 1988 లో ఢిల్లీ దూరదర్శన్ లో వచ్చే ఈ పాట ఎంత మందికి గురుతుంది
@Ramakrishna.N Жыл бұрын
ఆయన మహాకవి అండి... ఆయన పెట్టుకున్నది నా పేరే....☺️😎
@GorlapallyRani3 Жыл бұрын
మీ పేరు ఆయన పెట్టుకున్నారా?
@Ramakrishna.N Жыл бұрын
@@GorlapallyRani3 అవును రాణిగారు ☺️
@Ramakrishna.N Жыл бұрын
@@khajashaik9711 ని తురక పుక్ లో నా మొగ్గ ..😂😂 తురకోడా
@saissr7763 Жыл бұрын
SIR JAMMU & KASHMIR LO DORIKINA LITHIUM (WHITE GOLD) GURINCHI CHAPANDI PLS
@luckyss3518 Жыл бұрын
Love you Bro❤️ anthey..
@darlingabhishek8567 Жыл бұрын
Super bro . Thanks for the information
@saiteja68444 ай бұрын
Cp brown history explain cheyandi
@obleshn907 Жыл бұрын
Bro Pablo Escobar grunchi cheppandi plz🙏
@Ramakrishna.N Жыл бұрын
are lanjodaka mana charitra lu telugu charitralu telusuko ra Pub llo battalu lekunda vese dance lu lavadabar deniki ra makide
@Krishna-bj4ss Жыл бұрын
You're right bro,👍
@vattamsandy9047 Жыл бұрын
Credit card gurinchi cheppu bro
@BharghaviGuduri Жыл бұрын
Sir can you please make a video about coco Chanel 🙏
@NaniT-p5d9 ай бұрын
Nice message 😃
@WorthyContentTirago3 ай бұрын
ఆయన సమయ స్ఫూర్తి అమోఘం😊😊😊
@djayaramudu4212 Жыл бұрын
హాయ్ అన్న నాదొక ప్రశ్న వెబ్ సిరీస్ అన్ని సీజన్ వన్ సీజన్ 2 ఉంటాయి సీజన్ వన్ లోని ఎందుకు కంప్లీట్ చెయ్యరు
@sivasankar789018 күн бұрын
vysnavudu ayina Ramalinga father Sivalayamlo elaa Archaku ayyaro
@knlhanumayamma3487 Жыл бұрын
I am proud to birth in tenali & living in tenali😊😊😊
@kingabhi4208 Жыл бұрын
RGV (God of intelligence) alanti person (great) mana State lo puttadam mana State cheskunna adrustam..gurinchi video chey 27th time adagadam
@nandeeshyadav5834 Жыл бұрын
God of inteligence 😅😅😅 dhentlo bro?
@kingabhi4208 Жыл бұрын
@@nandeeshyadav5834intelligence Ani type chesa kadha brother
@Ramakrishna.N Жыл бұрын
నీలాంటి chetya nakodukulaki alane chettya nakodukule istam untundi లే ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు 😂
@SatishSatish-if2gs Жыл бұрын
Tenali ramakrishna garu ala chanipoyaru bro
@nagadurgainampudi9222 Жыл бұрын
మన తెలుగు వెలుగులోకి వచ్చింది అపుడే
@all-in-one.777 Жыл бұрын
Super bro keep it up ❤
@friendsvlogs2635 ай бұрын
గుత్తి ఫోర్ట్ గురించి తెలుసుకోవాలని ఉంది నేను రోజు చూస్తా వీడియో చెయ్ అన్నా
@kiranmayimedisetti3345 ай бұрын
ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏🙏
@Eshwar_boya Жыл бұрын
Telugu Language History please...like this for promotion
@Sunshine199565 ай бұрын
Vidi chala bhaga varinchindi
@kamalaymanohar6941 Жыл бұрын
Super video anna❤🥰🤗
@dileepdalai16042 ай бұрын
Video raavadam ledu only voice
@venkateshtenali24 Жыл бұрын
1. వైకుంటపురం (చిన తిరుపతిగా వెలుగొందిన ఊరు మాది. 2. పరుశురాముడు స్ధాపించిన శివాలయం ఉన్న ఊరు మాది. 3. National Railway Junction ఉన్న ఊరు మాది. 3. cm గా చేసిన, స్వీకర్ గా చేసిన ఊరు మాది. 4. ఆంధ్రలో ఒక సూపర్ స్టార్ పుట్టిన ఊరు మాది. 5. పంటలు పుష్కలంగా పండే 3 కాలువలు. ఉన్న ఊరు మాది. 6. అన్ని కులాలు, మతాలు కలసి మెలసి ఊరు మాది. 7. రెండు జిల్లాలు కలసి (కృష్ణా, గుంటూరు) ఉండే ఊరు మాడి. ఆంధ్రప్యారిస్ ఊరు మాది తెనాలి
@ananthapurkurradu6003 Жыл бұрын
Thanks brother 🫂
@ChandraSekhar-uh2ct5 ай бұрын
TELUGU.VELUGU.MANA.THENALI.🙏🙏🙏
@aravindara7896 Жыл бұрын
Anna cpi and cpm party lu enduku prajala kosam poratam chestuntayi vallaki em income and use undi plzzz video chey anna plzzz consider my comment
@commonmanvoice2409 Жыл бұрын
Bro Pawan kalyan and his journey meedha video cheyandi
@yaswanthvarma741 Жыл бұрын
Nice video
@srinivaskothur13748 ай бұрын
Super
@Ramakrishna.N Жыл бұрын
మన తెలుగుజాతి మహాకవి ఆయన తెనాలి రామకృష్ణుడు , 🙂 ఆయన పేరు వినగానే మనకు శ్రీకృష్ణ దేవరాయలు కుడా గుర్తుకు వస్తారు... ఈ ఘట్టంపై అన్నగారు నందమూరి తారకరామారావు ( NTR ) గారు సినిమా కూడా ఉన్నది...👌 *మహామంత్రి తిమ్మరుసు* " ఈ సినిమా అంత శ్రీకృష్ణ దేవరాయలు, తెనాలి రామకృష్ణుడు గురించి , మహామంత్రి తిమ్మరుసు గురించి ఉంటుంది.. మన తెలుగు వైభవం తీసుకొచ్చే సినిమాలు ఇవి...
@B.a.k.3684 Жыл бұрын
Anna real LlFE super star raghava Lawrence gurinchi cheppu anna🥳😍
@Angel-Priyan022 Жыл бұрын
bro tenali rama krishna serial ni telugu lo eala chudalo cheppu bro
@bethavenkataramanamma79565 ай бұрын
Jai Srimannarayana
@abbasshaik2874 Жыл бұрын
Never Forgive Never Forget 🙌
@Ram-nd8cb Жыл бұрын
Tenalirama dhanam tho batikadu correct cheskondi
@TGopalKrishna-q2l Жыл бұрын
Jai Vijaya nagara asthansm
@paruchurivenkatajaswanth8169 Жыл бұрын
Nice video bro
@Jeevankumarsethy Жыл бұрын
Bro content thakuva Length ekkuva chesav bro
@teluguannimalfarming Жыл бұрын
Hi bro ❤
@mytechhub34 ай бұрын
Kaalika devi in 1500s, mana kadhalu anni baguntai expect some unbelievable things like. Hanuman swallowed sun.
తెనాలి రామకృష్ణుడు 1514 లో పుట్టిండు అని నువ్వే చెప్పినవు ...మళ్ళీ నువ్వే 1509-1529 వరకు శ్రీ కృషణదేవరాయలు ఆస్థానంలో కవిగా ఉన్నాడు అంటున్నావు ..అంటే పుట్టకముందు నుండే కవిగా ఉన్నాడా?? ఇంత చిన్న లాజిక్ ఎలా miss అయ్యావు mama 😅🤣
@reddyshekar9568 Жыл бұрын
Mari i vedio 100 koradadabballu gurinchi chepinaru kada anna .thanu thapinchikovadaniki pakavalani irikinchadu kada .idi entha matram current anna . present social lo kuda ade jeruguthundi anna .vallu chisina thappu nunchi thapinchikovadaniki pakkavani balli chesthunaru idi current anna.answer to this dought anna
@nagunageswararao5nagu557 Жыл бұрын
Kalika devi ny kanghu tinipimchina kavi anty mamoloda oka mukku unna maku jalubu vadty tattukoleamu 100 talalu unna neku jalubu vasty yela amma anadam 😂😅😊